అమూల్యమైన మీ శైలి ఇంకా ఎంతో మంది అనుసరించాలి. రిచికరమైన గొంతు,ఆమో ఘాము. మీ పాదాలకు నమస్కారం
@subbanarasaih2720Ай бұрын
Supar,pedayana,hatsap,
@mallikarjunaiahmalli8588Ай бұрын
కలియుగ ఆంజనేయ ఆకులేటి గారికి వందనాలు మల్లి కార్ జు న శాస్త్రి గుంతకల్లు
@TeneteluguanjanappaАй бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝💐💐🙏
@AnjaneyuluN-ol2hs3 ай бұрын
Super
@mhariobulreddy25503 ай бұрын
Murthy garu you are great legend in padyanatakam.
@Kotlas73563 жыл бұрын
సార్ మీకు,మా పాదాభివందనం. అసలు మీ కంఠములో ఏ ముందో కానీ మా ఒళ్ళు ఒకింత గగుర్పాటుకు, పులకింతకు గురవుతున్నది.ఇప్పుడున్న వాళ్ళందరూ మీ శృతికి ఎవరు సాటి రారు.మీకు మీరే సాటి.అనంత ఆణి ముత్యము అనడంలో సందేహం లేదు.
@chandrasekhar2903 жыл бұрын
No words....on hearing only tears....such natural and sweet tonal culture even high pitch at this age also....sathya koti🙏🏼🙏🏼 vandanaalu
@varahaluvinudula60173 жыл бұрын
నమస్కారం, ఈ కలాభిషేకం కార్య క్రమం లో ఎన్నో మంచి విషయాలు పౌరాణిక నాటక రంగం గురించిన ప్రస్తావన ద్వారా కళారంగంలో వివిధ పాత్ర దారులను సమాజంకు పరిచయం చేస్తూ, వారి పద్య గీతాలను వినిపించిన ఈ ఛానెల్ కు, ఆ యాఅంకరకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@nareshanke58073 жыл бұрын
ఈ వయస్సులో చాలా బాగా పాడారు సార్ పెద్ద ఆయన సూపర్ సార్ 🙏🏼🙏🏼🙏🏼👍👍👍
@Teneteluguanjanappa3 жыл бұрын
ఆకులేటి నరసింహులు అని ఫేమస్ నరేష్
@nareshanke58073 жыл бұрын
@@Teneteluguanjanappa అవును సార్ చూస్తూ ఉంటే తెలుస్తుంది సార్
@m.kullayappam.kullayappa92392 жыл бұрын
వృద్ధులు కాదు యువ కళాకారులకు ఆదర్శప్రాయణులు 🙏మీకు మా కళాభివందనాలు 🙏🙏
@madakasirasomanna76762 жыл бұрын
కళాభివందనాలు🙏🙏🙏🙏
@Teneteluguanjanappa2 жыл бұрын
ధన్యవాదాలు 🙏🌺💐🌹 సార్
@kasimpeerasaheb955610 ай бұрын
Sir very good performance nice excellent 👌👌
@varaprasad29823 жыл бұрын
ఆకులేటి నరసింహ మూర్తి గారికి
@Teneteluguanjanappa3 жыл бұрын
అవును సార్ అర్థం అయింది సార్
@palliuma98892 жыл бұрын
Super guruvu garu 👌👌👌🙏🙏🙏🙏🙏
@jonnagirinagabhushanaaa33692 жыл бұрын
Vammo excellent guruvu gaaru
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u so much sir 🤝🙏💐
@ramnathraodkp8219 Жыл бұрын
సార్ పెద్దాయన చాలా చక్కగా పాడారు ఇప్పుడే ఇలా పాడుతుంటే వయసులో ఉన్నపుడు ఎలాపాడేవారొ కదా అంజినప్ప సార్ హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మీరు నిజమైన మట్టిలో మాణిక్యాలను కని పెడుతూ వారిని పరిచయం చేస్తున్నారు సార్ పెద్దాయనకు నమస్సులు ప్రసారం చేసిన మీకు అన్ని చోట్ల వెళ్లి మంచి వీడియోలు ప్రసారం చేసిన మీకు ఆయురారోగ్య ఐశ్వర్యమును ఇవ్వాలని కోరుతూ రామనాథస్వామి సత్యసాయి జిల్లా దేమకేతేపల్లి X సర్పంచ్ 🙏🙏💐💐
@Teneteluguanjanappa Жыл бұрын
ధన్యవాదాలు సార్ 💐🙏🌹🎉
@ramnathraodkp8219 Жыл бұрын
@@Teneteluguanjanappa 🙏🙏💐💐
@AE.ranganrtnluGoud9 ай бұрын
Sema.pulie
@ravindrareddybasireddy53292 жыл бұрын
Peddhayana meeku shathakoti vandhanaalu
@vijayaarts86823 жыл бұрын
No words Guruvu garu 👌👌👌
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u sai raju sir 🙏🙏
@vijayaarts86823 жыл бұрын
@@Teneteluguanjanappa Sir meeru chesthunnadhi chala goppa pani , chala varaku kalakarulani pattinchukoni e rojullo meeru mathram intha time vechinchi kalalanu and kalakarulanu prothsahisthunnaru great sir. I used to follow your social and motivational songs also👌👌👍👍
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u so much sir 🤝🤝🤝🙏 iam feeling very happy having a good well-wishers like u 🙏💐💐💐💐💐💐