చీరలు ఇవ్వకపోయినా పర్వాలేదు కాని 500 చోప్పున డబ్బులు ఇస్తే పండగ కు పప్పు ఉప్పు లకు అవసరం అవుతుంది
@BaikadiSuresh2 ай бұрын
నీ భార్య కూడా ఇదే చీర కట్టుకోవాలి
@bshailaja88582 ай бұрын
ఇంతకు ముందు కెసిఆర్ కేటీర్ పెళ్ళాలు kattukunnara
@ChalluriSaiteja2 ай бұрын
Super
@Bgmin._312 ай бұрын
ఉన్న ఒక చీరనే సరికి ఇవ్వలేరు క్వాలిటీ ఇప్పుడు రెండు చీరలు ఇవి ఎంత బాగుంటాయో క్వాలిటీ మరి 😏😏😏
@BhargaviSatya89102 ай бұрын
ఒక్కటాన్న మంచిది ఇవ్వండి
@harisirisinagandla95762 ай бұрын
ఇచ్చిన ఒక్కచీరనే ఎవరు కడుతలేరు మల్లీ రెండు చీరలా ఎంతోకొంత డబ్బులు ఇవ్వండి ఎవరి ఇష్టం వచ్చింది వాల్లు కొంటారు
@ShobharaniShobharani-cr5bv2 ай бұрын
చీరల సంగతి పక్కకు పెట్టండి మాసం అంటే పేదలకు ఇండ్లు కట్టేయండి వేల ఐదు వందలు ఇస్తానని చెప్పారు అవి వేయండి సొంటి పేదలకు ఇల్లు కట్టి ఆచంట పేదలకు 2500 ఇస్తే నీకు పాలాభిషేకం చేస్తాం
@banothusrinu35922 ай бұрын
చీరలు ఇయ్యక పోయిన బాధ లేదు కానీ రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తే చాలు ఏం వద్దు చీర
@VenkatramanaChinthamalla2 ай бұрын
Super
@hemalathagoud37432 ай бұрын
Ayya cheeralu maku avasaramu ledu kani indlu koolchabadina madya tharagathi kutumbalanu aadukondi C M garu .🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@madhaviAvula-s3l2 ай бұрын
reshion card midha esthe card midha peru cut aena vallaku mari cheera radhu mari vallki adhar card paina esthe baguntundhi kadha
@ArunaBandiwar2 ай бұрын
మాకు ముందుగాల రేషన్ కార్డు కావాలి
@gajjelaxminaraya98802 ай бұрын
ఇచ్చిన హామీలు సగం సగం ఇ హామీ కూడా సగమే అనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు మాటలు అలా ఉన్నాయి.
@godasikumaraswamy50132 ай бұрын
BILLS PASSD IN D.T.O BUT NOT CREDITED FROM THREE MONTHS FOR ALL RETIREMENT EMPLOYEES IN T.G.
@GBalakrishnaGbalakrishna-t8r2 ай бұрын
అయిపోయే ఈ జనాలు కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా కొనే చేత కాదు అని చీరలు పంచడానికి రెడీ అయ్యారు కాంగ్రెస్ గౌర్నమెంట్ ఏదన్నా పనికి వచ్చే వి ఇవ్వరా అంటే పనికిమాలిన వి అన్ని ఇస్తాడు మనం సారు
@PuttyMohan-u7q2 ай бұрын
Putti. Mohan. Ts. R. Tc. Sr. D😊😅😮😮😢🎉😂😂❤😂😂🎉😢😅😊
@PubjigamerPubjigamer2 ай бұрын
తెలంగాణ ప్రజలు ఇంత వరకు చీరలు చూడలేదు _
@Virabathini.venkatesham2 ай бұрын
Virabathini venkatesham
@chittipotti15272 ай бұрын
Ni cheeralu evariki kavali maku leva cheeralu. Gaa holidays alochinchi fix cheeralu. Bathukamma monday14th na untadi 16th ne ela veltharu schki konchem aina sense unda? State festival ki ilanti holidaysaa
@chandrakala23602 ай бұрын
నాకు చీరలు వద్దు సన్న బియ్యం ఇవ్వండి
@nagaas222 ай бұрын
అయన చీరలు ఇవ్వకుంటే ఇక్కడ ఎవ్వరు బట్టలే ఏస్కోవట్లేరు మరీ🎉
చీరలు waste. డబ్బులు ఇస్తే ఏదైనా అవసరానికి వాడుకుంటారు. ఎవరికి నచ్చిన చీర వారు తీసుకుంటారు.
@manikyammanikyam98032 ай бұрын
మహిళలకు రెండు చీరలు కాదు రేవంత్ రెడ్డి గారు నెలకు 2500 వేయండి ముందు చీరలు ఇస్తే 2500 మరిచిపోతారు ఏమని నీ ప్లాను కానీ మరిచిపోరు
@PubjigamerPubjigamer2 ай бұрын
😮 yes
@mekalapullaraopullarao2 ай бұрын
ఈ ప్రభుత్వానికి అంత చినులేదు
@Amarjyothi4912 ай бұрын
రేషన్ కకార్డు evandi nd dasara month ration lo samanu evandi ఆయిల్ packets ave eve anthi kani sarees induku sir
@InnocentCheckers-vy4lm2 ай бұрын
మహీలలకు చీరేలు కాదు మహీలసంగలరుణలుమఫీఛేయమనండీఆఫుడురేండుకదువరునలుగూచీరలుకోంటరు
@Zoherafathima92 ай бұрын
😂
@Zoherafathima92 ай бұрын
అవును మాఫీ చేయాలి
@SrishalamYadav-x4x2 ай бұрын
Bhargama serial video
@RDEEPTHICHANDRA2 ай бұрын
Accountlo directly amount vsedamu leka
@mediaarav63692 ай бұрын
It's for every women, or only the women who have ration card?
@shanwikasuma56562 ай бұрын
చీరలు ఎందుకు సార్ రేషన్ షాపు లో సరుకులు ఇవ్వొచ్చు కదా.👆👆
@VijayaBoda-wk8lm2 ай бұрын
అబ్బో గొప్ప చీరలు
@farzanakhatoon85492 ай бұрын
we dont want sarees.we want mahalakshmi pension😮
@Brahma9092 ай бұрын
Govt should not give sarees but give tokens, encashable at any khadee cloth shop, so that they can choose and buy saree as per their necessity. Corruption can be avoided by doing like this.
@lavanya53582 ай бұрын
మహిళలు ఎప్పుడు చీరలు ఆలస్యం అయినా మంచిదాన్ని నీకు ఎప్పుడు చెప్పారా అమ్మ
@RajaLakshmi-e8z2 ай бұрын
Card
@BabuChary-ue8of2 ай бұрын
ఫస్ట్ హ్యాండీ క్యాప్ వాళ్లకు కొత్త పెన్షన్స్ ఇవ్వమని చెప్పండి. వున్నా పెన్షన్స్ అన్ని కాన్సల్ చేస్తున్నాడు
@RamuluMidde-od5vv2 ай бұрын
Revantiku midu chitali ivandi
@chandramoulithummanapelli50902 ай бұрын
చీరలు ఎవరు అడిగారురా?
@sanjeevareddy99342 ай бұрын
రేవంతరెడ్డి కెసిఆర్ ను ఎందుకు అనుసరిస్తుడు???
@Chandanareddy122 ай бұрын
This person should know that NEET Counselling is way more important than his sarees
@mohanadai2432 ай бұрын
Okati chalu
@DivyareddyChoula2 ай бұрын
Chiralu vadhu sar dabhulu veyandhi
@aneralisaibaba57002 ай бұрын
REVANTH REDDY GARU IS A DARING DASHING DYNAMIC CHIEF MINISTER OF TELANGANA & DARLING LEADER OF MASSES AND ALSO GREAT LEADER OF LEADERS 💪🙏🤝✌️👍✋✊🌹👌🙏
@bhagyamidivelli88032 ай бұрын
Avvar thisukovaddhu sarees
@VajraNetha9882 ай бұрын
Kcr లాగా బాగా లేదు.
@AkkiShobharani2 ай бұрын
Cm super
@afrozshaik-g5c2 ай бұрын
0:49 0:54
@afrozshaik-g5c2 ай бұрын
1:05 1:07 1:10
@afrozshaik-g5c2 ай бұрын
1:16 1:18
@ComedianVines-p9q2 ай бұрын
Sarees vaddhu sir cash prize ivandi
@ComedianVines-p9q2 ай бұрын
Money ivandi revanth annagaru endukante pandaga kanuka ga annagaru icharanukuntam
@ramkrishnareddy57142 ай бұрын
Check th3 saree quality congratulations 🎉🎉 before dasara
@bhagyamidivelli88032 ай бұрын
Anavasaram ga kattukunna house lu padagoduthunnadu
@manuqueen.60832 ай бұрын
Sir chaking chayyadhi chathulu marutinnayi ..sarees marutunnayi
@srimathasree87792 ай бұрын
అరే.. రెండు చీరలు ఎక్కడ నుండి తెచ్చి ఇస్తారు? నేత కార్మికులకు ఆర్డరే ఇవ్వలేదు. నువ్వు తయారు చేసి పంపిస్తున్నావా??
@bhagyamidivelli88032 ай бұрын
Cm chirale kavala manaku cm evvakapothe manaku chirale leva avvar thisukovaddhu
@BGopal-x1i2 ай бұрын
Jai.congerss.jai.reattreddy.jai.
@pavanthanush48542 ай бұрын
Sarees assal baga levu money 500 veyyandi
@maheshpasham66132 ай бұрын
Vadu
@shortandsweetentertainment87092 ай бұрын
2500 evvandi
@NasreenMohammed-sl2og2 ай бұрын
Revanth garu chiralu adavaru kadatharu Telangana otaru ID vunna prathi adavaruku evvandi chalu 1chalu