తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ.. తల్లి యేసుని ప్రేమ నా యేసుని ప్రేమా ..4 సార్లు /తల్లి 1- తల్లి వొడిలో- వొదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా ముళ్ల పొదలో - చిక్కియున్నపుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్యా వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా ..నీ ప్రేమ ...వేవే ..తల్లి 2- ఏ మంచి లేని నన్ను మిన్నగా ప్రేమించి నీ సిలువ రక్తముతో కొంటివి దేవా లోకప్రేమలన్ని నీటిమూటలవగా శాశ్వత ప్రేమతో పెంచిన దేవా నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ ఋణం నే తీర్చెదనయ్య ...నీ ప్రేమ.. ఏమి ... తల్లి
@kalapurna7336 Жыл бұрын
హలేలుయ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@sssreddy16806 ай бұрын
Excellent my daughter.god bless you both of you
@Vijay-vq6rw24 күн бұрын
👌👌👌👌sister
@aps.b.ioutsourcingemployee55289 ай бұрын
తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నత మైనది యేసుని ప్రేమ. (2) యేసుని ప్రేమ... నా యేసుని ప్రేమ ....(4) "తల్లి ప్రేమ " చరణం:- 1 తల్లి ఒడిలో ఒదిగివున్నపుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా. ముళ్ల పొదలో - చిక్కియున్నపుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి "నీ ప్రేమకు హద్దులేవరు వేయగలరు యేసయ్యా వే వే ల నోళ్ళతో కొనియాడేదనయ్య". - '2' వే వే ల నోళ్ళ తో కొనియాడేదనయ్య " తల్లి ప్రేమ" చరణం: 2 ఏ మంచి లేని నన్ను మిన్నగా ప్రేమించి నీ సిలువ రక్తం తో కొంటివి దేవా లోక ప్రేమలన్ని నీటి మూటలవగా శాశ్వత ప్రేమతో పెంచిన దేవా "నీ ప్రేమ ను నేను ఏలా వర్ణింతునయ్య ఏమి ఇచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య" - (2) ఏమి ఇచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య "తల్లి ప్రేమ"
@latha_33 жыл бұрын
Happy Mother's Day 🤱...... సామెతలు 23: 22 నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
@Psrinu-uo4hh3 жыл бұрын
Prise the Lord
@mahimaraju5863 Жыл бұрын
S 💯👍🙏🙏🙏
@sandyak8527 Жыл бұрын
God bless you 👌👌💖🤍 song super 👌👌
@madasravikiran76718 ай бұрын
7😅😅😊😅 free free 🆓🆓 free free lo p to tujh k k R era& 3&60
@MounikaGrace-ch2kq7 ай бұрын
నా తల్లిదండ్రులు ఎవరు నన్ను ప్రేమించలేదు కానీ నా దేవుడు నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా డు thank you Jesus ❤😊😊😊😊😊😊😊
@Yesubabu4jc3 жыл бұрын
❤️ యేసుని ప్రేమ ❤️ నా ❤️ యేసుని ప్రేమ ❤️ ❤️ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ❤️ ❤️ ఎంతో ఉన్నతమైనది ❤️ ❤️ ఆకాశం కన్నా ఎత్తైనది ❤️ ❤️ సముద్రం కన్నా లోతైనది ❤️ ❤️ యేసుని ప్రేమ ❤️ నా ❤️ యేసుని ప్రేమ ❤️............. ❤️ PRAISE TO OUR LOVING LORD❤️ ❤️ JESUS CHRIST ❤️ 💐💐💐 💐❤️💐 💐💐💐 🙏
@sundararaokothapalli77743 жыл бұрын
Very nice song thanking you.
@sundararaokothapalli77743 жыл бұрын
Good song...thank you...
@Yesubabu4jc3 жыл бұрын
@@sundararaokothapalli7774 ❤️ PRAISE THE LORD ❤️ 💐💐 💐❤️💐 💐💐 🙏
@rajuveni12193 жыл бұрын
God bless you sister
@Yesubabu4jc3 жыл бұрын
@@rajuveni1219 ❤️ PRAISE THE LORD ❤️ 🙏
@mojesh.kagitha3 жыл бұрын
సర్వశక్తుని స్తుతియించే భాగ్యం ఈ జీవితంలో మీకు దొరికింది ఇది కేవలం దేవుని కృప మాత్రమే ...దేవుడు మిమ్ములను బహుగా విస్తరింపజేయునుగాక..ఆమెన్
@davulurikornelu833 жыл бұрын
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ అన్నా మాటకే ఈ పాటకి ప్రాణం పోషింది god bless u sister
@prakashpss65242 жыл бұрын
నిజమే.... నా యేసుని ప్రేమ ఎంతో గొప్పది. పాట వింటున్నసేపు కళ్ల వెంట కన్నీరు వస్తునే ఉన్నాయి
@bhadrubhukya3045 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SattibabuTummalapalli11 ай бұрын
Super
@Bro.K.Abraham3 жыл бұрын
సూపర్ ఎక్సలెంట్ గా పాడినరు సిస్టర్ దేవుడు మంచి స్వరమును ఇచ్చినాడు🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@nekkalluvs88413 жыл бұрын
Chala baga padav akka
@raghavendra00722 жыл бұрын
Super exlent sister
@spnaidu80842 жыл бұрын
Chala,bagapadinaru
@singampallinagamani29392 жыл бұрын
Song excellent sister
@thudumvinod78102 жыл бұрын
@@nekkalluvs8841 n
@biblequizz2740 Жыл бұрын
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ [2] 1.తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు - వాక్యమనే పాలతో పెంచిన దేవా ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు - వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య [2] ||తల్లి ప్రేమ|| 2.ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి- నీ సిలువ రక్తముతో కొంటివి దేవా లోక ప్రేమలాన్ని నీటిమూటలవగా - శాశ్వత ప్రేమతో పెంచిన దేవా నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య ||తల్లి ప్రేమ||
@Rajumorcha.1979 Жыл бұрын
Praise the lord sir 🙏
@NarvaYadaiah-e3h2 ай бұрын
తండ్రి యేసయ్య ప్రేమ
@LaxmayyaP2 ай бұрын
Super ga padaru akka music kuda bondhi
@PrajuHarllapurАй бұрын
Praise the lord Jesus Christ amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🤲🙏👏🙏👏👏
@JohnBabu-k1u10 ай бұрын
సూపర్గా పాడారు అక్క అదే పాట 100 times విన్నాను అక్క నేను 👌👌👏👏🙏
@kishoredoppalapudi67263 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు నామమునుబట్టి చాల గొప్పతనం ఉన్న ప్రేమ song ఇది , యన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది . Great సింగింగ్ మేడం & team thank you for this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnushaMacha-ye5uw8 ай бұрын
Super sister nice your song ... GOD BLESS YOU AKKA
@kruthikalone77802 жыл бұрын
మీ పాట చాలా బాగుందండీ మీ ముగ్గురు అక్కలు పాటలు నాకు చాలా ఇష్టం ధన్యవాదాలు అక్కా
@RaViii19873 жыл бұрын
అవును తల్లిదండ్రుల ప్రేమ కంటే మధురమైనది, ఉన్నతమైనది మన యేసు ప్రేమ 😊❤💃💃💃 God Bless You అక్క 🙏🙏🙏
@villagepreschoolkidsworld34318 ай бұрын
Sistar Neeku Vandanalu Brother Neeku Vandanalu
@eearapogakavitha84385 ай бұрын
Enni sarlu vinna tanivi teratam ledu Naku samsta ganata mahima naa preyudaina jesus ke chellunu gaka
@palemramesh61912 жыл бұрын
చాలా బాగా సిస్టర్ పాడారు అండ్ బ్రదర్ చాలా మంచి గా మూసిక్ అందించారు గొడ్ బ్లేస్ u two members ,song was good .
@stevenkorikana45134 ай бұрын
సెలయేరు ప్రవహిస్తున్నట్లు మీ స్వరం ప్రవహిస్తోంది...ఏంటా ఫ్లో wonderful.. glory to God.God bless you amma
@chjohn22253 жыл бұрын
అన్నయ్య అక్క మీ పాటలు చాలా బాగుంటుంది దేవునికి స్తుతులు మహిమ
@PidugurallaSanthosh5 ай бұрын
Deva nike stuthi mahima chellunu gaka amen
@paramjyothipenugula53702 жыл бұрын
మీరు చాలా బాగా పాడారు, మ్యూజిక్ బాగున్నది, నేను చాలా సార్లు వింటున్నాను, వినే కొలది వినాలనిపిస్తున్నది God bless you sister
@rangaangotu46352 жыл бұрын
E
@ramumaki0574Ай бұрын
Praise the lord amen akka good praise the my kuwet amen akka
@RUTHSHEKEENA3 жыл бұрын
జె కె క్రిష్టఫర్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు నమ్మకంగా వాడాలని అనేకమంది క్రైస్తవులను మీ పాటల ద్వారా ఆదరించి ఉజ్జీవ పరచాలని మీ పాటల ద్వారా దేవుని సువార్తను చాటాలని దేవునికి మహిమ కరంగా వాడ బడాలని కోరుకుంటున్నాము. ఇట్లు ప్రభువు సేవలో పాస్టర్ ఎనోష్ కుమార్ హెబ్రోన్ ప్రార్థన మందిరం మల్లం తూ.గో.జిల్లా ఆంధ్ర ప్రదేశ్.
@dhanrajgattugattu17892 жыл бұрын
Yes my god anni premalakanna Minnainadi mana yesaya prema 👌👌🙏🏻🙏🏻🙏🏻👍👍
@padmajakattula95673 жыл бұрын
మర్చిపోతున్న సాంగ్స్ ను గుర్తుచేస్తున్నందుకు వందనాలు అన్న 🙏🙏🙏
@RevanthKanakam3 жыл бұрын
ఆ దేవుని ప్రేమే ఈ భయంకరమైన కరోనా కాలంలో మనలో ప్రతి ఒక్కరినీ కాపాడుతోంది. It’s so wonderful to see both JK, Lillian Sister in one frame. Both look absolutely wonderful!
@katepogupremaraju57123 жыл бұрын
ప్రభువైన క్రీస్తు యేసు కే కోట్లాది స్తోత్రములు 🙏🙏🙏
@prembankapalli1232 ай бұрын
Nice Singing Sister and Nice Music From JK Christoper Anna 🎉
@531.amareswarimanda53 жыл бұрын
కరోనా విలయతాండవం లో చాలా మంచి ఆదరణ పాటను చేశారు..thank u christopher anna..praise the lord
@User-319932 жыл бұрын
Thanks to lord
@ebby2473 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్. మంచి music నీ అందించిన Christopher గారికి వందనాలు. దేవునికే మహిమ.🙏
@PavanKumar-to3vk3 жыл бұрын
Ee pata roju vinalanipisthundhi Akka, God's love ever lasting love, goppa pata padaru Akka, yesayya mimmulanu, mee kutumbam nu deevichi, ashirvadhinchunu gaka, Amen🙏
@yenesupinipay3014 Жыл бұрын
Heart touching song. The singer and Musician have done justice to the song.May Lord bless you.
@narashimhamurthy5591 Жыл бұрын
🌹👏🙏✝️🙏👏🌹👑 God Bleshe you Amen Chintamani (taluk)ಕೈವಾರ Gramam
@yesebuyesebu23702 жыл бұрын
అమ్మ మీకు స్వరం ఇచ్చిన దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి మీరు అంత అద్భుతంగా ఆ పాటను చాలా బాగా పాడారు మీరు పాడుతున్న ఈ పాట వింటుంటే నా హృదయాన్ని ఎక్కడో కదిలించిన ట్లు ఉంది మీ స్వరం వినాలని పాటలు నేను చాలా వరకు ఈ పాటలో కూడా మీరు చాలా చక్కగా వాడుతున్నారు మీలాగా నాకు ఎప్పుడు స్వరం వస్తు ందని చాలా వరకు ఎదురు చూ స్తున్నాను నాకు స్వరం రావడం లేదు నేను పాడాలనుకున్న పాడండి తండ్రి యేసయ్య నాకు అది ప్రార్థించడం లేకపోతే నేను పాటలు బాగా పాడాలనుకుంటున్నాను ఒక్కసారి బాగా మంచిగా వస్తే వాడితే నాకు చాలా బాగుంటుంది అనుకున్నా
@vijayavijaya72442 жыл бұрын
దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక అన్న నీకు చక్కటి స్వరాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sarathjyotshna44479 ай бұрын
Chala Baga padaru.దేవుని సన్నిధి లో ఉన్నట్టుంది
@yehoshuvayehoshuva23303 жыл бұрын
దేవాది దేవునికే మహిమ కలుగునుగాక జీసస్ బ్లెస్స్ యు సిస్టర్ బ్రదర్
@nvara93443 жыл бұрын
Amma paddatiga battaluvesukovali pedavulaki.rangulu pusukovabbu ok bye inka chebutamu Jesus vastunnaru sardhukupovali
@M.Nahum173 жыл бұрын
వందనాలు సిస్టర్ చాలా బాగా పాడారు మరియు ఇప్పటికి ఈ పాటను చాలా సార్లు విన్నాను, దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ 🙏❤
@sheknawzia5299 Жыл бұрын
ప్రేస్ దలార్డ్ సిస్టర్ గారు అండ్ బ్రదర్ గారు సూపర్ సాంగ్ 👌👌👌 దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏 💐💐💐🌹🌹🌹💐💐💐🙌🙌🙌🙌💐💐💐🌹🌹🌹💐💐💐
@prasadaraokativarapu7657 Жыл бұрын
God bless you granddaughter very happy to hear song
@trkofficialkeys3 жыл бұрын
Thank you JKC Anaa మిమ్మల్ని కలిసే అవకాశం రావాలి...⛪🎹⛪🎹
@rameshjr24032 жыл бұрын
Heart touching song sister Naku chala chala nachindi entha manchi song devudu me anugraichi me chetha padiayam entho santhosham ga vundhi sister devudu. Me kutimbani dhivinchunugakaa amen🙏🙏🙏🙏🙏
@kk-bb2uz2 жыл бұрын
ఏపాటకైనా చక్కగా న్యాయం చేస్తారు సిస్టర్ మీరు
@chinnaiah.Y49312 жыл бұрын
దేవుని కి స్తోత్రం హల్లేలుయా యేసయ్యా ఈ పాట చాలా బాగుంది
@jesusmyhero80862 жыл бұрын
సిస్టర్ చాలా బాగా పాడారు ఎంత నా హృదయాన్ని కదిలించి ఉంది ఈ పాటతో దేవుని ప్రేమ ఏంటనేది అర్థం అవుతుంది చాలా బాగా పాడారు ఎంత బాగుంది నీకు మంచి స్వరము ఇచ్చాడు దేవుడు చాలా మంచి వరమిచ్చాడు అదేమిటంటే నీ స్వరము
@ivcs19652 жыл бұрын
My dear Daughter, excellent, very melody in your voice. Praise the Lord for your service and Mr. Christopher's music is awesome. May God bless you both to continue his ministry by music
@anthammollaramulu3515 Жыл бұрын
Sp balu గారు పాడిన ఈపాటికి మీ అద్బుతమైన గానం మరియు క్రిస్టఫర్ గారి మంచి సంగీతం నాకైతే వినడానికి ఎంతో ఆనందమును సంతోషమును ఉత్సాహమును కలిగించింది ఇటువంటి మధురమైన పాటలు ఎన్నో మరెన్నో మీరు పాడి దేవుని మహిమను పొందుకొని మీ సువార్త పరిచర్య ఎంతో విస్తారముగా విస్తరించును గాక అని ఆ దేవుని ప్రార్థించుచున్నాను దేవుని కే మహిమ ఘనత ప్రభావములు చల్లునుగాక 🙏🙏
@jedidiahm36703 жыл бұрын
Praise the lord 🙏 Sharon sister beautiful singing nice voice 👌👍 super jk Christopher good musician good family Good children God 🙏 bless you your home 🏡❤️🤗🙏🌹💐
చాలా బాగా పాడారు సిస్టర్ గారు దేవుడు మిమ్ములను దేవించును గాక
@prasadaraokativarapu7657 Жыл бұрын
Your voice is excellent God bless you 🙏🙏
@sanjaythoughts290410 ай бұрын
Jesus songs are always nice 💖💖🙌🏿
@dilipdilipkumar8684 Жыл бұрын
Sang well by sister, the composition by writer and music is outstanding. Meaning is speech less.
@krupadeevena98163 жыл бұрын
చాలా బాగా పాడారు అక్క దేవుని కి మహిమ కలుగును గాక God bless you akka Praise the lord 🙏 annaya akka
@BGPSS-ht5gf2 жыл бұрын
kzbin.info/www/bejne/jYSmd3iId9yoeKs
@barnabasskuruba38212 жыл бұрын
Sister, పాటయెంత బాగ పాడారో ఒక స్తీ ఎలా అలంకరించు కోవాలో దేవుని మాటకు లోబడి మీరుఉన్నందుకు మీకు వందనములు.చాలామంది వారు ఏ విధముగా అలంకరించు కొని వస్తారో చూసిన వారు వీరా దేవుని పిల్లలని దేవుని నామమును దూషింపబడులాగున ఉన్నారు.అక్కడున్న పెద్దలైన వీటిని అరికట్టాలని కోరుచున్నాను.స్త్రీలు తగినంతగా అలంకరించుకోవాలి ,అని మనవి.
@GideonEdwardRaj3 ай бұрын
Awesome song and music....!!
@kotipolice19242 жыл бұрын
God bless you sister🙏 ఎంత చక్కగా పాడేరో సూపర్, అలాగే సార్ మ్యూజిక్ ఎంత చక్కగా అందిస్తున్నారో 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍
@mahanyapalla83552 жыл бұрын
Deva veladi vandanalu suthi sothrlu hallelujah suthi
@raviarepalli83443 жыл бұрын
నిజం చెప్పాలంటే రోజుకు ఒక్కసారైనా వినాలని ఉంది.దేవునికే మహిమ , ఘనత కలుగును గాక🙏🙏🙏
@jesuslove797411 ай бұрын
Praise the LORD Glory to Jesus
@prashanthabalasingu44228 ай бұрын
Enta prama undi song lo sister super enni sarlu vinna saripodu
@vamsikumari14073 ай бұрын
Super sister... chala bagaa padaru
@yesayyaassislutho90263 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@susheelathavitiki6983 жыл бұрын
Very nice singing God use you more and more
@rapakavasu43873 жыл бұрын
Amma Nidunoorellu Jk Anna Meru Chllgaundalni Auprbhvuni Praadistanu Vndnalu
@nageswararaopalaparthi14763 жыл бұрын
Supar ga padaru anti davunini namaniki mahima kalugunu gaka
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@sankuramulu5891 Жыл бұрын
Tandripremakannacristiansongwrtieing
@GiribabuArla9 ай бұрын
Praise the lord sister
@priyankamulaparthi80723 жыл бұрын
Thanku Jesus for your valuable love thankyou sooooooo much dady
@lakshmanraothadepalli901710 ай бұрын
Praise the Lord sister and sir🎉🎉🎉
@davidciripangy90322 жыл бұрын
అద్భుతమైన గీత రచన, అద్భుతమైన sangeethsasaaradhyamulo మధురముగా ఆలపించారు. దేవుడు మీ టీమ్ అందరినీ , మీ పరిచర్యను ఆశీర్వదించి, ముందున్న రోజుల్లొ ఇంకా దేవుడు తన మహిమ కొరకు ఎక్కువగా వాడుకోవాలని మా ప్రార్థన."అభినందనలు".
@kavithajayaraj9149 Жыл бұрын
😊
@kavithajayaraj9149 Жыл бұрын
😊😊😊😊😊😊
@prizygorrumuchhu8724 Жыл бұрын
##############
@nnarasamma6096 Жыл бұрын
Ttþtt
@nnarasamma6096 Жыл бұрын
T
@KalyanKumar-om4oj3 жыл бұрын
బాగా పాడారు అన్న మీకు సిస్టర్ కి prasie the lord
@PastorSubhakararao3 жыл бұрын
Christopher Garu praise the lord.. సిస్టర్ గారు చాలా చక్కగా పాడారు...Thank you sister