ఇది నిరుద్యోగుల మేలుకోరే ప్రభుత్వం కాదు ఉద్యోగుల మేలు కోరే ప్రభుత్వం ఉన్నోడికి అన్ని లేనోడికి సున్నా చదవడానికి సమయం ఇవ్వరు ఆఖరికి ఎగ్జామ్ రాయడానికి కూడా నిమిషానికి ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ఒక నిమిషం కూడా సమయం ఉండదు ప్రశ్న మాత్రం నాలుగు లైన్లు ఉంటుంది ఖాళీలు ఒకటి రెండు పగలు రాత్రి కష్టపడి మెరిట్ లోకి వస్తే రీలింగ్ విష్ మెంట్ లేదంటారు ఎందుకీ చదువులు ఎవరిని ఉద్ధరించడానికి ప్రైవేట్ స్కూళ్లలో ఇచ్చే చాలీచాలని జీతాలతో బ్రతకలేక ఆశ చావక వయసు మీ రీ పోతుంటే విజ్ఞాన వంతుడు ఎప్పుడు అజ్ఞాని గానే మిగిలి పోతున్నాడు ఇది ఒక బీ ఈ డి అభ్యర్థి ఆవేదన
@sricriatons31942 ай бұрын
Yes
@krishnamamidala77632 ай бұрын
Correct brother
@riyanshatozvideos11382 ай бұрын
Yes
@EducationHub19s2 ай бұрын
Yes correct
@sharadav272 ай бұрын
Correct brother
@BALAKRISHNAABS2 ай бұрын
💥💥💥డీఎస్సీ ప్రపరేషన్ కి కనీసం 30 days అయిన time ఇవ్వండి అని కాళ్ళ వెళ్ళ పడి బ్రతిమాలిన కూడా టైమ్ ఇవ్వకుడా తొందరగా టీచర్లు కావాలి అని హడ హుడిగా exam's పెట్టారు...ఇప్పుడు మళ్లీ విద్యవలింటిర్లు ఎలా తీసుకుంటున్నారు.చెప్పండి ఒక్క 30 రోజులు వాయిదా పడి ఉంటే ఎంతో మందికి న్యాయం జరిగేది....
@Butterflybodige772 ай бұрын
అన్న మాకు dsc exam 45 days ఐన post pone చెయ్యండి అని అడిగితే పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.ఈ పని ఏదో vv లను fill చేసి year కి మాకు కొంచం చదువుకోవడానికి time ఇస్తే మా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు chance ఇవ్వలేదు ఈ government.మీరు కూడా అన్యాయంగా మాట్లాడారు dsc exam postpone వద్దు అని.కడుపు నిండిన మీలాంటోల్లు మా లైఫ్ మీద దెబ్బ కొట్టారు.వచ్చే మా SA వాళ్లకు పోస్టులు ZERO లు ఉంటాయి.ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నారు అకడమిక్ instactors అని.ఈ అకాడమీ year లో half academic year ఐపోతుంది Teachers నీ fill చెయ్యడానికి.అదే మాకు చదువుకోవడానికి time ఇస్తే బాగుండేది.ఈ election ఉంటాయి అని అందరికీ తెలుసు teachers fill చెయ్యరు అని అందరికి తెలుసు ఐన కొందరి 10% aspirants పంతం కోసం మీలాంటి కడుపు నిండిన వాళ్ళు కోసం 90% aspirants తో బలవంతం గా ఎగ్జామ్ రాయించారు తగులుతుంది అన్న ఉసురు ఊరికే పోదు75% ఆడవాల్లది. DSC లో 75% ఆడవాళ్లే ఉంటారు. ఆడవాళ్ళు ఏడుస్తున్నారు మా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొంచం చదువుకోవడానికి time ఇవ్వలేదు అని.ఆడవాళ్ళు ఇంట్లో పని పిల్లలను చూసుకుంటూ చదువుకోవాలి .మీకు అన్ని తెలుసు అన్న 😢. ఐన మీరు కూడా తప్పుగా మాట్లాడారు DSC post pone వద్దు అని ఇప్పుడు చెప్పండి 90% aspirants కి answer.
@Butterflybodige772 ай бұрын
@@davulasaiduludavula.saidul2620 TET normalisation గురుంచి ఐతే ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు ఏ మేధావి కూడా.DSC post pone చెయ్యమంటే coaching center mafiya అన్నారు.మరి group 2 మాత్రం post pone చేస్తే coaching centers mafiya కాదా group 2 నీ 4 times ఐన post pone చెయ్యచ్చు.group 2 కోసం మరి 10 years నుండి చదువుకుంటూ ఉన్న వారికి అన్యాయం జరగడం లేదా.DSC మాత్రం one month post pone చేస్తే పిల్లలు అన్యాయం అవుతారు.10 years నుండి చదువుకుంటూ ఉన్న వారికి late చేస్తే అన్యాయం జరుగుతుంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.10 years నుండి చదువుకుంటూ ఉన్న వారికి one month DSC post pone చేస్తే వాళ్లకు ప్రపంచం మునిగిపోతుంది అన్నంతగా మాట్లాడారు కొందరు మేధావులు.TET కి and DSC కి minimum 45 days ఉండాలి అనేది రూల్ దాని గురుంచి మాట్లాడరు ఈ మేధావులు.ఎవరి స్వార్ధం కోసం వారు మాట్లాడారు.
@koyyadachintu34242 ай бұрын
Crct bro
@harikajeedi73052 ай бұрын
Yes tagulthundi ma usuru postpone vadannavallaki
@rithunesthamagricultural2 ай бұрын
త్వరగా డీఎస్సీ రిజల్ట్ ఇచ్చి టీచర్స్ కు పోస్టింగ్ ఇవండీ పిల్లల భవిషత్ ఆగం చేయకండి
@t.dedeepya15122 ай бұрын
@@rithunesthamagricultural నిరుద్యోగుల తో అడుకోవద్దు వెంఠనే డీఎస్సీ నియమించాలి
@SkP-xj2jb2 ай бұрын
వచ్చే DSC లో ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఒక్క VIDEO చెయ్యండి అన్న
@seriousasperant2 ай бұрын
4000-5000
@Radhakrishna.143432 ай бұрын
@@SkP-xj2jb present 5-6k vacancies unnaay malli inko DSC vestham ani cheppaaru batti(D.Cm)..next DSC notification vachhe varaki retirement lu kalipithe inko 1500 varaki peragachhu..around 8k varaki undachhu ani Naa opinion...
@a.venkanna87102 ай бұрын
SGT untai
@nayinilenin37132 ай бұрын
Yes Feb lo antunaru ga please update
@nagillasridevi74842 ай бұрын
Anna cm garu sports development chestha antunaru Mari pet and PD postulu vesthara anna school lo pet le leruga anna Anni sgt antunaru Mari pet postulu undava anna
@chanduchandu83552 ай бұрын
Dsc 1నెల postpone చేయాలి అంటే పిల్లలు నష్టపోతారు అని సీఎం సోల్లు కబుర్లు చెప్పుకుంటూ డీఎస్సీ పెట్టీ ఇపుడు vv లను పెట్టుతున్నాడు అంటే డీఎస్సీ వాళ్ళు ను మోసం చేయడమే....vv లను పేటము అని చెప్పి ఇపుడు పెట్టడం సీఎం కి తన మాట తనకే నమ్మకం లేదు...డీఎస్సీ లో గోల్ మాల్ జరుగుతుంది అనిపిస్తుంది
@Hanuman..Hanuma2 ай бұрын
Yes bro
@boyabheemesh65412 ай бұрын
మరీ పీకడానికి ఊరుకులాడుకుంట ఎగ్జామ్ పెట్టరా దానికి కూడా మీ support మళ్ళీ.... అదేదో సదువుకోవడానికి టైం evvamantte...
@venkataiahbollam2 ай бұрын
Yes
@vnkynagam77602 ай бұрын
@@boyabheemesh6541 yes
@seriousasperant2 ай бұрын
💥💥తొందరగా అయ్యేలా చూడండి sir. . ఎందుకంటే ఈ ప్రాసెస్ తొందరగా ఐతే, job రాని వాళ్ళు వేరే నోటిఫికేషన్ కి ప్రిపేర్ ఐతారు. సో ప్లీజ్ తొందరగా డీఎస్సీ ప్రాసెస్ అయ్యేలా చూడండి sir.💥💥🙏🙏🙏🙏🙏🙏
@venkataiahbollam2 ай бұрын
Yes bro
@muthagallanagaraju54802 ай бұрын
😂Dsc పోస్టుల బేరాలు కుదిరే వరకు విద్య వాలెంటర్లు ఉద్యోగాల్లో కొనసాగుతారు 😂
@Learnwithmesowmyachanda1232 ай бұрын
Ikkada అన్యాయం అంటూ జరిగింది అంటే SA అభ్యర్థులకే........అందరికీ sgt లకు SA promotions వస్తే ....sgt instructor's ni తీసుకువచ్చారు.....కానీ SA అభ్యర్థులు చాలా నష్టపోయారు......SA పోస్ట్స్ చాలా తక్కువ గా ఉన్నాయి.....
@savarnik83502 ай бұрын
Yes manam justice kosam poradali
@keerthi66302 ай бұрын
Yes
@Varun02232 ай бұрын
స్కూల్ కాంప్లెక్స్ HM వాళ్ళకి ఇస్తే మొత్తానికి ఇవ్వి కూడ అమ్ముకుంటారు.వాళ్ల కు తెలిసిన వారికే ఇస్తారు. మండల యూనిట్ గా తీసుకొని రిక్రూట్ మెంట్ చేయాలి.అప్పుడే అందరికీ న్యాయం జరగుతుంది
@santhoshm96392 ай бұрын
SC వర్గీకరణ గురించి వీడియో చేయండి అన్న... ఈ డీఎస్సీ కి applicable చేసే అవకాశం ఉందా??next డీఎస్సీ కి చేస్తారా?? ఎలా పంచుతారు కోటా..please
@RAJ_BANDARI2 ай бұрын
Eppatlo possible kadu bro....assmbly lo bill petti Amodam pondinaka....GO estene Possible avutadi...but malli dani meda court stay estadi...edi oka Nirantara prakriyaa laaa saaagipotadi
@molakalvenkatesh86142 ай бұрын
Thank you Nareshanna. అట్లాగే గురుకుల 1:2 లొ వున్న వారి గురించి, Reliqueshment గురించి కూడా ఒక వీడియో చేయండి అన్నా 🙏🙏🙏🙏
@ITsMYVlogz_52862 ай бұрын
ఆలస్యం చేసేది అయితే మరి ఈ డీఎస్సీ ఎందుకు నిర్వహించారు అదేదో మొత్తం కలిపి పోస్టులు ఒకేసారిగా మెగా డీఎస్సీ వేసి ఉండవచ్చు కదా ఇంత మాత్రం దానికి నరేష్ గారు మీరు ఎందుకు సపోర్ట్ చేశారు
@hussainshaik71662 ай бұрын
👍💯
@rameshmarupaka24872 ай бұрын
ప్రైవేట్ టీచర్స్ కూడా బాగానే చదువు చెప్తారు no need to worry ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది
@ShivaShankar-lr4fk2 ай бұрын
డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయండి మాకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు అప్పుడు విద్యార్థులు ఆగం అయిపోతారు వాళ్లకు చెప్పడానికి ఎవ్వరు ఉపాధ్యాయులు లేరు కాబట్టి పిల్లల భవిష్యత్తు ఆగం అయిపోతుంది అగమ్యగోచరంగా మారిపోతుంది అందుకోసమే తరగతి సెప్టెంబర్ 5 వరకు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పింది కానీ తెర మీదికి విద్యా వాలంటీర్ అనేటువంటి వ్యవస్థకే పేరు మార్చి మళ్లీ ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంది వచ్చే అకాడమిక్ లకు ఆలోపు ఈ డీఎస్సీ ప్రక్రియ పూర్తవుతుంది అని నీకు మాకు అందరికీ తెలిసిన విషయమే సార్
@FaheemBegum-r1w2 ай бұрын
Chala manchi information icharu thank you sir 🙏 inkoka vishayam TET normalisation cheyara Ika antena dini gurinchi oka video cheyandi sir🎉
@eGURUmtvNaresh2 ай бұрын
Cheyakapovachu
@BALAKRISHNAABS2 ай бұрын
💥💥💥అసలే విద్య వ్యవస్థ మరుగున పడిపోతుంటే ఉన్న ప్రైమరీ స్కూల్స్ నీ అంగన్వాడీ కేంద్రాలలో కలిపి అందులో కూడా Ded, Bed చేసినా వాళ్లుకు కాకుండా పేర్లు కూడా రాయటం రాని అంగన్వాడీ లకు శిక్షణ ఇస్తే ఎం లాభం విద్య వ్యవస్థ ఇంకా పడై పోతుంది దయచేసి Ded Bed చేసినా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు DSC ద్వారా కొత్తగా టీచర్లను తీసుకుంటే చాలా మంచిది....
@venkatvenkatsunitha35062 ай бұрын
Kgbv 2nd list gurinchi chepandi sir
@t.dedeepya15122 ай бұрын
గతం లో 6/12 మంత్స్ కూడా రిలీవ్ కాకుండ ఉన్నారు ఇంత తొందర ఎందుకు ఇంకో నెల రోజుల్లో డీఎస్సీ పూర్తీ చేసి కొత్త టీచర్స్ ను పంపొచ్చు కానీ అంతర్గత విషయం ఏమిటంటే డీఎస్సీ లేట్ చేయడమే ఉద్దేశం ఆల్రెడీ రన్నింగ్ నోటిఫికేషన్ కు ఎన్నికల కోడ్ ఉండదు అంత తూచ్ ఈ ప్రభుత్వం మీదా నమ్మకం రావాలంటే వెంఠనే కీ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు తెలుగు మీడియం కీ రెడీ అయింది అన్నారు అది ఇవ్వొచ్చు కదా తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మిగితా మీడియం అభ్యర్థులు తక్కువ ఇవ్వాలని లేదు కాబట్టి లెట్ అంతే
@anandkumar-ly8iq2 ай бұрын
Govt postulanu Ammukuntundemo bro key late chestunnaru ,exgam tondaragapettaru , eppudu vv Antunnaru Edo jarugutundi
@shivakrishna88692 ай бұрын
Dsc postpone chesi . academic. instructers ni July lo join chesi vunte bhagundedhi ....ippudu drama start chesi screen play running avuthundi.....students andharu observation chestunaru...dramalu government stop cheyali...start kaadhu..
@majaffar39372 ай бұрын
One month postpone chesinte entho baguntunde.... DSC
@ramadevi33362 ай бұрын
Namaste Naresh anna. Me information chala baga chepparu Thankyou so much anna. Ma kuda Rajanna Siricilla
@nareshtunga18022 ай бұрын
పోస్టింగ్ వచ్చే వరకు వేరే ఉద్యోగం వెతుకోవడం తప్ప మనం చేసేది ఏమిలేదు
@memecults1182 ай бұрын
Bro group 4 pH valla reservation and valla selection process and valla selection Deni mida depend ayi untadi ani oka video cheyandi chala mandiki doubt undi
@puliaparnasrinivas99802 ай бұрын
Kgbv 2nd list eppudu osthadhi sir
@naveenkumaryadav91522 ай бұрын
Brother's and Sisters ప్రస్తుతం TGPSC కలిపిస్తున్న Relinquishment option గురుంచి తెలుసుకొని మిరు join అవ్వని పోస్టుల కి గనక select అయితే relinquishment option ద్వారా తెలపండి. మీ స్థానం లో ఇంకొక నిరుద్యోగికి job వస్తది.❤❤❤❤
@naveenkumaryadav91522 ай бұрын
Naresh Sir ఏ topic పై ఒక వీడియో చెయ్యండి please ❤❤❤
ప్రస్తుతం TGPSC లో కూడా రిలింక్విష్ మెంట్ ఆప్షన్ లేదు.. _2018 లో గెజిట్ ద్వార తోలగించారు కేవలం 2017 కి ముందు నోటిఫికేషన్స్ కి మాత్రమే ఇస్తున్నారు
@SaiKumar-bi5js2 ай бұрын
Hello broo...next dsc ki dist wise posts anii untaye ...anni barthy chestaru....fixed date ki dsc conduct chestara.....cheppandiii ani mottukunna...cheptaleru....telusukoni cheppandi broo...
@snehareema74222 ай бұрын
Sir gurukula relinquishment esthara ??? Please cheppandi sir
@swapnayadav18512 ай бұрын
హమ్మయ్య, డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు, thanq so much sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Bpro86212 ай бұрын
Your explanation is satisfied sir 🙏
@eGURUmtvNaresh2 ай бұрын
Thanks and welcome
@kothapalliprajoth16162 ай бұрын
@@eGURUmtvNaresh anna dsc tarvata hwo fill cheyamani recommend chey lekunta hwo backlog potundi thats y rammohan dayakar manavatroy riyaz sir ki request chey anna nirudyogula tarpuna
@poornasurendrayadav6252 ай бұрын
Nameste sir..response sheet Amina ee roju ravocha....
@oddepallysudhakar40342 ай бұрын
Gurukula down merit list ivvamani videos chesi andhariki share cheyandi sir please...👍
@sharadav272 ай бұрын
Vidhya volunteer (SSA who got merit card) previous job chesinavarki prefer chesthunaru, Nenu Pgt with TET, and 2 years experience undhi, nannu reject chesharu, DEO office preferring only for Who has been passed in SSA. NO OPTIONS FOR Fresher teacher (Non SSA).
@vamshikrishnamoluguri23342 ай бұрын
వచ్చే డీఎస్సీ లో.. డిస్ట్రిక్ట్ వైజ్ ఖాళీలు ఎన్ని ఉండచో వీడియో చేయండి అన్న....
@BhavaniBhaskar-kb2os2 ай бұрын
Sir bhadradri kothagudem lo unnaya sir
@venkigattu2 ай бұрын
Librarian notifications emina vasthaya??
@nareshnanda95592 ай бұрын
District wise promoted aina vari list pettandi plz
@anumahankali84562 ай бұрын
Sir please anganwadi post lu gurinchi chepandi
@poojarirekha47132 ай бұрын
Sir remaining district vaallaku kuda today ne last date aah sir mahaboobnagar district vaariki eligibility ledhu kada sir yelaa sir
@rajeshamvanaparthi41112 ай бұрын
Fast ga e dsc complete chesi new dsc veyali
@shekharchalla55952 ай бұрын
DSC Certification verification District wise(33) జరుగుతది (33 జిల్లాలో) కదా అన్న .. లేట్ ఏంకాదు అనుకుంటున్నా .. గురుకుల వెరిఫికేషన్ 33 District ది ఒకే place (hyd )లో జరిగింది కాబట్టి లేట్ అయీంది ..
@SwathiVadlakonda2 ай бұрын
Anganwadi jobs gurinchi vedio cheyandi sir
@suryadattha5592 ай бұрын
Hai sir Nenu 3rd to 10 th wanaparthy district lo chadivanu 2 nd class kadiki zphs wanaparthy district lo chadivanu,1 class chadavaledhu kani 2 nd class chaduvukuna school admission lo nadhi 1 to 5 varaku chaduvukunatu rasi undhi . Monna tspsc certificate verification ki 1 ,2 class kadiki residence certificate thisukunanu 1,2 nd class kadiki residence certificate petti migatha 3rd to 10 th class bonafide paeetanu Deeni valla naku emina problem avuthundha Tspsc call centre vallaki phone chesthay correct response kavatledhu
@t.mounikamounika86932 ай бұрын
Sar kothagudem destrics cheypandi
@dattusadhu60612 ай бұрын
అబ్బా సాయిరాం అన్న వీడియో చేసిండు మొత్తానికి, నీ వీడియో చూసేదాకా మనసున పడ్తలేదుఈ విషయం మీద ❤❤❤❤
@Allu_vlogs77982 ай бұрын
Sir suryapet lo unnaya
@kranthiranadevkumarpittala47642 ай бұрын
Cm gaaru meeru politics ni education ni linkup cheyakandi
@manuravi25552 ай бұрын
Ok sir aindhi edho aipoindhi but ippudu kachithanga b.ed vallaki sgt chance ivvali sa lu sgt tho pramotion tho fill chesaru kadha inkendhi ippudaina sgt chance isthe b.ed vallaki crct nyayam chesinattu avthadhi kadha ....so dhaya chesi miku dhandam pedtham b.ed vallaki sgt chance nxt dsc lo ivvali mi tharapuna help cheyandi sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏runapadi vntam gvt ki...
@ganjiramesh82602 ай бұрын
Teashirt adiripoindi bro....
@eGURUmtvNaresh2 ай бұрын
Tq
@Livefithealthy2 ай бұрын
Anna amaindi two days nundi vdo cheyatle..initial key vachindi rajanna siricilla lo survey cheyandi anna.overall state kuda survey conduct cheyandi
@dharlaraju12602 ай бұрын
@@Livefithealthy bro miru sgt ha SA ha
@Livefithealthy2 ай бұрын
@@dharlaraju1260 sgt
@ashwinich43652 ай бұрын
Art exam gurukula pattunchukotledu evvaru information cheppatledu ga sir plz miru cheppandi sir
@saiksalehabegum53532 ай бұрын
Yes edhyna information evvandi please gurukula drawing teacher's ni kuda koncham pattinchukoni nyayam cheyandi ma gurinchi evvaru kuda pattinchukovatledu
@eGURUmtvNaresh2 ай бұрын
Poorthi information kanukkonu cheptha
@jakkapuramshravan38702 ай бұрын
E DSC 2024 lo Normalisation Process Vundha Sir
@lavanyapatha42712 ай бұрын
Sir r.siricilla district lo vuntaya
@eGURUmtvNaresh2 ай бұрын
Khaleelu unnai but govt instructor lanu ivvaledu
@shankerpower81922 ай бұрын
👉HM కి SA వాళ్ళకి ప్రమోషన్ 👉SA కి SGT&LP వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు కదా●●●●✍️✍️✍️ 👉ఆలైతే SGT అన్ని ఖాళీలుగానే ఉంటాయి LP కూడా ఖాళీలుగానే ఉన్నాయా లేక LP కి కూడా SGT వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారా●●●●● 👉అన్నా కొద్దిగా క్లారిటీ ఇస్తే LP కో SA కో ప్రిపేర్ అవుతాం NEXT DSC కి🎉🎉🎉🎉🎉✍️✍️✍️✍️✍️✍️✍️✍️
@shankerpower81922 ай бұрын
ONLY B.Ed వాళ్ళకి📚📚📖
@Sonynani912 ай бұрын
Sir please help me sir 🙏 na tg dsc sgt aplication lo 2024 tet lo perigina marks edit chesukoledu sir . School education department ki velli aplication echanu sir but confirm ga edit authundha leda ani chepptledu miru emyina help cheyyandi sir please am 9 th month pregnent
@RajithaLakavath-ds8qb2 ай бұрын
Rajanna sircilla district lo vunte cheppadi anna
@harikaharu76142 ай бұрын
Dsc postpone cheyandi plzzzzz ante cheyaledu epudu vv lu nduku Anna next dsc district wise posts video cheyamdi sir
@Renusurakarapu2 ай бұрын
Valantarigi Avarini thesukuntaru sir
@lakshmanaraju90492 ай бұрын
Anna గురుకులాలలో 7ఇయర్స్ పైగా రెగ్యులర్ టీచర్స్ తో సమానంగా day and నైట్ వర్క్ చేసిన పార్ట్ టైమ్ టీచర్స్ చాలామంది డిస్ట్రిబ్ అయినారు. ఇన్ని సంవత్సరాలనుండి ప్రభుత్వానికి సేవ చేసిన మా పరిస్థితి, మా కుటుంబాల పరిస్థితి ఏమిటి. మాకు న్యాయం జరిగేలా మాట్లాడండి అన్న ప్లీజ్.
@thisisushavenkataramana22622 ай бұрын
అన్న మేము మల్లి dsc lo sgt posts ekkuva vastayani anukovaccha. Preparation ki antha time undi chepandi please🙏🙏🙏
@Asuran21212 ай бұрын
ఇది చిల్లర వ్యవహారం.. అలాంటప్పుడు ఎగ్జామ్ 1 నెల postpone చేసేదుండే.. అప్పుడు విద్యార్థులకు అన్యాయం జర్గుతదనే కదా postpone చేయట్లేదు అన్నదీ... ఇదంతా మీ టీచర్ల కోసం చేస్తున్నది.. ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.ఆ రోజు ప్రమోషన్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి చెప్పినప్పుడే అర్థమయ్యింది టీచర్ లు అంబాసిడర్ లు అని... టీచర్లు వెనక ఉండి నడిపిస్తున్నారు👏.. మా గురించి కూడా ఆలోచించడి..
@chennollarakesh8162 ай бұрын
Good morning sir
@bolivenivenkatesh2 ай бұрын
Sir academic instructor ki waitage ela tistaru
@rajkumarch27862 ай бұрын
నాకు తెలుసు డీఎస్సీ పక్రియా delay avthadani..... అప్పుడేమో వెంటనే september 5 Kalla complete చేస్తామని చెప్పి ఇప్పుడేమో ఇలా......
@sollusujatha65072 ай бұрын
Kgbv gurinchi video cheyandi sir
@palletalkies36792 ай бұрын
DSC cut off pai oka video cheyyandi Anna
@anilbommagani42562 ай бұрын
Manam thechukunna Congress eppudu gurukulam lo vecancies fill chesthundhi one person 120000 pay chesthe 3 years contract method lo Congress kuda anthe. Bro
@knatarajgoud46162 ай бұрын
Hi sir, నా SSC Certificate లో నా పేరు K NATARAJ GOUD అని ఉంది కానీ INTER CERTIFICATE లో నా పేరు K NATRAJ GOUD గా ఉంది ఒక LETTER MISS అయ్యింది నేను D.ED COMPLETE చేశా CERTIFICATE VERIFICATION అప్పుడు ఏమైనా PROBLEM అవుతుందా SIR PLZ...INFORM me sir
@saisanthoshreddy26442 ай бұрын
Nirudhyogulu entha mandhi unnaro...anthakante ekkuva channels unnay. But mi e guram channel chusevaraku value information telidhu....nice sir...👌
@bogasreedhar43692 ай бұрын
Enni videos chusina, mee video chusaka vachhe clarification vere video lo vundadu sir.
@balgeralmaldakal82542 ай бұрын
Good afternoon sir waiting for your video
@snehadeekonda27362 ай бұрын
Tq for information sir
@goodwishes122 ай бұрын
Sir, married women caste certificate husband name tho teeskovala or father name tho teeskovala... certificates gurinchi oka video cheyandi sir pls...
@eGURUmtvNaresh2 ай бұрын
Mana channel lo chala videos unnai cast certificate meeda okasari chusandi…
@hypetechnology3442 ай бұрын
Hi sir HWO gurinchi cheppandi
@KorraJaipal1232 ай бұрын
Yours prefect information anna
@eGURUmtvNaresh2 ай бұрын
So nice of you
@mailaramya50732 ай бұрын
All discte ki eppudu నియమిస్తారు
@banavathsanthosh36172 ай бұрын
Vv ki qualification enti sir🤔🤔
@snehadeekonda27362 ай бұрын
Processor anta complex Valle chestara sir or meo off lo na
@eGURUmtvNaresh2 ай бұрын
Complex hm, school hm, AAMC
@shivaramandole2 ай бұрын
Sir, tspsc JL lo MZ1 vallu MZ2 ku 1st preference web option lo iste open lo posts tagutaya and reservation lo kuda tagutaya
@bairojuaishwarya67902 ай бұрын
Hiii sir vv kosam ela apply chesukovali aaaa district lo kalivunayo ela telusu kovaali sir
@geethapishka85462 ай бұрын
Chittha shudditho sep 5th varaku recruitment complete chestham ani cheppi lete endhuku .dsc ki revision ki time adigam anthe
Sgt laku sa ga promotion ichinappudu b.ed vallaki sgt chance ivvali ga sir ..valla post lu vallake b.ed vallavi vallaku iste migatha vallu posts lekunda pothunnayi
@Truthwillwin..2 ай бұрын
Sir Ap lo ded chesinavariki certificate verification lo emaina problem untadha.( Native Telangana students)
@sudhasudha38612 ай бұрын
Super
@smily86222 ай бұрын
Dsc ki kavalisina certificate gurichi cheppandi sir
@a.venkanna87102 ай бұрын
Education department is a driver less vehicle 😂
@praveenkumardurgam20522 ай бұрын
Sc వర్గీకరణ ప్రభావం ఈ dsc recruitment మీద ఉంటుందా sir?
@Radhakrishna.143432 ай бұрын
@@praveenkumardurgam2052 pakkaa...
@shailajashloka40072 ай бұрын
Sir when are we going to get group 4 provisional selection list.
@eGURUmtvNaresh2 ай бұрын
Kanukkunta
@ramtenkiprashanth42122 ай бұрын
@@eGURUmtvNaresh ..okasari kanukondi Sir
@puppalasrinivas86082 ай бұрын
B.ed study chesi gangala kalisinam,mee sgt vallu maku kanniru pettisthunaru
@eGURUmtvNaresh2 ай бұрын
Maa SGT laku B.ed chesthene pramotion vasthadi… thelusukondi
@jadisarojana95112 ай бұрын
Sir na ttc memo Loni sirial number daggara chiniginattu ayindhi nbr mottham kanipinchatledhu... certificat verification lo emaina problem avuthadha please cheppandi 🙏
@padmajarander84742 ай бұрын
Sir merit list pettinatlu ela telusukovali message emaina send chestara