గురువుగారు ఆ మహా శివుడు మిమ్మల్ని చల్లగా ఉంచాలి హర హర మహాదేవ శంభో శంకర సర్వేజనా సుఖినోభవంతు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం నాన్న..!!
@gopalakrishnamurthyvaddadi12433 жыл бұрын
ఔను. మాకు 75 ఏళ్లుగా, ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నాము. ఈ రహస్యాన్ని ఈ తరానికి అందించిన మీకు ధన్యవాదములు కృతజ్ఞతలు.
@sivanori44753 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు. మా చిన్నప్పుడు మా ఇంట్లో చేసేవారు. తరవాణి కుండా అందరి ఇళ్లలోనూ ఉండేది. ధన్యవాదములు
@venkateshmusham22623 жыл бұрын
Ma nanamma garu chesevaru, madi lekunda aa kunda chayaloki kudavellanichevaru kadu. Intha adbhuthamaina vishayanni chupistunnanduku Dhanyavadalu 🙏
@ydprasad51859 ай бұрын
భావ ప్రకాష్ ఆయుర్వేద సంహిత లో ఈ తరవాణి నీ శరీరం పై మచ్చలు గట్లు, కుట్లు మచ్చలు పోగొట్ట మందు కింద వాడుతారు అని వుంది గురు గారు దేవుడ వలె చెప్పారు ❤❤❤
@radhikach29233 жыл бұрын
👍👍 guruvu Garu chala purathanam tharavani
@thebox1373 жыл бұрын
ఈ పేరు , వంట మొదటి సారి వింటున్నాను. గురువు గారు చెబుతున్న విధానం చాలా నచ్చింది . మా పిల్లలకు చేసి పెడుతాము
@pravallikae91512 жыл бұрын
A very big source for vitamin b12 in ready to absorb form. Saluate to my past generations. Thanks to u sir
@meenuseepana68293 жыл бұрын
Super receipe guruvu garu
@vasanthathiruchunapalli17073 жыл бұрын
Sir మీ వీడియో బాగుంది చంటి పిల్లలకు కావలిసిన food చెప్పండి
@mb_attada28743 жыл бұрын
Na chinapudu ma ammama garu chesavalu 3 days chesi 4th day maku ichevalu challa bagundedhi Ipudu miru chepina vidham ga nenu sontham ga chesukovachu Thank you guruvu garu 😊
@gljayagannavarapu37272 жыл бұрын
Konaseema vari kongu bangaramu yharavani. Ipptiki kondaru chesthuntaru.
@thedevotionalpath81532 жыл бұрын
Eppatiki ma ammama garu chestaru e recipe kani ala chestaro telidu mi video chusaka telisindi guruvu garu chala danyavadalu 🙏
@swaroopkumar27043 жыл бұрын
Tharavani kotha avakai super combination 😋
@subbalakshmikanuri663 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు.
@radhikach29233 жыл бұрын
Thank u so much guruvu Garu 👍
@111saibaba3 жыл бұрын
Ippudu cheppe probiotics, anti flactulents, proteins, samstham indulo unnai. Peddala mata chaddi muta. Adi vadilesam. Ippudu tella vadu chebithe parigiduthunnam. Food ni yenta pavitram ga chudalo guruvu garu chupistunnaru. Chustene pavitra bhavana ravali. Anduke amenu Annapurna Devi annaru. 🙏
MI MAATALU VINTUNTENE KADUPU NINDINA THA ANANDANGA VUNDHI.. ELANTI PURATANA VANTALU AROGYA RAHASYALU INKA CHEPPANDI TAPPAKA TRY CHESKUNTAM.. THANK YOU SO MUCH.. VUSIRIKAYA VOORAGAYA CHEPPANDI SIR
@vidyavati94543 жыл бұрын
Namaskaram andi. My mother used to prepare in the early morning with all sterile technique and she used to keep it in a mud pot in one corner, so that none can touch as and when. Thank you.
@srinivastangella3 жыл бұрын
మీరు చేసిన అన్ని వీడియోలు ఒక ఎత్తు. ఈ తరవాన్నం వీడియో లు ఒక ఎత్తు. ఎందుకంటే ఇలాంటి విషయాలు సరిగ్గా చెప్పగలిగే వారు లేరు. మీకు సదా ఋణపడి వుంటాము 🙏
@narasimhulugv3 жыл бұрын
Idi TELANGANA lo KALIKUNDA ani Prasidhi deeni to KALI ANNAM , SANKATI eheesi ento aarogyamga bratikaru , intati APURVA VISHAYANNI andariki panchenanduku MEEKU NAA PADABHIVANDANAN . KALI KUNDA intiloo unte SAHAKSAT MAHALAXMI INTLO UNDI ANEVARU, KALIKUNDA ANTE “ KALIME” anevaru. 🙏🙏🙏🙏🙏