తిరుమల - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలలో ఆర్జిత సేవలు రద్దు

  Рет қаралды 183

TELUGU JVS FOR YOU CHANNEL

TELUGU JVS FOR YOU CHANNEL

Күн бұрын

తిరుమల - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలలో ఆర్జిత సేవలు రద్దు,tirumala arjitha seva, ttd varshika brahmotsavaalu,tirumala balaji, ttd, tirumala tirupati
tirumala temple,tt devasthanam,brahmotsavaalu
tirumala seva cancell,ttd darsan,tirumala yearly festivel,tirumala latest,tirumalatirupati,tirumala darsan,tirumala seva,tirumala online,tirumala booking, ttdevasthanams .ap.gov.in
అక్టోబరు నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 04-10-2024 నుండి 12-10-2024 వరకు 9 రోజులు జరుగును.
ఈ సందర్భంగా 04-10-2024 నుండి 10-10-2024 వరకు సుప్రభాతసేవ మినహా అన్ని ఆర్జిత సేవలు రద్దు.
అక్టోబరు 11 మరియు 12 తేదీలలో సుప్రభాతసేవతో సహ అన్ని ఆర్జిత సేవలు రద్దు.
03-10-2024 నుండి 13-10-2024 వరకు ఉచిత అంగప్రదక్షణం మరియు ఆన్ లైన్ వర్చువల్ దర్శనం టిక్కెట్లు కూడా రద్దు చేయటమైనది.
కావున భక్తులు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క అక్టోబరు నెల శ్రీవారి సేవలు - టిక్కెట్లు జాగ్రత్తగా బుక్ చేసుకోగలరు.

Пікірлер
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 12 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 14 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 20 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 12 МЛН