పళని స్వామి గారు మీరు చేసే వీడియోలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మా చిన్ననాటి రుచులను జ్ఞాపకాలు చేస్తున్నాయి. మీ శ్రీమతి గారి సహకారానికి కృతజ్ఞతలు. అమ్మ తల్లి గారిని గుర్తు చేస్తున్నాయి. కళ్ళు చమురుస్తున్నాయి.
@pokemonff462714 күн бұрын
Vellullipayalu veyaraa Sir
@durgakarri355610 ай бұрын
మీరు చేసే అన్ని బాగున్నాయి చాలా కృతజ్ఞతలు
@pavankumarparimi86255 күн бұрын
నేను ప్రెగ్నెంట్ మీ వీడియోస్ చూస్తే నాకు భోజనం తినాలి అనిపిస్తుంది ❤️
@venkataramanikota4733 Жыл бұрын
నాన్న గారు ఉసిరి పచ్చడి బాగుందండి చూస్తే నోరు ఊరి పోతుంది. అండి బాబు👏👏💓💕🎉
@satyavathibollapragada41729 ай бұрын
చాలాబాగుంది గురువగారు
@vineshkumar4963 Жыл бұрын
ఆరోగ్యానికి ఎంతో మంచిది.కొత్తిమీర,కొంచెం పచ్చడిలో ఆ పూటకు సరిపడా కలిపి, రుబ్బుకోవాలి.మిగిలిన పచ్చడి వేరేగా ఫ్రిజ్ లో పెట్టాలి.మిక్సీలో రుబ్బేటప్పుడు సగం వరకే పదార్థం వేయాలి.మిగిలితే 2 సార్లు ఆడుకోవచ్చు.ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది.🙏💐👍💯
@dlkameswari8062 Жыл бұрын
చాలా బాగా చేశారు గురువు గారూ! నమస్కారాలు.
@varakumarisarakula7724 Жыл бұрын
అంకుల్ ఉసిరికాయ పచ్చడి చాలా బాగా చేసి చుపించారు సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 అన్ని వంటలు బాగా చేసి చుపిస్తారు థాంక్స్
@BalakrishnaBetanabhotla7 ай бұрын
అంకుల్,అంటీ.....ఏమిటీ
@gotetiindira2512Ай бұрын
Mee cheti mahima amogham emi chesi chupinchina memu ventane chesukuntunnam anni super tasty ga vuntunnay
@telugintiathakodaluruchulu Жыл бұрын
చాలా బాగుందండి పచ్చడి సులువుగా ఉంది
@munishamaiah.c8989 Жыл бұрын
Thanks Palaniswamygaru Danyavadalu
@gopalakrishna96519 ай бұрын
definite ga try chesta... I love usirikaya...
@BharathiBharathi-bw5kh11 ай бұрын
Arpudam ayya nandrigal 🙏
@devinunna903211 ай бұрын
చాలా బాగుందండి గురువుగారు. 🙏
@hymavathia280 Жыл бұрын
Chala Baga chesaru pedanana garu memu chesi Ruchi chustamu tq
Namaste Sir, meeru pickles and snacks orders theesukuntara?
@lakshmich4058 Жыл бұрын
Ma vantalu mee vantalu okelaa vuntayi
@pokemonff462714 күн бұрын
Vellullipayalu veyaraa Sir
@sarojatula9904 Жыл бұрын
Swamy garu magaya pachadi kuda chupinchandi
@jagatigangadhar8399 Жыл бұрын
Very yummy👌👌👌👏👏👏
@RamaDevi-ss3do10 ай бұрын
Super 😋😋👌👌
@purna.2.O Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 ఉసిరి పచ్చడి ఎలా చేయాలో మూడు రోజుల క్రితం చెప్పారు కదా బాబాయ్ గారు ఆ మర్నాడే నేను ఈ పచ్చడి చేసాను అద్భుతంగా ఉంది. ధన్యవాదములు 🙏
@sitadevibodapati4484Ай бұрын
Sale amaina chesthara panthulu garu.🙏
@G.Rajeswari-y2m11 ай бұрын
👌👌
@Sudha-ib6si Жыл бұрын
Super 👌
@srinivasareddy28988 ай бұрын
స్వామిగారూ.... ఇది నల్లపచ్చడి కాదు , నల్లపచ్చడి ప్రాసెస్స్ వేరేగా ఉంటుంది గదా ?😮. మరెందుకు నల్లపచ్చడని తప్పుగా చెబుతున్నారో దయచేసి వివరించగలరు. నల్లపచ్చడి ప్రాసెస్స్ నేను చెబితె మిమ్మల్ని విమర్శించినట్లుగానూ, చేపపిల్లకు "ఈత " నేర్పినట్లుగానూ ఉంటుంది.😊 మీ సబ్ స్క్రైబర్స్ నాపై తిట్లతో దాడి చేసే లోపే... దయచేసి నల్లపచ్చడి వీడియో అయినా చేయండి లేదా దీన్ని కేవలం " ఉసిరికాయ " పచ్చడిగా ప్రకటనైనా చేయండి. ఈ తరం వాళ్ళకు నల్లపచ్చడి పరిచయం చేయండి.