Ma vallu nina vellinaru dharsanam ticket 10 date ki undhanta appati varaku kindhi tirupathi lone undalanta
@spiritualwayplus2 жыл бұрын
Vishnunivasa samudayam and Govindarajaswami 2 choutr Free meals available
@spiritualwayplus2 жыл бұрын
like share and subscribe bro new channel
@chemalamudigurappachowdary31592 жыл бұрын
చదివితి తాల్లికొంత చదివేనింకా కొంత ఎదిర నన్నెరుగను ఎంతైనా నయ్యో. ఒరుల దూషింతుగాని ఒకమారైనా నా దురిత కర్మల నే దూషించ పరుల నవ్వుదు గాని పలుయోనికూపముల నరకపు నా మేను నవ్వుకోను లోకుల కోపింతు గాని లోని కామాదులనెడి కాకరి శత్రుల మీద కడు కోపింప ఆకడ బుద్దులు చెప్పే అన్యుల బోధింతుకాని తేకువ నా లోని హరిని తెలుసుకోలేను. ఇతరుల దుర్గుణములు యెంచి యెంచి రోతుగాని మతిలో నాఆశలు మానలేను గతిగా శ్రీ వేంకటేశ నిను గని బ్రతికితి నిన్నాళ్ళ దాకా తలపోయ లేదు... అరిషడ్వర్గాలు...కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యము అనునవి....అని అన్నమయ్య.. పరులకాపాదించ కుండా తనకు మాత్రమే అన్వయించుకొంటూ అన్నమయ్య చక్కని సందేశాన్ని ఈ కీర్తన ద్వారా వివరించారు... కాబట్టే ఆయన దైవాంశ సంభూతుడైన పదకవితా పితామహుడు మహా వాగ్గేయ కారుడు అయినాడు. ఇదే నా ఈ రోజు అన్నమయ్య కీర్తనల మంచిని గూర్చి ప్రసారం... "అన్నమయ్య పదం ధర్మపథం."