Рет қаралды 152,695
#tribaldance #tribalculture #savaradance #srikakulamagency #savaratribedance #savaratribes
గిరిజనుల నృత్యం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయంలో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ కొత్తూరు మండలంలో ఎత్తైన కొండలపై ఉన్న గిరిజన గ్రామాల్లో తొంక్సేంగ్ అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. విలేజ్ వ్యాన్ టీమ్ అక్కడకు వెళ్లి ఆ గ్రామస్తుల నృత్యాన్ని చిత్రీకరించి మీకు ఈ వీడియోలో అందిస్తోంది. అలాగే సవర గిరిజన ప్రజల జీవన శైలి కూడా ఈ స్టోరీలో మీరు చూసి ఆనందించండి.
Tribal dance is a tradition in each region. The Srikakulam District Agency performs a traditional dance called Tonkseng in the tribal villages on the high hills in the Kothuru zone. The Village Van Team goes there and captures the dance of the villagers and presents it to you in this video. Also enjoy the lifestyle of the Savara Tribal people in this story.