TENALI NEWS 22/11/2020 : మీకు తెలుసా.! హీరోయిన్ జమున బాల్యం అంతా ఇక్కడే.!

  Рет қаралды 550,573

TENALI NEWS CHANNEL

TENALI NEWS CHANNEL

3 жыл бұрын

Raghu Ramaiah, Reporter, Tenali News
KZbin : / tenalinews
Telegram :t.me/tenalinews
Website : tenalinewschannel.com
Facebook : / tenalinews.channel.5
Twitter : NewsTenali?s=08
Blogspot : tenalinewschannel.blogspot.com/

Пікірлер: 504
@TENALINEWS
@TENALINEWS 2 ай бұрын
kzbin.info/www/bejne/m2PGi2R8Z6h6g5Ysi=iE9mb1AxiBONFWkD TENALI NEWS 27/04/2024 : కృష్ణమ్మను.! తెనాలికి తెచ్చి.! ప్రజల దాహార్తి తీర్చిన నాదెండ్ల.!
@ambatipets6279
@ambatipets6279 11 ай бұрын
బాగా కష్టపడి జమున గారి జీవిత విశేషాలను తెలియజేసేరు. ధన్యవాదములు.
@shivannas2029
@shivannas2029 7 ай бұрын
Thanks to Raguramaiah garu
@prakashraogummadi2389
@prakashraogummadi2389 3 жыл бұрын
పూర్వం నాటి పునాదులు కదిలించి,నేటి సమాజం ముందుకు తెచ్చిన రఘురాం అన్నయ్య గారు నిజంగా లెజెండ్. చక్కటి పాటలతొ నాటి అనుభూతులను ఆధునిక టెక్నాలజీతో ఎంతో కష్టపడి పులకరింప చేసిన శ్రీకాంత్ బాబుకు ప్రత్యేక అభీనందనలు. మీ శ్రమ మీ కష్టాన్ని భగవంతుడు చల్లగా దీవించాలని కోరుకుంటున్నా.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు
@ApsbabuDCDnr
@ApsbabuDCDnr 3 жыл бұрын
Super brother GARU
@babypinni8081
@babypinni8081 3 жыл бұрын
😊
@sreelatha8799
@sreelatha8799 Жыл бұрын
రఘురామయ్య అన్నయ్య గారికి జమున గారి ఇల్లు మంచి మాటలతో చాలా చూపించినందుకు చాలా ధన్యవాదములు ఇంకా అన్ని యాక్టర్స్ హీరో హీరోయిన్లది కచ్చితంగా మీరు చూపించాలని మనస్పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదములు
@TENALINEWS
@TENALINEWS Жыл бұрын
కృతజ్ఞతలు..
@vijay.allvideos7261
@vijay.allvideos7261 3 жыл бұрын
సినీ నటులు అందరూ హైదరాబాద్ మద్రాస్ లో స్థిరపడటం వల్ల మన ప్రాంతం వాళ్ళు ఉన్నా కూడా నేటి తరానికి చాలా వాటికి తెలియదు కానీ మన ఛానల్ అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు చాలా మంచి విషయం ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా బాలు గారు మూలాలు ఇక్కడే ఉన్నాయి అని ఒక వీడియో చేశారు ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల నేటి తరానికి పూర్వచరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది చాలా ధన్యవాదాలు మీకు
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు
@chennareddyramachandraredd1429
@chennareddyramachandraredd1429 3 жыл бұрын
Thank you for komali channel waqiah pata manasunu thake
@arunikumar1841
@arunikumar1841 3 жыл бұрын
Y
@bhagavankyashavaranarayana4294
@bhagavankyashavaranarayana4294 Жыл бұрын
I was a big fan of jamuna during my high school days.As once I saw Aadarsha Sathi (Kannada movie) in shankar tlkies,Madhugiri,I never missed Jamuna movies whether in kannada or Telugu.Ever remember Ratjnagiri rahasya( producers director :B.R.Panthulu) with sweetest songs. Thankful to you for telling all about Jamuna's life.Jamuna's forefather Juluri Narasinga Rao was from Nippani, Belagauv dist.Karnataka.
@gopalrao46
@gopalrao46 Жыл бұрын
.
@shivannas2029
@shivannas2029 7 ай бұрын
Thanks to srikanth garu
@lakshmiparinam848
@lakshmiparinam848 3 жыл бұрын
మీ ఈ ప్రయత్నం మాకందరికి ప్రాణ ప్రదమైన జమున గారి వివరాలు తెలిశాయి. అందుకు మీరెంతైనా స్లాఘనీయులు. ఇంత చక్కటి కార్యక్రమం చూపించిన మీకు మా ధన్యవాదాలు 🙏
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
నన్ను ప్రోత్సహిస్తున్న మీకూ ధన్యవాదాలు.🙏
@kaikamudavathmudavathkaika274
@kaikamudavathmudavathkaika274 Жыл бұрын
Ohhh ohh
@kammararajasekharacharilif9385
@kammararajasekharacharilif9385 3 жыл бұрын
తెనాలి న్యూస్ ఛానల్ యాంకర్ గారికి శతకోటి వందనాలు
@sujatharayudu8690
@sujatharayudu8690 11 ай бұрын
Thank you so much
@ksridevi8148
@ksridevi8148 3 жыл бұрын
చాలా బాగుందండి.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు
@johnmark9163
@johnmark9163 Жыл бұрын
Jamuna a nice great Actress.
@purnarao8010
@purnarao8010 3 жыл бұрын
Very good information. I am also tenali. Thank you sir.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 3 жыл бұрын
జమునగారి బాల్యం ద్వారా దుగ్గిరాలు ప్రాంతాన్నించూ పించినందుకు ధన్యవాదములు. సువాసనాభరితమైన కళామతల్లి దీవెనలతో మహోన్నతష్టానాన్ని సంపాదించిన జామునగారివల్ల ఆవూరికే గర్వకారణం, ఆమీసేవ అభినందనీయం.
@mohanketham8357
@mohanketham8357 3 жыл бұрын
P
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
రఘురామయ్య గారి కి శ్రీకాంత్ గారికి నమస్కారాలు మీరు చేస్తున్న వీడియో లన్నీ మేము క్రమ తప్పకుండా చూస్తుంటాము ,మేము తెనాలి వాసులం కాక పోయిన ఆంధ్ర పారిస్ అనబడే తెనాలి గొప్పదనం గురించి మాకందరికీ తెలుసు , అలనాటి ప్రముఖుల జ్ఞాపకాలు తెనాలి పరిసర ప్రాంతాలను మీ వీడియో ద్వారా చూస్తూ ఎంతో సంతోషిస్తాము నిజంగా గతం ఎంత మధురమైనది అనుకుంటాము , ఈ నాటి కుక్కల యుగం లో పుట్టినందుకు విచారం కూడా కలుగుతుంది . మీరు మీ వీడియోల ద్వారా గతం లోని మధురమైన జ్ఞాపకాల ను మాకు అంద చేస్తున్నారు. గుమ్మడి , జగ్గయ్య , సావిత్రి , మున్నగు ప్రముఖుల జీవితాలు వారు వారి గ్రామాలలో గడిపిన అందమైన పరిసరాలు చూసి ఆనందం తో పులకరుచి పోతాము . మీ కు మా మనః పూర్వక అభినందలు నమస్సులు .Keep the good work going ,
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
మీ...అభిమానానికి...మా.... కృతజ్ఞతలు ❤️
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg 3 жыл бұрын
Thaks
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
చాలా బాగుంది అన్నగారు, మీరు చెబుతున్న విషయాలు చాలా విలువ అయినవి, అపురూప కళాకారులు ను ఇచ్చిన తెనాలి గడ్డకి, నమస్కారాలు.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@kanakadurga5513
@kanakadurga5513 3 жыл бұрын
S brother naaku chala happy ga undhi nenu putti perigindhi thenali
@ganjtaradevi4011
@ganjtaradevi4011 3 жыл бұрын
@@TENALINEWS t only two different things in 8
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage God Always Bless you.
@TENALINEWS
@TENALINEWS Жыл бұрын
Thank you
@saradadevi8588
@saradadevi8588 9 ай бұрын
నమస్తే అన్నా
@Dlv924
@Dlv924 3 жыл бұрын
Excellent reporting Raghuramaiah Garu. Good
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support..🙏
@tarunjoga2054
@tarunjoga2054 6 ай бұрын
ఇలాంటి గొప్ప నటి మళ్ళీ పుడతారా జమున గారు సూపర్ 🙏🙏🙏🙏🙏
@sarabhappasolige5346
@sarabhappasolige5346 Жыл бұрын
Sir we will see regularly your vedios n you are giving very valuable information, pl keep more vedios . Thank you n all the best .🙏🙏🙏
@domajanardhanreddy5103
@domajanardhanreddy5103 3 жыл бұрын
I am impressed very much
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@kotharamarao5034
@kotharamarao5034 3 жыл бұрын
Super జమున గారిస్టోరీ చేసి అందరికీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@vijayanp.v6287
@vijayanp.v6287 11 ай бұрын
THANK YOU SIR JAMUNA THE PLANET BEAUTY SIR
@anukontham3128
@anukontham3128 2 жыл бұрын
My favorite heroine for ever and ever ever ever ever ever ever ever ever
@kammararajasekharacharilif9385
@kammararajasekharacharilif9385 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🙏🙏యాంకర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@sivanagalakshminarra8505
@sivanagalakshminarra8505 3 жыл бұрын
Sir meeru ee age lo kuda mana Tenali gurinchi Andariki teliyaparachalani chala krushi chestunnaru.meeku na hrudaya purvaka Danyavadamulu.meelanti Man evaru vundaru
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు...
@hariprasadvithanala789
@hariprasadvithanala789 3 жыл бұрын
Hatsoff tenali chaanal
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@sivakrishna7783
@sivakrishna7783 3 жыл бұрын
Nice program..
@jeevaratnam7985
@jeevaratnam7985 3 жыл бұрын
Many many thanks to you Raghuramiah gaaru. మా స్వంత ఊరయి న దు గ్గిరాల ను మీడియా లోకి తీసుకొచ్చారు. I am now settled in great Madras(Chennai) I am now 81 yrs old. But the moment I hear the name Duggirala. I feel just 10yrs old. Duggirala is greater than Madras /Chennai
@sagarrao857
@sagarrao857 2 жыл бұрын
Aa
@jeevaratnam7985
@jeevaratnam7985 2 жыл бұрын
@@sagarrao857 A..aaa.avunu
@jeevaratnam7985
@jeevaratnam7985 2 жыл бұрын
అయ్య గారూ,,క్రొత్తగా వీడియో ఏ దైనా తీ సే రా
@sashisashi9924
@sashisashi9924 3 жыл бұрын
Chala chala thanks sir.iam from proddatur
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Welcome 🙏 thank you for your support 🤗
@prasunambat.g3359
@prasunambat.g3359 3 жыл бұрын
జమున గా రిని గూర్చి వివరిస్తూ బాగా చెప్పారు కృతజ్ఞతలు నమస్తే రామకృష్ణ శర్మ తణుకు ఆకివీడు
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు...
@johnbabushaik8920
@johnbabushaik8920 3 жыл бұрын
9\q
@manik7795
@manik7795 3 жыл бұрын
Thanks
@manik7795
@manik7795 3 жыл бұрын
Nice movie
@manik7795
@manik7795 3 жыл бұрын
@@TENALINEWS nice movie
@srivardhini5931
@srivardhini5931 3 жыл бұрын
Dhanyavadaalu Andi great video great experience
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు 🙏
@mdwajid1244
@mdwajid1244 2 жыл бұрын
@@TENALINEWS so
@sureshchukka888
@sureshchukka888 Жыл бұрын
దుగ్గిరాల గొప్ప ఊరు అండి .... అప్పట్లో చాల బాగుండేది ...హైస్కూల్ ,ఇంటర్ ,డిగ్రీ కాలేజెస్ చాల అద్భుతముగా విద్య చెప్పేవారు ,రాను రాను ఆ విద్యాసంస్థలను పట్టించుకోవటం మానేశారు ...అందరు ప్రజలతో సహా ...
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 3 жыл бұрын
బాగుంది రఘురామయ్య గారు... సిద్దినేని. గుడివాడ
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు...
@suryanarayanakanigalla6449
@suryanarayanakanigalla6449 2 жыл бұрын
Chala baga chepparu sir chupincharu meeru super sir
@TENALINEWS
@TENALINEWS 2 жыл бұрын
Thank you...
@lakshmipeela4626
@lakshmipeela4626 2 жыл бұрын
So nice
@puttavvsatyanarayana1874
@puttavvsatyanarayana1874 2 жыл бұрын
Very very super
@ratnakaravanigadda1379
@ratnakaravanigadda1379 2 жыл бұрын
super songs
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 жыл бұрын
Chala bagundii video🎥 jamunamma balyam super👌👌 aa arias anni chala beautiful ga unnaye kusuma kuaramma garu Aa memors ni cheputhuntey entho happy ga anipinchondii kusumammagarini meeru bandi meeda tisuelli malli avida jnepakalanu chupinchi aa amma maata super👌👌 😍😍😘😘🥰love you❤🤝🤩 kusumamma garu & jamunama garu😍😍 😘😍🥰❤❤❤
@edukondalunali6488
@edukondalunali6488 2 жыл бұрын
L
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 жыл бұрын
@@edukondalunali6488 ??
@nagarajachannappa1742
@nagarajachannappa1742 2 жыл бұрын
@@peddeswaridunaboina3414 ji ne
@saikaran6658
@saikaran6658 2 жыл бұрын
This in was in okI'm ok yyggasWw ok
@user-zr8sk7jq9g
@user-zr8sk7jq9g 2 жыл бұрын
EXLENT GOOD WORK BROTHER
@TENALINEWS
@TENALINEWS 2 жыл бұрын
Thank you....
@rameshbabu2979
@rameshbabu2979 3 жыл бұрын
Good morning sir, very nice.
@nvenugopal3243
@nvenugopal3243 3 жыл бұрын
Gatanni .chinnanati gnapakalu .chala bags chepparu bagachuyincharu .meku danyavadalu
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@nareshbonamuppal3751
@nareshbonamuppal3751 Жыл бұрын
Jamuna gari gurinchi chala baga cheparu tanu ante maku chala abhimanam 🙏
@nijamnippu7610
@nijamnippu7610 3 жыл бұрын
" జమున " గారి తెనాలి మరియు దుగ్గిరాల జీవిత విషేషాలు చక్కగా వివరించినందుకు " తెనాలి న్యూస్ " వారికి ధన్యవాదాలు.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@malepatikalyan1395
@malepatikalyan1395 3 жыл бұрын
@@TENALINEWS .,.
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 3 жыл бұрын
Very nice. Alage p.suseela gari gurinchi video cheyandi.
@prasadthota8767
@prasadthota8767 3 жыл бұрын
Thanks sir for showing duggirala my village also it's been 4 yrs I have been to my village good it was refreshing and it was lively
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@bhoomakoteshwarrao2096
@bhoomakoteshwarrao2096 2 жыл бұрын
👌OK
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna super 👌❤
@haribabuponnam1816
@haribabuponnam1816 3 жыл бұрын
👌................👏👏👏
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q 🙏
@asr5509
@asr5509 3 жыл бұрын
Super ga vivarincharu jamuna gurinchi....... 🙏
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు....
@sofiyashaik4007
@sofiyashaik4007 2 жыл бұрын
P
@LakshmiLakshmi-wy2ob
@LakshmiLakshmi-wy2ob 2 жыл бұрын
Nijamga hatesup sir meeku Tenali gurinchi chaala goppaga chupistunnaru manchi natulanta Tenali vaallesir
@padmadass164
@padmadass164 7 ай бұрын
Hi sir oka grate actor srimati jamuna gare gurimche maku teyliyani yenno vishayalu teyliya cheysenamuduku🙏🙏🙏🙏🙏
@koushiklikhitagmail8067
@koushiklikhitagmail8067 3 жыл бұрын
Chala dhanyavadalu sir
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@savitrigoldteluguoldisgold4627
@savitrigoldteluguoldisgold4627 3 жыл бұрын
Babayi bagunnara and jamuna gurinci viedo mottam cupicharu meku hrudayapurava dhanyavadalu babayi
@gopalakrishnasaripella2869
@gopalakrishnasaripella2869 3 жыл бұрын
Raghu Ramayya Garu. Meedi Tenali Maadi Tenali Jaggayya, Savitri, Chakrapani, SP Balu video Lu baga chesaru. Kallaku kattinattu unnayi. All the BEST
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you very much sir...
@sahithilyricwriter5913
@sahithilyricwriter5913 3 жыл бұрын
Apuroopa nati ...mahaanati...aadarsa vanithaamani annividhaalugaa...nenetho abhimaanisthaanu jamunagaarini...tks for this video andi
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 3 жыл бұрын
జమున. నందమూరి. తారక రామారావు. తెలుగు ఇండస్ట్రీ. కి. దేవత. దేవుడు. Virat Kohli. NTR. Fans.
@nepallyshantha5286
@nepallyshantha5286 3 жыл бұрын
chalabagundi sir jamuna gari program. tq.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Welcome 🙏 Thank you for your support
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna 🤴 king
@suneethareddy4336
@suneethareddy4336 3 жыл бұрын
జమున గారు చదివిన స్కూల్ లో మేము చదువుకున్నాము మా జ్ఞాపకాలు మళ్ళీ మాకు గుర్తుచేశారు స్పెషల్ థాంక్స్ తెనాలి న్యూస్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌ఇంక మంచి వీడియోస్ తో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ editing 👌👌👌 గుడ్ జాబ్
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@sujathakuppala5560
@sujathakuppala5560 3 жыл бұрын
Super sir
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@dasbvb4356
@dasbvb4356 3 жыл бұрын
Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏
@vanibalachollangi2724
@vanibalachollangi2724 3 жыл бұрын
Very talented lady !! Tenaali is truly Andhra Palace !! Thank u for ur valuable info Sir !! 🙏👏👍👌💐
@vanibalachollangi2724
@vanibalachollangi2724 3 жыл бұрын
*Andhra Paris
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@dasbvb4356
@dasbvb4356 3 жыл бұрын
Thanks a lot to Kusuma kumari madam sir
@vanaja4712
@vanaja4712 3 жыл бұрын
Thank you sir🙏
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
🙏
@pillajanapadham7884
@pillajanapadham7884 3 жыл бұрын
జమునగారు చాలా నిజాయితీ, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కలిగిన మనిషి
@ramamohanarao498
@ramamohanarao498 3 жыл бұрын
Top Heroin Smt. Jamuna Gari life story linked with Duggirala Very nicely narrated . Thank u very much.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Welcome sir, thank you for your support 🤗
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@polankiramadevi8679
@polankiramadevi8679 3 жыл бұрын
Chala bagundi
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@prasannarajukatam3446
@prasannarajukatam3446 3 жыл бұрын
Jamuna garu really very good actress and sincere bold lady...👍👍👍👍👍👍
@nandirajujanakiramanarao5082
@nandirajujanakiramanarao5082 3 жыл бұрын
Very nice information thanks to tenali news.
@dvaprasadprasad6800
@dvaprasadprasad6800 3 жыл бұрын
Very good we are enjoying a lot about Jammunakka thanks to Thenali
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ you
@gangadharraoyadla2434
@gangadharraoyadla2434 3 жыл бұрын
Lovely program k also from that place I also enjoyed to see Duggirala.
@thripurakotamraju7415
@thripurakotamraju7415 2 жыл бұрын
I'm from Tenali toi
@gaddamgangadhariah591
@gaddamgangadhariah591 2 жыл бұрын
Very good information about good old veteran actress Jamuna madam. Thank you very much for posting such a beautiful episode.
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
జమునగారు.వీడియో చాలా చాలా సూపర్ గావుంది. నాకు చాలా ఇష్టం నాపేరు భాను👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🙏👈👍
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
మీకు కృతజ్ఞతలు
@vanibalachollangi2724
@vanibalachollangi2724 3 жыл бұрын
Correct ur info Sir I met Jamuna garu in hyd twice !! Her son Vamsi is eldest And daughter Sravathi is youngest .
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@koushiklikhitagmail8067
@koushiklikhitagmail8067 3 жыл бұрын
Naku chippati nundi jamuna gari kalavalani korika
@sriramachandramurthypheelk8902
@sriramachandramurthypheelk8902 3 жыл бұрын
Excellent, good reporting, Thanking you all for everything.
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you for your support 🤗
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg 3 жыл бұрын
Chalasanthosam
@venkateshguntupalli5434
@venkateshguntupalli5434 3 жыл бұрын
Good work sir....
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank q
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
"నేల మీద జాబిలి" అలనాటి "అందాల నటి జమున" గారి గురించి చూపించిన మీకు ధన్యవాదాలు..🙏 మధ్య మధ్యలో ఉపయోగించిన పసందైన జమున గారి మధురగీతాలు వీనులకు, కన్నులకు కూడా హాయిని కలిగించాయి.. మీ అచ్చ తెలుగు గ్రామీణ శైలి వ్యాఖ్యానం వినడానికి సంతోషంగా ఉంది...
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
కృతజ్ఞతలు 🙏
@sangitamadireddy77yahu3
@sangitamadireddy77yahu3 3 жыл бұрын
Thanks sir అలాగే శారద గారి గురించి బానుమతి, స్ వరలక్ష్మి వీళ్ళ అందరి గురించి pls
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Ok
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ you
@nraghuraghu4475
@nraghuraghu4475 3 жыл бұрын
Super sir
@TENALINEWS
@TENALINEWS 3 жыл бұрын
Thank you....
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna super 👌❤
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg 3 жыл бұрын
Chalasanthosam
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you
@jmary1925
@jmary1925 2 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you
Alitho Saradaga |  18th December 2017 | Jamuna (actress) | ETV Telugu
44:36
etvteluguindia
Рет қаралды 1,9 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 12 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН
Alitho Saradaga | 3rd February 2020  | Rajasree (Actor) | ETV Telugu
45:59
etvteluguindia
Рет қаралды 1,2 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 12 МЛН