ప్రతి పాటకు రాగం తాళం చెబితే నేర్చుకో డానికి సులభం అవుతుంది. బాగా పాడేరు తల్లులు. 👌👌👌🌹🌹🌹
@pasupuletigsvn3221Ай бұрын
She is my guru, my guru pratima mam is goddess. Love you lots mam . I assume her as my mother. She is wonderful teacher and very niceeeee person. Love you maaaaaaaaam. Ur student 2015#Geethika
Excellent and melodious songs of Sri Tumu Narasimhadasu songs of yester years....very good rendition
@lakshmiyellapantula8073 Жыл бұрын
పాటలు చాలాబాగున్నాయి. అందరూ చాలా బాగా పాడారు
@venkataghorakavi7238 Жыл бұрын
Chala baga padaru andaru
@vijayalakshmimantravadi5894 Жыл бұрын
చాలా బాగా పాడు తున్నారు. మా చిన్నతనం లో భజన ల్లో పాడే వాళ్ల ము.
@venkatabharghavp68383 жыл бұрын
తూము నరసింహదాసు వారి రచనలు చూడగానే సర్లే తర్వాత చూద్దాం లే అనే భావన కలిగింది. ఈ పాటలు విన్నాక నా అభిప్రాయం మారుతుంది. రామదాసు కీర్తనలు వలే ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తనలు, త్రిమూర్తుల సంగీత రచనలు, నారాయణ తీర్థ తరంగాలతో పోల్చలేము కాని శైలి వల్ల కాని భద్రాద్రి రాముని పాడడం వల్ల ఈ పాటలు తులసి తీర్థం వలే ఉన్నాయి
@j.p.bharathialiasbharathik4200 Жыл бұрын
Superrrrrrrr,.
@vvapparaod51842 жыл бұрын
నరసింహ దాసు గారి కీర్తన లు అమోఘం. అతివలందరూ ఏక కంఠంతో ఆలపించడం ఆనందం కలిగించింది.🦜🦜🦜🦜🦜🦜👏👏👏👏👏👏