తిరుమల మఠాలపై దూకుడు మీదున్న జనసేన | AP Politics - TV9

  Рет қаралды 215,207

TV9 Telugu Live

TV9 Telugu Live

12 күн бұрын

తిరుమల మఠాలపై దూకుడు మీదున్న జనసేన | AP Politics - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#tirumala #deputycmpawankalyan #tv9telugu

Пікірлер: 132
@vinayprathap7493
@vinayprathap7493 10 күн бұрын
అమ్మవారి సాక్షిగా చేస్తున్న విజయవాడలో అన్నదాన కార్యక్రమం మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది.... దయచేసి అన్నదాన కార్యక్రమం సరి చేసినట్లయితే భక్తులకి చాలా చాలా ఉపశమనంగా ఉంటుంది
@noobanimations19
@noobanimations19 10 күн бұрын
True
@streetsinger5884
@streetsinger5884 9 күн бұрын
అవును
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 10 күн бұрын
మళ్ళీ మంచి రోజులు వచ్చాయి ఓం శ్రీ వెంకటేశాయ నమః
@manurinagaraju9986
@manurinagaraju9986 8 күн бұрын
ఆ మఠాలను కూల్చకుండా భక్తుల నివాస గృహాలు గా ఉపయోగించటం బాగుంటుంది.
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 4 күн бұрын
Aa mataala mutthaluku bhakthula niwas gruhaalu unnaayi ..baguga dandukuntunnaaru..mataadhi pathulu n Ycheap Reddys bulugu party leaders ayina Rojamma n pedda Reddy dochukuntunnaaru
@manjunathsettybalija620
@manjunathsettybalija620 10 күн бұрын
అలాగే మీడియా ను కూడా ప్రక్షాళన చేయాలి
@kommuruumaprasad
@kommuruumaprasad 6 күн бұрын
తిరుమలలో గత ప్రభుత్వము ద్వారా పొందిన స్థలాలు , ఇతర సదుపాయములు ప్రభుత్వము స్వాధీనము చేసుకొని తిరుమల దేవస్థానము వారికి అప్పజెప్పాలి !
@mailipillimadhavimmadhavi678
@mailipillimadhavimmadhavi678 9 күн бұрын
Kiran royel meru super 😮
@godavarisurya939
@godavarisurya939 6 күн бұрын
తిరుమల ప్రక్షాళన తో పూర్వ వైభవం.
@vinaykatthi2305
@vinaykatthi2305 9 күн бұрын
Excellent sir 👌
@dhanushrajakyam7357
@dhanushrajakyam7357 10 күн бұрын
ఎక్సలెంట్ అన్నా
@ranigangavarapu9207
@ranigangavarapu9207 8 күн бұрын
తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాలి. 🙏🙏🙏
@sriharik2883
@sriharik2883 9 күн бұрын
Om namo venkatesa ya namah 🙏🙏
@sri667
@sri667 8 күн бұрын
First కిస్మిస్ అధికారులను తీసేయండి
@vikramteja872
@vikramteja872 8 күн бұрын
తిరుమలలో మీ స్వామిజీలా గొప్పతనం గురించి చెపుతున్నారు.
@suryasatish5581
@suryasatish5581 6 күн бұрын
​@@vikramteja872 Arey luchha... Christmas naakodukulu ni ereyyali... Neekendu ku raa noppi... Converted gorre...
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 5 күн бұрын
ఈ క్రిస్టియన్స్ కి ఎంత చెప్పిన సిగ్గు శరములు ఉండవు అండి. హిందువుల సొమ్ము కాజేయడానికి ఏమాత్రం వెనుక ఆదారు మళ్లీ పైపేచ్చి కామెంట్లు హిందువుల సొమ్ము హిందువుల తింటున్నారు వీరికి సమస్య ఏమిటఅండి. ఇది ప్రభుత్వం సొమ్ము కాదు కదా.
@krishna2336
@krishna2336 9 күн бұрын
కిరణ్ రాయల్ గారు 👏🏻👏🏻👏🏻గుడ్ జాబ్
@lalithagudipati1698
@lalithagudipati1698 8 күн бұрын
మతం విషయం లో ముందర శ్రద్ధ చేయాలి. కనుక TTD లో Christians లేకుండా చూడాలి. అయితే మఠం హిందూ మతం లో అంతర్భాగం. ఇతర మతాల సంస్థలలో కూడ అవక తవకలు ఉంటాయి. వాటిని media ముందుకు తీసుకుని రారు. మనం కూడా ఆ జాగ్రత్త తీసుకోవాలి. లేక పోతే కొన్ని చెడ్డ మఠాల కారణం గా అందరినీ అవ హేళన చేస్తే హిందూ మతానికి హాని జరుగుతుంది. ఈ దేశం లో ఇతర మతస్థులందరూ ఒకప్పుడు హిందువులే! మతం మారగానే వారు నిజాయితీ పరులు కారు. అయినా అవి బయటకు పొక్కనీయరు. మనం కూడ ఆ లౌక్యం నేర్చుకోవాలి.
@SriRama-qn4wd
@SriRama-qn4wd 8 күн бұрын
అవును sir , తిరుమల - తిరుపతి లో మనం ఆ క్యాబ్ ,ఆటో , కార్ ఏ డ్రైవర్ గారిని అడిగినా చెపుతారు , ఏది ఏమైనా ప్రక్షాళన చేయాలి అని భక్తులు గా మా అందరి విన్నపము
@pandu467
@pandu467 11 күн бұрын
Jagan Mohan cm ga unna period appudu tirumala lo baga scam la jarigayi Dharshanam black tickets selling scam Rooms also scam
@venkateswararao416
@venkateswararao416 8 күн бұрын
First of all the chistain and muslim employees should be sacked.
@lakshmichukka563
@lakshmichukka563 8 күн бұрын
Good 👍
@saikumarb86
@saikumarb86 9 күн бұрын
Janasena doing good thing a duke votes vesam now results chustunam 🎉
@nageswararaoa2669
@nageswararaoa2669 10 күн бұрын
Super
@godfathershiva6217
@godfathershiva6217 10 күн бұрын
TTD.varu ye mathalaki anumatulu ivvavaddu seven hills belongs to lord sri Venkateswara only vatini kulchavaddu annintini TTD handover chesukovali
@user-nt5fw6zp2p
@user-nt5fw6zp2p 10 күн бұрын
అయ్య స్వామిజీలు ఇంతకాలం నిద్రపోయారా
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 10 күн бұрын
Ysrcp family members and local leaders maha maaya. Please save ttd. We devotees are very disappointed for incidents. Please kindly remind it and save TTD, Tirumala. Thank you jaiho bharat jaiho modiji
@vuruturuneeraja6937
@vuruturuneeraja6937 8 күн бұрын
Modify these buildings and reuse instead of wasting construction money and reuse them as TTD cottages n transfer the rights to ttd
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 8 күн бұрын
అంటే ఏ పార్టీ ముందుకు వచ్చి ఆ పార్టీ తప్పు బయట పెడితే టిటిడిలో నామినేటెడ్ పదవి ఆశించిన
@suryasrinivasu3620
@suryasrinivasu3620 9 күн бұрын
Vijayawada annavaram chennaTTD Sri kalahti srisailam kudanu focus yes &No SMS pls
@vaasu23040
@vaasu23040 10 күн бұрын
Padagotte badulu govt building kindha marchandi
@vids432
@vids432 10 күн бұрын
But keep plastic away from tirumala only ..... otherwise all that litter will be thrown on tirumala only...
@user-pu9kz3fx4y
@user-pu9kz3fx4y 4 күн бұрын
తక్షణమే తిరుమలాలో గత ప్రభుత్వం పెంచిన అన్ని ధరలను తగ్గించాలి. దీని గురుంచి ఎందుకు మాట్లాడరు? కావాల్సింది ప్రజలకు సేవ.
@vyankateshganapa8612
@vyankateshganapa8612 10 күн бұрын
@streetsinger5884
@streetsinger5884 9 күн бұрын
Nijam pedaballaku rioms ఇవ్వాలి డబ్బు ఉన్నోళ్ళకు ఇస్తున్నారు😢😢😢
@syamkumar8896
@syamkumar8896 10 күн бұрын
Jai janasena Jai janasena
@maheshgoudpuli192
@maheshgoudpuli192 10 күн бұрын
🙏🙏🙏🙏
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 8 күн бұрын
మరాలు హిందూత్వాని కి చిహ్నం వాటి జోలికి పోకండి స్వామివారే 6 నెలలు నివశించిన దే మఠం అలా ఆచారాలు యతీంద్రు ల ఆశయాలు సహజంగా మఠాలకు సంపదలు ఇవ్వబడ్డాయి ఆయా ఆచార్యులు మఠాదిపతులు దేశవ్యాప్తంగా ఉన్న సర్వ స్వతంత్రమైన వి పోషకులు మెండు తస్మాత్ జాగ్రత్త
@user-wq8im8gy3l
@user-wq8im8gy3l 3 күн бұрын
సార్ గత 5సంవత్సరాల నుండి కాకుండా 15సంవత్సరాల నుండి కూడా పరిశీలించడి
@Jotheesh2013
@Jotheesh2013 8 күн бұрын
dont leave bro
@ravinaguannabathula1556
@ravinaguannabathula1556 9 күн бұрын
🙏🙏🙏
@dasariganapathirao1008
@dasariganapathirao1008 7 күн бұрын
Thank you sir, keep it up sir,thank you hena sena
@subbaraorao194
@subbaraorao194 10 күн бұрын
🙏🏽🙏🏽🙏🏽
@katarisanthosh1910
@katarisanthosh1910 4 күн бұрын
టీటీడీ చేర్మెన్ గా రాధమనోహర్ దాస్ గారికి ఇవ్వండి 🙏🙏🙏
@srinivasaraorao5300
@srinivasaraorao5300 9 күн бұрын
NUVVU SUPER ANNA JAI JANASENA
@subbaraorao194
@subbaraorao194 10 күн бұрын
👍🏽👍🏽👍🏽👍🏽🙏🏽🙏🏽🙏🏽
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 7 күн бұрын
Good decision
@user-qk7si7lf5i
@user-qk7si7lf5i 9 күн бұрын
Kiraneayalphonenemberkavalipomputhara thirumala gurinchi cheppali
@user-fm3se2tb1w
@user-fm3se2tb1w 5 күн бұрын
Yes
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 9 күн бұрын
Thirala ante temple thappaathappa emi undakudadu
@addalasubbarao8337
@addalasubbarao8337 5 күн бұрын
jai shree ram
@anjaneyulukotagiri1804
@anjaneyulukotagiri1804 7 күн бұрын
Super bro
@shankarpiska2838
@shankarpiska2838 8 күн бұрын
Om Sri hare om Om.sri.govnidaya.laxmi.narayanaya.namo.namah
@ashokraju944
@ashokraju944 5 күн бұрын
Jana Sena gave good training to its karya karthalu
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 8 күн бұрын
అంటే ఏ పార్టీ ముందుకు
@user-dr2ek5go1k
@user-dr2ek5go1k 9 күн бұрын
All the best kiran
@AdinarayanaSanam
@AdinarayanaSanam 9 күн бұрын
Every action gets equal reaction but hastyness results to the worst who ever might be fraudstirs must be punished but hating just not proper in any issue alrady hinduism facing problems om santhi we cant imagine saadhus blaming another it may react bitter
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 8 күн бұрын
జై సాయిఓం I am telling from 2012 kalki will come 2044 ad ఓం నమః శివాయ... జై పవన్ 🎉🎉🎉జై కల్కిఓం I am telling from 2012 kalki will come 2044 ad ఓం నమః శివాయ... జై పవన్ 🎉🎉🎉జై కల్కి
@fashonfitness
@fashonfitness 9 күн бұрын
All Hindus are having equal right to escalate issues ... Janasena youth is more active and collaboratively working to words 'Prakshalana'
@we3promoters.
@we3promoters. 9 күн бұрын
Gorre matham varini akkada nunde ventane tarimi tarimi kottali.
@varaprasadganta4931
@varaprasadganta4931 5 күн бұрын
Those Who Born to One Father Will Win. Will Win On EVM Machine's. Not On EVM Tempering.
@ramanareddy2731
@ramanareddy2731 5 күн бұрын
తిరుమల గురించి మళ్ళీ మాట్లాడదాం తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు చెప్పండి లేదా స్కూల్ యాజమాన్యానికి ఏపీ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పండి స్కూల్లో ఫీజు కడుతున్నారా బోసిడికే నాయనలారా
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 4 күн бұрын
Capgemini chennai పోయింది ఎలాగోలా తీసుకురండి heroes
@pandurangaraom4692
@pandurangaraom4692 7 күн бұрын
Sri vani trust nu pattukondi dhongalanu.
@nvmedicalstore8051
@nvmedicalstore8051 7 күн бұрын
Medea kuda neutral ga undali,meeru mukyamga marali
@rammohanraoch5884
@rammohanraoch5884 10 күн бұрын
Yeavrandi ee sanyasi, ayanaki sambandham yemiti
@pachimatlakiran5512
@pachimatlakiran5512 8 күн бұрын
మంచి ఆలోచన మీకు ఆ శ్రీవేంకటేశ్వర స్వామి తోడువుండాలని కోరుకుంటున్న
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 4 күн бұрын
Janasena active ఉండి మంచి కోసంచేస్తున్న ..మంచి పరిణామం కదా.మేకేమిటి..బాధ.
@samadanambethapudi2173
@samadanambethapudi2173 4 күн бұрын
Give respect all religions India is secularism state Christians meeku yemidroham chesaru
@anjaneyulua7596
@anjaneyulua7596 6 күн бұрын
Vip darshan over loops to be enquire @ recovery from.....
@user-qk7si7lf5i
@user-qk7si7lf5i 9 күн бұрын
Kiranrayalbagachesthunnaru thirumala gurinchi👌
@krishnaraotvs6334
@krishnaraotvs6334 5 күн бұрын
među yemi chesina,, rowdism manandi.., irregukar Building ni regularise cheyyandi.. papam, mathaliki,, electoral bonds gani, Party Fund gani kedu,, Financial support kosam,, katti vundochu... regularise cheyyandi
@varaprasadganta4931
@varaprasadganta4931 5 күн бұрын
These Criminals Won on EVM Tempering. Now became Heroes of AP..
@sridevikalyanam2703
@sridevikalyanam2703 10 күн бұрын
Ammavaru, peydala somu thinavallaki nuvvu Srikara veyali thalli Amma jagajanani.🙏
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 9 күн бұрын
Sri CBN protect sanctity at Tirumala as Vatican City.
@hindupurprahalad1720
@hindupurprahalad1720 2 күн бұрын
Easy target for political parties to increase their image. Lot of problems are there in ttd functioning. Check them first and streame line them. Till now TTD chairman is not there. I am not against taking action on anyone, why only for Hindus? Can these parties talk of othere religions?
@victormunagapati4643
@victormunagapati4643 7 күн бұрын
Good step in Right direction....
@nagasrujanamatchingcenter
@nagasrujanamatchingcenter 10 күн бұрын
Mundu ethara kulalanu thramandi
@vantaramvenkat
@vantaramvenkat 4 күн бұрын
మతాలతో పాటు ముస్లిమ్స్ తిష్ట వేస్తున్నారు అనే విషయం తెలుసా శేషాచలం అడవుల్లో తిరుమల కి వెళ్లే దారిలో తాత్కాలికంగా షెడ్ కట్టి దానికొక మాస్క్ పేరు పెట్టి ముస్లిమ్స్ చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారని విషయం తెలుసా నేను ఫోటో చూశాను ముస్లిమ్స్ ప్రార్ధనలు చూశాను ఈ విషయంలో ఏమన్నా చేయాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కి సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు మీద నాకు నమ్మకం లేదు మరో సంవత్సరం రెండు సంవత్సరాలు వదిలేసి చూడండి పర్మినెంట్ మాస్ తయారవుతుంది మఠాల తో పాటు ఈ ముస్లింలు కూడా మాస్కులు కట్టకుండా చూడండి క్రిస్టియన్స్ ని కూడా హిందూ పేర్లతో తిష్ట వేశారు ఉన్న సంగతి తెలుసా మీకు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు దయచేసి ప్రక్షాళన అంటే ప్రక్షాళన చేయండి
@lhkrishna1
@lhkrishna1 10 күн бұрын
Water bottles availability lo uncahli
@user-xq3fr7qn6e
@user-xq3fr7qn6e 6 күн бұрын
Meeru cheyakunda vundadi
@ramkk3616
@ramkk3616 7 күн бұрын
Mundhu anyamatastulanu eripareyandi
@lhkrishna1
@lhkrishna1 10 күн бұрын
Srivani trust remove cheyali
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 4 күн бұрын
Mathaalu eppatinunche unnayi, rajakeeyalaku poyi ttdni naasanam cheyyoddu
@venuraju7945
@venuraju7945 8 күн бұрын
Tappu chesinodu ki siksha padakapote tappulu aagavu. Bail ni insult cheyoddu. Jail lo siksha okate chesina tappulu papalu dongatanalu , balatkaralu ki siskha okkate margamu. Om namo venkatesa ya
@lokanadhareddy9962
@lokanadhareddy9962 4 күн бұрын
Radha manohar Das Swamiji ni TTD ki chairman cheyali. అప్పుడే హిందువులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది . అన్య మతస్తులకు ఉద్యోగాలు వేరు చోటు ఇవ్వాలి. ఎందుకు అంటే T T D. Hindhu Dharmika Samstha . Samstha Dharmani కాపాడండి.ధర్మో రక్షతి రక్షితః. ఓం నమో వెంకటేశాయ.
@rajup4188
@rajup4188 10 күн бұрын
Hello. Diamond buffalo. RK. khoja. Waiting from Chanchalguda Jail. 🤮🤮
@ramuluhotelrecipessince1946
@ramuluhotelrecipessince1946 8 күн бұрын
Ex minister Roja meedha kudaa enquiry veyaali
@rammohanraoch5884
@rammohanraoch5884 10 күн бұрын
Anni matalu kadu, yevo konni matale, nenu oka mutt lo pani chesanu, marriage contractors main muta leaders, mutts donors donations tho kattinavi
@bnarahari1427
@bnarahari1427 7 күн бұрын
Correct decision taken
@lekharajusrinivasarao5267
@lekharajusrinivasarao5267 5 күн бұрын
LAST CBN GOVERNMENT LO ROOMS SUPERVISORS NI PRIVATE AGENCIES THO FILLUP CHESI VALLU ROOMS BLOCK CHESI VALLA FRIENDSKI ITCHI CHALA CHALA BAD HABITTS AND BAD BEHAVIOUR CHESTHUNNARU KIRAN ROYAL OKSARI THINK CHEYYI APPUDU EMI CHESAVU TTD GURINCHI ENDUKU QUESTION CHEYYALEDU KIRAN GARU
@user-se4jk5gq3q
@user-se4jk5gq3q 8 күн бұрын
ప్రజా Chekshtram లో ఉన్న కిరణ్ రాయల్ గారికి మరియు నవీన్ కుమార్ రెడ్డి gariki TTD బోర్డు మెంబెర్స్ గా ఇస్తే టీటీడీ లో ప్రక్షాళన జరిగి తిరుమల లో స్వామి దర్శనం కోసం వచ్చే వాళ్లకు సౌలభ్యం ఉంటుంది అని ఆశిస్తూ. Vajrala దామోదర్
@samadanambethapudi2173
@samadanambethapudi2173 4 күн бұрын
Tdp valle nithimantulu snkuntunnaru praja samkshemam chudandi
@manojm5747
@manojm5747 9 күн бұрын
వాటిని పడగొట్టండి.
@ashokmv4817
@ashokmv4817 10 күн бұрын
ఇవన్నీ కాదు ముందు టీవీ9 కథ తేల్చాలి. విలు వల్ల రాష్ట్రానికి ప్రజలు కి చాలా నష్టాలు వచ్చాయి. ఈ ఛానల్ నీ మూసేసి, ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని అరెస్టు చేసి పిచ్చా హాస్పిటల్ కి పంపించాలి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై బీమ్
@nageswararao51
@nageswararao51 9 күн бұрын
అంటే, తిరుమలను బ్రష్టు పట్టించాలనుకుంటున్నారా ?
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 6 күн бұрын
Kulchani sir
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 9 күн бұрын
Urgentu ga.kulchani
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 8 күн бұрын
ఎవరో ఒకరు తప్పును బయట పెట్టడానికి ముందుకు రావాలి గా అది జనసేన కావచ్చు టిడిపి కావచ్చు జనసేన ఎందుకు ముందుకు వస్తుందని చెపుతున్నారు
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 8 күн бұрын
అంటే మీరు తెలంగాణలో న్యూస్ ఎక్కువ చూపిస్తారు అంటే మీరు తెలంగాణకు సపోటా టీవీ9 మిమ్మల్ని
@user-xy7ou6pm6u
@user-xy7ou6pm6u 10 күн бұрын
Kurollu untaru kabatti janasena hadavidi ekuva untndi obviously.. but tdp experience can't be ignored. Tdp ni chuse janasena nerchukuntndi..
@iambhavanishankar
@iambhavanishankar 5 күн бұрын
Janasena over action
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 9 күн бұрын
Y c p.vallu7lacks.crurs thennaru sir
@svrinteriors
@svrinteriors 8 күн бұрын
Kiran royal ki ttd chairman post evali
@nsraju1386
@nsraju1386 7 күн бұрын
TTD చైర్మన్ కు ల్యాండ్ allotments పవర్ తీ సి వేయండి. దేవుడు సన్నిధిలో మఠం ఉండకుండా చేయండి. ఈ మాత్రం బిల్డింగ్s TTD కట్ట లేరా?
@Jotheesh2013
@Jotheesh2013 8 күн бұрын
dont give permission to construct on hills
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 68 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН