రమ్య మేడం గారు ప్రాబ్లెమ్ ని చాలా బాగా ఎనాలిసిస్ చేస్తారు. మీరు చాలా గ్రేట్ అండి
@NScreations268 ай бұрын
రమ్య మేడం ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 🔥
@sravankumar-p8k8 ай бұрын
❤❤q¹q
@guravaiahvelpula8028 ай бұрын
I'm the fan of Dr.Kalyan garu🎉🎉
@dhawikk44288 ай бұрын
Yes definitely its right ❤❤❤❤❤❤❤
@radhakrishna59293 ай бұрын
Nenukuda
@kumarpraveenchilaka7 ай бұрын
టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలయ్యాయి అయ్య బాబోయ్ పంచ్ అదిరింది సార్.
@yadagiri73143 ай бұрын
😊😊👌
@s.j.s36192 ай бұрын
@@yadagiri7314 Doctor గారు punch లు కూడా rare గా అదీ కూడా చాలా decent గా వేస్తారు 😂😂
@nagalakshmi11098 ай бұрын
ఐ లవ్ యు రమ్య గారు 🙏🙏🙏
@ravisekhar26188 ай бұрын
డాక్టర్ గారు చాలా బాగా నచ్చజోపారు
@SK-cu9gy8 ай бұрын
Ramya మేడం the fire brand. గట్టిగా మాట్లాడారంటే దోషులు భయపడాల్సిందే.
@kvb92118 ай бұрын
Hallo susella how are you mam
@pt__boutique_46097 ай бұрын
A name lo ne undi power
@ramakrishnaraju66188 ай бұрын
Ramya Madam, Great job. You are the Angel on Earth. God Bless You.
@chbaby23108 ай бұрын
లేడీ టైగర్ రమ్య గారు
@rajakumarikuma11688 ай бұрын
❤ మొత్తానికి దరిద్రం పోగొట్టారు సెల్యూట్ sir nd mems
@r.shanmugamsana21368 ай бұрын
రమ్య మేడం అమ్మ దగ్గర క్షమాపణ అడిగించడం ఈ ఎపిసోడ్ కి హైలెట్ మేడం మరియు dr. కళ్యాణ్ గారు మీరు కూడా చాలా బాగా తప్పు చేసే వాళ్ళని తీర్చి దిద్దుతారు hats of you sir and medam
@banu121558 ай бұрын
Highlight episode madam... Tana talli pade badha aa abbaiki telisela chesaru... Thana life set chesaru... Andari tarupuna nenu meku thanks cheptunnanu to ramyamadam and kalyan sir... Genuine ga undi... Gayapadina manasulaki mandu rasinatlu undi me judgement....
@adilakshmig43138 ай бұрын
నమస్తే కళ్యాణ్ గారు నిషా టైర్లు చాలా బాగుంటాయి అండి అలాగే రమ్య మేడం గారు సెటైర్లు కూడా చాలా బాగుంటాయి అండి ధన్యవాదాలు
@ragavaguduri50528 ай бұрын
నేను ప్రతి ఎప్సిడ్ చూసేది రమ్య మేడం గారు డైలాగ్స్ కోసం 😁😁😁🤣
@dhanavathsharadha44658 ай бұрын
😂
@raghukadam188 ай бұрын
😂
@ManoharVarma78 ай бұрын
😂😂😂 me too Bro... Doctor gaaru kuda saraina dialogues vestharu....
@Ayshwarya-w1h8 ай бұрын
Nenkuda😅😂
@GopiPrasanna-xo4nh8 ай бұрын
రమ్య మేడంకి ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి
@ValaparlaVenkateswarlu4 ай бұрын
😮🎉🎉🎉🎉❤❤
@raghunath94928 күн бұрын
Really పవర్ ఫుల్ లాయర్
@manjusha61985 ай бұрын
Ramya Madam you are inspiration for many women. You have super guts. I became your fan madam. Your approach is very different and straight to the point. I watched many episodes only because of you and your final conclusions
@ushakumar85888 ай бұрын
Super Dr and Ramya Madam solved the problem in tips and saved the family values.🙏
@atchirajeswararao11998 ай бұрын
Advocate garu chela బాగ చెప్పావు. Thanks, society lo me lanti వారు వుండాలి.
@SuseelaVeluri-xu5pm8 ай бұрын
నేను రమ్య మేడమ్ కి పెద్ద అభిమానిని 👍
@lavetiaswini1768 ай бұрын
Nenu
@RamuRemo-xm2it8 ай бұрын
Em cheddam antav mari....
@Shannu-q9y8 ай бұрын
Pallilu ammukovali
@ranibolla59198 ай бұрын
¹¹¹¹¹¹1@@lavetiaswini176
@sreelakshmi92088 ай бұрын
Nenu kuda..
@PratapkumarMattaАй бұрын
డాక్టర్ గారి అనాలసిస్ చాలా బాగుంది. పర్యవసానాలు చక్కగా వివరించారు
@surendrababu13408 ай бұрын
You trio are doing fantastic work. No words to describe. You have literally saved this man from being cheated. You have given him new life. That man has to take care of himself hearafter. Well done your team.
@RIYAZSHAIK-y6r8 ай бұрын
ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, చాలా జీవితాలు సమాజానికి మంచి జరుగు తుంది,రమ్య మేడం గారికి, కల్యాణ చక్రవర్తి గారికి నా ధన్య వాదములు.,
@vidhyacharanaswingulla78658 ай бұрын
Ramya madam and Kalyan sir meeru prati case ni own chesukuni chala true ga judge chesthunnaru ..it's awesome Srivani akka meru ee program ki oka nindutanani teskoccharu..really good
@prasadk94288 ай бұрын
మేడమ్ మీరు సూపర్ మీరు చెప్పింది కరెక్ట్ సరియాన వయసులో పెళ్ళి కాకపోతో అది ఆడ అయినా మొగా అయినా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎక్కవయినవి
@DKD1838 ай бұрын
ippudu yevvaruu Sarina vayasulo pelli chesukovadam ledasalu...ladies aithe 28 years men 32+ .. anakuudadhu kaanee aalopala andarikee annee aipothunnayi most of the people... idee samaja pokada🙆♀️
@Rajireddymamidala-r4b8 ай бұрын
bu bu@@DKD1831❤😂❤😂😂 min
@jakkampudiharibabu36558 ай бұрын
@@DKD183ladies eppudu 35+ vachina pelli chesukovadam ledu
@Teachinginfunway8 ай бұрын
Exactly. Parents must think their children's marriage at the correct age.
@udaykumar-tq2ek8 ай бұрын
Super decision BY ARJUN.... regarding sujatha aunty..... thanxxx for valuable advice from doctor sir & lawyer madam...... Wish you all the best ARJUN..... Be happy & stay blessed with upcoming girl as wife
@sravaniyavvari28 ай бұрын
Ramya madam garu, doctor garu మీరు super. ఎంత బాగా చెప్పారో తెలుసా
@SureshSuresh-vh7pq8 ай бұрын
Ramya mam comedy timing super 😅😅😅😅
@parunadiramesh683Ай бұрын
రమ్య మేడం మీరు మాట్లాడే పంచులకు నాకు చాలా నవ్వు వస్తుంది మీరు కూడా నవ్వు ఆపుకుని మీరు పంచులు వేసుకుంటేనే వార్నింగ్ ఇస్తారు సూపర్ మేడం నేను మీ ఫ్యామిలీ సార్ సారి కూడా టైమింగ్ ప్రకారం పనిచేశాడు మేడం చాలా చాలా బాగుంది మీ వల్ల చాలామంది కుటుంబాలు నిలబడుతుంది ఇంకా తప్పుడు పని చేసే వాళ్ళు మానుకోవాలని కోరుకుంటున్నాను ఇవన్నీ విని కూడా మీరు హెడేక్ రాకుండా ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు మేడం
@DJyothiDudejyothi8 ай бұрын
సూపర్ మేడం. బాగా. చెప్తున్నారు
@sreekanthi40525 ай бұрын
Sreevani gari voice chaala baguntundi. Ramya garu chaala brave lady, very inspirational. Kalyan gari gurinchi cheppakarledu. He is very honorable person.
@laxmivenkat31488 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు మాత్రం సార్ మీరు నవ్వుకుంటా భలే మాట్లాడుతారు
@allurimahesh58544 ай бұрын
Very good explanation Mr Kalyan garu.
@sivakvv40418 ай бұрын
Great work done by your team . Because of you again mother and son becomes effectionate to each other. Congratulations madam and to your team
@ballubalaji99918 ай бұрын
ఇప్పటి వరకు మాగడే అడదాన్ని ఉంచుంకుంట అనే మాట విన్న ఇ బొమ్మాళీ మాట మాట నుంచి ట్రెండ్ మర్చింది కొత్త రకం పప్ప లా ఉంది ఇది దేవుడ ఇలాంటి మెగుడు చటు పప్ప నాకు దొరికితే అ దేవుడు కీ 🙏వెయ్యి పెడత
@chennajhansi22128 ай бұрын
సిర్ మేడం నమస్తే అండి మీరు చాలా బాగా చెప్పారు ఒక జీవితాన్ని చాలా బాగా కాపాడారు లేడీకి కూడా బుద్ది వచ్చే విధంగా తెలియ చేశారు థాంక్స్ యూ అండి
@prasadvijji53657 ай бұрын
రమ్య మేడమ్ కి నమస్కారం. మేడమ్ chala bold ga honest ga vuntaru. కోపం గా మాట్లాడిన కూడా చాలా honest ga ne kanipistaru.
@chandu60568 ай бұрын
నమస్కారం మేడం సార్ మీరు చాలా బాగా పరిష్కారం
@devisamudrala87743 ай бұрын
I love layer Ramya and DrKalyan Chacraverti.I appearsciate ur service to the society. SOBHA LIC
@prasadk94288 ай бұрын
మేడమ్ మొత్తం మీకే పుణ్యం మానవత్వానికి మరో పేరు మీరు మేడమ్
@lakshmiperumallu14807 ай бұрын
విలువలకు వలువలు లేవు, డాక్టర్ గారూ మీ డైలాగ్ సూపర్ ఇటు వంటి కథలు చాలా
@MaleMahendarYadav42278 ай бұрын
1year భార్య ను వదిలి ఉండడము భర్త ది కూడా తప్పే సంపాదనము కాదు సుఖము కూడా ఉండాలి
@Gssn-PLK5 ай бұрын
Andhukani vere vala life spoil cheyadam thappu kadha bro. Alantapudu thanaki divorce ichi tarvata daily intlo unte athanni marriage cheskovachu kadha
@avapavanpavan8235Ай бұрын
@@Gssn-PLKcorrect 💯
@busareddy20802 ай бұрын
Madi Odisha medam I really salute mem .maa daggara Chala goranga nyayalu chesthunnaru peddamanasulu mem kani u really great mem
@dandiobedh70156 ай бұрын
Hats of Madam and all teem
@DINESHRAJU-n5c5 ай бұрын
I am watching every episode for especially DR humar and to learn about law loopholes from. Ramya mam
@PK_Powerhouse8 ай бұрын
18:44 సూపర్ ఉంచుకుంటాను అని చెప్తుంది 😂
@venkateswararao76648 ай бұрын
Ramya Madam garu Exlent dialog delivery. Meeru super ga Teaching
@shaiknoorulla68738 ай бұрын
Ramya madam meeru super. I like ur behavior. Naaku telisi meedi andra ayvuntundi. Mee telugu lo clarity veare level asalu. Love you madam.
@krishnaveni81618 ай бұрын
Inthaku meedhi kuda Andhra ea Naa ... Mari aa sir dhi kuda Andra ne ..
@srinivasyedla59123 ай бұрын
Excellent service 👏 👍 👌 Doctor Garu Good super Massage
@PraveenPasham29178 ай бұрын
సార్ గారు పంచ్ వేస్తే తిరుగు ఉండదు మళ్ళీ😅😅
@PremaLatha-hr1gs8 ай бұрын
😂😂😂😂😂😂😂
@arunakumaritanjavuru39965 ай бұрын
చాలా ఆశ్చర్యం గా ఉంది నిజంగా ఇటువంటి వి జరుగు తున్నాయా ఆ అబ్బాయికి అర్ధమైనట్లు బాగా చెప్పారు Dr. కళ్యాణ్ గారు and రమ్య మేడం
@chiranjeevimanikanta7596 ай бұрын
Doctor punches ki okka like vesukondi
@sandhyakodali76958 ай бұрын
Ramya garu super solution in each episode. Dr garu very good analysis. Both of you made the show a very good success.
@LavanyaLavanya-rl9kb8 ай бұрын
తల్లి కొడుకు ఏడుస్తూంటే నా కలలో కన్నీళ్లు వచ్చాయి 😭 నమస్తే సార్ మీరు చాలా బాగా నచ్చచేప్పారు 🙏నమస్తే మేడం మీరు అమ్మ కి క్షమించమని అన్నాను అది హైలెట్ 😊ఛీ ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా 😡పాపం వాళ్ల బార్తని మెసం చేసింది అలాంటప్పు పెళ్లి ఎందుకు నీకు ఛీ .....
@Lakshmi-c3w2j8 ай бұрын
Same nenu kuda ite 😢
@munirajaambadi8046 ай бұрын
Super spot judgement andi. Ilaantivi society lo chaalaa jaruguthunnaai. Meedhaakaa vachyevi chaalaa thakkuva. Thalli prema entha goppadho teliyajesaaru. Mrelaanti vaalle society ki kaavaali. Thank you so much.
@harishnayana28878 ай бұрын
Anyone watching for Ramya garu and chakravarthy gari sattires... Great timing of these two ppl and interest grabbing dialogues 😅😅😅
@rayiraghu19814 ай бұрын
రమ్య medam UR super. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆ తల్లి బిడ్డ గురించి ఎంతగా ఏడుస్తుందో చూడండి.
@dhawikk44288 ай бұрын
Doctor explining is very supper grate
@venkatswamy3692 ай бұрын
Dr Kalyan sir Jaya medam Ramya medam and program teem andariki Danyavadalu hatsap
@lathakishoretutorials8 ай бұрын
30 years ఉన్న వాడు చిన్న పిల్లాడా? కేవలం 5 years పెద్దామే ఆంటీ నా?
@rebbapavani22307 ай бұрын
😂
@sreelakshmi11965 ай бұрын
ilanti ardam leni pilupulu piliche yadavalni addam ga narikeyyali !!
@elleadilakshmielleadilaksh18654 ай бұрын
Adhe kadha😂
@s.j.s36192 ай бұрын
ఇద్దరూ కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు ఆ దరిద్రపుది మహా కంత్రీది
@shankarrudavath7447Ай бұрын
Excellent medam and dr. Kalyan sir super judgement
@aindlaashok5578 ай бұрын
డాక్టర్ గారికి లాయర్ గారికి ధన్యవాదాలు వారి మాటలు వినడానికి tv పోగ్రాం లో చూసే వాడిని నేను వారికి అభిమానిని. సుజాత భర్త గారికి అమె బాగోతం చెప్పీవుంటే తన జీవితాన్ని కాపాడుకొనే ప్రయత్నంలొ ఉండే వారు. ఇక్కడ తల్లి కొడుకు మాయా లేడీ ముగ్గురు ముగ్గురే అందరికీ తెలిసే ఈ ప్రయాణం ఇంత వరకు వచ్చింది. అర్జున్ వాడి తల మీదా 30 వయస్సులో అమె క్యారెక్టర్ తెలియక కాదు మోస పోవడానికి. కొడుకు మీద ప్రేమతొ తల్లి చూసి చూడనట్లు ఉంది ఆ ముగ్గురు కలిసే ఓక డ్రామా నడిపారు వాడికి సంబంధాలు వచ్చే సరికి ఈ డ్రామా నుంచి బయటా పడలేక వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయేవారికి ఏదో చెట్టు కొమ్మ తాకి ప్రాణం కాపాడుకున్నట్లు ఈ ఫ్లాట్ ఫం దొరికి తల్లి కొడుకుకు మేలు జరిగింది. తల్లి కొడుకులతో పాటు సుజాత భర్త కు కూడా విముక్తి చేసి క్యారెక్టర్ లేని సుజాతకు బుద్ది వచ్చేటట్లు గుణపాఠం చెప్పి ఉంటే. సుజాత ఓక సాంగ్ పాడుకుంటూ తిరిగేది ఓ చిలకా తోడు లేక అంటూ...
@gudivadadeenavathi48167 ай бұрын
Ramya madam,Kalyan sir very good decisions and you are very great persons.you are the Gods for so many families.🙏🙏🙏🙏🙏🙏
@prabhakarprabhakar74948 ай бұрын
అవును,స్వేచ్ఛ స్వేచ్ఛ కావాలి స్త్రీకి అన్నారు కదా! ఇది నిజమైన స్వాతంత్య్రం అంటే సూపర్.
@kpadmasri74808 ай бұрын
Andaru ala undaru.its not about male or female it's about one's personality
@aacrazykids8 ай бұрын
మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, year కి ఒకసారి వస్తాడు అంట,పాపం ఆ అమ్మాయి ఇన ఏమి చెస్తది, ఆమె young age లో ఉంది. వాడు 1 year కి ఒకసారి వచ్చే కాడికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఆ అమ్మాయి లైఫ్ నీ నాశనం చేయడం ఎందుకు. లేదంటే ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకునేది హ్యాపీ గా వుండేది. మీ అబ్బాయి లకి ఎందుకు స్వాతంత్ర్యం. మీకు ఎంత హక్కు వుందో ఈ భూమీ మీద స్వతంత్రంగా జీవించే హక్కు ఆడవాళ్లకి కూడ అంతె ఉంది. మధ్య లో మీరెవరు చెప్పడానికి. ఆ మొగుడు కూడ సెటప్ పెట్టుకొని ఉండి ఉండొచ్చు ఎవరికి తెలుసు, year years అక్కడే వుంటే వాడు కూడా పెళ్లి ఇన మగవాడు కదా, పెళ్లి కాని వాళ్ళే ఎన్నో రిలేషన్స్ maintain చేస్తున్నారు ఈ రోజుల్లో
@sreelakshmi11968 ай бұрын
@@aacrazykids , ha anthe kada. Vadu akkada budhu ga vunnadani nammakam emundi?!
@nobelraju8 ай бұрын
So called ladies Feminism antuu gaggoolu pettadam kaadhu.. Ilantivi sarichese capacity undaali 😂😂
Ramya mam.and Kalyana chakravarthy garu both are same and great for solving the problems
@k.aishwarya8538 ай бұрын
Thanks you hit,tv,save one life
@SubhashiniRamesh-hs1od8 ай бұрын
Phychiyatrist Doctor gari judgement super correct ga chepthunnaru ilaa enthamandhi unchukunindho ani
@seetharamaiahputtamraju8 ай бұрын
సుజాత గారి ద గ్గర నుండి ఒక లె టర్ తీసుకుంటే జీవితంలో కలువనని అలాగే వాళ్ళ ఆయన ఫోన్ తీసుకుంటే బాగా వున్ డేది మీరు కలసినట్లు మాకు తెలిస్తే మేము మీ ఆయనకు తెలియపరుస్తూ వుంటాము అప్పుడు కట్టేసినట్లు వుంటారు
@ssvchannel6516Ай бұрын
I love you somuch ramya madam merrante naku chala istam meeru navvithe chala bavuntaaru alage kalyan sir punches ante fida ayipothaanu
@PK_Powerhouse8 ай бұрын
ఆడవాళ్లు కూడా మగాళ్లు ను వుంచు కొనే స్థాయి కి వచ్చారు 😂
@awesomegamer98718 ай бұрын
😂
@gopalreddy.p7 ай бұрын
Incredible India
@ramamurali714426 күн бұрын
Sir super excited sir miru bagamatladthru sir❤❤❤
@teppallagunavathi97218 ай бұрын
అసలు నువ్వు ఆడదానివేనా తల్లి ఎందుకు ఆడవాళ్ళ పరువు తీసేస్తున్నా నీలాంటి వాళ్ల వల్ల అందరి జీవితాలు ఒకే లాగే చూస్తున్నారు🤔🙏🙏🙏
@BotlaGangaiah8 ай бұрын
Hi
@gayathrisri2808 ай бұрын
Chaala mandi husband wife ki duram ga untu jobs chestunnaru ala ani husband pakkana leru ani elanti Pani cheyaru kada army lo job chese vallu yearly once vastaru valla wife's undatleda husband meda nammakamtho and relationship ki value istu andaru vellalaga undaru
@kvb92118 ай бұрын
Hallo aunty your very butfull drling
@gayathrisri2808 ай бұрын
@@nanduk1234 ade nenu cheptundi sir andaru vellalaga undaru vallaki kovvu ekki Ela chestunnaru ani antunna sir
@gayathrisri2808 ай бұрын
@@nanduk1234 hello meru one side matladuthunnaru sir only ammaila valla thappu jaruguthundi annatluga matladuthunnaru meru but ammai abbai eddari valla thappu jaruguthundi adi gurthu pettukondi ammailu abbailu andaru careful ga unte evariki alanti badha undadu
@nageswararaoatukuri36948 ай бұрын
Good counselling, Ramya gariki , Doctor gariki Congratulations.
@PRASADPOTHULA-u1w8 ай бұрын
Ramya Madam garu, Superb episode ❤.
@LakshmiLakshmiRamisettyАй бұрын
Chala baga chaparu sir and mam and Sri vani garu ❤❤
@muralikrishnapratapa69608 ай бұрын
ఇద్దరి మధ్యలో ఉంది కామం మాత్రమే.రేపు అర్జున్ కూడా జాబ్ కోసం బయటకు వెళితే same to same repeats.
@Shekar-w9s2 ай бұрын
రమ్య మేడం నువ్వు చాలా బాగా చెప్పావ్ సూపర్
@ANILKUMAR-op8gw8 ай бұрын
ప్రేమ లేదు బొంగు లేదు. అంతా. కామం.
@sivalenkasivalenka62408 ай бұрын
Yes
@rameshchowdary88868 ай бұрын
Kamamey Goppa😅😅😅
@radhacherukuri-nx4bx8 ай бұрын
🎉
@radhacherukuri-nx4bx8 ай бұрын
🎉
@radhacherukuri-nx4bx8 ай бұрын
🎉
@MEENAKUMARI-rt1yk8 ай бұрын
So nice ,Amma happy so sweet
@anandkumarsudula11588 ай бұрын
Excellent judgment 🙏🙏🙏
@sudhabangaram76168 ай бұрын
Emi ayina kuda ... She has a good clarity 😉 how to maintain both at a time 😜
@krishnakumari57788 ай бұрын
Doctor garu me satire lu super sir
@sabitakoneru87278 ай бұрын
Ramya garu deals well even with anger
@AdhilakshmiKommu7 ай бұрын
Madam& sir super GA problems salvu chestunnru ninu MI videos Anni chustuntanu heatsapp🙏