The Great rift: ఈ కొత్త మహాసముద్రం ఎక్కడ, ఎప్పుడు పుడుతుంది? | BBC Telugu

  Рет қаралды 235,677

BBC News Telugu

BBC News Telugu

6 ай бұрын

ఈ కొత్త మహాసముద్రం ఎక్కడ పుడుతోంది?
#GreatRiftValley #TheGreatRift #NewOcean
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 65
@user-rghytedfgvcfhyffvj
@user-rghytedfgvcfhyffvj 6 ай бұрын
అదేదో రేపో ఎల్లుండో జరుగుద్ది అన్నట్టు చెప్పావు khan.
@narlasatish2047
@narlasatish2047 6 ай бұрын
😂😂
@mohammedibrahim2325
@mohammedibrahim2325 6 ай бұрын
5 లక్షల సంవత్సరాలు ఎవరు ఉంటారు మనకి అవసరమా,చెప్పిన నీవు, విన్న నేను ఎక్కడ ఉంటామో..😂😂
@queen_dead
@queen_dead 18 күн бұрын
Unta nen
@mrb515
@mrb515 6 ай бұрын
ఆ నీరు భూమి పగిలిన చోట చేరితే వేరే చోట భూమి ఏర్పడేందుకు అవకాశం ఉంది.
@sudheerch269
@sudheerch269 6 ай бұрын
Ledhu bhoomi meedha neeru satham yekkuvaga vundhi Inka yekkuva avochu gaani thaggadhu
@FunnyVideo360days
@FunnyVideo360days 6 ай бұрын
It may happen very soon.may be in 1000 years or so..not more than 50,000 years at all..There are many factors that we didnt know yet😮😮
@kokatmoshin2330
@kokatmoshin2330 6 ай бұрын
Super 😊😊😊wel, come 🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 6 ай бұрын
pranamam pranamam pranamam prabhata suryudi ki pranamam prayanam prayanam prayanam viswam tho mamekam prayanam.. Ane song gurtu chestunnadi good Srishti ki thanks
@madhu_85
@madhu_85 6 ай бұрын
Ila video cheyadaniki, cheppadaniki munde scientists entho research chesi vuntaru....ivi Earth meeda jarige marpulu....nice video
@PrinceShaik-sl7xl
@PrinceShaik-sl7xl 6 ай бұрын
50,000 సంవత్సరాల తర్వాత మనకు అందుబాటులో ఉంటాయి విమానాలు భూమి నుండి మార్స్ పైకి వెళ్లడానికి అది కూడా కేవలం 10 గంటల్లో
@Wildbirds1985
@Wildbirds1985 6 ай бұрын
అప్పటి వరకు ఈ భూమిని బ్రతకనిస్తాడా?...ఈ మనిషి...ఎప్పుడు ఏం ఆటంబాంబ్ వేసి ఈ బూబాగాన్ని సముద్రం లో కలిపే రోజులు దగ్గరనే ఉన్నాయి
@pradeepboddu9004
@pradeepboddu9004 6 ай бұрын
Exactly
@jithendermarati2213
@jithendermarati2213 6 ай бұрын
లక్ష సంవత్సరరాలలో ఈ సముద్రం ఏర్పడుతుంది
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 6 ай бұрын
ఓహో అలాగా
@chanuchandu5414
@chanuchandu5414 6 ай бұрын
Who will pay for those researchers.
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 6 ай бұрын
ite em cheyyali.manushi pudatadu.poradu.we humans should help each other.
@wilsonraj8770
@wilsonraj8770 6 ай бұрын
BBC పరిపాలన మొత్తం ముస్లిం ల చేతిలోకి వెళ్ళిపోయిందా అని అనుమానం బలపడుతూ ఉంది కొన్ని విషయాలను గమనిస్తే
@lifegamerpro4033
@lifegamerpro4033 6 ай бұрын
Telangana Maharashtra madhya lo new ocean
@nallavenu6540
@nallavenu6540 6 ай бұрын
😂😂
@lifegamerpro4033
@lifegamerpro4033 6 ай бұрын
@@nallavenu6540 guntur ni telangana lo kalipali : Macharla Pragati Sangh 🤑
@miraclemorning5629
@miraclemorning5629 6 ай бұрын
Appudu South India yerpaduthundi😂😂
@bharathkumar19
@bharathkumar19 6 ай бұрын
Notuki yedhipadithy adhi cheppesi,kani idhi jaragali anty 100000 years agali Ani cheppeyadamyy,,
@sravsvlogs4472
@sravsvlogs4472 6 ай бұрын
Funny comments ceyyadam kadu, whats the reasons of decreasing time research ceyyandi, 5 lakhs ki bachinapudu 5 years ravadaniki entha time padtadi Use your senses correctly so that we wil act according to responsibilities towards oir nature
@thetruth3322
@thetruth3322 6 ай бұрын
I will name it with my Name
@vasusri4772
@vasusri4772 5 ай бұрын
Aithe manam India nundi America ki vellipotamu 😢
@Bezwada-Girl
@Bezwada-Girl 6 ай бұрын
Dhini valla labhama nashtama cheppaledhu
@NareshKumar-ie3li
@NareshKumar-ie3li 6 ай бұрын
Africa vallaki nastam
@user-bg8ey3ep2z
@user-bg8ey3ep2z 6 ай бұрын
O yammoo aanii yrs nvu Undu memu potham .....
@trendingmyfun5982
@trendingmyfun5982 6 ай бұрын
Babu meeru repati gurinchi alochichandi 10 lakhshalu samvathsarala endhuku antha dhuram asali manam vuntamo vundamo thelidhu
@gorlelakshminarayana3317
@gorlelakshminarayana3317 5 ай бұрын
అప్పటికి ఈ భూమి పై మనిషి ఉంటాడో లేదో
@azeezbasha6892
@azeezbasha6892 6 ай бұрын
Appatiki memu undam gaa😅😅
@thebeautifulnature1585
@thebeautifulnature1585 6 ай бұрын
Kaliyugam Antharinchiponudi
@indian2078
@indian2078 6 ай бұрын
ఈ న్యూస్ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా..?? ఇప్పటికిప్పుడు జరిగే వాటివల్లే వినాశనం జరుగుతుంది. ప్రజలకు ప్రపంచానికి పనికొచ్చే వార్తలు చెప్పండి.
@thebeautifulnature1585
@thebeautifulnature1585 6 ай бұрын
Ni lanti useless vadiki em use undadu... Kani ni laga andaru useless kadu kada!!!!!!!!!????
@indian2078
@indian2078 6 ай бұрын
@@thebeautifulnature1585 బహుశా...మీరు ఇప్పటికే ఒక వయసుకు వచ్చిఉంటారు. ఇంకా ఎన్నేళ్లు బ్రతుకుతారు. ఇంకో యాబై లేదా డబ్భై.. ?? కొన్ని ఏళ్ల సంవత్సరాల తర్వాత జరిగే సంఘటన మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ చుట్టూ ఉండే సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది,,,చెప్పండి...ప్లీస్ చెప్పండి.,,, ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యలు వర్గవర్ణప్రాంత విబేధాలు ఆకలి దారిద్ర్యం అసమానతలు ఒక నిర్భాగ్యురాలైన స్త్రీ లాక్ డౌన్ సమయంలో ఒక రైల్వే స్టేషన్లో ఆమె చంటి బిడ్డను వదిలి చనిపోయింది.,,ఎందుకో తెలుసా...?? ఈదేశంలో ఆకలి నిరుద్యోగం తీవ్రమైన అంతరం పెరుగుతుంది.,,కారణం,,?? మీలాంటి అందభక్తులు పెరిగిపోతున్నారు..అంతే..!
@abrahamlincoln8248
@abrahamlincoln8248 6 ай бұрын
Saudi
@sreenivasuludasanapalli8873
@sreenivasuludasanapalli8873 6 ай бұрын
Science is fact 👍🏻
@HereIsSantosh
@HereIsSantosh 6 ай бұрын
Idhi adhbhuthamey kadha
@megavlogs119
@megavlogs119 6 ай бұрын
Ippudu eam cheyyaliii..jarigevii jarugutuneevuntaiiii. Eavaruu apaleruuu.kadaaaa ......since antuu kotta samasyaluu tekandiii .....🙏🏽🙏🏽🙏🏽 Yadavaa technology science antuu vacchinaa daggara nunchhi bumi nii sagamm nasanamm chestunnaruuu....
@saivinay8178
@saivinay8178 6 ай бұрын
10 lakhala years taruvatha naa 🤣🤣, manavajathi vuntadho antha rinchi pothado. manushulu emundhi le inko 200 years inka powerful missiles kanietti pelchukoni potharu
@vaddimarkandeyudu8886
@vaddimarkandeyudu8886 6 ай бұрын
I don't live for 10 lakh years
@danielbusi
@danielbusi 4 ай бұрын
మరి తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేసేయండి...మరియు వాళ్ళని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించేయండి ...ప్రభుత్వం యుద్దప్రాతిపదిక మీద వీళ్ళందరికీ డబ్బులు పంచాలి...
@nanibabualthi3677
@nanibabualthi3677 2 ай бұрын
విచ్చలవిడిగా వాడుతున్న petrol,diesel,plastics 😤 global warming కి దారి తీసి ఈలాటి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.అప్పటికి మన వారు కొంత మొత్తం super sonic flights,తో Mars లాంటి గ్రహలపైకి వెళ్లిపోతాము.😂😂😂😂🎉🎉🎉🎉❤❤❤😢😢😢
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 6 ай бұрын
కొత్త సముద్రం పుట్టుక రావడం ఏమిటి భూగోళం వుందే నీళ్ళమీద,, బైబిలు కీర్తన 136:6
@pradeepboddu9004
@pradeepboddu9004 6 ай бұрын
అది ఇప్పుడు ఏర్పాటు అవుతోందొ తెలియాలి అంటే, వేణు స్వామి లాంటి మాంచి జ్యోతిషుడి ని అడగాలి😂😂😂
@srinivasaraosujatha4176
@srinivasaraosujatha4176 6 ай бұрын
prapamchamatha tana vunikini kolpobothuthi
@laladikiran3771
@laladikiran3771 6 ай бұрын
😢😢😢joke
@balanarendra17
@balanarendra17 6 ай бұрын
Aapatidhaka manishi vuntado pothado ley
@socialokay
@socialokay 6 ай бұрын
None of us will witness. Be it the narrator, the viewers, the script writer, editor, the bbc itself. We'll all be replaced by our future generations. We can't even imagine our next 100th year. It's funny to know something happening after 50k years Grow up guys. Don't ruin your credibility please
@vicomputers7024
@vicomputers7024 6 ай бұрын
Bbc వాడికి ఇదొక టైంపాస్ న్యూస్, పోనీ వరస్ట్ కేసులో రాబోయే 1000 సంవత్సరాలు న్యూస్ కూడా కాదు. ఈ న్యూస్ అంతా చూశాక ఒక సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది " ఏమిరా బాలరాజు! ఏముందిరా నీవల్ల ఉపయోగం దేశానికి, ఏదైనా పని చూసుకోరా....."
@Shiny-Angel-e1n
@Shiny-Angel-e1n 25 күн бұрын
😂
@srinivasasiya983
@srinivasasiya983 6 ай бұрын
BBC career worst news idhi👎👎👎👎👎
@padalavaarshneya6501
@padalavaarshneya6501 6 ай бұрын
పనికి రాని వీడియో ఇది అప్పటి వరకు ఎవడు ఉంటాడు ఆ సముద్రం గురించి తెలుసుకొని ఇప్పుడు పీకేది ఏముంది
@narravenkateswarlu1928
@narravenkateswarlu1928 6 ай бұрын
Useless information for the present generation
@user-ld3tv9mk4z
@user-ld3tv9mk4z 6 ай бұрын
enkem mana telugu valu land konuku taru .. future lo price peruguthadi ani
@jaafarramadan3166
@jaafarramadan3166 6 ай бұрын
5 nundi 10 million yrs .mi bbc .koni kotla yrs mundi putindi.kalalu kanali .mari enta chetta kala lu kantunnaru bbc
@sabhaskarrao4301
@sabhaskarrao4301 6 ай бұрын
Very old news by BBC mouth
@munisundar6011
@munisundar6011 6 ай бұрын
Big joke
@manthrisridhar6945
@manthrisridhar6945 6 ай бұрын
arpaddaka news wayandii😂
@Rk_Naidu
@Rk_Naidu 6 ай бұрын
Fake subscribes😊
@bendalamkrishnarao4952
@bendalamkrishnarao4952 6 ай бұрын
Time bokka
@madhu_85
@madhu_85 6 ай бұрын
Ila video cheyadaniki, cheppadaniki munde scientists entho research chesi vuntaru....ivi Earth meeda jarige marpulu....nice video
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 71 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 33 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
7 AM | ETV Telugu News | 24th July 2024
23:42
ETV Andhra Pradesh
Рет қаралды 395 М.
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 71 МЛН