గురు దేవులకు నమస్కారం మీరు నిక్కఛ్చి తమైన ఆధ్యాత్మికకు ప్రతిరూపం 🙏🏿🙏🏿నేను ఒక సారీ తిరుమల వెళ్లాను ఇంకో సారి రావద్దని పించింది
@GuruDeva-e9v2 жыл бұрын
నిజమైన మాటలకు ఇక్కడ దేవుడిని కాదు విమర్షించేది మనుషులు అధికారులను వెంకట స్వామియే ఇతని ద్వార పలికించారు అని అనుకోండి తన భక్తులు అల రావడం స్వామికి కష్టంగా ఉంది కాబోలు 🚩 కాని రాష్ట్ర వ్యవహారం వలన ఇతర మతాలకు ఇస్తున్నా కనీస గౌరవం హిందు జాతికి కరువవుతోంది జై శ్రమన్నారాయణ 🙏🚩🌺
అతిత్వరలో అమ్మ లమ్మ వ్యవస్థను మార్చి వేస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ
@gangaisettysrinu7240 Жыл бұрын
మీరు చెప్పినది ఒక్కటి చాలా బాగున్నది కంపార్ట్ మెంటులో వదిలినాక అక్కడ టైమింగ్స్ రాసి వుంటాది. దానికి ఎదురుగా ఒక్క లకేజీ కౌంటర్ ఏర్పాటు చేయాలి. బోర్డులో ఇచ్చిన టైం కి స్నానాలు చేసి బట్టలు మార్చుకొని విప్పిన బట్టలు లగేజ్ కౌంటర్ లో పెట్టి దర్శనానికి వెళ్తారు మళ్లీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ లకేజీ కౌంటర్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకొని వెళ్తారు ఇలా ప్రతి షెడ్డు ఎదురుగా ఒక లగేజ్ కౌంటర్ ఏర్పాటు చేస్తే చాలా అద్భుతం ఉంటుంది ఇక్కడ ఎవరికి రిస్క్ ఉండదు ఇది అద్భుతమైనది సందేశం
@jaishreeram61164 ай бұрын
గురువుగారు మీరు చెప్పేది 100% వాస్తవం .ఇది మనహింధువులంరి మనోభావాలను ఇబ్బంది పెట్టే విషయం .హింధూస్తాన్ లో పుట్టి మనదేవలయాలలో మనకు సదుపాయం లేదు ఈ వ్యవస్ధఎపుడు మారుతుందో. 🙏
@nagavarma8313 Жыл бұрын
స్వామి మీరు చెప్పింది సత్యం మనని మనమే సంస్కరించుకోవాలి ❤
@tpkcharyulucharyulu4553 Жыл бұрын
ఇప్పుడు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ చేసేసారు. లిమిటెడ్ టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా లఘుదర్శనం పేరుతో వెంకటేశ్వరస్వామివారిని భక్తులకు దూరంచేశారు. 10000రూ. కడితే అంతరాలయందాకా వెళ్ళవచ్చు స్పెషల్ దర్శనం. అంతా రాజకీయప్రభావం. ఇంక కంపార్టుమెంట్లల్లో వెయిట్ చేయించడం ఎందుకు, ఒకరోజుకి ఎంతమందికి సులభంగా దర్శనం చేయవచ్చో అంతవరకే టికట్స్ ఇవ్వవచ్చు కదా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆదాయాన్ని భక్తుల కొరకు కాకుండా దేవుడు కొరకు కాకుండా చర్చిల నిర్మాణాలకు వాడుతున్నారు అనేది వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. తి.తి.దే లో హిందువులు కాకుండా అన్యమతస్తులు అనేకులు ఉద్యోగాలు వెలగపెడుచున్నారు. భక్తులకు నానా తంటాలు
@padavalavaraprasad-mi5lf4 ай бұрын
❤ గుడ్ క్లారిటి యిచ్చారు యాజమాన్యం తప్పే అవుతుంది ధన్యవాదాలు స్వామి హిందు ధర్మం కాపాడుకుందాం జై హింద్ ❤
@saidaiahmamidi6151 Жыл бұрын
నిజాలు చెప్పారు.ఇది కాదనలేని నిజాలు.
@jkumaraswamy6270 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః, పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@bhanumurtyvellanki5334 Жыл бұрын
నిజం స్వామి ! భగవంతుడు ఇలా నియమ నిబంధనలు పెట్టడు. ఇదంతా మానవ తప్పిదమే. దీనికి భగవంతుడు కారణం కాదని మనం తెలుసు కోవాలి.
@nageswarraokurimilli29762 жыл бұрын
🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹 🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹 🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@bhanumurtyvellanki5334 Жыл бұрын
మీరు చెప్పింది జరగటం అంత సులభం కాదు కదా మహాత్మా !!
@bhanumurtyvellanki5334 Жыл бұрын
మీరెక్కడ ఉన్నారు స్వామి ! ధర్మం ఏనాడో అంతరించింది. ధర్మ బద్ధత లోపించి మనిషి లో అహంకారం తో పాటు , అధికారదాహం పరిధులు దాటి ప్రవహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
@ramkrik7656 ай бұрын
తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బంది మారరు. నా దృష్టిలో వీళ్ళు చేత కాని వారు. ఏ compartment లో ముందు వచ్చారు అని చూడరు. ఇది నా అనుభవం.దేవుని చూడ నివ్వ కుండా మాతో వచ్చిన చిన్న పిల్లను కూడా లాగి వేసినారు. సిబ్బంది లో వాళ్ళ మనసులో మార్పు వస్తే కాని బాగుపడదు.
@kittu52513 ай бұрын
30 సం...క్రితం తిరుపతి వెళ్ళాను 12గంటలు దర్సనంకోసం వేచిచుాస్తే అనుమతించారు దేవుడు ఎక్కడున్నాడో చుాసేలోపే లాగి పడేశారు ఉసుారుమంటుా 300కిలోమీటర్లు ప్రయానించి ఇంటికి చేరాను మళ్ళీ ఇప్పటివరకుా తిరుపతి వెళ్ళిందే లేదు
@sthirupataiah20704 ай бұрын
జై శ్రీమాత్రేనమః జై గురుదేవ జై శ్రీరామ్
@vinutakls2181 Жыл бұрын
100% you are correct swami. God is in front of us in our heart and every where. Prahlada said he is every where there is no doubt.
Sri Sri guruji me oadapadmalu ku shata koti namaskarlu,evi chala vastavam TTD compartment lo heater s, leka pothe kanisazm compartment lo shatters( darba chaplu)
@msvchalapathy11843 ай бұрын
Guruji iam visiting to Tirumala 7 to 8times per. Year. I feel very happy.
@ksheshadr57522 жыл бұрын
గురుదేవ గురుదేవ గురుదేవ
@SanjayNaik-xk4xy Жыл бұрын
Chala Manchinga chepyaru guruji
@kalagotlanagendraprasad3276 Жыл бұрын
You are correct Swamy ji even I felt same as you we came back with out dershanamu
స్వామీజీ మీరు నిజం మాట్లాడితే లోకం ఊరుకోదు. ఇది మీరు చెప్పినట్లయితే వ్యవస్థ లోపం.
@bkreddy48814 ай бұрын
Right swamy Tirumala vellali ante darshanam bayam (fear) vuntundi systam marali
@bhuvanarajan30612 жыл бұрын
🙏🌹🙏అడుగు దండాల వాడ వెంకట రమణా గోవింద గోవిందా 🙏
@saddechandraiahschandraiah4173 Жыл бұрын
Yes absolutely correct I am having 82 years not going to Thirupathi , now I am satisfied with oo....
@rekhabh5007 Жыл бұрын
I am very happy to see this video ❤
@sarajisrinivas4794 ай бұрын
మీరు చెప్పేది నిజం స్వామి వాళ్ళు ఎలా మారుతారో చెప్పండి స్వామి 🙏🙏🙏
@kalevenkataramaiah59093 ай бұрын
This is 100% Correct Swami ji
@powerfulexperiments860 Жыл бұрын
Guruji memukuda July 19 th darshanam vellam ,evannu anubhavincham, kani enni badhalu swamy darshanam tho marachi poyam
@narasimharama50834 ай бұрын
స్వామి మీరు చెప్పున shower లాంటి ది సింహాద్వారం లో ఏర్పాటు చేయాలి
@madhavareddypoet2039 Жыл бұрын
తిరుపతి దేవస్థానంలో దేవుడు చాల దూరములో ఉన్నారు కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేది
@ramanag40654 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి గారికి నమస్కారాలు జై మాత్రే నమః స్వామి గారు నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఇదే పరిస్థితి అక్కడ భక్తి లేదు కేవలం వ్యాపారం మాత్రమే ఓం నమో వెంకటేశాయ
ఇప్పుడు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ చేసేసారు. లిమిటెడ్ టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా లఘుదర్శనం పేరుతో వెంకటేశ్వరస్వామివారిని భక్తులకు దూరంచేశారు. 10000రూ. కడితే అంతరాలయందాకా వెళ్ళవచ్చు స్పెషల్ దర్శనం. అంతా రాజకీయప్రభావం. ఇంక కంపార్టుమెంట్లల్లో వెయిట్ చేయించడం ఎందుకు, ఒకరోజుకి ఎంతమందికి సులభంగా దర్శనం చేయవచ్చో అంతవరకే టికట్స్ ఇవ్వవచ్చు కదా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆదాయాన్ని భక్తుల కొరకు కాకుండా దేవుడు కొరకు కాకుండా చర్చిల నిర్మాణాలకు వాడుతున్నారు అనేది వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. తి.తి.దే లో హిందువులు కాకుండా అన్యమతస్తులు అనేకులు ఉద్యోగాలు వెలగపెడుచున్నారు. భక్తులకు నానా తంటాలు
@mekalamokshagna793511 ай бұрын
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkayvenkat4508 Жыл бұрын
Guruvu garu please akkada prathi dhaggara lancham thisu kuntunnaru emitiedhi
@satyaNarayana-lt9el4 ай бұрын
Sri Sri Sri Sadgurvaryala variki hrudapurvaka namskaramulu, krutagynatalu..!!
@chromebookvallabhaneni9437 Жыл бұрын
ధూళి దర్శనం వెంకటేశ్వర స్వామికి సమ్మతమని ప్రజలందరకీ తెలుసు స్వామిజీ
@laxmanaswami64077 ай бұрын
7కొండాలని అన్యమతస్తులకు అప్పచెప్పాలని అనుకున్న వానికి ఇప్పుడు తెలిసింది, భగవంతుని నిర్ణయానికి వాడిప్పుడు కనుమరుగు అయిపోతున్నాడు, పిడాపోయిందని ప్రజలు బావిస్తున్నారు. స్వామి 🙏
@24farms Жыл бұрын
లక్షల మంది ప్రజలకు దర్శనం ఏర్పాటు చెయ్యటం చాలా క్లిష్టమయిన వ్యవహారం. ఒకవేళ ఒక లక్ష మంది భక్తులు మిమ్మల్ని దర్శించుకుంటే మీరు దర్శనం ఇవ్వటం సాధ్యం అవుతుందా ? ఆ శ్రీవారు చూసుకుంటారు అన్నీ. మనం ప్రజల మనసును పాడు చెయ్యకుండా వుంటే చాలు. ఈ సమస్యను తీర్చటానికి ప్రజల సహకారం చాలా ముఖ్యం. ఆ జ్ఞానం భక్తులకు ఇవ్వగలరు.
@kittu52513 ай бұрын
ఈ క్లౌడ్ ను తగ్గించటానికి బాబుగారు కనిపెట్టిన అద్బుతమైన ఉపాయమే లడ్డుాలో పందికోవ్వు కలపటం
@holirangoli1336 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.
@RajuSusi-he1wg3 ай бұрын
Guruji.namste🙏🙏
@jaanugoud82183 ай бұрын
మీరు ఒకసారి TTD యాజమాన్యం తో మాట్లాడలేకపోయార మార్పు రావాలంటే ఎదిరించ పోయినా కనీసం వాళ్ళతో మీరు పెద్దవాళ్ళు చర్చించాలి జై హింద్ జై శ్రీరామ్ నమో నారాయణాయ 🙏
@rekhabh5007 Жыл бұрын
Where do you get guruji how to meet you in which place let me know guruji Namaskaram jai gurumstha
స్వామీ నమస్కారం.. అంతటి పవిత్రత, చరిత్ర, మహిమ కలిగిన సాక్షాత్ కలియుగ వైకుంఠం కి అన్య మతస్థుడు చైర్మన్ దరిద్రం ఏమిటి స్వామి? దీన్ని కేవలం మే వంటి వారే సరిదిద్దా గలరని ఆశిస్తున్నాను.
Guru krupa hope people responsible will take necessary care
@rojamahanty6999 Жыл бұрын
Om Sri matre namaha 🙏🙏
@powerfulexperiments860 Жыл бұрын
Super super super
@rekhabh5007 Жыл бұрын
Om sri matre namaha
@kadarimallesh86352 жыл бұрын
Om sre sre sre gurubuonamha om sre sre sre mathre namaha🙏🙏🙏🙏🙏
@kadarimallesh8635 Жыл бұрын
I am sorry gurugaru I am very very sorry 🙏🙏🙏🙏🙏
@JampannaThaidala4 ай бұрын
మీరు అనుకున్నట్టు రోజు 100 మంది 200 మంది వస్తే మీరు చెప్పినట్టు చేయచ్చు కానీ రోజు కి లక్ష మంది కాబట్టి అలానే ఉంటుంది మీరు వక్రించి మీ వైపుకు తిప్పదు విషయాన్ని
@chandramouliguduru4674 ай бұрын
స్వామీ శ్రీకాళహస్తి అంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడ స్వాములు కూడా రికమండిషన్స్ తో వ్యాపారం చేస్తున్నారు. గర్భగుడిలో స్వామిని తనివితీరా చూసి దండం పెట్టుకున్నె లోపే అక్కడ పందులు అరిసినట్టు అరిసి భక్తులను తరిమీస్తున్నారు. ఆ పాపులు భక్తులకు తీరని ద్రోహం చేస్తున్నారు స్వామీ.
@voterkarharini3 ай бұрын
స్వామీజీ పేదవానికి ఒక దర్శనం. కోటీశ్వరుని కి ఒక దర్శనం ఉండకూడదు. టీటీడీ రాజకీయ నాయకులకు మరియు కోటీశ్వరుల కు మరియు బీదవానికి సమాన దర్శనం కల్పించాలి.
ముర్కపు జనాలు ఒకరికికూడా భక్తి లేదు. స్వామివారిని దర్శించుకోలేనివారికోసం స్వయంగా స్వామివారే ఆ భక్తులకోసం స్వయంగా వచ్చి దర్శనాభాగ్యం కలిగించారు అని ఎన్నో చరిత్రలు చెపుతున్నాయి..ఈరోజుల్లో వున్న జనాలు వాళ్ళ స్వార్థంకోసం స్వామివారిని మొక్కుతున్నారు.. జీవహింస చేయకుండా భక్తితో భగవంతుడిని ఆరాధించేవాళ్ళు ఎవరు వున్నారు చెప్పండి... మనలో భక్తి ఉంటే ఎన్ని గంటలు లైన్లో నిలబడిన మనకు ఇబ్బంది రాకుండా స్వామివారే చూసుకుంటారు. అయినా పిచ్చి జనాలు. స్వామివారు గుడిలోనే వున్నాడు అనుకోవడం ముర్కత్వం. ప్రతి జీవిలో స్వామివారే వున్నారు... ఎదుటివారికి సహాయం చేసే గుణం మనలో వుండి సాత్విక భోజనము చేస్తూ భక్తి శ్రద్దలతో స్వామివారిని తలచుకుంటే ఆ పరాందాముడే స్వయముగా వచ్చి దర్శనము ఇస్తాడు...
@shobay4861 Жыл бұрын
U said well
@bhanumurtyvellanki5334 Жыл бұрын
ఇది నిజంగా ఆచరించవలసింది. సూపర్...
@narasimharama50834 ай бұрын
ఓం నమో వెంకటేశయ
@dyarangulajagadish28825 ай бұрын
Om shree mathree namah Jai gurudeva namah
@ompsnreddyreddy97674 ай бұрын
Bhakthulaku poorthi vasathini kalpinchaali
@ompsnreddyreddy97674 ай бұрын
Palak mandali ee paapamnundi bayatapadalani aa Srinivasunni praarthidham
@grandipadma22087 ай бұрын
Oka క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయితే మనం అంత కన్నా ఎక్కువ expect చెయ్యకూడదు. హిందువులు ఇకనైనా మేలుకోవాలి
@kittu52513 ай бұрын
5 సం...ముందు దర్సనం బాగాజరిగిందంటే లం...
@JampannaThaidala4 ай бұрын
మీకు ఇబ్బంది అని చెప్పిన భక్తులు నిజమైన భక్తులు కాదు నిజమైన భక్తులు 5రోజులైనా వేచి ఉంటారు ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రం సాక్షాత్తు కలియుగ వైకుంఠము స్వయం గా స్వామి వారు వెలిశారు ఎవరు పెట్టలే అక్కడ
@Durga-hu5pd3 ай бұрын
Please suggest your followers to donate cows to TTD 🙏 namaste 🙏 please 🙏
@saiprasad45642 жыл бұрын
నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.
@rajayogirosaiah70902 жыл бұрын
100/corect.mornig 5kivelte ratri 11kiritan kindiki vachanu maintinence very bad.
@ompsnreddyreddy97674 ай бұрын
Venkateshuni dabbulu mudhu kaani Bhakthulu vadhu mari ela