అన్న కండ్లకు కట్టినట్టు చూపించావు సూపర్ అన్న హర హర మహాదేవ్ శంభో శంకర
@padmaa99432 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శ్రీ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ దేవి నమో నమామి, కాశీ వెళ్ళినా ఇంత బాగా చూడలేము ఏమో, మీరు చాలా బాగా చూపిస్తున్నారు ప్రవీణ్ గారు, , మీకు ధన్యవాదాలు తమ్ముడు
@kasilaxni8782 жыл бұрын
నైస్ వీడియోస్ నిజంగా దేవుని చూస్తున్నట్లు ఉంది
@padmavathiyejella75432 жыл бұрын
ఆవుకి చాలా గ్యానం ఉంటుంది అందుకే మనం ఆవుకి పూజ చేస్తాము Thank you very much 🙏🙏🙏
@gangularrohini37282 жыл бұрын
అంత శివ మయం.ఎంతో పుణ్యం చేసుకుంటేనో ఇంతటి భాగ్యం కలుగతుంది ఓం నమః శివాయ. ఈ లాంటి వీడియో పెట్టినందుకు ధన్యవాదములు అండి.
@LakshmiKumari-be1xp2 жыл бұрын
Omnasevaya 🙏🙏🙏🙏🙏
@kutumbaraoannavarapu18332 жыл бұрын
🙏🙏🙏🙏🕉️🕉️🙏🙏🙏🙏
@ramulumiryala34602 жыл бұрын
@@LakshmiKumari-be1xp
@govindarajulug40112 жыл бұрын
Super vedio నీకు భగవంతుడు ఉన్నాడని అపారమైన నమ్మకం మీలో ఉన్నది ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు తుచా తప్పక ఆస్వాదిస్తారు
@marsyoutube41522 жыл бұрын
Thank you, for showing 🙏
@m.suryarao77232 жыл бұрын
ప్రవీణ్ గారు మీరు తీసే వీడియో అన్ని సూపర్ గా ఉన్నాయండి జంతువులకి అంత భక్తి ఉంటే మనుషులకు ఎంత ఉండాలి కానీ వాన్ని స్వార్థం మునిగిపోయారు ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ
@ananthavihari66702 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🏻🚩 చాలా బాగుంది . ఆవు నమస్కారం పెట్టడం అద్భుతంగా ఉంది.🐂🐂 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@kumudinidevigopireddy65332 жыл бұрын
*ముక్కోటి దేవతలకు నెలవైన గోమాతకు శత కోటి ప్రణామములు 🙏🙏🙏* *ఓం నమఃశివాయ 🕉️🙏🕉️* *|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||*
@bvsraju52002 жыл бұрын
మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చూపించిన టెంపుల్స్ గోవు దర్శనం అధ్భుతం అమోఘం దేవుని నిదర్శనం గోవు నిదర్శనం ప్రత్యక్షంగా చూశాను .thank you
@sujisujathasujatha51562 жыл бұрын
Hi tq sir miru kasi videos chalabaga chupincheru sir memu prati savasaram velevalam sir but 4 years aindi memu velaledu kani mi videos chuseka kisi mime velii chusinatul ga undhi tq tq sir har har mahadeva👃👃👃👃👃🌹
@pratyushaakella80482 жыл бұрын
Mana tradition mother govu matha govuki importantance chala Baga🙏🙏🙏🙏🙏 icharu challa happy ga undi
@anushareddy86352 жыл бұрын
Nice video Praveen garu
@svl45342 жыл бұрын
సూపర్ బ్రదర్ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమశివాయ ఓం కాశీవిశ్వనాథ మాయ జై శ్రీరామ్ జై భారత్ మాత
@neelakanta14572 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర బ్రదర్ ఒక అద్భుతాన్ని చూపించావు చాలా సంతోషం 🙏🙏🙏
@bhanuprasadreddy79702 жыл бұрын
హయ్ ప్రవీణ్, క్షమేశ్వర ఘాట్ నిజము గా కాశీ లో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. అద్భుతమైన బనారస్ కాశీ. వెరీగుడ్ మంచి ప్లేస్ చూపించుచున్నావు. ఐ లైక్ దిస్ వీడియో (once again I Like this Video. )
@pratyushaakella80482 жыл бұрын
Mee videos Ani challa bagunayyi
@challasrinivasasastry46402 жыл бұрын
Annayya baaagundira. Anni viseshalu kasi loving pradarsinchu.
@venkateshmurthynutheti11122 жыл бұрын
Bhagavanthudu unnadu ani khachithanga theliyajese nidarshanam. Hara hara mahadeva!!!🙏🙏🙏
@dkvsharma74542 жыл бұрын
।।।।।।।।।।।।।।
@upendra.sunkari26692 жыл бұрын
Om nama shivaya super video bro chala bagundhi
@swarnasudhakardevaraju50622 жыл бұрын
Chala bavundi
@yadaramgovardhanreddy53442 жыл бұрын
Super Xcellent 👍⚘.....miru videos cheyatledu
@narsimhach8172 жыл бұрын
Super God is good Really great gomata vert nice
@madanamadhavi93372 жыл бұрын
Chala bagundi video
@nagendramkandimalla97002 жыл бұрын
Nenu kashilo unna feeling kalindi om namah shivaya 🙏🏽🙏🏽 🙏🏽🙏🏽🙏🏽
@raghavendrachandi37692 жыл бұрын
కాశీ క్షేత్రం గురించి చాల మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞులం
@skmlvamsikrishna5742 жыл бұрын
Video chusaka nijamga bhagavanthudu anne jevulalo unadane satyam gocharam authundi. Naman vala jevethalu vyardham.me kanteke kanipinchena sivs mahima ne makandareke chupinche antho aasyaryane anandane enka bhakthine kaleginchena meku hrudaya purvaka dhanyavadaalu. Realy good.thanks praveen.🙂🙂🙂🙏🙏🙏
@sudheerb49792 жыл бұрын
Excellent Video bro, nijamga mooga jeevulu dwaara aa Parama Shakti unikini teliyajese Adbhutamaina Ghatana.
@luckynara3042 жыл бұрын
Kasi lo omkaresvar kuda chupinchandi
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం కాశీ విశ్వేశ్వర దేవాయ నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ మృత్యుంజయ నందీశ్వర దేవాయ నమః శివాయ ఓం నమః ఓం ధన్వంతరి దేవాయ నమః శివాయ. చి.బాబూ! ఆవు స్వామి వారికి, సూర్య నారాయణ స్వామి వారికి,నమస్కరించడం, కాకుండా, రెండు గో మాతలు, గబ గబ మెట్లు ఎక్కటం,మాకు యింకా అద్భుతం అనిపించింది. మనిషి ఎక్కినంత వేగం గా ఎక్కేసాయి. ఆహా! కాశీ లో వున్న ప్రతి రాయి , రప్ప కూడా ఎంతో అదృష్టవంతులు.మీ మాట చెప్పనే అక్కర్లేదు.నాయనా! ఆమహా దేవుని ఆశీస్సులు మీకు, యీ అద్భుతాన్ని, మా కన్ను లారా చూస్తున్న ,మాకు మా బిడ్డలకు, కూడా తప్పక వుంటాయి . ఓం నాగేంద్ర దేవాయ నమః శివాయ ఓం కాశీ విశ్వేశ్వర దేవాయ నమః శివాయ.
@pakkiswarnakumari31732 жыл бұрын
Aavu baga dandom pattukuntundi. Bagundi,
@rajarajeshwari32 жыл бұрын
Kasi ni intha opikaga maku chupistunnanduku dhanyavadalu 🙏🙏🙏
@krishnaveni81612 жыл бұрын
నిజమే మీరు చెప్పింది ఎందుకంటే జంతువులు వెనుకకు అన్ని సార్లు ముందు కు వెళ్తున్న టైం లో అడుగు వెయ్యవు మళ్ళీ వెనుకకు
@seshaiahkarri49682 жыл бұрын
,
@jaiveerabrahmendra60332 жыл бұрын
నువ్ సూపర్ భయ్యా అసలు ...ఓం నమో నారాయణాయ...ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ 🙏
@anushareddy86352 жыл бұрын
Waiting for next video Praveen garu
@umauma47572 жыл бұрын
Maru 👌👌👌👌👌👌
@naravullaradhanarravullara6262 жыл бұрын
Super cow
@venkatrao19922 жыл бұрын
Super 💖 baiyya Gomatha ki padhabiNamaskar Baiyya niku tq
@venkatreddygudimetla23742 жыл бұрын
Chala baga vivarincharu andi thank you so much andi
@MohanMohan-pu9nq2 жыл бұрын
Trains vijayawada munchi cheppu bro
@lalithaviswanadha54802 жыл бұрын
Praveen garu e siva linganiki brahma suthram vunnatlu vundhi idhi rere emi korithe adhi jaruguthundhi thanks
@kasilaxni8782 жыл бұрын
దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను ఓం నమశ్శివాయ హర హర మహాదేవ
@jayasankarakaranam35002 жыл бұрын
Very nice and worth
@gkrao91142 жыл бұрын
@@jayasankarakaranam3500 ni
@sirisha44782 жыл бұрын
Very nice 👍 Hurudaya purvaka abhinandanalu 💐🪔 jai gomaata🙏
@jyothivudithyala84782 жыл бұрын
Excellent thammudu thankq god bless you🙏💐
@perijagannadharao59592 жыл бұрын
Sir mee dhayavlla kasilo etuvanti dhi chudam mahabhagyam meeku Dhanyvadhamulu
@abburiaruna62622 жыл бұрын
kasilo vunnatlunnadi thank you very much
@btsarmygirl72362 жыл бұрын
🙏🙏🙏meeru pette prathi vedio s ni nenu chuusthunnanu praveengru. Very very great meeru
@Abhishek-cr9zg2 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌺🌹🌺🌹🌺
@appajikompella44102 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు
@luckynara3042 жыл бұрын
Trilochanaeesvar sivalingam chupinchandi
@simhadri-20242 жыл бұрын
Sir I am big fan of you… very nice videos you are making
@subbarayudubandi48992 жыл бұрын
Left hand use chestunnaru right hand use
@sucharithakoganti24892 жыл бұрын
Thank you so much
@BusinessIdeasInTelugu2 жыл бұрын
yes
@Sargunasri_official2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻suriyadevayanamaha
@challalakshmi282 жыл бұрын
Challalakshmi. Jaikashi
@dasaradiveerenderbabu64382 жыл бұрын
Excellent gaa undhi
@renukaakkangari45132 жыл бұрын
Om namah shivaya 💐🙏
@sreenijaa5182 жыл бұрын
Super super👌 brother😊🙏
@perijagannadharao59592 жыл бұрын
Hara hara mahadev nice video God BLESS you
@murthypsr6272 жыл бұрын
Kasi lo darsanam lo all temples chupichandi
@susheelapatnaik15492 жыл бұрын
Really it's wonderful I must thankful to you anchor sir
@nagavellisampath50982 жыл бұрын
🙏om namah shivaya🙏 good video. Thanks
@reddeppabandi41612 жыл бұрын
ప్రవీణ్ అన్న కాశి లో ద్వాదశ ఆదిత్య ల గురించి అక్కడ ఉన్న ఆదిత్య ల స్థలం గురించి Video చేయండి ప్లీజ్
I have visited several times Kashi but didn't observe.Great observation sreeman Praveen back packer. All the best.
@subbaraokatta96562 жыл бұрын
nenu eppudu kasi veltano
@vinodnaram23762 жыл бұрын
Wow super
@veerashekar77332 жыл бұрын
Dhevudu vunadu nijame
@srinivasgoudlakkasani48342 жыл бұрын
అంతా శివ మయం జగమంతా శివ మయం ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@lakshmikantharao28632 жыл бұрын
నమం శివం శంకరం శంభు లింగేశ్వర స్వామి
@haripreethampatagarla36682 жыл бұрын
ఓం నమః శివాయ
@learnandearnbysivaji24882 жыл бұрын
Aghoras in kasi gurinchi vedio cheyandi
@sadaramchetan63062 жыл бұрын
Anna meru mundu suryanarayana Swamy annappudu edote dabbulu kosam akkadavallu alane create chastharemo anukunnanu Kane aa gomata namaskarm chayadam chuse Chala athsryapoyanu nejam ga e video super Anna Kasi lo each everything gods gift ane eppude naku purthiga ardam ayende thank you so much Anna .har har mahadev shambhu shankara 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@dsrinivasrao93452 жыл бұрын
Praveen thanks for your effort
@yvsusilayvsusila33542 жыл бұрын
Wonderful video God bless you dear🙏🙏👍
@tanguturisrinivas85252 жыл бұрын
Wonderful vedio 👌👏🌹
@rajeshjujare20882 жыл бұрын
Cow's devotional prayer to God Surya adbhutam Praveen and main thing you notice this wonder and presented us 👏👏
@sivalasrk60892 жыл бұрын
Super brother
@rithwiknrithwik50822 жыл бұрын
చాలా బాగుంది హరహరమహదేవ శంభో శంకర 🙏🙏
@sunilintro2 жыл бұрын
Manushulu Dabbu pichi tho devudini marichipoyaru
@virtuouslife49232 жыл бұрын
Hi Anna am following your videos Very nice 👍👍👍 Iam watching more videos of you than others
@dharavathusiva64892 жыл бұрын
Oham nama sivayya
@rajanikolla48402 жыл бұрын
Tanku you tammudu
@chakrapanidonthula84222 жыл бұрын
Om nama sivayah🙏🙏
@nirmalakarne6962 жыл бұрын
దేవుడు ఉన్నాడు ఓం నమశ్శివాయ
@dasaradiveerenderbabu64382 жыл бұрын
Sri Raama rakshaa sarvadhaa rakshaa All the best way All the best happy journey. Om Jai Sri seethaa Raama Om jai Sri Raadhe krisjnaa Sri Raama jai Raama jai jai Raama
@xyd2972 жыл бұрын
Jai bholenath 🚩🔱🙏
@adisrikanth72222 жыл бұрын
Yes super video andi. Varahi amma temple choopinchandi please and also kala bhairav temple baaga vivaranga choopinchandi please🙏