MILLION VIEWS Village Market (santha) in Dandakaranyam

  Рет қаралды 1,389,382

Village Van

Village Van

Күн бұрын

Пікірлер: 1 200
@nagarjunaj2158
@nagarjunaj2158 9 ай бұрын
mi videos చాల చాల బాగుంటాయి సార్, గిరిజనులతో మాట్లాడే మాట తీరు మాకు అర్ధం అయ్యె లాగ చూపిస్తున్నారు, భారతదేశం గొప్పతనం అందునా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాచీన సంత లు మనకు దొరికే కొండ ఉత్పతులు దాన్యవధములు సార్❤❤❤❤
@bpandubpandu249
@bpandubpandu249 3 жыл бұрын
సూపర్ బ్రదర్ మన ఇండియా సంప్రదాయాము సంత అంటే ఇదే ఇప్పుడు అంత ఫ్యాషన్ ప్రపంచం. ఇలాంటి వి చూసిన అప్పుడు.
@sekharbattula6699
@sekharbattula6699 3 жыл бұрын
సూపర్ anchor. మి మాట తీరు చాలా బాగుంది. ట్రైబల్స్ అని చులకనగా మాట్లాడకుండా ఎంతో విలువ ఇచ్చి మాట్లాడారు.హ్యాట్సాఫ్ సార్
@lingaiahpatel2278
@lingaiahpatel2278 3 жыл бұрын
నేను సౌదీఅరేబియాలో ఉంటాను మీరు చూపించినా వీడియో చూసినంతసేపు భారతదేశం మన తెలుగు పల్లెల్లో ఉన్నట్లు మైయి మరచిపోయినాను మీకు మీ పల్లెటూర్ పైన శ్రద్ధకు ధన్యవాదాలు శ్రీ
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq పటేల్ గారు. దయచేసి మీరు subscribe చేసుకోండి. అలాగే మన వీడియోస్ ని విదేశాల్లో ఉండే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి.
@rangaraochandanagiri2550
@rangaraochandanagiri2550 3 жыл бұрын
Super bro.... Ma village ni video lo chupenchinadhuku 🙏🙏🙏 ma pandagalu kuda pettandi.
@manideepaddagatla3979
@manideepaddagatla3979 3 жыл бұрын
@@rangaraochandanagiri2550 w
@manideepaddagatla3979
@manideepaddagatla3979 3 жыл бұрын
@@rangaraochandanagiri2550 w
@maruthikumar7450
@maruthikumar7450 3 жыл бұрын
Lllllllllll
@SaiKiran-it4jo
@SaiKiran-it4jo 3 жыл бұрын
అన్నా ఈ వీడియో చూసి నప్పుడు నాకు గోరేటి వెంకన్న పాట సంత మా ఊరి సంత గుర్తొచ్చింది అన్న నేనెప్పుడూ సొంత కి వెళ్ళలేదు ఆ పాట వింటూ ఈ సంత చూస్తుంటే చాలా బాగా అనిపించింది ధన్యవాదాలు అన్న సంత చూపించినందుకు
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 3 жыл бұрын
మా ఊరి సంతను గుర్తుచేసారు, యాంకర్, చక్కగా వివరించడం, పలకరించే విధానం చాలా బావుంది..కృతజ్ఞతలు ..
@KARao4845
@KARao4845 3 жыл бұрын
మీరు గ్రేట్ బ్రదర్... చాలా మంది యూట్యూబ్ వాలు ఇతర దేశాల వెళ్లి వీడియోస్ తీస్తున్నారు... కానీ మన స్టేట్ లో చాలా కల్చర్ ఉంది
@kusumakumari5121
@kusumakumari5121 2 жыл бұрын
yes , true
@paddayyamandha3915
@paddayyamandha3915 2 жыл бұрын
@@kusumakumari5121 ఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐ
@mounikalakshmikolagani7946
@mounikalakshmikolagani7946 2 жыл бұрын
But yygiuiiiio
@lakavathakhila7588
@lakavathakhila7588 2 жыл бұрын
M
@kiraninti1677
@kiraninti1677 Жыл бұрын
correct brother
@RavuriJyotsna777
@RavuriJyotsna777 3 жыл бұрын
సంత చాలా బాగుంది అందులో అమ్మే వస్తువులు కూడా బాగున్నాయి
@viswanetra-px4si
@viswanetra-px4si 3 жыл бұрын
రాజకీయ నాయకుల కుళ్ళు కుతంత్రాలు తెలియని మన్యం బిడ్డలు 🙏
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Жыл бұрын
ఆ దురాశ గాళ్ళ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
@ksnreddy2241
@ksnreddy2241 3 жыл бұрын
ప్రకృతిని ఆస్వాదించడం ఆనందించడం నాకెంతో ఇష్టం 🙏నాశరీరం ప్రకృతికి పులకిరిస్తుంది🙏
@vanivantalakka4603
@vanivantalakka4603 3 жыл бұрын
Seme
@sureshkumar6601
@sureshkumar6601 3 жыл бұрын
అనుకోకుండా ఈ వీడియో ను చూసాను. ఆ అమాయక గిరిజనులను చూపించిన విధానం చాలా బాగుంది. నేను విశాఖ ఏజెన్సీలో పనిచేశాను హాస్టల్ వార్డెన్ గా కాబట్టి నాకు ఇలాంటి సంతలు తెలుసు. మీరు చాలా బాగా వారితో మాట్లాడారు, మీ వీడియో చాలా బాగుంది.
@dindigalaanilkumar1941
@dindigalaanilkumar1941 3 жыл бұрын
ఈ ప్రపంచానికే పరిచయం లేని ఒక అద్భుత సృష్టిని చూపించావు భయ్య.. మీకు ధన్యవాదాలు... నా lifeloo ఒకసారి అయినా ఆ మార్కెట్ నీ సందర్శించాలని వుంది...
@tigerbilla3799
@tigerbilla3799 3 жыл бұрын
కపటం, మోసం తెలియని కల్మషం లేని మంచి మనుషులు....
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 3 жыл бұрын
ఎందుకో తెలియదు ఈ వీడియో చుస్తున్నంతసేపూ నా మనసు చాల తేలిక అనిపించింది ⚘🤝🙏🙏
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@Pp-jw3gs
@Pp-jw3gs 2 жыл бұрын
Au
@santoshlocalvlogs
@santoshlocalvlogs 3 жыл бұрын
Hyderabad lo almost anni shopping malls Vella... IKEA, Inorbit, GVK, Pvr, AMB etc... But e video chusthunapdu vachina satisfaction ekkada raledu... Hats off to those ppl.. manaki unnadantlo santhosham ga undadam lo kick a veru...
@msquare2462
@msquare2462 3 жыл бұрын
అన్ని వసతులతో కూడిన మంచి స్చూల్స్ ...వాళ్ళ ఆరోగ్యం కోసం కనీస సౌకర్యాలున్న హాస్పిటల్స్ వారికి అందుబాటులో ఉండేలా చూడాలి .... అప్పుడే వాళ్ల తరువాతి తరం అయినా అన్ని వర్గాలతో సమానంగా గుర్తింపు పొందుతారు ....అన్ని రంగాల్లోనూ రానిస్తారు
@kumaryadav614
@kumaryadav614 3 жыл бұрын
మొదటి సారి చుస్తునాను మీ వీడియో సూపర్ చాలా బాగుంది బ్రదర్ 👌👌👌👌👌👌
@suriinnocent4391
@suriinnocent4391 3 жыл бұрын
26:16 ఆ పిలగాడు మిమ్మల్ని ఫోటో తీసి కనుబొమ్మలు ఎగరేసిన తీరు భలే అనిపించింది... నువ్వే తీయగలవా మాకు మొబైల్స్ లేవనుకున్నావా నేను కూడా తీసా చూడు అన్నట్టుగా వాడి గర్వం, ఆనందం, అమాయకత్వం భలే ముద్దుగా అనిపించింది 👌👌👌😂😂.... ఇంకా ఇలాంటి అమాయక ప్రజలు మన మధ్యలో ఉన్నారా అనిపిస్తుంది వీళ్ళను చూస్తుంటే.... ఇంత పెద్ద వీడియో ఎప్పుడూ పూర్తిగా చూడలేదు కానీ ఈ వీడియో చూసాను చాలా cool గా అనిపించింది మీరు చూపించిన విధానం బాగుంది 💐💐💐
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 3 жыл бұрын
Nice comment 👍😍
@anandarao595
@anandarao595 3 жыл бұрын
బ్రొ మంచి మంచి వీడియో పెడుతున్నారు నాకు చాల చాల నచ్చాయి ధన్యవాదాలు
@malleshchidarapu7626
@malleshchidarapu7626 3 жыл бұрын
S
@kadharbasha2397
@kadharbasha2397 3 жыл бұрын
మా నెల్లూరు వాళ్లకు ఈ సంస్కృతే తెలియదు. చాలా బాగుంది తమ్ముడు
@Sureshfarms
@Sureshfarms 3 жыл бұрын
Vizag district lo chala ekkuva randi anna ma village ki
@redminotpro4714
@redminotpro4714 3 жыл бұрын
ఎందుకు తెలియదు బ్రదర్ ఒకసారి నెల్లూరు జిల్లాలో ఉన్న యానాది గిరిజన జాతి నివసించే ప్రదేశాలలో కి వెళ్లి చూడండి ఇంతకంటే దయనీయ పరిస్థితి మీకు ఎదురు అవుతుంది🙏🙏🙏
@pnarayanamurty7856
@pnarayanamurty7856 3 жыл бұрын
Anchor మంచి మర్యడస్తుడు..నాకు అతని మాట తీరు నచ్చింది....good bro...సంస్కారం అంటే ఇలా ఉండాలి..
@thirunahariravindar3742
@thirunahariravindar3742 3 жыл бұрын
Vadra Katha
@thirunahariravindar3742
@thirunahariravindar3742 3 жыл бұрын
Vadra Katha
@srinuralls4403
@srinuralls4403 3 жыл бұрын
Good behaviour of anchor
@grandhisrinivas6159
@grandhisrinivas6159 3 жыл бұрын
Avunndi nijamgaa manchi manishi
@thummalashankaraiah1572
@thummalashankaraiah1572 3 жыл бұрын
@@thirunahariravindar3742 1nbqbwwjejeejehrhehehehehhe
@dubbabhumaiah6131
@dubbabhumaiah6131 3 жыл бұрын
కల్మషం లేని మనుషులతో కపటం లేని సూరీడు.. సూపర్ బ్రో నీ సంతా...
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 3 жыл бұрын
Enta baaga chepaavu anna
@chinnachokkachinna2496
@chinnachokkachinna2496 3 жыл бұрын
@@AnilKumar-lb8zf *k
@rammohan1714
@rammohan1714 3 жыл бұрын
చాలా మంచిగా shoot చేశారు....ఈ సారి చేసే vedio లో వారి అలవాట్లు,కట్టుబాట్లు,ఆహారం అచారాలన్నీ చూపించండి
@suddalagovardhan6159
@suddalagovardhan6159 3 жыл бұрын
Very good 👌
@gardhadiaswini1gardhadiasw443
@gardhadiaswini1gardhadiasw443 9 ай бұрын
Hi
@rammohan1714
@rammohan1714 9 ай бұрын
@@gardhadiaswini1gardhadiasw443 hiiii
@bhaskargaddam4439
@bhaskargaddam4439 3 жыл бұрын
ఇంత అందంగా ఉంది 👌👌👌👌విల్లెజి vanuku ధన్యవాదములు సూపర్
@bhaskargaddam4439
@bhaskargaddam4439 3 жыл бұрын
నక్సల్సతో ఒక ఇంటర్వ్యూ చేయండి అన్న బాగుంటుంది
@aknewbgvbbnb
@aknewbgvbbnb 3 жыл бұрын
యాంకర్: చెప్పటానికి ఏమైనా ఉం దా అమ్మ కుట్టు మిషన్ అక్క: నవ్వుతూ ధన్యవాదాలు👌👌👌👌🙏🙏🙏🙏
@suribabuvalluru3897
@suribabuvalluru3897 2 жыл бұрын
ఎంత సంస్కార మంత నవ్వు,,
@shaiksaidulu904
@shaiksaidulu904 2 жыл бұрын
హలో బ్రదర్ సంచుల్లో ఏంటో చెప్పు అవి ఏందో తెలియదు కదా
@gopireddyailuri956
@gopireddyailuri956 3 жыл бұрын
నాకు ఈ వీడియో చూపించి మా ఏడుగుర్రాళ్ళపల్లి ని గుర్తు చేశారు నేను అక్కడ రెండున్నరేళ్ల పైన ఉన్నాను అక్కడ దొరికే బొంగు కళ్ళు మరియు ప్రతి ఒక్కటి అపురూపం అందుకోసం నేను ప్రతినెలా హైదరాబాదు నుండి భద్రాచలం వస్తా కేవలం బొంగు కళ్ళు మరియు కల్చర్ వదిలి పెట్టుకోలేక ఆ భాష koyawasi వినగానే నా గుండెల్లో ఏదో తెలియని ఆప్యాయత కనిపించింది థాంక్యూ సార్ నేను చాలా మిస్ అవుతున్న అందులో చూపించిన చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళే ప్రతివారం చింతూరు మండలం లో ఏదో ఒక సొంత జరుగుతూనే ఉంటుంది చింతూరు కుంట ఏడుగుర్రాళ్ళపల్లి ముఖ్యమైన santha లు ఇంకా చాలా చాలా చిన్న చిన్న santha జరుగుతాయి చతిస్గడ్ ఒడిస్సా ఏపీ తెలంగాణ మధ్యప్రదేశ్ నుంచి కోయిలాలో గుత్తికోయలు నాయక్ పోడు కొండరెడ్లు వస్తుంటారు మా ఊర్ల తో నాకు చాలా విడదీయరాని అనుబంధం ఉంది మళ్లీ ఏదో రోజు అటు వైపు వస్తా
@chantipanda361
@chantipanda361 3 жыл бұрын
Hello Bro nadhi kuda chinturea Hyd lo unta
@gopireddyailuri956
@gopireddyailuri956 3 жыл бұрын
@@chantipanda361 ok
@sarigasariga2309
@sarigasariga2309 3 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు గోరటి వెంకన్న గారి సంతా మావూరి సంత అనే పాట గుర్తుకు వచ్చింది కల్మషం లేని ఆదివాసులు వారి మొహాల్లో కనపడుతున్న నిర్మలమైన మనసు ఎంతో సంతోషాన్ని కలిగించాయి
@venkateshmandikal8811
@venkateshmandikal8811 3 жыл бұрын
Honest, simple and hardworking people!!! Poverty never an issue!! A glass of local arrack shared by man with woman shows equality!! Thanks. Really nice.
@heybrotelugu
@heybrotelugu 3 жыл бұрын
చాలా భాగా చూపించారు బ్రో . such a nice narration . ❤️
@sadevenkateswarlu7638
@sadevenkateswarlu7638 3 жыл бұрын
తమ్ముడు.. వీడియో చాలాబాగుంది. కల్లాఖపటంలేని మనుష్యులుకదా. నీవీడియో చుసినతరువాత నాకుకూడా వాళ్లమధ్య జీవించాలని వుంది తమ్ముడు.
@dharavathbhadru2343
@dharavathbhadru2343 3 жыл бұрын
చాలా బాగా చూపించారు ఆదివాసులు సంత గురించి అన్నా అలాగే ఆ దండకారణ్య ప్రాంతంలో ఉన్న ఆదివాసుల వైద్యుల గురించి కూడా వీడియోలు చేయి బ్రో అదే మనం వారికి ఇచ్చే బహుమానం
@koppukumar1709
@koppukumar1709 3 жыл бұрын
నమస్కారం భయ్యా ఇలాంటి సొంత అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు చూడడానికి కరువై పోయాయి కానీ ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ భయ్యా
@artbyvegetable3346
@artbyvegetable3346 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత, ఈ సంతలో తిరుగుతూ,నా మనసులోని చింతలన్నీ మరచినట్టుగా వుంది.కెమెరామెన్,యాంకర్లకు నా అభినందనలు. విడియో చూస్తున్నంతసేపు సంతలో,నేనుకూడా నడుస్తున్నట్టుగావుంది.
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@savararamesh077
@savararamesh077 3 жыл бұрын
హలో గురు గారు... దీని కంటే మా శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం లో గిరిజులు ఉన్నారు...అలాగే సంతలో వేల మంది వస్తుంటారు అన్ని రకాల వస్తువులు థోరుకుతాయ్....ముఖ్యంగా గిరిజులు పండే పంటలు చాలా దొరుకుతుంది....
@RajuGogul
@RajuGogul 3 жыл бұрын
పిల్లల్ని చూపించడం మనసు పొంగిపోయింది. అందులోను అందరూ చిట్టితల్లులే. Wonderful effort. Please repeat this kind of shows dear Village Van team
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tqs for your support raju gaaru
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
Same గౌతమ్ రాజుగారు 👌👌👍💐🙏
@satishr5009
@satishr5009 2 жыл бұрын
@@VillageVan do you know any tribal treatment for sinusitis. Cold weather is seen in forest. Please reply
@vijaykumarsingarapu9118
@vijaykumarsingarapu9118 3 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది...సంత చాలా బాగుంది 👌
@mubeenshaik7252
@mubeenshaik7252 3 жыл бұрын
23:44 వారి గ్రామాలు చాలావరకు కొండప్రాంతం లో ఉండటం వల్ల స్కూల్స్ , రహదారి, కరెంట్ ఉండవు.... (వారి జీవన శైలి ప్రత్యేకం గా ఉంటుంది ... వారి జీవన విధానం గూర్చి వీడియో చేస్తే బాగుంటుంది )
@dadivenkatasuryanarayana7417
@dadivenkatasuryanarayana7417 3 жыл бұрын
Nice
@venumalliboina9611
@venumalliboina9611 3 жыл бұрын
సంగీతం మీ నెమ్మది కూల్ వాయిస్🙏🙏🙏👍
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 6 ай бұрын
ఈ ఊరి నుండి మా ఊరు 4 కి మీ. నేను పట్టణానికి వలస వెళ్ళడం వలన ఈ సంత మళ్లీ చూడటానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ప్రకృతి ఫలాలు తక్కువ ధరకు దొరుకుతాయి.గిరిజనులు మధ్యం మాననంత వరకు అభివృద్ధి చెందరు.వీరి బ్రతుకులు మారవు.ఈ యూట్యూబర్ కి కూడా మద్యం అంటే బాగా ఇష్టం అనుకొంటా... వీడియో అంతా ఎక్కువ సమయం మద్యం వైపు చూపించారు.😂
@nagarjunasankula3449
@nagarjunasankula3449 3 жыл бұрын
Ayyo అప్పుడే అయిపోయిందా అనిపించింది సూపర్ అన్న
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Length ఎక్కువయ్యిందని తగ్గించా చాలా.
@nanik1409
@nanik1409 2 жыл бұрын
My favourite video, I watch it on our tv on weekends and enjoy it. I like these villages, tribe ppl, their life style, forest, etc My native place is near bcm. I go to chintoor with family on weekends to see these beautiful places.
@akkachelliteluguvibes9138
@akkachelliteluguvibes9138 3 жыл бұрын
E లాంటి santha మా ఖమ్మం జిల్లా మిస్ iendhi😔 Anyway చాలా చక్కగా ఉంది...chipincharu meru
@gramanarao4013
@gramanarao4013 3 жыл бұрын
కల్మశంలేని మనుషులమద్య కల్మశలేని మీ మనసుకు మా వందనాలు.
@nischalhomey
@nischalhomey 3 жыл бұрын
మా మదర్ వాళ్ళ ఇంటికి ఈ ఊరు మించే వెళ్తాను బ్రదర్. ఒకసారి 😔ఏమి అయిందంటే 👇👇 ఈ సంత అయ్యాక ఆడ, మొగ అందరు తాగుతారు...అలా తాగి ఆటో లో వెళ్తున్నారు, డ్రైవర్ కూడా డ్రింక్ చేసాడు. చెట్టుకు గుద్దేశాడు, మా ముందు వాళ్ళు చెల్లా చెదురుగా పడ్డారు, కాళ్ళు, చేతులు విరిగిన వాళ్ళకి సోయి లేదు. మేము, పక్క గ్రామం వారు కలిసి అంబులెన్సు కాల్ చేసి వాళ్ళకి సాయం చేసి వెళ్ళాము.. మర్చిపోలేని సంఘటన 🙏 వాళ్ళ మనసులు మంచివి 🙏
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Yes
@tsailatha5620
@tsailatha5620 3 жыл бұрын
Good keep it
@gopigeesala9988
@gopigeesala9988 3 жыл бұрын
👌
@goudsrinivas5305
@goudsrinivas5305 3 жыл бұрын
🙏
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 3 жыл бұрын
మీరు చేసిన మంచి పనికి మీకు,నా వందనాలు
@padalamanohar5981
@padalamanohar5981 3 жыл бұрын
👌చాలా బాగుంది సార్ మీ మాట తీరు బాగుంది. గిరిజనులు మన దేశ సంస్కృతి లో ఒక భాగం మరియు సంపద. ఒక గిరిజన పండగ పై వీడియొ చేయండి.
@naren_sir
@naren_sir 3 жыл бұрын
గిరిజన జీవన విధానం చూసే అవకాశం కలిగింది...థాంక్స్
@akurayi.....7131
@akurayi.....7131 3 жыл бұрын
ఎంత మంచిఅలొచన బాగుంది అన్నాగారు చాలా చాలా బాగుంది
@chinnumaa6139
@chinnumaa6139 3 жыл бұрын
మీరు పెట్టినా ప్రతి వీడియో చూస్తాం అన్న...చాల ఆనందం గా ఉంటుంది అన్న నీ వీడియోలు చూస్తుంటే..
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq బ్రదర్
@rajanaren1778
@rajanaren1778 3 жыл бұрын
Remembering my childhood days. In my childhood I like to go santha with my grand parents ❤️❤️❤️
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 2 жыл бұрын
గిరిజనులపై కొంతమంది వీడియోలు తీస్తున్నారు, కాని వాళ్ల వీడియోలకంటే మీ వీడియోలు చాలా వివరంగా ఉంటున్నాయి. నేనొక గిరిజనుడిగా నా అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాను
@Vaishuthallivizag
@Vaishuthallivizag 3 жыл бұрын
నీ videos లో magic ఉంటాదన్న, చూస్తున్నంత సేపు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది, మాకు తెలియకుండానే మా ముఖాళ్ళొ చిరు నవ్వు వచ్చేస్తోంది. Keep it up brother
@VillageVan
@VillageVan 3 жыл бұрын
అమ్మో.. నా బాధ్యతలు పెరిగిపోతున్నాయి
@praveengodavari
@praveengodavari 3 жыл бұрын
ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళాలి ఆ సంతకు ☺️☺️☺️
@naasamskruthiaadivasi3740
@naasamskruthiaadivasi3740 3 жыл бұрын
Maa ooru raa babu
@anithac8447
@anithac8447 3 жыл бұрын
Avunu naku chaala nachinde vellali okasari
@mandulassaidulu1357
@mandulassaidulu1357 3 жыл бұрын
@@anithac8447 avunu
@tnaniltnanil8510
@tnaniltnanil8510 3 жыл бұрын
Vellandi bro super ga untundi nenu vellanu
@praveengodavari
@praveengodavari 3 жыл бұрын
@@tnaniltnanil8510 oh tq
@nareshrathod7004
@nareshrathod7004 3 жыл бұрын
శ్వచమైన పల్లేవెలుగు
@kiranpatnaiksvlog2130
@kiranpatnaiksvlog2130 3 жыл бұрын
ఈ వీడియో చేసిన మీకు వందనాలు బ్రదర్, మంచి మనుషులు మంచి వస్తువులు కల్మషం లేని మన గిరిజనులు ఈ దేశ జాతికి ఒక బంగారం, అడవిలో పండిన పంట ఆరోగ్యానికి ఎంతో మంచిది, so-called tv channel kante meeru చేసిన ప్రయత్నం కి ధన్యవాదాలు.
@lnageshwarrao
@lnageshwarrao Жыл бұрын
😊
@Morning_Videos
@Morning_Videos 3 жыл бұрын
Tailoring ఆవిడ బాగుంది
@thodetisrinivaas3977
@thodetisrinivaas3977 3 жыл бұрын
Superbro
@Indirasharvani235
@Indirasharvani235 Жыл бұрын
Namaste mee voice Inka mee telugu bhasha nannu 20 years venukaki thisukelthunnai thank you so much for your valuable Vedios
@avulaashokraju2830
@avulaashokraju2830 3 жыл бұрын
చాలా బాగుంది అన్న.... ఆదివాసీల సంప్రదాయాలు వారి జీవన విధానం మీద కూడా ఒక వీడియో చేయాలని..... మీతో కలిసి నేను కూడా ఆ ప్రాంతాలను చూడాలి అని ఉంది అన్న..👍👍👍💐💐💐
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹❤️🌹
@pallalalithayadav2610
@pallalalithayadav2610 3 жыл бұрын
మీరు చాలా కష్టపాడుthunaru అందుకు tq మేము st నే మీరు చాలా bagu చూపిస్తున్నారు మేము ఎలా కష్ట పడుతున్నాము చూపిస్తున్నారు చాలా happy ga vundhi nenu మీ videos ఇప్పుడే chusa
@thekingway4901
@thekingway4901 3 жыл бұрын
సార్ మీ విడియేస్ చాలా బగున్నాయి .పోలవరం మండలం శివగిరి చిన్నగ్రామం ఆ గ్రామాన్ని ప్రజల్ని షూట్ చేయిండి.
@bnrajanna4244
@bnrajanna4244 2 жыл бұрын
ಕಲ್ಮಶವಿಲ್ಲದ ಆದಿವಾಸಿಗಳ ಜೀವನ ಶೈಲಿಯನ್ನು ಪರಿಚಯಿಸುವ ನಿಮ್ಮ ಪ್ರಯತ್ನ ತುಂಬಾ ಸ್ತುತ್ಯರ್ಹ ವಾದದ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಗೂ ತುಂಬಾ ಸಂತೋಷ ಧನ್ಯವಾದಗಳು. ರಾಜು. ಕರ್ನಾಟಕ. ( కల్మషంలేని ఆదివాసుల జీవనశైలి మనముందుకు తెచ్చే మీ ప్రయత్నం చాలా బాగున్నది చాలా సంతోషం రాజు. కర్ణాటక.)
@manigarapati8985
@manigarapati8985 3 жыл бұрын
స్వచ్చమైన నవ్వులు కల్మషం లేని మనుషులు 🥰
@hemantrao5399
@hemantrao5399 3 жыл бұрын
చాలా మంచి వీడియో పూర్తిగా నచ్చింది నాకు.
@Sorrytosay792
@Sorrytosay792 3 жыл бұрын
కల్లాకపటం తెలియని నిరంతర శ్రమజీవులైన గిరిజనుల సంత గురించి అద్భుతమైన వీడియో తీసారు బ్రదర్ ధన్యవాదాలు, ఇంకా వారి సంప్రదాయం జీవనవిధానాల గురించిన వీడియోలు చేయగలరు 👍👍👍👍👍👍👍👍👍
@kasiviswanadh9746
@kasiviswanadh9746 2 жыл бұрын
A very big thanks and lots of love to village van entire team👏👏👏👏👏👏
@kranthiveer2829
@kranthiveer2829 3 жыл бұрын
సంతలు విశేషాలు ... Nice coverage
@lokasayareddylp9260
@lokasayareddylp9260 3 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం సోదరా ఆదివాసీ జీవన విధానం తెలుసుకొనే అవకాశం కల్పించారు
@narrasuresh2697
@narrasuresh2697 2 жыл бұрын
మీ మాటల్లోనే మీరు ఎంత నెమ్మదస్తుడో తెలుస్తుంది ధన్యవాదాలు సోదరా
@mendekumarmendekumar6406
@mendekumarmendekumar6406 7 ай бұрын
మీ వీడియోస్ సూపర్
@asampathkumarkumar8973
@asampathkumarkumar8973 3 жыл бұрын
Good presentation about our roots and our people. They are our country's real roots. Thanq brother.
@nareshbablu6546
@nareshbablu6546 3 жыл бұрын
Anna e video Naku chala baga nachhindi bcz ,elanti santa na chinnappudu chusina(2003-2004) ,ma voorilo, Village: Ravipahad, Mondal: MOTHEY, district: SURYAPET.e video chusina tharuvatha I feel very happy.
@chittichilakammahymarajaku1295
@chittichilakammahymarajaku1295 3 жыл бұрын
ఈ వీడియోలో ఒక అబ్బాయి మీకు ఫోటో తీసి మీకు చూపిస్తూ కళ్ళు ఎగరేస్త వున్నాడు వాడిని చూసి బలే నవ్వుకున్నా👌👌👌🙋🙋🙋
@VillageVan
@VillageVan 3 жыл бұрын
👍
@babugoud591
@babugoud591 3 жыл бұрын
Realy come
@nreddyathunuri8252
@nreddyathunuri8252 2 жыл бұрын
The people in Agency are very hard working and honest .They mind their own business.Simply superb video.My sincere thanks to Village van anchor,for his nice pictuirisation.
@Bathula_Pradeep_Socialworker
@Bathula_Pradeep_Socialworker 3 жыл бұрын
స్వచ్ఛమైన మనుషుల మధ్య ... స్వచ్ఛమైన సరుకుల మధ్య .... చక్కనైన వీడియో ... 👌👌👌
@chintasathwik2894
@chintasathwik2894 3 жыл бұрын
l/-
@SkSk-hy9zp
@SkSk-hy9zp 3 жыл бұрын
वे6
@savithriamma7755
@savithriamma7755 3 жыл бұрын
@@chintasathwik2894 love;
@satyarao2205
@satyarao2205 3 жыл бұрын
P and
@satyarao2205
@satyarao2205 3 жыл бұрын
@@savithriamma7755 ccf45
@manutejaeducationalvedios8454
@manutejaeducationalvedios8454 3 жыл бұрын
సార్ నమస్కారం.మీ మాట తీరు చాలా బాగుంది.మీరు మంచి రచయిత లా ఉన్నారు. చాలా సంతోషం.మాకు చక్కని వీడియోలు చూపెడుతున్నారు.కృతజ్ఞతలు
@_Reddy_vlogs
@_Reddy_vlogs 3 жыл бұрын
మా ఊరి దగారే ఈ సంత మేము వెళ్తాము అన్న
@kalingirinarasimhudu1925
@kalingirinarasimhudu1925 3 жыл бұрын
A uru Adress clarity cheppandi
@pspkfans3870
@pspkfans3870 3 жыл бұрын
@@kalingirinarasimhudu1925 eadurallapalli badrachalam to chinthooru madyalo
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 3 жыл бұрын
VERY INFORMATIVE... FROM DUBLIN SAN RAMON CA TELANGANA AMERICAN, THANKS GOOD JOB
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq reddy ji 🌹🙏🌹 Pls share to your foreign groups and friends.
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 3 жыл бұрын
@@VillageVan WHATAPP 7569188737 SURE, I WILL
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 3 жыл бұрын
SHOW THEY LIFE STYLE, I LOVE THIS PEOPLE, I ALSO CAME FROM VILLAGE BACKGROUND WANAPARTHY MAHABOOBNAGAR
@VillageVan
@VillageVan 3 жыл бұрын
మేం ఇంకా చాలా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మాకు కనిపిస్తున్న అద్భుతాలు మీకూ చూపించాలి. దానికి మీలాంటివారి సపోర్ట్ కావాలి.
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 3 жыл бұрын
@@VillageVan BEST WISHES,
@r.vignavyshnavireddyrollno6535
@r.vignavyshnavireddyrollno6535 3 жыл бұрын
చాలా చాలా బాగా చూపించారు👌🌹🌹💪👍🏻👍🏻👍🏻
@rekadieswarudurekadieswaru1395
@rekadieswarudurekadieswaru1395 3 жыл бұрын
I loved tribals girijana piupuls I like Santa market and your videos nice vs
@sreenivasulu7967
@sreenivasulu7967 3 жыл бұрын
Chennai nundi sreenivasulu mee vidio naaku chaala nachindi. Meeru entha kastapadi vedio theesaaru mansuku chala aanandamuga vundi.ఈ లాంటి సంతలు ప్రత్యక్షంగా చూడాలని నా ఆశ so thanks బ్రో.
@swarnav4486
@swarnav4486 2 жыл бұрын
I just love the music you chose, the way you present and your voice in narrating. All the success is ahead for you.
@prasadPRASAD-qd8td
@prasadPRASAD-qd8td 3 жыл бұрын
అన్నా ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చెయ్యాలి
@veeranjanyelu1497
@veeranjanyelu1497 2 жыл бұрын
Chala sarlu chusanu e video Manasuku hayiga vuntundi Chala manchi videos chestunnaru annaya meru God bless you all your team anna
@MyMrreddy
@MyMrreddy 3 жыл бұрын
Love to watch cute babies. Nature bless them all.
@metronet6798
@metronet6798 3 жыл бұрын
పూర్వకాలం పద్దతులు మతికి వస్తున్నాయి చాలా బాగుంది
@VillageVan
@VillageVan 3 жыл бұрын
kzbin.info
@kummarithukaram7456
@kummarithukaram7456 3 жыл бұрын
Good video anna. meeru elanti nature ki sambandhinchina videos enka cheyandi. Best of luck.
@bungaravi6692
@bungaravi6692 3 жыл бұрын
సూపర్ సార్ మీ వీడియోస్ గాని మీ మాట వందనం గాని ఎక్స్లెంట్ సార్ గిరిజనుల పట్ల రైతుల పట్ల ఉన్న మీ ప్రేమకు నా హృదయపూర్వక అభినందనలు మీరు ఏ వీడియో చేసినా రైతుల పట్ల చేస్తారు నాకు బాగా నచ్చింది ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోలు బాగా చేయండి సార్ మీరు ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@laddumarati6762
@laddumarati6762 3 жыл бұрын
Naku chudalanundhi santha, girijanulu vari jeevana vidhanam,aachara,sampradhayalu chala baguntayi 👌👌✌✌👍👍👏👏
@prakashrao478
@prakashrao478 3 жыл бұрын
Super Market Chala Baga chupinchar Thank you
@sspharinathreddy8740
@sspharinathreddy8740 3 жыл бұрын
Super beautiful nice hills jathara I like it👍👍🙏🙏🌹🌹💐💐👌👌
@sadasivasarmachittela984
@sadasivasarmachittela984 3 жыл бұрын
మంచి సమాచారాలు అందిస్తున్నారు అందరికి తెలియని విషయాలు కొందరు మాత్రమే చూడగల్గిన విషయాలు అందరికి మీద్వారా తెల్పుతున్నారు నమస్కారం
@Indian-op3qx
@Indian-op3qx 3 жыл бұрын
చెప్పడానికి ఇంకా ఏమైనా ఉందా అమ్మా...... Ans : ధన్యవాదములు 👌
@nandareddy441
@nandareddy441 3 жыл бұрын
😄
@nadipuruharikumar605
@nadipuruharikumar605 Жыл бұрын
Once again congratulations for 1.3 million viewers sir but we want expecting so many videos from you sir .
@nutankumariganagalla6743
@nutankumariganagalla6743 3 жыл бұрын
You’re doing such an amazing job. Andariki 100% pure and natural ga vunna subject ni parichayam chestunnaru, E artificial prapancham lo swachamaina manushulaina mana girijana Jeevana vidhannanni chupistunnaru 👍🏻👌
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq 🌹🙏🌹
@harshasriram77
@harshasriram77 3 жыл бұрын
Sir మీ వాయిస్ బావుంది....nice video s
@Naga-us2014
@Naga-us2014 3 жыл бұрын
I have watched your video for the first time and really impressed with your way of talking with tribes...nice video and great work. Keep doing great, I have subscribed your channel
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@ilovemydaughter5075
@ilovemydaughter5075 3 жыл бұрын
Hello brother, naku adivasi and tribal people ante chala istham. inthavarku ee channel undhani naku theliyadhu, thank you brother.. Naku chala istham valla life style ante.. Really hats off brother, thank a lot. 10000000 thanks for your channel
@VillageVan
@VillageVan 3 жыл бұрын
మన బంధం కొనసాగుతుంది brother. ధన్యవాదాలు.
@ilovemydaughter5075
@ilovemydaughter5075 3 жыл бұрын
Meeru ye video chestharo aa video chesemundhu village name, mandal and district kuda cheppandi brother.
@mandlamahesh1713
@mandlamahesh1713 3 жыл бұрын
Thankyou Village van.for excellent place & information
@ashokbandapalli7464
@ashokbandapalli7464 2 жыл бұрын
మ్యూజిక్ బాగుంది 👌
@lokeshrao8161
@lokeshrao8161 3 жыл бұрын
Tribal are very honesty people... God bless them
@sujithrajupalukuri7230
@sujithrajupalukuri7230 3 жыл бұрын
Mee videos chusthunte peace of mind...🥰😍
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
A Tribal Village Rock Hill Way
30:57
Village Van
Рет қаралды 277 М.
Small Tribal village in dense forest | Tinuku tribes life style | #villages
15:58
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН