#తిన్నకొద్దీతినాలనిపించే

  Рет қаралды 1,437,069

Palani Swamy

Palani Swamy

Жыл бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 529
@naresh52
@naresh52 7 ай бұрын
చాలా చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు... మీ ఉచ్చారణ మీ మాట తీరు చూస్తుంటే రెండు చేతులతో నమస్కరించాలి అనిపిస్తుంది పళని స్వామి గారూ...🙏🙏🙏
@Chandrasekhar-dv4by
@Chandrasekhar-dv4by 8 ай бұрын
పళని గారు మీ వంటలు మాత్రమే కాదు, తెలుగు ఉచ్చారణ కూడా బహు బాగుగా ఉంది.
@gdpbkiran
@gdpbkiran Ай бұрын
మేరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది. అసలు మీరు చెప్పే వ్యాఖ్యానం వింటే కడుపు నిండిపోతుంది. మా చిన్నపాటి రోజులు , మా పెద్దవారు చేసే వంటలు గుర్తు చేస్తున్నారు. మేము మళ్ళీ అలనాటి రుచులైన వంటలు మళ్ళీ చేసుకొని తినగలిగుతున్నాము. మా అందరి కడుపులు మంచి రుచులతో నింపుతున్నారు. అందుకు మీకు హరోం హర...
@katrukssmallikharjunasarma4763
@katrukssmallikharjunasarma4763 Жыл бұрын
*_ఇంటికి ఇనుము, ఒంటికి మినుము ఎంతో మంచిది అంటూ మన మాతృభాష కు, మన ప్రాచీన శుద్ధ శాఖాహార రుచులకు పున:ప్రాణం పోస్తున్నారు పళని స్వామి గారు. వారికి శతకోటి వందనాలు. అందరూ subscribe చేసుకొని, మన అమ్మలను, అమ్మమ్మలను, నాయనమ్మలను గుర్తు చసుకొంటూ, రోజూ ఒక్క వీడియో చూసి, వీలైతే స్వంతంగా తయారు చేసే ప్రయత్నం చెయ్యండి.శుభం భూయాత్._*
@gls6421
@gls6421 Жыл бұрын
అమ్మా చెయ్ కూడా ఇవాళ వంటలో పడింది కదా..... అమ్మా కు నమస్కారం... 🙏
@syamalarudraraju7736
@syamalarudraraju7736 Жыл бұрын
గాజుల సడితో పార్వతీ స్వరూపమైన తల్లి మధురమైన మాటలతో శివ స్వరూపమైన తండ్రి పచ్చిమిరపకాయలలోని కారాన్ని విరిచేసి కమ్మనైన పచ్చడిని రుచి చూపించారు. పుణ్యదంపతులకు ప్రణామములు. 🙏🙏🙏🙏🙏
@kusumaprakashh4930
@kusumaprakashh4930 Жыл бұрын
1👌🏼👌🏼
@bolisettylakshmi6460
@bolisettylakshmi6460 Жыл бұрын
Recipe superb pantulu garu.
@nagalaxmigangu609
@nagalaxmigangu609 7 ай бұрын
S.👌
@jyothivutla3265
@jyothivutla3265 6 ай бұрын
Thaddinaalaku 4 pacchallu chestharu... andulo okati..maa attayyagaru ee pacchadi thappakunda chestharu...inguva vesi.. kakapothe bajjeelaki vaade mirapakayalu tho chesthaaru.
@pavanitammana5411
@pavanitammana5411 Жыл бұрын
గురువు గారూ మీరు చెప్పే విధానమే నోరు ఊరిపోయినట్టు వుంటుంది..like చెయ్యకుండా ఎలా వుంటాము
@ThondarapuSambasiva
@ThondarapuSambasiva 2 ай бұрын
In​@shiva19909
@subbaraokommalapati570
@subbaraokommalapati570 8 ай бұрын
పళని స్వామి గారికి వందనములు. నా చిన్నప్పడు(55years ago) మా అమ్మమ్మ ఇలాగే చేసేది , కాకుంటే నూనెకు బదులు వెన్న+ కొంచెం వంట ఆముదం వాడేది . అద్భుతం గా ఉండేది. మీరు చేసిన విధానం గానే చేసేది పళని స్వామి గారూ…
@mogasatisailaja4327
@mogasatisailaja4327 Жыл бұрын
అమ్మమ్మ చేసేది మళ్లీ ఇన్నాళ్ళ కు చూసాను. అమ్మమ్మ ని గుర్తు చేశారు.
@padmachinnababu9500
@padmachinnababu9500 Жыл бұрын
అసలు పవిత్రత అంతా... మీ ఇరువురి చేతులలో, చేతలలో🥰🙏
@peddintilakshmibhanu7882
@peddintilakshmibhanu7882 Жыл бұрын
బాబాయ్ గారు మీరుచేసి చూపించే ప్రతి వంటకం అమోఘం . అలాగే మీ వంటలతో పాటు పిన్నిగార్ని కూడా మాకు పరిచయం చేసి పార్వతి పరమేశ్వరుల లాంటి మీ ఆది దంపతుల ఆశీర్వచనం మా అందరికి ఇవ్వవలసినదిగా నా ప్రార్థన
@padminichinta5066
@padminichinta5066 Жыл бұрын
Uvx in AZ
@sudheerbabu6072
@sudheerbabu6072 9 ай бұрын
స్వామి గారికి నమస్కారములు, మీ వీడియో లు చాలా చూసాను, అన్నీ బావున్నాయి, కానీ మొట్ట మొదటి సారిగా అమ్మగారిని చూసాను ఈ వీడియో లో,అమ్మ గారికి నమస్కారములు తెలుపగలరు,
@sridevitaadi9589
@sridevitaadi9589 Жыл бұрын
అవును గానీ స్వామి గారు ఇంగువ పచ్చడి నూరిన తర్వాత ఆ రోట్లో నుండి పచ్చడిని రోలు కడిగినంత శుభ్రంగా ఎలా తీయగలిగారో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది 🤔 మీ ప్రతిభకు 👏🙏💐
@mythilischannel9962
@mythilischannel9962 Жыл бұрын
మీరు చెయ్యడం చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది.
@umaadidum2328
@umaadidum2328 Жыл бұрын
Chstuntene NellUrutunni
@RajKumar-fq4th
@RajKumar-fq4th Жыл бұрын
Andharu pachadi Ela chestunaro chuste meru rolu chustunara 😀
@sridevitaadi9589
@sridevitaadi9589 Жыл бұрын
@@RajKumar-fq4th రాజ్ కుమార్ గారు నేను ప్రతి విషయం నిశితంగా గమనిస్తానండీ🤔. మంచి నైపుణ్యాలను👏 గుర్తించి వ్యక్తీకరించటం 🤩వారిని అభినందించటం 💐అని నా అభిప్రాయం అండీ.🤝 ధన్యవాదాలండీ 🙏
@VARAMMA_VANTALU
@VARAMMA_VANTALU Жыл бұрын
Super pachadi Swamy garu
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 Ай бұрын
శుభ ప్రదం గా ముగ్గులు, పాత్రకి విబూధి... Wov దైవ సమానం మీరు చెప్పే ప్రతీ వంటకం ఆరోగ్య దాయకం అందరికి
@ch.v.giribabu14
@ch.v.giribabu14 Жыл бұрын
మీలో నలుడు భీముడు ఉన్నారు స్వామి🙏
@user-xx9jn3hs4t
@user-xx9jn3hs4t 6 ай бұрын
మీరు చెప్పే విధానం ...వివరించే పద్ధతి చాలా చాలా బావుందండీ !! మీరు చెప్తుంటేనే నోరు ఊరి పోతుంది!! ఇంగిలిపీసు పదాలు లేకుండా మాట్లాడుతున్నారు... తెలుగు తీయదనం తెలుస్తుంది !! అందరూ మిమ్మల్ని అనుసరించి మీలాగా తెలుగు చక్కగా మాట్లాడాలి స్వామి గారూ !!
@mraju1163
@mraju1163 Жыл бұрын
గురువు గారు మీరు చివరి లో ఎలా తినాలో చెప్పారు చూసారు అమోఘం ఆ మాటలకే నోరు ఊరుతూ కడుపు నిండిపోతుంది గురుజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Жыл бұрын
అయ్యా, మీరు చేసి చూపించే పదార్థాలన్నీ బ్రహ్మాండం సార్. నమస్కారాలు.
@sashankmanikanta5474
@sashankmanikanta5474 Жыл бұрын
11
@bhuvanapallysavitri4925
@bhuvanapallysavitri4925 Жыл бұрын
స్వామిగారూ మీ వంటలు చూస్తుంటే అప్పు డేచేసుకొనితినాలనిపిస్తుంది.
@rajuthimmapathuni6450
@rajuthimmapathuni6450 Жыл бұрын
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏🙏...ఒక్కోసారి అనిపిస్తుంది మన తెలుగు వంటలు ఇన్ని ఉన్నాయా?, ఇన్ని రకాలుగా వంట చేసుకోవచ్చా అని.... పాకశాస్త్రం లో కూడా ఇన్ని వంటలు వుండవు గురువుగారు... మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏
@lakshmikumarisure1760
@lakshmikumarisure1760 7 ай бұрын
పచ్చడిలో పచ్చినూనె వేసుకుని తింటే బాగుంటుందా గురువుగారు
@vignanavedika940
@vignanavedika940 9 ай бұрын
విపులంగా,చిరుకారం,పాత్ర,చెంచాడు పోపు,మూకుడు,మిరపకాయలు మగ్గాక,పొయ్యినిదానంగాపెట్టుకోండి,మిరప ఉడికి దగ్గరకి వచ్చాక,పచ్చడి నలిగింది,అస్సలు,శుబ్బరంగా,ఒకదానికొకటిపోటీ,ఇలాంటి అచ్చ తెలుగు పదాలు వింటూంటే చెవులకి ఎంత ఇంపుగావుంటుందో.
@papa.143
@papa.143 Ай бұрын
Chala bagundi swamy chustuntene tinalani undi teliyani vantalanni teliya cheptunnaru
@sujatharamancha2306
@sujatharamancha2306 Жыл бұрын
Swamy okka sari Amma garini chupimchadi🙏🙏🙏🙏🙏
@pnvdkomakula9130
@pnvdkomakula9130 7 ай бұрын
నమస్తే స్వామి గారు... మీ వంటలు మహా అద్భుతం... మీ మాట... మీరు చెప్పేవిధానం...మీరు చేసే పద్దతి ఎంతో బాగుంటున్నాయి....ధన్యవాదాలు సర్🙏🙏🙏
@swarnalathareddy1002
@swarnalathareddy1002 Жыл бұрын
Danyavadallu guruji chaala ruchiga undi
@ch.v.giribabu14
@ch.v.giribabu14 Жыл бұрын
సుతి శుభ్రంగా చాలా చక్కగా చేసి చూపుతున్నారు గురువు గారు🙏
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌
@Sanathan3
@Sanathan3 Жыл бұрын
నోరు ఊరిపోతుంది స్వామి గారు అ పచ్చడీ చూస్తుంటే
@phanich100
@phanich100 Жыл бұрын
..
@merabharatmahaan2917
@merabharatmahaan2917 Жыл бұрын
అయ్యా, మీరు చేసి చూపించిన మిర్చి పచ్చడి చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు.,🙏
@s.v.industries7756
@s.v.industries7756 Жыл бұрын
అమ్మని..చూడాలని ఉంది...అయ్యా
@prashanthidevi4693
@prashanthidevi4693 Жыл бұрын
Chakkati bhasha, shuchi shubhratha, Boggula kumpati, muggulu, mahalakshmi chethullanti Amma chethulu, Mee nudutina vibhuthi, sampradaya vantallu Anni adbhutam gaa untayi Mee videos lo 🙏
@etv9channel908
@etv9channel908 Жыл бұрын
మీలాగా నేను కూడా చేశాను స్వామి చాలా చాలా బాగా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంది
@sridevitaadi9589
@sridevitaadi9589 Жыл бұрын
అమ్మ చేతుల గాజులు గల గలా, అయ్య చూపే రుచులు ఘుమ ఘుమా, ఆ రెండూ కలిస్తే మాకు కనువిందే సుమా.🤩
@sailajasaripalli7003
@sailajasaripalli7003 Жыл бұрын
Super👍👍👍👍👍
@cmkraju5051
@cmkraju5051 Жыл бұрын
👍👍
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Really Super Ma TQ Somach Ma 🙏🙏🙏🙏👍👍👏👏🙋‍♀️🙋‍♀️🙋‍♀️
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Nejamande Meru Cheppdam Chala Chala Manche Cheputhunaru pachada Nenu Thenatey Vundamma 😃😃😃😃😃🙏🙏🙏👍👍👍🙋‍♀️🙋‍♀️🙋‍♀️👏👏👏👏
@suvarnabitla6279
@suvarnabitla6279 Жыл бұрын
@Vilok ko
@pallapolumallareddy7003
@pallapolumallareddy7003 11 ай бұрын
మీరు వంట చేసి చూపించే విధానం చాలా బాగుంది, మీ వంటలు చాలా బాగున్నాయ్,
@kvsmarkendeyasarma9234
@kvsmarkendeyasarma9234 11 ай бұрын
Ayya Meeru cheppe vidhanam. Tayaru chese vidhanam Chustunte maa noru vuripotundi 🙏🙏👍👍
@vsdarbha1979
@vsdarbha1979 Жыл бұрын
మీరు వివరించే విధానం అమోఘం తిన్న ఫీలింగ్ కలిగింది చాలా బాగుంది 👏
@umaanipindiwar6035
@umaanipindiwar6035 Жыл бұрын
W0w super challa bagundi
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 7 ай бұрын
పళని స్వామి గారు మీకు నా నమస్కారం. తక్కిన రోజుల్లో ఎలా ఉన్నా గాని మీ వంటలు చూస్తున్నప్పుడు మాత్రం మమ్ములను మా చిన్నతనంలో కి తీసుకుని వెళ్లి మా నానమ్మను గుర్తు చేస్తూ ఇంటిలో కాసిన నేతితో కారంగా ఉండే ఆ పచ్చడి తింటున్నా గానీ ఆ తీపి గుర్తులను నెమరు వేసుకొనేలా చేస్తున్నారు. ధన్యవాదాలు. నా వయస్సు 76 సంవత్సరాలు.
@d.v.madhurilatha7068
@d.v.madhurilatha7068 6 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బావుందండీ, అచ్చ తెలుగులో .. ధన్యవాదాలు..
@sailajayanamandra8411
@sailajayanamandra8411 Жыл бұрын
🙏🙏 you are inspiring us to make traditional pickles.
@indiraulichi2020
@indiraulichi2020 Жыл бұрын
చక్కగా గాజుల గలగలల తో ..సూపర్ చెట్ని
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz Жыл бұрын
👌
@murthymvs7456
@murthymvs7456 7 ай бұрын
పిన్ని గారి గాజుల చేతులు అమ్మవారి చేతుల్లా,మీరేమో విభూతి రేకులతో మారు వేషంలో ఉన్నా పరమేశ్వరుడుకా ఉన్నారు...🙏
@bhaskarsastrykonduri7870
@bhaskarsastrykonduri7870 4 ай бұрын
అమ్మగారిని కూడా ఒకసారి చూపించండి అమ్మకు ఓ 🙏
@manastitching
@manastitching Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🌹🙏 పచ్చిమిర్చి పచ్చడి సూపర్👌👌😋😋
@sureshpavuluri3445
@sureshpavuluri3445 7 ай бұрын
Guruvu Garu, pacchimirchi pachadi tho 1M views mamulu vishayam kadu, u r rockstar and Our Remo Babai
@uddagattamalathi6632
@uddagattamalathi6632 11 ай бұрын
గురుగారండీ మాకు తద్దినాలా వంట కూడా నేర్పిస్తే బాగుటుంది, ఏవి వేయాలి, ఏవి వాడకూడదు, చాలా సందేహాలు వస్తున్నాయి, బ్రాహ్మణుల కోసం, మడీ గా యెలా వండాలి అని తద్దినాలా మీద సవివరంగా vedio చేస్తే మాలాంటి వారికి ఎంతో ఉపకారం చేసినవాళ్లు అవుతారు 🙏🙏🙏
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 3 ай бұрын
హరోం హర.. పచ్చి మిరపకాయల పచ్చడి అద్భుతః... మీరు చేసిన విధానం కూడా కడు రమ్యంగా ఉన్నది సుమీ..
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍌🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍏🍏🍏🍈🍈🍈🍈🥀🥀🥀🥀🌺🌺🌺🌹🌹🌹🧆🧆🧆🧆🍑🍑🍑🍎🍎🍎🌽🌽🌽🌽🍊🍊🍊🍊💐💐🌷🌷🌷🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭☕☕☕☕🍵🍵🍵🍵🫖🫖🫖🍐🍐🍐🍋🍋🍋🍋🍋🥰🥰🥰
@ImAgiNehOw_80
@ImAgiNehOw_80 8 ай бұрын
Aaha Mee matalu meeru cheppe vidanam jola pata la Anipistundi swami 🙏🙏
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 Жыл бұрын
Tik tok లో చూసాను తర్వాత fb లో ఎవరో ఫేక్ id క్రియేట్ చేసి మీ వీడియోస్ పెడితే చూసాను...మళ్లీ ఇవాళ...ఇలా అసలు ఛానెల్ చూడటం 👌👌🙏🙏
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 Жыл бұрын
మీ రోలు రోటి పచ్చడి రెండు అమోఘం స్వామి😋👍👌
@lalithak2814
@lalithak2814 Жыл бұрын
అద్భుతః ఇక మాటల్లేవు అంతబాగున్నది👌👍🙏🙏🙏
@SangeetaBharati045
@SangeetaBharati045 11 ай бұрын
Mee telugu vinadanikaina mee videos tappakunda chustamu. Matalo swachata, chetalo subhrata.
@bheemlr1079
@bheemlr1079 Жыл бұрын
பழனிச்சாமி ஐயா அவர்களே! வணக்கம். உங்கள் ஆந்திர சமையல் முறை மிகவும் அற்புதம், இதைவிட தாங்களின் தெலுங்கு வர்ணனைகள் தமிழனாகிய எனக்கு மிகைப்புக்குரியது { தங்களுக்கு தாய்தமிழ் தெரியும் என நினைக்கிறேன்}(క్షమించండి, అవసరమైతే సమాధానం చెప్పాలి అనవసరంగా భావిస్తే...అంత వరకూ సెలవు. 🙏)
@vsubrahmanyamvedula1350
@vsubrahmanyamvedula1350 Жыл бұрын
గురుజి సూపర్ గా వుంది . నేను ఇంగువతో చేశా ఆద్భుతః 🎉
@openthekitchen
@openthekitchen Жыл бұрын
delicious green chili pacchati thank you for sharing
@user-pw2up3lc2o
@user-pw2up3lc2o 3 ай бұрын
రోజు నేను ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీ వంటకాలు చూస్తా నెండి
@ravivonteddu4763
@ravivonteddu4763 Жыл бұрын
Swamy we came to meet you in rajamundry to your house but not able to meet you because you are out on your work unexpectedly we met your son sarvan and shared our no with him it make me happy by meeting your son and feels like meeting you
@swethakitchen6481
@swethakitchen6481 Жыл бұрын
Rajamundry lo sir vala house ekkada memu veltam rajamundry velinapudu please cheppandhi
@RajGN
@RajGN 7 ай бұрын
ఈ పచ్చడిని ఒకే వారంలో రెండు సార్లు తయారు చేసాను మాస్టారు ....అమ్మ బాబోయ్ చాలా టేస్ట్ గా ఉంది. కానీ అన్నం ఎక్కువ తిని బొజ్జ ఎక్కువ వచ్చేసింది అనిపించింది.
@arunakumaridamuluri7195
@arunakumaridamuluri7195 Жыл бұрын
స్వామి ఒకసారి అమ్మ గారిని చూపించండి
@sreenuvemu2559
@sreenuvemu2559 11 күн бұрын
Enduku
@lankavijayabhaskararao7625
@lankavijayabhaskararao7625 Жыл бұрын
అద్భుతః 👌 ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అండి 🤝🙏
@shaikkhadarvalli9492
@shaikkhadarvalli9492 Жыл бұрын
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. పేదవారికి సరిపడే విధంగా ఉన్నాయి. గురువు గారు మీ అడ్రస్ తేలుపండి నేను మీతో కలిసి మాట్లాడాలి.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
చాలా చాలా సంతోషం అండి 😊😊😊🙏🙏🙏
@hemakanagala9429
@hemakanagala9429 10 ай бұрын
Mimmalni choosina maatalu vintunnanthasepu ammamma,nanamma tho gadipinatlu vuntundi. Meela manchi vishayalu cheppevallu chala aruduga vuntaru. Maaku chala vishayalu teliya chesthunnanduku danyavadalu.
@solomonpakalapati1134
@solomonpakalapati1134 Жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు. ధన్యవాదాలు.
@user-pw2up3lc2o
@user-pw2up3lc2o 3 ай бұрын
గురువు గారు నిజంగా మీరు చెప్పిన దోసకాయ పచ్చడి సూపర్ గురువు గారు నేను పెట్టాను
@krishnasayana637
@krishnasayana637 7 ай бұрын
Danyavadalu Gurugaru mee matalu mee vanta enka cheppalsindi thank you so much andi
@kullayulamalleswari2857
@kullayulamalleswari2857 Жыл бұрын
Guruvu garu chals baga chesaru🥰😘👏👏👏👍👍
@gunjisuseelasuseela9667
@gunjisuseelasuseela9667 Жыл бұрын
Super, tasty recipe 😋 thank you 🙏 sir
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 6 ай бұрын
పచ్చడి చేసి చూపించిన విధానం చాలా బాగుంది, ధన్య వాదాలు.
@srinivasjaini9721
@srinivasjaini9721 Жыл бұрын
ఎందుకని నోరూరిస్తున్నారు పంతులుగారు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి
@usha975
@usha975 Жыл бұрын
Swamigaru thanks andi. After long time I saw Brahmin pachadi. God bless
@PrasadPrasad-tz3qm
@PrasadPrasad-tz3qm Жыл бұрын
హరోం హర హరోం గురువుగారు మీరు పచ్చడి చేస్తుంటే చూస్తేనే మా నోరూరిపోతుంది మీరు చాలా బాగా చేసి చూపి స్తున్న రూ ధన్యవాదములు
@yrameshbabu860
@yrameshbabu860 Жыл бұрын
పూలదండ లో ఒక్కొక్కటి గా పూలను గుచ్చుతున్నట్టు పొందికైనా చక్కని మాటతీరు.
@padmavathierukula172
@padmavathierukula172 7 ай бұрын
నమస్తే గురువు గారు సూపర్ పచ్చడి
@sunnygamer8586
@sunnygamer8586 Жыл бұрын
Naku entho estamina pachimirchi pachadi noruuripothundi 😋🤤
@mallikavalugondas8516
@mallikavalugondas8516 Жыл бұрын
Namaste uncle, meeru cheppina vidhamga pachadi chesanu chala bagundi thank you 😊 🙏
@prathima9714
@prathima9714 7 ай бұрын
Ma amma garu kuda elagey chestharu rotlo.na kosam tamato kuda add chestharu 😋
@supraja466
@supraja466 6 ай бұрын
మేము వెల్లులి పాయ వాడం పచ్చిమిర్చి పచ్చడి లో మినపప్పు మెంతులు ఆవాలు ఇంగువ చింతపండు ఉప్పు వేస్తాం ఒక స్పూన్ పంచదార వేసి దంచుతాం
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
ఆట వెలది పద్యము : తిన్న కొద్ది ఇంక తినవలె ననిపించు పళని స్వామి వారు పట్టి నట్టి పచ్చి మిరప రోటి పచ్చడి మాకును నచ్చె నండి పిచ్చ పిచ్ఛ గాను
@sridharmuvva9586
@sridharmuvva9586 Жыл бұрын
Memu muvva varimi kamma varimi malladi varu màku menamamalu ayyenu etula
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
@@sridharmuvva9586 ఆట వెలది పద్యము : మీరు మువ్వ వారు మేమేమొ మల్లాది కమ్మ నైన యట్టి ఘన సమస్య ఇచ్చి నారు కనుక యీ సమస్యను మీరె విప్పి చెప్ప గలరు వివరముగను
@thulasammalakhmi1035
@thulasammalakhmi1035 Жыл бұрын
@@sridharmuvva9586 ..
@swarnalatha1156
@swarnalatha1156 Жыл бұрын
​@@thulasammalakhmi1035
@mahankalivenkatasubrahmany2397
@mahankalivenkatasubrahmany2397 Жыл бұрын
అద్భుతంగా విడమర్చి పచ్చళ్ళు గాని కూరలు గాని ఇలా అన్ని వంటకాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు చాలా బాగుంది చెబుతుంటేనే నోరూరుతోంది
@suma119
@suma119 Жыл бұрын
Chala chala adbhutam ga chepatharu swami meeru👌
@jkmlakshmi787
@jkmlakshmi787 9 ай бұрын
Chaalaa baaga chepperu swamy
@ushachennakesavula1491
@ushachennakesavula1491 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.మేము కూడా వెంటనే చేసుకుని తెనేయాలనిపిస్తోంది గురువుగారు
@phanindraallamraju2379
@phanindraallamraju2379 10 ай бұрын
🙏గురువుగారు, తమరు తయారుచేయు విధానం, వ్యాఖ్యానం పరమాద్భుతం.
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
Nenu inguva vesi bajji mirchi tho chesthaanu. Kaaram lekundaa kammagaa vuntundhi. Ekkuva kaaram thinalenu vaallu bajji mirchi tho chesukondi. Super vuntundhi.
@kantaraopotnuru5550
@kantaraopotnuru5550 5 ай бұрын
మీ మాటలు నోరు ఊరిసతున్నాయు. మీరు కనిపించే వీడియోలు చెయ్యిండి.
@praveenapolenti3308
@praveenapolenti3308 Жыл бұрын
Chala bagudi guruvu garu...🙏🙏 thank you
@marrirameshbabu5313
@marrirameshbabu5313 Жыл бұрын
హరోం హరః. మీరు తయారుచేసిన కూరలు, రోటి పచ్చడి వగైరా మరియు మిగతా వంటలు నన్ను నోరూరించేస్తూ ఉన్నాయి. మీకు ధన్య వాదములు. శుభం భూయాత్.
@saipoornapasham8205
@saipoornapasham8205 Жыл бұрын
Guruji very well explained how to prepare green chilli stone grinding chantey🙏🙏
@mallikavalugondas8516
@mallikavalugondas8516 Жыл бұрын
Mee matalu, mee vantalu,mee iruvuri anyonyatha adbuthaha 👏👌🙏
@kvrvlogs5681
@kvrvlogs5681 Жыл бұрын
అయ్యగారు సందేశము చాలా చక్కగా వివరించారు
@kanakadurga1785
@kanakadurga1785 Жыл бұрын
Namaskaram guruvugaru super recipe chala bagundi
@annapurnam7177
@annapurnam7177 Жыл бұрын
Super tasty pachidi
@kandadarevathi8757
@kandadarevathi8757 Жыл бұрын
అద్భుతముగా చెప్పారు 🙏🙏
@subbarayudugujipineni5177
@subbarayudugujipineni5177 10 ай бұрын
Nalla rusiya panningo Amma vuda Kai vazhayal super Romba nanna panbadu
@kaladar5377
@kaladar5377 9 ай бұрын
రోటి పచ్చడి భలే బాగుంది
@chevurivenugopal2847
@chevurivenugopal2847 Күн бұрын
Very tasty recipe mastaru 🙏
@pemmadiravipemmadiravi2599
@pemmadiravipemmadiravi2599 Жыл бұрын
చూస్తుంటేనే నోరూరుతుంది సార్
@devinunna9032
@devinunna9032 Жыл бұрын
అద్భుతం గురువుగారు.
@nekkantilakshmi9276
@nekkantilakshmi9276 Жыл бұрын
Namaskaram guruvu Garu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@paparaorali7413
@paparaorali7413 9 ай бұрын
అద్బుతంగా. ఉంది.❤
@pavan2209
@pavan2209 Жыл бұрын
అమ్మ గారికి నమస్కారం
@user-yd8rl2tv5c
@user-yd8rl2tv5c 8 ай бұрын
Super spicy and tasty recipe
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 201 М.
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 183 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 82 МЛН
America lo ma modathi roju ila kotha kotha ga gadichindi
19:33
Raitubidda Nirmala reddy
Рет қаралды 20 М.
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 201 М.