జానపదం అంటే పుట్టినిల్లు తెలంగాణ(తెలుగోడు)అనటానికి,ఈ పాట నిదర్శనం. జై శ్రీ రామ్. జై హిందు.
@venkatramanabathula7693 жыл бұрын
భూమి ని పచ్చి బాలింత తో పోల్చడం మీకే సాధ్యం 🙏🏻🙏🏻
@shivagadam58868 ай бұрын
🙏🙏🙏
@అరుణ్బొడ్డుపల్లి4 жыл бұрын
నేలమ్మ (అమ్మ )గొప్పదనాన్ని వర్ణించిన ఆణిముత్యానివి అన్న నువ్వు
@saralabadam27049 ай бұрын
అశోక్ అన్నా మీరు రాసిన తెలంగాణ జానపదాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి. మీ వివరణ కూడా exelent అన్న .మీ voice కూడా బాగుంది.నేలమ్మకు వందనం వందనం.
@sudhakarsudha5723 жыл бұрын
అశోక్ అన్నా ఈ పాట సాహిత్యానికి నీకు 100 ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అన్న... ప్రపంచంలో ఎక్కడ కూడా తెలుగు కవులు ఇచ్చిన విలువ భూమి కి ఎవరు ఇవ్వరు... నీకు వందనాలు అన్న.... నాకు మీరు , కలేకూరి ప్రసాద్ గారు అంటే ఎనలేని అభిమానం గౌరవం అన్న...
@tekumudibhimeswararao83522 жыл бұрын
Ashok Anna neeku Vela Vela Vandanaalanna,thanks for your excellent lyrics.
@Munna-pv5wf6 ай бұрын
💯 correct bro
@cparthareddy55643 жыл бұрын
దేవభూమి ఎక్కడో లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉంది జై తెలుగు జై జై తెలుగు సోదరులు
@Karanamkamesh3 жыл бұрын
Jai TDP
@hanmanthreddy75083 жыл бұрын
@@Karanamkamesh meedi Andhra ra
@kvinodhu21452 жыл бұрын
తెలంగాణ లో ఉన్న కళాకారులు మన దేశంలో ఎక్కడా లేరు దెశానికి ఆదర్శం వీరు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@bakidasu54244 ай бұрын
అశోక్ సూపర్ అన్నగారు ఇంకా వంద సంవత్సరాలు ఇలాంటి పాటలు మళ్ళీ రావు సూపర్
@thirupathithirupathi99533 жыл бұрын
గొప్ప పాటలు మాకు ఇచ్చిన సుద్దాల అశోక్ సర్ కు హృదయపూర్వక వందనాలు...ఈ interview chala sarlu chusanu
@umeshjamboji25654 жыл бұрын
సూపర్ చాలా బాగా పాడారు అద్భుతమైన రచన మీరు చాలా గొప్ప వాళ్ళు హ్యాట్సాఫ్ సుద్దాల అశోక్ గారు
@natarajusriramoju57894 жыл бұрын
ప్రపంచంలో నేల కు తెలంగాణ ఇచ్చిన గౌరవం ఎవరు ఇచ్చి ఉండరు..... తెలంగాణ జాణపదానికి వందనం🙏🙏🙏🙏🙏🙏
@rangaiahchinna98454 жыл бұрын
Superb sir
@ajaybontha16403 жыл бұрын
అలాంటి జాణపదానికి విలువ లేకుండ చేస్తున్నాడు మన సుద్దాల అశోక్ తేజ ప్రస్తుతం.....
@prasanthentertainment74613 жыл бұрын
వందనం
@suryam_appu24183 жыл бұрын
100%
@bujjivelupula72943 жыл бұрын
అవును
@venkateswarlumudamanchu67262 жыл бұрын
నేల తల్లి గురించి ఇంత అద్భుతంగా చెప్పిడము ఒక్క అశోక్ తేజ గారికే చెల్లింది. అనుభూతి చెంది వ్రాసిన పాట నేలమ్మా నేలమ్మా ...అభినందనలు అశోక్ తేజ జీ. .ఈ పాట ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ దేవమానవులే ... జయహో !
@kadharbasha23973 жыл бұрын
సాహిత్యం అంటే తెలంగాణదే from Nellore .AP
@kanchumurthiramesh41283 жыл бұрын
Srikakulam
@shanesunny98703 жыл бұрын
Meeku sahityam gurinchi poortiga telisinattu ledu
@patilsworld31163 жыл бұрын
Brammera pothana gadda
@Xxx-cz5kg2 жыл бұрын
@@shanesunny9870 meeku telusa
@b.mahesh72866 ай бұрын
Tq bro from NARAYANAPET. Telangana 🙏🙏
@sathishpanuganti53684 жыл бұрын
అన్నయ్య అన్నయ్య అన్నయ్య నికూ వేల వేల వందనాలు అన్నయ్య
@panugantisaikrishna42083 жыл бұрын
Superb
@gundabalaumamaheshwararao75733 жыл бұрын
సార్ మీరు మా తెలుగు వారి అఖండమైన సంపద🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenivasrajichanal87313 жыл бұрын
ఉదయ్ భాను గారు మీ యాంకరింగ్ మిస్ అవుతున్నాము
@baddipadigevenkataramanare44502 жыл бұрын
నా తెలంగాణ కోటి రాగాల వీణ, నా తెలంగాణ మాండలికం సూపరో సూపర్
@nandamanikanth58554 жыл бұрын
Nellammaa NellaMMaa Niku. 1000 laaa 1000 laaa Vandhanalammaa 💥 Sir ...ur song greet ness of Nellammaa...thalliii Awesome...sir🤝
@nandamanikanth58554 жыл бұрын
Thank you Brohh
@kotaiahmogili23924 жыл бұрын
ఎంతో వినసొంపైన చక్కని పాట....
@bachuprakashprakash43434 жыл бұрын
మీలాంటివారు మనసుపెట్టి పాటలు రాస్తున్నారు కాబట్టి ఇంకా పాటలకు విలువ తగ్గకుండా ఉంది సార్ ఇటువంటి పాటలు పుట్టిన పిల్ల గాడు దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ప్రాణం పెట్టి వింటారు
@KrishnaReddy-oi2rv3 жыл бұрын
Mandi patalu dobedame Amma
@GaddamBhimreddy-zb7lnАй бұрын
సుద్దాల హనుమంతు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సుద్దాల అశోక్ తేజ గారు ప్రతి పాటను జనరంజకంగా సామాజిక కోణంలో రాస్తు హృదయాలను కదిలిస్తారు వారి ప్రతిభకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి హృదయపూర్వక అభినందనలు
@rameshammulucky49814 жыл бұрын
Nenu school days lo unnapudu vinna e song.. seniors...padaru...
@srfans67034 жыл бұрын
నేలమ్మా నీకు వేళ వేళ వందనలమ్మ...
@prabhakarkanka1194 жыл бұрын
Exordinery song
@tulasishwarreddy13144 жыл бұрын
కోటి కోటి వందనాలు
@venkyp66853 жыл бұрын
తల్లి/అక్కల జీవిత నోముల బాధలను భూమికి పోల్చి సహజ కవి మీరు, ధన్యతాభివాదాలు సర్ 👌 🙏
@mothilalnaik77852 жыл бұрын
ఇంత మంచి గొప్ప పాట అందించినందుకు మీకు shatakoti వందనాలు 🙏🙏
@saraswathiruvva14624 жыл бұрын
Nelamma gurichi evariki teliyani bavalanu me sahityam to maku Vinipinchinanduku 🙏 intati sahityam kaligina kodukunu pedda chesina me amma gariki danyavadalu, viplavam song lo me (kachitamina mata, daryam)excellent sir
@VinayKumar-jv2dj4 жыл бұрын
Elaa spndinchalooo artham kavadam ledu sr....... .... U r great👏👏👏👏👏👏👏
@bhagyalaxmikarka36483 жыл бұрын
Super sir
@yedlasandy2023 жыл бұрын
Sir supper sir. Chala ardam undhi Sir song lo. Highlight asalu. Hatsaff to you sir
@sukumarreddy87264 жыл бұрын
Bhumithalli ki pata padina suddaala gariki🙏🙏🙏🙏🙏💐💐💐mee bhavasphurthi👌👌👌
@karneajaykumar22864 жыл бұрын
Bhumithalli ki pata padina suddaala gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@rajashekar33899 ай бұрын
కమ‌్మటి జానపదాలు వినాలంటె తెలంగాణా లో మాత్రమే సాధ‌్యమేమొ
@madhuodapalli40333 жыл бұрын
మా గుండాల మండలంలో పుట్టిన ఆణిముత్యం సర్ మీరు అలాగే కోదరి శ్రీను అన్న.
@prakashkoorapati6 ай бұрын
Jai padmashali
@laxmangoud32052 жыл бұрын
నేలమ్మా పాటను రాసిన మీకు వందనాలు సర్ పాట పాడిన నందుకు పాధాబి వందనాలు సర్
@kalavedhikakothagudem2 жыл бұрын
అన్న పాట వింటుంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను అద్భుతంగా రాసారన్నా పాట 🙏🙏🙏
@jmalleshyadav13053 жыл бұрын
అశోక్ అన్న మీకు పాధాబి వందనం
@GandhamSridhar2 ай бұрын
తెలుగు బిడ్డలు తెలుగు రత్నాలు
@baahubali80043 жыл бұрын
సాలేటి వానాకే తుల్లింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత