Explained: Vakapalli Issue || Thulasi Chandu

  Рет қаралды 37,389

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
సెంబీ మూవీలో నుంచి వాకపల్లి బాధితుల గురించి చెప్పడం వల్ల విషయం సరిగ్గా క్యారీ అయ్యిందా లేదా వాకపల్లి మహిళల అంశాన్ని తేలిక చేసినట్లు అనిపించిందా? మీ అభిప్రాయాలను పంచుకోండి. KukuFM ఇప్పటిదాకా డౌన్ లోడ్ చేసుకోని వాళ్లకు ఈ స్పెషల్ ఆఫర్ అమలు చేస్తున్నారు. రూ. 39 రూపాయలకే 10 వేల గంటలకు పైగా ఉన్న పుస్తకాలను వినే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. One Last Time: End of Season Sale on KUKU FM 60% valid only from 28th April to 1st May Click on the link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 Use Coupon Code: SALE60 ✨✨IMPORTANT✨✨ మే 25 నుంచి నేను స్టోరీ టెల్లింగ్& జర్నలిజం బేసిక్స్ పై ఆన్ లైన్ లో కోర్సు మొదలుపెట్టబోతున్నాను. రిజిస్ట్రేషన్లు త్వరలో ముగుస్తాయి. క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ గా ఎలా గుర్తింపు తెచ్చుకోవచ్చు, మీరు కూడా ఎలా సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీ వాయిస్ వినిపించవచ్చో తెలియజేయడంతో పాటు నా లాగే మీరు సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టేలా ప్రోత్సహించడమే ఈ కోర్సు ఉద్దేశం. కింది లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@manoharbandela1366
@manoharbandela1366 Жыл бұрын
Kukufm UAE లో పనిచేస్తుంద ?
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
​@@manoharbandela1366 yes.. work chestundi
@manideepak6820
@manideepak6820 Жыл бұрын
Asalu teliyani vishayalu cheparu madam
@himajabobba3023
@himajabobba3023 Жыл бұрын
Madam andhulo kondharu valaki siksha padali ani niraahara deeksha chesi chanipoyaaru ga adhi cheppaledhu. Oka balinthalalu ni babu dhaggara ku ranivvaledhu a babu kuda chanipoyadu annaru mahuva media lo
@tirupathireddydodda7125
@tirupathireddydodda7125 Жыл бұрын
Mam, same as like this case. Nowadays, Indian wrestlers are also protesting against WFI, but there is no response from the police and government. Can you respond about this situation mam.
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
నాకైతే ఈ పోలీస్ & న్యాయ వ్యస్థపై ఎప్పుడో నమ్మకం పోయింది...😢
@jravijyothi
@jravijyothi Жыл бұрын
చాలా నిజం.
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
Even me too n every Indian
@fastplay225
@fastplay225 Жыл бұрын
@srcsmxd
@srcsmxd Жыл бұрын
Nothing is perfect. vatini improve chesthu povali. Nammakam pothe akkade aagipotham.
@shaiksaidulu8087
@shaiksaidulu8087 Жыл бұрын
This is India
@మోహన్దండు
@మోహన్దండు Жыл бұрын
నిజాలను నిర్భయంగా కళ్ళకు అన్కట్టినట్లుగా స్పష్టంగా చెబుతూ సమాజాన్ని చైతన్య పరుస్తున్న మీకు ప్రత్యేక జైభీమ్ లు
@chinthasrikanth7464
@chinthasrikanth7464 Жыл бұрын
మరుగునపడ్డ రహాస్యాలను జనం ముందుంచి మేలుకొల్పుతున్న మీకు 🙏🙏🙏
@chatragaddarajesh2433
@chatragaddarajesh2433 Жыл бұрын
ఆ 13 మంది పోలీసుల వివరాలు తెలియ పరిస్తే బాగుండేది
@balaiahj804
@balaiahj804 Жыл бұрын
సమాజాన్ని మేల్కొల్పే మీ అద్భుతమైన వీడియోలకి నా వందనాలు 🙏🏻
@irfanirfankhan3634
@irfanirfankhan3634 Жыл бұрын
Thanks!
@Kanasrin7
@Kanasrin7 Жыл бұрын
సెంబి చక్కటి ఛాయా చిత్రం. ఈ సినిమా తో పోల్చి మీరు చక్కగా వివరించారు.
@nanikumarbhoompag
@nanikumarbhoompag Жыл бұрын
అప్పుడప్పుడు మేం నైట్ డిన్నర్ టైం లో మా ఫ్యామిలీ మొత్తం మీ వీడియోస్ వింటం కానీ ఈ రోజు నా కళ్లలో నీళ్లు తిరిగాయి 😭
@CivilApps
@CivilApps Жыл бұрын
Abba
@aigatv3672
@aigatv3672 Жыл бұрын
మన దేశంలో దళితులు గిరిజనులకు ఎప్పటికీ న్యాయం జరుగదు. మన దేశ దేర్భ్గ్యాయం
@jamparangipdm9952
@jamparangipdm9952 Жыл бұрын
తులసి చంద్ గారు మీకు శతకోటి వందనాలు. వాకపల్లి మాప్రాంతమే .ఎన్నో పోరాటాలు బాధితుల తరుపున చేసాము. అయిన గాని న్యాయం పూర్తి గా జరగలేదు .బాధితుల యొక్క నిజాయితిని కోర్టునమ్మింది. మా కోసం మీ ఛానల్ ద్వారా ప్రపంచానికి నిజం తెలిపినందుకు ధన్యవాదాలు. మా గిరిజనులు తరుపున మీ సలామ్ మేడం.
@jk.4
@jk.4 Жыл бұрын
ప్రజలకు అవసరమైన వీడియో
@RaviKumar-lr1ot
@RaviKumar-lr1ot Жыл бұрын
Thank you. Tulasi garu. You are a real journalist..🙏🙏🙏
@dplanin
@dplanin Жыл бұрын
మీరు చాలా స్ట్రెస్ తో ఉన్నారు.. కళ్ళు అలాగ అనిపిస్తున్నాయి .
@NKS1982
@NKS1982 Жыл бұрын
చాలా బాగా వివరించారు. అందరూ నిర్దోషులు అయితే వారిని పాడు చేసింది ఎవరు? మన న్యాయ్యవస్థ నిజంగా ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు?
@ayeshashaik187
@ayeshashaik187 Жыл бұрын
Me voice lo vinnappude oka issue yokka depth, seriousness maku artham avtundi. Thanks for educating and enlighting us akka.
@kumarn2544
@kumarn2544 Жыл бұрын
Tulasi garu miru alrounder.. miru chesedi kuda social service.. mi lanti real journalist ni inthavaraku chudaledu.. mi video lo samajika spruha, knowledge and inspiration...
@parikimanasa5730
@parikimanasa5730 Жыл бұрын
వీడియో వింటుంటే వాళ్ళు పడ్డ కష్టాలు కళ్ళ ముందే కన్పిస్తుంది అక్క.... చట్టం ఉన్నవల్లకే చుట్టం అని మళ్ళీ నిరుపున అయింది.. పదవి అధికారం డబ్బు వున్నవల్లకే వాళ్ళ న్యాయం వాళ్లకి జరుగుతుంది ఇలాంటి అనమకులకి కాదు.. నాకు నిజంగా చట్టాలు మీద పూర్తిగా నమ్మకం పోతుంది .
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
కళ్ళజోడు పాపాకి పాపం కస్టం ని అడ్డుకుంటుందా కనిపిస్తుంది అంటుంటే కాదు అంటూ కళ్ళజోడు చట్టం కాదు తప్పు నీలాటి కబోదులు కుల చుట్టలు మౌడ్యాం వల్లన
@Vishwambhara
@Vishwambhara Жыл бұрын
నేరస్థులను శిక్షించకుండా కేవలం నష్టపరిహారం ఇవ్వడమంటే ఆ తీర్పు చెప్పిన జడ్జి ఎంత మేధావినో అర్థమౌతుంది. వారి ఆత్మాభిమానానికి, శీలానికి జస్టు్ విలువ కట్టాడు. వీరికి ఈపాటి న్యాయం చాలు అని భావించినట్లుగా ఉన్నాడు. వాళ్ళు గిరిజనులు కావడమే దీనికి ప్రధాన కారణం. అదే ఉన్నత కులానికి చెందిన మేఘనా రెడ్డిని మానభంగం చేసి, చంపేస్తే కనీసం కోర్టుకు హాజరు పరచకుండా నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. కులం, మతం అనేవి భారతీయుల రక్తంలో వంశపారంపర్య రోగం లాగా మారిపోయాయి. ఇది పోనంత వరకు "సమ న్యాయం" జరగడం అనేది కల్ల....
@jravijyothi
@jravijyothi Жыл бұрын
ఈ వీడియో thumbnail చూడగానే ఒళ్ళు జలదరించింది. వాకపల్లి మహిళలకు ఏవిధమైన న్యాయం చేయలేక పోయినందుకు మన ప్రభుత్వాలు సిగ్గుపడాలి
@PrasanthGanji
@PrasanthGanji Жыл бұрын
Thanks for the news Real journalist gaaru.. Disheartening to know all this
@rdTruth
@rdTruth Жыл бұрын
Thanks
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
Hi తులసి గారు..Another Good One From You.. Pls Make A Video Abt Our Women Rezlers facing Issue... 🙏🏻🙏🏻
@mirajadhar
@mirajadhar Жыл бұрын
శీలము అనగా ప్రవర్తన అదే ఆడవారికైనా మగవారికైనా శీలము విలువ తెలియాలి దీని విలువ తెలిస్తే ఉన్నతి సమాజం ఏర్పడుతుంది ఈ సమాజాన్ని సృష్టించడానికి మహిళలు గాని నేటి పురుషులు గాని అనుమానమే దానికి కారణం మనీ ఇది చేసే తప్పులు విచ్చలవిడితనం విలువలు లేని సమాజం సృష్టిస్తుంది కొంచెం ఆలోచించండి ఈ తీర్పు చూసిన తర్వాత సిగ్గులేని సమాజంలో మనం చూస్తున్నాం వారి జీవితాల్ని అలా వదిలేస్తారా
@Chitturi4111
@Chitturi4111 Жыл бұрын
మార్గదర్శి.... రామోజీరావు కేసు గురించి ఒక వీడియో చేయండి akka❤️
@Bhogapathi
@Bhogapathi 10 ай бұрын
Thanks Tulasi garu for this story..highly impacting & thought provoking facts..myself as a Film Writer I want to write a Script..this tragical incident should be filmed to question System and Society..I'll meet you soon Madam...[ Sharath Vijai ]...
@ranimarri9852
@ranimarri9852 Жыл бұрын
మీరు e video chesinanduku chala thanks🙏. Naa childhood nunchi nenu e case kosam vintunna. Kani saraina nyayam jaragaledu.
@MadanMohan-bu4uv
@MadanMohan-bu4uv Жыл бұрын
Milanti vallani chusthuntey , adavallu andharu milaga vunte super
@suridayal5570
@suridayal5570 Жыл бұрын
Super Explanation Akka
@citujpt4782
@citujpt4782 Жыл бұрын
ఇలాంటివి ప్రజలకు చాలా మందికి తెలీదు...
@sundararao6384
@sundararao6384 Жыл бұрын
Again with good issue, thank you madam.
@Rasool-basha99
@Rasool-basha99 Жыл бұрын
చట్టాలు పేదలకు... కష్టలు...😢😢😢 చట్టాలు పెద్దలకు....బాడ బాబుల కి... చుట్టూలు....
@JONNAKUTY
@JONNAKUTY Жыл бұрын
Chala pity incident chala bagaa explain chesaru kalla ku kattinatuu gaa
@nagarajuraju4066
@nagarajuraju4066 Жыл бұрын
Sembi movie chupincharu madam, great explanation...
@yalijala1262
@yalijala1262 Жыл бұрын
❤🎉 Appriciated Journalism
@Sandeep.277
@Sandeep.277 Жыл бұрын
బీబీసీ స్టయిల్ లో చాలా బాగా చెప్పారు..
@ramkrishna7521
@ramkrishna7521 Жыл бұрын
Super Madam..good video with nice analization
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Жыл бұрын
ఈరోజు నక్షలైట్ ప్రభావం తగ్గినందువల్ల రాజకీయ నాయకుల దుర్మార్గాలు పెరగడం చూస్తున్నాము
@princemaheshbabu182
@princemaheshbabu182 Жыл бұрын
Thanks Madam 😊😊😊
@Sureshtrends1
@Sureshtrends1 Жыл бұрын
Very good explanation, thank you very much
@rkrchada8455
@rkrchada8455 Жыл бұрын
ఇప్పుడు అలాగే ఉంది, అమ్నీషియా పబ్ కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేశారో లేదో, ఇలాంటి అమ్మాయిలు/ మహిళల కి సంబంధించిన కేసులు పోలీస్, కోర్టు త్వరితగతిన పూర్తి చేయాలి..... ఇంత మీడియా, సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ, పోలీస్ అధికారులు , న్య్యాయ వ్యవస్థ చేయాల్సిన వి పూర్తి గా చేయట్లేదు. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉందా అసలు...... అధికార , ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం కాకుండా, కేవలం అధికారం కోసం ఆటలు అడుతాయి మీడియా ను వాడుకొని.....
@chandrasekharp6307
@chandrasekharp6307 Жыл бұрын
Madam your videos are heart touching ♥️ thank you for your motivational vedios❤️ THE INCIDENTS OF VAKAPALLY WOMEN TRAGEDY.
@djay.G
@djay.G Жыл бұрын
Fantastic explaining 👌 👏 👍 madam.
@sriram1305
@sriram1305 Жыл бұрын
Appreciate your efforts and great work
@apparaodasari2453
@apparaodasari2453 Жыл бұрын
ఫ్యాక్షనిస్తు...CM కాగలడు. కమ్యూనిస్ట్ (అందరి బాగోగులు ఆలోచించే వాడు) CM కాలేడు. ఇదేమీ ప్రజా స్వామ్యమో?? ఓ.. అక్కా!
@gangaraboinasammaiah5941
@gangaraboinasammaiah5941 Жыл бұрын
Meeru real journalists medam
@Sriram_948
@Sriram_948 Жыл бұрын
చాలా బాగా చెప్పారు madam. Jantar mantar Delhi issue meeda video చెయ్యండి
@taufiqpasha6480
@taufiqpasha6480 Жыл бұрын
Hi meru chalabaga chepputaru good job 👍🙂
@crazy6066
@crazy6066 Жыл бұрын
Antha Gatti kattubatlu vunna gudem lo mahilalu ala abaddam cheptara thamani athyacharam chesaru ani... nirdarana chese forensic, medical tests lu kuda alasyamga cheyinchi papam...chesina valaki telsu chesaro ledo..shiksha kachithamga anubhavistaru...
@jojogift
@jojogift Жыл бұрын
ప్రభువైన యేసుక్రీస్తు వారి న్యాయ పీఠం ఎదుట ఎవడు తప్పించుకోలేడు, వారి క్రియల చొప్పున శిక్షించడానికి యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు.
@muni_28
@muni_28 Жыл бұрын
పాస్టర్ ముందు బోనులో నిల్చుని ఎంతటి పాపాన్ని అయినా చెప్పితే దేవుడు క్షమించి, స్వర్గం ఇస్తాడు అంటారు🤔🤔 మరి మీరెంటి ఇలా చెబుతున్నారు? అంటే ఏది నిజం
@jyothichavan5873
@jyothichavan5873 Жыл бұрын
Chala thanks madam miku
@venkateswarlugeddada1183
@venkateswarlugeddada1183 Жыл бұрын
🙏🙏 very good message madam
@gadwalporaduvlogs8109
@gadwalporaduvlogs8109 Жыл бұрын
Cinimalo chupinchey gathala kante real lifelo ney ekkuva vunnattu vunnye
@కోనసీమకొబ్బరి
@కోనసీమకొబ్బరి Жыл бұрын
Reality is BRUTAL than movie.
@eganaresh9442
@eganaresh9442 Жыл бұрын
Sembi chusanu madam Ee madhya ee lanti movie epudu rale And RRR KANTE BETER MOVIE
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff Жыл бұрын
దర్యాప్తు అధికారులు పోలీసుల వర్గాలే వుంటాయి కదా .. ఇంకేముంది.... 16సం.. పోరాటం ఎవరు చేయగలరు... మేడం
@PThimojji
@PThimojji Жыл бұрын
గుడ్ ఎన్ఫర్మేన్స్ అక్క
@Nityavihari
@Nityavihari Жыл бұрын
Naxal combing chesetappudu ilantivi jarigayi ani teliste. Coombing aapyalsi vastundi kaabatti ee case ni ila tappu pattivundochu.
@neelumaturi5077
@neelumaturi5077 Жыл бұрын
Madam garu 🙏
@MVS575
@MVS575 Жыл бұрын
Sembi is the best ever movie that should be nominated to Oscar.... And vaakapalli issue was a very tragic incident in police criminal history..
@jahangeerbasha4718
@jahangeerbasha4718 Жыл бұрын
Super sister.❤
@shaikkhaleelbasha9130
@shaikkhaleelbasha9130 Жыл бұрын
Super Tulasi garu
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
Well explained 😢😢
@josephjosh2013
@josephjosh2013 Жыл бұрын
Excellent 👍
@funshorts622
@funshorts622 Жыл бұрын
Keep continue mam super content,......
@ramachandraraokedasi5662
@ramachandraraokedasi5662 Жыл бұрын
సూపర్ సిస్టర్
@pachhigallaaneesh3517
@pachhigallaaneesh3517 Жыл бұрын
Hats off my dear sister.........
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 Жыл бұрын
Well explained
@rekhaarumulla9206
@rekhaarumulla9206 Жыл бұрын
Ntha baaga chepthara vry nice of u
@NKS1982
@NKS1982 Жыл бұрын
మీ వీడియోలు కొద్దిగా బీజేపీకి వ్యతిరేకంగా వుంటాయి కానీ సమాజాన్ని మేలు కొలిపేగా వుంటాయి.
@JONNAKUTY
@JONNAKUTY Жыл бұрын
10:36 GOD has given justice to CM
@Sunil-gv8rr
@Sunil-gv8rr Жыл бұрын
Caramcheadu incidences gurchi cheppandi
@rajumaddala7950
@rajumaddala7950 Жыл бұрын
Hi sister E police laku narko test chayamani court chapivonte bavundi
@surigimallaramesh5532
@surigimallaramesh5532 Жыл бұрын
అప్పుడే కాదు, ఇప్పుడున్న సమాజంలో కూడా లైసెన్స్డ్ రౌడీలు అంటే పోలీసులే అని చెప్తారు. నా అభిప్రాయం కూడా అదే. డబ్బు ,అధికారం ఎవరి సొంతమే వాళ్ళు ఏమైన చేయగలుగుతున్నారు ఈ దొంగ పోలీసుగాల్ల అండతో. నాక్కూడా పోలీసుల మీద కొంత వరకు పగ అయితే ఉంది. ఇప్పుడున్న సమాజంలో నక్సలిజం ఉంటే నేను వెళ్లేందుకు సిద్దపడేవాన్ని
@appalanaidurongali696
@appalanaidurongali696 Жыл бұрын
జరగని నేరాన్ని ఎవరు నిరూపించగలరు.
@crazy6066
@crazy6066 Жыл бұрын
Telugu cinemas Matram atu tirigi premaprayanam movies eyy
@gramakrishnarao3003
@gramakrishnarao3003 Жыл бұрын
North East also it was happening by forces; lot of nude protests were made for decades. Only after 2014, formation of new parties, the protests were suppressed or mitigated. Police slow their personnel lost by way of this kind of actions by seniors or polity. If chi support the way they used to do in 1960, what will happen. Why fast track courts are mute to take-up this kind of cases. A curse suffered by any nation is multiplication of individual losses.
@patnamvijay7287
@patnamvijay7287 Жыл бұрын
నస్తానం లో పేద ప్రజలకు సరియైన న్యాయం దొరకడం లేదు.
@vinodsurarapu7273
@vinodsurarapu7273 Жыл бұрын
Fantastic film🎬🎬🎬
@kalthipandu9343
@kalthipandu9343 Жыл бұрын
aa Daniel ane vadu nauxalute ayyi ee 13 Mandi police Lani champi vunte bagundedi
@dineshmorthad1469
@dineshmorthad1469 Жыл бұрын
I have purchased one year premium pack on 28/12/2022 Now, I'm unable to access to the premium account and I have raised a ticket for this issue. Till today I didn't received any response from KUKU FM Kindly inform to them for this issue
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Sure.. I will inform.. please fill the Google form in the first comment, so that they will directly resolve it.
@nareshrbabu
@nareshrbabu Жыл бұрын
Hi Everyone
@gopalakrishnakombathula4462
@gopalakrishnakombathula4462 Жыл бұрын
Medam,,❤
@manchisreedharrao589
@manchisreedharrao589 Жыл бұрын
పోలీసులపై పెట్టిన కేసులు ఎక్కడైనా సక్సెస్ అయ్యిందా?
@srinivase7490
@srinivase7490 Жыл бұрын
నంబినారాయణ
@Sunil-gv8rr
@Sunil-gv8rr Жыл бұрын
👏👏👏👏👏👏👏👏
@praveenkumark7925
@praveenkumark7925 Жыл бұрын
దేశ్వాప్తంగా ఇప్పుడు కేరళ మూవీ లో ని లవ్ జిహాద్ అనే అంశం చర్చనీయంశం గామారింది దాని పై ఒక్క వీడియో చేయండి మేడం
@Ramcreation09
@Ramcreation09 Жыл бұрын
హాయ్ అక్క నమస్తే వీడియో చాలా bagundhi వివరాలు అన్నీ చాలా చక్కగా చెప్పారు కానీ ఆ 13 పోలీసుల వివరాలు ఎందుకని చెప్పలేదు? మీరు ఆ 13 మంది పోలీసుల వైపా లేదా 11 మంది గిరిజన మహిళల వైపా
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 Жыл бұрын
Kanche chenu mesinatlundi leda Rakshakule Bhakshakulinatlundi
@uppudurgarani5928
@uppudurgarani5928 Жыл бұрын
Manchi vivarana mam
@murugayapalaniswamy3798
@murugayapalaniswamy3798 Жыл бұрын
మేడమ్ ayali వెబ్ series గురించి చెప్పండి
@phanipriya7195
@phanipriya7195 Жыл бұрын
How sad 😢
@vamsidk567
@vamsidk567 Жыл бұрын
నిజమైన ప్రజాస్వామ్యం అంటే?
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 Жыл бұрын
Super తల్లి !ఇవి మీడియా కు పట్టవా ?
@manthriscreations5284
@manthriscreations5284 Жыл бұрын
Rip society
@ayyagariashok7880
@ayyagariashok7880 Жыл бұрын
Jai bheem madam .honesty journalism madam
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Жыл бұрын
Daniel 😢😢😢
@saikrishnakatta9433
@saikrishnakatta9433 Жыл бұрын
Supreme court cji lanu political parties lo join cheskovadam gurinchi oka full video cheyandi
@nagarajuksrl1052
@nagarajuksrl1052 Жыл бұрын
Nijanni nirbayanga cheptaru madam Jai hindh
@krishnanaik5638
@krishnanaik5638 Жыл бұрын
India lo laws meda namakam yeppudo poyindi maa anadariki due to the cheap politics in the society....
@srcsmxd
@srcsmxd Жыл бұрын
Ee issue andaru telsukovalisinadi. Kani Sembi cinema average ga undi. serious issue unnapudu dantlo comedy anavasaram ga include chesaru. Naku ee cinema, story param ga oka 15 years krithram cinema la anipinchindi.
@prasanthtechinfointelugu8016
@prasanthtechinfointelugu8016 Жыл бұрын
Madam what use kuku fm
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu
24:32
Thulasi Chandu
Рет қаралды 252 М.
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН