The Making of Bhagavadgita Documentary | Gitacharya Sri. LV. Gangadhara Sastry

  Рет қаралды 425,500

Bhagavadgita Foundation

Bhagavadgita Foundation

Күн бұрын

Watch a sneak peak of Making of The World's First Musical Complete Bhagavadgita, a documentary on the inspiring journey of Gitacharya Sri. LV. Gangadhara Sastry, which was inaugurated by Governor E.S.L Narasimhan on 17th December 2014.
To know more about Bhagavadgita Foundation, visit our official website :
www.bhagavadgit...
Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here: www.bhagavadgit...
To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
visit : www.bhagavadgit...
or Contact us at : +91 9030756555
Follow Bhagavadgita Foundation on:
Facebook : / bhagavadgitafoundation
Twitter : / bhagavadgitafo1
The Bhagavadgita Foundation is a non-profit making spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
#Gangadhrasastry​ #Bhagavadgitafoundation​ #gita​ #bhagavadgita #bhagavadgitaallshlokas #krishna

Пікірлер: 412
@parvathiongolu4370
@parvathiongolu4370 6 жыл бұрын
🇮🇳మన దేశాన్ని ప్రపంచంలో అత్యంత విలువ లు పెంచారు మీరు మా తెలుగు వారైనందుకు గర్వంగా ఉంది
@apparaosamatam5592
@apparaosamatam5592 3 жыл бұрын
శ్రీ గంగాధర శాస్త్రి గారు మన తెలుగు భాషకి ఒక వన్ని తెచ్చిన్నారు. ఆయనకి పాద నమస్కారం చేస్తున్నాను.🙏🙏🙏🙏🙏
@Siva-hv4qn
@Siva-hv4qn Жыл бұрын
Jai bhagavthgeetha
@balajiopticals7795
@balajiopticals7795 6 жыл бұрын
భారతీదేశంలో ఉన్న హిందూ క్రిస్టియన్ ముస్లింలు ఉన్న అందరికి జన్మ ధాన్యం ఆయనది భాగవత్ గీత మహాశక్తి ఉన్నాది చదవండి ప్రపంచంలో ఎన్నో దేశంలలో భగవత్ గీత చుదువుతున్నారు వారికి నా ఉదయ్యేపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@rajuthogaru1287
@rajuthogaru1287 4 жыл бұрын
🙏🙏🙏మీరు మానవ రూపంలో వచ్చిన శ్రీ కృష్ణ పరమాత్ముడు గంగాధర శాస్త్రి గారు మికు కోటి ధన్యవాదాలు 🙏🙏🙏
@thatipamulavenkataiah8920
@thatipamulavenkataiah8920 2 жыл бұрын
Km jhoplo
@srinivasbalijepalli7485
@srinivasbalijepalli7485 5 жыл бұрын
మీరు పాడిన భగవద్గీత వినగానే నా ఒళ్ళు పులకించి పోయింది మీ లాంటి మహానుభావులు ఈ భారతావనిలో జన్మించుట మా అదృష్టం జై శ్రీమన్నారాయణ జై శ్రీ కృష్ణ
@cutyveda852
@cutyveda852 5 жыл бұрын
Bayya CD ekkada dorukuthundi.cast entha bayya
@cutyveda852
@cutyveda852 5 жыл бұрын
Cost entha bayya
@kishorenaidurk3366
@kishorenaidurk3366 3 жыл бұрын
@@cutyveda852 5k
@kishorenaidurk3366
@kishorenaidurk3366 3 жыл бұрын
@@cutyveda852 5k
@bhaskaramb6324
@bhaskaramb6324 2 жыл бұрын
@@cutyveda852 hhhhhhhhjhuh hhhhhhhhjhuh hai h h n hai hum jaise j hj hai jo bhj hai j hai jo j hai hum hai jo jo h jb jb b hai hum j n n hai jo jo jo jo jo jo juh hai jb j n j n hai jo jo jh hai hum hai hum hai hum h n hai jo jo jo jo jo jo jo jh j n hai h n j n jb jh hai jo jo hum hhhhhhhhiu hhhhhhhhiu jjj h
@kumarabcdefkumar791
@kumarabcdefkumar791 5 жыл бұрын
మీ పాదాలకు శతకోటి నమస్కారములు గంగాధర్ గారు
@satyanarayanachokkapu3663
@satyanarayanachokkapu3663 4 жыл бұрын
ఆధ్యాత్మిక అమృతవాహిని అయిన శ్రీమద్భగవద్గీత ఫౌండేషన్ ద్వారా స్వామి వివేకానందుల వారి తరువాత భారత దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవించే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న శ్రీ గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు...
@7771ramana
@7771ramana 4 жыл бұрын
భగవద్గీతను పూర్తిగా ఆలపించిన శ్రీగంగాధర శాస్త్రి గారు పూర్వజన్మ సుకృతం చేసుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులుతో జన్మించి, స్వర్గీయ శ్రీ ఘంటసాల గారి లానే ఆ స్వరం లొనే భగవద్గీతను తాత్పర్యంతో పాడినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ భగవద్గీతను విని ఆచరించిన ప్రతీ తెలుగువాడు ధన్యుడు. ఆ దేవదేవుని మాట భగవద్గీత పూర్తిగా విని తరించడం తెలుగువారి అదృష్టం గా భావిస్తున్నాను. శ్రీ గంగాధర శాస్త్రి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... నమో భగవతే వాసుదేవాయ నమః
@patrayani57
@patrayani57 2 жыл бұрын
నాన్నగారు స్వరపరచిన శ్లోకం గురించి గుర్తుచేసుకుంటూండగా మీరు పంపిన లింక్ గీతాజయంతినాడు అందుకోడం చాలా సంతోషంగా ఉంది. మీకు మా గీతాజయంతి శుభాకాంక్షలు.
@chintakuntaharanath3065
@chintakuntaharanath3065 2 жыл бұрын
అద్భుతమైన భగవద్గీత శ్లోకాలు700 సంగీత రూపంలో తాత్పర్య సహితం మనకందిచిన శ్రీ గంగాధర శాస్త్రి గారికి హృదయ పూర్వక నమః సుమాంజలులు...చిరస్మరణీయ ఘంటసాల గారు గానం చేసిన 106శ శ్లోకాలతో గానామృత సారం మిగిలిన శ్లోకాలు కలిపి మొత్తం 700 శ్లోకాలు పూర్తి గానం చేసి శ్రీ గంగాధర శాస్త్రి గారు లోకానికి అందించి ధన్యులయ్యారు..
@vnraju6684
@vnraju6684 4 жыл бұрын
మన సంస్కృతి ఆచారాలు పురాణాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇటువంటి మహానుభావులు లోకానికి వెలుగు దివ్వెలం వెలుతురుని ఇచ్చెదరు
@mattamsreedhar7713
@mattamsreedhar7713 3 жыл бұрын
గురువర్యులు తో సమానమైన " శ్రీ గంగాధర్ శాస్త్రి గారికి " అనంతకొటి వందనాలు మరియు పాదాభివందనాలు.అద్భుతం 🙏🙏🙏
@gajendrareddy1641
@gajendrareddy1641 8 жыл бұрын
అధ్బుతం గంగాధరం శాస్త్రి గారు తెలుగు వాడి మనసు లో చిరస్తాయిగా నిలిచిపోయారు గంటసాల గారి గాత్రం తో జాలువారిన గీతాసారాన్ని మీ గొంతుకతో పరిపూర్తి చేసారు మీరు పలికిన కొన్ని భావాలు అద్వితీయం అనిర్వచనీయం. ధన్యవాదములు
@shivaramdornala5371
@shivaramdornala5371 7 жыл бұрын
Bhagavad.gita.telugu
@gb.malleswararao1659
@gb.malleswararao1659 7 жыл бұрын
new Janna dhanyam
@gb.malleswararao1659
@gb.malleswararao1659 7 жыл бұрын
u will be immortal through this Greta ganam.
@siddareddykommepalli6249
@siddareddykommepalli6249 6 жыл бұрын
Gajendra Reddy V
@subhashsumalatha3649
@subhashsumalatha3649 5 жыл бұрын
@@siddareddykommepalli6249 sq eg
@anandsudhakaranand4331
@anandsudhakaranand4331 6 жыл бұрын
Gangadhar GARU Namastey. I know you sir long back, when you sung songs in Avanigadda Sivalayam. Your parents are lucky have a son like you.
@jagguankhath3623
@jagguankhath3623 2 жыл бұрын
సాయి కుమార్ గారి వాయిస్ చాలా మంచిగా ఉన్నది కృతజ్ఞతలు గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు
@devavasa5886
@devavasa5886 3 жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు మమ్మలన్ని తారిం పచేయడానికి మిమ్మలని సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ యే పంపించారు. శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్. జై శ్రీ కృష్ణ
@SrinivasRao-ks7ub
@SrinivasRao-ks7ub 4 жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@sureshparchuri3886
@sureshparchuri3886 3 жыл бұрын
ఇంత అద్భుతంగా ఆవిష్కరించి న మీరు మా ఊరివారు (అవనిగడ్డ)అవడం మాకు ఎంతో గర్వకారణం.
@srinivasaraosudha246
@srinivasaraosudha246 4 жыл бұрын
పూజ్య గంగధరశాస్త్రీ గారు భారత హైందవ ధర్మ లో కారణ జన్ముడు అణిముత్యం నా నమసమాంజలి జై భారత మాత కీ జై హింద్
@mudirajnaresh9782
@mudirajnaresh9782 4 жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు
@sathya96318
@sathya96318 6 жыл бұрын
🙏🙏🙏🙏🙏⛳ మహానుభావులకు హృదయపూర్వక నమస్కారములు
@renukavaddipalli6156
@renukavaddipalli6156 6 күн бұрын
మీలాంటి గొప్ప వాళ్ళు ఈ తరానికి ఎంతో అవసరం సార్ సాక్షాత్ భగవత్ స్వరూపం మీరు 🙏🏻🙏🏻🙏🏻 ఓం కృష్ణం వందే జగద్గురు 🙏🏻
@br.bumesh6402
@br.bumesh6402 4 жыл бұрын
కృష్ణo వందే జగత్గురుమ్ ..., "కీర్త నీయమ్ సదా హరిం "ధన్యవాదములు గురువుగారు "
@gaadhemohanrao422
@gaadhemohanrao422 4 жыл бұрын
శ్రీ గంగాధరశాస్త్రీ గారు ఈ భగవత్ప్రసాదితమైన ఈ భగవద్గీత ను పారాయణం చేసి ప్రజలందరికీ అందించి మీ జీవితం ధన్యతం చేసుకున్నారనియు మరియు కొన్ని వందల సంవత్సరాల వరకు ప్రజల హృదయాల్లో నిలచివుండేలా గానం చేసిన మీరు ధన్యులు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. - గాదె మోహన్ రావు నిజామాబాద్
@maheshraghavadaroju7392
@maheshraghavadaroju7392 8 күн бұрын
అద్భుతమైన, మహాకావ్యమైన, మహోత్కృష్టమైన, సకల మానవాళికి ఉపయోగకరమైన ఈ భగవాన్ ఉవాచను (మన భగవత్గీతను) అందించిందేందుకు మీరు చేసిన ప్రయత్నానికి, చేసిన త్యాగానికి చేతులుజోడించి వినమ్రతతో పాదాభివందనం చేస్తూ మరొక పయత్నం కూడా చేయవలసిందిగా మనవి ఈ భగవత్గీతను ప్రతి మనిషి జీవితంలో ఒక బాగంగా ఉండిపోవాలన్నా, అందరూ భగవత్గీత చదవాలన్న మీ కోరిక నెరవేలన్న... భగవత్గీతను పాఠ్యపుస్తకలలో ఒకటిగా ఉండేలా ప్రయత్నించవలెనని ప్రార్థన. ఇది నరేంద్రమోడీ గారి పాలనలోనే సాధ్యం 💐🙏.
@roshithsrisai8258
@roshithsrisai8258 4 жыл бұрын
దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు గురువుగారు కానీ మిమ్మల్ని చూస్తే నాకు దేవుడుని చూస్తున్నట్లుంది సార్
@ramanakumar1807
@ramanakumar1807 4 жыл бұрын
I can't say enough about him in words . So............. precious so exclent and it is an inspiration of Lord Srikrishna . Vande Krishnam Jagadgurum . Jai Srikrishna and Jai Sri GangadharaSasty garu .Mee ki naa padabhi vandanam.
@jaishrikrishna7418
@jaishrikrishna7418 4 жыл бұрын
Sir, idi ekkada ela purchase cheyali, my no. is 7989972323. Dhanyavaadaalu
@prahladudupanthadi8138
@prahladudupanthadi8138 4 жыл бұрын
భగవద్గీత సారాంశాన్ని అమృత తుల్య మైన మీగాత్ర ధారణతో ప్రపంచ మానవాళికి అందించిన మీకు నా హృదయపూర్వక శ త కోటి వందన మందారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumargajjala2188
@vijaykumargajjala2188 5 жыл бұрын
గురు గారికి నమస్కాములు 🇮🇳
@vtr4309
@vtr4309 3 жыл бұрын
నీ కీర్తి ప్రతిష్టలు ఈ భగవద్గీత పారాయణం వివరణ వలన శాస్త్రి గారి కి వెయ్యేళ్ళు మా పాదాభివందనాలు.
@narts5579
@narts5579 3 жыл бұрын
మీరు మా సమకాలికులు అయినందుకు చాలా సంతోషంగా ఉంది శాస్త్రి గారు
@nagarajuemani450
@nagarajuemani450 3 жыл бұрын
గంగాధర శాస్ట్రీ గారికి పాదాభివందనాలు , మా పిల్లలకు సంపూర్ణ భగవద్గీత పూర్తిగా నేర్పించాలని నా సంకల్పం మార్గం చూపగలరు
@prasadalapati6270
@prasadalapati6270 3 жыл бұрын
Singing of bhagavadgeeta not only performed his duty but also adopted its SARAMSAM in his life and dedicated himself to the society. 🙏 Ramchandra Prasad Alapati
@gangadharBejjarapu
@gangadharBejjarapu 26 күн бұрын
గంగాధర శాస్త్రి గారు నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి మహోత్సవ మైన భగవద్గీత గీత నేర్చుకొని నా హృదయము పులకించి పోయినది ఈవేళ నా హృదయపూర్వక మీకు పాదాభివందనాలు స్వామి
@omengg2460
@omengg2460 3 жыл бұрын
Sri. Gangadhar garu, superb reciting, you made my eyes wet. Lord. Krishna bless you in succeeding your Bhagawatgeeta Project. 🙏🙏🙏🕉
@ksraosudokuchannel2327
@ksraosudokuchannel2327 6 жыл бұрын
A SHOWER of BLESSINGS of LORD KRISHNA. TRULY GREAT.
@dr.tatausharani6420
@dr.tatausharani6420 3 жыл бұрын
పూజ్యులైన గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు . మీ గాత్రం మధురం. 🙏🙏🙏
@AnilAnil-fb9dh
@AnilAnil-fb9dh 6 жыл бұрын
చాలా అద్భుతం....మా తెలుగు వారైనందుకు గర్వంగా ఉంది.......ధన్యవాదములు
@darimireddyeswar7383
@darimireddyeswar7383 5 жыл бұрын
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః
@padmanabhamallamsetty2062
@padmanabhamallamsetty2062 3 жыл бұрын
This task was appreciated by previous present and future generations. Ever green task selected. God srikrishnas support is with you forever
@harikrishnayes8771
@harikrishnayes8771 5 жыл бұрын
Edi daiva nirnayam ayyundavachu... Meeru karana janmulu sir... Harekrishna harekrishna Krishna Krishna hare hare...! Hare Rama hare Rama Rama Rama hare hare...!!
@priyavelayutham
@priyavelayutham 2 жыл бұрын
Super sir, please continue your bhakti journey with bhagavatham and other books because your are god gifted person and please upload your bhakti songs in youtube also, it will change our life. Thank you Sir
@cannabathini
@cannabathini 3 жыл бұрын
Amazing Mahathma amazing. After listening to your amazing rendering of each sloka, when referring to BhagavadGita book, we understand your effort for perfection and sacrifices that you did put in. Dhanyosmi🙏🙏🙏
@reds697
@reds697 2 жыл бұрын
గీతాచార్యులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమః సుమాంజలులు
@vijaygbng
@vijaygbng 4 жыл бұрын
Great Effort and dedication. Thanks for up lifting and promoting our Traditional Values and bringing this to present and future generation.. once again thank you very much
@adinarayanamurthy1638
@adinarayanamurthy1638 2 ай бұрын
Sri Gangadhara sastry voice and efforts like sri Gantasala voice i am kannadiga i love Telugu also becuse it is like a twin babies
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 4 жыл бұрын
Theeyati ganga pravaham lanti Mee Geetha pravaahaniki maa padhabhivandhanalu swaamy prathi thelugu inta Mee Geetha Madhuryam pravahinchalani..jai shree krishna
@sureshposina4356
@sureshposina4356 Жыл бұрын
Hats off! An excellent recital of Bhagavadgita! May you continue to take the Hindu philosophy forward!🙏
@remalasrinivasarao2134
@remalasrinivasarao2134 Жыл бұрын
శ్రావ్యమైన స్వరం తో వీనుల విందుగా వుండే,తమ గానంతో, అందరినీ అలరిస్తున్న మీరు ధన్యజీవులు.
@konathamkrishna223
@konathamkrishna223 3 жыл бұрын
గురువులకు నమస్కారం, పరమాత్మ అదేశముతో జీవాత్మ రూపములో గంగాధర శాస్త్రి గారూ భగవత్గీత ద్వారా మానవుల గీత మార్పు కొరకు చేసిన కృషికి పరమాత్మ ఆశీస్సులు కలుగు గాక, కలిగాయి కూడా. కృష్ణం వందే జగత్ గురుమ్.
@prakashathey
@prakashathey 3 жыл бұрын
అభినవ ఘంటసాల గంగాధర శాస్త్రి గారికి ప్రణామములు 🙏🏻🙏🏻
@VinodKumar-fd2pg
@VinodKumar-fd2pg 2 жыл бұрын
మీరు ఆలపించిన భగవద్గీత వింటుంటే … భగవంతుడికి దగ్గర గా ఉనామనే వర్ణించలేని ఆత్మానందం కలుగుతుంది గురువు గారు… కారణ జన్ములైన మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
@chemicaloceanbyrk4532
@chemicaloceanbyrk4532 3 жыл бұрын
Extraordinary divine work Lord Krishna did through SRI GANGADHARA SASTRY GARU, it is a BLESSING to entire world
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 3 жыл бұрын
I.proved of you. Greatfull our Indian culture. Jai Gangadar 🙏 Jai Bharath🇮🇳🌹🌹🌹👍👍👍🙏
@mallularambabu454
@mallularambabu454 2 жыл бұрын
మనస్పూర్తిగా నన్ను క్షమించండి ఇప్పటి‌ వరకు మీ‌ గురించి తెలీదు భగవద్గీత చాలా బాగా వివరించారు నమో నారాయణాయ నమః
@paladishekhershekar9603
@paladishekhershekar9603 7 жыл бұрын
Maro ghantasala ani 100% anipinchindi. Meeku danyavadalu sir
@harigopalswamy4795
@harigopalswamy4795 4 жыл бұрын
Gangadhata sastri gurujiki dhanyvadalu Hari om
@jaikrishnakunapareddy4085
@jaikrishnakunapareddy4085 2 жыл бұрын
💐🙏💐no words.Godbless you Annaya
@venkateswararao7219
@venkateswararao7219 10 ай бұрын
చాలా ఆత్భుతం శాస్త్రిగారు,మీరు ధన్యులు🎉❤😊🙏🏽🤝👏👌👍🌺🙏🏽
@vishnuarava2557
@vishnuarava2557 3 жыл бұрын
mee slokalu vintunnamthasepu,ardhamchesukogaligey gnynam unna e sariramtho unnamdhuku samthrupthi chendhuthunnanu..manaspurthiga dhanyavadhamulu OME NAMO NARAYANAYA NAMAHA..
@rammohanrao7611
@rammohanrao7611 Жыл бұрын
🙏🙏🙏🌹జై వాసుదేవాయ ఓం నమో భగవతే మీరు మీరు పాడిన భగవద్గీత చాలాఅద్భుతంగా భగవంతునికి దగ్గరికి వెళ్లినట్టు ఉన్నది🙏🙏🙏
@venkatrao4754
@venkatrao4754 8 жыл бұрын
మీ అమృత గానముతో తేలుగులో గీతలాఫన్నగాంచినా మీకు ధాన్యవాదములు
@appalarajusrirangam2844
@appalarajusrirangam2844 5 жыл бұрын
meeku thanks chepte chala chinna mata avutundi andi..meeku hrudayapoorvaka pada namaskaralu...shastri garu
@7771ramana
@7771ramana 4 жыл бұрын
నమో భగవతే వాసుదేవాయ నమః
@harigopalswamy4795
@harigopalswamy4795 4 жыл бұрын
Super voice sruthe laya swaram bagunnadi guruji sadhana mukyam
@sivakrishna1937
@sivakrishna1937 6 жыл бұрын
Mi janma vrudha kaledhu.....miru mokshaniki arhulu........god miki mokshanni prasadhinchalani korukuntunnanu....jai sri krishna
@vemalarajuraju6639
@vemalarajuraju6639 7 жыл бұрын
Swamy Shastrigaru cheppadaniki no words "DHEERGADANDA PRANAMALU"
@matamkasiviswanatham6704
@matamkasiviswanatham6704 3 жыл бұрын
గంగాధర శాస్త్రీ గారు యేమి యిచి మీ రుణo తీర్చుకొకలం.💐💐💐🙏🙏🙏
@bala_tripura_sundari_malladi
@bala_tripura_sundari_malladi Жыл бұрын
చాలా బాగుంది. శుభం సంతోషం జై శ్రీ కృష్ణ
@kolluvenkatasubbaiah2685
@kolluvenkatasubbaiah2685 6 жыл бұрын
Very good messages from bagavadgita. thanks for your efforts
@srivalliestates1791
@srivalliestates1791 2 жыл бұрын
No more comments Wonderful job sir You are a true Indian
@kumarp5741
@kumarp5741 5 жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@kummarieswar4345
@kummarieswar4345 4 жыл бұрын
Jai sri Krishna
@kvenkataramarao2414
@kvenkataramarao2414 8 сағат бұрын
❤ ఓం కృష్ణం వందే జగద్గురుమ్ ❤ జై గంగాధర శాస్త్రి
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 3 жыл бұрын
జై భగవత్ గీత 🙏🇮🇳🙏
@harikrishnayes8771
@harikrishnayes8771 5 жыл бұрын
We Telugu people lucky to have you sir.. hats off..! what can we say more than this...
@satyanarayanal4702
@satyanarayanal4702 4 жыл бұрын
Excellent......Mr Lakkavajjala Gangadara sastry.....yours . Lakkavajjala Venkata Satyanarayana S/o Late Lakkavajjala Ramachandra Murthy Avanigadda
@chinthalavijay4126
@chinthalavijay4126 3 жыл бұрын
Our greatest aathmayogi.proudly respect sir 💐💐💐💐💐
@deepascreations552
@deepascreations552 3 жыл бұрын
Chala bag paderu Sastry garu
@nagarajsetty9505
@nagarajsetty9505 2 жыл бұрын
Shastri gari pada Padmamulaku srastang namaskaulu adbutham chala chala bagunnadi mahanubavalu ku vandanamulu
@cannabathini
@cannabathini 3 жыл бұрын
తల్లిదండ్రులను, గురువుని మించిన దైవం లేదు. గురువుజ్ఞానం అర్థం చేసుకొంటే దైవాన్ని అర్థం చేసుకున్నట్లే🙏🙏🙏
@atchutaramsakshi
@atchutaramsakshi 5 жыл бұрын
స‌ర్ సంప్ణూర భ‌గ‌వ‌ద్గీత సీడిలు పొందాలంటే ఎక్క‌డ సంప్ర‌దించాలి. తెలియ‌జేయ‌గ‌ల‌రు.
@rajeswarisiddi4762
@rajeswarisiddi4762 5 жыл бұрын
Sir naku seedeelu kavali
@PramilaJonnalagadda-dx5em
@PramilaJonnalagadda-dx5em Жыл бұрын
Gangadharsasthy garu very great person Jai Shrikrishna 👏 👍
@RoyalReturns-Telugu
@RoyalReturns-Telugu Жыл бұрын
shata koti vandanalu Gangadhara sastry garu...
@vishnugottimukkala9036
@vishnugottimukkala9036 4 жыл бұрын
నా జీవితం ఎలా ధన్యo అవుతుందో తెలియటం లేదు
@sudheer741
@sudheer741 6 жыл бұрын
శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః
@lakshminarayanareddy1991
@lakshminarayanareddy1991 Жыл бұрын
So many legendary people in one video….what a beautiful feeling to listen ❤to
@venkyvenkat8352
@venkyvenkat8352 5 жыл бұрын
హిందూ మతోద్దరణ కోసం కృషిచేస్తాం , ‌ పాశ్చాత్య మతోన్మదులను తరిమికొడతాం .
@leelagaddipati3933
@leelagaddipati3933 4 жыл бұрын
Hindu matam kadu , Hindu Dharmam. We embrace all religions in India. We are peace living country and highly diversified country in the entire world. bhagavadgitafoundation.org/bagavadgitacds.html
@leelagaddipati3933
@leelagaddipati3933 17 күн бұрын
Hindu Dharmam Matham kaadu
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం 🚩🙏🏻 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🚩🙏🏻 🚩గీతామృతం🚩
@nagavenktasyamalaraouppulu7295
@nagavenktasyamalaraouppulu7295 4 жыл бұрын
Super sir,. It's a great achievement.. really thanks to all whoever worked in this project, salute to Ganghadhara Sastry garu...
@narayanasatyanarayana5275
@narayanasatyanarayana5275 5 жыл бұрын
Mee Janma Dhanyamaindi Gangadhara Sasthri Garu
@Information_transfer
@Information_transfer 3 жыл бұрын
Happy Birthday gangadhara shasthri ji 27-6-2021
@bujjibalu5045
@bujjibalu5045 Жыл бұрын
జై శ్రీ కృష్ణ గంగాధర శాస్త్రి గారు మీరు వేణువై వచ్చారు.
@adinarayanalakili3565
@adinarayanalakili3565 3 жыл бұрын
Good singer and good memberable person thank Q
@lakshmikodamati1818
@lakshmikodamati1818 3 жыл бұрын
భగవంతుని ప్రేరణ వల్లే మీరు ఈ యజ్ఞం చేస్తున్నారు.
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 жыл бұрын
One of international project.. Good job 👍
@kondavisala9617
@kondavisala9617 4 жыл бұрын
Meeku sathakoti namashkaralu guruvugaru. Meeru GHEETA korake vachharu ee prapanchaniki
@nemalaseetharamayya8992
@nemalaseetharamayya8992 4 жыл бұрын
Jai sri krishna
@HhH-qg2iy
@HhH-qg2iy 4 жыл бұрын
Kongari thirumal tq guruvugaru God bles you
@Sarmapvsr_1986
@Sarmapvsr_1986 3 жыл бұрын
ధన్యవాదాలు
@kaminiramesh
@kaminiramesh 2 жыл бұрын
Gangadhara sasthri na guruvu jai sri krishna jai sri ram jai hanuman
@manikyamanasamandara1910
@manikyamanasamandara1910 2 жыл бұрын
Your presentation has reached the Lotus Feet of Geethacharya 🌹🙏🙏🙏🌹
@venkataharagopal2463
@venkataharagopal2463 4 ай бұрын
Jai Sree Krishna 🙏🙏🙏 Hare Krishna Hare Krishna krishna krishan hare hare
Gitacharya Sri. LV. Gangadhara Sastry's Speech || Sampoorna Bhagavadgita Audio Launch
29:42
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Bhagavad Gita Part 2
1:14:34
Vanilla Media
Рет қаралды 778 М.
Bhagavad Gita by Ghantasala || Bhagavad Gita Telugu
1:14:01
Sri Chaganti Pravachanam
Рет қаралды 205 М.
Sri Gangadhar Sastry on Bhagavadgita - Krishnashtami Special Musical ABN
46:18
Bhagavadgita Foundation
Рет қаралды 106 М.
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41