పెంచిన పగ నేటి కథ 👇🏻👇🏻 kzbin.info/www/bejne/oJTNg4iuqayIsKssi=iPJu4-CSVIPbVD1a
@krishnapriyak3616Ай бұрын
అద్భుతం. ఆత్మాభిమానంతో కూడిన కౌసల్య పాత్ర మనసు ద్రవింపజేసింది.ఇలాంటి పెద్దవారి అండ ప్రతీకుటుంబానికి అవసరం🙏
@alsharada757216 күн бұрын
Please pronounce ఆ properly pelli, vellum, Kalle.. it hurts the ears and isvery irritating
@krishnapriyak361614 күн бұрын
@@alsharada7572 ఎవరికి చెపుతున్నారు? Send your message properly!
@satyavatikalapureddy267315 күн бұрын
చాల బాగుండి ,కుటుంబం బంధాలు మార్చిపోతున్న ఈరోజుల్లో అప్పుడప్పుడు ఇలాంటి కథలు వల్ల అయిన వాటి విలువలు తెలుసుకుంటారు అని ఆసిస్తున్నాను
@kusumakiran1420Ай бұрын
కుసుమ మాది ఏలూరు. ఈ సమాజం లో జరుగుతున్న సంఘటనలకు అద్దం లా వుంది. కోడలు లో ఇలాంటి మార్పు రావాలి. ఆ పెద్ద ఆమె ప్రేమ కల్గిన జీవితం అందరికి ఆదర్శం కావాలి. God bless you.
@lakshmibalusu863915 күн бұрын
హయ్ మాది కూడ ఏలూరు
@kusumakiran142015 күн бұрын
@lakshmibalusu8639 ok లక్ష్మి
@padminivaranasi1361Ай бұрын
చాలా బావుంది. V.padmini
@ankenapallyabhishek173622 күн бұрын
లతగౌరీ వికారాబాద్, 👌👌👌🙏🙏మేడం మీరు ఇలాంటి ఇంకెన్నో, కథలను మాకు వినిపించాలి.. సమాజ్యం లో మార్పు, రావాలి.. 🙏🙏😭😭
@bharathidevi4142Ай бұрын
చాలా చక్కటి కుటుంబ కధ. పెద్దల విలువ తెలిసేలా వుంది. తల్లిదండ్రుల దగ్గర ప్రేమగా పెరిగిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా అత్తామామలు, ఆడపడుచు ఎవ్వరూ వారి దగ్గర ఉండకూడదు అని కొందరూ,అసలు వాళ్ళెవరూ వుండరాదు అని ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నాను.
@RameshBabu-cq9lzАй бұрын
టి రమేష్ బాబు తిరుపతి. ఈ కథ బాగుంది, కొంతమంది కోడళ్ళు ,ఈ కథ విని బుద్ధి తెచ్చుకోవాలి.
@MahalakshmiMallela-q9fАй бұрын
నా పేరు మహాలక్ష్మి! మాది పాల్వంచ కధ చాలా బాగుంది నేటి సామాజిక పరిస్థితి కి అద్దం పడుతున్నది ఇలాంటి కధలు చదివి కొంతమందిలో నైనా మార్పు వస్తుందేమో మరిన్ని మంచి కధలు వినిపించండి🎉
@Teluguvoice2911Ай бұрын
తప్పకుండ🙏🏻🙏🏻
@JayaPrakash194223 күн бұрын
కథ బాగుంది.. సూపర్ జయ ప్రకాష్ హనుమకొండ
@laxmimadamraju124512 күн бұрын
బాగుందండి మీ కథ మాకు చాలా నచ్చింది అండి ఇలాంటి కథలు మాకు పంపండి
@sahithiannaluri1779Ай бұрын
కథ చాలా బాగుంది అండి. సాహితీ అన్నలూరి, ఎర్రబాలెం, మంగళగిరి మండలం.
@vijayakuntsam-bf3mp23 күн бұрын
కథ చాలా బాగుంది అత్తమామలు ఆడపడుచులు నచ్చరు వాళ్ళ పుట్టింటి వాళ్లే కావాలి ఈరోజుల్లో ప్రేమలు బందాలు అభిమానాలు ఉండటం లేదు స్టోర్ రూంలో పడేసి బయటికి రావద్దని కోడలి స్టేటస్ ఫ్రెండ్సకి చూపించు కుంటూ అత్తగారిని స్టోర్ రూమ్ లోకి తోసింది అత్తగారు దాహం అంటే నీళ్లు ఇవ్వకుండా 😢నాకైతే ఎదురుగా జరుగుతుంది అన్నట్టు అనిపించింది మనసులో బాధ మెలి పెట్టినట్టు అనిపించింది 😢కన్నీరు వచ్చింది ఇలాటివి చదవటం వలన నిజంగా నూటికి ఇద్దరు, ముగ్గురు మారిన నేను చాలా సొంతోషిస్తాను కానీ ఆలా మారేవారు చాలా తక్కువ చివరగా తల్లి చేసిన పని చాలా బాగుంది నాపేరు విజయలక్ష్మి రాజమండ్రి చాలాబావొద్వేగంతో రాసాను మీ కథల వల్ల కొంతమంది మారిన చాలా సంతోషం అందరు బాగుండాలి
@shobharanirejinthala2171Ай бұрын
Chala baagundi story. Attagaru terigi velladum story hi light.
@kanakagirisitadevi467223 күн бұрын
సాధారణంగా అందరూ తల్లిదండ్రుల విషయంలో చూపే అశ్రద్ధ గురించి కథలు వ్రాయడమే చూశాను. పరిష్కారం, ఆత్మాభిమానం నిలబెట్టే మీ కథలు బావున్నాయి. ప్రపంచం చాలా పెద్దది కాని ఉండడానికి ఒక ఇల్లు, బ్రతకడానికి పెన్షన్ ఎవరికి వారు ఆలోచించి ఏర్పాటు చేసుకుని తీరాలి.
మీ కథ చాలా బాగుంది కన్నీళ్లు వచ్చాయి ఆఖరి ని తల్లిని కూడా తమతో ఇంట్లోనే ఉంచుకుని ఉంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తోంది కొడుకు కోడలు మారారు కదా
@Teluguvoice2911Ай бұрын
Ok
@rukiminair713218 күн бұрын
Samayam lo manchi nirnayam tisukundi atta.
@dayamanigudishe7830Ай бұрын
Chalama చాల చాలా బాగుంది కన్నీలు ఆగదం లేదు భాననా ఐప్పుడు దుఃఖెంచి ఆమె లాభం ఉండదు తల్లి నీకు మనసు లేదు ఛీ ఛీ ఇదేమి వింత అనుభవం అనుభవించు 😢 ❤ హార్ట్ టచింగ్ 😢😮😮😮 😢😢
@klakshmi528928 күн бұрын
కన్నీళ్లు ఆగడం లేదు ఇప్పుడు దుఃఖించి ఏమి లాభం ఉండదు
@MrTeluguSongsАй бұрын
Many many thanks andi, I am Koteswara Rao Andhavarapu, from Atlanta, USA.
@asadshotedits7521Ай бұрын
నేను షేక్ అబ్దుస్ సమీ నెల్లూరు చాలా మంచిగా బాగుంది కథ వెరీ వెరీ గుడ్ మెసేజ్ ❤❤🎉🎉
Na peru valli story excellent kousalya good decision
@umamaheswari8196Ай бұрын
Uma , Hyderabad, story chalaa bagundi.
@SaradaAchantaАй бұрын
కథ చాలా బావుంది... very heart touching storyyy...
@Usha-eg6noАй бұрын
ఈ కథ విన్న తర్వాత మూర్ఖులైన కోడళ్లకు కళ్ళు తెరిపించారు చాలా సంతోషం అమ్మ
@RitwiksportsАй бұрын
స్టోరీ చాలా బాగుంది మేడం 🎉🎉 27:25
@jyothisrijyothisri2254Ай бұрын
ప్రెసెంట్ విజయవాడ లో ఉంటున్నాను సూపర్ గా ఉన్నది మేడం గారు 🙏🙏🙏🙏🙏
@vijayadurgapulipati6255Ай бұрын
నిజ జీవితంలో జరిగే వే ఈ కథ TQ so much amma
@MiriyalaTanuja6 күн бұрын
Story is superb chala Bhagundhi heart Touching 😢
@shamili.r1styearb.sec.590Ай бұрын
Very heart touçhing story God bless you🙌 ma
@shamili.r1styearb.sec.590Ай бұрын
From chennai
@Teluguvoice2911Ай бұрын
🙏🏻🙏🏻 Glad you liked it 😊
@SyamaladeviSarideАй бұрын
Nadi Visakhapatnam ... Heart touching story andi
@vijayalakshmi4214Ай бұрын
Chala bagunadhi Katha super 👏👏
@Arunakumari-zi3tv24 күн бұрын
అద్భుతం గా ఉంది . అరుణ edury, Gowripatnam
@shailajapittala97828 күн бұрын
Chala Bagundi .. This Story is Nicely🎉🎉 Hyderabad..Agapura .
@vijayshreev738Ай бұрын
Good evening Papa chalabaga cheppavamma All the best for your bright future Be happy e prematho Amma Yammanoor Vijayasrees Abhudaya Rachaithri Bangalore Keep it up
@gannusampathkumar895013 күн бұрын
Sampaath kumar from WARANGAL YOUR STORIES ARE VERY FINE
@Meenakahitalari29 күн бұрын
Very beautiful story excellent heart touching 💖
@Meenakahitalari29 күн бұрын
Meenakshi from Hyderabad
@sriannapurnadevimanyam33032 күн бұрын
Very nice story avir singing parent like this problem very nice moral thankyou so much
@nagalakshmikumaripagadala7929Ай бұрын
Me kadha chala bagundi. Epati tharaniki gunapatam thanks amma
@venkateswaraswamy3788Ай бұрын
100 percent correct. Now a days 90% families struggle same type of problems.మగాడు అటు పెళ్ళానికీ చెప్పలేక, ఇటు తల్లిదండ్రులకూ చెప్పలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగి చచ్చిపోతున్నాడు. V.Swamy Ch. Vuyyuru, Krishna Dt. AP .
@JanardhanraoAlinaneАй бұрын
Hemalatha Hyderabad chala bagundi story
@pillalabhaskararao8438Ай бұрын
Madam. This story is nicely articulated, & formed the end. However u invoked their mistake hidden in their minds. This good & sweet story. With all good wishes Dr PNR
@Teluguvoice2911Ай бұрын
Glad you liked the story
@VenkataVishalakshiBalabommalaАй бұрын
Naannu vizaglo untanu me story chalabagunnathi
@arunakumari2708Ай бұрын
🙏👌 chala bagundhamma, vizag
@leelavathybovindala5471Ай бұрын
This story was very heart touching & nowadays it was old parents situations also like this Becoz It's nowadays moral story for Granny . I 'm from Hyderabad, B.Leelavathy . Just like it was my story. 😮
@forthebestentertainment1592Ай бұрын
Ur story is very nice and have moral.
@shanthasrinivas220016 күн бұрын
Chala adhbhuthamyna sandesham thankyou so soooooo much friend 💜💜💜🌟😊
@jyothimadas6883Ай бұрын
Kadha chala bagundi andi👌👌
@sagarikabandela2367Күн бұрын
కథ చాల బాగుంది. ఇ కథ నాకు పూర్తి గా వేతిరేఖం . మా అత్త నన్ను నా కొడుకును చూసుకోదు తానా కొడుకు చనిపోయాక కానిసం మామల్ని ఇంటికి కూడా రానివ్వదు
@vanajadevi4081Ай бұрын
Vanaja it was heart touching ❤
@kalavakalakamala712911 күн бұрын
Story chala bavundi super
@sarojinipulipaka5041Ай бұрын
Chala bagundandi
@gracytenali8168Ай бұрын
Madam,Very realistic happening now- a- days. Awesome Story !Thank you very much !. Gracy Tenali, Hyderabad.
@mshakeelabanu666429 күн бұрын
28:30
@Bhanuvlogs6718 күн бұрын
Fantastic story thalli...❤❤ Live long🙌.. Bhanu from Andhra Pradesh
@pushpalathanplc879618 күн бұрын
Present generation ki very useful story. Thank you for story.
@Lucky_11_gamer14 күн бұрын
సూపర్ స్టోరీ, గతించిన మా అత్తమ్మ గుర్తుకు వచ్చింది, మా అత్తమ్మ కు మూగ, చెవుడు ఉండేది, నన్ను అమ్మ అని పిలిచే వారు, అందుకే ఈ స్టోరీ ద్వారా తాను గుర్తుకు వచ్చి 😢మాది కర్నూల్ సిటీ అమ్మ, tq elnti స్టోరీ ecinaduku
@murthyganti-bz3yqАй бұрын
Excellent story tq
@Teluguvoice2911Ай бұрын
🙏🏻🙏🏻
@sairuhi977525 күн бұрын
వెరీ గుడ్ జాబ్ కౌసల్య గారిది మాది paloncha very good story meru racinadi
@srkrishna578826 күн бұрын
మాది వలిగొండ నేను టైలరింగ్ చేస్తాను నాకు మీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం చాలా బావుంటాయి మనసుకు హత్తుకునేలా ఉంటాయి ఇవాళ పెట్టిన స్టోరీ ఏ తల్లిదండ్రులకు ఇలాంటి రోజు రాకూడదు అని నేను కోరుకుంటున్నాను
@Teluguvoice291126 күн бұрын
🙏🏻🙏🏻
@hemalatha579723 күн бұрын
హేమలత... హైదరాబాద్ భార్య కోసం తల్లిని వదిలేసే కొడుకులు కి చక్కగా గుణపాఠం చెప్పిన తల్లి 🙏🙏
@KasibhatlaRajyalakshmiАй бұрын
Rajyalakshmi. Vijayawada...mi kadha chala bagundi idi mana samajaniki kanuvippu kavali
@ramalakshmidusi105722 күн бұрын
Chaala bavundi storey. I am Lakshmi. Living hyderabad ❤
@srinivasgandham5253Ай бұрын
Storey is very good.very Heart touching one. G.Srinu.Alwal.sec-bad.TS.
@leelakuppachi27526 күн бұрын
Chala bagundhi... suites for present generation
@sudhasatish4263Ай бұрын
తల్లి కొడుక్కి సరైన సమాధానం చెప్పింది ఈ కథ చాలా బాగుంది
@satyasree6638Ай бұрын
🙏🙏🙏🙏🙏
@malyadrirajupusapati523511 күн бұрын
Talli Prema
@leelavathybovindala5471Ай бұрын
My name is B.Leelavathy from Hyderabad. This story was nowadays old parents situations also like this, reallly moral story.
@ShankupalRajakumariАй бұрын
S Rajakumari U S A nundi mee kathalu chalabaguntai vasthavaniki daggaragavuntai marputhechevidanga vundi v good
@Teluguvoice2911Ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@sivaparvathypulicherla602823 күн бұрын
I liked the story very much I was with tears while hearing the story 😥
@kotalakshmikumariap4385Ай бұрын
Very nice family story Iam Lakshmi From tenali
@anumohan4502Ай бұрын
చాలా బాగుందండి చాలా బాగా వివరించారు పెద్దలు ఉండడం వల్ల ఇంటికి మంచిదే కానీ అపకారం కాదు ఇన్నేళ్లు అనిపించినా తల్లిదండ్రులు పిల్లలకు బరువు అవుతున్నారు వీళ్లు కూడా ఒక తల్లిదండ్రులే కదా ఆ భావన ఎందుకు అర్థం చేసుకుంటారో ఈ కాలం పిల్లలు❤
@saisri80716 күн бұрын
Nijanga chala manchi Guna patam chepparu kowsalya garu
@sharadaganta4967Ай бұрын
చాలా బాగుంది కథ 🙏
@bujjeenaana900317 күн бұрын
లలిత. యక్కల కథ బాగుంది ఇప్పటివారికి తల్లి తండ్రుల విలువ తెలియ చేసింది గుంటూరు ఆంధ్రప్రదేశ్
బాగా చూస్తున్న పిల్లలు కూడ ఉన్నా రు, కథా శైలి మారుసౖ బాగుంటుంది,
@lucky_bowbowАй бұрын
Nice story madam From hyd
@prabhavathik5512Ай бұрын
Story is very nice, from Karnataka,
@bharathis17517 күн бұрын
కథ చాలా బాగుంది. frm సింగం పద్మావతి
@lakshmiparimala426Ай бұрын
Chala bhagundhi andaru telusukovalasina kadha
@jayanthilakshmi5973Ай бұрын
కథక చాలా బాగుందమ్మా బాగా చెప్పారు. నా పేరు జె కె ఎమ్ లక్ష్మ బెంగళూరు
@lakshmiswaroop3684Ай бұрын
Very nice story , lakshmi from vizag
@kommurisriramprasad334127 күн бұрын
Story chala bagundi madam.Ide first nenu vintunnadhi. Manchi gunapatam vundhi. Naa Peru SRI Ram, Hyderabad .
@sulochanack671129 күн бұрын
Story is very nice and an eye opener to the present generation. Thank you sister Ck.sulochana, Nellore
@suryalakshmigudivada363815 күн бұрын
మీ కథ చాలా బాగుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు చెప్పటం మీ వాయిస్ చాలా బాగుంది
@vasundharadevi643224 күн бұрын
From Srikalahasti, Andhra Pradesh, very nice message to now a days generations
@padmasurampalli1988Ай бұрын
నా పేరు పద్మ మాది విజయనగరం కథ చాలా బాగుంది నేటి కోడలే రేపటి అత్తగారు ఇది అందరూ అర్థం చేసుకోవాలి
@udayakumarbavirisetty3092Ай бұрын
Super Family story
@bramarambamandalaparthi1632Ай бұрын
అమ్మ ఇంకా చాలా ప్రతి కొడుకు కోడలికి బుద్ధి రావాలని కోరుకుంటున్నా
@FgDg-m1j17 күн бұрын
Kusumagaru chala thanks my name is D.Appalanaidu from Vizianagaram E kadha vedio chusina Kante chalabagundi and amosionalga vundi thanks amma Godbless you talli
@jaya7790Ай бұрын
Jayanthi . From Hyderabad sister
@rithwik4811Ай бұрын
Chala bagundi madam
@bandhavimohan6058Ай бұрын
Super excellent ending
@raniim2078Ай бұрын
నా పేరు మోహిని రాణి, నేను విశాఖపట్నం లో ఉంటాను మీ కథ చాలా బాగుంది
@PilliDurgabhavani-t8l8 күн бұрын
Hi అండి నా పేరు భవాని.మాది రాజమండ్రి. కథ చాలా బాగుందండి. నిజంగా ఈ రోజుల్లో జరిగే పరిస్థితుల్ని కళ్ళకి అద్దం పట్టేలా చూపారు
@SarithaRama-j3w29 күн бұрын
Sunil, Hyderabad. Listened for the first time.🙏🙏🙏
@sandhyarani824626 күн бұрын
Sandhya Rani, from Bhadhrchalam, nice story Madam.....
@lakshmiprasuna799815 күн бұрын
It's very emotional dear Iam Lakshmi Prasuna from Hyderabad Kukatpally Sper climax self respect is very important
@UmaChittumuri22 күн бұрын
Very Nice family story.Iam umamaheswari.From.Nuzivid.