CM Revanth Reddy Shocking Comments On Kamareddy MLA Venkata Ramana Reddy | Telangana Assembly | KCR

  Рет қаралды 603,387

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

CM Revanth Reddy Shocking Comments On Kamareddy MLA Venkata Ramana Reddy | Telangana Assembly | KCR
#cmrevanthreddy #telanganaassembly #telugupopulartv
మా ఇద్దరినీ ఓడించిండు
నిజమైన శ్రీమంతుడు
కామారెడ్డి ఎమ్మెల్యే
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Пікірлер: 175
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 ай бұрын
సీఎం గారు ఎప్పుడు ఈ విధంగానే నవ్వుతూ ప్రజలకు ఆదర్శవంతమైన భాష మాట్లాడితే చాలా బాగుంటుంది థాంక్యూ సార్
@pulipraveennetha915
@pulipraveennetha915 2 ай бұрын
ఫ్రీ పథకాలు తీసేయండి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వండి ఇవన్నీ పథకాలు అవసరం లేదు
@neelaharish9034
@neelaharish9034 2 ай бұрын
తెలిసి మాట్లాడుతున్నావా తెలుగు ఒక మాట్లాడుతున్నావా? తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాళ్లు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. బిజెపి పాలిత ప్రాంతాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ పనిచేయట్లేదు డబ్బులు ఇవ్వట్లేదని హాస్పిటల్ వాళ్ళు వాటిని ఆపేసారు. bpl ఫ్యామిలీ లకు మాత్రమే సంక్షేమం అందుతుంది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు. ఇది తప్పు ఎలా అవుతుంది నరేంద్ర మోడీ ఆధానిలకు అంబానీలకు లక్షలకోట్లు అప్పనంగా రాసిచ్చాడు దాన్ని ఏమంటావ్ మరి 🫵🫵🫵
@VS-mh8dk
@VS-mh8dk 2 ай бұрын
Women votes veyyaru bro
@neelaharish9034
@neelaharish9034 2 ай бұрын
రాజకీయం అంటే సేవ చేయటం సంక్షేమం తీసివేసి అధానిలకు అంబానీ లకు లక్షల కోట్లు దానం చేయటం కరెక్ట్ అంటావా? ఆల్రెడీ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా, ప్రభుత్వం కాలేజీ యూనివర్సిటీ ఉచిత విద్య హాస్టల్ వసతులు ప్రీగా అందుబాటులోనే ఉంది. కానీ మీరు అందరూ ప్రైవేట్ స్కూల్లో కాలేజీలో గాని పిల్లల్ని పంపించడం తప్పు మీది. ప్రజలు కూడా మారాలి 🫵🫵🫵🫵
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 2 ай бұрын
Theesethe chithuga odipotharu ra nuv oka party petti chesko😂
@PR1432j
@PR1432j 2 ай бұрын
😅​@@VS-mh8dk
@neelaharish9034
@neelaharish9034 2 ай бұрын
సూపర్ రేవంత్ రెడ్డి గారు ✊
@vckg4414
@vckg4414 2 ай бұрын
Rahul Khan di lu .. Revanth Chowdhury lu Kalva kuntla Chandra Shekhar Reddy lu... Chiranjeevi Pawan Kalyan Naidu lu ... Ap lu Telangana lu .. Dhoma rollanta Okatiki minchi form lu theskuni Contest cheyachu.. Nirudyogulu mathram okati ki Minchi Notification lu Demand cheyakudadhaaa .. We Unemployees Demand Group 1 Group 2 Notification s .. on the occasion of AP formation day ..
@krishnamohan2950
@krishnamohan2950 2 ай бұрын
Personally I'm dead against person to Khangress. But I'm real fan to Revanth Reddy garu.. I like his straight forwardness and spontaneous speach as well as he is good leader..
@ramakrishnapattigulla7829
@ramakrishnapattigulla7829 2 ай бұрын
జై జై రేవంత్ అన్న
@sharathanurag940
@sharathanurag940 2 ай бұрын
చాలా గొప్ప ఆలోచన రేవంత్ రెడ్డి గారు . ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచించి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో న్యాయం చేకూరడానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఆచరణలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👏👏
@TelanganaTelangana-r1y
@TelanganaTelangana-r1y 2 ай бұрын
తెలంగాణలో బీహార్లు ఎక్కువ అయ్యారు వారి వల్ల తెలంగాణ వారికి పనులు దొరకడం లేదు పిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేకపోతున్నాము అంటున్నారు రోజువారి కూలీలు అలాగే ఈ తాగిన మైకంలో అమ్మాయిలను కిడ్నాప్లు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు జాగ్రత్త
@gangarapuraju6745
@gangarapuraju6745 2 ай бұрын
సూపర్ మెసేజ్ అన్న
@easalasudharshan5603
@easalasudharshan5603 2 ай бұрын
Yes
@klvg4064
@klvg4064 2 ай бұрын
rohingya, bangladeshi should not be allowed
@bhaskartokala
@bhaskartokala 2 ай бұрын
Yes
@bhaskartokala
@bhaskartokala 2 ай бұрын
బిహారీల వలన స్థానిక ప్రజలకి కూలీ లేకుండా పోతుంది. ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ కూలీలు పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది జర ఆలోచించాల్సిన విషయం సర్.
@laxmaiahkamunapally9580
@laxmaiahkamunapally9580 2 ай бұрын
Good speech
@jadavnavi8936
@jadavnavi8936 2 ай бұрын
నేను కెసిఆర్ కు పెద్ద అభిమాని కానీ మొదటి సారి సీఎం కుర్చీ కి న్యాయంగా మాట్లాడిరు సార్ 🙏🙏
@Techfacts_Vinod_Telugu
@Techfacts_Vinod_Telugu 2 ай бұрын
Matladite saripodu Anna paaalana lo Chupinchali
@TasmaiTV
@TasmaiTV 2 ай бұрын
Congress 150 ఏళ్ళుగా మాటలు చెప్పడమే. మంచి 5 శాతం, దేశాన్ని వెనక్కు నెట్టే పనులు 95 శాతం చేస్తూ మనకన్నా పేద దేశాలు ధనిక దేశాలు అయ్యేలా చేశారు.
@kishorebheemsetty7058
@kishorebheemsetty7058 2 ай бұрын
Superb 👌 sir..
@saisahasra918
@saisahasra918 2 ай бұрын
Superr❤❤
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 2 ай бұрын
🌹🌹🌹🌹 సూపర్ హిట్ లెక్చరర్ జై రెడ్డి జై జై 👌🏿 👌🏿
@sunilkumar-j2f2d
@sunilkumar-j2f2d 2 ай бұрын
First time oka CM ane athanu, nenu CM ela ayanu ani clear cut ga chepadu, ayana CM aina credit andariki ichadu. Nijamaina leader ni chusthuna nenu.
@ramakrishnapattigulla7829
@ramakrishnapattigulla7829 2 ай бұрын
సూపర్ రేవంత్ గారు
@banothdevendernaik3773
@banothdevendernaik3773 2 ай бұрын
గుడ్
@chilukurimahenderreddy1595
@chilukurimahenderreddy1595 2 ай бұрын
Good words
@arvathiammabojja2075
@arvathiammabojja2075 21 күн бұрын
Good
@ashokkumarageer2452
@ashokkumarageer2452 2 ай бұрын
Well said sir
@EnugalaSarangapani
@EnugalaSarangapani 2 ай бұрын
Real hero👍👍
@anilraparla8133
@anilraparla8133 2 ай бұрын
గుడ్ లీడర్ 😊
@nagaraju-xj5jo
@nagaraju-xj5jo 2 ай бұрын
Great leader and political wise gambling leader people leader
@knr5245
@knr5245 2 ай бұрын
Spr
@ravisirigamravi3172
@ravisirigamravi3172 2 ай бұрын
Super sir
@goratisuri5278
@goratisuri5278 2 ай бұрын
పైస్సలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కావాలి నీకు
@naraganesh6401
@naraganesh6401 24 күн бұрын
ఒరేయ్ paltuga ఎదో ఆలా జోక్ గా అన్నాడు
@vsrisailam2862
@vsrisailam2862 2 ай бұрын
బిజెపి ఎమ్మెల్యేని ఏమన్నా అంటే నరేంద్ర మోడీ గారు తొక్కుతాడు కాబట్టి వాళ్లతో ప్రియా మాట్లాడుతున్నాడు
@buchannab3675
@buchannab3675 2 ай бұрын
Cm గారు స్టేట్ డేవాల్మెంట్ గురుంచి మాట్లాడుతున్నాడు రా ఎర్రి పుష్పం
@papannapetraju3388
@papannapetraju3388 2 ай бұрын
Ori sodiga
@Ravi44ful
@Ravi44ful 2 ай бұрын
BRS వాళ్ళు బీజేపీ వాళ్ళను అన్నప్పుడు ఏం చేస్తుంది సర్.మోడీ గారు.
@rameshgoudrealestate5965
@rameshgoudrealestate5965 2 ай бұрын
మోడీ ఏమి చేయ లేదు ఏమి చేయ లేడు
@madhavasharmathipparthi837
@madhavasharmathipparthi837 2 ай бұрын
నీచులకు నీచమైన ఆలోచనలు వస్తాయి...మోడీ గారిని అర్ధం చేసుకోవాలంటే మరో జన్మ ఎత్తాలి.. ఆయన ఒక కారణజన్ముడు... 🙏
@madhusudhanmadhu4144
@madhusudhanmadhu4144 2 ай бұрын
గ్రేట్. C. M
@yadavokyadav8594
@yadavokyadav8594 20 күн бұрын
😢
@srinivasrapaka3601
@srinivasrapaka3601 2 ай бұрын
Great cm,want to work for tg people
@vipparlamuralikrishna1060
@vipparlamuralikrishna1060 Ай бұрын
🙏
@PKrishnarjuna-oq2uk
@PKrishnarjuna-oq2uk 2 ай бұрын
Thankyou
@PowerPower-st7lf
@PowerPower-st7lf 7 күн бұрын
రమనన్న మన కామారెడ్డి భూముల విలువ పడిపోయినట్టేనా......?మార్కెట్ విలువలు పెరిగేలా చేయన్నా......
@gandhimhs29
@gandhimhs29 2 ай бұрын
అది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు... మాకు... ఒక్క.. లీడర్..కు... మాట ఇస్తే... ప్రజల కోసం ప్రగతి కోసం ఈ.. పదవి... ప్రజల.. భిక్ష.... కాంగ్రెస్... తెలంగాణ.. మా.. వీరుడు... జై కాంగ్రెస్ 👍
@ramakrishnapattigulla7829
@ramakrishnapattigulla7829 2 ай бұрын
జై కాంగ్రెస్
@sujithkumar6707
@sujithkumar6707 2 ай бұрын
Vedu matram vote for note donga…..😂😢😅
@bhagavathularprasadjournli1383
@bhagavathularprasadjournli1383 2 ай бұрын
Super
@MdNazmuddin-j7t
@MdNazmuddin-j7t 2 ай бұрын
Super CM Revanth Reddy
@ChanduPawar-n6l
@ChanduPawar-n6l 2 ай бұрын
Super anna❤❤
@AshokBangari
@AshokBangari Ай бұрын
😊
@somishettinarayana2752
@somishettinarayana2752 2 ай бұрын
Congratulations cm ma pruka MLA ni andhariki theluyachesinandhuku payal shankaranna jai perika jai jai perika
@KannepalliRayamallu
@KannepalliRayamallu 4 күн бұрын
ఏ ప్రభుత్వాలు ఏ పార్టీ వచ్చిన పేద ప్రజలు లేని గ్రామం. మండలం ఉండదు రైతులు రైతుల రుణ మాఫి రైతు బందు మొట్టమొదలు ఏ పార్టీ వచ్చిన ఇవే చెప్పడం రైతు లేనిది దేశం లేదు కానీ ప్రతిగ్రామం లో రైతుల కింద పనిచేసే గుంట భూమి లేనివారు ఉన్నారు పని దొరకదు తగిన వేతనాలు ఉండవు వారి గురించి ఆలోసించి మంచి పథకాలు తీసుకురండి
@srinivasaraomoluguru9495
@srinivasaraomoluguru9495 2 ай бұрын
🙏🙏🙏INTERMEDIATE VOCATIONAL PTJLS HONOURABLE HIGH COURT ORDERS NOT IMPLEMENTED SO FAR
@k.venkateshvenkat308
@k.venkateshvenkat308 2 ай бұрын
Super🙏🙏🙏 anna
@srikanthreddymuddasani3293
@srikanthreddymuddasani3293 2 ай бұрын
Why not you refer rich mlas of Congress ?
@mogulojijamalpur3016
@mogulojijamalpur3016 Ай бұрын
Proseed సీఎం గారు 👍
@jetlingvenkatpathisai1789
@jetlingvenkatpathisai1789 2 ай бұрын
Great leader that have confidence win
@palnatisatyanarayana8932
@palnatisatyanarayana8932 2 ай бұрын
Jai Revant sir
@kirankumarjadhav5735
@kirankumarjadhav5735 2 ай бұрын
Jai shree Ram
@mdbasha2348
@mdbasha2348 2 ай бұрын
Revanth sir he is good leader 👍👌
@saitejreddy3165
@saitejreddy3165 2 ай бұрын
Jai revanth reddy
@shivaom793
@shivaom793 2 ай бұрын
Jai sri ram Jai bjp
@koppulamahender6015
@koppulamahender6015 2 ай бұрын
Sir assignment land lavanya patta,hakku daruga ammukune veelu kalpinchandi raithu ku raithu barosa kuda ledu, raithu Raju kavalante dayachesi ammukune vesulu batu cheyandi sir
@satyamkummari2145
@satyamkummari2145 Ай бұрын
పర్సన్ గా అందరితోని సత్సంబంధాలు ఉన్నాయి కానీ జనాలను ఎర్రి పువ్వులను చేస్తున్నరు
@harshavardan7248
@harshavardan7248 2 ай бұрын
Super revanth garu 😅
@telugutravellers_1483
@telugutravellers_1483 Ай бұрын
Prabuthvam appullo undhi appullo undhi appullo undhi ani maati maatiki cheppadame kakunda. Appulu thaggadaaniki , Edhaina maargam aalochinchandi sir
@satishguptaargula7586
@satishguptaargula7586 2 ай бұрын
Where is my double bedroom or gudise...
@srinivasagoud818
@srinivasagoud818 2 ай бұрын
Super cm sir
@raghuveshwar1675
@raghuveshwar1675 2 ай бұрын
Jai Telangana jai revanth Anna
@chinthakindisjsanil6320
@chinthakindisjsanil6320 2 ай бұрын
Jai congerss ✊✊✊✊✊✊✊✊✊
@dudishivakumar3555
@dudishivakumar3555 2 ай бұрын
sadabinama gurunchi alochinchandi
@amthannagarisai2536
@amthannagarisai2536 2 ай бұрын
సూపర్
@suryanarayanak8406
@suryanarayanak8406 2 ай бұрын
Anna Revanth Reddy sir Nenu retd professor ga meeku selute chestunnanu, Nenu Pavan Kalyan veerabhi maneni , ahina Mee speech kuda maa Pavan anna laga dedicated ga unnadhi sir , yevaru vappikunna lekunna a sarveswarufu meeku maa Pavan gariki sammpurna ayush tho patu na ayush kuda estanu sir, meelanti vaare eppudu samajaniki kavali sir🎉 Thappunte kshaminchandi sir Nenu yevarini dweshinchale, manchiki abhimanini,sir
@srinivasreddy5891
@srinivasreddy5891 2 ай бұрын
మాటలు కాదు, పనితనం చూడండి.... ఒక్కసారి తెలంగాణ ని చూసి మాట్లాడండి.... మీరు జ్ఞానం ఉన్న ప్రొఫెసర్.... నేనూ కూడ చాలా బాగా మాట్లడగలను, నా మాటలు ఒక్క సారి వింటే, నాకు కూడ మీరు అభిమాని అయిపోతారు sir.... ఇక్కడ మాటలు కాదు, నిజాయతీ నీ చూడండి.... తేనెపూసిన కత్తి వాసన, రుచి కూడా కమ్మగా ఉంటుంది...
@princetchallaa
@princetchallaa 2 ай бұрын
Nee spelling gnanam chustey Telusu di fake gaadivi..nuvvem professor sir😂😂😂
@narenreddybanda
@narenreddybanda 2 ай бұрын
Reddy Hostel ❤
@reddymallavenkateshwarlure866
@reddymallavenkateshwarlure866 2 ай бұрын
Gold lone mapicheiandi boomi Leni variki
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn Ай бұрын
Any Party First Jobs Ivvandi Education Health Lo Dopidi Apandi ✍️
@universaltruth3
@universaltruth3 2 ай бұрын
Meru bagunpadaniki assambly ki vellara sirel😢
@Jyothi-gb8gl
@Jyothi-gb8gl Ай бұрын
మంచిగ మాట్లాడినావ్ cm garu
@raghugoud7054
@raghugoud7054 2 ай бұрын
Super 🎉
@Anant55555
@Anant55555 2 ай бұрын
Revant Reddy kamareddy lo enduku nilabadadu..Revant Reddy leka potha apudu me survey?
@srinivasa1275
@srinivasa1275 2 ай бұрын
Fake thumbnail
@sagarkurapati6255
@sagarkurapati6255 2 ай бұрын
Nirudyogulu gurunchi matlandi sir
@krishnavamshichikkaA
@krishnavamshichikkaA 2 ай бұрын
Neekem skills unnai bro job raaneki
@rubinail
@rubinail 2 ай бұрын
Gujarati power 🔋
@rameshmyaka6918
@rameshmyaka6918 Ай бұрын
Title enti e video enti ra
@cricketfirej5974
@cricketfirej5974 2 ай бұрын
Great cm
@srinivasrapaka3601
@srinivasrapaka3601 2 ай бұрын
Sir free patakalu tiseyande sir Private school, college permit nahi dena sir
@harshith7944
@harshith7944 2 ай бұрын
Venkata Ramana Reddy spent Rs. 80 crore for his election. Both KCR and Revanth did not spend this much amount.
@vkp8356
@vkp8356 2 ай бұрын
Money only can not win you elections here in India
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 ай бұрын
రేవంత్ రెడ్డి గారికి రెడ్ల గుర్తించి తెలియకుండా ఉందని ఎవరూ అనరు.
@dileepkumar7807
@dileepkumar7807 2 ай бұрын
Venkatram Reddy garu kama Reddy voters mimalni gelpincharu.... iddaru cm la ni odinchanu ani self dabba kottukoku enthasepu. NTR ni odinchana chitranjan das ekkada undado telvadhu... Indira Gandhi ni odinchina MP Ekkada undado telvadhu.
@KallemBaburao-dd4gd
@KallemBaburao-dd4gd 2 ай бұрын
నువ్వు చాలా bidavadivi రేవంత్ రెడ్డి గారు
@bonkurisuman7373
@bonkurisuman7373 2 ай бұрын
Jai Revanth Reddy Anna
@govindmahendra4113
@govindmahendra4113 2 ай бұрын
మా ఇద్దరిని ఓడించిండు .నిజమైన శ్రీ మంతుడు అని ఎడ ఉంది రా బేకరిగా
@kmadhukumar4281
@kmadhukumar4281 2 ай бұрын
Jai congrass Jai Reventh Anna
@RajRaj-ss8ou
@RajRaj-ss8ou 2 ай бұрын
Jai revanthanna
@VenkateshwarPaloju
@VenkateshwarPaloju 2 ай бұрын
Tiger venkatram reddy
@mdkurshithmdkurshith6791
@mdkurshithmdkurshith6791 2 ай бұрын
Super dinamik cm revanth anna 👍
@KorravathVenkatesh
@KorravathVenkatesh 2 ай бұрын
సార్ నాకు రుణమాఫీ కాలేజ్ సార్,,,19,12,2023
@anandtuto7376
@anandtuto7376 2 ай бұрын
All reddy's in all party's full😅
@saibabu4863
@saibabu4863 Ай бұрын
😂😂😂😂
@Yuvaanreddy
@Yuvaanreddy 21 күн бұрын
అంత సీరియస్ అందుకు రమణ గారు 😂
@ajaytombre7958
@ajaytombre7958 2 ай бұрын
Jai palvai
@ManojKumar-vz1co
@ManojKumar-vz1co 2 ай бұрын
11th Leddy ki jai
@khajapasha4137
@khajapasha4137 2 ай бұрын
Timepass assembly
@RajendharRajendhar-v5e
@RajendharRajendhar-v5e 2 ай бұрын
Cm super star ⭐⭐⭐⭐
@మాడెంశ్రీనివాస్
@మాడెంశ్రీనివాస్ Ай бұрын
సుటికేసులో డబ్బులు పట్టుకెల్లి ఓటుకు నోటు కొనడం ఐనా, ఎమ్మెల్యే లను కొనడం అయినా టిక్కెట్లు కొనడం ఐనా మీతర్వాతే ఎవరైనా sir ....
@VinayVarma-m2h
@VinayVarma-m2h 2 ай бұрын
Bjp will replace brs party
@chinthakindisjsanil6320
@chinthakindisjsanil6320 2 ай бұрын
Jai congerss 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@ananthasayanam3035
@ananthasayanam3035 2 ай бұрын
Teddy na 😅
@sridharnyalamadugu7917
@sridharnyalamadugu7917 2 ай бұрын
Excellent CM GARU
@gpraveenkumar9577
@gpraveenkumar9577 Ай бұрын
Tdp cm revanth babu team
@tejaavula5119
@tejaavula5119 2 ай бұрын
Jai bjp
@sunilreddybaddam8038
@sunilreddybaddam8038 2 ай бұрын
Aana runamafi cyali
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 26 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 24 МЛН
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 28 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 26 МЛН