మంచి విషయాలు చెప్పారు. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు.
@chandrasekhararao37292 ай бұрын
నేను మీ u tube ఛానెల్ చూసి 5th నవంబర్ 24 వ తారీఖున శ్రీవాణి దర్శనం చేసుకున్నాను. అదేరోజున 1,00,000 డొనేషన్ కూడా డోనార్ సెల్ లో పే చేశాను. డోనార్ సెల్ వారు ఇచ్చిన గైడెన్స్ ఆదరణ అద్భుతం. నా డొనేషన్ వర్క్ 1 గంటలో అయిపోయింది. అప్పుడే వెంటనే స్వామి వారి ఉత్తరీయం బ్లౌస్ పీస్ ఇచ్చారు. టీటీడీ డోనార్ సెల్ వారు అభినందనీయులు. అలానే మన చానల్ వారి గైడెన్స్ కూడా అద్భుతం.
@ks9072Ай бұрын
Hi for 1Lak డొనేషన్, we get only one time దర్శనం Or 15yrs ??
@prashanth143rp15 сағат бұрын
2x speed tho mee Vidio’s Chudali
@sridharboragalla61012 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
@prathapraovangapalli32012 ай бұрын
100 రూమ్ ఇస్తారు సుపాదం ధ్వారా దర్శనం ఉంటుంది 30 నిముషాలలో దర్శనం అవుతుంది 6 లడ్డులు ఇస్తారు పేర్లు చేంజ్ చేసుకోవచ్చు 15 రోజుల ముందు యాప్ లో నే అన్నీ చేసుకోవచ్చు
@jhansilalithadevipopuri9252 ай бұрын
ప్రతిసారి బుక్లో ఉన్న పేర్లు కాకుండా వేరే పేర్లతో మార్చుకోవచ్చ అండి
@gvchandrabhaskar64702 ай бұрын
Only 3 times during lifetime.
@jhansilalithadevipopuri9252 ай бұрын
@@gvchandrabhaskar6470 booklo name change cheyakunda darsananiki vere names mention cheyacha andi
@MyMobile-li3dwАй бұрын
డోనార్ రాలేకపోతె లైఫ్ సర్టిఫికెట్ (అనగా బ్రతికి ఉన్నట్లు) ఇచ్చి డోనార్ బదులు ఎవరు వెళ్తారో వారి పేరు పేర్కొనాలి. పేర్లు కూడా మార్పు చేయవచ్చు. అయితే ఇందుకు 15 రోజులు సమయం పడుతుంది. అలాగే ట్రస్ట్ సేవలు చాలా రకాలు ఉన్నాయి. డొనేషన్ సేవలో వెతికితే ట్రస్ట్ పేర్లు కనిపిస్తాయి.ఇందులో శ్రీ బాలాజీఆరోగ్య వరప్రదాయిని ట్రస్ట్ కు 100% income టాక్స్ deduction undi(ఏ ఇయర్లో డొనేషన్ ఇచ్చామో ఆ అసెస్మెంట్ ఇయర్లో ఎక్సపెంప్షన్ కొరవచ్చు. తర్వాత లేదు.ఈ సేవాట్రస్ట్ తప్ప మిగతా అన్నింటికీ 50% మాత్రమే exemption వర్తిస్తుంది. (Gross income లో క్లెయిమ్ చేసుకోవచ్చు. .ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేయవచ్చు.
@MyMobile-li3dwАй бұрын
ఈ సేవలకు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేరవచ్చు. 15years valid.
@vvseshagirirao5815Ай бұрын
Very good useful information.om namo Sri venkatesaya
@ShivaLeelanandАй бұрын
Instead of 100 rupee room, higher price room as option by paying extra rent amount if given will be useful.Please amend this rule.
@venkataraghunandanraotirup6974Ай бұрын
లక్ష రూపాలు చేస్తే ఎన్ని ఏండ్లు దర్శనము కలిపిస్తారు స్వామి
@nashc-u9mАй бұрын
Om Namo Venkatesai
@eswararao2982Ай бұрын
ఓం నమో వేంకటేశాయ🙏
@padmaa99432 ай бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద,
@SantoshKumar-bs6nq2 ай бұрын
Good Information given by you congratulations 🎉🎉 Small doubt 1,00,000Rs /- one. Lakh donation chesethe every year darashanam చేసుకోవచ్చా లేక వన్ టైం దర్శనమే నా
@renukajanaki34942 ай бұрын
Every year
@SantoshKumar-bs6nq2 ай бұрын
@renukajanaki3494 Thank You So Much
@peddadarukmini38192 ай бұрын
మేము డోనార్స్ pass మీద నలుగురి పేర్లు nov 23న మార్చాము 15రోజులతర్వాత ఆక్టివేట్ అవుతుంది అన్నారు. మేము ఫిబ్రవరి లో దర్శనానికి రావాలని బుక్ చేసుకోవచ్చా
@gaurimurthy95312 ай бұрын
Thankyou so much
@birraravindra26532 ай бұрын
Good explanation
@ramanamurthyburla46032 ай бұрын
Very good explanation about one lakh donation.
@kumarn78662 ай бұрын
Validity for life long or any time period Any 5 devotees can have darshan
@kotireddygayam31522 ай бұрын
One lakhs paid only one time or yearly ones
@kotireddygayam31522 ай бұрын
Darasanam
@saibabaguntupalli65712 ай бұрын
Donation validity life long
@kumarn78662 ай бұрын
It is valid for 15 years. Suggestion to donate in the name of young member in the family. Above 65 years can avail Senior citizen darshan.
@santhianandrajamani47902 ай бұрын
🙏
@pachimatlaraju4613Ай бұрын
60 years variki darshanam kosam explain cheyyandi
@pachimatlaraju4613Ай бұрын
Message ga cheppandi
@nageswararao68412 ай бұрын
Meeru ichhina samacharam atbhutaha
@narayanathota43187 күн бұрын
కుటుంబ సభ్యుల పేర్లు ప్రతీ సారీ చేసుకోవచ్చా ? అనగా 2025 లో నాలుగు పేర్లు ,2026 లో వేరే నాలుగు పేరులు , 2027 లో వేరే నాలుగు చేసుకోవచ్చా ? దయ చేసి చెప్పగలరు
@akhyalekhya53312 ай бұрын
Veda Ashirvadam tickets kosam chepandi.ade yela book chesukovali leda only recommendation
Sir defence valaki vere line untundi annaru.. teliyadu. adi edi sir cheptara. inkA emaina facilities unnaya defence vallaki
@bhanuprasadg23692 ай бұрын
Sir 5L ki benefits emiti sir
@nvkirankumar7062Ай бұрын
1 lakh డొనేషన్ చేస్తే.. One person.. లైఫ్ లాంగ్.. ( with 4 numbers ఎవరైనా ) vella వచ్చా? Nd.. One lakh yearly benfits ఏమిటి? క్లియర్ ga cheppa గలరా?ee స్కీం gurnchi.. అన్న గారు
@viswanathadonthi28782 ай бұрын
ఈ సౌకర్యం donor కు అతని జీవీతాంతము ఉంటుందా అండి. దయచేసి సమాధానం ఇవ్వగలరు.
@inampudisrinivas96452 ай бұрын
20 years వుంటుంది, from date of donation. Jan 1st to Dec31st year count.
@viswanathadonthi28782 ай бұрын
@@inampudisrinivas9645 ధన్యవాదములు అండి.
@siriramsmakala94172 ай бұрын
@@inampudisrinivas9645 life time anichupistundhi pass book lo
@rkckodaliАй бұрын
@@inampudisrinivas9645 20 years, if it's a joint donor. For Individuals it is for life time.
Sir, 10lakhs donation chesinapudu… donor india lo lekapothe valla family members break Darshanam ki allow chestara??
@srinivasarao86272 ай бұрын
Can donor family members split into two or three batches for darshan?
@srinivaspl98832 ай бұрын
స్వామి, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
@trimurthulukamini1694Ай бұрын
TTD board member letters ki Etuvanti darsanam kalpistaru andi rooms istara andi
@prathapraovangapalli32012 ай бұрын
డోనర్ పేరు తప్ప మిగిత 4 పేర్లు మార్చుకోవచ్చు డోనర్ చనిపోతే క్లోజ్ అవుతుంది మన అకౌంట్ జైంట్ డోనర్ అయితే 20 ఇయర్స్ సింగల్ డోనర్ అయితే లైఫ్ ఉంటుంది
@nssdvavda8676Ай бұрын
ఒక లక్ష రూపాయలు ఒక్క సారి డొనేట్ చేస్తే ఎన్ని సంవత్సరములు వరకు దర్శనం అవకాశం ఇస్తారు Yly once కదా
@VegesnaАй бұрын
If we pay 1 lakh how many years we can have DHARSHAN
@tigullaramana20032 ай бұрын
Can i get tax benefits
@varalakshmiaddanki92712 ай бұрын
Oka family lo 5 names tho one donation chasakha Next inko donation lo aa names add chayyacha
@harinadhababu7462 ай бұрын
One lakh donation holders yearly how many times darshan allow in a year
@rammohanraodachepallioldhi72492 ай бұрын
Brother annaprasadam. Ac. No. Bank account no చెప్పండి
@srinivasaraonandam97142 ай бұрын
అందువలన డోనరుపేరు ఓక కాలం కైంకర్యం ఎవరి పేరుమీద అని రెండు కాలం లు ఉండాలని నా అబిప్రాయం
@satyanarayanaa30622 ай бұрын
Srinivas garu One lakh donar ki సంవత్సరం లో ఎన్ని సార్లు దర్శనం చేసుకోవచ్చు తెలుపగలరు
@siriramsmakala94172 ай бұрын
Only once in a year
@satyanarayanaa30622 ай бұрын
Thank you so much sir
@satyanarayanaa30622 ай бұрын
Srinivas garu ఓం నమో వేంకటేశాయ. తిరుమలలో డోనార్ సెల్ ఎక్కడ వుంది సిర్
@khushivlogs8121Ай бұрын
10 lakhs ki modati gadapa darsanam untunda?
@villagestyles80592 ай бұрын
1 lakh kadite yenni years varaki validity untundhi and per year yenni sarlu darshanam chesukovachu
@abhisheknowduru8305Ай бұрын
1 lakh single donor donate chesthe Life time validity. Yearly once darshan and room for 5 persons. Alaage, iddaru partners kalisi kuda joint ga 1lakh donate cheyochu. Apudu only 25years validity.
@villagestyles8059Ай бұрын
@abhisheknowduru8305 yearly once ante modati gadapa darshanam untundha andi
@abhisheknowduru8305Ай бұрын
@@villagestyles8059 no andi. 300 darshan experience untundi. Kakapothe 300 darshan queue kante 30 minutes takkuva lo darshan avtundi
@HariKrishna-hr8pl2 ай бұрын
vaikunta darshanam ticket book chesukunte everymonth sev dip ki apply cheyavccha mali edina time peroid untunda
@bobyboby72522 ай бұрын
How much times yearly darshanam???
@gvchandrabhaskar64702 ай бұрын
Only once in a year
@jhansilalithadevipopuri9252 ай бұрын
Donor kakunda vere persons perlu ennisarlu marchukovachu andi
ఎన్ని సంవత్సరాలు వరకు డోనర్ దర్శనం ఉంటుంది ఏడాదిలో ఎన్ని సార్లు వెళ్లవచ్చు గురువుగారు
@narayanathota43187 күн бұрын
జీవితాంతం . జాయింట్ డోనార్ ఐతే మాత్రం 20 సంవత్సరాలు. ఒక లక్ష రూపయల ఐతే సంవత్సరం కి ఒక సారి
@SharadaSuryadevara2 ай бұрын
1 lakh donation tho how many years we can get darshan
@dsk2038Ай бұрын
life time of donor.
@prakashsri9122 ай бұрын
Anna memu 24th December ki donar privileges lo darshanam book chesanu but accommodation ledu tirumala vellaka offline lo emi aina isthara accommodation
@vljewelery9614Ай бұрын
ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి డోనర్స్ తీసుకున్నామనుకోండి, ఎన్ని ఇయర్స్ పని చేస్తుంది
@vijayalaxmichalla428Ай бұрын
5L em benifits vuntai andi
@rojamanivuddanti68642 ай бұрын
I donated Rs 500000 in the month of July 2024 still I didn't receive any intimation from ttd how to proceed
@kishorepappala48692 ай бұрын
1lakh donation chesthe konda kindha kuda room book chesukovacha
@manjularmesh89932 ай бұрын
One lakh donation lo evaridaina Peru tesivesi vere valla peru add chesukovachha
@inampudisrinivas96452 ай бұрын
@@manjularmesh8993 except donner name other names can be changed. Before 15 days of your darsan date. Aged people కాకుండా young age వాళ్ల పేరు మీద donate చేయటం మంచిది. ఎందుకంటే donner expire అయితే scheme కూడా cancel అవుతుంది, ఇది 20 years valid scheme.
@@anasuyagollapati3373 No , they will allot 100/- room. Preferably varahaswamy guest house.
@varalakshmiaddanki92712 ай бұрын
Eppudhu vundha donation Phone ring avutunnai kani lift chai ledhu
@padma67802 ай бұрын
If I pay 10 lakhs on my minor child can I claim tax benefits,
@phanikumari4507Ай бұрын
Nenu 1000000 lakhs kattanu kaani eppudu mahaprasadam ivvaledu levu ani cheputunnaru one lakh kudakattanu
@bgkumar6947Ай бұрын
Modati gadapa darsanam donation cheppagalaru
@kondurisridharАй бұрын
లక్షా రూపాయలు డొనేషన్ ఈస్తే ఎన్నిరోజుల వరకు ఉంటుంది జీవిత కాలం ఉంటుందా
@dsk2038Ай бұрын
yes life time
@balabhadruninageswararao62692 ай бұрын
లక్షరూపాయలు కడితే సంవత్సరం సంవత్సరం ఎన్నిసంవత్సరాలు వెల్లవచ్చు
@knowledgehub86212 ай бұрын
ఒక సంవత్సరం ఒకేసారి
@RameshReddy-jg9lp2 ай бұрын
సంవత్సరంనికి ఒక్కసారి చొప్పున డోనర్ + మిగతావాలతో కలిసి జీవితాంతం దర్శనం ఇస్తారు.
@r.murali.c.sprasad78082 ай бұрын
10 lakhs donation కడితే ఎన్ని సంవత్సరాలు దర్శనాలు వుంటాయి
@bobyboby72522 ай бұрын
One lakh donation life long continues????
@dsk2038Ай бұрын
yes
@vvnsprakash19702 ай бұрын
Donor expire ithey aa privileges co donor ki vastai
@yajamanambhargava5822 ай бұрын
లక్ష రూపాయలుకు,, offline quota వుందా??
@bandianuradha69712 ай бұрын
Anna danum money ekkada katali andi
@emmadiprashanth92 ай бұрын
Donor cell ekkada undi tirumala lo
@bhaskarraji83132 ай бұрын
One lakh కి రూం కూడా ఇస్తారా
@prasady53162 ай бұрын
Yes istaruu
@krovvidiseshachalam48852 ай бұрын
డబ్బులు ఉన్నవాడికే తిరుమల దేవుడా? బీదవారు ఈ దేవుడిని మర్చిపోవాలా?
@tallapudijayalakshmi6284Ай бұрын
ఎన్ని సంవత్సరాలు సార్.
@vijayaprasadputtagunta44812 ай бұрын
1 లక్ష డొనేట్ చేస్తే దర్శనం ఒక్కసారే కల్పిస్తారా?
@nagarjuntp57932 ай бұрын
every year
@durgavathitelikepalli97362 ай бұрын
One లాక్ డొనేషన్ చేస్తే ఎన్ని సార్లు దర్శనం చేసుకోవచ్చు
@kandurigayatri94332 ай бұрын
Can minor become donor
@bombotulavenkatagiriraju9987Ай бұрын
Laksha ivala bakthulanu dhochukonde
@ramadevin4392 ай бұрын
లక్ష డొనేషన్ చేసాక ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోవచ్చా అండి. ఎన్ని సంవత్సరాలు వరకు వర్తిస్తుంది
@renukajanaki34942 ай бұрын
@@ramadevin439 chesukovachu.yearly once five members including donor.20 years chesikovachu
@renuka55092 ай бұрын
5 lakhs kuda vunaya
@vemulaanurag37892 ай бұрын
Govinda
@juson4267Ай бұрын
Tirumala is all about money and extortion
@jagadeeshkumar38682 ай бұрын
Yearki ennisarlu darsanam chesukovachu
@jhansilalithadevipopuri9252 ай бұрын
Onetime
@rambabuv99692 ай бұрын
Apodidipalluamechiyalli
@srinivasaraonandam97142 ай бұрын
చనిపోయున మా అబ్బాయు పేరుమీద లక్ష రూపాయలు యువ్వడం వలన నా పేరుమీద పాస్ బుక్ యుచ్చారు. మరి మా చనిపోయున మా అబ్బాయు కీ ఫలము అందుతుందా. నా పేరు డోనరుగా ఉంది కదా.
@renukajanaki34942 ай бұрын
@@srinivasaraonandam9714 aa thandri karuna katakshalu mee abbayi meeda vuntundi.sandeham vaddu.idi nijam
@RamakrishanrajuPakalapat-ih9rs2 ай бұрын
Sir. Nenu 2016. Lo 1. L. Donation chesanu book. Icharu. Nenu. Inthavarku use cheyaledhu