No video

తిరుమల గురించి కొన్ని అపోహలు- వాస్తవాలు

  Рет қаралды 31,886

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

3 жыл бұрын

సామాజిక మాధ్యమాలలో 'తిరుమల గురించి 11 నిజాలు ' అని చక్కర్లు కొడుతున్న అపోహలకు వివరణను ఇచ్చే చిన్న ప్రయత్నం .....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Пікірлер: 343
@naveenkumarreddy983
@naveenkumarreddy983 3 жыл бұрын
దేవునికి దగ్గరగా ఉండే మీలాంటి వారు చెప్పడంతో ఇలాంటివి పూర్తిగా తొలుగుతాయని ఆశిస్తున్నాం 🙏
@sriharibn7147
@sriharibn7147 3 жыл бұрын
గోపీనాథ్ దీక్షితులుగారు, స్వామివారి వైభవాన్ని మరియు తిరుమల వాస్తవాలని సమాజానికి తెలియపరచి నందుకు. మీ పాద పద్మా లకు నా అనంత అనంత నమస్కారం 🙏🏻🤗 శ్రీనివాసుని దివ్య కటాక్షము మా అందరిపైనా ఉండాలని మీ ఆశీర్వచనం కల్పించండి 🙇🏻‍♂️
@premsri2299
@premsri2299 3 жыл бұрын
మీరు ఇంకా మాకు స్వామివారిని ప్రసన్నం చేసుకునే మార్గాలు చెప్పాలని కోరుకుంటున్నాను దీక్షితులు గారు.ధన్యవాదాలు🙏
@aviivi8497
@aviivi8497 3 жыл бұрын
అపోహలను పోగొట్టడానికి స్వామి వారిని గూర్చి సమగ్ర సమాచారాన్ని అందించాలని మీరు చేపట్టిన ఈ బృహత్తర కార్యం నిజంగా దైవికమైనది. అలాగే మీ ద్వారా తిరుమల దర్శన భాగ్యం మాకు ప్రతి రోజూ లభిస్తోంది. మీకు కృత్ఞతలు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@ramadevivalusa7076
@ramadevivalusa7076 2 жыл бұрын
చాలాబాగాచెప్పారు గురువుగారు మాలోఉన్న సందేహలను పోగొట్టారు ధన్యవాదములు గురువుగారు ఇంకా ఎన్నో విషయాలు తెలుసు కోవాలనిఉంది 🙏🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌺
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
మా అపోహలను తొలగించిన మీకు కృతజ్ఞతలు 🙏 గురువుగారు
@srinivasaraosikhakolli3596
@srinivasaraosikhakolli3596 3 жыл бұрын
మీరు చెప్పిన దాక ఈ విషయాలు తెలియవు .ఇప్పుడు వాస్తవాలు తెలుసు కున్నాను సంతోషంగ వుంది.
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
చాలా కాలంగా వింటూ ఉన్నవి అన్నీ అపోహలు అని తెలియ చేసినందుకు తమరికి ప్రణామాలు స్వామి, ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏... చాలా మంచి విషయములను తెలుపుతున్నారు. మీకు వందనములు దీక్షితులు గారు.. 🙏🙏🙏🚩🚩🚩
@vijayadurga4285
@vijayadurga4285 3 жыл бұрын
మా అపోహలు తొలగించినందుకు మీకు ధన్యవాదాలు స్వామి🙏🙏 ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@jayasrid7000
@jayasrid7000 3 жыл бұрын
Meru ee responsibility theesukunnanduku chala santhosham ga undi andi..aa srinivasuni anugram mee meeda eppuduu undaalani korukuntunnamu..
@sambasivaannapareddy9086
@sambasivaannapareddy9086 2 жыл бұрын
Chala manchi prayatnam chesaru! Tappaka phalinchalani korukunnanu 🙏 Om Namo Vekatesaya 🙏
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
మా మనసు లోనే స్వామి వారి ఆలయ ప్రదక్షిణ చేయించారు, స్వామి వారి గురించిన నిజ వివరాలు చక్కని వివరణ తో తెలియచేశారు మీరు గురువు గారు🙏, నమో శ్రీ శ్రీనివాసా🙏, నమో గోవిందా గోవింద, నమో శ్రీ వేంకటేశాయ 🙏
@pavanthimmavajjala615
@pavanthimmavajjala615 3 жыл бұрын
So glad to see Archakas of Tirumala come out and dispel the myths (apohalu) propagated about the temple! Thank You So Much!
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 3 жыл бұрын
అపోహలకు తావు లేకుండా మీరు భక్తులకు వివరించిన తీరు అద్భుతం గా వుంది మీకు మా కుటుంబం తరపున నానసూమంజలులు🎉👍🙏🙏🙏🙏🙏🙏🙏
@andalsrigiri3075
@andalsrigiri3075 3 жыл бұрын
ఓంనమోవేంకటేశాయ. ఈ అవాస్తవాలు విన్నప్పుడు చాలా బాధకలిగేది స్వామి దయవల్ల మీరుఎంతో చక్కగావివరణ ఇచ్చారు. మీకు చాలాచాలా ధన్యవాదాలండీ గోపీనాధ దీక్షితులుగారూ. 🙏🙏🙏
@SimbaKiran-999
@SimbaKiran-999 3 жыл бұрын
om namo venkateshaaya
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
మీరు చాలా చక్కగా వివరించారూ స్వామి...మీకు ఇవే నా 🙏🙏🙏🙏
@muralivenugopal7010
@muralivenugopal7010 3 жыл бұрын
Swamy challa important vishayallu chepinarru swamy challa danyawadamullu🙏🙏🙏
@anjalsai3464
@anjalsai3464 3 жыл бұрын
Dhanyavadalu guruvugaru, enni avastavalu aa swami vari meeda pracharam lo vunnai, teliyani variki ituvanti vishyamulu teliyachestunnandhuku kruthagnathalu, aa sreenivasudu andarni sada rakshinchugaka🙏🙏
@nimalasunitha8948
@nimalasunitha8948 3 жыл бұрын
Maku unna sandehalu thirichinanduku dhanyavadalu guruvugaru.
@srigayatri1211
@srigayatri1211 3 жыл бұрын
Maku teliyani chalaa vishyalu theliyachesaaru Guruvu gaaru 🙏🙏🙏🙏..... Ilanti valuable videos ni kuda dislike chesevallu untaara.......
@chetanprakash1
@chetanprakash1 3 жыл бұрын
Some people on social media doing this false assumptions and statements on Srivaru and fooling other innocent Srivari bakthas....Clarifications from persons like you who have seen, touched swamy with your hands and served Swamy feet is very essential to prove all the false assumptions made on media....videos like this are enlightening to people very very informative and interesting ....Thank you very much Gopinath Deekshitulu Garu 🙏🏻Om Namo Venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
@yarlaboinarajendraprasad8426
@yarlaboinarajendraprasad8426 3 жыл бұрын
Chala thanks DHEEKSHITULU Garu. Chala doubts clear ayyayi
@user-sn5fg9fe7u
@user-sn5fg9fe7u 3 жыл бұрын
చాలా ధన్యవాదాలు స్వామి మంచి వివరణ ఇచ్చినందుకు
@user-sn5fg9fe7u
@user-sn5fg9fe7u 3 жыл бұрын
స్వామి గాలి గోపురం దగ్గర ఉన్న సమాధి లాంటి వాటి గురించి తెలియ చేయండి
@dilipkumarpulivarthi1183
@dilipkumarpulivarthi1183 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@SimbaKiran-999
@SimbaKiran-999 3 жыл бұрын
Govindhaa hari Govindhaa
@itsBommas
@itsBommas 3 жыл бұрын
Dhanyavaadhalu...guruvugaru
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Venkatadri samam sthanam bramhande nasthikinchanaha, venkatesa samodevo na bhoothoo na bhavishyathi🙏🙏🙏💐💐💐
@anirud1783
@anirud1783 3 жыл бұрын
Thank you for updating correct information 🙏🙏
@vasuyuva3073
@vasuyuva3073 Жыл бұрын
🙏🙏🙏🙏 om namo venkatesaya
@ayodhyanageswararao6881
@ayodhyanageswararao6881 Жыл бұрын
Om namo venkatesaya
@sreedevi243
@sreedevi243 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏 annintiki Chala chakkaga detailed ga vivarana icharu...oka prasna guruvu garu... Swami netralu .therichi vuntaya..
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Avunu
@harekrsna3322
@harekrsna3322 3 жыл бұрын
Chala dhanyavadalu🙏
@msr5626
@msr5626 3 жыл бұрын
Om namo venkateshaya....guruvu gariki namaskaralu....ఈ వీడియో తో భక్తులకు వున్న అనుమానాలు తీరుతాయి. ..
@pavanjonnalagadda302
@pavanjonnalagadda302 2 жыл бұрын
Very well explained swamy garu 🙏
@vijayanagireddi5319
@vijayanagireddi5319 3 жыл бұрын
i recently saw a you tube video titled 'Unknown facts about Tirumala'.I believed everything they said until I saw your video. Thank you so much for clarifying everything andi. We are very lucky to have knowledgeable and responsible people like you.
@kurapatikavya6365
@kurapatikavya6365 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Govinda Hari Govinda 🙏🌺🕉🌺🙏 Om namo Sri venkatesa 🕉🌺🙏💐 Om Shanti om Shanti om Shanti 🙏🙏
@gayathrisingamreddy290
@gayathrisingamreddy290 9 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹🥥🌹🙏
@kesavrao8094
@kesavrao8094 3 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏
@SRITV123
@SRITV123 3 жыл бұрын
గురుదేవులకు పాద ప్రణామములు స్వామివారి పాదాల కింద విరజా నది ప్రవహిస్తూ ఉంది అంటారు ఇది నిజమా స్వామి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Nijame
@SRITV123
@SRITV123 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు స్వామి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చెప్పినందుకు
@nirupamkarthikeya26
@nirupamkarthikeya26 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 guruvu garu,varaha swamy gudi lo venkateswara swamy , varaha swamy ki sambhandhinchina brass inscription dorikindi ani internet mariyu wattsapp lo vachindhi. Idhi nijamena guruvu garu?
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Nijame
@nirupamkarthikeya26
@nirupamkarthikeya26 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 thanks a lot guruvu garu,for conforming and spending your valuable time for us.
@pavankumar-xc3hp
@pavankumar-xc3hp 3 жыл бұрын
danyavadalu guruvu garu
@ch.manga.dharaj757
@ch.manga.dharaj757 3 жыл бұрын
గోవిందా గోవిందా🙏🙏🙏🙏
@sureshbabu-bj9if
@sureshbabu-bj9if 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@gajangisuresh7680
@gajangisuresh7680 3 жыл бұрын
Sreevari padalaku vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SimbaKiran-999
@SimbaKiran-999 3 жыл бұрын
Om namo Venkateshaya namaha 🙏
@Advaita183
@Advaita183 2 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harishgoud6504
@harishgoud6504 2 жыл бұрын
Govinda 🙏🏻
@srinathreddynssrinathreddy531
@srinathreddynssrinathreddy531 3 жыл бұрын
Om Namo Chowdeshwary Om Namo Venkateshaya
@narnedra
@narnedra 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
@deevimedinisrinivasachakra8008
@deevimedinisrinivasachakra8008 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నా
@vijayakondapally7007
@vijayakondapally7007 3 жыл бұрын
Namo namaha....Om Namo naarayanaaya.....Chala chakkaga vivarincharu Swamy.
@sravyavejalla4672
@sravyavejalla4672 3 жыл бұрын
Om Namo venkatesaya,om Namo Narayanaya, Om Namo bhagavathe Vasudevaya🙏🙏Thank you swamy for sharing the actual facts.
@eswararaoeeswar5448
@eswararaoeeswar5448 3 жыл бұрын
Om namo Venkateshaya
@rajugoudallam5465
@rajugoudallam5465 6 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏
@BabuBabu-uu5zd
@BabuBabu-uu5zd 3 жыл бұрын
Thanks Gopinath gaaru... Om namo vekatesaya....
@vikrambabucumaddineni9293
@vikrambabucumaddineni9293 3 жыл бұрын
Govinda Govinda... Pukarlanu patapancahlu chesaru Guruvu garu. Dhanyavadamulu
@muralivenugopal7010
@muralivenugopal7010 3 жыл бұрын
Govinda Govinda 🙏🌹🙏
@chandramanjarivinnakota2317
@chandramanjarivinnakota2317 3 жыл бұрын
గొపీనాధ దీక్షిత్ గారి కి నమః సుమాంజలి 🙏🌹🙏🌹🙏🌹 మా అపొహలు పొగొటి స్వామి వారి వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@subbuinfotech6437
@subbuinfotech6437 2 жыл бұрын
Thank you
@sailikhith470
@sailikhith470 3 жыл бұрын
Thanku guruvu garu.chala baga theleparu. Om namo venkateshya
@goodfood324
@goodfood324 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gloshitha9556
@gloshitha9556 3 жыл бұрын
Chala dhanyavadalu guruvu garu Om namo narayanaya Om namo venkatesaya 🙏🙏🙏
@aruncheppalli
@aruncheppalli 3 жыл бұрын
Nijalu chepi apohalu thelagincharu...Om Namo Venkatesaya
@CA-Govinda11
@CA-Govinda11 3 жыл бұрын
Thank you very much Swami garu. Memu meetho patu Aalaya pradharshanam chesamu. Govinda Govinda Goovinda Om Namo Sri🙏🙏🙏🙏🙏🙏 Venkateshaya 🌺🌺🌺🌺🌺🌺🌺
@pavaniskitchenvlogs
@pavaniskitchenvlogs 3 жыл бұрын
మీరు చాలా చక్కగా వివరించారు స్వామి ధన్యవాదాలు 🙏🙏🙏
@muralivenugopal7010
@muralivenugopal7010 3 жыл бұрын
Anadharakshak Govinda 🙏🙏🙏
@grajanarayana8182
@grajanarayana8182 3 жыл бұрын
అందరికీ భ్రమలు తొలగి పోతాయి ఈ సమాచారం తో ధన్యవాదాలు మరొకసారి గురువు గారు
@hayagriva953
@hayagriva953 3 жыл бұрын
గోవిందా పాహిమాం తండ్రీ వేంకటేశ
@vinodavinu3234
@vinodavinu3234 3 жыл бұрын
Govindaa🙏🙏🙏 namskaram guruvugaru 🙏
@balasravanbalu.4121
@balasravanbalu.4121 3 жыл бұрын
చాలా బగుందండి గురువు గారు... ఓం నమో వేకటేశాయ...
@hemanthsaii6723
@hemanthsaii6723 3 жыл бұрын
Chaala santhosham swami, chinnanati nunndi vunna sandhehalaki eroju therapadindhi. Govindha 🙏🏻.
@satyakrishnad4245
@satyakrishnad4245 3 жыл бұрын
Om namo Narayana Narayana
@kushalkarankot6158
@kushalkarankot6158 3 жыл бұрын
Jai shree radhe krishna
@sarithagantyada8393
@sarithagantyada8393 3 жыл бұрын
Swamy chala baga chepparu manchi valuable information om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemanthpradhan4559
@hemanthpradhan4559 3 жыл бұрын
Miku ela dhanyavadalu cheppali🙏🏻🙏🏻
@NarayanaSingh
@NarayanaSingh 3 жыл бұрын
Enno rojuluga veetiki samadhanam kosam yeduru chustunna...Ippudu dorikindi... Dhanyavaadaalu
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 3 жыл бұрын
nice
@sarithajoshi3621
@sarithajoshi3621 3 жыл бұрын
Hare srinivasa
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 3 жыл бұрын
Chala thanks guruvugaru, evi anni nijalu anukunam. Epudu chala opigga manchi clarification echaru. Thanks guruvugaru. Om Namo Venkatesaya.... Govinda Govinda.
@gbinfotec5030
@gbinfotec5030 3 жыл бұрын
Om Namo Venkatesaya... Swamy i watched the Video about Srivari Friday Abhishekam Seva done by you, but none of these rumours were told, i don't know why these so called "News Channels" and Social Media is hampering these rumours. Thanks for the facts. Govindaaa.......
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు గోవిందా హారి గోవిందా గోవిందా గోవిందా జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏
@annuraju4906
@annuraju4906 3 жыл бұрын
Thank you Swamy for your clarification about doubts created in social media.
@bhimamohinidevimohinidevi183
@bhimamohinidevimohinidevi183 3 жыл бұрын
Adbhutam ga vivarinchina guru gari ki padabhivandanalu
@pulihari8648
@pulihari8648 3 жыл бұрын
Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru
@Charan-jw2oi
@Charan-jw2oi 3 жыл бұрын
Swami darshanam maku twaraga jaragalani korukuntunna Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda dharshana bagyam maku twaraga kaliginchu
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Thappakundaa Swami anugrahidthaaru
@rajahari9849
@rajahari9849 3 жыл бұрын
Om namo venkatesaya🌸🌸🌸
@aseelmuralikrishnarao8932
@aseelmuralikrishnarao8932 3 жыл бұрын
Thank u swami 🙏🙏🙏govinda govinda govinda🙏🙏🙏
@Gamingworld-ec1sx
@Gamingworld-ec1sx 3 жыл бұрын
Om namo venkateshaya namasthe guruji tirumalagurinchi of unna apohalalani tholigichinaaru chala dhanyavadamulu jai baalaji
@manojkumarg8510
@manojkumarg8510 3 жыл бұрын
ఓం నమో వేంకటేశయా
@indranivuddagiri4381
@indranivuddagiri4381 3 жыл бұрын
Chala baga vivarincharu swami Govinda Govinda
@Advaita183
@Advaita183 2 жыл бұрын
Padabhi vandanamulu guruvu garu 🙏
@gundebogulamanikanta1835
@gundebogulamanikanta1835 3 жыл бұрын
Chala dhanyavadhamulu sir chala bhaga vivarincharu tq so much srivari vakshasthalamugurinchi purthiga vivarinchandi please tq
@ksrguptakota7880
@ksrguptakota7880 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ. చాలామంది భక్తులకు ఉన్న అపోహలను ఈ veideo మాధ్యమం ద్వారా తొలగిపోతాయని అనుకుంటాను. విమాన వేంకటేశ్వరస్వామి వారిపై ప్రత్యేకంగా ఒక veideo చేయగలరు.ఇంత మంచి veideo చేసినందుకు దీక్షితులు గారికి నమస్కారములు.
@bjaya3038
@bjaya3038 3 жыл бұрын
Chala manchi vishayalu chepparu swami Ohm namo narayanaya namaha 🙏🙏🙏
@ranjithvlogs6885
@ranjithvlogs6885 3 жыл бұрын
Meeru chestunna ee prayatnam chala goppadi. Ee tharaniki swami variki madhya varadhi la unnaru.
@rajaramkishore5737
@rajaramkishore5737 3 жыл бұрын
Swami thank you very much to clarify on these rumours. Wonder thought. OM Namo Venkateshayya
@reshmakatkam3701
@reshmakatkam3701 3 жыл бұрын
Om namo venkateshaya Govindaa Goovingaa Swami Gopinath Deekshitulu gaariki maa Shatakooti namassulu..Meeru cheppe prati okka video maaku chala important Swami Maalaanti vaariki meeru oka bhalam swami,Meeru cheppe vidhanam make chala bavuntundi Swami dhanyvaadaalu swami🙏🙏🙏
MS Subbulakshmi Sri Venkateswara Suprabhatham | Lyrical Video
20:42
Saregama Telugu
Рет қаралды 28 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 9 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 59 МЛН
శ్రీ వేంకటాచల క్షేత్ర మహిమ
9:50
Gopinath Deekshitulu
Рет қаралды 13 М.
MAATHRUSRI THARIGONDA VENGAMAAMBA BRUNDAVANAM IN TIRUMALA
13:06
Gopinath Deekshitulu
Рет қаралды 41 М.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 9 МЛН
TIRUMALA THEERTHAALU-1....SANAKA SANANDANA THEERTHAM
19:41
Gopinath Deekshitulu
Рет қаралды 11 М.
SAMPURNA SRIVARI AALAYA DARSANAM
17:33
Gopinath Deekshitulu
Рет қаралды 56 М.
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН