మీ కష్టం ఈ వీడియో లో కనిపిస్తుంది. మీరు ఈ వీడియో కోసం ఖర్చు పెట్టిన సమయం సఫలత సాధించింది అని మీ ఛానెల్ మరియు వ్యూస్ చెప్తున్నాయి, ఇంత చేసి చివర్లో ఇంకా సహాయపడటానికి తయారుగా ఉన్న మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఈ తరం వాళ్ళకోసం మిమ్మల్ని పంపించాడు ఏమో అనిపిస్తుంది👏👏👏👏
@chandramy44292 жыл бұрын
చాలా మంది.. ఏవేవో వీడియోస్. పేడుతుంటారు..అక్క.. కానీ మీరు. కొందరికి ఉపయోగ పడే విధంగా పెట్టారు.. మీరు ఇలాగే మంచి వీడియోస్ పెడుతూ.. ముందుకు సాగాలి అక్క హా వెంకటేశ్వరా స్వామి.. దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరుకొంటన్నా అక్క
@LaxmiTeluguTech2 жыл бұрын
చాల ధన్యవాదాలు అన్న. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
@vennakkirandigorrelu14263 жыл бұрын
Mam, A to Z అన్నీ చెప్పారు, 👍, స్వామి వారి దర్శనం కోసం తిరుమలకి వచ్చేవారికి ఈ video ఒక index or ఒక Guide లాగ పనిచేస్తుంది 👍 Thank You so Much andi 🙏🙏
@LaxmiTeluguTech3 жыл бұрын
ThankYou anna Welcome.
@morojuyadagirichary93672 жыл бұрын
మీరు చేసిన వీడియోలో పద్మావతి కోసం చూపించలేదు ఎందుకని ఫస్టు పద్మావతిని దర్శించిన గుట్టమీదికి
@rohiniroja42892 жыл бұрын
@@LaxmiTeluguTech plzme phone number
@lokeshmindi3010 Жыл бұрын
Madam naku chinna information kavali adi anti disable persons ki accommodation estara offline gani online lo gan8
@srinaiduramisetty1176 Жыл бұрын
Mam May ihave some doubt
@Telugu-multiple-wirally Жыл бұрын
గత వారం రోజులుగా మీ వీడియోస్ చూస్తున్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@venkateshgummula48302 жыл бұрын
చాలా ఉపయోగకరమైన మెసేజ్ మేడం. మేము ఈరోజు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వచ్చినము. ధన్యవాదాలు మేడం గారు
@srikanthbuthagaddala5108 Жыл бұрын
Laxmi garu మొదటిసారి తిరుమల కొండలకు వచ్చే భక్తులకు మీరు చేసిన ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది 🛕🚩.
@LaxmiTeluguTech Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@eswaryadavbjp14863 жыл бұрын
చాలా బాగ చెప్పారు మా. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి సిస్టర్
@LaxmiTeluguTech3 жыл бұрын
Tq anna. ... Om Namo venkateshaya...
@iGRofficl2 жыл бұрын
May 11, 2022 బయలేదురుతున్న నాకు ఈ వీడియో చాలా ఉపయోగపడింది .... చాలా ధన్యవాదాలు
@LaxmiTeluguTech2 жыл бұрын
ధన్యవాదాలు అన్న.
@manikk39953 жыл бұрын
Sister u r really super. Unstapable & unbelievable. Thanks you so much sister. U r the best KZbin guide for Thirumala🙏
@LaxmiTeluguTech3 жыл бұрын
Thank you so much Anna 🙂
@vamshilagishetti71312 жыл бұрын
కొత్తగా తిరుపతి వచ్చేవారికి ఈ వీడియో చాలా ఉపయోగకరం. Thank you for helping us with Nice Video
@tpraj82983 жыл бұрын
చాలా విపులంగా చెప్పారు మేడమ్. మీరు చెప్పింది వింటూ ఉంటే టూరిజం ప్యాకేజీలో ప్రయాణం చేసినట్లు ఉందండి.ధన్యవాదాలు
@umamaheswararao58082 жыл бұрын
మీరు చాలా మంచి విషయాలు చెప్పారు.... శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
@princeinexile97833 жыл бұрын
Ma'am maa Tirumala gurinchi clear ga chepparu..... Thank you from all Tirupati people's.....!!!
@adinarayananayana1394 Жыл бұрын
Super super Lakshmi garu clear ga chepparu
@LaxmiTeluguTech Жыл бұрын
నమో :వెంకటేశాయ 🙏
@Vaikunta_Margam3 жыл бұрын
Wow 😳 super video sister' మొదటిసారి తిరుమల వచ్చే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది .. ప్రతి ఒక్క ప్లేస్ దగ్గరుండి చూసిన అనుభూతి all the best sister' elane continue cheyendi
@LaxmiTeluguTech3 жыл бұрын
చాలా ధన్యవాదములు అన్న. 🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@ramaraobhake19202 жыл бұрын
సిస్టర్... చాలా చక్కగా చెప్పారు...అనుమానాలు నివృత్తి అయ్యాయి..ఓం నమోవేంకటేశాయ......
@LaxmiTeluguTech2 жыл бұрын
ధన్యవాదాలు అన్న. ఓం నమోవేంకటేశాయ..
@krishnamsettijayakrishnava30103 жыл бұрын
Thank you so much Akka.Trip ki oka clarity vachindhi ....🙃
@LaxmiTeluguTech3 жыл бұрын
Welcome anna.
@sardasingh96802 жыл бұрын
Tq mam చక్కగా చెప్పారు,నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ,
@N.srinivas31062 жыл бұрын
Good video super job medam 👏👏 🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou anna. 🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@manisharmateluguvlogs69263 жыл бұрын
చాల బాగా చెప్పారు అక్క గోవిందుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చుడాలి
@LaxmiTeluguTech3 жыл бұрын
చాలా ధన్యవాదములు అన్న.
@pilla.rajababu28243 жыл бұрын
madam garu tirumal trip gurinchi complete information excellent ga chepparu. ee video maku chala helpful ga vuntundi. 🙏🙏🙏🙏
@yaragorlabalakrishna53102 жыл бұрын
Tqu madam,nenu kottagaa vellalanukuntunnaanu,Naku ee video chaalaa use avutundi madam.
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome anna.
@therewasaday80702 жыл бұрын
1.వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ హథిరమ్ బాబా సమాధి 2.జాపాలి తీర్దమ్ 3.ఆకాశ గంగ 4.పాపవినాసనమ్ 5.శిలాతొరనమ్ 6.చక్రథీర్థమ్ 7.శ్రీవారి పాదాలు 8.దర్మగిరి వేద పాఠశాల 1 to 4 with RTC 5 to 8 with private travels
@LaxmiTeluguTech2 жыл бұрын
yes anna. 5to8 ki kuda buss service start chesaru anna.
MOST USEFULL AN VERY GOOD INFORMATIVE AND GUIDING VIDO. THANK YOU SO MUCH. OM NAMO VENKATESAYA 🙏🙏🙏🙏🙏
@LaxmiTeluguTech3 жыл бұрын
ThankYou anna. 🙏🙏Om Namo venkateshaya🙏🙏
@narsingaraokoribilli69412 жыл бұрын
Most useful
@narsingaraokoribilli69412 жыл бұрын
Offline accommodation updates pl
@karnamnarayana3 жыл бұрын
మీ వీడియో ద్వారా స్వామి వారి భక్తులకు సంపూర్ణ సమాచారం ఇచ్చారు... వీడియో చాలా చాలా బాగుంది.... తిరుమల-తిరుపతికి సంబంధించి ఇంత డీటెయిల్డ్ వీడియో గతంలో చూడలేదు... keep it up... all the best... 🙏
@srinivasulupunna Жыл бұрын
Very nice
@surendram61353 жыл бұрын
Sister తిరుమల నుంచి శ్రీనివాస మంగాపురం కు బస్ ఉంటుందా అక్కడ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది కంకణ ధారణ ఎప్పుడు కడతారు.
@narsireddy7462 жыл бұрын
తిరుమల యాత్ర దర్శిని గురించి చక్కగా వివరించి నందుకు ధన్యవాదములు.ఇంకా మీరు స్వామి నీ మొదటి కడపనుంది చూసే సేవలలో ఎన్ని టికెట్స్ ఒక్కొక్క సేవకు కేటాయిస్తారు దానిపై వీడియో చేయండి సిస్టర్
@karampurisatyanarayana36263 жыл бұрын
Chala Baga chepparu sister' and tirumala lo side sins Shila toranam and veti side private vahanalalo vellali anukunte tripe prise chappa galary yandhu kante kothaga vache varini Drivars baga mousam chustunnaru Naku anubavam jarigindhi kabatti minimam tripe prise chappa galaru
@naredlamadhukar27993 жыл бұрын
Akka mimmallni falo avuthu ninu shanivaram 18 thariku roju ninu dhevunni darshanam chesukunnanu chalaa bagaa darsanam jarigindi thanks akka mikuu
@LaxmiTeluguTech3 жыл бұрын
Welcome anna. ...Om Namo Venkatesaya...
@TheParipelly2 жыл бұрын
Thank you so much Laxmi Garu🙏👏 So nice of you.. easy access to tirumala location point to point for new devotees..
@saitejalst36322 жыл бұрын
if manam rooms online lo dorkakapothe Maa niyojikavargam MLA recommendation letter tho velthe room emyna allot chestharaa sister?
@manginakarthik48252 жыл бұрын
Chala manchi information echaru tq so much
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome and ThakYou anna. 🙏Om Namo Venkatesaya🙏
@NaveenKumar-we5us3 жыл бұрын
60 rupees RTC ticket nalugu places ki annaru kada. Ee ticket enni hours ki validity untundi. Alage Tirupati lo chudalsina places gurunchi cheppandi, darshanam tickets dorakapothe Tirupati lo stay chesi akkada places visit cheyavacha
Meeru cheppe vidanam excellent madam pichha clarity madam mi family mana andari family ki aa venkateswara swamy assishulu undalani korukuntunnanu madam.💐
@LaxmiTeluguTech Жыл бұрын
Om namo Srinivasaya 🙏
@thandumaheshgoud30802 жыл бұрын
Akaa miru antho mandhi vishnu bakthulaku seyva cherthuru great akaa tq very much aka
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome and ThankYOu anna. ...Om Namo Venkatesaya...
@suryanarayanab37382 жыл бұрын
ఓం నమో వెంకటేశాయనమః.🙏🙏🙏 ప్రతీ విషయం చాలా చక్కగా... స్పష్టంగా.. వివరించారు.💅🙏🙏🙏🙏🙏
@LaxmiTeluguTech2 жыл бұрын
ధన్యవాదాలు అన్న. ఓం నమో వెంకటేశాయనమః.🙏🙏🙏
@chowdappayl85522 жыл бұрын
Best guidance to tirupati visitors tq u mam
@mohanvaraprasad4384 Жыл бұрын
వారాహ స్వామి దర్శనం గురించి చెప్పండి మరచిపోయారు ,anukuna ,but your good
@LaxmiTeluguTech Жыл бұрын
నేను ఈ వీడియో చేసినప్డు వరాహ స్వామివారి టెంపుల్ రేనోవేషణ్ వర్క్ లో ఉనింది. కని ఈ వీడియో మద్యలో దాని గురించి కూడా చెప్పాను గోవిందా.
@peddollaharishgoud26142 жыл бұрын
Thirupathi chusinattuga oundi good meadam
@nagendraprasadn32632 жыл бұрын
Meeru chaalaa baagaa cheppaaru thankyou madam🙏
@LaxmiTeluguTech2 жыл бұрын
Om Namo Venkatesaya
@Edit_13462 жыл бұрын
Ur great sister chala clear ga superb ga cheppaaru thank u very much
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome and ThankYou anna. 🙏Om Namo Venkatesaya🙏
@narasimhanraghavan25222 жыл бұрын
Chala baagaa guide Chesharandi thanks
@ajaykumarg1688 Жыл бұрын
Mem darshanam ki tickets lekunte ela mam
@LaxmiTeluguTech Жыл бұрын
Present ye darshanam ticket lekunda tirupati ki vachi offlineSSD tokens teesukoni swamivari darshanam chesukovachu or ye tickets ledunda free darshanam ki aina vellavachu govinda. SSD token Counters at Tirupati:- -Vishnu Nivasam (Opp Tirupati Railway Station) -Srinivasam Complex (Opp Tirupati Main Bus Station) -Govindaraja Satralu (Behind Tirupati Railway Station) Divya Darshan Tokens:- -Tokens for Alipiri Route will be issued at Bhudevi Complex at Alipiri Bus Station. -Tokens for Srivari Mettu Route will be issued at 1250 th Step. * Aadhaar card is required for getting the SSD and DD tokens. *
@lankaravindra7894 Жыл бұрын
Good Information 👍 ❤
@LaxmiTeluguTech Жыл бұрын
Om Namo Venkatesaya
@veeravenkatasatyanarayanam34602 жыл бұрын
Slot timimgs గురించి, sr.సిటిజన్స్ దర్శనాలు గురించి చెప్పడం మరిచిపోయారుమేడం.వీడియో చాలా బాగుంది మేడం. 🙌🏾
@nareshsarva3 жыл бұрын
అక్క మీరు ఛాలా వివరంగ chepparu
@LaxmiTeluguTech3 жыл бұрын
చాలా ధన్యవాదములు అన్న. 🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@rajasekhary26752 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మేడం. Thank you .
@LaxmiTeluguTech2 жыл бұрын
ధన్యవాదాలు అన్న. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
@rajasekharampillagulla9700 Жыл бұрын
Tqq for the information, very useful
@LaxmiTeluguTech Жыл бұрын
Om Namo Venkatesaya
@tvsraju18113 жыл бұрын
A to Z అన్నీ కవర్ చేస్తు చాలా బాగా చెప్పారు👍
@LaxmiTeluguTech3 жыл бұрын
Tq anna. 🙏ఓం నమో వెంకటేశాయ నమః 🙏
@vanajareddy84252 жыл бұрын
Baga chaperu Akka thank you so much
@LaxmiTeluguTech2 жыл бұрын
Om Namo Venkatesaya
@shivarajuaitha3683 Жыл бұрын
Thanks sister 🙏 meeru maku daari chupettaru…
@LaxmiTeluguTech Жыл бұрын
Om Namo Venkatesaya
@BPLNaresh3 жыл бұрын
చాల మంచిగ చేప్పరు 👌👌👌👍👍👍
@LaxmiTeluguTech3 жыл бұрын
ధన్యవాదములు అన్న.
@pakkisrinivasarao29942 жыл бұрын
It is really a guide to tirupathi pilgrims.thank you very much madam
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome anna. Om Namo Venkatesaya
@SVS6092 жыл бұрын
Akka Really Amazing. E Video chala clear ga Chepparu. Nenu 10 years nunchi every year TIRUMALA vachi e Places Anni kachitamga chuse velthanu, still mee Video n meeru cheppe vidanam chala bagundi. Alage TIRUPATI lo Govinda Raju, Ammavari temple, Kapila Theertham, iskcon and Kodanda Rama Temple Gurinchi kuda Video cheyandi Chala mandi kondanda Rama temple visit cheyakundane Return avatar Hats off to U R Excellent Work🙏🙏🙏
@danitha70532 жыл бұрын
Miru chala baga cheparu mam A to Z 👍 Thank q
@LaxmiTeluguTech2 жыл бұрын
Om namo venkatesaya
@shekharbathula81463 жыл бұрын
Chala chala danyavadalu madam...... Very good information...
@LaxmiTeluguTech3 жыл бұрын
ThankYou anna.
@tejeswararao2772 жыл бұрын
Madam garu 🙏, Very Useful this Video 👍
@LaxmiTeluguTech2 жыл бұрын
🙏Om Namo Venkatesaya🙏
@venkatb51442 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మేడం👍 ఓం నమో వెంకటేషయా🌹🙏😂
@LaxmiTeluguTech2 жыл бұрын
ఓం నమో వెంకటేషయా🙏
@vijayaprakashtippani5604 Жыл бұрын
Manchi information 🙏
@LaxmiTeluguTech Жыл бұрын
Om namo venkatesaya namaha 🙏🙏🙏
@dostiprasadreddy76522 жыл бұрын
చాలా చక్కగా వివరించారండి 💐 ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@r.p.r10982 жыл бұрын
Excellent madam...అరగంట లో తిరుపతి మొత్తం తిరిగాను అన్న ఫీలింగ్ కలిగింది.. Good work 🙏
@LaxmiTeluguTech2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏
@kmurali87912 жыл бұрын
Super explanation om namo venkatesaya 🙏
@anjagoudburra1789 Жыл бұрын
Thank you madam, good information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LaxmiTeluguTech Жыл бұрын
🕉 నమో వెంకటేశయా🙏🙏🙏🙏
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
Intresting video 🕉️🙏🇮🇳🕉️🙏🚩👌
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou anna.
@srilakshmigowthu1202 Жыл бұрын
చాలా బాగా వివరించారు
@sridevikukutla37952 жыл бұрын
Thanku so much andi chala baga chepparu 🙏🏻
@jayanthjv2 жыл бұрын
Chaala baaga chepparu
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou anna.
@rameshkothakonda19992 жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు ఒకే ఒక సందేహం నివృత్తి చేస్తారని ఆశిస్తూ మెట్ల మార్గం వెళ్లే శ్రీవారి భక్తులు దర్శనానికి ముందు తలనీలాలు మరియు పుష్కర గట్టా స్నానానికి లైన్లో నుండి వదులుతారా లేదా ఎలా వెళ్తారు వెళ్లిన వారు మళ్ళీ అదే Q లైన్లో కి ప్రవేశం ఎలా ఉంటుంది చెప్పండి🙏
@LaxmiTeluguTech2 жыл бұрын
Tirumala ki cherukunnaka kalyana kattala vadaki velli talaneelalu ivvali akkade snanam cheyadaniki both rooms vuntai anna.
@vaakabhargav59283 жыл бұрын
Tanq akka chala vivaranga. Chepparu.
@LaxmiTeluguTech3 жыл бұрын
ThankYou anna.
@vinaykumar071942 жыл бұрын
Super video Akka...Tq for making this video ...
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome anna. 🙏Om Namo Venkatesaya🙏
@siriambani86292 жыл бұрын
Super mam 💝💖💝
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou akka. Govindha.. Govindha... 🌹🙏
@ramakrishnaram59573 жыл бұрын
Super mam chala baga explain chesaru...
@LaxmiTeluguTech2 жыл бұрын
ThankYou anna. Om Namo Venkatesaya
@Rohit-km6ui2 жыл бұрын
Nice గైడెన్స్ and explaination
@antakapalliudaykiran5154 Жыл бұрын
Mam special entry ticket details tho ticket download chesukovacha
@Kiranmahendra11 ай бұрын
Superb andi asalu
@LaxmiTeluguTech11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
@Kiranmahendra11 ай бұрын
@@LaxmiTeluguTech ప్రత్యుత్తరం ఇచ్చారూ కబాటి చెప్తున్నా మేడం.. తిరుపతి కొండ కింద కాణిపాకం శ్రీకాళహస్తి మొదలైన దేవాలయాలను ఏవిధంగా దర్శించాలో చెప్పండి. అంటే టాక్సీ రేట్లు బస్సు రేట్లు మొదలైనవి వివరాలు చెప్పండి. ధాన్యవాదాలు,🙏
@sravanthikayitha4445 Жыл бұрын
Tq andi,oka doubt andi 1family lo nadaka margm,bus lo kodaru velte darshm okesari avutunda andi
@LaxmiTeluguTech Жыл бұрын
mee andari dagara darshanam tickets vundi konta mandi nadichi mari konta mandi bus lo vellina mee time slot prakaram andaru swamivari darshanam ki vellavachu and darshanam kuda andariki sam time paduthundi govinda.
Today offline SSD tokens kuda total apoyai meeru ye tikcet lekunda tirumala ki vachi darma darshanam ki vellali ante e darshanam ki chala time paduthundi ante Above 15hrs time paduthundi govinda.
@kamalalayasonti91532 жыл бұрын
Thankyou అమ్మ చిన్నదానివైన చాలా బాగా చెప్పావు అలాగే మంగాపురం, timings కూడా చెప్పగలవా
@LaxmiTeluguTech2 жыл бұрын
ధన్యవాదాలు అన్న. Tiruchanoor Padmavathi Devi Temple Timings Timings Temple opening Time 4:50 am on other days / 3:00 am on Fri Temple opening Time 5:00 am -6:30 am Suprabhatha Seva, Sarkar Harathi, Sahasra Nama Archana 5:25 am - 6:30 am Darshan 6:30 am - 7:30 am Naivedyam 7:30 am - 6:00 pm Darshan 12:30 pm - 4:45 pm Kumkum Archana 5:45 pm - 7:00 pm Naivedyam 5:45 pm - 7:30 pm Naivedyam, Temple cleaning only Thursday’s 7:00 pm - 8:45 pm Darshan 7:00 pm - 8:00 pm Darshan (only Fridays) 9:00 pm - 9:30 pm Ekantha Seva 9:30 pm Temple closing hours Tiruchanoor Padmavathi Devi Temple Timings on Mon, Tue, Wed, Thu, Sat and Sun Temple opening Time: 4:50 am Sarva Darshan timings: 5:25 am to 8:45 pm Kumkum Archana Timings: 12:30 pm to 4:45 pm Temple closing Hours: 9:30 pm Tiruchanoor Padmavathi Devi Temple Timings on Friday Temple opening time: 3:30 am Abhishekam: 5:30 am to 7:00 am Sarva Darshan Timings: 7:00 am to 8:45 pm Kumkum Archana Timings: 12:30 pm to 4:45 pm Temple closing Hours: 9:30 pm Temple Ticket counter opens at 4:50 am Seva tickets can be purchased a day in advance or on the same day over the counter. Tiruchanoor Padmavathi Devi Temple Pooja Timings Abhishekam will be performed on Friday’s which costs Rs.400 per person Vastralankarana Seva will be performed on Friday’s which costs Rs.1000 for a family. For Abhishekam and Vastralankara Seva tickets, one has to submit Id proof a day in advance at the counter Kumkum Archana will be performed daily from 12:30 pm to 4:45 pm which costs Rs.200 per person Tiruppavada will be performed on Thursday’s which costs Rs.600 per person Astadalapada Padmaradhanamu will be performed on Monday’s, which costs Rs.300 per person Devotees can participate in the Ekantha Seva. Ticket costs Rs.25 per person. Tickets have to be purchased at the counter. Tiruchanoor Padmavathi Devi Temple Darshan Timings Morning Hours: 5:25 am to 6:00 am and 7:30 am to 12:00 pm Afternoon Hours: 12:00 pm to 6:00 pm Evening Hours: 7:00 pm to 8:45 pm. Temple remains open in the afternoon hours as well. Darshan break will be there during Naivedyam. The above-mentioned Tiruchanur Temple timings might change on special days. The crowd will be high on Sat, Sun, Public Holidays, Navaratri, Varalakshmi Vratham day, Vaikunta Ekadasi, Vaikunta Dwadasi, 1Jan, Ugadi and other festival days.
@LaxmiTeluguTech2 жыл бұрын
Special Entry Darshan (SED) tickets quota for 12th ,13th & 14th of June-2022 is available for booking w.e.f 31-05-2022 10:00 AM.
@vivekreddy19132 жыл бұрын
Thanks alot akka super video no such information in KZbin with clear explanation
@LaxmiTeluguTech2 жыл бұрын
Welcome and ThankYOu anna. ...Om Namo Venkatesaya...