She is correct from her side ,why judges not understanding her feelings .Akkada matter she is expecting some love and affection from her husband .kodithene torchur. Chesinattu kadu kada .abhimanam ga tinava ani adagakapothe enduku a life anipisthundi .
@kondareddykondareddy40368 ай бұрын
Doctor sar లయర్ మేడమ్ సమాజానికి మంచి msg ఇస్తున్నారు థాంక్స్ మేడమ్ అండ్ సర్ కి❤❤❤❤❤❤❤
@LavanyaB-t9o8 ай бұрын
............................................
@HarithAlsulimani8 ай бұрын
1:14 1:15 1:16 1:17
@danielnimmagadda32448 ай бұрын
Lawyer . but not liar madam.Lawyer Madam.
@చెన్నకేశవశర్మ8 ай бұрын
❤ ఇలాంటి ఉన్న కృషి టూ కాక ఎస్ ఎస్🎉@@LavanyaB-t9o11:36 ఈ సినిమా లో
@DubbaRajarao6 ай бұрын
@@LavanyaB-t9o😊😊😊😊😊😊
@kondareddykondareddy40368 ай бұрын
క్రిటికల్ కేసులు డీల్ చేస్తున్నారు థాంక్స్ సార్ అండ్ మేడం
@prabhagollapothu98778 ай бұрын
Aa అమ్మాయి బాధ మీకు అర్థంకాలేదు ఆఖరుకు పిచ్చి దాన్ని చేశారు ,vadoka మోసగాడు బాధ్యత లేనివాడు,వాడిని వదిలేసి బాబుతో ధైర్యంగా బతుకు.
@Drrudras-world8 ай бұрын
Vaallu chesevi scripted stories..adi thelika aa ammayi edo nyaayam jaruguthundani velli vine opika leni judges anabade commercial persons chethilo psychological problem ane mudra veyinchukuni ..malli inkosari mosapoyindi papam..akkada unna psychologist ki evaru psychological problem tho unnaaro thelidam ledu..goppa vyakthi..nijaaniki .abaddhaniki theda thelusukoleni great persons judges ela avutharu??
@n.sunithapraisy55408 ай бұрын
ఈ ప్రోగ్రామ్ వల్ల సమాజంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నారు మేడమ్ ....Thankyou so much రమ్య మేడమ్ గారు మరియు డాక్టర్ సార్ గారు
@bvnkumar54578 ай бұрын
😊😊
@Nitish-vb9tu8 ай бұрын
😊
@Nitish-vb9tu8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@Nitish-vb9tu8 ай бұрын
😊😊😊😊😊😊
@Nitish-vb9tu8 ай бұрын
😊😊😊😊😊😊
@sivalenkasivalenka62408 ай бұрын
భార్య, భర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా, చాలా అవసరం, ప్రాబ్లెమ్ ఏంటంటే బయట అందరి దగ్గర సహనంగా ఉంటారు, అందరి దగ్గర బాలన్స్డ్ గా ఉంటారు, అందరితోనూ గౌరవంగా, అభిమానంగా, ప్రేమగా, మాట్లాడుతారు కానీ భాగస్వామి దగ్గర ఇవేం చూపించరు, అసలైన బంధం ఇదని గానీ,వృధాప్యంలో ఒకరికొకరు తోడని గానీ, చర్చించుకోవాల్సింది, పంచుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది వీరిరువురు అని గానీ గుర్తించకపోవడం, అర్థం చేసుకోకపోవడం దురదృష్టం, ప్రతి భార్య, భర్త గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాలివి
@snehareddy41048 ай бұрын
Baaga cheppaarandi
@danielnimmagadda32448 ай бұрын
Yes.
@bangangimadhavi62864 ай бұрын
Ikkkkkmmm@@snehareddy4104
@babajan27798 ай бұрын
రమ్య మేడం కళ్యాణ్ చక్రవర్తి సార్ ట్రాంజెండర్ వీడియో చూశాను సార్ నిన్న రాత్రి చూసాను వాల లోడు చాలా గొప్పోళ్ళు ఉండాలి అని అర్థమవుతుంది సార్ మనుషులు ఎంత మంది చెప్పినా వినరు కానీ మీరు చెప్తే ఎందుకు సార్ వింటున్నారు ఏ సమస్య వచ్చినా మీరు మంచిగా పరిష్కరిస్తారు సార్ కలియుగంలో కూడా మీలాంటి వస్తున్నారంటే గ్రేట్ సార్ మిమ్మల్ని కలవాలని ఆశగా ఉంది సార్ అట్లీస్ట్ ఒక్కసారన్నా ఫోన్లో మాట్లాడాలి అనిపిస్తుంది మేడం వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను సార్ రమ్య మేడం కూడా ఒక్క ఎపిసోడ్ లో మాత్రం నాకు చాలా నవ్వు వచ్చింది ఆంటీ వచ్చే నిన్ను నేను ఉంచుకుంటాను అని చెప్పినప్పుడు లోకం ఎట్లా పోతుంది అనిపించింది కానీ సార్ ఈ ఎపిసోడ్ నేను చూడను ముందే నేను మెసేజ్ చేశాను కాబట్టి ఈ మెసేజ్ మాత్రం ఈ ఎపిసోడ్ గురించి కాదు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మెసేజ్ చేస్తాను మెసేజ్ చదివిన వాళ్లు అపార్థం చేసుకోకండి ఇది సార్ వాళ్ళు చూస్తారేమో అనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే సమస్యలు అర్థమవుతుంది నేను మాత్రం ప్రోమో మాత్రమే చూశాను కళ్యాణ్ చక్రవర్తి సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది మేడమ్ అంటే కూడా నాకు చాలా అభిమానం ఉంది
ఇద్దరు దొందూ దొందే... డాక్టర్స్ ఎలా ఆయ్యారో నాకర్థం కావట్ల. వాడికి ఇంకో సెటప్ అన్న ఉండి ఉండాలి. లేదా ఇద్దరిలో ఎదైన problem vundi ఉండాలి. Main పెద్ద వాళ్ళు పెళ్ళిచేసి చేతులు దులుపుకున్నట్లు ఉన్నారు. పెద్ద వాళ్ళు కలగ చ్చేసుకోని కాపురం చక్కదిద్దాలి అలాంటివి ఏమీ చేయలేదు అంటే ఏదో డౌట్.
@prabhakarprabhakar74948 ай бұрын
చదువుకున్న మూర్ఖులు
@bhavanipopuri22817 ай бұрын
డౌట్ ఏమి కాదు కానీ అలా బలి అయిపోయినవాళ్ళు కూడా ఉన్నారు peddavalla murkatwam mukhya Karanam for example me
@srinumaster17896 ай бұрын
డాక్టరమ్మ గార్ని ఆయన చాలా మోసం చేస్తున్నాడు.
@murthy27227 ай бұрын
ఇది ముమ్మాటికీ ఇద్ధరి మథ్య అతి సున్నితమైన సమస్య ఇద్ధరూ కూర్చొని అన్ని సమస్యలు కూలంకషంగా ప్రశాంతమైన వాతావరణంలో అధ్యయనం చేసి సున్నితమైన సమావేశం లో మాట్లడుకుంటే చాలా బాగుంటుంది ప్రతి పనికి నాకు సమాధానం కావాలంటే పట్టూ,విడుపూ వుండాలి తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని పట్టుకుంటే జీవితాలు ఇలాగే ఉంటాయి 😢😢😢😢😢😢😢
@nareshkumarkomanduri71578 ай бұрын
ఇద్దరికీ ఈగో వుంది,పెద్దలు వదిలించుకున్నారు, చదువు ఉన్నా కానీ వివాహ వ్యవస్త మీద బాధ్యత లేదు, మేడం,సర్ సూపర్ జడ్జిమెంట్
@prameelaaluri53986 ай бұрын
Mee programme chusaka putta godugullaga aneka programmes puttukocchaayi. Okkaru kuda samasyanu sariga parishkarincha lekapote unnaru. Elaanti problem ayina sare Ramya garu and Kalyan garu wise decision tho solve chestunnaru.. samajaniki oka message istunnaru. Ramya garu you are great. Please continue your services to the society.
@manchanajagadeeswar143826 күн бұрын
Dr garu correct analysis and correct decission.only step down mechanism may link the relation, but it is not possible with thier mentality . Ramya garu what else you said is perfect . Good platform fr roght solution.
@Drrudras-world8 ай бұрын
15yrs తన ఓర్పు కు మీరు ఇచ్చిన బహుమతి సైకలాజికల్ problem... పిచ్చి అని...great కదా.. అలా కాకుండా 498a కేసు పెట్టీ అతన్ని..అతని పేరెంట్స్ నీ ఇబ్బంది పెట్టీ ఉంటే ఆమె తెలివైనది కదా.. అలా చేయకపోవడం ఆమె చేసిన తప్పు కదా??ఎవరిని ఇబ్బంది పెట్టకుండా...తను మాత్రం 15yrs గా చేయని తప్పు కి ఒంటరితనం అనే శిక్ష అనుభవిస్తోంది చూడు..ఈ కాలం కూడా...అది ఆమె చేసిన తప్పు కదా..
@vpriya94227 ай бұрын
పెళ్లంటేనే ఒక పెంట. అందులోనూ జాయింట్ ఫ్యామిలీ అంటే అదొక భయంకరమైన పెంట.
@sreedharpeddi95257 ай бұрын
మీ అభిప్రాయం తప్పు...ఉమ్మడి కుటుంబాల్లో ఏకాంతం ఉండదు అదొక్కటే తక్కువ కానీ మిగతా అంతా బాగుంటుంది...
@sabberamakrishna37318 ай бұрын
ఈమె చెప్పేది నిజం అనిపించటం లేదు. ఎందుకో ఈమె కొత్తగా చెపుతుంది
@mrsreddy5268 ай бұрын
Kothaga jariginappudu kothagane cheptharu.... Naa life lo indhulo maximum jarigaii
@sandysasha8 ай бұрын
@@mrsreddy526emaindhi sis
@Rashu_R8 ай бұрын
S
@geethadevi97358 ай бұрын
Na life lo same to same.ite e apisode lo vaadu psyciortist,na husband high school teacher. eme doctor ina husband kosan antala aàràtàpadutundi,elanti vedha husbandto padevaallake telustundi.elanti vedhava husband to vunte prati minute narakame.nenu na koduku elanti hubto anubhavistunna kaabatti naku telusu.etanni vadulukumdam anukunte parents support cheyaru.money evvavalasi vastundani husband vadaladu,Baga chusukodu kharma annubhavinchali
@mani.artscrafts60864 ай бұрын
రమ్య మేడం గారు మీరంటే నాకు చాలా ఇష్టం అన్ని చక్కగా చెపుతారు అర్థం అయ్యే లాగా ❤
@VaraBoska8 ай бұрын
Good n healthy counseling adv garu you are 200% correct
@puma41178 ай бұрын
Doctor Garu meru great sir.... hat's off 😊..lady tiger Ramya Madam...
@teluguworshipwaves5 ай бұрын
ఆ అమ్మాయి చెప్పినది నిజమే ఇలాంటి వారిని నేను చూసాను.
@MissybaduguBadugumissy8 ай бұрын
సార్ మీరు గొప్ప చోకువేసారు సార్ తాలి కూడ కటుకోమంనాడ అన్న మీ చోకూ సూపర్ 😁😂🤣🤣🤣🤣
@danielnimmagadda32448 ай бұрын
Joke
@subbalakshmi27418 ай бұрын
Madam super 👍 valuu pechevalu 😅 doctor garubagachaparu nice 👍
@harshavardhini62648 ай бұрын
రమ్య మేడం సూపర్
@valluriramamohan2248 ай бұрын
Sir doctor గారు మీరు ఇక్కడ తీసుకోవాల్సింది టోటల్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ నుండి ఆర్ both friends and major relatives. నుండి తీసుకుంటే మీకు సమస్య తేలిపోతుంది
@srikumar-mn1py8 ай бұрын
Bayya script writer ni adigite saripotadiga😅
@Drrudras-world3 ай бұрын
@@srikumar-mn1pyIt's not script andi
@pagadalavenkanna17748 ай бұрын
సూపర్ మేడాం
@machaashok28428 ай бұрын
Relationship kante veellaku vaalla career important ayyindhi, anduke veella Madhya gap undhi. Intha chinna visayyanni kooda solve chesukoleni veellu malli chaduvukunna doctors kaavadam mana vidyaa vyavasta Ela undho ardham avutondhi. 🤦♂️🤦♂️🤦♂️
@danielnimmagadda32448 ай бұрын
Both of you should have to think about your child.Being responsible Doctors you have to change your attitudes first.
@krishnaiahg17378 ай бұрын
Superb good suggestions and good massages by the doctor and advocate hatsoff them
@someshrao40218 ай бұрын
Great & education two people stories wonderful great story 👍👍👍
@rani-radha-w5z8 ай бұрын
Ramya chaala sarcastic ga matladutundi
@jothiupadhyayula85428 ай бұрын
ఇదేంపెళ్ళి? ఇంతకంటే రిజిస్టర్ మ్యారేజి చేసుకొని వుండవచ్చు! అప్పుడే ఆ మనుష్యులు సరియైనవాళ్ళు కాదని , విడిపోవాల్సింది!
@murthy27227 ай бұрын
వాడొక మోసగాడు, దుర్మార్గుడు నిత్యం స్త్రీలోలుడు,మందుగాడు,అప్పులోడుఅన్నీసార్లూఅబద్ధాలు చెప్తాడు నిత్యం మోసగాడు 😢😢😢😢😢😢😢😢
@Drrudras-world7 ай бұрын
Athani gurinchi meeku thelusa andi
@vp_yo3024 ай бұрын
Is Doctor kalyan failed in this case 6 years back???
@vsrikanthsharma22388 ай бұрын
నేనొక పురోహితుడిని. పెళ్ళి తంతు లో ఏదైనా ఎప్పుడైనా ప్రాంతీయ తేడా తో కాస్త ముందు వెనుక గా చేయిస్తేనే పెళ్లి వేదిక మీద ఉన్న బంధువులే ప్రశ్నిస్తారు. అలాంటిది జీలకర్ర బెల్లము అన్న ప్రధాన విషయంలో ఎలా... ఆమె అబద్ధం చెబుతోంది
@drnagamalleswarivericherla4288 ай бұрын
Vedio is there
@vsrikanthsharma22388 ай бұрын
@@drnagamalleswarivericherla428 జీలకర్ర బెల్లము పెట్టే ఘట్టం చూపించ లేదు కదా
@Drrudras-world8 ай бұрын
ఆమె అబద్ధం చెబుతోందని మీరు ఎలా చెప్తారు..ఆమె చెప్పింది ...నిజం అని నిరూపిస్తే మీరు రోజు పూజించే ఆ దేవుడికి క్షమాపణ చెప్పగలరా??
@vsrikanthsharma22388 ай бұрын
@@Drrudras-world తప్పకుండా చెప్తాను సార్.. దేవుడికే కాదు సదరు మహిళకు కూడా చెప్తాను. ఇక్కడ నేను ఆమె చెప్పింది అబద్ధం అని ఎందుకు అంత ఖచ్ఛితంగా అన్నానంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడ మంగళ సూత్రం విషయంలో విభిన్న సంప్రదాయాలు కులాచారాలు వంశాచారాలు ఉన్నాయి కానీ జీలకర్ర బెల్లము విషయంలో పద్ధతి ఒకే రకంగా వుంటుంది. పైపెచ్చు నాది గుంతకల్. అనంతపురం కడప కర్నూలు ప్రాంతాలకు సంబంధించిన వివాహ ప్రక్రియలు అందులోని కొన్ని తేడాలు నాకు తెలుసు. వాళ్ల కుటుంబ స్థితిని బట్టి పెళ్ళి ఘనంగా జరిగిందన్న విషయం ఆమే చెప్పింది. కనుక నలుగురు పురోహితుల ఆధ్వర్యంలో జరిగిన ఆ పెళ్ళి లో ఈ అనాచారం జరగటానికి అవకాశం లేదు. ఒకవేళ ఆమె చెప్పిందే నిజమైతే క్షమాపణ చెప్పటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అలా అనాచారంగా వివాహం జరిపించిన పురోహితులపై పురోహిత సంఘం ద్వారా చర్య కూడా తీసుకుంటాం.
@prabhavathicherukuri52658 ай бұрын
😊
@padmasiri144vlogs5 ай бұрын
ఇంత కాలం వదిలిన వాడు ఇప్పుడు ఎలా చూసు కుంటాడు
@telanganaakka8 ай бұрын
ఆమె dr లా అనిపిస్తలేదు ఎదో మానసికముగా బాధపడుతుంది కరెక్ట్ గా కౌన్సిలింగ్ చేయండి mm and dr సార్
@shashikala41478 ай бұрын
Andhuke education is not important maturity is important 😅. Village vallu kanna dharunam case never before never after 😅
@manikantakambala4768 ай бұрын
Yes is right
@LakshmiPrasanna-t6d8 ай бұрын
Village vallu ante antha alusa thamriki, comparing with villagers?
@bharathimiryanam396822 күн бұрын
రమ్యా మామ ఐ లైక్ యు 🙏
@SkRajiya45678 ай бұрын
🤔🤔 పెళ్లి విచిత్రంగా అనిపిస్తుంది ఏంటి
@naturelover49858 ай бұрын
ఈమె చెప్తుంటే నాకు స్వయంకృషి మూవీ గుర్తుకు వస్తుంది
@vanisrinu55033 ай бұрын
No one is understanding her pain . Her pain is not having a good life partner , good family, good companion. She got cheated by parents, husband . She really want justice.
@Drrudras-world3 ай бұрын
💯 true words
@amritsagar45392 ай бұрын
I go with dr. Uma.she is a jem in her education n a fine docter for the patients. No proper comunication with her parents..whatever happens. She is facing quietly.. and waiting. for days...and years. Untill today she lived for others . What sort of husband is he ? 3 days husband to give a child...there is no love n affection ,,no phisical relation .Parents ,inlaws n husband...all desieved her. Let her live with herself n her son . I respect dr garu n lawer garu...but this case something went wrong...
@umadevi60078 ай бұрын
అతనిది కన్నింగ్ నేచర్.అతని అప్పులు ఆమె తీర్చింది.భాధ్యత లేకుండా గాలికి ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న కాదు తప్పు.
@murthy27227 ай бұрын
బాధ్యత లేని. మగాడికి పెళ్ళి చేశారు అన్యాయంగా ఇరుక్కుపోయిన ఓస్త్రీ చాలా బాథల్లో ఉంది ఆమెకి మంచి పరిష్కారం చూపండి ఆమెకి ఆత్మస్థైర్యం, మనో నిబ్బరం కల్గించే చర్యలు కావాలి.
@kovvuribhaskarreddy16783 ай бұрын
correct 💯 baga chepparu
@aeluganilaxmaiah2 ай бұрын
¹@@murthy2722
@PappuSrivani-jk7jw6 ай бұрын
Chala Baga chepparu sir and medam
@shekarnaluvalanaluvalashek39838 ай бұрын
Super show chala mandhi jivithalu bagachesaru graet hit tv
@harindarrao44678 ай бұрын
దీనమ్మ జీవితం ఇదంతా నిజమా అబద్దమా అర్థం కావడం లేదు నాది మిర్యలగూడ నే 150 బెడ్ hsp లేనే లేదు 😂😂😂
@mohangudimetla72438 ай бұрын
Sannath nagar. Bro
@harindarrao44678 ай бұрын
@@mohangudimetla7243 👍
@harindarrao44678 ай бұрын
@user-vf3je2id1r 😀😀
@Londontelugutonic8 ай бұрын
Bro personal details change chestharu
@Drrudras-world7 ай бұрын
Miryaalagoodalo da dr jyothi hospital..amrutha husband pranay hatya cheyabadda hospital
@MahaLakshmi-pb5gz8 ай бұрын
కొంతమంది మగవాళ్ళకి భార్య తప్ప ప్రతిపనికిమాలినదీ కావాలి. అలాగని భార్య ఇంకెవరికైనా దగ్గరైతే వీళ్ళు భరించలేరు.అందుకేభార్యని grip వదలరు. ఈమెంటాలిటీ ఉన్నవాళ్ళతో జీవితం ముడిపడితే ఇంక అంతా అయిపోయింది అనుకుని ఊరుకోవడం మంచిది.
@Kiran2T8 ай бұрын
ఎక్కడికి వెళ్తావు సరే వెళ్ళు ఆలా వెళ్లినందుకు గాను విడాకులు ఇచ్చేసి అలీమోనీ కూడా నువ్వే మీ ఆయనకి ఇచ్చేసి ప్రశాంతంగా వెళ్ళు
@klswamy50528 ай бұрын
4Edf3 DX DXem tc😢@@Kiran2T
@Drrudras-world8 ай бұрын
ఆమె చెప్పిన ప్రతీ మాట నిజం అని నిరూపిస్తే ఇక్కడ బాధపెట్టే విధంగా కామెంట్స్ పెట్టిన వారు ఎలా స్పందించగలరు?
@sirajmohammad62048 ай бұрын
Ramya medam gaaru manchi msg ichharu 👌
@umadevi60078 ай бұрын
అన్నీ అలవాట్లు ఉన్నా బయటికి మంచిగా నటిస్తున్నాడు.వాడికి బాబు,కుటుంబం గురించి భాధ్యత లేదు.
@Drrudras-world8 ай бұрын
Meeku telusaa andi athani gurinchi.. aa ammayi valla family gurinchi..intha correct ga chebuthunnaru..
@jeevanchollangi93268 ай бұрын
Ramya medam supar❤❤❤
@narayanaraoks4090Ай бұрын
That woman came to know the reasons. Still she loves her husband. She loves her child. Husband and wife threatening saying divorce. In this episode Judging is not good. There is no crime blender mistake. Fit case of not to give divorce. But to continue separately as father and mother in the interest of son. I advise to would be both doctors who want to marry should discuss before marriage about practice place and their habit requirements before marriage. To avoid post marriage problems. No parents talks needed for this. Only bride and groom should come to agreement.
@kollursuhasini8 ай бұрын
సూపర్ మేడంగారు 🎉
@sappalakshmi51458 ай бұрын
Same 22 years నుండి నా పరిస్థితి ఇదే పెళ్లి అయింది మేము కలిసే వుంటున్నం కానీ నేను నా ఇద్దరు కొడుకులు. ఇప్పటికీ మా ఆయనకి నేను భార్యని కలేకపోయాను ఆయను నాకు భర్తగా ఏ రోజు లేరు ఇన్ని years లో 22 years lo 5మినిట్స్ natho మాట్లాడిన రోజు లేదు
@sureshbabu90417 ай бұрын
చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటుంది.. ఇద్దరికి పెద్ద గొడవలు కూడా లేవు... అర్థం చేసుకోవడంలో. ప్రాబ్లెమ్. అంతే
@Lallieslavath5 ай бұрын
Madi miryalaaguda Andi..
@SksugunaSuguna4 ай бұрын
నిజంగా పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుని మన జీవితంలో పోతున్నాయి మన వల్ల మన పిల్లలు జీవితాలు కూడా పోతుంది నేను మా పిల్లలకైతే అదే చెప్తున్నాను లైఫ్లో పెళ్లి అన్నది ఇంపార్టెంట్ కాదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించమని
@srinivaskandem60398 ай бұрын
Super
@somasekharj82938 ай бұрын
Difficult problem solve cheyadam kosam sir & madam Chala baga opika ga vinnaru.
@RajasekarRajasekar-wf9gx8 ай бұрын
Super, madam sar,, AkkA 🙏🙏🙏
@kovvuribhaskarreddy16783 ай бұрын
depression ki lonu kavaddu.nissahaya sthithi lo unnapudu saayam andindi ippati ee varta manam lo andutuney undhi future lo kudaa yeppatiki andutuney untundi saayam.
@tapalasettygeeta68357 ай бұрын
Praise for yr. Patience sir and madam.
@yparvati81312 ай бұрын
👌👌👌
@pranktv2228 ай бұрын
Life is a one of the god
@harshavardhini62648 ай бұрын
మేడం ఆ బాబుకు తండ్రి అచ్చట పుచ్చటం లేకుండా పోయింది ఈ కామెంట్ పెడితే నీకు కూడా చాలా బాధగా ఉంది ఈ విషయం తల్లిదండ్రు ఇద్దరు ఆలోచించుకోవాలి మేడం
@AnjaiahBatharajuАй бұрын
అద్దం మొఖం ఒకటే దగ్గర ఉంటే నిజం అవుతుంది
@RekhaSai-t7x4 ай бұрын
Ramya garu and doctor garu very great persons
@SoniaSonia-co2ju8 ай бұрын
Ramya mam meru supar
@Drrudras-world8 ай бұрын
ఆమె జీవితం లో ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఎలా జడ్జిమెంట్ చెప్పగలరు?? వాళ్ళు విన్నది కేవలం 20పర్సంట్ మాత్రమే...వినే ఓపిక వాళ్లకు లేదు..అలాంటప్పుడు న్యాయం ఎలా చేయగలరు?? మిగతా ఎపిసోడ్స్ చూసి వాళ్లు great..న్యాయం చేయగలరు...అని నమ్మి వెళ్లిన ఆమె కు వాళ్ళు ఏం న్యాయం చేయగలిగారు??ఇంకా చెప్పాలంటే ఆమె కు అన్యాయం చేసి పంపారు..
@danielnimmagadda32448 ай бұрын
Justice to be done to the child.
@danielnimmagadda32448 ай бұрын
Please do Justice to the child.
@NagarathnaGodhesi6 ай бұрын
హలో మేడెమ్స్ అండ్ సార్ గారు, బాబు ఏమి చెప్తారో, ఆ అబ్బాయి అభిప్రాయం ఏంటి అని ఆలోచించండి , అడగండి ప్లైజ్
@bharathireddy75383 ай бұрын
😊😊
@gidijalasuryarao90468 ай бұрын
Ramya garu meeru ea problem Aina Baga salw chestaru. Mam
@Ramakoteswrarao468 ай бұрын
Very true mostly really hanstly super stor of the world Heros my dear doctor Garu & Ramya madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp Ap india Heda office delhi sreendhi RSS GROUP Of the company the government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏
Kalyan Chakaravarthy sir voice sarigga vinipinchattlla
@chinisweetyk8 ай бұрын
Madam sir super🙏🙏🙏🙏
@DivyaSree-ts8cd8 ай бұрын
Super madam
@positivevibes20298 ай бұрын
Patience + over love= mental. Anthena meeru cheppedi.
@ajitharaokanaparthi388 ай бұрын
Very disappointed with this episode and the judges…Not happy with the judges’ decision..She came for help to this program but they humiliated her, labelled her as a psychiatric patient..Atleast they should have considered her profession(doctor) while talking to her…Very surprised to see Dr Kalyan Chakravarthi’s attitude towards her…He made fun of her….Even if she has some psychiatric disorder, he shouldn’t have said that on her face…He should have talked to her parents and spoke about her problem if she really has one…It was not expected from a psychiatrist.. That was not the way how a psychiatrist talks or conveys the mental health problem to the patient…He was too harsh towards her.. The lady told that her husband took their son to wine shop at 23:20 The lawyer supported that point too😡 She also pointed at her upbringing of her son too…They didn’t even consider the consequences or the impact their words can have on her mental health..Judges were very impatient from the beginning of the episode. They didn’t let her tell her problem clearly…She said that her husband was a drunkard ..They just spoke to her husband for few minutes and decided that its her fault and labelled her to mentally sick…very very disappointed..They didn’t even ask him about his drinking and smoking habits and why he took his son to the wine shop ..and when the lawyer told him that he should pay maintenance for his son if they divorce, then he said that he doesn’t want divorce and want to stay with her and son…Its clearly evident that the lady wanted to stay with her husband from the beginning and even now she came to this program for closure as she decided take divorce from him…she wanted to know the reason for failure of her marriage..The problem is with him…I used to watch this show regularly not missed a even single episode till this one..but stopped watching the show after watching this
@Drrudras-world8 ай бұрын
💯 True words andi meeru cheppindi..judges ki thelisindi thakkuva..theliyalsindi chala undi..but vallaku antha opika ledu..total visayam thelikunda judgement pass chesaru..too worst..e programmame valana ఆమెకు న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ జరిగింది..దానికి కారణం judges...
@cvcgen62247 ай бұрын
So true. Judges were so unprofessional
@KPadmalatha8 ай бұрын
Please help them to live together
@laddu_creations0208 ай бұрын
I am also kadapa madam/sir Na marriage date kuda March 02-2017 Na wife kuda 2nd daughter total 3 members
@ballubalaji99918 ай бұрын
ఇదేక్కడదోరిగింద్రా నాయనా అంత వింత వింత గా విడ్డురంగా వింత జివిలా మాట్లాడుతుంది వోడికి వోడికి మరి వరుసగా చదివేస్తుంది
@uppunutulasrisailam3 ай бұрын
1000 మంది కలిసి పెళ్ళి చేస్తారు..... కాని ఇద్దరు కమ్యూనికేషన్ తో కలిసి సంసారం చేయాలి
@siri81208 ай бұрын
RAM ram Krishna
@harshavardhini62648 ай бұрын
సార్ ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ జీవితం సరి చేయండి బాబు ఉన్నాడు కదా
@modugulavanisri42958 ай бұрын
Correct andi naa abhi prayam kuuda ade
@muralikrishnapratapa69608 ай бұрын
రమ్య మేడం గారు బాగా చెప్పారు.
@pulliahnaidu74866 ай бұрын
Respected Dr. Kalyan Chakravarthy Gariki & Advocate Ramya Madam Gariki 🙏🙏. Oka LADY DOCTOR Garu Mee Vaddaku Pariskaram Cheyamani Vachinappudu L.Dr.Gariki Chair Vesiunte Samskaram Undedi.
@nandiniparida90996 ай бұрын
ఆవిడ వచ్చింది న్యాయం చెయ్యండి అని కదా అండి… ఆవిడకి చైర్ వేసి కూర్చోపెట్టామంటున్నారు, అసలు ఇందులో సంస్కారం ఎందుకు వచ్చిందో
@Drrudras-world5 ай бұрын
@@nandiniparida9099మరి న్యాయం చేశారా అండి వాళ్ళు.
@ammaduchitti76577 ай бұрын
Mam, aame husband 2 nalukala maatalu . Athanu gittubatu mogudu. Kevalam dabhukosame aamenu chesukunnadu. Ameku prema kavali , kutumbam kavali. Puttintlo dhorakaledhu , athagaarintlo dhoraka ledhu , bhartha dhaggara kuda dhoraka ledhu. Dhaniki pichi ani peru pettaru.Etuvantivatiki conclution dhorakadhu . Ameku puttina babu ina thallini premisthe bhagundu.Ame vedhana Devude theerchali.Athadu athamamalani , amma nanalani andharini acting tho mosam chesthunnadu , nashtam eemeku. Ledhu , ledhu untune pichidhani chesaru 👏👏👏👏👏👏. Oka manishi nammi sahayam kosam vasthe vintaniki opikaledhu . But , JESUS CHRIST ki only once prayer chesthe thappaka javabu dhorukuthundhi. GOD bless you all Amen.
@Drrudras-world7 ай бұрын
ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు అండి..ఆమె మీకు తెలుసా??
@prabhakarprabhakar74948 ай бұрын
Superb రమ్య మేడం ఫైనల్ గా divorce గురించి చెప్పారు కరెక్ట్
@lladllad19677 ай бұрын
నువ్వు ఏం లాయర్ తల్లి.. పిల్లాడిని వైన్ షాప్ కి తీసుకెళ్ళడం చిన్న విషయమై? పైగా మానసిక వైద్యుడు మాట్లాడక పోవడం ఆశ్చర్యం..
@shailajat45068 ай бұрын
Dr garu same story naadi😢😢😢
@lavanyareddy34358 ай бұрын
Asalu vealla problem ento maku ardam kaledu
@Sukeerthi56218 ай бұрын
E episode interest anipinchaladhu anna valla yanthamandhi
@ballubalaji99918 ай бұрын
మన చేతిలో ఫోన్ ఇలా విడాకులు కీ కుడ ఇలా మేసైజ్లు పెట్టుకోని విడిపోవచ్చ కోర్టు కి వెల్లకుండ కోత్తగా ఉంది ట్రైచేస్తే పోలా 😅😅😅😅
@Drrudras-world8 ай бұрын
ఈ ఎపిసోడ్ ముందు వరకు ప్రతి episode కూడా మిస్ అవ్వకుండా చూశాను..కానీ ఈ ఎపిసోడ్ తో అర్థం అయ్యింది..వాళ్ళు న్యాయం చేయకపోగా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ నీ blame చేసే విధంగా సైకలాజికల్ problem అంటూ..తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు.. ఈ ప్రోగ్రాం కి ఎప్పటికైనా ఈ judgement మాయని మచ్చ గానే మిగిలిపోతుంది..ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయండి..ఇదే లాస్ట్ episode..ika నుంచి చూసేది లేదు.ఆమె కి న్యాయం జరిగితేనే next eisodes చూసేది..
@Sachidevi-fc1zt7 ай бұрын
😊
@ShirishachinnaBabu8 ай бұрын
Ee madhya Kalyan sir bale matladuthunnaru
@patnalareshma94108 ай бұрын
అనవసరమైన ఎపిసోడ్ ఎంచుకున్నారు అసలు వాళ్ళకి ఏముందో వాళ్ళకి అర్థం కావట్లా ప్రాబ్లం
@mogasatisailaja43278 ай бұрын
ఇది ఎవరికీ అర్థం కావడం లేదు
@Vasanthadevi-ip4yv8 ай бұрын
Madam నమస్తే. లీగల్ వైఫ్ వుండగా, కేసు నడుస్తుండగా, దొంగ పెళ్ళి చేసుకుంటే నేరం కదా మేడం. కానీ ఏం మాయ chesaadoe కోర్టులో లీగల్ వైఫ్ కోర్టులో అతడి దొంగ పెళ్ళి గురించి చెప్పగా, పట్టించుకోలేదు. మూడో సారి కేసును కొట్టివేశారు రమ్య మేడం. స్వంత భార్యకు నడిచిన అన్యాయం చాల. అప్పట్లో మీలాంటి స్ట్రాంగ్ లాయర్కాని, SUMAN T V లాంటి చాన్నెల్గాని వుండలేదు badluck. లేకపోయుంటే అతడికి కర్మకాలే ది.