ఆత్మ ప్రయాణం Soul Journey | Zero state ని ఇలా మాత్రమే పొందగలం | Sushumna Snippets | Aathmanandamayi

  Рет қаралды 56,554

Divya Babaji Sushumna Kriya Yoga

Divya Babaji Sushumna Kriya Yoga

Күн бұрын

Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnasnippets #aathmanandamayi

Пікірлер: 103
@anuradhabhavana4909
@anuradhabhavana4909 2 жыл бұрын
ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఎంత గొప్పగా ఆత్మ యొక్క ప్రయాణాన్ని వివరించిచెప్పారు అమ్మ గారు 🙇ఆత్మ పరమాత్మ నుండి విడివడిన నుండి మరల పరమాత్మ ను చేరుకునే ఆత్మ ప్రయాణాన్ని ఆ పరిణామ క్రమంలో ప్రతి ఒక్కరూ ఎంత సులభంగా సుషుమ్నక్రియా యోగ సాధన ద్వారా ప్రతిఒక్కరూ మోక్ష స్థితి చేరుకునవచ్చునో అని మా అందరికి అర్థమయ్యేరీతిలో ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన జ్ఞానప్రదాత అయిన గురుదైవం ఆత్మానందమయిఅమ్మ గారికి కృతజ్ఞత పూర్వక ప్రణామములు 🙇ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 2 жыл бұрын
మోక్ష స్థితిని పొందాలంటే జీరో స్టేట్ కి రావాలని మాకు తెలియజేశారు. అంతేకాకుండా మన స్పిరిచువల్ సైంటిస్ట్ అయినా మన మహర్షులు యోగులు ఒక అద్భుతమైన సుషుమ్న క్రియా యోగం అనే ప్రక్రియను కనిపెట్టి అనుగ్రహించారు. ఈ సాధన ద్వారా మేము జీరో స్టేట్ పొందాలని మీరు ఆశీర్వదించారు ధన్యులం అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@hemakalidindi1984
@hemakalidindi1984 2 жыл бұрын
ఓం శ్రీగురుబ్యోనమః 🙏 ఆత్మ ప్రయాణం ఎంతో అద్భుతంగా వివరించారు అమ్మా 🙏ఆత్మ పరమాత్మ తో అనుసంధానం అవ్వటం ధ్యాన సాధన తో జీరో స్టేట్ ని ఎలా పొందగలమో చాలా విపులంగా వివరించారు అమ్మ 🙏🙏🙏ఇంతటి అద్భుతమైన సుషమ్న క్రియా యోగ ధ్యాన సాధన మాకు అందించిన పరమగురువులుకి అమ్మగారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌺🌹
@ashrithatirumalaraju9509
@ashrithatirumalaraju9509 2 жыл бұрын
ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న వెత్యాసం గురించి, ఆత్మ పరమాత్మ లో ఐక్యం కావడానికి సాధించాల్సిన స్థితి గురించి, అలానే ఆత్మ ప్రయాణం లాంటి క్లిష్టమైన విషయాన్ని గురించి సులభంగా అందరికీ అర్ధం అయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదములు అమ్మగారు 🙏🙏🙏
@k.renuka8763
@k.renuka8763 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ఓం సుషుమ్న అమ్మ ఆత్మ ప్రయాణం గురించి చాలా సరళంగా అద్భుతమైన విషయాలను మాకు అందించినందుకు మా కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు అమ్మ🙏 🙏 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం శుభ మంగళం🙏🙏🙏🌺🌺🌺
@madhavidantuluri9004
@madhavidantuluri9004 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 పరమాత్మ నుంచి విడివడిన ఆత్మ పరమాత్మ లో లయం అవడానికి సుషుమ్న క్రియా యోగ ద్వారా సాధించవచ్చుననే విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతా పూర్వక నమస్కారములు అమ్మగారు. ఇంత అద్భుతమైన ధ్యాన ప్రక్రియను మాకు అందించినందుకు ఆత్మ పూర్వక పాద నమస్కారములు 🙏🌸🙏
@neelimamotapharthi6038
@neelimamotapharthi6038 2 жыл бұрын
Om sushumna Amma garu 🙏
@sritejababudatla3651
@sritejababudatla3651 Жыл бұрын
ఓం శ్రీగురుభ్యోన్నమః 🙏🏻🙏🏻 అమ్మగారు ఆత్మ ప్రయాణాన్ని అద్భుతంగా వివరించారు. ప్రతి మానవుడు ఆత్మకు విలువ ఇస్తారని మరియు మోక్షానికి ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలో ప్రతి ఒక్కరికి బోధిస్తారని నేను ఆశిస్తున్నాను
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf Жыл бұрын
శ్రీ ఆత్మానందమై అమ్మగారికి పాదాభివందనములు
@prasanthi.R
@prasanthi.R 2 жыл бұрын
Om sushumna 🙏🏻🙏🏻 pujya Sri Aathmanandhamai gari ki krutagnatha poorvaka satha koti pranamamulu 🙏🏻🙏🏻
@sailajanamburi9907
@sailajanamburi9907 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఎంతో అద్భుతంగా సులభతరంగా మాకందరికీ అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలు.🙏
@jaswanthreddyjeshu7535
@jaswanthreddyjeshu7535 2 жыл бұрын
🌹 సుషుమ్న క్రియా యోగం 🌹 అనే అద్భుతమైన ధ్యాన ప్రక్రియను మాకు అందించి, మాలో ఉన్న దైవత్వాన్ని మాకు పరిచయం చేసి మా ఆధ్యాత్మిక ప్రయాణం లో ఎంతగానో చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తున్న అమ్మగారి పాదపద్మములకు నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasannatamanampudi6818
@prasannatamanampudi6818 2 жыл бұрын
ఓం శ్రీగురుభ్యోనమః 🙏 అమ్మగారు ఆత్మ ప్రయాణం గురించి ఎంతో విపులంగా అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పారు. ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యానం ద్వారా మనమందరం మోక్ష స్థితిని పొందగలం. ఓం సుషుమ్న " మంగళం నిత్య శుభ మంగళం ". 🙏 🙏 🙏
@pillalamarigayathri9950
@pillalamarigayathri9950 2 жыл бұрын
Ammagariki paramaguruvulaku ananthakoti pranamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌻🥀🌸🌺
@niteshnamburi
@niteshnamburi Жыл бұрын
ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఎంత గొప్పగా వివరించిచెప్పారు అమ్మ. ఇంత అమూల్యమైన సుషుమ్నా క్రియా యోగా ప్రక్రియ మాకు అందించినందుకు అమ్మగారికి మరియు పరమగురువులకు శత కోటి ధన్యవాదాలు. 🌻మంగళం నిత్య శుభ మంగళమ్🌻
@narayanaswamyrasineni4603
@narayanaswamyrasineni4603 Жыл бұрын
Om Sushumna amma garu, Wonderful, thank you amma for giving this knowledge. ❤❤🙏🙏
@supriyakalidindi1573
@supriyakalidindi1573 2 жыл бұрын
Such a divine message 🙏🏻 Blessed to get initiated into sushumna kriya yoga 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺
@prasannab7837
@prasannab7837 2 жыл бұрын
We are thankful to Ammagaru and Paramagurus for giving us this kriya yoga which enables our soul journey to reach its ultimate goal of merging back with the Universal soul.
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 2 жыл бұрын
ప్రతీ ఒక్క విషయాన్ని అమ్మగారు చాలా బాగా సులభంగా అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తారు...అవి మన మనసులో అలాగే ముద్ర పడిపోతాయి... మంగళం నిత్య శుభ మంగళం
@kavithaedavalluri1963
@kavithaedavalluri1963 2 жыл бұрын
పూజ్యశ్రీ ఆత్మనందమయీ అమ్మగారు ఆత్మ మరియు పరమాత్మ గురించి చాలా సరళంగా వివరించారు అమ్మా మీకు శతకోటి సాష్టాంగ ప్రణామాలు అమ్మా 🙇‍♀️🙏🙏🙏
@kummarakuntlamalleshwari2132
@kummarakuntlamalleshwari2132 2 жыл бұрын
ఓమ్ సుషుమ్న అమ్మా ఈ విశ్వంలోనీ ప్రాణ కోటి అంతటికీ మంగళమ్ నిత్య శుభ మంగళం
@lakshmikatneni8762
@lakshmikatneni8762 2 жыл бұрын
Amma gari ki parama guruvulaku anantha koti namaskaramulu mangalam nitya subha mangalam
@saiavinash4667
@saiavinash4667 2 жыл бұрын
Om sushumna Amma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🏵️🏵️🌺🌺💐💐🌸🌸
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 2 жыл бұрын
Om Sushumna . Pancha bhuthalu e deham vachindani , zero State sushumna kariya yoga meditation Vella sadinchavachu , maku chala theliyani veshalu chepparu Amma garu Mangalam Nithya Subha Mangalam 🙏
@prabhavathik8984
@prabhavathik8984 Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏ఆత్మ పరమాత్మ గురించి చాల బాగా వివరించారు అమ్మ ధన్యవాదం లు అమ్మ గారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@sudhakote
@sudhakote 2 жыл бұрын
Om Sushumna 🙏🙏🙏 Thank you Amma 🙏🙏🙏
@indirasonnati3324
@indirasonnati3324 2 жыл бұрын
ఆత్మ, పరమాత్మ గురించి మాకు ఎంతో సులభమైన పద్దతి లో అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించినందుకు ఎంతో కృతజ్ఞతలు అమ్మా!! పరమ గురువులకు, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు శిరసాభి వందనాలు 🙏🙏🙏
@ruddarraju.kasikasi376
@ruddarraju.kasikasi376 2 жыл бұрын
Om sushumna Amma 🙏 om sri gurubyo namaha 🙏🙏🙏 Mangalam Nitya subha mangalam 🙏
@moneymakinggirl582
@moneymakinggirl582 2 жыл бұрын
Superb...Ammagaaru🙇🙇🙇
@padmagangavarapu6677
@padmagangavarapu6677 Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 ఆత్మప్రయాణం గురించి చాలా సరళంగా చెప్పారమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 жыл бұрын
🙏శ్రీ ఆత్మానందమయి అమ్మగారి దివ్యపాదములకు అభివందనములు!💐
@sireeshadevinadimpalli4706
@sireeshadevinadimpalli4706 2 жыл бұрын
Ammagaru🙏, you summarized the whole soul concept very clearly in such a brief discourse. That’s so special about our Guruma Aathmanandamayi Ammagaru🙏. We are so fortunate to be able to receive such divine and precious knowledge from Ammagaru 🙏🙏🙏
@mangamapalli728
@mangamapalli728 Жыл бұрын
Such devine message from Amma garu 🙏🙏🙏
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 2 жыл бұрын
Om sri atmanandhamaie amma namaha 🙏 ammagaru e video tho Agni mangalam, vayu mangalam , jeeva mangalam, odhaka mangalam song meaning ardhamaindhamma
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 2 жыл бұрын
మోక్ష స్థితిని పొందడానికి 🌹 సుషుమ్న క్రియా యోగం 🌹 అనే అద్భుతమైన, సులభమైన పద్ధతిని అందించిన ఆ పరమ గురువులకు నా సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏
@bepositive2773
@bepositive2773 2 жыл бұрын
Thank you mataji for guiding entire humanity to reach zero state.
@sunanda5739
@sunanda5739 2 жыл бұрын
అమ్మగారు ఆత్మ రహస్యాలను ఎంత బాగా వివరించారు..ఎన్నో మాకు తెలియని విషయాలను చాలా సింపుల్ అమ్మగారు explain చేస్తారు..ధన్యవాదాలు అమ్మగారు.. మంగళం నిత్య శుభ మంగళం.
@vegesnageetharani2999
@vegesnageetharani2999 2 жыл бұрын
Om sushumna 🙏🙏🙏
@ganeshsindam4364
@ganeshsindam4364 2 жыл бұрын
Om sushumna Amma, Om sri gurubhyonamaha Mangalam nitya subha mangalam amma
@sindhunadella7241
@sindhunadella7241 2 жыл бұрын
Om sushumna.. Shall be Grateful to mataji for explaining such complex topics in a simpler way out of pure grace and love for disciples.. Thank u ammagaru 🙏🙏 Mangalam nitya subha mangalam 🙏
@devialluri9045
@devialluri9045 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఎంతో గొప్పగా ఆత్మ యొక్క ప్రయాణం గురించి వివరించారు అమ్మగారు ఆత్మ పరమాత్మను చేరుకునే మోక్షమార్గం వైపు ప్రయాణించేలాగా ఈ సుషుమ్న క్రియ యోగ సాధన ద్వారా మమ్మల్ని అందరినీ మోక్షస్థితి వైపు ప్రయాణింప చేయుచున్న అమ్మగారికి కృతజ్ఞతతో కూడిన ప్రణామాలు 🙏🏻🙏🏻🌺
@satishkumar-px9fp
@satishkumar-px9fp 2 жыл бұрын
om sri gurubhyonamaha... just seeing ammagaru 's face and her words makes my soul happier and more happier... feels like my soul going back to its own place... thankyou ammagaruuu
@trivenipenmetsa922
@trivenipenmetsa922 2 жыл бұрын
Thanks amma for beautifully explaining about soul journey.soul-breathe-blood-water content- through body we are taking birth on earth and complete surrendering into this magical technic will help us to lead moksha state. Mangalam Nithya Subha mangalam🙏🏻🙏🏻
@venuvegesna7384
@venuvegesna7384 2 жыл бұрын
Om Sri gurubyonamaha 🙏 e video tho atma prayanam n mangalam song rendu ardhallu chala baga vivarinchinndhukh dhanyavada llu amma meeku
@renujurru617
@renujurru617 7 ай бұрын
🙏 a great reminder about the power of Sushumna kriya yoga Amma. Thank you and the paramgurus for this wonderful gift for all of us.
@sruthakirthyjonnalagadda609
@sruthakirthyjonnalagadda609 2 жыл бұрын
Ammagaru, You have been showing us the path to live a meaningful life. 🙏🙏🙏🙏🙏🙏🙏 Koti Pranams to your lotus feet
@anisham7055
@anisham7055 Жыл бұрын
Om Srigurubhyonnamaha 🙏🏻🙏🏻 Ammagaru explained the soul journey in an excellent way. I hope every human will value the soul and teach every other how we can proceed this journey to Salvation
@pkalyani8595
@pkalyani8595 Жыл бұрын
Om sree gurubhyonnamaha om shushumna inni vishayalu telipinanduku krutagnatalu ammagaru 🙏🙏🙏🙏
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 2 жыл бұрын
Ammagaru bless cheyandi Sushmna kriya yogulu andariki ee janme aakari janma chesukovali Ani. Mokshapradayani namosthuthe.
@ushasanthi5656
@ushasanthi5656 Жыл бұрын
Om sushumna thanks you ammagaru for telling us about the soul journey
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 2 жыл бұрын
Om sri gurubhyonamaha atma prayanam gurinchi zero state gurinchi dayatho teliyachesaramma thank you amma garu 🙏🙏🙏
@sudham6540
@sudham6540 2 жыл бұрын
Namaste Ammagaru 🥰🥰 🙏🙏 Mangalam nitya Shubha Mangalam 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏
@meenals3477
@meenals3477 2 жыл бұрын
Om Shusmuna Amma
@teju2871
@teju2871 2 жыл бұрын
Om Sushumna, My humble pranams to Our Pratyaksha Para Brahma Pujyasree Aathmanandamayi mataji for explaining soul journey very clearly, which can be understood by any one. My humble pranams yo Pujyasree Aathmanandamayi Mataji. Mangalam Nitya Subha Mangalam.
@lakshmich7786
@lakshmich7786 2 жыл бұрын
ఓం సుషుమ్న 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఆత్మ మరియు పరమాత్మా యొక్క అర్ధాన్ని మాకు తెలియచేసిన ఆత్మనందమయీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏 మంగళం నిత్య శుభమంగళం 🙏🙏🙏
@vedanshsai-theyogi4437
@vedanshsai-theyogi4437 Жыл бұрын
Thank you Ammagaru for making us understand about the soul journey
@Savitha-nz3jr
@Savitha-nz3jr 2 жыл бұрын
Om sushumna ammaaaaaaaaaaaaaaa
@aparnaaparna4401
@aparnaaparna4401 2 жыл бұрын
Om sushumna amma garu, Amma has defined our soul journey in beautiful way.In this amazing journey how we should get more vibrated through sushumna kriya yoga. Through sushumna kriya yoga we can achieve more and more in this kaliyuga..Mangalam nitya shubh mangalam
@satayanaranyasatya3428
@satayanaranyasatya3428 2 жыл бұрын
Atha patitjaki girijchi chala baga ardham ayyindi ammagaru .miku koti pranamamlu.
@praveenaa300
@praveenaa300 2 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మా..🙏🏻
@soumyabhupatiraju478
@soumyabhupatiraju478 2 жыл бұрын
Om Sushumna 🙏 Thank you Ammagaru for sharing deep understanding of the soul existence in such a concise way! Mangalam Nitya Subhamangalam!
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 Жыл бұрын
Om sushumna. Sankalpa shakthini dyhanam dwara suluvuga saadhincha vachhu ani cheppinaru.dhanya vadamulu Amma.saraswathi subramanyam subramanyam. Mangalam Nithya shubha Mangalam
@sagisridevi3078
@sagisridevi3078 Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@Pusarlaannapoorna
@Pusarlaannapoorna 2 жыл бұрын
Om shusumana Amma 🙏🙏🙏
@sreemadhav777
@sreemadhav777 2 жыл бұрын
Om sushumna 🙏 Amma garu 🙏 mee anugraham tho anni Grahalu maa saadhanaku sayapadutai Amma
@chandrikakummarakuntla6862
@chandrikakummarakuntla6862 2 жыл бұрын
Om Sushumna 🙏🙏 Ee viswam loni pranakoti andariki MANGALAM NITYA SUBHA MANGALAM
@ch.padmavathi2666
@ch.padmavathi2666 2 жыл бұрын
Om sushmna it is wonderful speech amma the message you give us everytime it is fantastic.ut is worthful Thank you amma for taking me to the path of meditation through sushmna meditation
@sunithamudunuri1798
@sunithamudunuri1798 2 жыл бұрын
Such a good explanation you have given amma regarding the emergence of individual soul from divine soul and how ultimately the individual soul merges with divine soul in such a short conversation. We are truly blessed amma. 🙏🙏🙏
@suryateja4022
@suryateja4022 Жыл бұрын
Om sushmna ammagariki namaskaaralu 🙏🙏.souljourney gurinchi chala baga explain chesaru ammagaru.Tq ammagaru.Nirmala H Hyderabad
@vinoothnacherukuri1238
@vinoothnacherukuri1238 2 жыл бұрын
Amma garu explained very depth topic of soul in very simple words .we are so blessed to have guru like u. Om Sushumna ammagaru 🙏, Mangalam nitya subha mangalam 🙏
@saisuryanarayanarajusaripe775
@saisuryanarayanarajusaripe775 2 жыл бұрын
Thank you Ammagaru 🙏 for explaining us many important things about soul journey 🙏🙏🙏
@geethalakshmidandu8786
@geethalakshmidandu8786 2 жыл бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏🙏🙏
@kosarajukirankumar4292
@kosarajukirankumar4292 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 2 жыл бұрын
Simple logic lo andariki easy ga ardamayyetattlu ga chepparu, ammagariki anantha koti danyavadamulu, om sushumna amma, mangalam nitya subhamangalam.
@udayasreechitturi207
@udayasreechitturi207 2 жыл бұрын
Om sushumna ammagaru. With your divine message we came what exactly is soul journey and how we can attain zero state with regular practice of sushumna kriya yoga we can experience all the states.my humble pranamams to the lotus feet of the gurus.
@vijayamadhavidandu9256
@vijayamadhavidandu9256 2 жыл бұрын
సుషుమ్న క్రియా యోగ సాధన చేయటం ద్వారా జీరో స్టేట్ ని చేరవచ్చు అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏
@kamalarani9853
@kamalarani9853 2 жыл бұрын
🙏🙏🙏🙏 Om Sushumna Ammagaru 🙏🙏🙏🙏
@ramarajuvetukuri4678
@ramarajuvetukuri4678 2 жыл бұрын
Om sushumna 🙏...... Sushumna kriya yoga sadhanatho memu zero state ki ravadaniki saadhana chaysthamu amma. Thank you Ammagaaru. Mangalam nithya subha mangalam 🙏🙏🙏
@sandhyarajuchintalapati9391
@sandhyarajuchintalapati9391 2 жыл бұрын
Om Sri Gurubhyo Namaha , Thank you so much Amma for beautifully explaining about soul journey and on atma and paramatma and how a soul attains moksha by re uniting with paramatma. bless us amma , with Sushumna kriya yoga sadhana we get to the state of soonya. where we can become one with paramathma. with gratitude i bow to the holy feet of Amma Garu🙏
@gadepallipadma4436
@gadepallipadma4436 6 ай бұрын
Entho adubuthayamain vishayam bodichina amma gari padamulaku Namaskaristhunanu
@krishnashreemantha472
@krishnashreemantha472 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 2 жыл бұрын
om sushumna om amma garu 🙏🙏🙏
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 Жыл бұрын
Pujya Ammagaru's enlightening explanation of Soul journey, birth and rebirth, sensitising man to transform through kriya yoga, as his last birth.
@sugunamandava1349
@sugunamandava1349 2 ай бұрын
Om sri gurubhyonnamaha 🙏🙏🌺🌺 great explanation about forming a individual soul from universal soul and reaching zero state attain moksham. Mi padapamdalaku vandanalu🙏🌺🙏🌺
@k.m.s.babaji4839
@k.m.s.babaji4839 2 жыл бұрын
Om sushumna ammagaru from narsipatnam
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. అమ్మ గారు లక్ష తరంగాల నుండి zero తరంగాల వైపు వెళ్లిపోవాలి ఇంకా జన్మ వద్దు అండి. నేను సాధన, ఆత్మ విచారణ, సేవ తో ఆ స్థితిని పొందాలి అని దీవించండి అమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@k.m.s.babaji4839
@k.m.s.babaji4839 2 жыл бұрын
Mangalam Nitya Subha Mangalam
@prasannab7837
@prasannab7837 2 жыл бұрын
మంగళమ్ నిత్య శుభ మంగళమ్
@gadivaralakshmi6746
@gadivaralakshmi6746 2 жыл бұрын
OM sushumna amma garu gadisubbrao Varalakshmi bhimadole
@prameelakalidindi3358
@prameelakalidindi3358 2 жыл бұрын
Pranam MAA 🙏❤️
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 2 жыл бұрын
Ammagari ki paramaguruvula ku padabivandanalu 🕉🙏🏻🙏🏻🙏🏻aatma paramaatmala anusandhanamu,panchabhutalatatvam,manavajnamavisistatanuteluputu kriyayogadyanam dwara ela zero state sadinchavacho ammagari amruta vaakkula dwaara telisindi.🙏🏻🙏🏻🙏🏻
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 2 жыл бұрын
Om Sushumna Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@ramakoli5601
@ramakoli5601 2 жыл бұрын
Om sushumna🙏🙏
@sreekeertan8829
@sreekeertan8829 Жыл бұрын
Om sushumna Amma garu 🙏
@arunadatla2200
@arunadatla2200 Жыл бұрын
Om Srigurubhyonnamaha 🙏🏻🙏🏻 Ammagaru explained the soul journey in an excellent way. I hope every human will value the soul and teach every other how we can proceed this journey to Salvation
@sivaparvathisivaparvathi3773
@sivaparvathisivaparvathi3773 2 жыл бұрын
Om sushumna 🙏 🙏🙏
@haritharapaka9478
@haritharapaka9478 2 жыл бұрын
🙏🏻
@danusha1964
@danusha1964 2 жыл бұрын
Om sushumna Ammagaru
@amruthavalli4456
@amruthavalli4456 Жыл бұрын
Om sushumna amma 🙏🙏🙏
@vytlasulochana3554
@vytlasulochana3554 2 жыл бұрын
Om sushumna
Sushumna Kriya yoga Can Control Mind  ||  Sushumna Kriya yoga || Health Tree
8:52
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
How to keep yourself Active, Energetic, and Joyful | Guruma Aathmanandamayi | In Dallas
46:50
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 6 М.
Spiritual Journey Of Aatmananadamayi | Hindu Dharmam
44:45
Hindu Dharmam
Рет қаралды 169 М.
How I Was Miraculously Protected in the Toughest Phase of My Life | Sushumna Kriya
15:54
Sushumna - The Inner Miracles
Рет қаралды 5 М.