గురుగారికి నమస్సుమాంజలి...... ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం... మరి అప్పట్లో స్వామివారు అంతమాత్రానీకే ఆ అన్య మతస్థుడికి ఏదో విధంగా బుద్ది మార్చి తను అనుకున్నది సాధించారు కదా... మరి ఇప్పటి పాలకులు,పరిపాలకులకు స్వామి వారి మహిమతో మార్చితే మాకు సంతోషం..... {నాలాంటి అల్పుడికి సందేహం రావడం,మీలాంటి పెద్దలకు అడగడం తప్పో ఒప్పో తెలియదు...!}
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
ఒక భక్తుడైనా, ఒక ద్వేషించేవాడైనా ఇద్దరూ భగవంతుడికి బిడ్డలే. మనం అనుకున్నట్టుగా ద్వేషించే వాళ్లందర్నీ ఊచకోత కోస్తే, ఆయన రౌడీ అవుతాడు కానీ, జగత్ పిత అవ్వడు . సాధారణంగా భగవంతుడు మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తాడు. అందుకే తప్పుడు బుధ్ధులు ఉన్నవాళ్లని తన పాదాల దగ్గరే పెట్టుకొని ఎప్పుడో ఒకప్పుడు సంస్కరిస్తాడు. మాన్రో విషయంలో జరిగినది వేరు. అతడు ఎంతోమంది భక్తుల కడుపు మీద కొట్టాడు. వాళ్ళ ఆకలితో ఆడుకున్నాడు. అది మహా పాపం. అందుకే తొందరగా శిక్ష పడింది. (తక్కువ పాపం ఉన్నవాళ్లకి, తప్పు చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. పాపం కొండలా పేరుకుపోయి ఉంటే, అప్పుడు పాపాలకి ఫలితం వెంటనే కనిపించదు. ఇది కర్మసిధ్ధాంతంలో ఒక రహస్యం) అందుకే అతడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించగానే రాఘవేంద్రస్వామి దర్శనం జరిగింది బ్రిటీష్ వాడైనా, మన్రో అదృష్టవంతుడు. అలాంటి జన్మ ఎత్తినా చాలు!
@mallikaarjun47902 жыл бұрын
nice👍
@eknathtandle59462 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks తక్కువ పాపం చేసినవారికి శిక్ష విషయంలో కొంచం ... అర్థం కావడం లేదు....ఒకసారి సరి (reply)చూడండి...(reply)
@pranaykrishnalearnings2 жыл бұрын
Namaskaram guruvugaru, sowbagya Lakshmi vratham gurinchi, procedure gurinchi oka video cheyandi please.
@harietvlife27462 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks మీ పాదాలకి నా పరోక్ష శాశ్టాంగ నమస్కారాలు, గురు గారు..... శ్రీ మాత్రే నమః.... జై శ్రీమన్ నారాయణ
@raajrocks92112 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ...పది లక్షల కుటుంబ సభ్యులను కల్గిన మా గురువు గారికి శుభాకాంక్షలు...ఓం నమో వేంకటేశాయా
@Billeshanmukha39922 жыл бұрын
నమస్కారము గురువుగారు వేంకటేశ్వరస్వామి నాకు తండ్రి, తల్లి, స్నేహితుడు, తాత, మాకు పెద్ద ,అసలు ఏమీ చెప్పలో అర్థం కాలేదు. నాకు దొరికిన ఖరీదైన వజ్రం చెపుంతుంటే ఎంతో సంతోషంగా ఉంది గురువు గారు
@comedystars51912 жыл бұрын
నమస్కారము గురువు గారు 🙏 అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచల వైభవం, అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యం మొదలగు అంశాలు మీ మాటల్లో వినాలని ఉంది గురువు గారు 🙏
@hemanthprabhas12342 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@edaraspiritualtalks2 жыл бұрын
శ్రీ కామాక్షి శరణం మమ. చాలా చక్కగా వివరించారు గురువు గారు. సనాతన ధర్మం వర్ధిలాలి 🙏🙏🙏
@dineshnarayanr59882 жыл бұрын
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి
@padmajasai26642 жыл бұрын
ఏ కాలం లో అయినా లోకం లో సనాతన ధర్మం తగ్గుతుంది, అన్న పరిస్థితులు కనపడినప్పుడు ముందు ముందు దేవుళ్ళే మానవ అవతారం తో భువి పైకి వచ్చారు, మధ్యాయుగం లో భగవత్ శంకరరా చార్యులు వారు, భగవత్ రామానుజఆచార్యులు వారు, దత్త సాంప్రదాయ అవధూతలు ఎందరో, వచ్చారు. ఇప్పుడు ధర్మం రక్షణకు ఇన్ని విషయాలు తెలియజేసి కొంతయినా మార్పు తేవటానికి ప్రయత్నిస్తున్న, చాగంటి వారు, గరికపాటివారు, మీరు, ఇంకా ఎందరో ధర్మాపరాయణులకు కృతజ్ఞతలు. నిజముగా చాలా మంది జీవన విధానం మారింది. ఒక్కరి ణి మార్చగలిగిన ధన్యులే అటువంటిది ఇంత మంది కి మార్గం చూపి సనాతన ధర్మం రక్షణ కు దోహద పడుతున్న మీ అందరికి నమస్కారములు
@anandakumarbudi36682 жыл бұрын
అవును ఇది నిజం
@padmaja.k14782 жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి.... అందరూ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి.... హిందూధర్మాన్ని ఆచరించాలి.... జై హింద్.... జై శ్రీరామ్...🙏🙏🙏
@saisaranv2 жыл бұрын
Garikapati ni kalapakandi. Ayana ki migata matalu ante chala dwesham anukunta. Chala yegataliga matadru oka sari. Kani ikkada choodandi entha goppa ga matladaro. Chala vuatyasam vundi andi.
💯✔️🇮🇳🏡👨👩👧👦👌👌🙏🙏చాల చాలా బాగా చెప్పారు.. మా ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@settursateeshkumar39892 жыл бұрын
జై గురు దేవ దత్త మహరాజ్, నండూరి శ్రీనివాస్ గారికి వందనములు.
@omnamonarayanaya31762 жыл бұрын
స్వామి మీరు మా సందేహం తీర్చండి మేము మంత్రోపాసన చేస్తున్నాము మంత్రం మనసులో జాపించాలా లేకపోతే బయటకి జాపించాలా తెలియపరచండి స్వామి దయచేసి
@SureshBabu-mr1dm2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు అన్నగారు ఇలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరియు తెలంగాణ ముఖ్య మంత్రికి కూడా బుద్ది చెబితే బాగుంటుంది. వీళ్ళకి దైవం అన్నా దేవాలయం లు అన్నా కొంచెం దృష్టి లోపం ఉంది అన్నగారు. అందుకే వీళ్ళకి ఇలాంటి సంఘటన జరిగి మార్పు తీసుకురావాలి అని కోరుకుంటున్నా. ఆ బ్రిటిషర్ లకి మన దైవం గురించి తెలియదు కానీ వీళ్ళకి తెలిసి కూడా పదవులకోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు స్వామీజీల ను కూడా అవమనిచేవిదంగా ప్రవర్తిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ. జై శ్రీరామ్. 🙏. మీరు చేసే ఇలాంటి వీడియోలు మాకు జ్ఞానం తో పాటు,భగవంతుడికి మరింత దగ్గర చేస్తున్నాయి. చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు. 🌹🌹🙏🙏🙏🙏.
@srroyalrevolt75662 жыл бұрын
Namaste Nanduri gaaru I went to Tirumala couple of days before. They no longer use Monroe gangaalalu now. They have replaced it with steel boxes type vessels. I was shocked to see this time they have been replaced. Those Monroe gangaalalu was a testimony to our Tirumala Balaji. The present government has changed it. Pardon me for writing in English. Don't know how to write in Telugu
@lotus42762 жыл бұрын
Failed government
@mounikaramineni51482 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 తండ్రి గారికి నా పాదాభివందనాలు 🙏🙏
@vasu.k56762 жыл бұрын
7:09 నిజం అండి .... నేను కూడా నాస్తికత్వంలో మెలిగిన వాణ్ణే దేవుడినే తిట్టేవాడిని .ఏమైందో ఏమో ఇప్పుడు గుడికి వెళ్తున్నాను పూజలు వ్రతాలు చేస్తున్నాను.నాలో ఈ మార్పు తెచ్చిన ఆ భగంతునికి నా నమస్కాములు....జై శ్రీ రామ్ 🚩🚩❤️🔥
@asreekanth26682 жыл бұрын
నా అభిప్రాయం ప్రకారం Thamos manro చాలా అదృష్టవంతుడు. సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి స్వయంగా ఆయనకు దర్శనం ఇవ్వడం అంటే నిజంగా ఎంతో అదృష్టం ఉండాలి. ఇదంతా దేవుడు ఆడిన నాటకం లా ఉంది.
@manojapl17402 жыл бұрын
How can anyone hate Lord Venkateswara Swamy... One darsinam of the lord will ease so many troubles in life.
@anjaneyasastrykompella77732 жыл бұрын
ఈ అన్యమతస్థులకి ఏకడుపునొప్పో ఇప్పిస్తే బాగుండును.వెంకన్నను నమ్మేవరకూ తిరిగి సనాతనధర్మంలోకి వచ్చేవరకూ కడుపునొప్పి పోకూడదు
@sudhaguntur10352 жыл бұрын
Haha 😂
@chaithanyakalasamudram88052 жыл бұрын
Sir u r trying to keep our sanathana dharma available to all Great job sir And our Hinduism is not opposite any religion
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
ఎడారి మతాల నుండి ధర్మాన్ని మన ప్రజలని రక్షించుకోవాలి. అలా చేయలేని పక్షాన మళ్ళీ స్వతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి. మన వారినే మనకి ఎదురుగా నిలబెట్టి పోరాటం చేయిస్తారు. చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన పాఠం.
@prasadm36142 жыл бұрын
Edari mathaalu ?!?!.... Lol
@saisaranv2 жыл бұрын
Ante mee abhiprayam migata matalu manchivi kaada ana? Meeku telusa? Meeru sadhana chesara? Evaro chepparani oorike dwesham penchukivatam kadu andi. Prati okka matam yokka gamyam okate ani enthamandi sadhanalu chesi chepptaniki try chesara? Chaala koddi mandi matrame nijanni prapqnchaniki chepparu
@Nadrushtilo_By_Gayathri2 жыл бұрын
Nicely coined term edari matham!
@vijayavardhanikaki13812 жыл бұрын
Yes it is really
@karpagavallig26992 жыл бұрын
Sir, this is a greatest eye opener to humanity and if the subtitles are provided all the people will be benefitted and this is a sincere request
@SaiRam-ru3vg2 жыл бұрын
శ్రీవిష్ణు రూపాయ నమశివాయ 🙏🏻🙏🏻🙏🏻
@NallajathiSanjeev2 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది గురువు గారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏
@saradakaburlatho2 жыл бұрын
గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు.మొన్న ఈ మధ్య మేము తిరుమల దర్శనమకి వెళ్లినాము.ఈ వీడియోలో మీరు చెప్పిన బొమ్మ ఉన్న స్తంభం నేను చూసాను చాలా సంతోషం కలిగినది.ఇన్ని సంవత్సరాలుగా తిరుమల వెళ్తున్న మాకు తెలియని మరియు అద్భుతమైన విషయాన్ని మాకు మీరు అందించారు. చాలా కృతఙ్ఞతలు.మీ వీడియోలా ద్వారా మాకు తెలియని మరియు ఎన్నో అద్భుతమైన విషయాలని తెలుసుకుంటున్నాము.
@syamkota17292 жыл бұрын
గురువుగారు కి పాదాభివందనం 🙏🏻🙏🏻
@LakshmiLakshmi-ru2gk2 жыл бұрын
Thomas monroe's purva punya was superb he could have the Darshan ofguru raghavendra and had the transformation through lord srinivasa.
@letsshareknowledgethroughc9622 жыл бұрын
కంగ్రాట్స్ గురువు గారు... 1M
@Prabhas_0092 жыл бұрын
గో సేవ గురించి గో పూజ గురించి తెలియచేయండి
@namballasantosh89102 жыл бұрын
గురువు గారు అక్షయ తృతీయ గురించి ఒక వీడియో చేయండి ఆ రోజు చేయవలసిన పూజా విధానం దానధర్మాలు గురించి చెప్పండి బంగారం అనేది ఆ రోజు కొనవచ్చా
@pallavivatni59422 жыл бұрын
Dhanam...DHARMAM....UPASANA....
@soothingandrelaxingmusicwo80082 жыл бұрын
Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏
@konalapereddy55492 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@Saisudharshanavlogs2 жыл бұрын
శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
@myangelskkd2 жыл бұрын
ఏడుకొండలు వాడ వెంకట రమణ గోవింద గోవింద గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@srcreationkorutla2 жыл бұрын
గురువు గారు మీ వీడియోస్ లు గత కొద్ది రోజుల నుండి చూస్తున్నాను ఎన్ని సమస్యలు ఉన్నా మీ గొంతు వినగానే మనశ్శాంతి ఉండేది గత కొన్ని రోజుల నుండి మీరు చెప్పిన శ్లోకాలు కానీ,పూజలు కానీ ఎన్ని చేసిన మనశాంతి ఉండటం లేదు..నాకో లక్ష్యం ఉంది డైరెక్టర్ కావాలని ఇప్పడికి ఒక 80 షార్ట్ ఫిలిమ్స్ తీసాను ఎన్నో అవకాశాలు వచ్చినా అన్ని చేయి వరకు వచ్చి జరిపోయాయి ఇప్పుడు అవకాశాలు లేవు ఒకవేళ వచ్చిన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి...ఆర్ధికంగా స్థిర పడుదాం అంటే లక్ష్యం ఒక వైపు ఉంది ఎం చేయాలో తెలియటం తెలీదు అప్పుడే success అవుతాను అనే ధైర్యం..అప్పుడే ఒడిపోయాను అనే భయం,అప్పుడే ఆనందం అప్పుడే ఆందోళన,అప్పుడే సంతోషం,అప్పుడే దుఃఖం, అసలు నాకు మనశ్శాంతి లేదు,ఎన్ని దేవుళ్ళకు మొక్కిన కూడా మనశ్శాంతి ఉండటం లేదు solution చెప్పండి గురువు గారు
@karpagavallig26992 жыл бұрын
Pranam from Tamilnadu, truly spiritual
@narasalakshmi72462 жыл бұрын
That's the power of lord Venkatesa🙏🙏🙏
@shashikanth25042 жыл бұрын
గోవింద గోవిందా ''పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే" ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
@muralikasvegstraunt60542 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@Anuradhatallam7472 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@namballasantosh89102 жыл бұрын
గురువు గారి కి పాదబి వందనాలు
@manchalakattanandyaldistri15332 жыл бұрын
Sir..అమ్మవారి దేవాలయాల ముందు జంతుబలులు(పొట్టేలు,మేకలు,కోళ్లు) చేస్తుంటారు కదా..ఆ topic గురించి ఒక వీడియో చేయండి..అసలు జంతుబలులు చేయొచ్చా..? చేయకూడదా..? నాకు ఎప్పటి నుండో సందేహం
@RAM-sd1un2 жыл бұрын
అవి చేసేది దేవతల కోసం కాదండి..ఊరి పొలిమేరల్లో ఆకలి దప్పులు తో ఉండే ప్రేతాలు,ఆత్మలు కోసం..అలా చేయకుంటే ఊర్లలోకి వచ్చి మనుషులను ఆవహించి పీడిస్తాయి.. మీ సందేహం తీరింది అనుకుంటున్నా👍
@FoodpediaIndia2 жыл бұрын
@@RAM-sd1un lol then maname thinestham kada so manamena aa pretatmalam
@ERROR-bs9li2 жыл бұрын
@@RAM-sd1un ayina ee rojullo kuda e muda nammakalu enti andi
@ERROR-bs9li2 жыл бұрын
@@RAM-sd1un ayina ee rojullo kuda e muda nammakalu enti andi
@empellinaresh18142 жыл бұрын
Video upload chesina muudu nimishaalake 200 ki paiga likes vachayi ante mee videos kosam yentha yedhuru chusthu unnamo kadhaa ......🥰❤️
@empellinaresh18142 жыл бұрын
@@mkt65361 thank you
@rajkutty63032 жыл бұрын
@@mkt65361 Respect anedhi mi amma garitho paatu prathi ammaiki isthey baguntundhi annaya🙏🙏
@vedamudraanumerology72422 жыл бұрын
అన్నయ్య... ఒక సారి నాతో ఒకరు తిరుపతి లో వేంకటేశ్వర స్వామి లేడు అన్నారు... మేము 2012 లో తిరుపతి వెళ్లి మా చిన్న పాపకు తలనీలాలు సమర్పించి దర్శనం కోసం వెళితే vip దర్శనాలు రద్దు చేశారు... మాకు ఎం చేయాలో అర్థం కాలేదు... అపుడు నేను వేంకటేశ్వర స్వామి నీ అర్ధించాను...స్వామి నీవు ఇకఽడ ఉన్నావు,.. ఆమాట వినగానే నేను ఖండించవలసింది నను క్షమించు... నీ దర్శనం ఇవ్వు అని మనసులో అనుకున్నా.... అంతే ఒక ఖాకీ దుస్తుల్లో ఉన్న అతను పిలిచి అమ్మ 1 సంవత్సరం లోపు పిల్లలకు వారి పారి కుటుంబానికి సు పాద దర్శనం ఉంది వెళ్ళండి అని చెప్పారు... నేను మా వారి కి చెప్పగానే ఎవరు చెప్పారు నీకు అని అడిగారు.... అదిగో ఆయనే అనే అనే సరికి అక్కడ తను లేరు.... సుపాధ దర్శనం కేవలం పది అడుగుల దూరంలో ఉంది.... అంతకు ముందు ఎవరూ చెప్పలేదు.... అంతా స్వామి దయ...
@hr68042 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
@rajavardhankr86402 жыл бұрын
గురువు గారికి నా పాదాభివందనాలు. ఇంత చక్కటి ఇంతిహసం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి.
@tanvitatanikella79392 жыл бұрын
గురువుగారికి నమస్కారం... ఒక చిన్న ప్రశ్న తుర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం లో వున్న 9000 సంవత్సారాల నాటి చాడాల తిరుపతి / తొలి తిరుపతి కి తిరుమల కి ఏమైనా సంబంధం ఉందా ? ఈ ప్రశ్న కేవలం చుట్టుపక్కల వున్న చరిత్ర తెలుసుకోవాలన కోరిక తప్ప మరొకటి కాదు🙏
@sumalathapulimi97762 жыл бұрын
Chala santhosham ga vundi guruvu garu vinnaka OM NAMO SRI VENKATESAYA. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pramodsa57802 жыл бұрын
Really nice to know what happened miracles and history of tirumala 🙏🙏
@ramakrishnaprasadchallapal96752 жыл бұрын
Thank you, for sharing historical moments and gods leelas ...
@sucharithabalivada1792 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు..
@muppidisupriya27602 жыл бұрын
ధన్యవాధములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@prasadm36142 жыл бұрын
Thank you so much for bringing out this obscured diamonds and letting the current generation know about it so that it preserved for ever..... Om Namo Venkatesa
@jagadeeshrailinfo2 жыл бұрын
గురువు గారికి అభినందనలు సార్ మీ ఛానల్ 10 లక్షల మంది subscribers రావడం చాలా సంతోషంగా ఉంది ఒక ఫాక్ట్ ఛానల్ హిందూ ధర్మం గురించి చెప్పే ఛానల్ 10 లక్షల మార్క్ సాధించింది అంటే మీయొక్క ఛానల్ మాత్రమే అందుకుంది ఇది నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి ఇది నిజంగా అద్భుతమైన విషయం సంతోషించదగ్గ విషయం వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటి ఇలవేల్పు మా కుల దైవం కూడా నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఊహించలేని విషయాలు ఆ స్వామివారి చూపించారు చాలామంది కేవలం విగ్రహం మాత్రమే అనుకుంటారు అక్కడ ఉన్న శక్తి అక్కడ ఉన్న స్వామివారి పవర్ చాలా మందికి తెలియదు ఇంత మంచి విషయం మాకు తెలియజేసినందుకు అభినందనలు ఎన్నో లీలలు ఎన్నో విచిత్రాలు ఎన్నో మహిమలు చూపిస్తా ఉంటారు ఆ స్వామి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను నేను ఒకరోజు నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా 10 కుక్కలు కరావడానికి వచ్చాయి ఇంకొక 5 సెకన్ల అయితే కరుస్తాయి అనగా ఒక ఐదుగురు వ్యక్తులు వచ్చి కాపాడారు మా నాన్నగారు ఆఫీస్ పని మీద ఒక ఊరు వెళ్తుంటే లారీకి ఢీకొట్టారు చనిపోతారు అని అందరు అనుకున్నారు కానీ ఒక ఇద్దరు మనుషులు కాపాడి ఇంటి దగ్గరికి తీసుకు వచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో ప్రతి అంశం ప్రతి సంఘటన ఆ స్వామి వారు చేస్తూనే ఉన్నారు కొంతమంది నాస్తికులు కొంతమంది మేధావులు ప్రబుద్ధులు మాత్రమే వారి గురించి నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ల అందరికీ ఆ స్వామివారి బుద్ధి చెప్తారు మీరు ఇలా జరిగే సంఘటనలు ఇంకా చెప్పాలని ఇంకా మాకు తెలియాలి అని కోరుకుంటున్నాను మీరు చెప్పే ప్రతి విషయం కూడా నేను చాలా శ్రద్ధగా వింటాను మీ ఛానల్ ఇంకా అభివృద్ధి లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు
@cvrvishuals20782 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@vasanthik41212 жыл бұрын
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 🌺🌺ఓం నమో వేoకటేశాయ నమః 🌺🌺
@samyukthagatla2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏
@saisaranv2 жыл бұрын
What a great information andi. Garikapati lanti vallu kooda migatamatalani tittaru kani meeru matladina vidhanam nijamana gnaanam ki sambandinchinadi. Super sir meeru
@AR-vt9rx2 жыл бұрын
గురువుగారు, మరి కొండ మీద స్వామి వారి మీద నమ్మకం లేని అన్య మతస్తులే ఉద్యోగాలు చేస్తున్నారు, మనం ఏమీ చేయలేమా,ఆయన బుద్ధి చెప్పేదాక ఎదురు చూడడమేనా
@mallikaarjun47902 жыл бұрын
nice👍
@kiranpatel70702 жыл бұрын
అంతే కదా
@SR-kg5qu2 жыл бұрын
Kali kaalam kada, untadi vaalla ki kuda Oka roju. Mari yedu kondalu enduku mee devudiki ana Oka pedda manishi di body kuda Dorakanantaga kaali poyadu kada, akkada daggare , adavi lo? Dharmo rakshati rakshitaha 🙏🏻
@ratnamalayalamarty49202 жыл бұрын
Good question!!
@a.mallikarjun3402 жыл бұрын
మీరు ఒక్కసారి శ్రీరామదాసు చరిత్ర లో తానీషా ప్రభువు గా ఏ విధంగా ముస్లింగా జన్మించాడు ఒక మహా శివభక్తుడు అయ్యుండి పూర్వజన్మలో తెలుసుకోండి సందేహం నివృత్తి ఉంటుంది జై శ్రీ రామ్ 🙏
@ganeshanpalla75002 жыл бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🙏గురువు గారు సంధ్యా వందనం గురించి....సూర్యునికి అర్ఘ్యం సమర్పించే విధానం మీద video చేయ గలరని ప్రార్థన🙏🙏🙏🙏🙏
@apurvaappu6422 жыл бұрын
Thanks a lot sir....Don't know how you ll get all these details and i can see your true dedication in each and everything... Wanted to be like you.... Selfless & kind hearted 🙏🙏🙏
@mullapatisivashankar46852 жыл бұрын
మాకు తెలియని విషయం తెలిపారు గురువు గారు ధన్యవాదాలు.
@RameshK-zr2jq Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩 ఇలాంటి విషయాలు తెలియక వ్యవస్థ ఇలా తయారవుతుంది నమో వెంకటేశాయ 🙏🙏🙏
@yashram80542 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏
@User-143-sc2 жыл бұрын
థామస్ మన్రో గారు ఎంత అదృష్టంతుడో కదా గురువు గారు సాక్షాత్తు రాఘవేంద్ర స్వామిని చూసి మాట్లాడాడు 🙏🙏🙏. మీరు చెప్పింది నిజమే గురువుగారు .నేను మన్రో గారి గురించి విన్నాను .. 1.రాఘవేంద్ర స్వామి భూములను కాపాడాడు 2.తిరుమల స్వామి కి గంగాళం చేసి ఇచ్చారు. 3.చిన్న చిన్న దేవాలయాలను పునరుద్ధరించారు. 4.రైతుల బాధలు చూడలేక రైత్వారి విధాన్ని తెచ్చారు.రైతు బంధు బిరుదు కూడా ఉంది. 5.ఆయన లేనపుడు రైతులను దోచుకుంటున్నారు అని తెలిసి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించాడు. 6.ఆయన సేవ కి గుర్తు గా ఇప్పటికీ రాయలసీమ జిల్లాల్లో మన్రొలమ్మ,మన్రోలు బాబు అని పిల్లలకి పేర్లు పెడతారు . 7. ఆయన శ్రీశైలం లో బంగారు తోరణం చూసినట్టు తన బయోగ్రఫీ లో రాసారు అంట గురువు గారు.బంగారు తోరణం ఎవరికి కనపడదు అంట ,కనిపిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. 8.అది చూసిన 6 నెలల్లో చనిపోయారు అంట. ఆయన చావు కూడా విచిత్రం ప్లేగు వ్యాధి తో మరణిస్తున్న ప్రజలను ఆదుకోడానికి వచ్చి ,ఆ వ్యాధి తోనే భారతదేశం లోనే ప్రాణాలు విడిచారు. మంచి వీడియో ఇచ్చారు గురువు గారు🙏🙏🙏🙏🙏
@ouruniverse21292 жыл бұрын
భగవత్ స్వరూపాలు, తత్త్వం, లీలలు అన్నీ అర్ధం కావాలంటే ఇతర మతాల మాయలో పడకుండా సనాతన ధర్మ పరంగా జీవించాలి.
@kandularamesh10552 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💐🙏🙏🙏
@pasupuletimeenakshi21602 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨👩👧👦👌🔯🔱🕉️🌿🥥🏵️🌸🌺🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
@veerababuyadav48822 жыл бұрын
అరుణాచలం అవధూత టోపీ అమ్మన్ అమ్మవారి గురించి కొంచం వివరణ ఇవ్వండి గురువుగారు 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🌺🌺🌺
@venkatvayunoppula83472 жыл бұрын
ఓం నమో వెంకటేశాయా
@mrbabu94502 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.....
@sureshbhukya84112 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ❤️
@AlekhyaPVSN2 жыл бұрын
Om Namo venkatesaya 🙏🏻🙏🏻
@manikantha12892 жыл бұрын
పాదాభివందనం గురువు గారు.....
@mudhirajvenkatesh1152 жыл бұрын
స్వామి తిరుమల గురుంచి మీరు చెబుతుంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది స్వామి ఆ శ్రీవారి గురించి మాకు తెలియనివి ఇంకా తెలియజేస్తారని ఆశిస్తున్నాము స్వామి ఓం నమో వెంకటశాయ 🙏
@syamalavuyyuru89782 жыл бұрын
Hollywood etc movies kantay minchina thrillingvishayalu mana history lown ay unnni.
@babyvenkateswararaodevarap55722 жыл бұрын
నమస్కారం గురువు గారు
@pantangikrishnamounika24122 жыл бұрын
గురువు గార్కి, పాదాభివందనాలు. దయచేసి మీరు " సౌందర్య లహరి" గురించి, శ్లోకాలను పఠించే విథానాలు గురించి, త్వరలో వీడియో చేయగలరని ఆశిస్తున్నా ను. ధన్యవాదాలు.
@vvkmrao7942 жыл бұрын
Om namovenkatesaya, om namoraghavendraya🙏🙏🙏🙏🙏🙏🙏
@bharath64292 жыл бұрын
Chala santhosham ga undi .... video chusthu unaty....
@kkkumar7772 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@padmavathi69352 жыл бұрын
దేవాలయాల్లో జరిగే ఘోరాలని, అకృత్యాలను చూడడానికి, కష్టం గాను, బాధ గాను ఉంధి. దీనికి పరిష్కారం ఏమిటి గురువు గారు 😥
@k.suneethareddy84192 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@ravijana2 жыл бұрын
adbutam sir.....ee sapradayam lo putti perigi intha bhakti yeppudu choopaledu.....i was really in tears
@rkpasupuleti85882 жыл бұрын
గురువు గారు కేరళ రాష్ట్రములో వెలసి ఉన్న శ్రీ విష్ణుమాయా temple గురించి ఒక వీడియో చేయ ప్రార్ధన
@venubabu.k95402 жыл бұрын
ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి తన మహిమలను చూపిస్తున్నాడు, దాదాపుగా ఇలాంటిదే నా లైఫ్ లో జరిగింది, ఒకసారి ఒక కొత్త పెళ్లి బృందం తో తిరుమల వెళ్ళవలసి నన్ను కూడా రమ్మన్నారు, కానీ నేను ఎందుకో నేను రాను అన్నాను (అనాలోచితంగా) చివరికి నేను వాళ్ళతో వెళ్ళవలసి వచ్చింది కారులో, అందరూ నడిచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్ళారు, నేను అండ్ డ్రైవరు మాత్రం కార్ లో వెళ్ళాం(మొదటిసారి ఎందుకంటే నేను ఎప్పుడూ నడిచే వెళ్తా) , అసలు జరిగినది ఏమంటే , నడిచి వచ్చే మార్గం లో ఒక పెద్దాయన తప్పిపోయాడు ఇంక నేను అతనిని వేటడకడిని మెట్ల మార్గం లో కనీసం పైకి కిందకి నడుచుకుంటూ ఒక 3-4 సార్లు అయిన తిరిగి ఉంటాను , చివరికి అసలు విషయం గుర్తుకు వచ్చి, స్వామిని వేడుకుంటే అతని జాడ తెలిపాడు కానీ నాకు ఆ రోజు స్వామి దర్శనం కూడా దొరకలేదు.... తర్వాత ఇంకోసారి నడక మార్గం ద్వారా వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాను.
@kotiravula86592 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mickeystuart95032 жыл бұрын
amazing Srinivas garu, its like hearing you in chanamama stories - what a down to earth way of expressing, i love to meet you in person in HYD - namaskaram - amazing video pls give such more - best regards - Raghu Reddy from Dubai
@LakshmiLakshmi-ru2gk2 жыл бұрын
Except me my family cannot understand telugu.I am so excited to share your videos with them so please give English subtitles sir
@nagalalitha15512 жыл бұрын
Already Nanduri srinivas garu added subtitles in English for many videos press cc button
@ksreedevi89162 жыл бұрын
In vedio right side top of the corner there is CC you click CC English subtitles will come
@suryajyothisampara2 жыл бұрын
ఈ వీడియో ద్వారా కొంతమంది మూర్ఖులకి బుద్ధి చెప్పకనే చెప్పారు. చివర్లో చెంప పెట్టు లాంటి మాటను కూడా చెప్పారు.👌👏👏👏. ఎదుటి వారు ఎవరైనా మూర్ఖంగా మాట్లాడితే ఎలా సున్నితంగా ప్రతిస్పందించాలో నేను మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను. అంతే కాకుండా నా నాలికకి , నా బుద్ధికి కూడా ఇది ఒక హెచ్చరికగా భావిస్తున్నాను🙏
@kkkumar7772 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ గురుభ్యోన్నమః 🙏🏻🙏🏻🙏🏻
@sagilisubramanyam62672 жыл бұрын
స్వామీ నా పేరు సుబ్రహ్మణ్యం. కడప జిల్లా. నాకు 2013 లో ఎటువంటి కోచింగ్ లేకుండా అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాక (2003) 10 సంవత్సరాల కు కేవలం ఇంటి దగ్గర కూర్చునే చదువుకున్నాను.ఆ పరమేశ్వరుని దయ వల్ల గ్రూప్ 2 లో సీనియర్ అకౌంటెంట్ గా వచ్చింది.అంతకు ముందు అంటే 1992 నుండి 2013 వరకు మా కుటుంబం మొత్తం నరకం అనుభవించం.కట్టు బట్టలతో రెండు సార్లు ఊరు విడిచిపెట్టాం.సర్రిగా అంటే 2009 లో నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ స్టార్ట్ చేసాను.2009 లో జరగాల్సిన ఎక్సము 2012 లో జరిగింది.2011 మా పెద్దాన్నాయకు లారీ అక్సిడెంట్ జరిగి పూర్తిగా ఒక కాలు పోయేంది.అయ్యానకు ఆ సమయం లో ఇద్దరు పిల్లలు.ఇద్దరు 6 వవ తరగతి ఆ సమయం లో.మేము చాలా పెదవారం అంటే నానా, అన్న ఇద్దరు లారీ డ్రైవర్ .మాది ఉమ్మడికుటుంభం.సరిగా ఎక్సమ్ సమయం లో నే ఆక్సడెంట్ జరిగింది.అమ్మ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ రోజుకు 600 వచ్చేది.కానీ ప్రమాదసమయం లో అన్న ను తమిళనాడు లోని రాయవేల్యూర్ కు పిలుచుకొని వెళ్ళాలి అన్నారు డాక్టర్స్.మా దగ్గర కనీసం 5000 రూపాయలు కూడా లేవు. కానీ భగవంతుడు డాక్టర్స్ రూపం లో వచ్చారు అనుకుంటున స్వామి.చాలావరకు అంటే 8 లక్షలు రావాలిన బిల్ అంటే 2 సంవత్సరాల బిల్స్ కేవలం 3 లక్షలు వచ్చింది.మాకు ఆ అమాంట్ కూడా చాలా కష్టంగా అప్పులు తెచ్చి పెట్టాం. కానీ నాకు మా అమ్మగారికి శివుడు అంటే ఎనలేని భక్తి.మా ఇంట్లో అందరం అంటే మా అన్నగారు,నేను, మా తమ్ముడు మరియు మా అన్నగారి కొడుకు అందరం సోమవారం రోజే జన్మించినం.మా తమ్ముడు కి అంజినేయ స్వామి మాదిరిగా తోక తో పుట్టినడు. కానీ మా అమ్మగారు తేలిక 1987 లో తోక ను కత్తిరించింది అంటే ఆ అబ్బాయికి ఇబ్బందీ ఉండి అతనికి 8 నెలల వయసు ఉన్నపుడు. అప్పటి నుండి 2013 వరకు అనేక కష్టాలు అనుభవిచం స్వామి.2013 లో జబ్ వచ్చింది.2014 నాకు మా నాన్నగారు marrage చేశారు.వెంటనే 2014 లో మా నాన్న గారు జబ్బు చేసి 2014 జులై శ్రావణ మాసం 29 తేదీన మరణించాడు.అప్పటినుండి మళ్ళీ కష్టాలు స్వామి.నాకు జీవితం ఇచ్చింది మా అన్నగారు మరియు నా తమ్ముడు .తమ్ముడు 10 వ తరగతో పాస్ అవతానే ఇక నేను చదివాను.అన్న ను చదివద్దం అని చిన్నవాడు ఆయన వాడు హోటల్ లో సర్వర్ గా పని చేసి దాదాపు 8 ఏండ్లు కుటుంబపోషన చేసాడు.నాకు జబ్ వచ్చిన తరువాత మా నాన్నగారు చనిపోయే ముందు అంటే 10రోజులు ముందు అన్న ను జాగ్రత్తగా చూసుకో అలాగే తమ్ముడికి ఎదో ఒక దారి చూపించు అని మాట తీసుకొని కాలం చెందినడు. అప్పటిఅప్పటి నుండి నా బాధ్యతలు తీర్చడానికి అంటే అన్న పిల్లలు ను ఇద్దరిని చదివించినం .ఇద్దరిది డిగ్రీ కంప్లీట్ చేశారు.అన్న కూతురి కి పెళ్లి చేసాము.అలాగే తమ్ముడికి జీవనో పది కోసం వేరే ఒక వ్యక్తి నమ్మి 3 లక్షల అప్పు తెచ్చిన గల్ఫ్ కు పంపినను.కానీ ఆక్కడ మోసం చేసి పంపించారు.2014 నుండి నా తండ్రికి ఇచ్చిన మాట తప్పకూడదు అని భావించి నా బాధ్యతలు చేసుకుంటూ వస్తున్నాను స్వామి.కానీ మా అన్నగారి ఆక్సడెంట్ ఇన్సూరున్స్ డబ్బు కొద్దిగా వచ్చింది.అది లాయర్ కు 3 లక్షల్ పొగ మిగిలింది కొద్దీ అప్పులు కట్టం.ఇంకా 10 లక్షలు హైకోర్టు లో కేసు నడుస్తుంది.ఈ మధ్యలో అన్నను మా వదిన విడిచిపెట్టింది.ఇప్పుడు ఆయనను మా అమ్మగారు చూసుకుంటారు దాదాపు 2 సంవత్సరాల నుండి.ఇక నా జీవితంలో ఒక గొప్ప మలుపు 2018 లో మీ యొక్క వీడియో లు చూడడం.సిద్దేశ్వర భారతి స్వమీ గురించి చూసాను మొదటి సారి.అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని వీడియోలు చూస్తున్నాను.మీరు చెప్పిన ఏడూ శనివారాల్ల వ్రతం చేసాను.6 నెల ల నుండు రుణ విమోచన నృసింహ స్తోత్రం చేస్తున్న.దాదాపు 8 నెలల ను డి ప్రతి రోజు వెంగంబ ముత్యాల హారతి ఇస్తున్నను.కానీ ఈ మధ్యనుండి సౌందర్యాలహరి నేర్చుకొని చదువుతున్నాను.ఇప్పటి వరకు 70 శ్లోకాలు చూసి తప్పులు లేకుండా నేర్చుకొని చదువుటన్నాను. కానీ ఇక 2020 నుండి నా కష్టాలూ ఎక్కువ అయినాయ్ స్వామి.అప్పులు ఇచ్చిన వారు వాళ్ళకి వడ్డీ ఇచ్చిన కూడా నా పరిస్థితులు తెలిసి నేను ఇవ్వలేను అని తెలిసి ఆఫీస్ కు వచ్చి కొట్టినరు రోడ్ మీద.కొందరు కోర్టు కు వెళ్లినరు.దిక్కుతోచని పరిస్థితులు స్వామి.పరిష్కార మార్గం చూపించండి నా ఫోన్ నెంబర్ 8125750351 దయ చేసి పరిష్కారము చూపించగళూరు.
@kunakarthik28632 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@palepuramakrishnaswamy2324 ай бұрын
Omenamo Sri venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 ome namo Sri venkatesaya 🙏🌹🙏🌹🙏🌹 ome namo Sri venkatesaya 🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏
@tpadma21542 жыл бұрын
గురువుగారికి నమస్కారం,
@narasimharaokagitha65585 ай бұрын
Thanks gurugariki🎉🎉🎉
@banothuraja21742 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🌺🌺🙏🙏
@lakshmanvijaykumar19782 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ... గురువు గారికి శుభాకాంక్షలు.
@maheshs27312 жыл бұрын
Namaste Guru ji 🙏🙏🙏
@MamidiSarma2 жыл бұрын
Excellent Srinivas garu, all the converted christians please watch this video
@kvenkatesh68812 жыл бұрын
8:11 to 8:19 naku aartham iyendhe meru chala study chese maku information esthunaru ani maku artham iyendhe iyaa meru chala manchi veshayalu chebuthunnaru edhy vedhanga maku teleyane Anno veshayalu choppale Ani aa venkateswara swami varini antho manaspurthiga korukuntunna 🙏🙏🙏
@chandhana41102 жыл бұрын
గురువుగారు ఏ vedioe. ఐన స్టడీ చేసే చేస్తారు .పుక్కిట పురాణం చెప్పరు
@swapnauday92 жыл бұрын
Thappakunda Annaya, Anno bhadhala madhyalo mee video oka Amma nanna Prema lantidhi.Meeru e videos cheyadam ma adrushtam.