306 భక్తి రంజని | తూము నరసింహదాసు కీర్తనలు | Proddu Proddoona Lechi | Thoomu Narasimhadasu Keertana

  Рет қаралды 8,184

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

Пікірлер: 39
@vidyask4055
@vidyask4055 21 күн бұрын
చిన్న నాటి మధురమైన కీర్తనలను వినిపించినందుకు అనేక ధన్యవాదాలండి..వాసా పద్మనాభం గారు మా గురువుగారండి...🙏🙏
@tenjarlavenkateswarlu613
@tenjarlavenkateswarlu613 11 ай бұрын
అద్భుతం.. మీ కృషి వలన అమూల్యమైన కీర్తనలు వినగలుగుతున్నాము 🙏🙏🙏
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 11 ай бұрын
చిన్ననాటి మధురజ్ఞాపకాలు తిరిగి తీసుకు వచ్చిన మీకు ధన్యవాదములు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం,అప్పటి కళాకారులకు సాటి ఎవరూ లేరు.
@GKVVx
@GKVVx 6 ай бұрын
🙏🙏🙏
@rajkumar6195
@rajkumar6195 Жыл бұрын
ఆకాశవాణి వారి భక్తిరంజని కార్యక్రమము అద్వితీయము❤❤
@pandubabu30
@pandubabu30 2 жыл бұрын
హారేరామ హరేరామ రామరామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 2 жыл бұрын
చిన్న తనం లో65 సంవత్సరాల క్రితం ఆకాశవాణి విజయవాడ రేడియో స్టేషన్ వారు తమ భక్తి రంజని కార్యక్రమం లో వినిపించే వారు మరలా ఇప్పుడు వింటున్నా ము చాలా థాంక్స్
@muralidhar1953
@muralidhar1953 9 ай бұрын
Super ! Thank you!
@bhuvaneswariisukapalli4689
@bhuvaneswariisukapalli4689 2 жыл бұрын
Dhanyavadamulu. Chinnanati madhuramaina bhakti geetalu mee dwara marala vinagalugutunnamu
@varalakshmipiduguvenkata9713
@varalakshmipiduguvenkata9713 Жыл бұрын
Chalasamtoshamuga vundi.dhanyavadamulu.
@kokkushankar-zi7lg
@kokkushankar-zi7lg Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mukkamalalakshminarayanara8483
@mukkamalalakshminarayanara8483 2 ай бұрын
ఇది తూము నరసింహ దాసు గారి కీర్తన కాదు. వీరి కీర్తన చివర మకుటములో వీరు పేరు వస్తుంది.త్యాగరాజ కీర్తనలలో కూడ చివరి చరణము చివర పేరు ఉంటుంది. ఇది శ్రీ వెంకటాద్రిస్వామి కీర్తన.
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 2 жыл бұрын
ధన్యవాదములు మధురమైన కీర్తనలు
@muralibapatla6340
@muralibapatla6340 3 жыл бұрын
excllent rendring
@subhranthparakala6674
@subhranthparakala6674 3 жыл бұрын
chala bagundandi
@subhranthparakala6674
@subhranthparakala6674 3 жыл бұрын
yadukula khambhoji ragam
@saratjyotsnabhamidipati8102
@saratjyotsnabhamidipati8102 4 жыл бұрын
ఆహా!🙏🏼😇
@drpadmapadma5500
@drpadmapadma5500 4 жыл бұрын
Chala santosham ..old melodious and precious songs .if possible lyrics kuda pedathara
@naishadhamjayasimha1693
@naishadhamjayasimha1693 3 жыл бұрын
Please keep the lyrics of this keerthana
@nageswararaoyella7897
@nageswararaoyella7897 2 жыл бұрын
ప్రొద్దు ప్రొద్దూన లేచి పొడగంటి వరదుని ముద్దుల మోము నేడు ఒద్దికతో వైరి ముడి శిరమున దాల్చి, దిద్దిన కస్తూరి నీల కాంతి గారగ.......ప్రొద్దు ప్రొద్దున...... నాగ భోగమందు నళినాక్షు లిరుగడల పాలు మీగడ సంభావింపుచు రాగ వాహిజ వాసదాసుడు వందనము జేయ సాగరదమ గంభీర చేరు నేడు...ప్రొద్దు ప్రొద్దూన.... వనజ సన్నిభ గాత్రమున చేరు వామ రాగ, కనక చేలము కాంతి కడు వేడుక మెరయ అనవరతమును నీ దినములు కొనియాడ, వనజనాభుని పాద వనజములను నేడు...ప్రొద్దు ప్రొద్దూన.. గజ భూమి ధరమున ఘనముగ నెలకొన్న ద్విజ రాజ వాహనుని దివ్య కధనములు భజన జేసి దేహ పరవశము జెంది త్రిజగత్కళ్యాణుని దేవ దేవుని నేడు....ప్రొద్దు ప్రొద్దూన...... (తప్పులు మన్నించగలరు).
@munnibhaskar5798
@munnibhaskar5798 2 жыл бұрын
🙏
@naishadhamjayasimha1693
@naishadhamjayasimha1693 2 жыл бұрын
Is it tumi narasimha dasu keerthana?However thank you very much,since a long time I am waiting for lyrics-Let me know your mobile number
@nagamaniayyagari7183
@nagamaniayyagari7183 2 жыл бұрын
Miku Aneka. Dhanyavadamulu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@varalakshmipiduguvenkata9713
@varalakshmipiduguvenkata9713 Жыл бұрын
Patamottamu lipilo coopi teliyachesinamduku hrudaya poorvaka dhanyavadamulu.
@lakshmib2700
@lakshmib2700 Жыл бұрын
అనేక ధన్యవాదములు! 🙏🏼
@nagamaniayyagari7183
@nagamaniayyagari7183 2 жыл бұрын
Anavarathamu. Née. Janamulu. I think in place of Dinamulu
@kovelapadmavathi7669
@kovelapadmavathi7669 4 жыл бұрын
Lyrics please
@naishadhamjayasimha1693
@naishadhamjayasimha1693 3 жыл бұрын
I too require lyrics
@nagamaniayyagari7183
@nagamaniayyagari7183 2 жыл бұрын
Bhana chesi. Dega. Paravasathanondi
@nagamanikondepudi8196
@nagamanikondepudi8196 2 жыл бұрын
Sagara. Sama. Gambheeruni nedu
@ramanamurthy5606
@ramanamurthy5606 4 жыл бұрын
ఏ రాగం లో ఉందొ చెప్పగలరా ఈ కృతి
@naishadhamjayasimha1693
@naishadhamjayasimha1693 3 жыл бұрын
I too require ragamuffin for this keerthana
@SwapnasundariOfficial
@SwapnasundariOfficial 3 жыл бұрын
Sahana ragam
@seshagirijayanthi6535
@seshagirijayanthi6535 9 ай бұрын
🙏
@naishadhamjayasimha1693
@naishadhamjayasimha1693 3 жыл бұрын
Kindly give the lyrics of this keeryhana
@naishadhamjayasimha1693
@naishadhamjayasimha1693 3 жыл бұрын
Kindly give the lyrics of this keerthana
@subhramanyagangadharasastr6356
@subhramanyagangadharasastr6356 9 ай бұрын
🙏🙏🙏
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 24 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37