ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెత అల్లు అరవింద్ అల్లు అర్జున్ నేరపలేదు
@PrashanthMothe-zc5jv13 сағат бұрын
ఏంట్రా ఒదిగేది ప్రతోడు చెప్పుడే... ఆ మాత్రం ఉండాలి ఆటిట్యూడ్, 2000 crors బ్రాండ్ రా అల్లు అర్జున్
@user-cg9fy1fn6j13 сағат бұрын
@@PrashanthMothe-zc5jv😂😂ఇంకా తగ్గలే.. wait చేయండి. Nature ఏ తగ్గిస్తుంది . ఇలాంటి వాళ్లను ఎంత మంది ని చూడ లేదు, ప్రకృతి..😂😂
@gsrpavan19879 сағат бұрын
@@PrashanthMothe-zc5jv ఎవరి డబ్బులు sir అవి???
@krishnakk945415 сағат бұрын
రజినీకాంత్ విజయ్ తలపతి కూడా అంతే... సైలెంట్ గా థియేటర్ వస్తారు సైలెంట్ గా వెళ్ళిపోతారు ❤
@srinivasgeddam577816 сағат бұрын
అవును అర్జున్ సైలెంట్ గా వెళ్లుంటే ఇంత వరకు వచ్చేది కాదు.
@ActorDD16 сағат бұрын
అల్లు అర్జున్ గాడి దరిద్రం ఇండస్ట్రీ మొత్తానికి అంటించాడు... అయినా టికెట్స్ అంత రేట్ లా.. మొత్తానికి పోయింది
@PadmaSree-o6b15 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేముంది. ఒక్కరోజు జైలుకి వెళ్లి వచ్చినందుకు, సినీ మా వాళ్ళు అల్లు ఇంటికి q కట్టారు. ఆ పిల్లవాడిని ఒక్కరూ పలక రించలేదు.
@purushothamkumar330012 сағат бұрын
Border ki velli yudam gelisi vachadu
@pavankumarchilaka283710 сағат бұрын
Otuki notu case taruvata odarcharu telusa
@umashankarumashankar83899 сағат бұрын
Revanth Reddy chepandi 💯 correct.jai mega star jai power star.tamil nadu.hosur fans
@BoyaShivakumar-pm3wh8 сағат бұрын
Ha family ni help chestamu ani chepparu kada
@moodrama346812 сағат бұрын
ఒకడి అహంకారం వాడితోనే పోదు చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కాల్చేస్తుంది
@PadmaSree-o6b15 сағат бұрын
చిరంజీవి మంచి పని చేశారు వెళ్లకుండా.
@dhekondavenkateswarlu989814 сағат бұрын
మీచెత్త మొఖాలకు అలవాటుపడ్డారుకాని మీరు అందగాళ్ళేంకాదు కోతి మూ కాలే కదా
@callaspadeaspade-i9h11 сағат бұрын
నిజం వీళ్ళు, వీళ్ళ ముఖాలు. వీళ్ళేమి హీరోలు. Plastic surgery ముఖాలు. వీళ్ళకంటే అందంలో, నటనలో మెరుగైన వాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కేవలం పేరున్న సినీ కుటుంబాలలో పుట్టడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. డబ్బులున్నాయి కాబట్టి చెల్లిపోతుంది వాళ్ళకి.
@sunithajee38818 сағат бұрын
Naaku yeppatiki ardham kaadu… how these people watch…. ( 36 surgeries.. ayina no good looks) Senior NTR garu… Yee roju ki 100 times chusina bore kottaru .. old movies… Krishna Ramakrishna SOBHAN babu Harnath Ranganath Veellani chusina memu…… Yela… chustam Veellani….
@vviraat777915 сағат бұрын
జాని మాస్టర్ ఉసురు తగిలింది..అల్లు అర్జున్ కి అణిగింద...😊
@@scteja7274ycheapi kutra andariki telusu erri pushpam laga Leda allu Arjun reddy laga arri Pappas avvaku...
@sivakumar-ve7xf14 сағат бұрын
ఏది ఏమైనా ఇన్ని రోజులు గాను సామాన్య ప్రజల గురించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ సార్ గారు ఈ మాటకే కట్టుబడి ఉంటారని ప్రజలు నమ్ముతున్నారు ఏపీలో కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఆలోచిస్తారని సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్కి శిక్ష తప్పకుండా పడాలి
@hsarabu250813 сағат бұрын
ఓటుకు నోటు కేసులో a1 నీ సీఎం
@saisaranamjai100515 сағат бұрын
ఒక వాన్.లో వెళ్ళలేదు పోరగాడు,మనిషికి ఒక వాన్ లో దింపిండు😂😂😂😂😂😂😂
@HARSHAVARDHAN-m4x16 сағат бұрын
కరెక్ట్
@KORRASIMHADRI-t3h11 сағат бұрын
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి లేకపోతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
@SriramSiripurapu15 сағат бұрын
మెగా భజనే అన్నిటికి కారణం 😂
@mahalakshmi552112 сағат бұрын
ఒదిగి ఉండకపోతే అంతే అవుతుంది తగ్గకపోతే దిగి పోతారు.....ఒక్కట మాత్రము నిజం ఎంత ఎదిగితే అంతా ఒదిగి ఉండాలి
@gnaneshwarvlogs14 сағат бұрын
మీ కామెంట్స్ సూపర్. అల్లు అర్జున్ ని.......కొట్టినట్టు గా చాలా చాలా బాగ చెప్పినారు. అర్జున్ కి వంట్లో పొగరు నోటి దూల తగ్గితే బాగుంటుంది.
@chittinnaa14 сағат бұрын
అల్లు అర్జున్ పొరపాటున అల్లు ఫ్యామిలీ లో పుట్టాడు. అల్లు అర్జున్ గర్వం,అహంకారం పొగరు ఎక్కువ
How??????????? He cannot settle his family matters, how can he control Tollywood matters??
@Kishorepuri2913 сағат бұрын
@venkatalakshmi2540 I don't agree as my mind nagarjuna settled both sons how much he can..
@venkatalakshmi254011 сағат бұрын
@@Kishorepuri29 May be, but he didn't cooperate Chirugaru and team while they met the then CM for increase/equality of movie ticket rates in AP for the benefit of movie Industry, why he did so, reasons better known to him!!!
@Kishorepuri2911 сағат бұрын
@@venkatalakshmi2540 bro chiru sir himself clarified never involve movie matter after entered politics else chiru sir always head of industry..
@saiprasannasanthi798713 сағат бұрын
We Support CM Revanth sir Garu 🙏 , Rich kids Versus Middle class family Pranam velluva 🙏
@cheemalaswathi569116 сағат бұрын
అవును
@sambasm115 сағат бұрын
Ticket cost should be curtailed to 100
@dharmasaitalluri82349 сағат бұрын
Good evening Venkat anna
@kadalik544815 сағат бұрын
Just going mad about his own self due to success! Shame on Arjun! Motherless boy in ICU and he talks nonsense about the stampede.
@cvnsprasaadchunduri15059 сағат бұрын
భారతీయులు స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ బానిసలు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సినిమా బానిసలు. పాలకులు తమ చేతకాని తనాన్నీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సినిమా వినోదాన్ని ఎర గా వేశారు. దాంతో ప్రజలు సృష్టి కారకుడైన భగవంతున్ని మరిచిపోయి సినిమా వాళ్ళను ఆరాధ్య దైవాలుగా పూజించడం ఎంత తారాస్థాయి కి వెళ్లిందంటే ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తెర మీద కనిపించే ఉత్తుత్తి విన్యాసాలు నిజమని బ్రమపడుతూ ఆత్మాభిమానం చంపుకొని సినిమా నటులకు బ్రహ్మరథం పడుతున్నారు.అభిమానులు ఎంత దరిద్రులు, నికృష్టులు అంటే బౌన్సర్ వెధవలతో గెంటించు కోవడానికి తన్నించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు అది వాళ్ళ జీవిత పరమావధి అనుకొంటున్నారు. సమాజం కూడా అదే నేర్పింది...సినిమా వారి నుంచి కనీసం గ్లాసెడు మంచి నీళ్ళు కూడా ప్రయోజనం ఉండదు అని అర్థమయ్యేసరికి వాళ్లజీవితం చివరి దశకు చేరుకుంటుంది. ఒక స్త్రీ మరణానికి ఒక బాలుడు బ్రెయిన్ డెడ్ కు కారకుడైన వాడు సినిమా చూస్తూ కూర్చొంటే, సార్ మీరు యింటికి పారిపొండి సర్ అని పోలీసులు చెవిలో చెప్పడం ఏమిటి? ఆ పోలీసు లను నటుడ్ని బొక్కలో వేసి మక్కిలు ఇరగదన్నే చట్టాలు లేవా? ఎటు పోతుంది దేశం.?
@rohithnani797915 сағат бұрын
Ee vishayamlo CM Revanth garu superb.
@angelsbeautyparlour977512 сағат бұрын
Venu swami cheppadu allu Arjun ki thirugu ledani😂😂
@rajyalakshumiv204515 сағат бұрын
Allu family ki kovvu yekkuvaipoindi Yelaaina attitude star ni CM cheseddanani Arvind kalalu kantunnadu.CM avvalante prajalapai prema,daya ,dakshnyam,good behavior undali ,Mana Mahesh babu laga. NEXT CM CINEMA FIELD NUNCHI ANTE MANA MAHESh babu ne🎉
@edujob53235 сағат бұрын
అల్లు అర్జున్ విషయంలో మొరిగిన వారు మొన్న రేవంత్ రెడ్డి మీటింగులో ఫ్లెక్సీ తీస్తుండగా మెదక్ జిల్లాలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు .కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వల్ల నే సూసైడ్ చేస్కుంటున్నా అని లాటర్ రాసి మరి చనిపోయాడు ఆ కుటుంబానికి దిక్కు ఎవరు అని ఎవడన అడిగాడా .మొన్న ఒక పాప రేప్ చేయబడింది చేసిన వాడ్ని ఏం చేశారు ...అని ఎవడైనా అడిగాడా లుచగాళ్ళు .ఒక సెలబ్రెటీ అని ఇంత విషం కక్కుతూ ఉన్నారు అదే పొలిటికల్ లీడర్ అయితే ఇలానే చేసే వార ...అసలు ఈ బాగోతం అంత ఇచ్చిన హామీలు ఇవ్వడం చేతకాక పబ్లిక్ నే పిచోళ్ళని చేసి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది ఈ పిచ్చిన జనాలకు అర్థం కాదు ఎందుకంటే అవసరం లేని ముచ్చట్ల మీద ఎక్కి ఆసక్తి ఉంటది
@thirumalaraoboddu685316 сағат бұрын
Yes
@shrii185715 сағат бұрын
Allu family movies banned??? Public support kashtam
@SripathiBhanu-n1q16 сағат бұрын
డబ్బున్నోళ్లు😂😂😂😂😂😂😂
@shailajakulkarni190516 сағат бұрын
Why did he went to cinema hall on that first day??? After that also his response is too much worse
@srisri1198213 сағат бұрын
అల్లు అర్జున్ కి పొగరు బాగా ఎక్కువ అయ్యింది దాని ఫలితమే నేడు సినిమా పరిశ్రమకు కష్టాలు
@ypavan5314 сағат бұрын
Allu arjun and allu aravind civic sense a kadhu common sense kuda Leydhu ..shame of you
@DANGETISUBHADRA-yu8xc12 сағат бұрын
Tammareddy sir 🙏🙏🙏🙏🙏
@cherlapallyvijay858212 сағат бұрын
అదీ అంతా సరే. ఒక్క మాట చెప్పండి. అల్లు అర్జున్ స్థానంలో రామ్ చరణ్ ఉండి ఉంటే సీన్ ఇలానే ఉండేదా?
@karthikreddy11114 сағат бұрын
Hydra nundi topic motham allu arjun meda deveate ayyindhi.ycp support chesinandhuku papam allu arjun 😢😂😅😅😂😂😂😂
@Vijayababuayenaparthi13 сағат бұрын
Revanth garu baga chesaru 🎉🎉
@VeerVestige14 сағат бұрын
చిన్న వాన పడితే హైదరాబాద్ లో రోజుకు కొన్ని పదుల మంది పోతున్నారు.. మరి రేవంత్ sir Hyderabad cp garu ఏమి చేస్తున్నారు వానదేవుడుని అరెస్ట్ చేస్తున్నారా.. common sense ఉండాలి .. sense లేకుండా పేరెంట్స్ రిలీజ్ పిక్చర్స్ కి చిన్న పిల్లలు నుతిసుకో వచ్చి ఇప్పుడు అందరినీ ఎవ్వరూ intension గా ఇబ్బంది పెడుతుంటే ఎవ్వరికీ class పికు తారు .. ఎంత మంది సీఎం లు రా లేదు పో లేదు.. ఒక సినీ నటుడు సీఎం అవ్వ లేదా.. ఈ యన గారికంటే ముందు.. ఇంకా ఈ యన హాఫ్ స్టేట్ కి సీఎం అప్పుడు ఉమ్మడి స్టేట్ ..మరి law and order management వారికి ఎంత కష్టం ఏ కమ్యూనికేషన్స్ సదుపాయాలు లేని రోజులు లు.. ఇప్పుడు అన్ని ఉండీ ఇలా ఐయింది.. common sense miss అవుతున్నారు అన్ని ఉండి.. జనాలు ఎక్కడకి ఎప్పుడు వెళ్ళలీ వెళ్ళకూడదు.. మరి రష్ ఉన్న చోటికి ఇంటిలో ఉండక పిల్లల ఉసురు తీసి ఊళ్ళో వాళ్ళని blame చేయడం తప్పు .. మళ్ళీ అది case file చేయడం.. పబ్లిక్ అందరినీ ఆగమాగం చేయడం పేరెంట్స్ కి ఉన్న బడ్ హ్యాబిట్స్ ఆర్ weakness or wrongs ki.. దానికి తోడు ఈ సీఎం sir special focus.. mari jobs లేక ఆకలి చావులు ఎన్నో రోడ్ accidents రోజు ఎన్నో రైతులు మొన్న వరదలుకి ఎంత మంది పోయారు ఎంత పంటనష్టం.. మరి ఇన్ని unexpected issues ఆయనగారి పరి పాలనలోనే జరిగినవి.. నైతిక బాధ్యత ఏవరు వహించి ఎవ్వరినీ అరెస్ట్ చేస్తారు ... Road accidents కి రవాణ శాఖ మంత్రి నా వర్షలు కు వాన దేవుడు నీ నా స్టేట్ రూలింగ్ చేస్తున్న సీఎం నా.. just think common sense.. idi ila అవ్వకుంటే ఇదే మంత్రులు పబ్లిక్ వీళ్ళని పూల రథం లో ఊరేగిస్తారు.. ఇంకా చెప్పాలంటే డబ్బులు ఇస్తే గానీ పొలిటికల్ మీటింగ్స్ వస్తారు జనాలు.. ఏమి ఇవ్వకుండానే అంతా మంది uncontrolled love and affection తో వచ్చేది ఒక కళాకారు లకే కదా.. రియల్లీ they are god bleesed
@kantatigayonanudeep286310 сағат бұрын
Next DCM Allu Arjun...
@vidyadharkotta134614 сағат бұрын
Crowd management is police responsibility
@ammubaby558716 сағат бұрын
AA fans valla edanta
@PremsaiChennuri10 сағат бұрын
Revanth sir explain chesina tharuvatha velladam kaadhu
@Super.8177712 сағат бұрын
Jai Telangana.
@Vijayababuayenaparthi13 сағат бұрын
Allu arjun ki garvam , eego baga ekkuva
@sarojasindhuri129815 сағат бұрын
Allu Arjun incident ni saku ga pettukuni padhakam rachinchadu Enthaku mundhu elantivi jaraga ledha elantivi
@venkateswaranputhucode62318 сағат бұрын
Mee intollaki akkada jariginattu jarigithe telisedi tamariki
@tnareshtirumalasetty4 сағат бұрын
Intaku mundhu eppudu oka star hero nalugu car lu, nalabai mandhi bouncers vesukoni, fan show ki vellaledhu.. vellina bouncers tho fans ni balavantam gaa toseyyaledhu.. assalu fans show lo hero ki em pani.. only garvam tho oka vargaaniki choodadraa naa range ani cheppadaniki chesina panikimaalina duscharyaa.. deenni evaru skamincha koodadhu.. ilaa hero chesina tappe.. adhi megastar chesina tappe..
అల్లు అర్జున్ ఉద్దేశ్య పూర్వక నేరం చేసినట్లు రాజకీయ నేతలు, ప్రజలు రెచ్చిపోతున్నారు. దేశంలో ఏ సమస్యా లేనట్లు. ఆయన సినిమా హిట్ కావడం, అతను అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉండటంతో ఒక ఈర్ష్య ఉత్పత్తి అసలైన కారణాలుగా భావిస్తాను.
@madhusudhanaraoarika715414 сағат бұрын
Allu arjun kosam cine field antha ekamayindi. Vaadini dooram petti velli CM ni kalisi unte konchem upayogam undedi. Already atanni andaru velli palakarinchindi tappu ani antunte malli atanini support chestu unnaru. Ippudu pani kakapoyesariki verela matladutunnaru.
Oka 4 house lu 10 yekarala boomi 2 kotla aasthi vunna normal manushulake entha ego vunte allu arjun ki vundadaaa adina allu tappu vunna aa family ni support chesthunnaru enkenduku industry allu meda padi yedupo mari movie success ayyesariki kallumantalu andariki
@sirishapalem14 сағат бұрын
I love bunny anyways
@krishnakumaris15 сағат бұрын
Cart
@premroman373914 сағат бұрын
Taggede le
@RaviKumar-gb8zs14 сағат бұрын
వీళ్ళు. మారరు....
@sureshp75110 сағат бұрын
Attitude attitude antunaru, thappu cheyanee vallaki, suresh babu peddha luchi gadu at the time of corona, he raised hand to release movies in OTT, cine industry nashanam ieee 10 years ithundhey. Bahubali part 1 nundi indusrty nashan innaiee. Rates appadinubdi increae inna.
@lakshmisnehala15 сағат бұрын
Vidu edho velli chusinattu matladuthunnadu enti, akkada vallu ala em cheppaledhe, enti payment batch ah nuvvu 😂😂😂
@vasuyaddhanapudi666213 сағат бұрын
Banded alluarjun and allu aravind
@RaghavaRallapalli11 сағат бұрын
300cros unai ga CM avtademo
@Mnop41415 сағат бұрын
Meeru kuda over budget cinema lu tagginchu kunte, andaru cinema theatres ki velli chustaru. Rates penchukotaniki meeru evarini adukkovalsina paniledugaa.... Mundu a common sense nerchukunte peddollaki bagundedi
@HappyBus-ju4pp15 сағат бұрын
Allu Arjun oriethaydi
@Sha.C0116 сағат бұрын
Pushpa pushpa ani veedu( bunny) varri pushpamai , industry ni navulapalu chasadu , Pavan fans ni (ma function lo me gola yanti bro annaru ani) annav Bunny, nuvu epudu zero iee industry lo andharini zeroes ni chasav
@vd26927 сағат бұрын
Worst character allu arjun, common people ante respect ledhu veediki
@rudraprasadyerramsetty451714 сағат бұрын
అల్లు అర్జున్ టాలీవుడ్ సూపర్ హీరో. తమ్మారెడ్డి కి. సురేష్ కి కారషీట్స్ ఇవ్వలేదు అందుకే వీళ్లకు కోపం
@TSRINUVASRAO-on4hw13 сағат бұрын
Vadu atitude Leni hero worst hero
@Mattimanushulu-c5w16 сағат бұрын
bro allu arjun mida video chesi నువ్వు చాల పెద్ద తప్పు చేసావు మర్యాద గా sorry cheppi 100 గుంజిళ్ళు తియ్యి.
Puspa 3 vastundi pakka ga3000 croes vasthay AA great
@chakithaponnala986915 сағат бұрын
Inka athani career pointte le
@VenkatReddy-h1y15 сағат бұрын
Moda
@bharathkumarg562115 сағат бұрын
Ticket price 100 pedithey 200 kuda raadhu ra lucha
@Mr_Upendra.15 сағат бұрын
Evadra nuvu intha talented ga unnav..your really a got gifted child
@chandrad761114 сағат бұрын
Revant,you did good job.These bloody Heros are thinking themselves as Semi Gods, Dogs.Why 500 crores to these bloody Heros who did nothing to the society.Dear Fans of cinema heros,Why you are fans to a hero .Did any hero help you .Why you spend from your pockets to these fellows.you love your father ,mother,brothers,sisters ,siblings ,friends,relatives.Pl study .get job.Help your family.