ఇథనాల్ కంపెనీలతో నష్టమేంటి? Part-1|| Thulasi Chandu

  Рет қаралды 114,775

Thulasi Chandu

Thulasi Chandu

Жыл бұрын

📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member : 👇
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 000
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
ఇది దేశం మొత్తం తెలుసుకోవాల్సిన సమస్య కాబట్టి.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూాడా యాడ్ చేశాను. తెలుగు రాని వాళ్లకు కూాడా షేర్ చేయవచ్చు. 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 I need your support, please join as a paid member : 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin లింక్ ద్వారా ఛానెల్లో సభ్యులుగా చేరలేకపోతే.. డైరెక్టుగా సపోర్ట్ చెయ్యవచ్చు👇 Google Pay/PhonePe : 9502087015
@saidulu555
@saidulu555 Жыл бұрын
Enti madam fake newsa!! 1: majority share of production ethanol based on Sugarcane molasses 2: benefits (nakoddhu) 3: manaki 5 yrs ki saripada dhanyam undi Dani paina oka 10 to 15 percent extra produce avutundi
@abhimuppalla392
@abhimuppalla392 Жыл бұрын
Good information Ma’am. Keep growing we support you
@saidulu555
@saidulu555 Жыл бұрын
@@abhimuppalla392 support fake news bro ...
@chalumuruvenkatrao8901
@chalumuruvenkatrao8901 Жыл бұрын
మీరు దేశానికి అనుకూలంగా వీడియోలు ఉన్నాయా
@ShowTime31158
@ShowTime31158 Жыл бұрын
Encourage Hydrogen gas driven engines.
@nagarathnalakki9089
@nagarathnalakki9089 Жыл бұрын
థాంక్యూ తులసి, నీవు నిజంగా తులసివే. దేశము మీద, ప్రజల ఆకలి దప్పుల మీద నీకున్న ఆవేదన తెలుస్తుంది. ప్రజలకు సేవచేస్తాము అని రాజకీలలోనికి వచ్చే నాయకులు పదవి వచ్చిన వెంటనే ప్రజల గురించి మరిచి పోతున్నారు. ఇంత ధైర్యంగా ఒకరిపోర్టును నిజానిజాలతో బయట పెట్టవు అంటే దానికి ధైర్యం మాత్రమే సరిపోదు. కమిట్మెంట్ కూడా కావాలి అది నీకు నిండుగా ఉంది. మంచి మనసున్న పెద్దలందరి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది.
@Pavan_Vijaya
@Pavan_Vijaya Жыл бұрын
ఆమె ప్రతి policy ని వ్యతిరేకిస్తుంది మేడం . ఒక్కసారి ఆలోచించండి ఈ ఎతోనల్ బ్లెండింగ్ వల్ల లాభాలు ఎంతో నష్టాలు ఎంటో తెలియకుండానే ఒక policy నీ రూపొందిస్తా రా? ఈమె అజెండా మోడీ ప్రభుత్వం చేసిన ప్రతి policy నీ misleading చెయ్యడం
@annaladasusubbarao1097
@annaladasusubbarao1097 Жыл бұрын
Super medam
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Жыл бұрын
What about farmers madam
@bvssrsguntur6338
@bvssrsguntur6338 Жыл бұрын
ee lekkana ye industry techina samasye. Ethanol plant, refinery, nuclear plant, coal plant, cement factory, urea factory, beer factory, tobacco factory, car industry, purified water facility, poultry, mamsam factory, shoe factory.....mari vyavasaayam chesukuntu undi podaama. Sarey mee pillalu verey countries lo ye industries lo pani chesthunaaru? Aa industries pollution cheyava. US Lo gulf of mexico region choosara? Mississipi river choosara, paala kalti choosara? Cananda lo choosara? Gulf lo choosaara? One side analysis is not journalism. Holisitic ga analysis thappindi. Views kosam sentimental ga analyze chesthunaaru.
@mohanveeru9280
@mohanveeru9280 Жыл бұрын
అద్భుతమైన వివరణ 👌👌👌👌
@sarahkishore477
@sarahkishore477 Жыл бұрын
ఇంత లోతైన విషయాల్ని సేకరించి మాకు అర్థమయ్యేలా సరళమైన బాషలో మాకు అందిస్తూ జాగృత పరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీలాంటి నిజాయతీగా దైర్యంగా మాట్లాడి జాతిని మేల్కొలిపే వారు ఈ దేశానికే గర్వకారణం తల్లీ నీకు వదనం. మీకు ప్రజల సహకారం దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా వుంటాయి. దైర్యంగా విజయవంతంగా ముందుకు సాగండి.
@davidraj9937
@davidraj9937 Жыл бұрын
women like you much needed to this country sister
@jagadishkumar2651
@jagadishkumar2651 Жыл бұрын
ఆమ్మో మీరు చెప్పేది వింటుంటే చాలా భయం వేస్తుంది. భవిష్యత్ లో నీరు ఆహారం ఎంత కొరత వస్తుందో ఊహించడం 😢😢😢😢
@ramsclub8063
@ramsclub8063 Жыл бұрын
ఇంతవరకు ఈ సమస్యను ఎవరు మీడియా లో తీసుకురాలేదు సిస్టర్.... Thanks for the update....
@chandhuthulasi3722
@chandhuthulasi3722 Жыл бұрын
అన్ని పార్టీల లీడర్లు కలిసి.... ఈ కంపెనీలు పెడుతున్నారు. టీవీ ఛానెల్స్ ని...మేనేజ్ చేస్తున్నారు
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Жыл бұрын
Bro think about farmers
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
మీరు చెప్పుతుంటేనే భయమేస్తుంది మేడం. మన దేశం చాలా ప్రమాదంలో పడబోతుంది అని తలుచుకుంటే చాలా బయమేస్తుంది. మీలాంటి జర్నలిస్ట్ మా తెలంగాణా లో ఉండటం మా అదృష్టం. మమ్మల్ని మేలుకొలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshkiran8658
@rajeshkiran8658 Жыл бұрын
😂
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
​@@_MAHESH007itcel detected 😂
@balamuralipamarthi4772
@balamuralipamarthi4772 Жыл бұрын
​@@Nani-yz1sc nuvvu a party it cell boss
@dr.t.surekhatatipally7521
@dr.t.surekhatatipally7521 Жыл бұрын
Bhayapadaksndi samksobham am radu ,2nd world war time ,eppati kalamana sankethika,vyavasaya,ravana,vyvidya ahara vadakam ela enno marpulu unnayi.ame vishleshanalo paksapatha dhorini spastanga kanipisthundi.aharama,endhanama ante rendu avasarame kada e rojullo.govt daniki prathyamnayam chesthundi.ame chepparu deeni valla mana deshaniki antho budget kalisi vachindi ani adi shubha doochakame kada .enko vishayam nen pettina comment ninna night lo ,delet chesindi malli pedithe mallini enduko papam teleedu.
@balamuralipamarthi4772
@balamuralipamarthi4772 Жыл бұрын
@@dr.t.surekhatatipally7521 madam there is technology improvement they are trying to use 2G,3G,4G ethanols which are prepared from non food sources like algea and carbon sequestration
@bogasampath6535
@bogasampath6535 Жыл бұрын
ప్రతీ అంశాన్ని చాలా గొప్పగా విశ్లేషణ చేసి మాకు అందిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం......🙏
@PrabhukishoreJanga
@PrabhukishoreJanga Жыл бұрын
May the Lord protect you as you are covering this story. పెద్ద తలకాయల మీద కథనం... ఇంతవరకు ఏ పెద్ద మీడియా హౌస్ లు కథనం చూపలేదు... మీ దైర్యని అధినందనలు... దేవుడు మిములను సురక్షితముగా కాపాడునుగాక.🙏
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Жыл бұрын
ఏ మీడియా బయట పెట్టని వాస్తవాలను వెలికి తీసి ప్రజలు కి అందిస్తున్నారు.. చాలా హార్డ్ వర్క్ చేసి భావి తరాలు ఎదుర్కొనబోయే సమస్య మీద అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు.... హ్యాట్సాఫ్ మేడం,🙏🙏🙏🌾🌾🌾🌾
@umdbharath6115
@umdbharath6115 Жыл бұрын
ఎప్పుడు లేని విధంగా ఎందుకాబ్బా వరి ధాన్యం రెట్లు అధికంగా పెరిగాయి అని ...మీ video చూశాక క్లారిటీ వచ్చింది ..thanks akka
@suryateja6943
@suryateja6943 Жыл бұрын
Kada, nakuda ardam kaledu endhuku ela perigindi ani
@kalthianji9998
@kalthianji9998 Жыл бұрын
Ante vari danyam retlu peragoddu raithu bagu padoddu adena mee uddesham
@ArunKumar-zr7if
@ArunKumar-zr7if Жыл бұрын
Anna cheppinattu formars ki Dara perigi vallu bagupaddadu kada vere country valla dagara vallu petrol antha penchhina manam konali kada denivalla avaru mosapotunnaru dayachesi e pichhi pulka cheppedi nammakandi plz
@RiskyInvestor826
@RiskyInvestor826 Жыл бұрын
villaki rupayike biyam kavali..rythu etla chaste enti...
@veeruch2957
@veeruch2957 11 ай бұрын
Ante vari danyam retlu peragoddu raithu bagu padoddu adena mee uddesham
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
ప్రజల ఓట్లు కావాలిగాని... ప్రజల ఆకలి గురించి వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించే అవసరం govt లకి లేదు.... అంత పాలిటిక్స్ పాలిటిక్స్
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Жыл бұрын
Bsp ravali rojulu marthai avagrahana leni నాయకుడు లేక పోతే నే హి సమస్య
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Жыл бұрын
అందుకే తులసి చందు లాంటి వారు మనలను చైతన్యం చేస్తున్నారు.మనం ఇటువంటి వీడియోలను వైరల్ చేసి మన మిత్రులను చైతన్య పరిచే ప్రయత్నం చేయాలి. మన రాజకీయపార్టీలు,సివిల్ అధికారులు,వివిధ రంగాల నిపుణులు కొద్దిమంది మందికొరకే పనిచేయడం ,చట్టాలు చేయడం విచారకరం. కనీసం వామపక్షాలైనా ఈ సమస్యను ప్రజలముందు కు తీసుకు రావాలి.
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Жыл бұрын
@@contentideasH.F.A_ BSP వారు అంబేద్కర్ సిద్ధాంతాలు ,ముఖ్యంగా ఆర్ధిక సిద్ధాంతాలు ప్రజల్లో ప్రచారం చేయాలి. ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం దళిత వర్గాల ఓట్లు పైనే ఆధారపడితే ఎప్పటికీ అధికారంలోకు రాలేము.ళ
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Жыл бұрын
@@dadigangadhararao4406 already praveen kumar garu chesadhe adhe sir
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Жыл бұрын
Bjp vachina కాంగ్రెస్ వచ్చిన లాభం లేదు సొమ్ము తింటారు ఒకరు ఒకరు సోము amataru velaki adhikaram eccharu eni rojulu epidina bsp గెలవాలి జై భీమ్
@Comedymaharaj8779
@Comedymaharaj8779 Жыл бұрын
ఇది దేశం మొత్తం తెలుసుకోవలసిన విషయం. కనుక ఈ వీడియో హిందీలో కూడా తీసి దేశవ్యాప్తంగా తెలియపరచడం మంచిది.
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
Tamari bonda
@nageshwarreddy3160
@nageshwarreddy3160 Жыл бұрын
Yes
@bvssrsguntur6338
@bvssrsguntur6338 Жыл бұрын
ee lekkana ye industry techina samasye. Ethanol plant, refinery, nuclear plant, coal plant, cement factory, urea factory, beer factory, tobacco factory, car industry, purified water facility, poultry, mamsam factory, shoe factory.....mari vyavasaayam chesukuntu undi podaama. Sarey mee pillalu verey countries lo ye industries lo pani chesthunaaru? Aa industries pollution cheyava. US Lo gulf of mexico region choosara? Mississipi river choosara, paala kalti choosara? Cananda lo choosara? Gulf lo choosaara? One side analysis is not journalism. Holisitic ga analysis thappindi. Views kosam sentimental ga analyze chesthunaaru.
@Srinivasrao-vl9jm
@Srinivasrao-vl9jm Жыл бұрын
అవసర్లేదు బాబు అది ఆమె రీసెర్చ్ చేసిన matter కాదు toolkit బ్యాచ్ నుండి వచ్చిన matter చదివి చెప్పింది అంతే హిందీ లో హిందీ toolkit బ్యాచ్ ఉంది వాళ్ళు same matter చదివి చెపుతారు don't worry.
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
@@Srinivasrao-vl9jm 1000000% correct
@allvideos7520
@allvideos7520 10 ай бұрын
ఈ వీడియో ఇతర భాషల్లోనూ ఉండాలి దేశం మొత్తం అర్దం అవుతుంది మంచి విశ్లేషణ అక్క మిది
@guntinarahari3031
@guntinarahari3031 Жыл бұрын
Telugu langauge lo intha manchi journalist unnandhuku chala santhoshanga garvanga undhi madam... All the very best.. For each hardly produced story we contribute something.... Please provide details madam
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Please check the discription for contribution, please try to join as paid member in the channel
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Жыл бұрын
You all people just want to suck hard working farmers blood 🩸 for cheap 😢
@kalagachiranjeevi7883
@kalagachiranjeevi7883 Жыл бұрын
ఇలాంటి case studies, research లు సినిమాల లో చూసాం. బయట అలాంటివి చూడటం నేను ఇదే మొదటి సారి. నిజమైన జర్నలిస్ట్ మీరు 👏👏👏👏
@narasimhasimha1432
@narasimhasimha1432 Жыл бұрын
Nice joke pedda piad artist ame
@shivakrishna9984
@shivakrishna9984 Жыл бұрын
Ame sonthanga katha rasi cheptundi.. proof chupettinda?
@urajkumar2727
@urajkumar2727 Жыл бұрын
సిస్టర్ మీ విశ్లేషణ దేశం మొత్తానికి(హిందీ లో,)తెలియాలని, కోరుకుంటున్న, jai భీమ్ సిస్టర్
@madhureddy6518
@madhureddy6518 Жыл бұрын
ఇది ఒక్క విధంగా రైతులకు మంచిదే ....అపుడే అర్థం అవుతుంది జనాలకు,ప్రభుత్వానికి రైతు విలువ....
@bhavanisportsprasad5729
@bhavanisportsprasad5729 Жыл бұрын
మన పిల్లలు పరిస్థితి ఏంటి మనం vote అలోచించి వైయాలి మిత్రులారా
@azeezsaddam2169
@azeezsaddam2169 Жыл бұрын
వామ్మో సగం విడియో చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది
@Arrachinthala
@Arrachinthala Жыл бұрын
ఇంతా జ్ఞానం మాతపిచ్చి ముర్కులకు తెలుస్తే బాగుండు
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
అవునన్నా.
@Beast-ur3ew
@Beast-ur3ew Жыл бұрын
Yes
@minivibesfan
@minivibesfan Жыл бұрын
Avnu Jagan ki teliste bagundu
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
@@minivibesfan జగన్దేముందిలే మతపిచ్చి మూర్ఖులకు తెలిస్తే బాగుండు
@minivibesfan
@minivibesfan Жыл бұрын
@@saibabakamatam10 nenu ade ga andi . Radam tagala pettina vadu picchodu annaru aanjaneyaswamy vigraham padeste mathi tappindi annaru tirupathi ni commercial chesaru church pastors ko salry lu istunnaru deenini em antaru ?
@itikylanewes9507
@itikylanewes9507 Жыл бұрын
ఇంత లోతైన విషయాలు సేకరించి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడమ్! వార్తల్లో పరిపక్వత,నిజాయితీ, ప్రజల పక్షాన నిలిచిన తీరు అభినందనీయం.
@nspageco2816
@nspageco2816 Жыл бұрын
మీకున్న పరిశోధన నైపుణ్యానికి 🙌🙌
@PolaganiSaidulu
@PolaganiSaidulu Жыл бұрын
ఇతనల్.తయారీలో.ఆహారధాన్యాల.అవసరం. ఎంత.ఉందో.అదేవిధంగా.ఆహార.కొరత.ఏమేరకు.ఉంటుందో.వివరించినందుకు.ధన్యావాదాలు.మేడం
@bharathrajkkr5509
@bharathrajkkr5509 Жыл бұрын
you are the pure journalist madam great work
@chsudhakar4242
@chsudhakar4242 Жыл бұрын
అక్క మీ ప్రాణాలు జగ్రత్త
@saicharan-sl6qr
@saicharan-sl6qr Жыл бұрын
very convincing elaborate analysis ma'am, i don't know why the opposition parties and social workers like Medha Patkar etc..till now they are silent and not questioned about this biggest blunder of Niti Ayog Proposal when considering about Environment and Economy
@gurramraj7781
@gurramraj7781 Жыл бұрын
మన పాలకులు ఒక్కోసారి ఏం నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదు . పొరపాటున ఆహార సంక్షోభం భారత్ లో మొదలైతే దేశం శవాల దిబ్బగా మారుతుంది. మన పాలకుల ఆలోచన ప్రజల ఆహారం విషయంలో ఎప్పుడూ భద్రత కల్పించాలి అప్పుడే దేశం బాగుంటుంది .
@vijaynavel
@vijaynavel Жыл бұрын
This is propaganda against State
@abbadidevendar5270
@abbadidevendar5270 Жыл бұрын
కష్టపడి panta pandinche Rythu ki matram ahara bhadratha పేరుతో dharalanu మాత్రం penchadam లేదు. Prathi product ni thayaruchesevadu Dara nirnaiste okka rhythu pandiche panta pi matram ఆహార bhadratha పేరుతో niyantranalu. idemi న్యాయం
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Жыл бұрын
What about farmers income 😢
@nandigamanand3162
@nandigamanand3162 Жыл бұрын
Very Good & useful subject eye opening issue
@nalluriveeraraghavaiah9896
@nalluriveeraraghavaiah9896 Жыл бұрын
మీ కృషి చాలా గొప్పది. Very educative TRUTH ఇంత ముందుచూపు కలిగిన మీకు ఈ దేశం ఎంతో ఋణపడి ఉంది. Almighty will give you more and more courage and strength GOD bless you అమ్మా.
@narasimhasimha1432
@narasimhasimha1432 Жыл бұрын
Educate avvalsina contant emundhi sir dhantlo as a am since studant cheptunna ethonal 84% cheraku nundi vaatadi good grains nundi 5% produce cheatunnaru andhulonu chedipoina and padypoina food grains tho thayaru chestaru sir kavalante Google velli sadhukomanu madum gaarini ethonal produced by dammaged food grains ani vastadhi , mana country lo matrame chestaledhu sir china,usa, Japan, agriculture thakkuva unna countrys kuda ethonal produce cheatunnai ala cheste environmental polution thagguddi next generation bavuntadhi ani and one more thing 20% ethonal petrol ki mix cheyadam 40% rates thaguthai sir e visyam cheppindha ame ledhu ga.mana country ki food crisis vachhe prasakthe ledhu sir ok na she is really fake journalist sir
@ourfuturelife740
@ourfuturelife740 Жыл бұрын
Proud to have such a great Journalist and Content maker.. thank you for your wonderful information
@karthikambala
@karthikambala Жыл бұрын
మంచి వివరణ ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది
@rkv1663
@rkv1663 Жыл бұрын
Excellent madam ....this is awakening msg to all ...thanks to bringing up this to public
@soloist3213
@soloist3213 Жыл бұрын
By this I can only that your dammmm strong women akka Workaholic 🙏💪💪
@srikanth5722
@srikanth5722 Жыл бұрын
Hat's off madam.... this is called a real journalism....🔥🔥
@jaganmohandv8384
@jaganmohandv8384 Жыл бұрын
Thanks, really an eye opener, we must protest these irregularities. The policy makers are self-centered, that's main problem.
@vijidiska9064
@vijidiska9064 Жыл бұрын
Excellent video!! Eye opening truth for people who don't know what's happening in our country. This problem is not just related to a district or class or classes of people but our entire country.
@sriarcn246
@sriarcn246 Жыл бұрын
వీడియో చూస్తుంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తుంది.. సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు.. చాలా బాగుంది మేడమ్.
@YSR_KDP
@YSR_KDP Жыл бұрын
You are 100% correct madam... పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వుంది మేడమ్ ఈ మోడీ తీసుకున్న నిర్ణయాలు....
@lakshmanaraodubba7946
@lakshmanaraodubba7946 Жыл бұрын
Thulasi thalli is great.Hatsoff
@mohanrao5632
@mohanrao5632 Жыл бұрын
Good 👍 information mam
@mohammedhanief9052
@mohammedhanief9052 Жыл бұрын
Thulasi Chandu, really you are doing correct journalism. ప్రస్తుత కాలంలో వాస్తవానికి గంజాయి వనంలో తులసి మొక్క - తులసి చందు. Pls. Do your best episodes.
@shankergaddala6907
@shankergaddala6907 4 ай бұрын
మేడం. తులిసి చందు మిరు. ఈ దేశ ప్రజలకు దోంగా మిడియా. ప్రజల కు. ఇటవండి‌ విషయాలు చెప్పారు మీరు చాలా గోప్ప మేధావి చాలా దైర్యవంతురాలవు. జాగ్రత మేడామ్. ఈ దేశం లో దోంగాలు పడ్డారు ఈ దేశాన్ని ‌పాలిస్తున్నారు. 90శతం ప్రజలు SC st BC లు అజ్ణనులు అందుకే మొసగల్లు. మాయ మాటలు తో దేశాన్ని పాలిస్తున్నారు మెడామ్ మి జ్ణానం ఖడ్గం తో ప్రజల కు చాలా విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు. గద్దల శంకర్ ‌అదిలాబాద్ జై భీమ్
@abdulbasithabdulbasith5627
@abdulbasithabdulbasith5627 Жыл бұрын
Awesome Analysis.
@user-dp3eq4fi5z
@user-dp3eq4fi5z Жыл бұрын
మీ పోరాటానికి మా మద్దతుగా ఉంటాము
@korampallijaganmohanarao6423
@korampallijaganmohanarao6423 Жыл бұрын
ఇదే భావాలతొ మీదగర్లోవున్నవారితొకలసిపనిచేయండి.
@sarahkishore477
@sarahkishore477 Жыл бұрын
తులసిచందు గారి ఈపోరాటానికి అందరూ సహకరించండి. అది దేశంలోని ప్రతి వ్యక్తి కలిసికట్టుగా తులసిగారిని సపోర్ట్ చేస్తూ ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు పాత్ర పోషించాలి.
@phanishree551
@phanishree551 Жыл бұрын
Good content in this video. For the sake of reaching more people, please do not take any side. There are good people and bad people in every community. Every religious person is not bad and every "logically thinking scientist" is not good. Come with solutions and ask viewers for solutions how silly they may look. That way, we can be inclusive of diverse thoughts. Anyway, your good hard work must be appreciated.
@mukundareddys2635
@mukundareddys2635 Жыл бұрын
నువ్వు తేనె పూసిన కత్తిలాంటి వ్యక్తివి నువ్వు.మోసపూరిత కథలను చాలా అందంగా అల్లుతవు
@MrAndMrsChintu
@MrAndMrsChintu Жыл бұрын
Great information
@KhajamoinuddinMoin-km1sl
@KhajamoinuddinMoin-km1sl Жыл бұрын
ఇంత లోతైన విషయాలను మాకు తెలియచేసి నందుకు మీకు ధన్యవాదాలు.. మేడం..
@unmukm4776
@unmukm4776 Жыл бұрын
ఇది చాలా విస్తృతమైన అంశం. విద్యార్థికి మార్కులు రాకపోతే ఉపాధ్యాయుల్ని నిందించినంత తేలికగా ప్రభుత్వాన్ని నిందించలేము. నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఈ ఘోరం లో తిలా పాపం తలా పిడికెడు. దీని గురుంచి చాలా మాట్లాడగలిగినా చాల కారణాల దృష్ట్యా వివరాల లోకి వెళ్ళలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ప్రయత్న లోపం లేకుండా సంఘటితంగా వ్యతిరేకించిన ఏ ప్రభత్వ విధానాలు మనుగడ సాగించలేవనే విషయం గుర్తుంచుకోవాలి. నల్ల చట్టాలను ప్రభుత్వం గత ఏడాది వెనక్కి తీసుకుని ప్రజలకి క్షమాపణలు చెపిన విషయం మనందరికీ తెలిసినదే. LET YOUR VOICE BE HEARD WITHOUT ANY FEAR OR FAVOR
@manideepak6820
@manideepak6820 Жыл бұрын
Akka you are true journalist But be safe akka
@vinaykanchugatla9730
@vinaykanchugatla9730 Жыл бұрын
perfect ga research chesaru , schemes and hunger index good information madam video andariki telisila chestundi , ninu cheptanu andariki
@pavithrakurat6903
@pavithrakurat6903 11 ай бұрын
ఇలాంటి వాటికి ఎలాంటి ఉద్యమాలు ఉండవు మనవాళ్లు నిద్రపోతూ ఉంటారు
@sarahkishore477
@sarahkishore477 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన విలువైన ప్రతి మనిషి ఆలోచించి ఇథనల్ కంపెనీల వ్యవహార శైలిని ఎలా ప్రభుత్వం పని చేయాలో మన చుట్టూ ఉన్న భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితి నుండి బైటపడేలా చెయ్యడానికి ప్రభుత్వంపై యుద్ధం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది.
@jsalla
@jsalla Жыл бұрын
It's everyone's responsibility to oppose these type of laws and ethanol units
@ambekargovindarao
@ambekargovindarao Жыл бұрын
Very informative information. Thank you
@NeelamSundar86962
@NeelamSundar86962 Жыл бұрын
మీరు ఈ విషయాలు ఎలా కలెక్ట్ చేయగలిగారు తులసీ? నిజంగా అద్భుతమైన కృషి. 🎉🎉🎉🎉❤❤❤❤
@baburao-zx2vx
@baburao-zx2vx Жыл бұрын
అద్భుత మైన వివరణ మేడం దేశం కోసం మీరు ప్రతీ ఒక్కరు జీవితం ను దృష్టి లో పెట్టుకుని మీరు చేస్తున్న ప్రోగ్రామ్ ద్వారా మీ తపన అనిర్వచీయమైనది మీరు మరిన్నీ విషయాలు తెలియచేయాలి మనసారా కోరుకుంటూ మీ అభిమాని M బాబురావు ముసునూరు
@bsppalakurthi
@bsppalakurthi Жыл бұрын
క్రుత్రిమ వర్షాలు కురిపిస్తున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తడిసిన ధాన్యం వలన రైతులు నష్టపోయినప్పటికి కొనుగోలు చేయడం కూడా కుట్రలో భాగమే.. గతంలోఎన్నడూ కురవని వర్షాలు ఈ 10 ఏళ్లలో అత్యధికంగా కురవడం..అందులో అత్యధికంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం తడిసిన ధాన్యం పంటనష్టం జరుగుతోంది. ఇథనాల్ కంపెనీల ఏమైనా క్రుత్రిమ వర్షాలు కురిపిస్తుందా అనే అనుమానం కలుగుతుంది మీ విశ్లేషణతో... మేలుకోవాలి రైతులు...
@RAMUKOTTAM
@RAMUKOTTAM Жыл бұрын
👏👏👏👏
@dasarianvesh6923
@dasarianvesh6923 Жыл бұрын
E okka Chanel chuupinchaledu TQ akka
@varaprasadbabub1554
@varaprasadbabub1554 2 ай бұрын
అమ్మతల్లి మీకు మనసుమాంజలి...మీ ఓర్పుకి అభినందనలు...ఫుడ్ ప్రాబ్లెమ్
@DeepakKumar-fi7ns
@DeepakKumar-fi7ns Жыл бұрын
Great responsible video shows how much danger the india is in.lack of good leadership we need leaders like you to come and people of india must support people like you.THANK YOU. 👋👋👋👋👋👋👋
@GDRJDR
@GDRJDR Жыл бұрын
Begging pics are 🥺 35 lakhs people, not able to digest it. Ea vishayam naku ippati varaku theliyadhu🤦🏻‍♀️
@gk7046
@gk7046 Жыл бұрын
4వ తరగతి మాత్రమే చదువుకున్న fake certificate లీడర్ తో ఇదే problem
@santhirajuneelam9424
@santhirajuneelam9424 Жыл бұрын
I appreciate your work madam through join button , Thank you for your great service
@chandramohan2750
@chandramohan2750 Жыл бұрын
Great work andi impressed .. and shared to multiple groups for awareness.
@ahmedshaik786
@ahmedshaik786 Жыл бұрын
As per google trends ...ekkuvaga views rakapovachu e videoki kani...swardham ga kakunda subject cheptu awareness cheyadam very daring... individual journalists ante ento mimmalni chustunte ardhamavtundi
@nageswararaoch8221
@nageswararaoch8221 Жыл бұрын
Thanks!
@srinuvasusri5280
@srinuvasusri5280 Жыл бұрын
మనం తిండి తిని నడవ వలసింది పోయి మన తిండి గింజలు పోసి బండి లో తిరిగి పస్తులుండే రోజులు వస్తున్నాయి ఇది ఒక పెద్ద మాఫియా లా వుంది,, వాటికీ కూడా అధిక శాతం అంబానికి,, ఆదానికే సమర్పిస్తారు,,
@vijayvijju193
@vijayvijju193 2 ай бұрын
Super Andi meru nijani nejama ga chepputhunaru God bless you🎉
@rajkumarracharla9609
@rajkumarracharla9609 Жыл бұрын
Akka Good content....@
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
Exactly right, రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల... దీనికి బదులుగా పెట్రోల్ ని తగ్గించడానికి ఇతర పద్ధతులు solar, electrical వంటి దానిపైనే మరింత శ్రద్ధ పెట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి
@RAMUKOTTAM
@RAMUKOTTAM Жыл бұрын
yes sir manam intlo solar pettukuni electric bandlu vaadithe petrol yenduku dantlo ethnol yenduku
@hariprasad-hd4fs
@hariprasad-hd4fs Жыл бұрын
మీ అరకొర నాలెడ్జ్ కి నమస్కారం
@ksrbabu3087
@ksrbabu3087 Жыл бұрын
Very nice elaborate explanation both positive and negative aspects of the policy on ethanol. This requires serious reconsideration by our Government, as you have rightly cautioned about misuse of the policy by the greedy businessmen. Because "Vyapaaram Drohachinthanam". Thank you Ms Thulasi chandu for awakening. Hatsup for your courage to come forward like this. Let us hope for the best in the interest of our Nation 🇮🇳 🙏
@bangarambattula7447
@bangarambattula7447 Жыл бұрын
Rr akka nanu waiting not 30mins 1hour all so we will lesion and we will follow you akka you are right
@lifeskills2610
@lifeskills2610 Жыл бұрын
Good work
@Anilkumar-sq4tp
@Anilkumar-sq4tp Жыл бұрын
Excellent analysis, reporting, information. Very thoughtful ,Thank you madam.
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Жыл бұрын
Excellent presentation tulasi garu..Very alerting video..
@myvillagelifevibes537
@myvillagelifevibes537 Жыл бұрын
Just now I realised how we are in danger 😮
@srinivasaraothalluri2759
@srinivasaraothalluri2759 Жыл бұрын
Nature is the best teacher we pay return gift by nature.
@MrDintak
@MrDintak 9 ай бұрын
Good thinking. Government should think about this issue and take a wise decision.
@shivaraju3026
@shivaraju3026 Жыл бұрын
You are one of the great women journalist in the world sister I love you akka great guts we are always support you true journalist ❤🙏🙏🙏🙏🙏
@kraletiganesh2419
@kraletiganesh2419 Жыл бұрын
Your voice is most informative.Good work m informative.
@kraletiganesh2419
@kraletiganesh2419 Жыл бұрын
You r informative n reflecting facts
@lisa-gz7fe
@lisa-gz7fe Жыл бұрын
Ni poratam aapaku akka... Ni venaka memu anta unnam.. Jai Bheem ✊
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
One more Great Initiative From You Tulasi Chandu Garu❤... Thankyou Verymuch For Eye Opening Video 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@anandreddykancharla870
@anandreddykancharla870 Жыл бұрын
Excellent explanation, I'm addicted to your videos🙏🏻🙏🏻🙏🏻
@raithuvijayam7656
@raithuvijayam7656 Жыл бұрын
Heart touching
@akshith1091
@akshith1091 Жыл бұрын
కమ్యూనిస్టులు,ముస్లింలు,మతం మారిన హిందువులు,సెక్యులర్ హిందువులు దేశానికి చాలా ప్రమాదకరం
@Naniraj007
@Naniraj007 4 ай бұрын
ఇంకెవరికి వల్ల లాభం జరుగుతుంది
@avurlanaveen1415
@avurlanaveen1415 Жыл бұрын
Nice akka chala Baga chepparu waiting for part 2
@rk79679
@rk79679 Жыл бұрын
👌Super Analysis It is must to see everyone
@srinivas4024
@srinivas4024 Жыл бұрын
1glass of bear takes75 liters of fresh water ఇక్కడ తాగినా వారు చనిపోతారు, మళ్ళీ water exploitation జరుగుతుంది ఇక్కడ double negative effect ఉంది. Bike లో పోస్తున్న Ethanol Fuel ద్వారా water exploitation గురించి ఇంత ఆరాటపడుతున్న మీరు , alcohol, wine లో water exploitation గురించి ఎందుకు చెప్పరు?
@prakash143prakash9
@prakash143prakash9 Жыл бұрын
Nice analysis,andaru gorella vintunaru thapa adhi nejam kadu chusthale
@maruthiveeravalli1537
@maruthiveeravalli1537 Жыл бұрын
E anchor vadey hair colour product, valla jarigey side effects,kuda cheppali...
@usurupatinarasimha9738
@usurupatinarasimha9738 Жыл бұрын
Good effort akka
@jayachinnu5890
@jayachinnu5890 Жыл бұрын
Great mdm chaala clear ga cheparu thank you
@GoliBhoomalingam-iq7bc
@GoliBhoomalingam-iq7bc Жыл бұрын
Yours great full subject medom, everyone think this problem..... Good job job medom.
@pawantelugu7558
@pawantelugu7558 Жыл бұрын
అక్క , don't worry 2030 నాటికి మనదేశంలో ne 🟢 green energy Rabothundi, అప్పుడు battery vehicles vuntai so petrol వినియోగం tagguthundi.
@kumarbusi
@kumarbusi Жыл бұрын
Hello Mrs. Tulasi your videos are very informative with accurate details. Is it possible to reduce the video length to 10min. That way it will reach wider audience. Most of your videos are around 30min and the current generation might not interest to spend that much time or they will drag without watching complete video. Just this is my suggestion.
@truth__sayer1018
@truth__sayer1018 Жыл бұрын
Hats off sister your videos are very informative. Thank you keep up the good work.
@yadeedyadesabattula2291
@yadeedyadesabattula2291 Жыл бұрын
This is real and brave journalism. Any media channel can't taught about this issue. Hat's off to you madam for telling truth.
Explained: Wrestlers Protest || Thulasi Chandu
20:56
Thulasi Chandu
Рет қаралды 107 М.
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 13 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Explained Women Reservation in Telugu || Thulasi Chandu
29:41
Thulasi Chandu
Рет қаралды 42 М.
Explained: Vakapalli Issue || Thulasi Chandu
16:55
Thulasi Chandu
Рет қаралды 36 М.
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 124 М.
The Indian Railways: All we should know || Thulasi Chandu
29:43
Thulasi Chandu
Рет қаралды 58 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 471 М.