Рет қаралды 9,226
Provided to KZbin by - Jaipaul
పల్లవి: తెరువు నీ హృదయ ద్వారంబు నేడే
ప్రభుయేసునందే రక్షణ కలదు
నిర్లక్ష్యముగా జీవించనేల (2)
వేచియున్నది తీర్పు నీ కొరకై
పరమున కేగుట కాయత్తపడుము
తెరువు నీ హృదయంబును
1)జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు
కామ, క్రోధ, లోభ, మోహ, పాపపు డాగులివియే
2)తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా
పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు?
3)పాపమువలన నీ జీవితమును నష్టపరచుకొందువా?
భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము
4)ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడు
తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదవు
Please LIKE , COMMENT & SHARE for encouraging me to come up with some more songs....
Don't forget to SUBSCRIBE my KZbin channel....
|| God Bless You ||
contact me on whatsapp - 9381161153
@teluguworship @TeluguChristianSongsTCS @HEBRONFELLOWSHIPHYDERABAD
@HebronSongs @ziontelugusongs7660
@SongsofZion@HebronSongsTeluguu