అద్భుతంగా వివరించిన స్వామీజీ గారికీ హృదయపూర్వక నమస్సులు
@rekhaharinath2725 Жыл бұрын
Sri Sri శ్రీ పరిపూర్నానంద స్వామి వారికి ఏర్పాడు..బ్రహ్మశ్రీ లు అయిన అనంత మైన గురు పరంపర లో నీ అందరికీ ఆచార్యులకు శిర సాష్టాంగ.నమస్కారములు.స్వామి.🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇💐💐💐
@rekhaharinath2725 Жыл бұрын
నిరవి. ఛానల్ ..శ్రీమాన్ రవి శాస్త్రి గారికి హృత్పూ ర్వక నమస్కారములు.. శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి దివ్య చరణములకు అనంత నమస్కారములు. స్వామి.. చాలా మంచి , ప్రశ్నలు .అందరికీ ఉపయుక్త మైన గొప్ప విషయములు.ను తెలియ.జేశారు.శరణం.
@srigowri992 Жыл бұрын
రవి గారు అడిగిన ప్రశ్నలకు ధారాళంగా మంచి వివరణ ఇచ్చారు గురువు గారు. రవి గారి కి ధన్యవాదాలు 🌹🙏🙏🌷🌷
@GaneshKumar-fh9xn Жыл бұрын
ఆథ్యాత్మిక సాధకులందరికి ఎంతో ఉపయోగ పడే అంశాలన్నింటినీ చక్కగా క్లుప్తంగా తెలియజేసారు స్వామివారు. రవి శాస్త్రి గారు, మీరు మంచి ప్రశ్నలతో సబ్జెక్టు మొత్తం స్వామివారితో చెప్పించినందుకు , మీకు అభినందనలు. స్వామివారికి మా ప్రణామములు . రావిశాస్త్రి గారు మీరు ఈ ఎపిసోడ్ కి జీవన్ముక్తి బ్రహ్మ విద్య అని పేరు పెట్టారు. కాని ఆత్మ విద్య తో ఆపేశారు, బ్రహ్మ విద్య ను టచ్ చేయలేదు. బ్రహ్మ విద్య గురించే నేను ఈ ఎపిసోడ్ ను చూసాను.
@skp3858 Жыл бұрын
గురువు గారి ప్రసంగం అద్భుతం జై సాయిరాం 🙏🌷🙏
@ivssarma6984 Жыл бұрын
పూజ్య గురువులు శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి వారి పాదపద్మాలకు ప్రణామములు.
@krishnamohanchavali6937 Жыл бұрын
ఈ ఛానెల్ వారికి రవి శాస్త్రి గారికి అనేక అనేక అభినందనలు ఎంతో మంది మహాత్ములతో అమూల్యమైన విషయాలు వినే భాగ్యన్ని కలిగిస్తున్నారు 🙏💐ధన్యవాదములు స్వామి
@guruprasad1189 Жыл бұрын
రవి శాస్త్రీ గారికీ..... స్వామీజీ గారికి నమస్సులు
@anithamerugu2597 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః నీరవి చానెల్ ద్వార నాకు గురు మంత్రం ఇచ్చినా స్వామి జీ ని చూడటం పరమాంధ కలిగింది స్వామీజీకి పద పద్మములకు శేత కోటి నమస్కారములు రవి శాస్త్రి గారి కి హృదయ పూర్వక ధాన్యవాదాలు
@gampapadma7227 Жыл бұрын
Ravisastri garu ki namaskaramulu. Mee TV channels ki mangalam nithya shubha Mangalam 🙏 eppude subscribe chesanu. Om sushumna. 🕉 guruvulaku namaskaramulu
@jayasree912 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏 జై గురుదేవ్ 🙏🙏
@murthukesi5106 Жыл бұрын
Swamy paripoornananda swamy variki heartful namaskarams n respects. Ur Chanel is highly useful to us involving to get spiritual knowledge. Many thanks for ur endeavour.
@sudhakarvreddy Жыл бұрын
Thank you, Swamiji! 🙏
@srrupa6316 Жыл бұрын
Aanandho bramha gurubyonamaha
@yashwanthyashwanth5179 Жыл бұрын
, Guru garikina namaskaralu
@vedavyas555 Жыл бұрын
Thank you so much Ravi Shastri garu Neanu adigina prashnalanu guruvu garini adiginanduku
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 om sree gurubhoyo namaha 🙏 thankyou andi Ravisastrygaru malli meeru guruvugari interview thesukunnandhuku
@bojjupallyjayashree6980 Жыл бұрын
Om Gurubhio Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@srigowri992 Жыл бұрын
గురువు గారి కి పాదాభివందనాలు 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🙏🌷
@juluruchandrashekhar2122 Жыл бұрын
Om narayana aadhi narayana good explains thanks niravi channel vaariki and gurujii gaariki Ravi gaariki very very very thanks🙏🙇🙏🙇
@nagamanjunathpathikonda9862 Жыл бұрын
Gurudevula pada padmaalaku namaskaaramulu. Exllent speech.
@srinivasarao17 Жыл бұрын
Well done Ravi garu.
@susheelaks678 Жыл бұрын
Meeru cheese mahth karyam maakentoo use awthondi pranam paripoornanda gurujiki.thank you ravisasthri gariki.
@ramamadduletybalapanur8033 Жыл бұрын
🙏🙏గురువు గారికి పాదాభివందనములు🙏🙏
@kmlakshmi7168 Жыл бұрын
Guruji namsthe sivoham om 🕉
@yoga5453 Жыл бұрын
Chaala clear ga explain chesaaru
@konetisubbarayudu6376 Жыл бұрын
హరిఃఓమ్ స్వామీ 🌷🌷🌷🌷🌷🌷 🙏🙏🕉️🙏🙏
@chandrashekar1093 Жыл бұрын
Chala chala vivaranga cheparu guru garu Namaskaram swamy
@kavithad1215 Жыл бұрын
Chala baga cheparu andi
@sailajatalapaneni9941 Жыл бұрын
Om namsivaya namaha
@prasadaraogummadi8530 Жыл бұрын
Jai Guru Dev
@omkarm5793 Жыл бұрын
Sri guruby namah👣🌿🙏
@heartandbrain6359 Жыл бұрын
Thanq ravi anna
@somalingamk85153 ай бұрын
🙏🙏🙏
@VenkataRamana-ur4vu Жыл бұрын
OoM
@omkarm5793 Жыл бұрын
Om namashivaya
@yashwanthyashwanth5179 Жыл бұрын
🛐🛐🛐🛐🛐
@Vnr-xf3zo Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@akulakrishnaswamykhammam8197 Жыл бұрын
Om sai
@Ravishastry63 Жыл бұрын
పూజ్యులైన గురువుల జ్ఞానోపదేశము అలవర్చుకొనేలావుంది, అట్లే పూజ్యుల కంఠమూ కంచుమ్రోగుతున్నట్లుంది.🙏🏻🙏🏻🙏🏻🙏🏻, ఎందరెందరో ఇంతటి జ్ఞానులను వీక్షకులకు ఆధ్యాత్మిక విషయాభిమానులకు , ముముక్షువులకూ,ఈ మాధ్యమము ద్వారా పరిచయం చేస్తున్నటువంటి రవిశాస్త్రిగారూ మీరూ పూర్వజన్మ సుకృత పుణ్య విశేషము చేత పరమాత్మునిచే ఈ లోకానికి ఎంపిక చేయబడి పంపబడిన ధన్యాత్ములే.!!మీకూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.............
@suriya4179 Жыл бұрын
👏👏🙏🙏
@lakshmikalidindi6095 Жыл бұрын
🙏🙏🙏
@sobhaadusumalli9374 Жыл бұрын
🙏🙏🙏🙏🌷💐
@ganeshthota1525 Жыл бұрын
👏👏👏👏
@maruthisaketh3947 Жыл бұрын
Prathi danilo paramaatma vunapudu, chinna chinna pranulunu manamu champutunamu danivalana papa falum vasthunda swamigi garu
రవి శాస్త్రి గారికి నమస్కారం గృహస్తులు జ్ఞానం చేస్తుంటారు కదా శ్రీ బహిష్టు సమయంలో గృహంలో పురుషుడు జ్ఞానం చేయవచ్చా వేరే ఇతర మైలు సమయంలో ధ్యానం చేయవచ్చా నెల మొత్తం జ్ఞానం చేసిన ఫైవ్ డేస్ చెయ్యకపోతే మళ్లీ ఆ స్థితికి వెళ్లలేక పోతున్నా
@mvinodh2711 Жыл бұрын
Muthyalu muthyalu anthamande arukuntaro
@sainadha425 Жыл бұрын
Miru chepade short video pettandi ....e generation youth ki intha pedda lenth video chuse opika ledu
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
Asramanni college gA marchi vyasasrama rupanamalu marchesina ippdu kakamma katalu cheppu chunnare aha enta aacharyamu okka vyasa sramanni sandAsrsinchite kandla neeru karu tundi