🙏 ఓం నమః శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరస్రి స్వామి గురు దేవా నమో నమః అనంతమైన అమోఘమైన మీ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద పదవిన్యాసం వర్ణన అమోఘం అపూర్వం అనంతం వర్ణించడానికి నాకు పదాలు రావడం లేదు నిత్యం కనిపించే సూర్య భగవానుడు జగత్తుకు ఎలా వెలుగుని ఇస్తున్నాడో మీరు మాకు దిశా నిర్దేశం చేస్తున్నందుకు మీ చరణాలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మీరు మాట్లాడే తీరు వాడే పదజాలం అమోఘం అనిర్వచనీయం సరళమైన పదాలతో బహు చక్కగా ఉంటుంది మనసును ఉత్సాహ పరుస్తూ ఆహ్లాద పరుస్తుంది కోసిగి నుండి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మీతో చర్చించాలి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఎందుకో అమ్మవారికి మీకే తెలియాలి గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ మీ కోస్గి వెంకటేష్.🙏🙏🙏🙏
@jyothisrinivas31317 ай бұрын
గాఢ అంధ కారంలో మునిగి పోతున్న ఈ సమాజాన్ని గాడిలో పెట్టేందుకు మీ లాంటి సద్గురు అవసరం ఎంతో వుంది. గొఱ్ఱె లఆంటీ ఈ జనాలకు మీ మాటలు రుచించవు స్వామి 🙏🏻🙏🏻
@sujathapatnam30087 ай бұрын
స్వామీ మీరు ఈ సమాజానికి చాలా అవసరం..మా అదృష్టము .. మీరు మాకు ఇచ్చే జ్ఞాన సంపద వెల కట్టలేనిది ..ఆ ముగ్గురు అమ్మల మూలపుటమ్మలు మిమ్ములను మాకు ఇవ్వడము .. మా పూర్వ జన్మ సుకృతం..🙏
మీ గురువుగారు మీకు ఇంత చిన్న వయసు లో మా అమ్మవారు గురించి మీకు బోధ చేసారు మీరు వరల్డ్ కి తెలియజేస్తున్నారు స్వామి కానీ మంచి ఉన్నా దగ్గర చెడు కూడా వస్తుంది మీ పైన బురద చల్లే వాళ్ళు కూడా వస్తారు స్వామి అమ్మ దయా తో అందరు తో పోరాడి మరో ఆది శంకర చార్యలు కావాలి నీ మనసు పూర్తి గా కోరుకుంటూ అమ్మవారు యొక్క పాదాసేవకు రాలిని 🙏జై భవాని 🕉️
@brambabu13827 ай бұрын
నమస్కారం స్వామి మీరు వివరించిన బ్రహ్మజ్ఞానానికి కోటి కోటి దండాలు స్వామి సృష్టి యొక్క మూల కారకమైన జ్ఞానాన్ని మీకు పాదాభి కోట్ల వందనాలు ఇంతటి మాయ యమ ఈ మాయా యమ అనే అక్షరాలను విడదీసి విడదీసి చెప్పినందుకు చాలా గొప్ప జ్ఞానం స్వామి ఇంతటి జ్ఞానాన్ని ఇంత చిన్న వయసులను తెలుసుకొని ప్రపంచ మానవాళికి విజ్ఞానవంతుల చేయటానికి ప్రయత్నించిన కార్యానికి ఇంత మంచి కార్యాలు ముందు ముందు ఎన్నో చేయాలని అమ్మత్రేక్షేత్రం యొక్క మూల సూత్రాలను కూడా విధి విధానాలను కూడా తెలియపరిచినందుకు ధన్యవాదాలు సార్ సృష్టి యొక్క మూలాలను భారతదేశ హిందూ ధర్మ మూలాలను ఒక వీడియో రూపంలో చూపించగలరని మనవి
స్వామీజీ చాలా చాలా బాగా చెబుతున్నారు మాకైతే ఎంతో సంతోషంగా ఉంది మీలాంటివారు మాలాంటి వారి ఆయుష్షు పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి స్వామీజీ❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊
@sheshakumariattam42447 ай бұрын
ఓం నమశశివాయ గురువుగారి పాద పద్ముల కు నమస్కారము ఎన్నాళ్ళ్ళ నుండో సరైన గురువు కోసం నా ఆత్మ తపన పడుతోంది ఇప్పటికి దర్శనం ఇచ్చారు గురుదేవులకు ప్రణామాలు ఓం నమశ్శివాయ
@hanumanthualukuri96507 ай бұрын
స్వామీజీ మీకు శతకోటి వందనాలు మీ వద్దకు దర్శించుకోవాలని వుంది ఇట్లు అలుకూరి హనుమంతు, మక్తల్ ఈనాడు మాజి విలేఖరి
@PraveenKumar-n3z4g4 ай бұрын
స్వామివారికి నమస్కారములు.మీరు చెప్పే ప్రతి విషయము సాక్షాత్తు ఆ అమ్మవారి వచ్చి చెబుతున్నట్టు ఉంది. మీరు కారణజన్ముడు.మీరు ఈ లోకాన్నే పవిత్రంగా మార్చడానికి వచ్చిన స్వామి వారు. మీకు శతకోటి వందనములు స్వామి.
@chandramouly3117 ай бұрын
గురువు గారికి ఆత్మ నమస్కారములు
@lordsun1537 ай бұрын
ఇతను మంచి meaningful గా పాట పాడటం చాలా బాగుంది..🎉🎉
@VenkatK-qg4gh7 ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనం
@ramrapaka88527 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం,🙏🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🙏
@sujathapatnam30087 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం గురుభ్యోన్నమః 🙏ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 🙏
@buttabuchilingam66097 ай бұрын
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@ramrapaka88527 ай бұрын
జై గురుదేవా.. ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏 ఇంకా చాలా చాలా చాలా వీడియోస్ ద్వారా ఎలాంటి మంచి సందేహాలను తెలియచేసి సనాతన ధర్మం గురించి మరియు మన ధర్మం కి ఇతర దర్మలకి ఒక పెద్ద వీడియో చేసి పెట్టాలి అని మా కోరిక స్వామి గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🚩
@Raghavendarsannilabhogaram7 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prabhakarkavadi28897 ай бұрын
అమ్మ మీ జ్ఞానం అమోఘం స్వామి మిమ్ములను చూస్తుంటే అమ్మ ను చూస్తన్నట్లే ఉంది
@namanishiva64127 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
Guruji Mee tali tandri padalaku vandanalu 🙏🙏🙏🙏 me padalaku vandanalu 🙏🙏🙏🙏🔱🔱🔱🔱💐💐
@krishnaresham14567 ай бұрын
Om sri mathrya nama guruji
@sree_siblings7 ай бұрын
Amma Devi Mata Sharanam
@jaggayyaswamyswamy99307 ай бұрын
Jay gurudev datta
@GOIKARISunitha6 ай бұрын
Om sri. Maatre namaha
@jannapadma60557 ай бұрын
❤️🙏🙏🙏🙏🙏👌
@katnambalakrishna58434 ай бұрын
అమ్మవారికి మరియు గురువుగారికి ధన్యవాదములు
@malappar89403 ай бұрын
ఓం నమః శివాయ స్వాములకు ధన్నములు
@SambaMurthyRajupeta7 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః
@Sanjana-zb3jl6 ай бұрын
స్వామి మీ పాదాలు కి 🙏నేను తెలంగాణ లో ఒక్క కార్తీక పున్నమి రోజు సంధ్య కాలంలో 6పుట్టాను నేను ఒక్క అమ్మాయి నీ 🙏నా పుట్టుక తో ఎవరు కైనా కష్టం వస్తుందా స్వామి
@NarshimhaNarshimha-kn5mc2 ай бұрын
🕉️ఓం శ్రీ మాత్రేనమః 🕉️ఓం శ్రీ మాత్రేనమః 🕉️🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@lakshmikanth59917 ай бұрын
Om sri matre namaha. 6:39
@SuddalaRamaswamy3 ай бұрын
Hare Krishna 🙏🙏🙏 Swamiji meeru cheepe prathi okka mata amrthathulyam 🙏🙏🙏
PUJYASRI GURUPADULAKU NAMASKARAMULU ANEAKA BRAHMANDALU UNAAI ANTARU MARI ANNI BRAHMANDALALONU YEVARUNTARU SAVIARANGA TELIYAGEAYA GALARU🙏🙏🙏🙏🙏
@Munna12345-y4 ай бұрын
Govinda Govinda om adhitya guru 🙏
@lordsun1537 ай бұрын
నేను ఆదిత్య parasri మహర్షి నీ follow అవుతున్నాను....so నా life రాజహంస లా సాగుతోంది..,.😂
@telugudevanna5574 ай бұрын
Good mesage gurugi
@gururajeshwar53094 ай бұрын
గురువుగారు నియెక్కపాదాభివందనాలు
@srinivasaraonaidutelaganen8654 ай бұрын
Guruvugarikivandanalu srinivasu
@anjaneyulubrajana117 ай бұрын
🌹🌷🙏🙏🙏
@krishnaakode28327 ай бұрын
JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakarayramesh69925 ай бұрын
Jai sanathana Dharmam Vardhillalli
@vijaya14707 ай бұрын
Guruvugaru meeku amma daya ganga pravaham la vastundi.
@jyothikallem11727 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Rajeswari-p3b5 ай бұрын
1st answer baaga chepparu
@CheetanCh3 ай бұрын
Ma anjeneya swamy Ramduthala Sir amma dhuthalu miru
@raghusake49824 ай бұрын
Om Sri matrenamaha Om guravenamaha
@kmlakshmi71687 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః నమస్తే నమస్తే నమస్తే
@kkrishna79672 ай бұрын
స్వామి🙏🙏 ఒక స్త్రీ ప్రేమతో కోరిక తీర్చమని అడిగితే కర్మ పుణ్యం పాపమ్మ
@laxmanaswamy25164 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@luckychin13976 ай бұрын
Swamij nenu vakaroju ramudu gudiki vellanu coconut thinnaga pagilindhi panthulu garu meeku chala kastuvastavi ani chepparu adhinijam aindhi maa ammai ki spin operartion ainndhi 30 ywars years aina maa bhadhalu thaggadamu ledhu swamy edhyna manch cheyyandi
@MahaLakshmi-ii4or7 ай бұрын
❤
@BhenketeshKadraka4 ай бұрын
👏👏👏👏🌺🌺🌺
@cazy_boy_gowtham25167 ай бұрын
Om. Sri. Matrenamaha. 🙏🙏🙏🙏🙏🙏🍀🌷🪴🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼om. Gurbyo. Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🪴🌺🙏🏼🍀
@knarsappaknarsappa77664 ай бұрын
ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ.,
@danthurinageshwari7379Ай бұрын
Swamiji garu nenu mimalni kalavani undi mi darsana bhagyam epudu dorukuthundo
@narasimharama50834 ай бұрын
ఓం నమో నారాయణ
@boddupallyakhila24907 ай бұрын
Swami. Miru atayogi or rajayogi ?
@NaiduIthemsetti4 ай бұрын
Amma palli chysatappudu tappakunda kanayadanam chyyala Amma
@laxmanaswami64077 ай бұрын
అద్భుతమైన ప్రశ్న ఇది అనేసరికి పొంగిపోయి సంతోష పడిపోతున్నాడు పెద్దమనిషి
@PinnintiMalli5 ай бұрын
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@bysaninarendra76064 ай бұрын
స్వామి వీడియోలను రోజూ ఒక వీడియోను పిల్లలకు స్కూల్స్, కాలేజీలో ప్లే చేస్తే బాగుంటాది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో రోజూ ఒక వీడియో చూస్తే బాగుంటాది.
@Sanjana-zb3jl6 ай бұрын
స్వామి మిమ్మల్ని చూసి రావొద్దు అంటారు మేము అమ్మ నీ డైరెక్ట్ మీట్ కాలేము మీరే కదా దూత అన్నారు కనుక మీ మొఖం చుస్తే మీతో మాట్లాడితే అమ్మ కి మీరు మా గురించి 24గంటలలో ఒక్క సెకండ్ న్నా మా గురించి మీరు అంబాకి తెలియజెస్తారు నీ చిన్న ఆశ రోజు అమ్మ పాదాసేవ లో ఉండేది మీరు ఆశ వదులు మేము స్వామి మిమ్మల్ని చూస్తుంటే నవ్వుతు ఉంటే మీ పన్నువారుశ చుస్తే నాకు అమ్మవారు నవ్వుతూ ఉన్నట్టు అనిపించింది 🙏తప్పు గా మాట్లాడుతే సారీ 🙏
@vgovardan69323 ай бұрын
Guruji meeru vunde place chepandi
@NDVLRAJU7 ай бұрын
💯
@CheetanCh3 ай бұрын
Sir real vaikuntame ga maruthundi
@pv.chalapathirao45817 ай бұрын
🔱🌹🥥🙏🙏🙏FromKadapa🇮🇳
@vgovardan69323 ай бұрын
Memu memalni kalavali anukuntunam
@vijayshetty1207 ай бұрын
చాలా మందికి అర్థం చేసుకునే అవకాశం ఉంది
@kvsubramanyam82504 ай бұрын
స్వామి బర్త లేని కోరి వచ్చిన ఆమెను సుఖ పెట్టాను మంచిదా? భార్యను సుఖ పెట్టాలిసి న సమయం చెప్పగలరు
@kotampakirappa86234 ай бұрын
Naku nadumulu mariyu mokalu noppiga unnayi dhaniki em cheyali swamy garu naku nayam avuthundha🙏
@kotampakirappa86234 ай бұрын
ఓం నమః శివాయ 🙏
@mohangoudreddypally7 ай бұрын
యాదవ్ గౌడ్ గారు 18 సర్లు ఆయppa మాల ధరించి 4సర్లుAruna chala Giri Pradakshina chesarantunnaru,Okasari Mala Dharanachesinavaru,Ememe Vadalalo Eme cheyalo Amemi Avalambinchalo Miku Teliyada, Leka.Andaraku Teliyalani Evidamga Prashnistunnara Miru Kuda Guru Stanamlone Unnaru Kada.?
@narendharrbandaru54262 ай бұрын
నేటి ఈ కాలంలో 18 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కు శబరి యాత్ర చేసిన గురు స్వాములకు కూడా సనాతన ధర్మం గురించి సాంప్రదాయాల గురించి ఏమీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు