Money ivva kuda vunappudu oka la matladataru... money ichi case running lo vundaga inkola matladataru... proof ani vunna case sariga file cheyaru
@UNU_CHITRAVADHA9 күн бұрын
అదే సమస్య అండి. కానీ మీరు గమనించండి, ఈ సమస్య ఒక్క లీగల్ మాటర్స్ లోనే కాదు అన్ని సర్వీసెస్ లో వుంది. డబ్బులు వచ్చేవరకు ఒకటి డబ్బులు అందాకా పట్టించుకోరు. అందుకే మనం ఎప్పుడు ఎప్పటికప్పుడు పని ని బట్టి ఇవ్వాలి అంతే.
@ramaprasadaravapalli92049 күн бұрын
Consultation 10,000/-లా? 2.ఎమి చదివినా ఉపయోగములేదు,ప్రతి ఒక్కరు లా చదవాలి.
@indianmen-hj3tn8 күн бұрын
Come to me I will show so many lawyers are leading life with meager amount of less than Rs.8000 per month.only top 20% lawyers are affluent rest 80% scrap less than rs.300 they are leading life. here తాపి మేస్త్రీ will get 1200 to 2000 per day bro
@UNU_CHITRAVADHA6 күн бұрын
Absolutely true. Even if one doesn't have a law degree, everyone should be aware of essential laws and their implications.
@UNU_CHITRAVADHA6 күн бұрын
@@indianmen-hj3tn It’s not just limited to lawyers - in any field, the top 20% earn 80% of the wealth, while the remaining 80% compete for the leftover 20%.
@rajashekarreddy96892 күн бұрын
Court ki poinodu kollaboinadu okate mana chattalu tisikelli chathha kuppalo veyandi
@UNU_CHITRAVADHAКүн бұрын
🙏🙏🙏
@narasimulugoud2910 күн бұрын
No lawyer it's Advocate
@UNU_CHITRAVADHA9 күн бұрын
అవునండి, కానీ అలవాటు లో అలా అనేస్తాం. మన్నించాలి. 🙏🙏🙏
@shankarnaagt.81128 күн бұрын
Brother pls make a video on Atul Subash a techie from Bangalore who committed suicide due to legal terrorism in Matrimonial cases #Justicedue #menrightsmatters
@UNU_CHITRAVADHA8 күн бұрын
అదేనండి బాబు, ఎంత బాధాకరం కదా? ఒక మనిషిని మానసికంగా హింసించి చివరకి అతని ప్రాణం తీసుకునే దాకా వదలలేదు. ఒక మెజిస్టేట్ అలా ప్రవర్తించడం ఇంకా బాధాకరం అండి. కచ్చితం గా చేస్తా అండి. నా మనసు మనసులా లేదు ఇవ్వాళ. మనం ఒక నిజాయితీగా టాక్స్ కట్టేవాడిని కోల్పోయాం.
@priyankadevineni263912 күн бұрын
ఓరిని, లాస్ట్ లో ట్విస్ట్ ఆడిపోయింది గా? ఎవరు బాబు ఆ లాయరు? 🤨
@UNU_CHITRAVADHA12 күн бұрын
😂😂😂
@padmanjalinanduri411510 күн бұрын
చిన్న పట్టణాల్లో అలా ఇవ్వరు సార్ గంటల గంటలు మాట్లాడి తరువాత ఇష్టమైతే వస్తారు లేకపోతె లేదు కన్సల్టేషన్ కి మనీ ఇవ్వరు
@UNU_CHITRAVADHA9 күн бұрын
మీరు చెప్పేది వాస్తవమే. కానీ క్లయింట్ పరిస్థితి మీద కూడా ఆధార పడి ఉంటుంది అండి.
@khansaulath36692 күн бұрын
Sir 498 a case quash petition veyadnki time limit anta
@UNU_CHITRAVADHA2 күн бұрын
ina 498A lo quash petition allow percentage chala takkuva ipoyindi andi. Mostly kinda court lo chusukondi antunnaru. Oka vela mee daggara strong evidence vundi ante, sare ithe chargesheet prepare ayyaka randi ani oka 6 months ki vayida ichhesaru
@POURA2.0Сағат бұрын
సార్ ఒక అప్పీలు వేయడానికి లాయర్ దగ్గరకు వెళితే వాడు అసలు కేసు జడిజమెంట్ గురించి వివరించకుండా సంతకం చేయించుకుని కోర్టులో వేద్దాం అని చెప్పినాడు... కొంత అమౌంట్ అడిగాడు అతను సరైన వాడేనా
@creditbyrizuwana58814 күн бұрын
Sir pelli ayena 20 years ki kuda adhanamga katnam kavali ani pellalanu baryanu yemtinumde gemtesenaru alamti vallanu yeme cheyalekha pothunnaru sir
@UNU_CHITRAVADHA3 күн бұрын
59 years vyakti meeda 498A case vesaru, 55 years wife ni mugguru pillalni intlochi bytaki gentesaru , rendu vere vere casulu, rendu mana telugu rastrallone jarigaayi. eam chestam andi , nyaya vyavasta ala vundi
@creditbyrizuwana58813 күн бұрын
Fack cesu la valana nijamga safar ayethunna vallaku nyam jaragadam ledhu andi
@nallabothulavenkateshbabu111012 күн бұрын
How can contact you sir
@UNU_CHITRAVADHA12 күн бұрын
You can reach out to us at unuchitravadha@gmail.com
@merasapnaufrq.238712 күн бұрын
How can I contact you Sir
@UNU_CHITRAVADHA11 күн бұрын
You can reach out to us at unuchitravadha@gmail.com