సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏం తినాలి? || Thulasi Chandu

  Рет қаралды 128,645

Thulasi Chandu

Thulasi Chandu

2 ай бұрын

Buy Health Plan & Get Online Discount Upto 25%👇
tinyurl.com/d7na4as9
Video source ICMR-NIN Report:
www.nin.res.in/dietaryguideli...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
#thulasichandu #wheyprotein #supplements
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 288
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
Don't miss second part of the video, వీడియో సెకండ్ పార్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు. మీ ఫుడ్ ప్లేట్ ఇలాగే ఉందా? Buy Health Plan & Get Online Discount Upto 25%👇 tinyurl.com/d7na4as9
@user-gd5bo2ys2p
@user-gd5bo2ys2p 2 ай бұрын
Hi🎉
@user-gd5bo2ys2p
@user-gd5bo2ys2p 2 ай бұрын
Mi prati vidiolani nenuchustanu nenu mimalni sabscraibcudachesanu🎉❤❤🎉🎉
@user-gd5bo2ys2p
@user-gd5bo2ys2p 2 ай бұрын
Mi prati vidiolani nenu likekudachesanu🎉🎉❤❤🎉🎉🎉
@tailorsatyam1956
@tailorsatyam1956 2 ай бұрын
ప్రభుత్వాలు శ్రద్ధ చూపనంతకాలం ఆస్పత్రులు పెరుగుతూనే ఉంటాయి
@TheRayappa
@TheRayappa 2 ай бұрын
You are encouraging different oils. What about refined oils? Please speak out andi.
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 2 ай бұрын
తులసి మేడం గారు. మా ఇంట్లో 6 మెంబర్స్ మీ సబ్స్క్రయిబ్ చేసిన వరము ఉన్నాము. మీ విడియెలు ప్రతిదీ చూస్తాము. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్ట్ మీరు. ఒకసారి నలంద యూనివర్సిటీ గురుంచి కూడా ఒక వీడియో చేయండి pliz. మీరు చెప్పితే వినాలి అనీవుంది
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
Sure andi, thanks to all your family members ❤️
@swamyyadavsamantha1842
@swamyyadavsamantha1842 2 ай бұрын
Ilantvi videos ok Kani politics one side take her
@chandut2610
@chandut2610 2 ай бұрын
BEST DAIT అంటే VRK వీరమాచినేని రామకృష్ణ గారిదే. ఆయన చెప్పిన విధానం ఆచరిస్తే షుగర్ వ్యాధి, ఒబేసిటీ, గేస్ ప్రాబ్లం, సోరియాసిస్, కాన్సర్ వంటి జబ్బులకు ఆయన డైట్ ఉపయోగపడుతోంది.
@chandut2610
@chandut2610 2 ай бұрын
BEST DAIT అంటే VRK వీరమాచినేని రామకృష్ణ గారిదే. ఆయన చెప్పిన విధానం ఆచరిస్తే షుగర్ వ్యాధి, ఒబేసిటీ, గేస్ ప్రాబ్లం, సోరియాసిస్, కాన్సర్ వంటి జబ్బులకు ఆయన డైట్ ఉపయోగపడుతోంది.
@3me1go2che
@3me1go2che 2 ай бұрын
తులసక్క ఈ వీడియో బావుంది కానీ వ్యూస్ తక్కువగా ఉన్నాయి మీరు బిజెపిపై వీడియోలు చేయండి వ్యూస్ ఎక్కువగా వస్తాయి😂
@tailorsatyam1956
@tailorsatyam1956 2 ай бұрын
సహజంగా ఉండే ఆహారాలు సీజన్ వారీగా పళ్ళు రసాయనాలతో నిండిపోయిన నేటి వాతావరణం లో ఏది తినాలన్న ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది మన పూర్వికులు లాగా ఉదయం పూట సద్దన్నం తినే రోజులు పోయి రకరకాలుగా రసాయనాలు వాడిన ఆహారాలే మనకు ఎక్కువగా దొరుకుతున్నాయి ప్రభుత్వం వీటి మీద సరైన చూపనంతకాలం ఆస్పత్రులు పెరుగుతూనే ఉంటాయి వైద్యం చేయించుకోవడానికి సంపాదించిన సొమ్మంతా వైద్యానికి సరిపోయి పేదరికంలోనే ఉండిపోతున్నారు కేవలం రసాయనాల వల్ల స్త్రీలకు గర్భకోశ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఇది సమాజానికి తెలిసే విధంగా ప్రచారం జరగాలి
@PS76996
@PS76996 2 ай бұрын
దేశంలోని ప్రధాన బ్రాండ్స్ మసాలాలలో బోలెడంత పురుగుమందుల రెసిడ్యూస్ ఉన్నాయని వేరే దేశాలల్లో బాన్ చేసేవరకు మనకు ఆ విషయం తెలియదు.. అప్పుడు యీ సంస్థలు ఏం చేస్తున్నాయి? పైగా ఉండవలసిన పురుగుమందుల శాతాన్ని వెంటనే పెంచారు.. వీళ్లకు ప్రజలమీద అంత ప్రేమ ఉంటే ఆప్రేమను స్వచ్ఛమైన ఆహారాన్ని అందించటంలో చూపించాలి .. నేడు మనం తింటున్న కూరగాయలు, పళ్లు, ధాన్యాలు పాలు అన్నీ ఎంత కలుషితమైపోయాయో ఎంత పురుగుమందుల మయమో మనకు తెలియదా.. ఆర్గానిక్ అని మార్కెట్లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ ధరలు సామాన్యులు కొనుక్కోగలిగేలా ఉన్నాయా..ఎందుకండీయీ పనికిమాలిన సంస్థలు.. ఇన్సూరెన్స్ కంపెనీల గోల్ మాల్ మనకు తెలియనివా.. టెస్టులకు డబ్బులు ఇవ్వరు.. మీకు వచ్చిన జబ్బుకు మీ పాలసీలో కవరేజ్ లేదు అంటారు.. లేదంటే మీరు పాలసీతీసుకొనిరెండేళ్లు పూర్తిఅవుతేనే మీ జబ్బు కవర్ అవుతుందిఅంటారు.. జబ్బులు టైం చూసుకొని చెప్పి వస్తాయా.. మీరు విమర్శనాత్మకంగా మంచి వీడియోస్ చేయండి..
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 2 ай бұрын
నేను నా భర్త ఇద్దరం ఉద్యోగులం. నేను one year diet follow అయ్యాను. Regular diet కంటే balanced diet చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. మన ఆర్థిక పరిస్థితి బట్టి health మీద invest చేయలేము అలా అని జబ్బులని ఆహ్వానిచలేము.
@universalinformation572
@universalinformation572 2 ай бұрын
Just avoid junk food mam. Balanced diet tinakapoyina parledu. Atleast Nana bayata junk food tinakunda unte chalu
@ganesh-dm9hm
@ganesh-dm9hm Ай бұрын
మీ మంచి ఫుడ్ కి డబ్బులు ఖర్చు పెట్టకుంటే ఆ డబ్బు ఎం మిగలదు దానికి డబల్ డబ్బు హాస్పిటల్ కి కచ్చిథంగ కడాథవ్
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 Ай бұрын
@@ganesh-dm9hm daily fruits, nuts kgs of vegetables it's expensive chinna. Preparation కి అంత టైం కూడా సరిపోదు. ఇదంతా నేను face చేశాను
@ganesh-dm9hm
@ganesh-dm9hm Ай бұрын
@@sanjeevisridevi6023ok one time morning or night follow avuthe helth ga undavachu madam
@wingg0
@wingg0 2 ай бұрын
తులసి గారు ప్లాస్టిక్ వ్యర్థాల నిల్మూలనకి ప్రభుత్వాలు, ఏంచేయాలి అదే టైంలో ప్రజలు ప్లాస్టిక్ నీ విచ్చల విడిగా వాడుతున్నారు. దీనిపై ఒక ఉద్యమమే జరగాలి దీనిపై ఒక వీడియో చేయండి.
@susibala7340
@susibala7340 2 ай бұрын
తులసి చందు గారు చాలా చక్కగా చెప్పారు
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 2 ай бұрын
సమాజానికి ఎంతో ఉపయుక్తం ఐన విషయాలు షేర్ చేశారు, ధన్యవాదములు తులసి గారు 🌹. ఆరోగ్యమే మహా భాగ్యం ఆనేది ప్రతి ఒక్కరూ నమ్మాలి, ఆరోగ్యమే లేనప్పుడు వస్తు వ్యామోహంతో ఎన్ని వస్తువులు పొగేసుకున్నా ఉపయోగం ఏమున్నది అనే స్పృహ అందరికీ కలగాలి 🙏
@azharuddin7487
@azharuddin7487 2 ай бұрын
మేడం హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అవసరం. నేను సైట్ చెక్ చేశాను అతి తక్కువ ప్రీమియం లో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. Thankyou
@puljaladevendar
@puljaladevendar 2 ай бұрын
Madam All Ways we Love Your Genuine Videos 💖
@s.kseshadri7322
@s.kseshadri7322 2 ай бұрын
ప్లాస్టిక్ వలన పర్యావరణ కాలుష్యం ఎంత పెరిగింది, పంటలకు ఎంత నష్టం కలుగుతుంది మీద ఎడ్యుకేట్ చెయ్యండి తులసీ గారూ.
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 2 ай бұрын
అక్క.... రాజకీయం... వీడీయో ల కు... కాస్త విరామం.... మీరు మీ ఊర్లో.... ఎంజాయ్ చేస్తున్నట్టు.. ఉన్నారు
@madhumadasu3303
@madhumadasu3303 2 ай бұрын
Elections ayyipoyindhi kadha.
@praveensuggala6590
@praveensuggala6590 Ай бұрын
You are Telugu Dhruv Rathee. Your work is fantastic and you videos are made with proofs and facts. Your growth as a KZbinr is out standing and you are pure and honest. Keep up your good work.❤
@ppk84
@ppk84 Ай бұрын
One of the best journalists today. Please make a video on temperature rise and how planting more trees will help not only us but coming generations. If we don't plant more trees earth will not be liveable. Please consider 🙏🏻
@srinivastalatam8607
@srinivastalatam8607 2 ай бұрын
అమ్మా! ఐ సి ఎం ఆర్ ఇచ్చిన సమాచారం, చదువుకున్నవాళ్ళు అర్థం చేసుకొని ఆచరించవచ్చు. అదీ కష్టమే!ప్రతి ఆహార పదార్థము కొలత వేసుకుని తినా లంటే అందరికీ సాధ్యమవుతుందా?మరీ ముఖ్యం గా గ్రామాల్లో నివసించే వాళ్లకు సాధ్యమా?
@KiranKumar123
@KiranKumar123 2 ай бұрын
@thulasiChandu, I appreciate the content you put in the channel, as this channel is science based/Rational as you put necessary work in making the arguments with citations such as News events/research papers. Now coming to this video, as i have some knowledge to follow Exercise and Nutrition information accross internet for a while now. 1) All the fitness and Nutrition experts across the world agree why protein is more important it should be atleast 25-40 percent of total calories should be from protein. Protein effects everyone from child to older, its largely undisputed in the scientfic community interms of health and fitness of an individual. 2) Already the Average Indian Food is lack in Protein with major portion is carbohydrates coming from Rice/Wheat and vegetables already, I guess we should all promote more protein to india and worry less about excess protein intake, anyways excess protein is not that bad, 3) To put forward ICMR/NIN guidelines at peak to evaluate protein, This maybe makes sense for average indian eating habbits to be more better. example: "My plate for the day of 2000kcal", if we see the animal protein is not even put like 1-percent of the picture. 4) As we know why they call it as protein supplement, as it doesn't replace the protein that you get from eating everyday food, as it contains other macro and micro nutrients in the regular food. 5) When it comes to India/TG/AP we should be promoting more of protein from animal sources, if not enough protein supplement, as most of the indian staple is rice and vegetable curries and weekly meal of chicken/rice. We should be using better oil sources, as we can have a rant on oils, as we know how bad is plant based oil harmful for our nation. 6) Fake protein supplements we should keep an eye on, we should encourage everyone to know how to find out a original supplement. instead of saying whey protein that you get is bad. 7) Finally, Protein Sources/whey protein should be promoted in our nation, and we can rant about excessive usage of bad oils/carbohydrates in our diet.
@ravinuthalagowrisankar1746
@ravinuthalagowrisankar1746 2 ай бұрын
Informative Video. Thank You Madam.
@satyanarayanareddyveerla626
@satyanarayanareddyveerla626 Ай бұрын
Excellent program Thanks Chandu
@chantiananth5507
@chantiananth5507 2 ай бұрын
మేడం గారు మీ వీడియోస్ బాగున్నాయ్ అలాగే మీరు సమాజానికి ఉపయోగం ఉండే ఫ్రూట్స్ మీద ఫుడ్ మీద మిగతా చాలా కల్టీలు జరుగుతున్నాయి దాని డిబేట్స్ వీడియోస్ ద్వారా చెప్పండి అలాగే గవర్నమెంట్ లు కోర్ట్ ల ద్వారా యాక్టన్ తీసుకోవాలి లేకపోతే కాన్సర్ లు ఇతర ఆరోగ్యం సమస్య లు పెరిగి పోతున్నాయి 🙏
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 2 ай бұрын
తులసి తల్లీ. చాలా బాగా చెప్పావు. వివరంగా.
@P.Gopi-M207
@P.Gopi-M207 2 ай бұрын
Video chala use full gaunde
@pradeepneerudi
@pradeepneerudi 2 ай бұрын
Thanks for the valuable information...Madam
@suryaana4857
@suryaana4857 2 ай бұрын
Very Useful video....
@pradeepneerudi
@pradeepneerudi 2 ай бұрын
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.... మేడం
@ttraju_blogs
@ttraju_blogs Ай бұрын
Hi sister అన్ని రంగాలును విపులంగా వివరిస్తున్నారు Tanx u
@nagamanin5645
@nagamanin5645 2 ай бұрын
చాలా ఉపయుక్తమైన సమాచారం ఇచ్చారు తులసి గారు మీకు ధన్య వాదములు 🤝🙏💐💐💐
@darlingmowa
@darlingmowa 2 ай бұрын
మీకు ఎలా తెలుసు, ఇది hot topic in present days అని 😊👌👍
@sivakaranati
@sivakaranati 2 ай бұрын
Kadupuki Annam thiney vallaki ardham avuthundhi
@anudeep2328
@anudeep2328 2 ай бұрын
She was a bit late, this topic is in national news 3 months back itself. Palki sharma made an announcement on this topic.
@chaitanya_ommi
@chaitanya_ommi 2 ай бұрын
Namaskaaram amma , meeru modi gurinchi videos peditey tittukunna . Naa thoughts maarayi . Mee work chaaala baagundhi . Thank you
@korrapatibaburao6452
@korrapatibaburao6452 Ай бұрын
వీడియో చాలా బాగుంది...హెల్త్ వీడియోలు ఇంకా చాలా చేయాలి
@katabathulathrinadh4146
@katabathulathrinadh4146 2 ай бұрын
I recommend ur videos to my friends and colleagues..
@prakashmalyala3632
@prakashmalyala3632 2 ай бұрын
🎉 gudevng సోదరి
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 2 ай бұрын
Thank you for the video
@haneefsh892
@haneefsh892 2 ай бұрын
Great explanation Tulasi
@venkateswararao2219
@venkateswararao2219 2 ай бұрын
Madam, Your comments and analysis are always excellent.All the best you.
@ramudoupati8986
@ramudoupati8986 2 ай бұрын
Diet gurinchi kuda cheptharu anukoledhu tq mam.
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu 2 ай бұрын
Etuvanti manchi manchi videos cheyanddi bangaru thalli......🙏
@suryavardan9710
@suryavardan9710 2 ай бұрын
Superb analysis mam
@HomecookingA2Z
@HomecookingA2Z Ай бұрын
ఎంత వీలైతే అంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఐతే ఆరోగ్యానికి మంచిది
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 2 ай бұрын
thank you thulasi chandu medum good things.24.05.24. basavaiah bosu suresh.ashok
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 2 ай бұрын
Super message madam 🎉
@nandhukasagani4328
@nandhukasagani4328 2 ай бұрын
ఇన్సులిన్ రెసిస్టెంన్స్ గురించి వీడియో చేయండి madam mana indians ki chala అవసరం
@124anumulabalakrishna4
@124anumulabalakrishna4 2 ай бұрын
Journalism cheyandi chalu ,,,, food kosam cheppanike chala mandhi vunnaru
@sravanthikolla8992
@sravanthikolla8992 Ай бұрын
Small suggestion - whether to use protein powder or not should be advised by nutritionists not doctors. Doctors are not having enough knowledge on nutrition.
@venkateswarisandepogu5002
@venkateswarisandepogu5002 2 ай бұрын
Superb video akka for this weekend
@madhuchandra6582
@madhuchandra6582 Ай бұрын
Very good information excellent
@sivajiregina2303
@sivajiregina2303 2 ай бұрын
Good message
@reddappachadum3851
@reddappachadum3851 2 ай бұрын
Good message mam Tq
@donepudinarendra3350
@donepudinarendra3350 2 ай бұрын
nice analysis👌💐
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb 2 ай бұрын
Thank you sister
@RAMKUMAR624
@RAMKUMAR624 Ай бұрын
Madam, decrease the length of the video. It should be minimum can’t spend that much of time if it is like this, it should be short and sweet with clear information.
@mahendharkusari4019
@mahendharkusari4019 2 ай бұрын
tq.. madam
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 2 ай бұрын
super medam
@dumbariraju1246
@dumbariraju1246 2 ай бұрын
TQ ma'am 👏🏻👏🏻
@sreeharsha9178
@sreeharsha9178 2 ай бұрын
Your service is highly appreciable madam sacrificing your personal time for the sake of good community,kindly make one video about contract employees who are facing lot of emotional & financial difficulties at working place madam,Governments are using contract employees as a slaves without paying basic pay for their work
@atozmastervlogs272
@atozmastervlogs272 Ай бұрын
Good analysis madam
@gummadiyellaiah2831
@gummadiyellaiah2831 Ай бұрын
Super speech mam
@nomulanarayana7459
@nomulanarayana7459 Ай бұрын
Manchi videos chestaru mam
@krishnaReddy-om2tz
@krishnaReddy-om2tz 2 ай бұрын
Herbal products meeda oka cheyandi madam
@krupasunny3057
@krupasunny3057 12 күн бұрын
Super News Medam Garu God bless you
@daripally456
@daripally456 2 ай бұрын
Good message medam 😀😀😀
@pulugurthasrinivasarao2243
@pulugurthasrinivasarao2243 Ай бұрын
Namaste madam meeru annibaga explain chestunnaru .chinna vishayam pronunce chesetappudu vallu veelllu kallu alantivatini konchem observe cheyagalaru.
@humanbeingmallikarjuna1120
@humanbeingmallikarjuna1120 2 ай бұрын
Madam ఈ మధ్య హెర్బల్ న్యూట్రో లైఫ్ అనే సంస్థ ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు అలాగే మాకు ఫలితం దొరికింది అని చెప్పడం మొదలైంది...
@bhembheemreddy2806
@bhembheemreddy2806 2 ай бұрын
Very good 💯
@veerumamu170
@veerumamu170 2 ай бұрын
Thank you Akka ❤
@saicharan7112
@saicharan7112 Ай бұрын
Thank You Thulasi Garu My Request Is To Analyse HERBA LIFE NUTRITION PRODUCTS Is It Good Or Bad 👍🏻 Thank You
@tharunnelli1912
@tharunnelli1912 2 ай бұрын
Ede content anthe nice tulasi garu
@shaik651
@shaik651 Ай бұрын
Thank you madam 🎉
@mahammadkamruddin2416
@mahammadkamruddin2416 2 ай бұрын
Sister stay healthy 😊
@HarshaDeep
@HarshaDeep 2 ай бұрын
Nice video
@ourfulltube
@ourfulltube Ай бұрын
Suggest, Vulavalu Horse Gram & Minumlu Black grams for Protein
@srinubabukarri3167
@srinubabukarri3167 Ай бұрын
Good info
@jannibalakrishna3708
@jannibalakrishna3708 25 күн бұрын
Thank you...madam
@muneerahamed5869
@muneerahamed5869 26 күн бұрын
Great job madam 🎉
@sidharthamahadevm4718
@sidharthamahadevm4718 2 ай бұрын
You are great mam
@chaithwik
@chaithwik 22 күн бұрын
Nice voice and good pronouncetion madam
@sivajisivaji7850
@sivajisivaji7850 2 ай бұрын
Aaka okka sari vestige gurinchi products and health sapilment gurinchi chapandi aakka viparithamuga vaatini vaduthunaru plz aakka
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 2 ай бұрын
I feel in your videos..this is best video...keep it up mam😅😅
@bondalapativasavi9702
@bondalapativasavi9702 2 ай бұрын
Cancer cases increased, please make a video.
@bhargavdhavala7703
@bhargavdhavala7703 2 ай бұрын
How can we check if the protein powder is safe to take....I use ON(Optimum Nutrition) the one you used for thumbnail....is it safe?
@reset.india20
@reset.india20 2 ай бұрын
ఆకుకూర పప్పు , Kura chaalu.... Inkemi vaddu. Vaaraaniki okati, rendu multivitamin tablet good.
@user-jz4ee6bd4e
@user-jz4ee6bd4e 2 ай бұрын
Akka mee diet plan or health plan enti?
@ssmprakashofficial8357
@ssmprakashofficial8357 Ай бұрын
Dear Tulasi Chandu kindly make an video about Herbalife nutrition business.
@koramonishankar579
@koramonishankar579 2 ай бұрын
Super 👍🏾
@reddimohan9904
@reddimohan9904 Ай бұрын
May God bless you long life Please save Indian constitution
@naarifashionsmtm5346
@naarifashionsmtm5346 Ай бұрын
Madam kendriya vidyalaya lo sarina savkaryallu chaduvukuda sarigga undatamladumam mam vakasari wor3tga untubdi chaduvu techerski chala jethallu unay kani sarigga chaparu gathiga mayaladithe pullalni torcher peduthunaru mam ,
@ovenkatesh93
@ovenkatesh93 2 ай бұрын
👏👏
@pvijaykumar1772
@pvijaykumar1772 Ай бұрын
Madam tell u what's the video content ur divesting entire video that recommending health policy
@manikantavasupalli1751
@manikantavasupalli1751 7 күн бұрын
Rather more stressing the point of protein supplement in a slight negative impression, you should have told simply prioritise whole food over protein supplement itself. Because already most of the people think protein supplement as a daemon and we stress like this in that manner people get frightened or mislead. First of all we should be pretty happy about the awareness came up for diet and wellness. Especially we should welcome the protein consumption increment. 1. Common people(99% population) can't afford time and money for the ideal diet where each meal should have whole foods that gives ideal quantities of protein fat carbs. 2. Supplements are not bad and supplements are not drugs. Its all about choosing right one and consuming in right quantity if required. 3. In fact, with the quality and quantity and variety of food we eat is not ideal. MOST of the people end up consuming two varieties highly refined rice(carbs)/curry(fat/vitamins/fibre...) 90% rice/roti 10% curry very harmful imbalanced portion - since your agenda is health, you should have stressed this more over the protein consumption. more glucose spikes in the long run lead to insulin resistance, there by more blood sugar levels remain in blood streams that leads to diabetes. if cell keep bombarded with the glucose as we keep consume more glucose than other nutrients mitochondria inside cell might damaged and that also have chance for cancer. 4. If you try reaching daily protein requirement with eggs, nuts and chicken it, we may end up consuming lots quantity because protein portion in them is not more than 35%-40% remaining again. 5. A Good protein supplement anyone can take it without any doubts. some people might have lactose intolerance they can opt for plat based one. Protein is complex component so they digest slower and you also need to make sure minimum water requirement: >2Ltrs. 6. If your water intake lower, in the long run (if not short run) you will end up with kidney issues regardless of protein powder consumption. 7. If you have time and money and curated/personalised diet plan, its good to achieve the protein requirement from whole foods like meat and nuts etc,. with minimal or no supplements. And again portion matter each kind of food does have different protein percentage. whole egg with yolk(yellow) does have ~5gms. 100gms chicken have 30gms(that too breast part since other parts have bone and skin so protein quantity differs) Note: your hair, nails, skin, muscle all these are built up with protein. So should prioritise the protein intake. if you have muscle, muscle is a magical component that even in rest it needs energy to consume. so your body metabolic rate gets higher and chances are more to keep your weight under control. If you do exercise muscle breaks and if you supply protein it get rebuild stronger/bigger more muscle cells need more energy and so on. Pesticides: indeed we will even see more pesticides in our vegetables that we get from the market and we knew that they give growth hormone for the chicken we get and similar thing for cattle for more milk outcome. Its all about the best we can choose wisely and same time with respect to possibilities: time, money, availability. same applies to protein supplements. Otherwise, all the suggestions regarding balanced diet and healthy snacks are good. Thanks for your efforts. Appreciated especially your bravery and honesty in your content. EAT BALANCED DEIT(more colors more balance ;) dont let white dominates plate), AND DO EXERCISE REGULARLY, DRINK ENOUGH WATER, WALK 10K FEET DAILY, SLEEP 7-8 HOURS, REPEAT
@vijiviji5660
@vijiviji5660 2 ай бұрын
Big fan from Karnataka akka🥰
@weathergenerator
@weathergenerator Ай бұрын
Happy to see you doing a sensible program truly benefitting millions. My sincere advice and suggestions to you , especially for a person of your exceptional journalist skills , please stop doing political programs as your programs are selective. You will get good income from advertisements. May be political programs may give you more money. But will never get you respect with that money.
@DinniDinnu
@DinniDinnu Ай бұрын
👍
@trajatalari1403
@trajatalari1403 24 күн бұрын
👌👌👌👌👌👌👌
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
Use of less oil ,salt ...is important...
@madhureddy3568
@madhureddy3568 2 ай бұрын
Madam Meeru manthena Satya narayana vedios chusi evolution ola video cheyandi
@srinubabu2425
@srinubabu2425 Ай бұрын
Madam meeru chala manchi information istharu kani veg protin and animal protin gurinchi sontha openin cheppakandi please
@anusurisivaprasad6353
@anusurisivaprasad6353 2 ай бұрын
Madam me vice chala bagunadi meeru competitive vala ki video's cheyandi
@bunny18774
@bunny18774 2 ай бұрын
olive oil & avacodo oil is good for health & seed oil are more dangerous
@janaiahpatteti8558
@janaiahpatteti8558 Ай бұрын
Super
@koteswarammamidde5068
@koteswarammamidde5068 2 ай бұрын
😊😊
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Janalu choose cheskune food valla Rogalostunnai kani Raitu chemical farming cheyyadam valla kuda janalu jabbulu vachhi chanipotunnaru.Raiu chemical farming apeyyali chemical farming mida oka video cheyyandi, Raitulu chemical farming, Doctor lu Mandula company lu fertilizer company lu, manushulani indirect ga Hatyalu chestaru. Purvam ganji annam tenna vallu kuda chala gattiga unde vallu.
@BBagriculturetelugu-1
@BBagriculturetelugu-1 2 ай бұрын
Raythula mida padakandi meru gowrnament ni adagandi meru nakili vitanalu nakili purugu mandulu arikatamani chepandi ante kani raythulani nidinchakandi meru
@ibomma5580
@ibomma5580 2 ай бұрын
Hi madam Online recommending "safe shop' information ,,,,,,
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 469 М.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 75 МЛН
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
22:25
Thulasi Chandu
Рет қаралды 404 М.
5 Foods that have More Calcium than Milk (Get Stronger Bones)
12:51
Big Expose: Food Scam in India || Thulasi Chandu
19:55
Thulasi Chandu
Рет қаралды 122 М.
Dhruv Rathee Effect on Media and Elections || Thulasi Chandu
24:09
Thulasi Chandu
Рет қаралды 365 М.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН