ఈ song తెలియజేస్తుంది సంసారం ఎప్పుడు స్వర్గం అవుతుంది 👌 ఓల్డ్ ఇస్ గోల్డ్
@hemanth71194 жыл бұрын
మరపురాని మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన గీతం.
@oletiseshaprabhakararao2878 Жыл бұрын
Very Natural Song.
@XavierDevadanam5 ай бұрын
Very meaning ful song
@ranirajarajeswaridevinadha73232 жыл бұрын
Super song 👌
@janardanadev38454 жыл бұрын
మళ్లున్నా మాణ్యాలున్నా చిత్రం: తోడు-నీడ (1965) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువ ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషి ఉండాలి మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువ ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషి ఉండాలి చరణం 1: పైరు మీది చల్లని గాలి...పైట చెరగును ఎగరేయాలి పైరు మీది చల్లని గాలి ...పైట చెరగును ఎగరేయాలి పక్కన ఉన్న పడుచువానికి...పరువం ఉరకలు వేయాలి పక్కన ఉన్న పడుచువానికి...పరువం ఉరకలు వేయాలి మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువు ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకోనే మనిషి ఉండాలి చరణం 2: ఏతమెక్కి గడవేస్తుంటే...ఎవరీ మొనగాడనుకోవాలి ...ఎవరీ మొనగాడనుకోవాలి ఏతమెక్కి గడవేస్తుంటే...ఎవరీ మొనగాడనుకోవాలి ...ఎవరీ మొనగాడనుకోవాలి వంగి బానలు చేదుతు ఉంటే...వంపుసొంపులు చూడాలి వంగి బానలు చేదుతు ఉంటే...వంపుసొంపులు చూడాలి మళ్లున్నా మాణ్యాలున్నా...మంచెమీద మగువ ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా ...పంచుకొనే మనిషి ఉండాలి చరణం 3: కాలి దువ్వి కోవెల బసవడు...ఖంగుమని రంకేయాలి కాలి దువ్వి కోవెల బసవడు...ఖంగుమని రంకేయాలి దడవనులే మావారున్నారు...వారి ఎదలో నేనుంటాను... దడవనులే మావారున్నారు...వారి ఎదలో నేనుంటాను... మళ్లున్నా మాణ్యాలున్నా...మంచెమీద మగువ ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా ...పంచుకొనే మనిషి ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా ...పంచుకొనే మనిషి ఉండాలి
@suryaraochelikani88229 жыл бұрын
Beautiful village song
@The310519606 жыл бұрын
A pleasant song.... Always
@prabharao43035 жыл бұрын
Looks like that song meant and beautifully played only for handsome NTR & pretty Janina.