thalli garbamu nundi song by lakshmari narasimhulu-తల్లి గర్భము నుండి,లక్ష్మరి నరసింహులు{KSE}

  Рет қаралды 34,370

Kalasannidhi Enterprises

Kalasannidhi Enterprises

Күн бұрын

Пікірлер
@user-xn6uh6bq4f
@user-xn6uh6bq4f Жыл бұрын
Supar Aanna. Eipatanu. Iiriks. Chesi. Papu.❤👍👍👍👍👍
@KalasannidhiEnterprises
@KalasannidhiEnterprises Жыл бұрын
రాగం శివరంజని తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు తగులుకొని ఉంటివే జీవమా నన్ను విడిచి వెళ్ళుట నీకు న్యాయమా తల్లెవరో పిల్లెవరో వుల్లకి ఈ మట తల్లెవరో పిల్లెవరో వుల్లకి ఈ మట తరలి వెళ్లద నేను :"2" కాయ మా కాయమా "తల్లి గర్భము " కోరినంత నాకు కోటి బళగా ముంది జారిపోయెదవేల ప్రాణమా నీవు జారిపోయెదవేల జీవమా:"2" కళ్ళ మాటలు నాతో కలసి మాట్లాడుకము..: "2" కల చందం ఇది అంతా కలచంద మిది అంత కాయమా కాయమా "తల్లి గర్భ" ఇల్లు వాకిలి విడిచి ఇలలో భోగము విడిచి. : "2" జారిపోయెదవేల జీవమా పారిపోయెదవల ప్రాణమా మ్యార దప్పి పండ్లు నూరుచు. యమ బట్టలు. "2" పారా దోలిరి నన్ను పారా దోలిరి నన్ను కాయ మా కాయమా. "తల్లి గర్భ" ఆలో పిల్లలు విడిచి ఆత్మబంధువు లిడచీ వెళ్లిపోయద వేల కాయమా ఆలు పిల్లలు నాకు కాల కూటంబైరి ఆలు పిల్లలు నాకు కాలకూటం బైరీ కాలుని కర్మయుకాయ మా కాయ మా "తల్లి గర్భము నుండి" జతతోడ యుంటిమిబ్రతిమాలుకొన్నాళ్లు జతతోడ ఇంటిమే బ్రతిమాలి కొన్నాళ్లు నా గతి ఏమి చెప్పవే నా గతి ఏమి చెప్పవే జీవమా జీవమా"తల్లి గర్భ" మతిమాలి నీలోన మాయ కారనిఓలె మతిమాలి నీలోన మాయకారిని ఓలె మర్మం ఎరుగుచు నుంటి కాయ మా కాయమా. " తల్లి గర్భము నుండి " జంట కోడి వచ్చి ఒంటిగ చేసేది జంట కోడి వచ్చి ఒంటిగ చేసేది కొంటెతనము కాదా కొంటెతనముగాదా జీవమా జీవమా "తల్లి గర్భము నుండి" ఇంటి వారు వచ్చి అంటు తొలగించిరి ఇంటివారు వచ్చి అంటు తొలగించిరీ జంట బాసితినింక జంట బాసితినిక కాయమా కాయమా "తల్లి గర్భము" ధరలోనా కృష్ణాద్రి పురమున నెలకొన్న ధరలో నా కృష్ణ ద్వీపురముల నెలకున్న నరహరిని నీవు విడువకే జీవమా గురు బోజా రాజులు శరణమె గతియని గురుభోజ రాజులు శరణమె గతీయని నేరనమ్మిపోయదనే నేరనమ్మిపోయదనే కాయమా కాయమా "తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు తగులుకొనుంటివే జీవమా"
@krishnareddy4107
@krishnareddy4107 4 ай бұрын
Chala baga undhi thanuvu pranam thaguvu pata , danyavadalu kse brundani .🎉🎉
@JAIBHAVANI-xz7be
@JAIBHAVANI-xz7be 6 ай бұрын
Supar 🙏👏🙏👏
@venkataravanar3557
@venkataravanar3557 7 ай бұрын
Chalabagundi anna
@UdandapuramShankar
@UdandapuramShankar 4 ай бұрын
🎉🙏👍🙏👌🌹
@sathireddy7727
@sathireddy7727 4 ай бұрын
Supar. Anna 2:14
@KrishnaKrishna-er2qv
@KrishnaKrishna-er2qv 7 ай бұрын
ఆ ఓం
@valibasha5047
@valibasha5047 5 ай бұрын
❤ super ❤
@klakshmidevi6023
@klakshmidevi6023 3 ай бұрын
👌😂👏👌👏👏👏👏👏👏
@HamedhaHamedha-yy1js
@HamedhaHamedha-yy1js 9 ай бұрын
🙏🌹🙏
@ashokkarne9147
@ashokkarne9147 5 ай бұрын
Lyricks please 🙏
@SomasekarSoma-i8e
@SomasekarSoma-i8e 5 ай бұрын
0
Bharya matalaku kuliga Maari ammanu Marichavu Bhupathi Naidu bajana songs
18:44
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
#ఈజన్మకు సుఖమే గానం.రాజు. సిరిపురం తబలా.అనిల్.హాత్నుర #yijanmakusukhame
16:05
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 81 М.