వర్షం కి కరువు అవుతాం మంచి గాలికి కరువు అవుతాం అన్నయ్య
@nageswararaobehara66302 жыл бұрын
వేరే గ్రహానికి వెళ్ళినా ఇదే మనుషులుకదా అక్కడ కూడా ఇట్టనే చేస్తారు. దాన్నికూడా ఆగం చేస్తరు.
@posammakurasam67952 жыл бұрын
పోనీ అందరు పోతే ఏ బాధ వుండదు. అందరు ఒకేసారి పోతే మరీ మంచిది. ఒకరు వుండి, ఒకరు లేకపోతే బాధ.
@ramadevimuvvala7639 Жыл бұрын
మీరు చాలా బాగా వివరించారు 👌👌👌 ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ప్లాస్టిక్, పొల్యూషన్ నివారణకు చర్యలు తీసుకొని ప్రకృతిని కాపాడాలి
@swarjayalakshmipenna18592 жыл бұрын
తిండికి, నీటికి, భూమికి కరువు ఏర్పడడం లో ఆశ్చర్యము లేదు!
@tulasipadavala88942 жыл бұрын
Water madam type Krishna hello Chinna 👍
@tulasipadavala88942 жыл бұрын
Rishika Y
@tulasipadavala88942 жыл бұрын
Endukante my name Rishika
@swathivedula1456 Жыл бұрын
ముంబై, వైజాగ్,శ్రీకాకుళం, నెల్లూరు, చెన్నై, తిరువానంతపురం, కొచ్చిన్, కోల్కత్త, అన్ని సముద్రంలో కలిసిపోతాయి. మనిషి తలుచుకుంటేనే కదా లక్షణంగా భూమి సర్వనాశనం అయ్యింది, ఇదీ మానవుని తెలివితేటలు 😭🙏
@vikasreddy59892 жыл бұрын
Hope Earth balances itself
@rachanagaddam5863 Жыл бұрын
మనిషి తలచుకుంటే వేరె గ్రహం మీద నివాసాలు ఏర్పరచు కోవచ్చూ అంటున్నారే తప్ప nature నీ కాపాడాలి అనీ మాత్రం అనడంలేదు .
@jagadeeswaraappa6553 Жыл бұрын
Excellent speech sir
@venkataseshareddyg8979 Жыл бұрын
Voice super. SP balu laaga vundhi voice
@boyahari17522 жыл бұрын
ఇది చాలా చిన్న ప్రళయం. ప్రకృతి నీ నాశనం చేస్తూ రోజు అనేక రకాల రోగాలతో బ్రతుకుతున్నారు.ప్రకృతి కీ దూరం అవుతున్నారు ఆనందాన్ని కోల్పోతున్నారు.ప్రకృతి లో ఆనందం ఉంది.చాలా నష్ట పోతున్నాం మెల్కండి. Other planet కీ పోయిన ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఉన్న ఇక్కడే brathakalekpothunnaru అక్కడ ఎం బ్రతుకుతారు
@deepakaarya23652 жыл бұрын
బ్రో నువ్ చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది.. నైస్ వాయిస్...
@sarathkumar85712 жыл бұрын
Thanks bro
@macchamanikanta10452 жыл бұрын
Modda gudsi potham ani cheptunte, vinadaniki vina sompu ga unda bro🙄
@MSCREATIONS96762 жыл бұрын
Tq
@suresht-tr1vz2 жыл бұрын
Ss bro
@nobelraju2 жыл бұрын
3rd world war water vallane vasthundhi 100% Fact..brahmam garu kuda chepparuu
@das235510 ай бұрын
Good music,sir మా family అక్కడికి వెళ్లి పోవచ్చా
@kelamramamohanarao184410 ай бұрын
Nice voice bro maind bloing message echaru thank you
@chandu.m8492 жыл бұрын
గాలికి కూడా కరువు ఒస్తది. స్వచ్ఛమైన గాలిని కొనుక్కో వాల్సిన పరిస్థితి వస్తుంది
@uppunaga74332 жыл бұрын
Good job bro 2050 lo jaragaboye erth antham gurinchi maku mundugane cheputunnaaru 🙏🙏🙏kani manam emi cheyalemuga bro alla chusthu undatame emi jarugutundo👍
@jayarajuraju1612 жыл бұрын
చాలా మంది ఈ వాయిస్ విని బాగుంది అంటున్నారు కాని సత్యాన్ని గమనించారా సమస్య ఎవరిది మనిషిది ప్రకృతికి డిజైన్ చేసింది దేవుడు నశనం ఎప్పుడైనా జరగవచ్చు ఇది వాస్తావం కాబట్టి మనిషి మారుమనస్సు కావాలి మనిషికి మరో జీవితం వుంది బ్రదర్స్
@teppalanageswararao36072 жыл бұрын
ప్రకృతి తలచుకుంటే మనం ఎంత బ్రో
@mohammedarmanpasha83542 жыл бұрын
Bro nee voice aa subject supper bro hatts off bro ❣️❤️
@devanaidu34627 ай бұрын
Air kuda vastadi broo😮
@ishaazeezzeer70662 жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@srisrikanth67042 жыл бұрын
అతి తొందర్లో కనుమరుగైపోబోయే ప్రకృతి సంపద " క్రూడ్ ఆయిల్ "
@Karthik711492 жыл бұрын
I love my india ❤
@karthikprabhurayana74382 жыл бұрын
Super sunami vidio op content vary intresting 😘😘😘😘😘😘😘😘😘😘😘
E video chusthunte intikelli velli koddi rojulu ayina na family tho undaali ashaga undhi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ramaraopadma965 Жыл бұрын
🥲☹️🥺🥺🥺🥺
@athivarapu8 ай бұрын
😮 super video
@VJsFoodncollections Жыл бұрын
Very interesting and knowledge content. Keep going. I am very impressed 👏 👌.
@jaswanthffgaming78418 ай бұрын
మనం విగ్రహాల వైపు నడవకుండా ఉంటే వేరే గ్రహాలకు వాళ్ళనవసరం లేదు. నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే పంచభూతాలు ఉండాలి అక్కడ ఉంటాయా? ప్రతి మనిషి గర్విస్తున్నాడు.దర్వం తరువాత నాశనం
@paw-sible90722 жыл бұрын
స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతుంది
@Deepthivlogsa Жыл бұрын
Your analysis is appreciable.
@vassuvassulu73452 жыл бұрын
Your voice neat & clean explanation
@teppalanageswararao36072 жыл бұрын
God bless bro ఇలనే నువ్ చేయాలి
@BLACKGAMINGANDTECH2 жыл бұрын
Good evening from Telangana state peddapelli distrik
@gokuleshandsukesh8472 жыл бұрын
Really bro... Chennai lo heavy rains really horrible .nenu face chesanu😥
@imgroot4202 жыл бұрын
1.గాలి 💨💨 2.చెట్లు 🌴🎄 3.నీరు 💦 🌊
@thikkavaramschool40374 ай бұрын
Yes
@bhargavikanchana7392 жыл бұрын
Your voice exlent bro 🎧👌😊🥰
@surendaras39612 жыл бұрын
We deserve punishment 😌 and we are worthy too 🤧...
@ARUNACHALA_SHIVA2 жыл бұрын
True
@surendaras39612 жыл бұрын
@Anepalli haribabu Babu hey hi 😃
@seenu19892 жыл бұрын
వేరే గ్రహం పైకి వెళ్లి దాన్ని కూడా పాడుచేస్తారా ?
@tdsrinivasan91152 жыл бұрын
Voice of magic Aravind Garu
@ajthinksfacts5534 Жыл бұрын
Pure air
@swaroopkumar76442 жыл бұрын
మంచికంఠంగంభీరమైరవాయస్🌹🌺🙏🙏
@jaswanthffgaming78418 ай бұрын
జ్ఞానం లేనివాడు గ్రంథ చదివితే ప్రయోజనం ఏముంది. మహా జ్ఞానులు గ్రంధం చదివితే
@r.yochanamythri6750 Жыл бұрын
Suuper voice brother
@madhaviramu559 Жыл бұрын
Nice voice and excellent video
@pavanvemupavan747 Жыл бұрын
Nice brother chala baga chepparu
@jaswanthffgaming78418 ай бұрын
భూమి మీద జనులు పెదవాడికానుంది దేశాలు ఏలే రాజువరకు గర్విస్తి అయ్యిపోయాడు. దేవుడున్నాడు అన్నా భయం లేదు దేవుని అగ్నలేమిటో తెలుసుకోలేని అజ్ఞాని అయ్యిపోయాడు. హృదయం క్రొవ్వి నడుచుకుంటున్నారు. బైబిల్ పట్టుకున్నవాడు పట్టుకోమని వాడు దేవుని వైపు చూడట్లేదు.
@jaswanthffgaming78418 ай бұрын
2050 నాటికి అయితే అంతం రాదు క్రీస్తు బట్టి ఉంటుంది. 2040 లోపులో ముగిసి పోవచ్చు క్రైస్తవుడు ఎదురు చూసేది దాని కోసమే కానీ చాల హింసల పాలవుతాడు అవసరమయితే చనిపోతాడు. కానీ ఆత్మను బతికిస్తాడని క్రీస్తు కార్చిన రక్తము చేత క్రీస్తు దేవుడు లేపాడు క్రీస్తు నన్ను లేపుతాడు అని జీవిస్తాడు చనిపోతాడు.
@navyasree70024 ай бұрын
Nee bonda
@tejaswinipammi3 ай бұрын
Yes
@RutuBitragunta3 ай бұрын
Yes
@IndraMedikonda Жыл бұрын
Super bro thanks for giving information
@jaswanthffgaming78418 ай бұрын
పైన శాసనం క్రింద నాశనం పైన ఉత్తర సభ పర్వతం లో శాసనం జరుగుతాయి. చివరగా దైవ చిత్రానికి వ్యతిరేకంగా మహా భయంకర మైన దుష్ట పాలన జరిగిన తరువాత దుస్తున్ని సంహర్రించేవాడు వచ్చిన తరువాత అంతం వస్తుంది.
@prathapreddyvaka3821 Жыл бұрын
Ne voice videos vintu haiga nidrapotunamu good information
@anjianjaneyulu34112 жыл бұрын
Supper anna ne explain valla manchi knowledge vastundi kondariki
@SatwikRdy072 жыл бұрын
Trees ki karuvu vasthundi 🥺🥺
@arunakumarig41842 жыл бұрын
What about KAKINADA situation??? It is also a coastal area.
@gauthamaravind27272 жыл бұрын
Adi chepakarledhu mundey poyela undi
@aravinduppari2uppari635 Жыл бұрын
Munigi pothundi
@lightfactstelugu2 жыл бұрын
Big fan of js Arvind Sir & Think Deep channel your my inspiration Sir❤❤
@UmarFoodie_7 Жыл бұрын
Super 💓 వాయిస్
@lakshmimadhu69892 жыл бұрын
Your voice supb chala baga matladuthunru.inka video's upload cheyandi
@RamaKrishna-fg9eu2 жыл бұрын
Excellent 👌
@surendara37822 жыл бұрын
Hi bro I'm surya thankyou nic video 💐
@thirveedhivijaykumar43242 жыл бұрын
Bro ... Ni voice super ga undi .. Nice voice 🌺
@ShivaRam-zb5je2 жыл бұрын
If humans find another planet, what's the guarantee we won't spoil that one as well?
@ARUNACHALA_SHIVA2 жыл бұрын
Humans definitely spoil
@srinivasantd10532 жыл бұрын
Yes you said 200% correct where's the human lives that place will be polluted slowly.🤣🤣🤣🤣
@Aesthetic-mafia_girl-m6v2 жыл бұрын
Yes good question
@Aesthetic-mafia_girl-m6v2 жыл бұрын
@@ARUNACHALA_SHIVA yes
@naidugorli6540 Жыл бұрын
@@srinivasantd1053to pl
@appalanaiduejjurothu5501 Жыл бұрын
One very much impressive issue...sea water is salt taste because lot of sea animals are consumption only sodium compound are Morley❤❤❤❤❤
@chinnareddy66722 жыл бұрын
Good msg anna
@maryrepu10272 жыл бұрын
Food scarcity vasthundi. Food security card be issued by govt like adharcard n rationcard
@sagarramaswamy9932 жыл бұрын
Air ....i think...thaqqq this video
@arunbabukakarla13942 жыл бұрын
BGM was highlight in your channel
@VamsiKrishna-zm5eb Жыл бұрын
Super anna bale cheppav nice voice
@adhinarayana4712 Жыл бұрын
Great explanation brother
@jaswanthffgaming78418 ай бұрын
నోవహు కాలం లో జలప్రళయం వచ్చినదని బైబిల్ చెప్పితే విన్నారా లేదు జలప్రళయం లేకుండా మను వచ్చి ఈ ఇమిడి మంది రక్షించినట్లు అన్ని దేశాలు ఎలారాసుకున్నాయి. అందుకని చైనాకు దుబాయికి ట్రైల్ షార్ట్ ఫిల్మ్ లైవ్ చూపిస్తున్నాడు ఇకా ఉండి ముందు ముందు ముసళ్ల పండగా బైబిల్ లో చెప్పినవి జరగవలసిన ఈ బోలెడు ఉన్నాయి ఆ కాలం లోనే ఉన్నాము
@Karna.12112 жыл бұрын
కేవలం వాయిస్ ఓవర్ వల్లే vuntunna... సూపర్ వాయిస్ బ్రదర్
@rajeshdhyanapelli77892 жыл бұрын
Good evening from Mumbai
@tdsrinivasan91152 жыл бұрын
నైస్ వాయిస్...
@Myd_sreenuSreenu9 ай бұрын
Mind blowing facts Sir. Really your analysis and the real facts about disaster
Anna mee voice vuntu vunte naku alane vinalani anipistundhi🥰🥰
@Hahahasini168 ай бұрын
Adurble voice and good content
@MahendrapsPkMahendraPspk-pf8pf Жыл бұрын
Super ga chepavu bro
@charanakhil70182 жыл бұрын
I think Air Iam the first viewer
@Mahaalakkshme4 ай бұрын
మనుషుల అంచనాలను బట్టి అంతం రాదు దేవుడు నిర్ణయాన్ని బట్టి అంతం వస్తుంది
@upputhollaramu92502 жыл бұрын
Anna ne voice chalabagundi☺️☺️
@shaikdawood9759Ай бұрын
Very nice video anna
@VamsiVirat-sp4jz Жыл бұрын
Bhayya ne voice super bhyya
@Praveenkumar.9982 жыл бұрын
Nice bro
@valkisweety656 Жыл бұрын
Super subject chepaaru anna
@harsharaj8801 Жыл бұрын
Vioce super👌
@pavankumar552692 жыл бұрын
జనాభా లెక్కలు మళ్లీ వేయలి అయితే నేను రెడీ గా ఉన్న ఈ ప్రపంచం నాకేం నచ్చలేదు కాబట్టి మనం ఉన్న కొన్ని రోజులు బాగుంటే మంచిది
@Shanmukgaming-g2c6 ай бұрын
Bro iam too scared 😳😢😮 what about Canada
@vijaythelover27264 ай бұрын
I am happy... To be in my village in Telangana... No.. Floods.... No tsunami.... 90% no earthquake... Volcano explosion....but if God.. Wants to do destruction then earthquake can occur anywhere... Including my village...
@saisspecial8532 жыл бұрын
Me valla maku chala bayam ga undi Ela chepta ela
@srinivasaraochagarlamudi78712 жыл бұрын
CHETLU PENCHU
@kottavenkataraovankatarao3299 Жыл бұрын
చాలాబగుం
@sk-fi8gk2 жыл бұрын
Your voice is soo nice Your videos are soo truth
@vadlapallenarasimhulu39132 жыл бұрын
Mind blowing video👌
@rajeseararaoperaka7486 Жыл бұрын
అద్రుష్టం బాగుంటే వుంటాం అద్రుష్టం మరీ బాగుంటే పోతాం
@RockstaRAravindPonamandi7 ай бұрын
Appude enti video aipoindhi enti Ani anipisthundhi anna ok......bumi karuvasthundhi
@j.thayappaj.thayappa1422 жыл бұрын
Excellent most important save the tree save the water