ఇంత కఠోరమైన తపస్సు మాకు సాధ్యం అవుతుందా స్వామి .. కనీసం మీ అమృతతుల్యమైన మాటలు వినకలిగే అదృష్టం వరించినందుకు ధన్యులం . అయినా సాధన చెయ్యటానికే ప్రయత్నిస్తాము స్వామిజి .. అనేక ప్రణామములు .. కృతజ్ఞతలు .. సర్వస్య శరణాగతి ..
ఓం నమః శివాయ , ఓం నమో నారాయణాయ,ఓం నమో భగవతే వాసుదేవాయ , శ్రీ మాత్రే నమః,శ్రీ రామ జయ రామ జయజయ రామ,...హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే,........ శ్రద్ధతో చేయాలి.....నామ స్మరణ కు అయితే చాలా తక్కువ నియమాలు ఉంటాయి. ..
@arunasree18212 жыл бұрын
Guru deva datta
@guttasrinivasarao69442 жыл бұрын
Sripadha sri vallabha dhigambhara dhatta dhigambhara