మీరు చెప్పింది అక్షరాలా నిజం అమ్మా... ప్రశ్నించే వారిని దేశద్రోహులు అని అనడం ఇప్పుడు ఫ్యాషనయిపోయింది నా దేశం లో...
@PS-fz9dk3 жыл бұрын
నీ ధైర్యనికి Hatsoffs అక్క.
@vijayarajumallula26033 жыл бұрын
మనకి సాధ్యం కాదు ఎందుకంటే ప్రధానమంత్రి పదవిలో ఉన్నది ఒక వ్యాపారవేత్త. దేశం సంక నాకి పోతే నాకేంటి నేను దనికులను ఇంకా ధనికులను చెయ్యడమే నా బాధ్యత. అనుకుంటున్న మోడీకి ప్రజలను మాయ చేస్తున్నాను అన్న తృప్తి ఆయనకు.
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@silemanshaik6023 жыл бұрын
@@jaihindjaibharath5438 మీ బతుకు ఇంతే అబద్ధాలు ప్రచారం చేసుకొని బ్రతకడమే.....
@dastigiriahamedshaik5303 жыл бұрын
నిజాల్ని నిర్భయంగా చెప్పిన తులసి గారికి అభినందనలు 🌹
@somasriraj3 жыл бұрын
వినాశకాలే విపరీత బుద్ది: కేంద్రం విధానాలు మార్చుకోకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కష్టమే.
@khadeerluck83443 жыл бұрын
Wait and see.. Appatiki Edo controversy create chesi.. Religion sentiments kotti. Votes rabadataru. World lo richest political party bjp ipudu..so they can do anything..
@@vijayabs2266 Inka chala unnnsi.. Villu techina raithu chattam lo third point. Amulu aina taruvata one year lo rates double aithai nithayavasra daralu ... Wait and see
@vijayabs22663 жыл бұрын
@@khadeerluck8344 boss BJP emi permanent ga ruling lo undadu kada.. next vachevalu aa chatanni theesestharu..
@khadeerluck83443 жыл бұрын
@@vijayabs2266 okati matrame nijam..okaru autocracy follow aithe next vache vallu Danni follow aitharu..vallu cbi and Ed kuda personal ga vadukinntaru.. Inkoti strong opposition ledu..so time pattochu..apatiiki villu chesedi chestaru we have to see what will happen in 2024
@rameshtimez90843 жыл бұрын
గుడ్డి భక్తులు.. నిజాలు వినలేరు... ..దేశ ద్రోహి అనే ముద్ర వేసే ఎవడికి వందేమాతరం కూడా రాదు
@SudheerKumar-ds6nb3 жыл бұрын
జనగణమన కూడా రాదు
@246383 жыл бұрын
Anduloni string channel follow ayye arri puvvulu sangathi enka chapanavasaram ledu. Arri gorrelu laga avutunaru aa videos chusi.
@shivasr.64853 жыл бұрын
@@24638 string 😂😂 vadu whatsup university professor gadu le 😂😂😂
@246383 жыл бұрын
@@shivasr.6485 Vuntaru kada bro gorrelu. 700k subscribers vadiki ante 700k gorelu vunate kada
@shivasr.64853 жыл бұрын
@@24638 ha bro vadi video kida comment Chesthe Andaru gorre la Hindhu Christian Muslim China Pak Thapa yevadu FDI PSU privatization GST unemployment mida okkadu mataladaledu 😂😂😂
@karthikgodishala63283 жыл бұрын
Hai tulasi Garu... Maa manasuloni bhaavalu mee dwara vintunnam... Thank you madam 🙏
@sangasaniramesh87993 жыл бұрын
ఎన్ని అడిగినా అక్కడ ఉన్నది దున్నపోతు ఎంత వాన పడినా చలనం ఉండదు
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@RaviRavi-on1vc3 жыл бұрын
Hiii doop reddy
@helloanime53333 жыл бұрын
మీరు గొప్ప మహిళ. మీ వివరణ అద్భుతం.
@joypraveen48903 жыл бұрын
నమస్తే మేడం చాలా ఉపయోగకరమైన విషయాలు చెపుతున్నారు నాకు ఒక డౌట్ last year pm care అని చెప్పి govt emply., దగ్గర మరియు చాలా సంస్థలు కూడా fands ఇచ్చారు ఈ amount అంత ఏమి జరిగింది.
@NeelamSundar869623 жыл бұрын
అంబానీ, ఆదానిలు ఇన్వాల్వ్ అయ్యుంటే ఆ ₹35000 కోట్లు తప్పకుండా ఖర్చు పెట్టేవారు.
@vijayabs22663 жыл бұрын
Aa dabbulu Adani gadiki bday gift ga isthadanta
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@manichanderk69533 жыл бұрын
Adi kuda undi chudandi mundu reliance kuda develop chestundi vaccine appud kontaru villu
@vijayabs22663 жыл бұрын
@@manichanderk6953 correct
@NeelamSundar869623 жыл бұрын
@@manichanderk6953 కానీ ఒకసారి ఫెయిల్ అయ్యారు. చిన్న అంబానీకి రాఫెల్ విమానాలు ఇచ్చి చెయ్యి కాల్చుకున్నారు. చిన్న అంబానీ IP పెట్టాడు.
@rajajvvrahul19413 жыл бұрын
ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు. జర్నలిస్ట్ లు కూడా చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కు ముప్పుగా పరిణమిస్తోంది
@svramana7813 жыл бұрын
Tulasi Garu.. excellent analysis
@jcdmm18852 жыл бұрын
తులసి గారు బ్రునొ పై మీరు చేసిన వీడియొ దగ్గర మొదలు పెట్టి తీరిక సమయాలలో ఎక్కువ మీవిడియొలు తరచూ చూస్తున్నాను విషయమే కాకుండా మీరు ప్రజెంట్ చేసే విధానమే చాలా బావుంటున్నది మీకు అభినందలు తెలుపుకొంటున్నాను
you think if ruler is muslim all counters are wrong
@Paulraju.U3 жыл бұрын
బడా బాబులకు, బాబాలకు దోచిపెట్టడమే ఈ ఆరెస్సెస్ ప్రభుత్వం అజెండా...
@Ramme2673 жыл бұрын
దేశం బాబాల పాలయ్యింది
@wenkateshbanda70643 жыл бұрын
అరేయ్ పా పాలుగా R S S గురించి నీ చర్చిల ఏమని చెప్పిండ్రురా హైబ్రీడ్ గా నీదో బతుకు నువో మనిషివా
@ghouskhan42763 жыл бұрын
Super sister good job your true janlist 👏👏👏👌👌👌
@akingx-legend49063 жыл бұрын
ఈ దేశంలో నరేంద్ర మోదీ తో పోటీ పడే ప్రతిపక్ష నేత లేడు
@pdprasad12663 жыл бұрын
Good job Sister 👏👏👏
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@shahrukhsubbu58433 жыл бұрын
@@jaihindjaibharath5438 jai andh bhakt
@jaghdeesha43743 жыл бұрын
నేను కూడా gated community lo వాక్సిన్ తీసుకున్నాను 1500 ఇచ్చి. KIMS hospital వాళ్ళు ఇచ్చిన Bottle మీద "CGS, not for sale" ani vundi. Ante idi వాళ్ళు కొన్నది కాదు, govt Hospital di అయి ఉండాలి. Batch number 37I21003A. Plz start a discussion on it.
@sambetty99983 жыл бұрын
Great women! Daring women!
@sathvik17123 жыл бұрын
తులసి గారు మీ విశ్లేషణ అధ్బుతం... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@freethinker60063 жыл бұрын
Good question 👍
@MalleshamKarreShepherd3 жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు మేడం
@emotionworld.3 жыл бұрын
శవ రాజకీయాలు, స్వలాభాలు కోసమే అక్క ఈ చిల్లర నేతలు.
@sekhar19953 жыл бұрын
పీఎం జాబితాలో ప్రస్తుత పీఎం అసమర్థుడు
@raziashaik71113 жыл бұрын
రాజకీయాలే ముఖ్యమనుకొనేవారికి ప్రజల ఇబ్బందులు పట్టవు
@enjamurikataiah678 Жыл бұрын
వామపక్ష భావజాలంతో జడ్జీలు పక్షపాతమైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భ్రష్టు పట్టించే తీర్పులు ఇవ్వడం ఆక్షేపణీయం
@palchuriharish47323 жыл бұрын
Very nice thulasi gaaru
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@manashwinitalks90323 жыл бұрын
Brave girl సెల్యూట్ to dear sis...keep it up
@Manideep6113 жыл бұрын
Such a Daring independent reporters#ThulsiChanduMam ..#Appreciated for this Title#Thumbnail & Content
@HanumanVish0055-nt8hf8 ай бұрын
very good information madam
@manichanderk69533 жыл бұрын
Superb...! Supreme court is the only savior in these times
@shobhanbabu94283 жыл бұрын
దేశ ద్రోహులు ఎవ్వరో సుప్రీమ్ కోర్టులో క్రిస్టల్ క్లియర్ గా తేలిపోయింది
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@creativetelugu49573 жыл бұрын
@@jaihindjaibharath5438 Arey howle eda paniledara aa chetha channel link share chesthunnav bjp dabba channel string and nationalist hub
@iamAthiest3 жыл бұрын
Excellent analysis madam
@MPK7123 жыл бұрын
Janalu marali sister
@Ramaraod94633 жыл бұрын
EVERY PERSON IS IMPORTANT
@prasanth92673 жыл бұрын
Rising hopes on mother india survival...
@skvali77333 жыл бұрын
Your great madem
@9977-s9z3 жыл бұрын
Tulasi Chandu Garu if possible MIC quality penchandi just a suggestion 👍
@gvchandrasekhar3 жыл бұрын
For this we have to support her by clicking on joining button 🔘
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@cherrychin46683 жыл бұрын
@@jaihindjaibharath5438 ,👹
@muralasatyaprasad55693 жыл бұрын
Excellent narration
@PraveenKumar-hw7mc3 жыл бұрын
God bless you madam
@nareshbabu24373 жыл бұрын
Ur VERY GOOD AKKA GARU
@gottapungeswararao30993 жыл бұрын
Good good analysis
@ksnr19473 жыл бұрын
సుప్రీంకోర్టు జడ్జి prime minister గా రూల్ చెయ్యమను అప్పుడు అర్థము అవుతుంది..
@kpawantt3 жыл бұрын
Wowww..what an idea bro👏👏😂😂😂
@DR-ty9yp3 жыл бұрын
Nice explains..
@VishnuVamsi0073 жыл бұрын
మీరు చెప్పే వాటిలో ఎప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు నచ్చుతాయి తులసి గారు. కానీ ఇక్కడ ఒక విషయం. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే చాలా చాలా చాలా దిక్కుమాలిన పథకాలు కంటే వాక్సిన్ కి అయ్యే కర్చు తక్కువే అని నా అభిప్రాయం. ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప, వాక్సిన్ కొనే స్థోమత లేదంటారా ?
@rambabunb69283 жыл бұрын
States order pettaayi bro...but states ivvalemu annaayi foreign companies
@VishnuVamsi0073 жыл бұрын
@@rambabunb6928 states కొనుకోవచ్చు ani కేంద్రం చేతులు దులిపేసుకుంది కదా బ్రో... మరి కనీసం మన రాష్ట్ర ప్రభుత్వాలు అయిన కొనవచ్చు, మరి అందుకు ఇవ్వడం లేదు అంటారు. ఏదయినా స్ట్రాంగ్ రీజన్ వుంది అంటారా బ్రో ? ప్రతి కులానికి డబ్బులు పంచే ప్రభుత్వాలు , కొంచెం రేటు ఎక్కువ అయిన కూడా వాక్సిన్ కొనలేవు అంటారా ?
@rambabunb69283 жыл бұрын
@@VishnuVamsi007 true..I also agree with you...chetta patakalaku pette amount imdulo pettachchu...but as per my understanding foreign companies rejected stares tenders...and local companies said high rates for states..and local companies can't produce sufficient doses..this is what the current problem i think..correct me if am wrong
@VishnuVamsi0073 жыл бұрын
@@rambabunb6928 ohh ok, I am not sure which companies are rejected states proposals, let me check bro
@santhosh25133 жыл бұрын
@@VishnuVamsi007 global tenders invite chesay bro chala states kani evaru mundhuku raledhu.Almost anni countries govt mundhe preorder cheskunnay andhu valla ravatledhu. Mana central govt thana thappu ni cover cheyyadaniki state govt ni konukomani chepthundhi.
@Ramaraod94633 жыл бұрын
WHAT TO DO
@vijaybhaskar10133 жыл бұрын
Good explanation thulasi garu..
@venkateshnarayana62963 жыл бұрын
Religious conversion meeda kudaa videos cheyyandi
@sivaramakrishnasivaramakri40413 жыл бұрын
Good information sister
@bharathkumar-lw5lk3 жыл бұрын
great sister
@veryprofessional26043 жыл бұрын
నిజం ఇలా చెబితే ఊరుకుంటరా
@karlapalem20103 жыл бұрын
ప్రతికూలంగా తీర్పు వస్తుందేమోనన్న ముందస్తు అనుమానంతో నాగపూర్ లో ఓ నిజాయితీ న్యాయాధికారిని నిండు ఆయుష్షు నిండక ముందే ప్రైకి పెయాణం కట్టించిన ఘనులు ఏలే పాలక పక్షంలో .. ఏమో.. ముందు ముందు ఏ నిష్పక్షపాత బుద్ధి గల న్యాయాధీశుడికి ఏమి ఏర్పాట్లు చేయబడి వున్నాయో కొత్త దొరల ఏలుబడిలో తల్లీ!
@thetruth55053 жыл бұрын
చేవిటోడి ముందు శంఖం పూరించి నట్టు ఉంది ఈ గవ్నమెంట్ విధానాలు..
@RaviRavi-on1vc3 жыл бұрын
@@thetruth5505 sorry
@RaviRavi-on1vc3 жыл бұрын
@@thetruth5505 thapuga matladina sorry
@thetruth55053 жыл бұрын
@@RaviRavi-on1vc 👍
@thetruth55053 жыл бұрын
I will delete my all replies for u.
@anilananddna33983 жыл бұрын
ప్రశ్నించిన సుప్రీం కోర్టు Judges ను దేశద్రోహులు అని అంటారేమో.
@saradhiraju34403 жыл бұрын
కేంద్రప్రభుత్వం 2010 లో ఆధార్ ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం ఆధార్ ని challenge చేస్తూ గౌరవ supreme court లో అనేక కేసులు నమోదయ్యాయి. ఆధార్ ప్రజల privacy ని దెబ్బతీస్తుంది అంతేగాక data leakage వల్ల పౌరులకు చివరకి దేశానికీ రక్షణ లేకుండా పోతుంది అని మేధావులు మొత్తుకున్నారు. అయినా ఆధార్ ప్రక్రియని నిలుపుదల చేయకపోగా ఆధార్ ప్రక్రియ కొనసాగించవచ్చు అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చివరికి 2018 లో తీరిగ్గా ఆధార్ mandatory కాదు, ఆధార్ కి mobile number link చెయ్యాల్సిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది. ఆధార్ వివరాలు వెల్లడించడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, వారు ఇష్టమైతేనే ఇవ్వవచ్చు అని తీర్పు చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి supreme court ఇచ్చిన తీర్పు paper decree గానే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రస్తతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్సిన్ పాలసీ తప్పుల తడకగా ఉండి అది అందేలోపల ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో అనే ఆందోళన అందరిలో ఉంది. Aadhar judgment లాగా కాకుండా ఈ విషయంలోనైనా supreme court వెంటనే తగిన ఉత్తర్వులు ఇవ్వడం సముచితం.🙏🏻
@pasupuletilakshminarayana33643 жыл бұрын
Super
@mohammedemranbaig23703 жыл бұрын
Nice analysis
@nazeermohammad10583 жыл бұрын
Good job sister
@venkatanarayanavuppu97203 жыл бұрын
They are using Sentimental Emotions. They Don't care Human Emotions. Because they have not lived in Human Emotions. Hence they Don't care Human Emotions Value.
@Naren68673 жыл бұрын
Manchi maatalu vinte vaadu modi enduku antaru
@rameshb68052 жыл бұрын
మేడం సేతు సముద్రం మీద ఒక వీడియో చేయండి
@TheLakshminarayanak2 жыл бұрын
Respected ma'am, Try to expose positively, mention the defects and try to give suggestions to the present problems. Please coordinate the facts and positive thoughts and solutions to the citizens besides just exposing the failures or defects. Then your information will be really useful to all. All citizens must abide by the rules and regulations of the country at any cost and time. Namaskaaram madam for your valuable information .
@bujutipamuletireddy77208 ай бұрын
ప్రభుత్వమే వ్యాపారసంస్థగా మారిపొయింది మరి.
@AnandamayiAruna3 жыл бұрын
Keep rocking mam
@gopikrishna96773 жыл бұрын
Not practical mam... Government forced vaccine production houses with their power..and promised to allow them to sell their products in open market for a reasonable prise... Otherwise its not feasible for any company in the world to supply their product for mere ₹150. If government listen to your suggestions.. Vaccine houses simply close down their production. So better government give free vaccination for BPL people and request others to buy in the open market...with a reasonable regulations over vaccine prises...🙏
@khajaazamuddin17483 жыл бұрын
It's because of Supreme Court vaccine made free for common people
Payment chesedaniki NetBanking option add cheyandi thulasi garu
@jaihindjaibharath54383 жыл бұрын
kzbin.info/www/bejne/d2W5g5-Knbd1bsk
@khadarbabamandiramvinukond44563 жыл бұрын
జర్నలిస్ట్ లు చాలమంది చాలవరకు దేశద్రోహులు ఈజర్నలిస్ట్ లు న్యూస్ ఛానల్స్ దేశంలో బెంగాల్ కేరళ లలో జరుగు తున్న హిందువుల ఊచకోతలు దేశంలో ముస్లీములు హిందూ స్త్రీలపై చేస్తున్న అరాచకాలు మానభంగాలు ఎందుకు మీడియాలో ప్రచారం కల్పించరు కేంద్రం ఇచ్చిన మందులు ఆక్సిజన్ను దాచి అమ్ముకున్న కేజ్రివాల్ పంజాబ్ ప్రభుత్వాలు గురించి మహరాష్ట్ర పాల్ఘర్ సాధువులను ప్రాణాలు పోయేంతవరకు కొట్టిన లైవ్ షూటింగ్ చూసికూడ ఎవరు ఉద్యమించలేదే కర్నాటక దేశంలో ప్రతి ఎలక్షన్స్ ముందు మోడీగారిని టార్గెట్ చేస్తు గొడవలు సృష్టించే కుక్కలకు అవార్డ్ వాపస్గ్యాంగ్ లకు కొదువ లేదు వైరస్ దేశమంతావ్యాప్తి చేసిన మర్కజ్ నీచులకు కొదవలేదు ప్రస్తుత దేశ విపత్కర పరిస్తితులలో ఎధవలు పెట్రోలు పెరిగిందని విషంకక్కి ప్రచారంచేసే మీడియాకు పెట్రోలుపై రాష్ట్రాలు పన్నులతో బాదుతున్నది దాచి మోడీపైనే ప్రచారం ఎందుకు ప్రపంచంలో జరిగి కోవిడ్ మరణాలు ఎన్ని 139 కోట్ల జనాభ ఉన్న భారత్ లో సంభవించింది చాల తక్కువ దేశంపై దుష్ప్రచారం చేసే లుచ్చా ఛానల్స్ కు కొదవలేదు మొన్న కర్నాటకలో ముస్లీములు ఒకహిందు యువతిని ఎత్తుకు పోయి అతి కిరాతకంగా మానభంగం హత్యకావిచబడితే మీడియా డిబేట్లు పెట్టలే నీవుకూడ పైవిషయాలలో ఏవీడియో చేసిన దాఖలాలేదు 70 సంవత్సరాలుగా దేశచరిత్రను తప్పుడు రాతలతో పాఠ్యాంశాలుగాచేసి నీచులైన చరిత్రకారులకు దేశంలో కొదవలేదు ఒక ముస్లీమైన నెహ్రును కాశ్మీరి పండిట్ గా ప్రచారంచేసి ఇందిరా బేగంను గాంధికుటుంబంలోచేర్చి దేశప్రజలను మోసగించి వాస్తవాలు ప్రజలకు తెలియపరచకుండ కాంగ్రే పార్టీకి కొమ్ముకాసి దేశాన్ని బ్రష్టు పట్టించినది జర్నలిస్టులే కేవలం అవినీతి రహితంగా కేవలం దేశంకోసం అహర్నిశలు శ్రమిఁంచే మోడీగారుప్రధానిగా ఉన్నంతవరకు దోచుకొని దాచుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న దేశద్రోహుల అసహనమే మోడీగారిని టార్గెట్ చేసి మాట్లాడటం మోడీగారు పదవిలోకి వచ్చి పెరిగిన సొంత లేదా ఆయన కుటుంబ బంధువుల ఆస్తులుగాని ఏమిటి కేవలం హిందూవ్యతిరేక కాంగ్రేస్ కమ్యునిష్ట్ క్రిష్టియన్ ముస్లీమ్ పార్టీలు సంఘటింగా మోడీగారిపై ఏదోరకంగా ప్రజలలో వ్యతిరేకతను పెంచాలని కృషి చేస్తున్న ఎధవలు ఉన్నంతవరకు మోడీజి ఇమేజి పెరుగుతూనే ఉంది 2024 లోకూడ ఇప్పటికన్నా పెచ్చు సీట్లతో మోడీజి ప్రధాని కావటం తధ్యం
@suneelfaithheroes3 жыл бұрын
Olympics updates kuda pettandi madam.., esp mana India vi.., shorts channel lo...,
@lovelynag38183 жыл бұрын
వయస్సు అని అన్నారు అంతే...పొలిటికల్ కార్యకర్తలు ఎవరికి రికమెండ్ చేస్తే వారికే వాక్సిన్ ఇస్తున్నారు
@hearthackerrishi30733 жыл бұрын
నిన్ను కూడ అక్క దేశ dhori మత వెతిరికి అంటారు జాగ్రత్త అక్క
@sunilnaidu70383 жыл бұрын
ఇందిరాగాంధీ పరిపాలించే నాటికి నేనింకా పుట్టలేదు. అప్పటి అత్యవసర పరిస్థితి లో ప్రజలు ఎన్ని కష్టాలనుభవించారో నేను చూడలేదు. కానీ గత సంవత్సర కాలంగా నేటి ప్రజలు పడిన కష్టాల కంటే అవి తక్కువనే అనుకుంటున్నాను. దేశ చరిత్రలో అత్యంత చెత్త ప్రధానమంత్రి మోదీయేనని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను కాంగ్రెస్ మద్దతుదారుణ్ణి కాదు. కానీ ఒక్కసారైనా కమ్యూనిస్టు పార్టీ దేశంలో అధికారంలోకొస్తే చూడాలనుంది.
Musugesukonte muslim kabati modi edhavani thidthunaru ani jollu vagudu vage edhavalu unnaru boss
@iaamcare3 жыл бұрын
@@vijayabs2266 yes brother you are tight. It does not matter she wears or not. We should see the matter not her face. I appreciate her courage
@gundalramanna51533 жыл бұрын
వాళ్లు మారుతారని కాదు ఈ వార్తలు, మనం మారాలనే, గుర్తుంచుకోవాల్సినది,కుక్క తోక వంకరగా నే వుంటుందని, పుట్టుక తో వచ్చిన బుద్ధులు పుడుక లతో గానీ పోవు అనే.మారాల్సింది మనం.
@gkartik34003 жыл бұрын
Journalist Raghu arrest gurinchi video cheyandi.
@719rules3 жыл бұрын
Best content allways 🙏👍
@ss505053 жыл бұрын
This is happening for the first time in the history of Independent India...... people must know about what is happening due to bad and vision less policies of the bad governance. One thing must be kept in mind that duty of the persons in ruling .. (irrespective of parties of persons) are employees who are being paid by our money....for their needs and greed also.....
@thinkdecktd68053 жыл бұрын
Friends bjp ki bhakthule leru, vallantha papam BJP IT cell employees. Vallu valla duty chesthunnaru money kosam.
@rajunanda79263 жыл бұрын
Avunu
@sreenuakula32683 жыл бұрын
మీలాంటి వాళ్ళు ముందు వాక్సిన్ వెస్ట్ చేసే వాళ్ల గురించి మాట్లాడడానికి నోరు మెదపరు
@arepalliparam3 жыл бұрын
Tulasi Chandu gàaru, supreme court ee madhye ila adigithe, paripaalana lo Mee jokyam avasaram ledhu Mee paridhulu ento chusukondi annadhi central govt. Antha thala pogaru tho vundhi central govt.
@vijayabs22663 жыл бұрын
Mana state govt kuda high court tho ade chepochu kada
@arepalliparam3 жыл бұрын
paripaalana lo kaadu, prajaa prayojanaala vishayam lo. If Eenadu paper is wrong. Sorry for misguiding. @Vijaya Bs gàaru, state govt Aina, central govt Aina vundhi praaja seva cheyadaani, prajalaki javaabudaari ga vundali. Ee roju prajala tharupuna court question chesthundi. Samaadanam cheppali. Lekapothe next prajale budhi cheptharu.
@vijayabs22663 жыл бұрын
@@arepalliparam English medium praja praypjanalaku sambandinchindi, 3 capitals anedi elections result dwara prajala angeekaram undi ante prajalaku sambandinchinde, corona ekuvaye chance undani prajala arogyam gurinchi elections postpone cheyamante kudaradu ani EC gadide final ani anaru judges.. pedavalaku sthalam and illu ante danini stay ichindi HC.. ivani praja abheestaniki virudhamga theerpu ichinate kada..
@rajeevreddy33153 жыл бұрын
Akka lakshadweep gurinchi video cheyyy
@s_reddy3 жыл бұрын
Already chesaru bro
@RaviKumar-bc4ny3 жыл бұрын
మోడీ ఈ వీడియో చూస్తే నిన్ను కూడా దేశద్రోహి అంటాడు సిస్టరూ
@penchalaiahdarsi18993 жыл бұрын
😀😂😀
@NeelamSundar869623 жыл бұрын
అనుమానం లేదు.
@movieschips80463 жыл бұрын
దీనికి మోడీ నే అవసరం లేదు WhatsApp యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఇచ్చేస్తారు............