ఫ్రెండ్స్ ఆత్మలు వున్నాయి అది అనుభవం మీద మాత్రమే అర్థం అవుతుంది నా అనుభవం లో నేను నమ్ముతున్నాను ప్రాక్టికల్ గా నిరూపించలేను నాకు కూడా చిన్నప్పటినుండి అనుభవం వుంది మనకు అర్థం కాని విషయం పై అపహాస్యమ్ వద్దు నేను పూర్తిగా జ్ఞానం కలిగి స్వాధీనం లో వుండి చెప్తున్నాను ఆత్మ మనను ఆవహించి నపుడు శరీరం లో తరంగాలు వేగంగా కదులుతాయి Body పారలైజ్ అయిపోతుంది మనం పూర్తిగా స్పృహ లో నే వుంటాము కానీ అచేతనం గా ఇది నా అనుభవం ఇది శరీరం లో ప్రాబ్లెమ్ అనకండి, నేను గుర్తించాను ఇది. నిజం అని నిరూపణ అవుతుంది మనం వుండగానే మూఢ నమ్మకం అని కొట్టివేయకుండ సైంటిఫిక్ గా పరిశోధిస్తే బాగుంటుంది.
@sunnymandadi5256Күн бұрын
Brother it is sleeping paralysis, nidra takkuva aithay vastundi. Very casual for lot of people
@lifeisbeautifull692111 сағат бұрын
Miku jarigina anubavam konchem clear ga chepandi ?
@madhusudhanreddy25165 сағат бұрын
He is correct
@nagarajraj5949Күн бұрын
Current with out wires would have been all time great innovation
@venkyyadav97177 сағат бұрын
Anna ISRO రాకెట్ శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం గురించి ఒక వీడియో చెయ్యండి ❤
@JaganMusicals-xo9wk12 сағат бұрын
ప్రెండ్స్. దేవుడు ఉన్నాడు దెయ్యము ఉంది కాకపోతే వాటిని కనిపెట్టే టెక్నాలిజి మనదగ్గర లేదు అది కిపెట్టే టైంకి ఈ యుగం అంతం అవుతుంది
@mvramana51887 сағат бұрын
10:15 to 10:20, మనిషి చెవి ట్వంటీ (Twenty) Hz నుండి ఇరవై Hz ల మధ్య ధ్వని వినగలుగుతుంది.??? I think it is 20Hz to 20,000 Hz or (20 kHz)) if I am correct. Thanks for the very interesting information. Your voice is beautiful )🙏
@Eshwar-mk1ex4 сағат бұрын
బాగుంది
@ksdnsdkumar1375Күн бұрын
I love your telugu words.
@కె.ఆర్ముగంకె.ఆర్ముగంКүн бұрын
❤❤❤❤ మానవాతీత అదృశ్య జీవులు 100% ఉన్నాయి.. కానీ, ఆ సత్యం నిరూపించడానికి కేవలం వ్యక్తిగత పరిపూర్ణ నమ్మకం తప్ప , మరేవిధమైన ఆస్కారమే లేదు. ఇక ఆత్మలు అనేవి 100% లేవు. ఇలాంటి మూఢనమ్మకాలను అదృశ్య జీవులు కేవలం తమ కాలక్షేపాల కోసం మానవ సమాజాలలో విస్తృతంగా వ్యాపింపచేసి , బలంగా నాటుకునేలా చేసారు. శుభరాత్రి మిత్రమా.
@prathibhamangilipally8 сағат бұрын
Good but need more perfection and also need some proofs to believe that and please make a video about Leonardo da Vinci
Atma lu vunnayi that is also science but currently Prooved avvaledu anduke mudhanammakam ani antaru!
@sridharveeranki356220 сағат бұрын
Bro meru ela videos chestunaru bro which site
@cnryoutubechannel23085 сағат бұрын
Anna Face reveal cheyyi anna ❤❤❤❤
@vijaymanupati1414Күн бұрын
Annayaa Okaasari. akalavuyuni guruchi chepavas plesss ne explained super pless okasari chy anna big fan of you
@Ashastories2318 сағат бұрын
Super 💯😊
@NareshNaresh-hl3fm5 сағат бұрын
Bro Naku oka doubt video lo 10:20 ki miru okati cheptaru adhi yentante. Twenty hedge la nundi 20 hedge lu matrame vinagaladhu ani cheptaru kadha twenty and 20 rendu okate kadha bro. Cheppe mundhu konchem chusukondi bro....
@SVRAO-ws5vcКүн бұрын
👌👌👌👌👌
@pa15 сағат бұрын
20 hz nundi iravai hz yentra yerripuka.
@JNaveen-h1nКүн бұрын
He develop radio signal ☑️ more
@LoveYou-i9h1sКүн бұрын
A❤❤❤❤
@malleshrenatla2849Күн бұрын
Tesla e atmalu levu ani chepadu bro. Energy matrame undi bro
@PYT_Rajesh_GamingКүн бұрын
😂
@RushiVarmaKonduruКүн бұрын
Nik call chesi cheppaadu kadha bro, very awesome 👍🏻🤡
@MrFlow87Күн бұрын
Energy+consciousness=Atma
@malleshrenatla284914 сағат бұрын
@@RushiVarmaKonduru ledu bro tesla patent book lo undi bro tesla files chustanu bro i am electrical engineer and research scaler also
@Pikachuuu714 сағат бұрын
@@RushiVarmaKonduruneku call chesi chepada unnaya ani erripuka
🙄🙄మళ్ళీ మీరే ఇలాంటి మూఢనమ్మకాలు ఈ సాంకేతిక నాగరికతలో.. అభివృద్ధి చెందుతున్న మన నవ భారతం లో ఇంక కనపడుతుండటం, విశ్వాసించటం శోచనీయం, విచారకరం అంటూ ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తారు 🙏
@Mothiy78918 сағат бұрын
Nenu serious ga mi video chusthunte . 14.24 mnts lo miru pichaachalu anaaru... 😅
@vikashbk8658Күн бұрын
Old video bro
@sbm9063Күн бұрын
53rd like bro
@aarongamer98592 сағат бұрын
Thumbnail okati matter okati 😂
@RSRefrigerations19 сағат бұрын
Tesla 🗿🗿🗿
@HKsReelsReviewКүн бұрын
So.. నాకు ఒక విషయం బాగా అర్థమైంది ఈ వీడియో చూశాక 😂😂,, ఎడిసన్ & టెస్లా కంటే నేనే తెలివైనవాడిని అని 😅😅,, I mean.. I am a great thinker more than both of them !!
@sathyakumarsathyakumar3495Күн бұрын
అవ్వు
@Starboy-mewКүн бұрын
E=mc²
@HKsReelsReviewКүн бұрын
నేను 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ అని భౌతికశాస్త్రం లో చదువుకున్నాను,, Be careful while making a video please..!!