నాకు ఈ పాట చాలా ఇష్టం ఎందుకంటే ఇది మా తాత ఎప్పుడు పడుతుంది అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టం
@srinuprasu7169 Жыл бұрын
అద్బుతం రాసారు పాడారు 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@chakaliraju3778 Жыл бұрын
ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు... ఈ రోజుల్లో కనుమరుగు అవుతున్నాయి ఈ పాటలు..
@SilluSillu-t7b8 ай бұрын
😢😢😢
@andrasreenivasulareddy8375 Жыл бұрын
Ayya gattu Nares garu meku satha koty Naskaralu
@VenkySwetha Жыл бұрын
ఎవ్వరుడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకొచ్చి మోసబుచ్చితివి ఇవ్వమని నేనడుగలేదు ఈశ్వరాయ నీ కోరలేదు ఇవ్వమని నేనడుగలేదు ఈశ్వరాయనీ కోరలేదు ఎవరితో నేనేమి చెప్పదు నవ్వులాట ప్రపంచ మందునా ఎవ్వరుడిగితే జన్మమిచ్చితీవి పరమాత్మ ఈ తనువు ఎందుకిచ్చి మోసబుచ్చితీవి ఎప్పుడు నిన్నేమి కోరితిని సర్వంబు నీవని చెప్పక నా మదిలో మరచితిని తప్పులు ఎరగని తనవులకు ఈ తిప్పలు ఎందుకు వచ్చానో మరి ఆ తప్పులు ఎరగని తనవులకు ఈ తిప్పలు ఎందుకు వచ్చునో మరి చెప్పరా ఏ తప్పు చేసినా చెప్పరా ఏ తప్పు చేసిన ఇప్పుడే సరిదిద్దుకొందునూ ఎవ్వరుడిగితే జన్మమిచ్చితీవి పరమాత్మ ఈ తనువు ఎందుకొచ్చి మేసబుచ్చితివి ధనం ధాన్యం ఇవ్వమంటే నిన్నేఎప్పుడైనా ధనం రాశులు సంపదలు కొరితిన తనువు మనువు ధనము నీకు ధార పోసిన తెరగీయుండగా ఆ... తనువు మనవు దనము నీకు దారపొసిన తెరగియుండగా దిన దినంబున గడువు లేకనూ దిన దినంబున గడువు దిక్కు తోచనీ మాయ జన్మ ఎవరుఅడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకొచ్చి మోసబుచ్చితివి నమ్మినందుకు నన్ను మరవకునూ కడసారి కోరిక కోరినందుకు వేరు చేయకునూ ఈ ఇమ్ము ఈ ఈ ముసలి తనవులకు ఉన్న చిక్కులు తొలగజేసి సమ్మతంబుగ దీక్ష కవితా సమ్మతంబుగ దీక్ష కవితా నన్నదే నిజమనుచు నమ్ము ఎవరుడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకుచ్చి మేసబుచ్చితివి ఇవ్వమని నేను అడగలేదు ఈశ్వరాయని కోరలేదు ఎవరితో నేనేమి చెప్పుదు నవ్వులాట ప్రపంచమందునా ఎవ్వరుడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకిచ్చి మోసబుచ్చితివి
@ramuluranuluramuluranulu-gu9ln Жыл бұрын
😮
@k.srinivasuluk.srinivasulu34038 ай бұрын
Good
@GudapuDevaraju-su3ww2 ай бұрын
వ్యాసం లా రాశారు కానీ సాంగ్ లా రాసుంటే చాలా మందికి ఉపయోగ పడేది
@venkatadurgaprasaddasara1556 Жыл бұрын
పాట విని నా జన్మ ధన్యం అయింది.విన్న కొద్ది ఇంక వినాలి అనిపిస్తుంది.
@bhairaiahtavutam Жыл бұрын
మంచి పాట నేనూ కూడా విటాను మా ఇట్లు కూడా పాడారు బాజనాల
@EswarMajjara3 ай бұрын
💥జన్మ గురించి 🧘 👉మానవుడు🎎 పడే బాధ గురించి చెప్పే🥁భజన పాట🎹 🎯దీనికి 🏹ఒకటే మార్గం🪷 🪈ఆత్మజ్ఞానం🪔🪔🪔 జై హింద్ 🇮🇳 అనంత పురం ♥️
Tathvetham baaga vundhi,meeru ee paata dhwara chaala people's ni impact ayyi vuntaanu
@anjineyae5562 жыл бұрын
EXCELLENT SIR SUPPER From chayanjineyalu BELLARI
@leelathrinadh13112 жыл бұрын
ఎందుకో తెలీదు ఈ పాట నన్ను బాగా ఆ కట్టుకుంది నా ఆలోచనకు దగ్గరగా ఉంది
@agaldutysatheeshkumar5323 Жыл бұрын
Jaiguru anna chalanachinnapata omnamshivayah
@rpmnews57872 жыл бұрын
ఇంకా ఇలాంటి పాటలు రాసి పడాలని మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💞💞💞💞💞
@pillianjaiah74082 жыл бұрын
ఊ
@SurendraChakaleti5 ай бұрын
Chala bagapadaru music and tapala artist super anna
@bvenkataratnam2259 Жыл бұрын
జీవిత సత్యం తెలిపే పాట ఇది చాలా మంచి తత్వాలు పాడిన వారికి ధన్యవాదాలు
@sujatha198911 ай бұрын
Chala Baga padinaru sir🙏
@Omprakash-vt9kr3 жыл бұрын
నాకోసమే పాట రాసి పాడినట్టు ఉంది గట్టునరేష్ గారు ధన్యవాదాలు
@veeraachari93572 жыл бұрын
...../
@rajareddyyeddula3623 Жыл бұрын
Superrrrrrr, Naresh, anna
@rangareddyrangareddy8267 Жыл бұрын
8:32 vvvv good namaste 🙏 👌 👏
@pandusarnya71722 жыл бұрын
💐పంచి బుతాల రాహష్యమే ఓం నమః శివాయ💐
@ramuvch67332 жыл бұрын
Pp
@ervanaresh9571 Жыл бұрын
Super brother
@sanjannasanjanna10133 жыл бұрын
Super excellent wow 🙏💗🙏 thank s
@RAJESHRAJESH-ch1bk6 ай бұрын
చాలా. బాగా. పాడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriumamaheswaraswamytemple84572 жыл бұрын
మధురమై న పాట అద్భుతం సూపర్
@sanjeevankarvighnesh20599 ай бұрын
అధ్బుతంగా పాడారు సార్, విన్న కొద్ది వినాలనిపిస్తుంది 🙏🙏
@SudhakarareddyRokkam2 ай бұрын
Excellent
@rajashekar3389 Жыл бұрын
ఆధునిక యుగంలో మానవుడు ఎన‌్ని భోగ భాగ‌్యాలు అనుభవించిన చివరాఖరికి వైరాగ్యం వైపు రావల‌్సిందె ధన‌్యవాదాలు నరేష్ మనసును కదిలించే పాటలు మీ నోటి వెంట వస‌్తున‌్నందుకు
@korrapatinarayanaswamy5272 Жыл бұрын
సార్ ఎంతోమంది కామెంట్ పెట్టిన విధానం చూస్తున్నాను కానీ మీరు పెట్టిన కామెంట్ చాలా బాగుంది
@rafirafi82142 жыл бұрын
మంచి పాట ఇది ఈ పాట నేను కూడా పాడుతా చాలా ఇష్టం మా ఊరిలో భజనలు పాటలు నేర్పేది పంతులు ముస్లిం
@nationfirst69392 жыл бұрын
ఏఊరూ బ్రదర్
@b.buddannab.buddanna21162 жыл бұрын
Gattu. Naresh garu ur voice ssuper sir
@chennaiahdandu Жыл бұрын
9 cw ❤😂🎉😮
@maradanavenkatesh9843 Жыл бұрын
@@nationfirst6939 the day m
@narsimulugoudsukkala912 Жыл бұрын
@@nationfirst6939 n 8:02
@balajiprasad37433 жыл бұрын
భోజ రాజు గారి తత్వ రచన బాగుంది
@jaganu4196 Жыл бұрын
సూపర్ సార్
@k.kalpanak.kalpana20372 жыл бұрын
Guru Garu namaste Om namah shivaya Om namah shivaya Om Karthika damodaray namah Jay shriman Narayana Krishnam vande Jagadguru Om namah shivaya thank you
@jaipalpasula10773 жыл бұрын
Anna this song is very wander full
@akashsajjan73312 жыл бұрын
🙏చాలా బాగుంది పాట వ్రాసిన వారికి మరియు పాడిన వారికీ నమస్కారాలు మరియు ధన్యవాదములు 🙏
@harinathv81162 жыл бұрын
చాలబాగుంది
@enr_____84413 жыл бұрын
Ee paata vinte chaalu jivitham viluva ardham avuthundhi 🏞
Thanks, Naresh garu, this song is my favourite and heart touched ❤
@nageswararaovelaga57443 жыл бұрын
Super voice sir Adbuthamga paadaaru 🙏🙏🙏
@bruhaspatibrushspati92963 жыл бұрын
Super sir and thank you sir 😘
@mahanthisrinu9882 Жыл бұрын
ప్రతి మానవుడు విన వలిసిన పాట వ్రాసి పాడి ప్రజలు కు అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@narsingaraojv36473 жыл бұрын
బాగుంది
@bestharavikumar7564 Жыл бұрын
చాలా బాగుంది song
@VenkatarajamKoora Жыл бұрын
Chala bagundhayah❤🎉🎉❤
@nareshvolgs8043 жыл бұрын
Memu chinnapudu Bajana time 12varaku chese valam chala manchinga anipistundee a rojule veru abba I miss you old day's 😌
@ukkajisrikanth7303 жыл бұрын
గట్టు నరేష్ గారు పాడిన అద్భుతమైన పాట
@naveenpnnaveenp25342 жыл бұрын
Bi ttyl
@naveenpnnaveenp25342 жыл бұрын
Ni
@yeennamnagalingam22032 жыл бұрын
@@naveenpnnaveenp2534 a
@kandenpallipavan36352 жыл бұрын
W
@venkatanna3829 Жыл бұрын
Manchi paata very meaningful song naki chala naccindi
@dekarlatarakeswarrao35232 жыл бұрын
Heart touching lyrics n song. Adbhutam. Salute u.
@bojjannabojjappagari667910 ай бұрын
Nice information
@srinivasasarmakommuru88133 жыл бұрын
Chalabagunadi kala ASIRVACHANAMULU
@kummarianjaneyulu37176 ай бұрын
Manasuki antha prashanthaga undo song vintunte....
@umavallepu593 Жыл бұрын
🙏🙏🙏antha guru krupa
@gouthamisrinivaschannel11 ай бұрын
Gatha 2 years nundi nenu vintunnaanu chala prashanthamha untadhi
@prasadraosurabhi3 жыл бұрын
Singing is a divine by god...MEEKU paadaabhivandanaalu.🙏🙏🙏ee PANDEMIC SITUATION lo we SONG enta AVASARAMO VINTE KAANY teleedu.intakante ekkuva cheppalenu.thanq anna.👌👌👌
@sanjannasanjanna10133 жыл бұрын
Wow excellent super sir super anthe
@malappamalla91773 жыл бұрын
PPP in
@siddusiddarth85143 жыл бұрын
Nakaithe e song chala chala istam sir.....chala baga padaru thanku.
@sudamallesh37943 жыл бұрын
Chala bagundhe Pata
@pavankrishnalucky95523 жыл бұрын
Super song hart touching
@rafeelkhanrafeelkhan5082 Жыл бұрын
Super hit God pelse
@VGP20232 жыл бұрын
Intensity in your voice is priceless Naresh garu 👌👌👌👌
@mullapatiramanamma70353 жыл бұрын
Super
@Kpadma-me7wy11 ай бұрын
👌👌👌👌👌👍💐💐🙏
@ranwayvenu30443 жыл бұрын
Super 👌
@swaminadhanchapala3133 жыл бұрын
Manchi thathvam annaa...
@gruvijayram57992 жыл бұрын
Adwaitha paramapara Sri saraswati Bhojaraja swamula variki jai jai
@avkumar74102 жыл бұрын
Song ....that my heart feels...i can not express...
@laxmanlaxman472 Жыл бұрын
Super 👌👌👌👌👌👌👌👌
@mekalasudhakarmadiga28763 жыл бұрын
Super Song sir Nice
@murthypck97372 жыл бұрын
Super🙏 message🙏🙏🙏
@anstankashala88493 жыл бұрын
Too melodious Ayya, Congrat's
@anstankashala88493 жыл бұрын
Let me know who is the writer with his cell including Your's cell numbers please
@repallejaisimhareddy12923 жыл бұрын
@@anstankashala8849 6and y
@bnrao97872 жыл бұрын
🙏👍💪🔥👌 భారత్ మాతాకీ జై
@prabhakarmusirik44423 жыл бұрын
Super sir 😲😲😲😲
@hdvijaykanna84802 жыл бұрын
Super songs anna
@vijayabarathi71283 жыл бұрын
Great song 👌👌
@dramanaramana27102 жыл бұрын
Very good songs Dnvramana
@Aaaa-nd5hf2 жыл бұрын
@@dramanaramana2710 hi
@adullababu1503 жыл бұрын
నా లైఫ్ లో వినలేదు నరేష్ అన్న లాంటి గొంతు ఈ పాట నరేష్ గారి నెంబర్ కావాలి
@pvijay53372 жыл бұрын
పరమాత్ముడిని సృష్టికర్తను ప్రశ్నించుచున్నావా కుండ ఎప్పుడైనా ఎక్కడైనా కుమ్మరిని ప్రశ్నించిందా కాబట్టి మనం కూడా ప్రశ్నించకూడదు ఇష్టమైతే ప్రకటించాలి ఆయన మహిలను