No video

తిరుమల కాలినడక మహత్యం...

  Рет қаралды 15,138

Viswapathi

Viswapathi

3 ай бұрын

ఈ వీడియో చూస్తే మీకు తిరుమల కొండ నడిచి ఎక్కిన పుణ్యఫలం వస్తుంది...
You can download Viswapathi's from www.lordofsevenhills.com...

Пікірлер: 120
@sri-sb6uc
@sri-sb6uc 3 ай бұрын
తిరుమల నడక మార్గం యొక్క ప్రాముఖ్యతను శ్రీ స్వామి వారి మాట గా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సాధ్యమైనంత తొందరలో స్వామి వారు నడక మార్గం ద్వారా తిరుమల తీసుకు వెళతారని కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్
@tprabhakar7187
@tprabhakar7187 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః. అయ్యా, దండ ప్రణామం. మా బంధువు ఇప్పటి వరకు 200 పై మార్లు కాలి నడకన వెళ్లారు.🎉
@user-tb1in3nk8b
@user-tb1in3nk8b 3 ай бұрын
నిజం గురువు గారు మీరు చెప్పినది. నేను మా వారు మాములు విషయాలు చాడీలు అనుకొం డి చెప్పు కొంటూ కొండ ఎక్కుతు వున్నా ము మా తో పాటు ఎక్కుతున్న వాళ్ళు అంతా కనుమరుగు అయ్యారు ఇంత లో ఒక దివ్య రూపం మా వెనుక నుంచి దో తి దరించి ఆజను బాహుడు జంజం దరించి మా వెనుక నుంచి గోవిందా గోవిందా అని చెప్పి మా వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ గోవిందా గోవిందా అని చెప్పు కుంటు ఎక్కాలి అని చెప్పి చిరు చిరు నవ్వులు నవ్వుతూ మా ముందే కొండ ఎక్కుతూ మాయ మై పోయారు మేం ఇద్దరం అను కున్నా ము పెద్దాయన మాకు దర్శనం ఇచ్చారు అని అను కున్నాము గురువు గారు. గోవిందా హరి గోవిందా గోవిందా
@usharaninc4500
@usharaninc4500 3 ай бұрын
జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః.. వివరించిన తీరుని ఎవరైనా మనస్పూర్తిగా వింటే... సాక్షాత్తు ఆ స్వామి ఇలా నడవండి అని చెప్పినట్టే ఉంది...కాలినడక నడవడం తిరుమలకి మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతమేమో ఈసారి నడిచేవాడు స్వామి గారు చెప్పినట్టుగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నడిస్తే సగం వరకు సఫలీకృతులం అవుతాం 🙏🙏🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా... శ్రీశ్రీశ్రీ విశ్వపతి గారి నిస్వార్థ సేవకి ధన్యులం మనం.. 🙏🙏🙏
@damarajuvankateswarlu
@damarajuvankateswarlu 3 ай бұрын
తిరుమ‌ల కాలిన‌డ‌క వైభవం చాలా చ‌క్క‌గా తెలియ‌చేశారు. నేను ఇప్ప‌టివ‌ర‌కు జీవితంలో మూడు నాలుగు సార్లు మాత్ర‌మే కాలిన‌డ‌క‌న‌ కొండ ఎక్కాను. ఈ నెల 27వ తేదీన మ‌రోసారి స్వామివారిని సంద‌ర్శించుకునేందుకు నా భార్య‌, అమ్మాయితో క‌లిసి వెళ్తున్నాను. ఈ సారి కాలిన‌డ‌క‌న వ‌స్తాన‌ని నా భార్య‌కి మొన్న‌నే చెప్పాను. ఈ రోజు మీ సందేశం వినే భాగ్యం క‌లిగింది. నిజంగా నా అదృష్టం. న‌మో వేంక‌టేశాయ‌.
@yogichinna934
@yogichinna934 Күн бұрын
Govinda🙏
@ramanjineyulun4732
@ramanjineyulun4732 26 күн бұрын
💞💞💞🌹🌹🌹Srinivasaya Venkateshaya nama ha🌹🌹🌹🌹🌹🌹💞💞🌹🌹🌹om namo venkateshaya🌹🌹🌹om namo narayanaya🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞govindha govindha govindha🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@goutham244
@goutham244 3 ай бұрын
గురువుగారు….!!! మీరు చూపే కోణంలో చూడటం మేము చేసుకున్న అదృష్టం 🙏🏻🧿🙏🏻. 🙏🏻🪷ఓం నమో వేంకటేశాయ🪷🙏🏻
@vijayasreemaroju809
@vijayasreemaroju809 2 ай бұрын
Gurugaru namaskaram andi ....venkateshwara swami book naku paminanduku chala santoosham aanipinchindi gurugaru chala thanks gurugaru 🙏
@DhanaLakshmi-wr4gl
@DhanaLakshmi-wr4gl 8 күн бұрын
Guruvugaru namaskaram first time today meevedios chusanu recentga anukokunda july2nd srivarimetlu dwara vellam srinivusuni leelalu
@nareshjampala7140
@nareshjampala7140 3 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@msrtechnologies9778
@msrtechnologies9778 3 ай бұрын
Sri Venkateshwara Vrathakalpam books pampinchinandhuku Thank you so much sir🙏🙏🙏🙏
@user-og6zx8ht6t
@user-og6zx8ht6t 3 ай бұрын
Maku kuda kavali book
@umareddy3059
@umareddy3059 3 ай бұрын
Book Ela adagali ....guruvu gari number unda.. Andi...
@user-ui8ll5tu4u
@user-ui8ll5tu4u 3 ай бұрын
Yes,we too
@prasanthichitrapu180
@prasanthichitrapu180 3 ай бұрын
Vrathakalpam book link Govinda Govinda Govinda 🙏🙏🙏 lordofsevenhills.com/wp-content/uploads/2021/08/VenkateshwaraVratham-1.pdf
@shashibhushanv6301
@shashibhushanv6301 3 ай бұрын
We can download it from the website. I did the same and reading it, quite a while
@padmasriv6742
@padmasriv6742 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@sujathamanthena4054
@sujathamanthena4054 3 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏 విశ్వపతి గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🙏 మీరు చేస్తున్న ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది అండి. తిరుమల కొండ నడిచి ఎక్కే విధానం గురించి చాలా చక్కగా వివరించారు అండి, మీరు చెప్పే విధానం వింటుంటే మేము అక్కడే ఉండి అనుభూతి పొందినట్టు చాలా చక్కగా వివరించారు. మీరు చాలా చక్కటి వీడియోస్ చేస్తూ మాకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడరు అండి. మీలాంటి మహానుభావుడు తో కలిసి మాకు కొండ ఎక్కే భాగ్యం కలిగితే మేము చాలా అదృష్టవంతులు అండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట స్వామి మీలో ఉండి పలికిన అనుభూతి కలుగుతుంది ధన్యవాదములు అండి గురువుగారు 🙏🙏
@Sri-sree
@Sri-sree 3 ай бұрын
Mana Tuesday ekkamu andi ..eppudu ee video chustunamu..feeling blessed 😊
@Billeshanmukha3992
@Billeshanmukha3992 3 ай бұрын
ఓంనమో వేంకటేశాయ
@lalithasanapala550
@lalithasanapala550 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏 గోవిందా గోవిందా గోవింద..
@mahalakshmilingolu4423
@mahalakshmilingolu4423 Ай бұрын
Guruvugaru,Naku rakthahenatha chala bayam undedi..Dari margamlo ebbandi avvudemo ani kani ee video Naku chala diryam echindi andi .
@rambabup9273
@rambabup9273 3 ай бұрын
నమస్కారం స్వామి, మీ వీడియోలు ద్వార వ్రతకల్పం చేసే బాగ్యం కలిగింది. కుండలినీ యోగ ద్యాన సాధన ద్వార స్వామిని దర్శించవచ్చున దయచేసి తెలుపగలరు. ద్యానమార్గం ద్వార స్వామిని చేరే మార్గం తెలుగుపగలారు ఓం నమో వేంకటేశాయ నమః🙏
@vijayareddy338
@vijayareddy338 3 ай бұрын
గురువు గారికి పాదబివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-dc7zy1uz4i
@user-dc7zy1uz4i 2 ай бұрын
సామి దర్శన భాగ్యం మాకు కలిగలని కొరుక్కుంటున్నాం.🙏🙏🙏🙏🙏
@dmanjula1379
@dmanjula1379 3 ай бұрын
Viswapathi gariki padhabivandhanalu 🙏 Om namo venkatesaya 🙏🙏🙏
@lakshmibathineedi8768
@lakshmibathineedi8768 3 ай бұрын
Namaskaram viswa pati garu edo punyam chesukunnanduku mi e video chusanu chaala bagundi
@kalamurali4769
@kalamurali4769 3 ай бұрын
పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏
@meerkvision8959
@meerkvision8959 3 ай бұрын
శ్రీ వెంకటేశ్వర వ్రత కల్ప పుస్తకాలు పంపినందులకు చాలా కృతజ్ఞతలు సర్
@Vijayalakshmi-e8u
@Vijayalakshmi-e8u 7 күн бұрын
Thank u for sending books
@sreesreenivas635
@sreesreenivas635 3 ай бұрын
Guruvu gaariki namaskaaramulu
@ushapreethi7538
@ushapreethi7538 3 ай бұрын
Om Namo Venkatesaya
@vagdevisri2100
@vagdevisri2100 3 ай бұрын
Avunu swamy 2 years back nenu 10 steps akkagaane chala aaysam vachinde...taruvata nenu swamy namaskarm chasukoni ..start chasa ..ma husband help to complete chasa....nenu intike vacchi health blood test chasukunte na ku blood hb 7.5 undi...ade swamy nidarshanam
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 3 ай бұрын
Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@Swathi132
@Swathi132 3 ай бұрын
Weekly okatine video cheyyandi guruvugaru
@gvramanarao5525
@gvramanarao5525 3 ай бұрын
Om namo Venkateshaya
@sudheerippagunta
@sudheerippagunta 3 ай бұрын
Viswapathi Garu, I DONNO IF ANYONE HAD REALISED OR WILL EVER REALIZE(may be for sure some great souls will) what kind of GREAT GREAT GREAT SERVICE you are doing(or may be you would say that venkateswara swamy is getting done by you) and what kind of REVOLUTION AND MILE STONE ESPECIALLY THIS PARTICULAR VIDEO IS, in your entire spiritual life(like you did many great things like writing many books on many gods as per the wish and will of those gods). SEEING THIS VIDEO, OR INFACT SEEING THE TITLE OF THE VIDEO ITSELF, I FELT VERY VERY VERY HAPPY, NOT BECAUSE THIS WILL HELP ME...BUT COZ IT WILL HELP MANY AND ALLLLL who sees this video as I AM DAMN SURE(donno how many might believe that) THAT WHAT EVER U SAID W.I.L.L happen(ఈ వీడియో చూస్తే మీకు తిరుమల కొండ నడిచి ఎక్కిన పుణ్యఫలం వస్తుంది...) and all WILL GET THAT PUNYA.. (1/3)
@srinivasutammineedi8901
@srinivasutammineedi8901 3 ай бұрын
సార్, మీరు నాకు కొన్ని వందల వెంకటేశ్వర వృతకల్పం పుస్తకాలు ఉచితంగా పంపారు. ధన్యవాదములు
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 ай бұрын
Om namo venkateshaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@NarahariChintakindi-lr3xg
@NarahariChintakindi-lr3xg 3 ай бұрын
గురువుగారికి నమస్కారం ఓం నమో వెంకటేశాయ
@keerthanachirumamilla9161
@keerthanachirumamilla9161 3 ай бұрын
Your videos make the heart forget all worries and make us move forward with a smile. Looking forward to more such videos regularly from you gurugaru. Om Namo venkatesaya.. 🙏🙏
@silpatummuri1589
@silpatummuri1589 3 ай бұрын
Guruvu gariki padabhivandanalu
@sandhyaranirebba876
@sandhyaranirebba876 2 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః
@ramanapola292
@ramanapola292 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ !!!
@ramanamurthy8625
@ramanamurthy8625 2 ай бұрын
Om sree venkateswara ya namaha. Om sree srinivaasaya namaha
@venkatraodokkara1426
@venkatraodokkara1426 3 ай бұрын
Om namo venkatesaya Om Shri Vishnu rupaya Om Shri krishnaya namaha Govinda Govinda
@venkatraodokkara1426
@venkatraodokkara1426 3 ай бұрын
Memo okk idhu oru salu nadiche vellam Guru Garu mee maatalu vintu vonte chall anandam ga aane pinchindi namaskaralu meku
@craftsanddecors
@craftsanddecors 3 ай бұрын
Maymu amrtha darshanam book theesukunamu sir daggara maku venkateshwaravratha kalpamu book kooda panparu guruvu gariki vandhanalu thank u very much 🙏🙏 amrutha dharshanamu book chadhavadamu ma adhrushtam
@sudheerippagunta
@sudheerippagunta 3 ай бұрын
And I am writing this to you just to share my happiness seeing the GIFT that you have given to humanity and the unique servie you have done by releasing this video(ofcourse you did many such things in the past BUT THIS...IS DIFFERENT...AND VERY VERY EASY AND ACCESSIBLE TO ANYONE AND EVERYONE AND A VERY VERY SHORTEST ROUTE TO GET PUNYA to many to get rid of their difficulties and sorrows). Master's Blessings Viswapathi garu to you and your family and for everyone ! (3/3)
@gayathrisarma1459
@gayathrisarma1459 3 ай бұрын
Guruvu gari padalaku namaskaralu 🙏🙏🙏 Om namo venkateshaya 🙏🙏🙏
@anandsrikarthikreddy9573
@anandsrikarthikreddy9573 3 ай бұрын
Sri gurubyo namahaa🌹🌹🌹 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏om namo venkatesaya🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@yamunaphanisree8145
@yamunaphanisree8145 3 ай бұрын
నమో వేంకటేశాయ
@kyathamvijaya8478
@kyathamvijaya8478 3 ай бұрын
Guruvu gariki namaskaram
@ArunaKolipyaka
@ArunaKolipyaka 3 ай бұрын
Tq Guru Garu🙏 om namo vekatashya
@user-vp7mn6su3p
@user-vp7mn6su3p 3 ай бұрын
Thirumal Govindha Govindha
@user-zv6oc8tn2j
@user-zv6oc8tn2j 3 ай бұрын
❤🙏
@satyavani2306
@satyavani2306 2 ай бұрын
Om Namo venkatesaya 🙏 🙏 Namasthe guruvugaru. Naku venkateswara vratakalpam book kavali . Meeru pampistarani korukutunnanu. process cheppagalaru.
@smileyvilasagaram66
@smileyvilasagaram66 3 ай бұрын
Chala baga cheparu andi memu last month ne srivari mettu nundi velam starting endaki kids tho ela ekutham anukunam starting swami varini talchukoni kobbarikaya kotti start chesam madya madyalo govinda namam chepukuntu velam darshanam ki 5hours patindhi but swami dharshnam mathram adbuthanga jarigindhi adi ela ante na mundhu idharu old age valu wife and husband unaru amma nethi midha muta petukundhi nenu manasulo feel avthuna ayo ila unte naku kanapadadhu kada ani ika dagariki vachaka swami vari mundhu mana venukala govindhala varini chusi itu chusesariki aa old age valu velipoyaru na mundhu evaru leru swami varu nenu ala chusesariki happy ga arichanu kani akada una seva chese avida velandi velandi ani aristhe nen ana 5hours line unam swami varini oka 5min kuda chusukonivara ananu ipudu papam thanani ala ankunda undalsindhi anipisthundhi
@bhagyaswamy758
@bhagyaswamy758 3 ай бұрын
Om Namo Venkateshaya Namah 🙏🙏
@dr.s3750
@dr.s3750 3 ай бұрын
Tirumala kali nadaka gurinchi ento vibhavopetam ga....mahtyam chala chakkaga vivarincharu.., thank you andi
@dlakshmi831
@dlakshmi831 3 ай бұрын
Govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralimarampally7028
@muralimarampally7028 3 ай бұрын
Guruvugaru namaskar Om namo Venkatesaya namaha
@aliveluduvvuri5894
@aliveluduvvuri5894 3 ай бұрын
Thank you Guruvugaru 🙏
@DhanaLakshmi-wr4gl
@DhanaLakshmi-wr4gl 8 күн бұрын
Naku venkateswraswamivratakalpam books pampandi guruvugaru namasthe
@user-zx4px9ob6l
@user-zx4px9ob6l 3 ай бұрын
Namaskaram guruvugaru,memu july lo alipiri ekkedy undy vignalu rakunda chudu swami,,, govindaaaaa
@saikrupa8651
@saikrupa8651 3 ай бұрын
Swami dgra ediste bhadato ventane smpadistru swami try cheyndi
@malladisrinivasarao6685
@malladisrinivasarao6685 3 ай бұрын
Guruvu gariki padabhivandanamulu
@divya2496
@divya2496 3 ай бұрын
Gurugaru gariki padabhivadanalu 🙏
@MSG-wx2sb
@MSG-wx2sb 3 ай бұрын
Gurujii, Thanks for explaining about this. Please, we request u to do more videos .
@user-vt9bl5xs8d
@user-vt9bl5xs8d 3 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@ramadevidukkipaty8321
@ramadevidukkipaty8321 3 ай бұрын
Om namo Venkateshwara
@sre-z1g
@sre-z1g 3 ай бұрын
మీ వీడియోస్ మాకు ఎంతో విలువైనవి కావున మీరు సౌండ్ కొంచెం ఎక్కువ చేస్తే మాకు వినపడుతుంది
@Userhindhu
@Userhindhu 3 ай бұрын
Avunu, ear phones lo baga vinapdatdi andi try cheyndi
@sudheerippagunta
@sudheerippagunta 3 ай бұрын
Master's Blessings !
@padmayadma5394
@padmayadma5394 2 ай бұрын
Adukodalvada Naku shekthi ni evvu Swami ne dartionam chesu Kunta Swami
@sangeethak4995
@sangeethak4995 3 ай бұрын
Govinda Govinda
@nirmalasoma8277
@nirmalasoma8277 3 ай бұрын
Om namo venkatesa ya
@gandikotavittal3162
@gandikotavittal3162 2 ай бұрын
తండ్రీ శరణం
@saikrupa8651
@saikrupa8651 3 ай бұрын
Swami premaki longipotadu
@baskarakaravalli
@baskarakaravalli 3 ай бұрын
Tanuvu pulakarinchindi. Dhanyavadamulu. Sound konchem ekkuva vunte bavundedi
@kanakamahalakshmi5091
@kanakamahalakshmi5091 3 ай бұрын
Inka video s cheyandi
@viswanathangr6889
@viswanathangr6889 3 ай бұрын
🙏🌻🙏 Pranams !!👏
@deepakjena3628
@deepakjena3628 29 күн бұрын
Dear sir, Namaskaram, i am from odisha, i dont know telugu or tamil language. If you provide subtitles it will be east to understand . Namaskaram🙏.
@venkatajyothiyama1286
@venkatajyothiyama1286 3 ай бұрын
Guruvu gaariki namaskaram .nenu yesterday vellinanu alipiri nundi may 1 vellina...maaku aa venkannna anukokinda manchi darshanam aindi oka 1 hour lo darshanam aipoyindi ..inthaknnna Swami Karuna ki saakshyam emi Kaavai.Om namo venkatesaya.
@madhavirajavolu5987
@madhavirajavolu5987 2 ай бұрын
Nenu 51st yr lo first time yekkanu. Govindudi daya
@sandhyaranirebba876
@sandhyaranirebba876 2 ай бұрын
వ్రతకల్ప౦ పుస్తకం ఎలా పొందగలుగుతాము
@t.kalapallavit1893
@t.kalapallavit1893 3 ай бұрын
Sir please sound kasta ekkuvvaga vochettu chudandi
@sridevidasari440
@sridevidasari440 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ushapreethi7538
@ushapreethi7538 3 ай бұрын
🙏🌼🙏🌼🙏
@saradasunnapu776
@saradasunnapu776 3 ай бұрын
🙏🙏🤘🤘
@krishnakumarichalla6641
@krishnakumarichalla6641 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@msrtechnologies9778
@msrtechnologies9778 3 ай бұрын
Namaskaram sir🙏 mi voice sound low ga undi sir ....
@indiranc7744
@indiranc7744 3 ай бұрын
🙏🙏🙏
@ET-si7rl
@ET-si7rl 3 ай бұрын
❤❤
@domdalapraveen2925
@domdalapraveen2925 Ай бұрын
We want books Where it is available sir
@raviteja2822
@raviteja2822 3 ай бұрын
Maku book panpandi guruvugaru
@rajeswaridesam1355
@rajeswaridesam1355 3 ай бұрын
Guruvu garu Ma Ammai ki pelli sambandham kudaradam ledu , matches two years nundi chusthunnamu , Ammai USA lo vundhi , Ammai bagundhi , koddhiga boddhu ga vundhi , Abbailu oppukovadam ledu , pariskaram cheppandi guruvugaru , entha badhalo vunnano matallo cheppalenu
@Samjam123
@Samjam123 Ай бұрын
Rukmini kalyana lekha paryanam cheyandi 41 days manchi yogyudaina bharta vastadu
@pradeepv760
@pradeepv760 3 ай бұрын
Sir.. i sent you an email to both your ids..can you please check once.. from pradeep and with subject adressing your name.Thanks in advance.
@sudheerippagunta
@sudheerippagunta 3 ай бұрын
...and just the reason behind that belief of mine is...COZ ITS A VAKKU SAID BY YOU(you, in the sense, I mean it's a satya vakku said by A PURE HEARTED NOBLE SPIRITUAL SOUL, it cud be any such soul, but this time it's YOU...and ofcourse you may also say that no credit goes to you and the entire credit goes for HIM(venkateswara swamy), and I agree for that too as someone who have strong faith in Master CVV and as someone who knows how the strong faith will be, for you in case of venkateswara swamy). (2/3)
@sahithitelaprolu
@sahithitelaprolu 3 ай бұрын
Sarigga vinipichuta ledu
@Nectar-of-Nirvana
@Nectar-of-Nirvana 3 ай бұрын
వెంకటేశ్వర వ్రత కల్పం బుక్స్ నా దగ్గర ఉన్నాయి... బాగా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻ఓం నమో వెంకటేశాయ 🌸
@raviteja2822
@raviteja2822 3 ай бұрын
Naku okati pampandi plz
@sre-z1g
@sre-z1g 3 ай бұрын
ప్లీజ్. మాకు రెండు కావాలి
@Madhusrireddy5722
@Madhusrireddy5722 3 ай бұрын
Pls maku pampandi pls
@padmavathiboine8983
@padmavathiboine8983 3 ай бұрын
I want one book plz
@hd-is5ru
@hd-is5ru 3 ай бұрын
Naku kavali andi
@laxmidk969
@laxmidk969 3 ай бұрын
Om Namo Venkateshaya Namah 🙏🏻
@sridevijaithwala5053
@sridevijaithwala5053 3 ай бұрын
Om namo venkatesaya
@dadinancharaiah4867
@dadinancharaiah4867 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-zv6oc8tn2j
@user-zv6oc8tn2j 3 ай бұрын
❤🙏
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 31 МЛН
How Do You Know If Guru's Grace is Upon You  #viswapathi #sreesannidhitv
53:33
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН