Chala rojulaki madam garu gents support ga matladeru , thank you
@kodikodi87672 ай бұрын
మేడమ్ మీరు చెప్పే ఈ విషయాల వలన, నిజంగా మోస పోయిన ఆడవాళ్లకి అన్యాయం జరుగుతుంది.ఒక మగాడు ఏం చేసినా చెల్లుతుంది ఈ సమాజానికి, అదే ఆడది ఏం చేయకపోయినా బ్రతకనీయదు.ఇలాంటి విషయాలు తెలుసుకుని మగాళ్లు నిజంగా కేసులను నిర్వీర్యం చేసే అవకాశం చాలా ఉంది.వాళ్లు చేసే అన్యాయంను కొన్ని సార్లు నిరూపించడం చాలా కష్టం.. మరీ అపుడు ఆడవాళ్లకి నిజంగా అన్యాయం జరుగుతుంది మేడమ్
@ykyyky28972 ай бұрын
🐕🐕🐕🐕🐕🙈🙊🙉
@darlingdarling84612 жыл бұрын
Madam gaaru mee prati video tappakuna watch chestanu. Naaku mee videos valla Law meeda manchi avagahana vachindi.
@prasada10772 жыл бұрын
Thanks A Lot for Your Kind Information Madam .. 🙏🙏🙏🙏
@hithasrikota35692 жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION AND EXAMPLES. SHUBHAM
@pavankumar87812 жыл бұрын
Mam, miru chala clear ga explain chestunnaru..thanks ma'am
@vikasreddyraikoti8372 жыл бұрын
Awesome Ramya garu
@nizamali70272 жыл бұрын
Good clarification thank you madam
@srinivasdamuluri7462 жыл бұрын
Clarification bagundhi madam tq madam
@rajuesn943 Жыл бұрын
Madam, many thanks.
@suribabukaranam42602 жыл бұрын
Very good information madam thank you so much ☺️
@sureshkummara7772 жыл бұрын
Thanks Akka
@SrinivasGurupapa-cb1cc6 ай бұрын
మేడమ్ గారు నమస్కారములు నేను మీకు కోరే ధర్మ బిక్షిగడిని నాకు తెలియని వ్యక్తులు వివాహం చేశారు ఆమెతో 1998 ------1999 లో వేరే కాపురం ఆరోజునుండి నరక చూపిస్తూ ఉంది 2000 పాప పుట్టిన 2002 అబ్బాయి పుట్టడం 2004 లో vzm పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అలా వేరు వేరు పోలీస్ స్టేషన్ లో చేస్తున్నారు పాప వివాహం నకు తెలియపరచలేదు తరువాత పోలీస్ స్టేషన్ లో కేసు తో పెళ్ళి కోసం కొంత అమౌంట్ ఇచ్చను vzm పోలీస్ స్టేషన్ లో ఆమె హౌస్ కి ఇక రాను అని రాతపూర్వకంగా 2020 ఇస్తూ mov 2020 లో వ్రాయడం జరిగింది G. Srinivasa Rao gpt vskp ap నకు కొత్త జీవితం కావాలి అమ్మ నాన్న ఇద్దరు మరణించారు మేడమ్ గారు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nsekharraju1585 Жыл бұрын
Tq very much medam
@prasadaraoadvocate5058 Жыл бұрын
Congratulations 🎉
@naidunaidu6702 Жыл бұрын
Super madam 🎉🎉🎉
@rickym23552 жыл бұрын
Em sections emto family lifes anni nashnam chestunaru evaru ithe real torcher issues unna vallu cases pettadaniki bayapatunaru pettatli. Normal middle class vallu victims issues anta serious undav chinna ego godavalu daniki 498,DVC, Maintenance. Oka sari Court vellaka Magavalla egos hurt divorce. Educated ayee jobs manesi courts chutu Tirgutunaru. Life spoil career spoil health spoil. Age ipotundi. Courts tondarga cases close kavu. Life spoil chestunayee e sections settlement ante vallu demand chesina dabbulu other party ichukoledu. Vellu ista anna dabbulu vallu teskoru. Mainly Maintenance vastundi, settlement lo lumpsum amount, leka property shares kosam cases vestunaru life kosam alochintledhu. Vyasu ipoyaka money em cheskuntaru, family life poyaka money em cheskuntaru ladies ki artam avatledhu. Mottanki ithe marital system ne spoil chestunaru. Courts lo e cases unna court hall daggara jathara ka untunaru janalu. Denipaina Supreme Court strict action teskovali lekapothe marital system spoil ipotundi. Genuii ga kottaru hospital admitted ithe cases book cheyali. Chinna chinna ego issues ki courts enti.
@ganeshkumar2822 жыл бұрын
Correct ee sir , most of the cases are filing beacuse of their power and Infulence and Inka comman man like. Me and you emi chestham , pedda.vallatho ednuku lee ani compramise avutham, incase kakapothe situations vere laa vuntai*
@kotaharish42462 жыл бұрын
Very true.
@manikantanaidu93822 жыл бұрын
Well said brother 👌
@raaaavlogs2 жыл бұрын
498a 3 years limitation (as same as punishment)time from ....??? According to crpc 468 6 months, 3 years or life time based severity of the offences. (Petty cases, bailable cases,murder etc with punishment of 7 years)
@myvillagevlogs772 жыл бұрын
Nice mam
@pethambarchandrasekher5653 Жыл бұрын
Sirsuper
@nareshnaik57622 жыл бұрын
Thank you mam
@swathikaturi4537 ай бұрын
భర్తని వదిలేసి వచ్చి పిల్లలతో కలిసి పుట్టింట్లో 7 _10 సంవత్సరాలు దాటి ఉన్న ఆడవాళ్లకి వారి తల్లి తండ్రి ఆస్తులలో హక్కు ఉండదని, మొత్తం ఆమె సోదరుడికే చెందుతుంది అని ఒక ఆమెండమెంట్ వస్తే బావుంటుంది..
@raghuramaiahgovada22852 жыл бұрын
అసలు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కోర్టులో కేస్ వేస్తున్నారు వీటి వివరణ ఇవ్వండి మేడం గారు.
@hemamalini32442 жыл бұрын
ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు 1వ అతని కి గవర్నమెంట్ జాబ్ పెళ్లి అయింది కానీ పిల్లలు లేరు.2వ అతను వాస్తు చూస్తూ వచ్చిన డబ్బుతో గడుపుకుంటున్నాడు ఇతను పెళ్లి చేసుకోలేదు బ్రహ్మచారి 3అతని RTC లో జాబ్ పెళ్లి అయింది 4పిల్లలు 1 అమ్మాయి 3అబ్బాయిలు. పిల్లలు లేని వ్యక్తి ఆస్తులు సంపాదించి పెళ్లి లేని వ్యక్తి పేరున కొన్న ఒక సంవత్సరం తరువాత రిజిస్ట్రేషన్ చేసేసాడు.3వ్యక్తి తాగుడు బానిస అయి చనిపోయాడు. తండ్రి ఉద్యోగం పెద్దకొడుకుకి ఇచ్చారు.1వ్యక్తి పిల్లలు లేక పోవడం తో అమ్మాయి కి పెళ్లి చేసి పంపారు.2అబ్బాయి లలో చిన్న వాడి కి అసలు ఊహ కూడా తెలియదు.1 వ వ్యక్తి వయసు అయిపోయింది చనిపోయారు భార్య కు 30000 వరకు పెన్షన్ వస్తుంది .3వ్యక్తి కూడా తాగుడు బానిస అయి భార్య పిల్లలు ఆనాధలు చేసి అందరికటే ముందే పోయాడు
@rajashekar51962 жыл бұрын
Om namah shivay 🙏🙏🙏
@vangarasrinivasarao41172 жыл бұрын
🙏🙏🙏
@tirupatibandi71362 жыл бұрын
🙏🔥🔥🔥
@manthramugdha83032 жыл бұрын
నమస్తే మేడం! మా మిత్రుడు అతని భార్య ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. కాకపోతే ఒకరు మంచిర్యాల , ఒకరు నల్గొండ. 2004లో వారికి పెళ్లయ్యింది. 2005 లో పాప పుట్టింది. అప్పటి నుండి డిస్ప్యూట్స్ మొదలయ్యాయి. 2009లో భర్తపై భార్య 498A, కేసు వేసింది. ఈ క్రమంలో భర్త వేరొక అమ్మాయితో సహజీవనం చేయడం వల్ల రెండో ఆమెకు ఒక బాబు పుట్టాడని ఇల్లీగల్ సమాచారం. ఇది గ్రహించి 2013-2014 వరకు కాంప్రమైజ్ పేరుతో మొదటి భార్య తనతో కలిసి ఉంది. తదుపరి కాంప్రమైజ్ బెడిసి కేసు కొనసాగించింది. 2015లో 498A కొట్టివేయబడ్డది. తదుపరి 3"నెలల తరువాత భర్త నల్గొండ జిల్లాలో డైవోర్స్ కేసు,ఆ తర్వాత భార్య మంచిర్యాలలో కాంజుగల్ రైట్స్(section-9), DVC కేసులు వేసింది. ఈ కేసులు కొనసాగుతున్నాయి. ఈమధ్య జరిగిన 317 బదిలీలలో భర్త అంగీకారం ఇవ్వడంతో (Inter district transfers) మంచిర్యాలనుంచి భర్త జిల్లాకు వచ్చింది. కానీ తనతో ఉండకుండా తన బంధువుల దగ్గర జనగాంలో ఉంటుంది. భర్త తల్లిదండ్రులు తమతో ఉండొద్దని, భర్తకు ఉన్న ఆస్థి మొత్తం తన కూతురుపై రాయాలని, ( తన భర్తకు రెండోభార్యకు సంబంధించి కొడుకున్నాడని కాబోలు) ఇంకా ఒప్పుకోవడానికి వీలు కాని షరతులు పెట్టి అవి ఓకే అంటేనే కలిసుందామంటుంది. అతను కలిసుందామనుకునే భార్య ట్రాన్స్ ఫర్ కు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తను ఏం చేయాలి మేడం. ఏ షరతులు లేకుండా కలిసుండడానికైనా సిద్దమే లేదా డైవోర్స్ కైనా సిద్దమే అంటున్నాడు. ప్లీజ్ సరైన సజెషన్ ఇవ్వగలరని మనవి.
@sasikumaryt14752 жыл бұрын
Madam quotation Kutumb subliminda notice Arvind Hospital Dharmendra Hospital Namrata Mahabharata afternoon photo counter notice exam Pradhanmantri no problem madam
@NAYAKMOBILESadoni Жыл бұрын
Madam without any permission, 498A case vesaru, elanti enquiry ledu
@simhachalamgottapu26012 жыл бұрын
హాయ్ మేడం.బాగున్నారా...
@SmilyBanuVlogs2 жыл бұрын
Madam maa brother divers case meru accept chesthara
@vartheganeshnaik697721 күн бұрын
Madi nandyala district atmakur mada case 2020aug lo pettaru intha variki charge shet veyakunda case apesaru police lu money tesukoni memu enni notice lu vesi not responding madam wife what about next step please tell me madam
@rambabutumu81352 жыл бұрын
498 case women's secure article. Women's husband tho secur life gadupadaniki sidhapadithe, article exparte ni athivesthundh.
@prameelaramavath71332 жыл бұрын
498a case valla ammayeelake nastam no use
@apa9677 Жыл бұрын
Endhuku nastam eala nastam
@devansh77225 Жыл бұрын
Endhuku andi
@policepolice00 Жыл бұрын
Edaina unte kurchoni matadukovali husband and wife so 498 pedithe a mogodu malli kapuraniki thiskelladuu ok naa so andhuke nastam
@VallamsettiSivaramakrish-yd9cy11 ай бұрын
Ame 2021పెటింది 2023kada పోతుందా లేదా
@teluguhla-hn5ft Жыл бұрын
Madam how to case file on police government gruhahimsa case
@pavannaveepavannavee362 жыл бұрын
498 case vesi leady eligel afires pettukunte amana cheyacha abay
@kirantumma43152 жыл бұрын
Madam we need to know about the payments related videos i.e., digital payments/Cash Payments at hotels and restaurants because Some of the tiffin centres in Vijayawada not accepting digital payments as above I said so please do a video on above topic
@maheshyadav52182 жыл бұрын
నమస్కారం మేడం మాది సిద్దిపేట జిల్లా మా యెక్క మరదలు కు14 సంవత్సరాల క్రితం రెండో సంబంధం పెళ్లి జరిగింది అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్న ఆస్తుల కోసం ఆమెకు తెలియకుండానే వాళ్ళ భర్త మరియు అతని మొదటి భార్య వాళ్ళ అల్లుళ్ళు కలిసి ఒక డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసినరు కానీ మేము చేయలేదు అటువంటి విషయాలే తిలియదు అని అబ్బదం చెప్పుతున్నారు మేము ఈ యెక్క సర్టిఫికెట్ వివరాలకోసం10నెలల క్రితమే సమాచారం హక్కు చట్టం లో దరఖాస్తు చేసాము కానీ మాకు ఇప్పటి కి వివరాలు తెలియదుతిరిగి మళ్ళీ 20రోజులక్రితం దరఖాస్తు చేసాము దీనికి సంబందించిన వివరాలు మేము ఎలా తెలుసుకోవచ్చు మీ సేవ ద్వారా తెలుసుకోవచ్చున లేకపోతే ఎలా తెలుసుకోవాలి దయచేసి చెప్పగలరు 🙏🏻🙏🏻
@saikumarpanjala9117 Жыл бұрын
Hi madam
@skrajiya65572 жыл бұрын
నమస్తే madam a big doubt మాకు తెలిసిన అమ్మాయికి భర్త ఇంట్లో నుంచి నేట్టేస్యాడు ...అమే కూ 2 ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ....అమే కూ ఎలాంటి న్యాయం చెయ్యాలి....please reply ఇవ్వండి....it's my humble request.....
@sandeepkumarreddy7825 Жыл бұрын
Madam if husband and wife where together for the 1 year and they got the disputes and separate for the 3 years and he waited for 3 years to get his wife back but in the end he applied for the divorce still now his wife did not put any case if after he applied for divorce then if his wife filled the 498 case and other cases on him in the above what you mention will it apply if not what he have to do. Waiting for your reply
@prakashchandradey256 Жыл бұрын
Durgapur. Court. Case. City. Centre. Ki. Durniti. Hoy?
@gumpusuryanarayana71193 ай бұрын
Which lower courts and police follow the guidelines of Supreme Court. Just for the sake of money . Every person in judiciary department knows. Just enjoying the game. Paishaka Anadarko.
@gamarnathreddy73032 жыл бұрын
Madam father 2017 lo chanipoyaru son perita passbook 2018 lo issue yinde and sisters affidavits needs sign chestaru no objection ani ippudu legal notice send chesaru
@chandugamingyt42798 ай бұрын
How much cost for squash petition in high court madam ma
@raju-rajactors2112 жыл бұрын
మేడం మీ మాటలు శ్రీ రాముని బాణాలు
@ismartsonyvlogs31472 жыл бұрын
Same na cause laganey undi
@krishnasudhakar4984 Жыл бұрын
Madam memu separate ga 3 years nunchi vuntunnam,,, so ipudu na wife na meda 498a case pettaleda aithe
@Raj5656-s9f Жыл бұрын
Madam nen cheyani mistake ki oka problem lo irukkunnanu, naadhi 2018 lo degree cmplt ayindhi recent ga clg ki velli naa degree memo theeskundam ani velli adigithe vallu adhi yekkado miss ayindhi ani chepparu, principle natho nuvve miss chesinattu affidavit ,complaint copy theesko ani cheppadu, naku process yelaago teliyaka nene memo miss cheskunnattu complaint ichhanu but police station lo vaallu naa reasons nammela levani -nuv college lo certificate theeskunnava asalu teesukunte ye roju teeskunnavo aa date tho principle sign theeskoni ra ani chepparu,clg ki velli chepthe vallu delay chestunnaru pattinchukovatledhu nakem cheyalo ardham kavatledhu ,nenu malli college lo poyindhi ani complaint ivvocha.naku yem cheyalo ardham kavatledhu pls solution cheppandi
@seenusrinivasulu4972 жыл бұрын
Madam maintenance case vdhara vachina asthulu husband Navi naye kavali ani trachar peduthe Yami cheyali
@seshadriseeni60832 жыл бұрын
Hello medam 498 a case lo councling chayakund case pettacha naa wife naa meda 498 case pettind kani policelu councling chayaledhu. Policelu naku phone chesi case pettam anaru counclig lekunda case ela pedtharu ani adigite case ki councling ki sambhadam ledhu councling chesisam aina councling ayyaka case pettali ani em ledhu antunaru medam. Asalu councling lekunda case pettacha medam reply ivandi medam
@TodaysTechlife Жыл бұрын
Reply madam
@srikanthampolu94502 жыл бұрын
Medam ma frd meda oka liquor case okate unde aatanu bail meda bayateki vache 1/2year outunde inka aa case anede close cheyaledu (oka vayedaki pelicharu) mare epatevaraku peluvaledu aa case mare entavaraku vachendo telusukovadam ela medam aa case close cheyali ante em cheyalli memu evarini concelt cheyali medam
@kishorekishu73132 жыл бұрын
Madam highcourt ki squash vesthey use untundha Na wife na medha case file chesindhi
@rishisuk62392 жыл бұрын
మగ వారు, ఎవరైనా వారి భార్యల వలన ఇబ్బందులు పడుతుంటే., మగ వారికి సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి ఇంటర్నెట్ లో వెతకండి, కాబట్టి అసలు అధర్య పడకండి... న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.. ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
@gogreen19422 жыл бұрын
Madam.thanks for sharing valuable information. I got married 6 years ago.we don't have any issues in our life. suddenly my wife died due to her blood clot in brain and brain dead happened in one month timeperiod. Now my in laws are harassing me that due to my mental harassment she died. We never had any issues in our 6years. Can they file 498A case on me as they are saying they have some voice recordings.Already 3 months happened after death.
@sruthiadhithiprasad2 жыл бұрын
Madam Naku mrg ayyi 3years completed...katnam 3 lacks cash echi 10 thulala Bangaram echam.ma Pelli time lo na husband ki job ledu.properties,dabbulu unnai.job kuda pettistam ani cheppi Pelli chesaru.mrg inapati nundi ma athagaru nannu vedistune undhi..taravata mammalni veru pettindhi..ina kuda okka room lo adjust chesukuntu akade unam madam.ina daily nannu matalatho harrassment chestune unaru..duram ga unte koncham godavalu taggutai ani na husband nannu bayataku tesukochi present oka 1 yr nundi rent ki untunam..memu bayataku vachinapati nundi ma athagaru ma maridini,adapaduchuni pakana petukoni estan vachinatlu dabbulu karchi chestundhi..na Bangaram kuda aame dagare undhi.ma adapaduchu Pelli ki kuda maku chepakunda chesaru..inti ki velthe asal meru avaru na intiki ravadaniki ani naku nv koduku kadu Naku okka kuturu koduku matrame antundhi..na Bangaram adigithe nve tesukunav ni Bangaram na dagara anduku untundhi ani abadam adutundhi.polam nunchi kuda rice ivatledu..na husband kuda ni vallane naku e situation vachindhi ani natho roju godavapadutunadu madam.epudu ninu pregnant ni..vala properties money vastundhi ani naku aasha ledu.kani ninu echina katnam,na Bangaram Naku ravali madam dani kosam case pedadham anukuntuna..ninu am cheste na katnam Naku vastundho chepandi madam.antha katnam echi last ki na husband ki 10,000 salary tho ebbandi padutu rent house ebbandhi padutuna..Naku putte pillalaki e paristhithi rakudadhu madam..plz Naku salaha ivvandi madam..Naku divorce vodu antha kastam ina na husband thone kalisi unta ..na katnam Naku kavali anthe madam..na husband ni kuda vodu anukuntunapudu navi vala dagara anduku undali
@nischalbabu842311 ай бұрын
How do I meet you and share my problem
@bhupathideva23182 жыл бұрын
Hi madam I'm mounika Group4 exams vunde next month Articles explain cheira....
@gouthamtejateju2522 жыл бұрын
Madam maa thatha garue chanipoyi 20 years avuthondi veelunama yem rayaledhu. ma thatha gariki 6 santhanam e 6 mandi kalisi ma amma gariki 3 cents asthini registration chepincharu legal hair certificate kuda thisukunam... Kani e 6 mandi lo a okari kodukulu maku asthi kavali ani Court lo vesukovacha madam
@RajendraPrasad-ol1ki2 жыл бұрын
గవ్నమెంట్ హోదా లో వుంది పోలీస్ లు వాలు చేస్తున్న నేరాలు.చాలా వునాయి మహిళల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈటివల జరిగిన ఒక రేప్ కేసే లో ఇన్వాల్వ్ అయ్యి వునారు మీరు ఒక మహిళ న్యాయవాదిగా మీరు ఎందుకు స్పందించలేదని మేడం ప్రతి సెక్షన్ గురించి వీడియో చేసి మీ ఛానల్ లో పెడ్తారు కదా మరి ఈ రేప్ కేసే లో ఎలాంటి శిక్ష పడుతుంది అని మీరు ఒక్ వీడియో చేస్తే చూస్తాము మేము మే ఫాలోయర్స్ ధన్యవాదాలు 🙏
@mounikarammy7629 Жыл бұрын
గృహ హింసకింద కేసు పెట్టాలంటే భార్య భర్తలు ఎన్ని రోజులు సంసారం చేయాలి మేడమ్
@RamKumar-vj7kr2 жыл бұрын
Bay back business cheyyavacha mam
@sridevisanga76052 жыл бұрын
మేడం గారు మా మామగారికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు పెద్ద భార్య కు ఇద్దరూ కుమారులు ఉన్నారు పెద్ద భార్య చనిపోతే చిన్నమెను చేసుకున్నారు చిన్నామెకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక ఇల్లు 10 గుంటల స్థలం ఉంది ఎవరి వాటా వల్లం పంచ్చుకుందమంటే చిన్నమె కొడుకులు ముందు కు రావట్లేదు తరువాత ఏమైనా వ్యతిరేఖంగా మోసం చేస్థార మా వాటా మేము ఎలా తీసుకోవాలి దయచేసి వివరించండి
@swaroopareddy167 Жыл бұрын
Samarasyam ga samanam ga penchukovadam e..
@SaiKumar-bz6xj Жыл бұрын
Madam intereyal maintenance case akkada vayali
@AdvocateRamya Жыл бұрын
In MC case and in DVC case etc..
@Joe.Olivia2 жыл бұрын
Madam, I am Advocate from Gadag District, Karnataka. very much helpful vedio on Legal matter ...👍 Can it b in English language too. Thanks for the ruling ... Mam, can the police B'False report considered as complaint, and accused can claim for discharge from charges. They r distant relatives of husband well settled , literate n Comes from royal family..false allegations taken by daughter in law for property sake. My main question to u is Can B false b treated as complaint (accused side defense) ..any rulings. I checked still not finding.
@sibyalaramu98282 ай бұрын
False 498 a case mida defamation case both civil criminal information ivvandi medam
@saikumarpanjala9117 Жыл бұрын
Plz🙏🙏🙏🙏
@ysambasivarao35796 күн бұрын
మేడం గారు, మీ భర్త గాని, మీ అల్లుడు గాని మిమ్మల్ని వేధిస్తే మా గ్రామస్థులకు చెప్పండి, భయపడవద్దు, గుడ్డ లు ఊడదీసి చెట్టుకికట్టి చితక్కొట్టి బొక్కలో వేయించి భరణం ఇప్పిస్తారు. 😢
@arunodayakanthkondapally25763 ай бұрын
మేడం మెంటనెస్ లో right to ఈక్వల్ ఎందుకు చూడరూ కోర్ట్
@swathimullapudi92922 жыл бұрын
Madam . Ippudu ooka wife and husband veruga vuntunnaaru vallaki babu puttadu aaa husband wife ni tesuku vellatadoo ledho teliyadadhu mari babu kavalali ta wife waddu taa . Babu ki 5 years vachhaka father dhaggara vundali taa kada madam .. eee rollus akkda Aiena vunnayya madam plz cheppandi
@perumandlaprashanth614 Жыл бұрын
498a kesu petti wife ame akkada undavalenu amma entlona lekkavalla akkabavakadaggar lekka anna daggara
@thejaswipujari Жыл бұрын
Divorce tesukunnaka.. .498 case lo mundukellochaa
@AdvocateRamya Жыл бұрын
If already filled it will be continue... after divorce if you want to file they should be proper evidence or recent incident is must
@thejaswipujari Жыл бұрын
Tq mam..
@sreenuakula98332 жыл бұрын
Hi mam my sister-in-law filed false allegation on me under section 509. It will impact on my career like to travel abroad as software engineer.
hi mam i need your help mam memu money echina person 20days back death aeiyadu but before his death ante 5-1-2022 na thana ki una oka property ni another person ki register chesadu now memu creditor ip veyavacha time limit complete aeidhi ani anaru maku help cheyandi mam
@kishorebheemsetty70582 жыл бұрын
Money tho emi ayina chestunaru.madam..
@vamankommera31642 жыл бұрын
క్వాష్ కు వేశాక ఏన్ని నెలలు పడుతుంది
@guggillamalleshamyadvmalle410 Жыл бұрын
Thappudu pocso case pettaru mi salaha kavali
@sumasrichebrolu27262 жыл бұрын
Madam please give me an advice mam.i m from nellore my mom and dad both are government employees and both died in road accident on 11 th nov 2021 and till now i havent received death benifits mam.i and my brother are stuggling for the existance. Please give an adivice to get death benifits soon. And also three persons have filled a civil case that my dad have took money of 70000, 1500000,1700000 from them on 2019 and they have brought pension attachment . How to fight this mam.we sont know whether my dad took or not.we are helpess please suggest us what to do with this 2 problems
@ganeshkumar2822 жыл бұрын
Paina madam contact number ichharu chudu bro , call cheyandi may be emina mam help cheyachu
@samthakuchi41952 жыл бұрын
@@ganeshkumar282 phone number ledhu akada
@s.s13902 жыл бұрын
Fake case lu pettina vallaku sikshalu undava madam
@Abhi-fd6ik2 жыл бұрын
ఎవరికీ సమాధానం ఇవ్వనపుడు కామెంట్స్ పెట్టడం కూడా వృధా..ఎవరూ అడగకండి
@malleswari20442 жыл бұрын
S
@vartheganeshnaik697721 күн бұрын
Ma area lo coumcile undadu madam money iste chalu inka m undadu wife ni panchat kosam vellina police lu vachi vadistaru money more valuable in my location madam
@saikumarpanjala9117 Жыл бұрын
Urlo vallu kuda saport leru kani andariki telisindentante Naku estam ledu Ani Kani saport ga maltadadam ledu vidipoiye 1year 3/4 months avthundi katnam kuda theesukoledu pelli cheeukoni unnanni rojulu godavalu aiyevi avaro pedda vallu Sardi cheppi noru mupinchevaru Naku ye okkaru saport leru gattiga maltadaniki Naku chala tautcher ga undi vidakulu ivvadam ledu
@Chotu296102 жыл бұрын
good evening mam. I want to meet you mam
@sowjanyach27202 жыл бұрын
Madam meeku phone cheyyacha atime lo call cheyyali
@kummattichandra24782 жыл бұрын
Chepandi anti mi problm.
@mahenderbakkolla36002 ай бұрын
Good Evening Madam Can I talk with you
@guggillamalleshamyadvmalle410 Жыл бұрын
Mdm oka pocso case gurinchi matladali
@AdvocateRamya Жыл бұрын
9949574504
@saikumarpanjala9117 Жыл бұрын
Madam nenu pblm lo unna Naku avaru saport leru madam Naa Peru saikumar manchiryal district
@omahesh55292 жыл бұрын
మేడం నా ఫ్రెండ్ ఒకరు డ్రిక్ అండ్ డ్రైవ్ చేసి ఒక బైక్ ను యాకసిడెంట్ చేసిండు ఆ బైక్ పైన ముగ్గురు మైనర్లు బాలురు ఉన్నారు అందులో ఇద్దరు వేక్తులు చనిపోవడం జరిగింది డ్రైవరును జైలుకు పంపిండ్రు అతనికి బెయిల్ రావాలంటే ఏంచేయాలి ఎన్నిరోజులు బెయిల్ వస్తుంది బెయిల్ రావాలంటే ఏం చేయాలి
@shaikabdulazeez59092 жыл бұрын
Madam I am handicap person My wife nanu daily torture chasude Dabulu kavali ani tedutude nanu roju Handicap vadeve nanu aanduku palichasukuna Naku dabulu kavali Nanu butulu tedutude tanaku setam uunatu untude Naku batakalini ladu roju ee badalu padtamkan chaepotay machega untude aani pestude kani nabedani eeme chastudo aani bayam ga unde nanu aame help chayde madam Nanu eemechayli.......
@gayathrichowdary64942 жыл бұрын
Madam I need your help pls help me
@gujjarnagesh48402 ай бұрын
నమస్తే మేడం.... కూతురు కి పసుపు కుంకుమ కింద ఇచ్చిన బంగారాన్ని అల్లుడు బ్యాంకు లో తాకట్టు పెడితే అతని పైన ఏమైనా చర్యలు తీసుకో వచ్చా... దయచేసి జవాబు ఇవ్వగలరు 🙏
@Veera123-s9u2 ай бұрын
Aaa vishyam vala family vishayam madyalo miru involve kavodu miru father ayina mother ayina miku adige hakku ledu yendukante pelli ayina tarvtha mi kuthuru vala inti ammayi miku madyalo anavasarm dont involve
@sampath27102 жыл бұрын
Medam garu ma py na bharya thappudu case pettind nenu hindhu Maraj act section 9 sivil Cort lo vesanu daniki amea sex well hrsment counter fil chesindi 3yers tar vatha gedgment order vachhindi meru edhru vidividiga undali Ane na daggara a arder copy unnavi madam
@saikumarpanjala9117 Жыл бұрын
Plz madam meeremaina help fulga unte cheppandi cheppadaniki chala undi msg lo cheppadam kastam Leni poni nindalu paduthunnaiye maa nanna tho Saha andaru anumanistunnaru avarivo matalu vini aame dooramga untunnadu vidakulu aduguthunnadu Ani vedistunnaru Naa maata avaru ardam chesukovadam ledu
@Garikina510 ай бұрын
మదం డౌరీ కేసు ప్ర్రావ్ అయినప్పుడు ఫుల్ పునీశ్మెంట్ని నామీద వేసుకోవడానికి వీలుందా? మా పేరెంట్స్ మీద శిక్షను నామీద వేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను.
@suryabhaii51202 жыл бұрын
Madam mek phn cheyocha madam
@b.malleshwari60162 жыл бұрын
I respect women n girls. But true is true chala mandhi donga lanjalu e section ni false ga favour lo vadukunaru.
@ulisetty2 жыл бұрын
ఒకసారి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి మేడమ్
@RameshKumar-fw8vq Жыл бұрын
Madam meeto matlade avakasam ivvandi
@harshavardhan7171 Жыл бұрын
Banglore lo aithe chala fake 498a cases register avthunnai