రాయలసీమ రత్నం నరసింహమూర్తి గారి ఇంటర్వ్యూ తీసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Teneteluguanjanappa3 жыл бұрын
ధన్యవాదములు🙏 మీరు మన చానల్ ను ఆదరిస్తున్నందుకు బ్రో.🤝
@Gసోమన్న2 жыл бұрын
Super super 👍👌🌹🌷🌹🌷
@Bnh-gd7hb2 жыл бұрын
Excellent voice superb 👌
@ramukolu98253 жыл бұрын
అనిముత్యాన్ని..చూపించారు..సర్..ధన్యవాదాలు💐💐👌👌👌👌
@Teneteluguanjanappa3 жыл бұрын
నిజమైన ఆణిముత్యమే సార్ 🙏🙏💐💐
@madhavaraopolidas84502 жыл бұрын
After so many years I have seen Akuleti Narsinha Murthy.... Very Happy. I am a little child of 8 or 9 years at Kurnool. I have seen at childhood. Thank you very much sir.
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u so much sir 🤝🤝🤝🙏🙏💐💐
@kushalkush27222 жыл бұрын
Nee gaanam super 🙏🙏
@yeddulalakshman4953 жыл бұрын
సూపర్ సూపర్ పెద్దాయన
@venkatasubbaiah29133 жыл бұрын
Super ga padaru exllent gaundi 👌👌👌👌👌
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u sir,💐💐🙏🙏
@nagaajunagaraju94603 жыл бұрын
సార్ నమస్కారం మీ ఛానెల్ ను మేము ఎప్పుడూ చూస్తూనే ఉన్నాము మీరు ఎంతో మందిని మంచి కళాకారులను డ్రామా మాస్టర్స్ అందరిని కలిసి వారికి సన్మానం చేస్తూ వారిచే అద్భుతమైన సంగీతాన్ని ప్రజలందరి మీ ఛానెల్ ద్వారా వినిపిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మీకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఇంకా ఎన్నోచేసి అంతరించి పోతున్న సంగీతాన్ని మళ్ళీ మీ ద్వారా ఆ కలను బ్రతికిస్తారని కోరుకుంటాము సర్
@Teneteluguanjanappa3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞున్ని. ఇలాగే మన చానల్ ను ఆదరిస్తారని ప్రార్థన రేపు రాబోయే A.H రవికుమార్ తో కళాభిషేకాన్ని కూడా చూసి నలుగురికి షేర్ చేస్తారని కోరుచున్నాము 💐💐🙏🙏🙏
@veeracharip35902 жыл бұрын
Tenetelugu variki namaskaram kalakarula pratiba bayatakutestunnaduku meeaaseyam neraverali ma aseyam
@gjoreddy59242 жыл бұрын
ఆకులేటి హనుమాన్ వారి శక్తి ఎక్కడ తగ్గలా, super సార్.
@GangurajuDakshiraju-h7i5 ай бұрын
Gift for public health
@GangurajuDakshiraju-h7i5 ай бұрын
Gift given by the Hanuman
@buridivasantha67684 ай бұрын
Anjanappa gariki kalabhi vandanaali
@Teneteluguanjanappa4 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏💐
@bulls_lover_prasanthreddy3 жыл бұрын
Both actors are amazing create a wonder in hanuman character. Now ace bandari nagesh garu allso great actor
@Teneteluguanjanappa3 жыл бұрын
S sir did my first interview with bandaru Nagesh garu👌🙏🙏
@bulls_lover_prasanthreddy3 жыл бұрын
Where are you from sir
@Teneteluguanjanappa3 жыл бұрын
@@bulls_lover_prasanthreddy iam from gangireddipalli in puttaparthi mandal sir .And u r from???
@bulls_lover_prasanthreddy3 жыл бұрын
Kesapuram kothacharuvu madel
@bulls_lover_prasanthreddy3 жыл бұрын
Studying in ananthapur l am allso interested in this field
@amarnathmallapuramu32642 жыл бұрын
ఆకులేటి నరసింహ గారిది, FULL క్లారిటీ గా ఉన్న హనుమాన్ వేసా అలంక్కారముతో ఉన్నది Big సైజ్ లొ ఉన్నవి చూపించ గలరని ప్రార్థన 🙏
@buridivasantha67684 ай бұрын
Anjanapp gariki kalabhi vndanam
@Teneteluguanjanappa4 ай бұрын
ధన్యవాదాలు మేడమ్ 🙏💐🤝
@yeddulalakshman4953 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌
@ygarts26093 жыл бұрын
మీకు మీరే సాటి పెద్దాయన రంగస్థలంలో ఉన్నతమైన అవార్డు ఏదైనా ఉంటే మీకే ఇవ్వాలి.ఏం చేద్దాం పేద కళాకారులను వాడుకుంటారు గాని గుర్తింపు ప్రాధాన్యత కల్పించరు.
@subbaiahc76483 жыл бұрын
I heard about Aakuleti .He was famous acter in RAYALA SEEMA .He played in KURNOOL DISTRICT ...His voice range is so high and very Sweet ...LONG LIVE ...Upload chesina vaariki Naa namaskruthulu ...
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u sir🙏💐
@ramukolu98253 жыл бұрын
ఈయనకు..ఇవ్వాలి..పద్మశ్రీ
@Teneteluguanjanappa3 жыл бұрын
నిజమే సార్
@fakruddin37353 жыл бұрын
దేవుడిచ్చిన వరం
@chinthakayalaramudu62143 жыл бұрын
నిజంగా ఇలాంటివారిని బయిటికి తెచ్చిన మీకు ధన్యవాదాలు
@Teneteluguanjanappa3 жыл бұрын
థ్యాంక్యూ సార్ 🙏🙏💐💐
@ravindrareddybasireddy5329 Жыл бұрын
Senior laxmanrao ni maripinchettu paadaav peddayana
@nalasanin.vemanarayana2263 Жыл бұрын
🙏🙏🙏🌹💐💐🌹💐🌹💐🌹💐💐💐💐💐👌👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🌹🌹🌹💐💐🌹💐
@tmcnews34983 жыл бұрын
మీ కూ వందనాలు
@Teneteluguanjanappa3 жыл бұрын
Thanks a lot to tmc🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏💐💐
@Kotlas73563 жыл бұрын
ఛానల్ అధినేతకు వందనాలు.ముందుగా నరసింహ మూర్తి గారి గురించి ముందు మాటకు మీరు చెప్పిన మాటలు....అచ్చం సినిమా RGV గారి మాటలులా ఉన్నాయి.
@Teneteluguanjanappa3 жыл бұрын
ధన్యవాదాలు సార్ మీరు ప్రతి కళాకారున్ని ప్రోత్సహిస్తూ,అభినందించడం విషయంపై పరిపక్వత గల మీరు మాకు పరిచయం కావడం చాలా సంతోషం మరియు కృతజ్ఞతలు💐🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@chandrasekhar2903 жыл бұрын
అయితే నరసింహ మూర్తి గారి ఉఛ్ఛారణ బాగుంది.
@Teneteluguanjanappa3 жыл бұрын
మీరిచ్చిన తెలుగు ఉచ్చారణ గురించి ఫీడ్ బ్యాక్ బాగుంది ధన్యవాదాలు. యాదృచ్చికంగా జరిగే చర్చలో కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి గ్రామీణ ప్రాంత యాసనుంచి బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది మిత్రమా.నాకు తెలుగు పై ఉన్న పట్టు మీ అంతలేకపోవచ్చు కానీ కొంచెమైనా ఉందనుకుంటున్నాను. నేను రాసిన పాటల లింక్స్ చూసి పెద్దమనసుతో ఫీడ్ బ్యాక్ చెప్పండి.ఎందరో మహానుభావులు అందులో మీరొక్కరు 🙏🙏🙏kzbin.info/www/bejne/fKCvan-BZt2dqNE kzbin.info/www/bejne/iKvKnnqbqM-Hosk kzbin.info/www/bejne/iJW1ZqeVnc9pesU ఇలా 50 పైగా పాటలు రాశానండి చంద్రశేఖర్ గారు. మీ విలువైన సలహా నాకు చాలా ఉపయోగపడుతుందనుకుంటా🙏
@chandrasekhar2903 жыл бұрын
@@Teneteluguanjanappa తప్పులను సరిదిద్దుకుంటా అనే మీ అభిప్రాయానికి విశాలభావానికి ధన్యవాదాలు...భయ్యా👍