దేవుడా నీవు నిజంగా ఉంటే నీమీద ఈ రాజకీయ నాయకులకు భక్తి ఎక్కువ అయ్యింది తొరగా విరందరిని ని లోకానికి తీసుకెళ్ళు స్వామీ 🙏🙏🙏 చూడలేకపోతున్నాం వీళ్ళ ఓవరక్షన్ని.
@vamsi86692 сағат бұрын
మీరేమో ప్రత్యేక దర్శనాలు చేసుకోండి, అవతల సామాన్య జనం మాత్రం తొక్కిసలాటలో చస్తున్నారు
@ramakrishna3203Сағат бұрын
శుక్రవారం జరిగే అభిషేకం ఉదయం 5గంటలకు జరుగుతుంది. Vip ల కోసం time skip చేసి ఉండవచ్చు. అది రాష్ట్రము కి మంచిది కాదు. హిందూ ధర్మ పరి రక్షకులు దీనికి రెస్పాండ్ అవ్వాలి
@bestfoodvillage2 сағат бұрын
Manam votes veste vallu vip aiyyaru manam samanya bhaktulu aipoyamu
@55venugopal954 сағат бұрын
Assalu em anna budhi undha e rajakeeya nayakulaki....athyantha raddi unnappudey inthamandhi darshananiki ravadam....enti....devudni prajalaku dhooram cheyadam kada....TTD alochinchali parva dinalaloo..vip lanu ravodhani darshanam ichey bilu undadani cheppali....
@sivaswamy46423 сағат бұрын
కోండ మీద ఎటువంటి రాజకీయ ప్రస్తావనలు ఉండకూడదు
@pagoluprasad188718 минут бұрын
VIP దర్శనాలు రద్దు చేయాలని కోరారు జనం భక్తులకు ఉచిత దర్శనాలు కల్పించాలి