మన్మోహన్ సింగ్ అస్తమయం మీడియా దాచిన నిజాలు ఇవే! Ex Pm India Manmohan singh telugu videos latest

  Рет қаралды 38,080

T MIXTURE

T MIXTURE

Күн бұрын

Пікірлер: 335
@prabhakararaoyenduri4887
@prabhakararaoyenduri4887 11 күн бұрын
ఆయన ఫైనాన్సియల్ మంత్రి గా ఎంత అభివృద్ధికి తోడ్పడ్డా, కీలుబొమ్మ ప్రధానమంత్రి గా, PM post కి ఉన్న ప్రతిష్టను దిగజార్చారు ఏమైనప్పటికీ ఆయనకు వైకుంఠప్రాప్తిరస్తూ 🙏
@kammaribramham8967
@kammaribramham8967 10 күн бұрын
🙏PV గారి మన్మోహంగారి ఉసురు నెహ్రూ కుటుంబం అనుభవించక తప్పదు.🙏
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 11 күн бұрын
ఇప్పుడు.. కాంగ్రెస్ డ్రామాలు......... పీవీ గారి పార్దివ దేహం ... హైదరాబాదులో........ మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహం ఢిల్లీలో......... అధికారం ఉంటే ఒకలా.... అధికారం లేకపోతే ఒకలాగా .......... ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాటకాలు ప్రజలు తెలుసుకుంటే మంచిది 🕉️📿🇮🇳💐🌹✍️📚📖🌹🌹💐💐
@kvr4756
@kvr4756 11 күн бұрын
ఈ దేశంలో రాష్ట్రపతంటే స్వయంగా ఏ నిర్ణయంతీసుకోలేని ఒక పదవి, ఒక రబ్బర్‌స్టాంప్ అనే అభిప్రాయాన్ని ప్రధానిమంత్రి పదవి కూడా అందుకు భిన్నంగాదని ఒక దశాబ్దం కాలం పాటు ఈ దేశానికి తెలియచేసి ప్రధానమంత్రి ఎలా ఉండకూడదో తెలియచేసిన వ్యక్తికి నా నివాళులు.
@ramaraogottipulla4369
@ramaraogottipulla4369 11 күн бұрын
Ne bondha 😊
@garalamunormal5316
@garalamunormal5316 11 күн бұрын
I think he saved India from the clutches of Khooneegress silently suffering insults. Just imagin otherwise. He is a towering personality.
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 11 күн бұрын
చాలా బాగా చెప్పారు. స్కూల్ లో పిల్లలు మేస్టారును టాయిలెట్ కు పరిమిషన్ అడిగినట్లు. టాయిలెట్ కు కూడా సోనియాను అడిగే వెళ్లేవాడు.అలాంటి పదవి ఎన్ని సంవత్సరాలు చేస్తే ఏమిటి. పాపం విదేశాలలో కూడా సోనియా కు ఇచ్చే గౌరవం ఈయనకు ఇచ్చే వారు కాదు.ఇంకో భయం కరనిజం ఆయన హయాంలో అనేక ఉగ్రవాదులు దాడులలో అమాయక హిందువులు బలి.ముసలోడే కానీ మహాను బావుడు
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 11 күн бұрын
ఇంత హుందాగా కూడా చెప్పవచ్చా.మీకు శతకోటి నమస్కారాలు.నాకు చదువు తక్కువ.మీకులా చెప్పలేను ,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kvr4756
@kvr4756 10 күн бұрын
@@venkataveerabhadraraobhava8026 🙏
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 11 күн бұрын
శ్రీ మన్మోహన్ సింగ్ గారిని పరమేశ్వరుడు తనలో ఐక్యం చేసుకొంటాడు ఆత్మశాంతి ప్రసాదిస్తాడు
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 11 күн бұрын
ఒక గొప్ప మేధావి,నిరాడంబరుడు,నిజాయతీ పరుడు,కేవలం దేశం దేశ ప్రజలు మేలు కోరే గొప్ప మనసున్న మంచి మనిషి గురించి చాలా చక్కగా చెప్పేరు సార్
@sureshvelury9388
@sureshvelury9388 11 күн бұрын
మౌన మోహన్ సింగ్ ప్రధాని గా ఖాన్ గ్రేస్ వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తుతూ కీలు బొమ్మ, మరమనిషి , రోబో ప్రధాని గా దుష్ట ఖాన్ గ్రేస్ కు అన్ని దుర్మార్గాలలో మౌనంగా సహకరించి , భారత్ కు ఎనలేని , తీర్చలేని , పూడ్చలేని నష్టాన్ని తెచ్చాడు. ఆయనని , ఆయన ప్రతిభని గుర్తించి, మంచి పదవి ఇచ్చిన P V N Rao కు ఏ ఘనతా దక్కలేదు. వక్ఫ్ చట్టం విషయంలో ఖాన్ గ్రేస్ కి సహకరించి భారత్ కు కోలుకోలేని నష్టం తెచ్చిన , ఈ ముని చేసిన సవరణలు ఆయన చేసిన మంచి ఏమున్నా అదంతా తుడిచిపెట్టుకుపోయింది.😢😮😢
@30619
@30619 11 күн бұрын
ఆర్థిక సంస్కరణల కు ఆద్యుడు,మూల కర్త పీవీ నరసింహా రావు గారు.కాంగ్రెస్ దుష్్టబుద్ది తో పీవీ నరసింహారావు గారి పేరు పైకి రాకుండా, మన్మోహన్ సింగ్ పేరును పైకి తెచ్చింది. P v నరసింహా రావు గారు తన వ్యూహాలను,ప్రణాళికలను అమలు పరచడానికి రాజకీయ నాయకుడిని కాకుండా శాస్త్ర నిపుణుని సహకారం ఎంచుకున్నారు. అందుకే మన్మోహన్ సింగ్ గారిని ఆయన ఎంపిక చేసుకున్నారు. కానీ పీవీ పేరును పైకి రానివ్వ కుండా ఈ ద్రోహం సోనియా గాంధీ చేసిందే.
@vinnakotasivanand9325
@vinnakotasivanand9325 11 күн бұрын
మీ అభిఫ్రాయంతోనేను ఏకీభవిస్తూన్నను కాంగ్రస్ పార్టీవాళ్ళుఅందరు మనిమోహన్ సింగుగారివిషయంలో చాలానిర్మనవత్వంతోప్రవర్తింతారు మనిమోహన్ సింగు గారికి వున్న జ్ఞనము తో సోనియాగాంధీ జ్ఞనాన్ని పోలిస్తే ఆయన కాలి చిటికినవేలు గోరుమోనంతకూడావుండదు ఈవిడికి ఈ జవహర్ లాల్ నెహురుగారి కుంటుంబ సభ్యులకు పదవీవ్యమోహంతప్ప ప్రజలమీద ప్రమయేమీలేదు వీరి కంటుంబసభ్యులుకాకుండావేరే యవరైనా ప్రధనమంత్రిగావుటే వాళ్ళని మనిమోహనుసింగు గారిలాగానేచూస్తారు నైతికవిలువలు లేవు వీరికి
@venkatamuddam6288
@venkatamuddam6288 10 күн бұрын
Sathyamangalam
@Prasanthipatasala
@Prasanthipatasala 11 күн бұрын
పేరుకే పెత్తనం అంత సోనియా ఇటలీ ఆవిడదీ తోలుబొమ్మ ✊👊✍️మన్మోహన్ 🙏🙏గారు sadhgathi prapthirasthu
@THIRUSELVAMS-e4o
@THIRUSELVAMS-e4o 11 күн бұрын
Ippudu kuda andharu modi tholubhommalu 🤔
@varapulasrinivasarao
@varapulasrinivasarao 11 күн бұрын
You are absolutely wrong.​@@THIRUSELVAMS-e4o
@sastrymvsj2425
@sastrymvsj2425 11 күн бұрын
సత్యాలను చక్కగ నిర్భయంగ చెప్పారు. చాల సంతోషం.
@SRIKANTH-YOGA
@SRIKANTH-YOGA 11 күн бұрын
భారత దేశ రాజకీయాల్లో కర్ణుడి పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఓం శాంతిః 🙏
@MVBR777
@MVBR777 11 күн бұрын
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మనస్ఫూర్తిగా సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓం శాంతి.
@mahi181481
@mahi181481 11 күн бұрын
వయసు రిత్యా చనిపోయారు అన్ని సుఖాలు, అధికార హోదాలు, అనుభవించి మహారాజు లాగ చనిపోయారు బాధపడకండి 🙏
@kalyanrao5973
@kalyanrao5973 11 күн бұрын
సమర్థుడైన చెడ్డవాడకంటే, అసమర్థుడైన మంచివాడు చాలా ప్రమాదకరం మరియు అసమర్థుడైన మంచివాడికంటే సమర్ధుడైన చెడ్డవాడే మేలు అని పెద్దలు చెప్పుదురు
@Chakram_sivaji
@Chakram_sivaji 11 күн бұрын
Sir... మీకు హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ సోషల్ లాంటి అన్ని విషయాల మీద మంచి నాలెడ్జ్ ఉంది....
@హిందుత్వ
@హిందుత్వ 11 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩
@హిందుత్వ
@హిందుత్వ 11 күн бұрын
🚩🚩🚩🚩🚩
@naga4914
@naga4914 11 күн бұрын
పేరుకే ప్రధాన మంత్రి.పెత్తనం అంతా సోనియా చేసింది.I hate congress. Soniya అంటే ఇంకా విరక్తి
@prudhvikakoju5464
@prudhvikakoju5464 11 күн бұрын
Enduku GST chesindi Congresse kada middle class naddi virichindi congres kada popcorn meeda kuda tax vesindi congresse kada 😂
@THIRUSELVAMS-e4o
@THIRUSELVAMS-e4o 11 күн бұрын
I hate modi aathu waste pm India history
@ysucharitha8524
@ysucharitha8524 11 күн бұрын
అవును మరి నిత్యావసర వస్తువు పాప్ కార్న్ మీద తీసెయ్యాలి పన్ను a.దేశం అధోగతి పాలు చేసింది ఖాన్ గ్రెస్ పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలు బస్సు స్టాండ్ లో బాంబు పేలుళ్లు, స్కాం వార్తలు , ​కరెంటు కోతల వేళలు బ్యాంకు అప్పులు ఎగవేసి విదేశాలకు పారిపోయిన పరిశ్రమ వాళ్ళు మత ఘర్షణలు అని పేపర్లో వార్తలు కావాలంటే ఖాంగ్రెస్ కావాలి @@prudhvikakoju5464
@krishnag4185
@krishnag4185 11 күн бұрын
Not sonia her name is "Antinia Maino"
@mahi181481
@mahi181481 11 күн бұрын
​@@prudhvikakoju5464బార్ గర్ల్స్ కు భలే సపోర్ట్ 👌
@Vla13479
@Vla13479 10 күн бұрын
పీవీ గారి దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి గా భేష్ కాని ఇటలీ మేడం చేతిలో రబ్బర్ బొమ్మ గ ఆయన దేశ ప్రధాన మంత్రి పదవి బానిస స్థాయి కి దిగజార్చారు. దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలన సమయములో అన్ని విధములుగా దేశాన్ని నాశనం చేసాడు కీలు బొమ్మ ప్రధాని దేశాన్ని కుంభకోణలా మయము చేసాడు. చరిత్ర లో వేస్ట్ ప్రధాని గ మిగులు తాడు
@venkatamuddam6288
@venkatamuddam6288 9 күн бұрын
Lal bahadur Shastriy Samartha tha??? Pakistani Disappointed song by arrow marrow Deshanni kabalinchaalani kutralu chesthunnaru deshadhroohulu the best Om
@vadalimurthy5068
@vadalimurthy5068 11 күн бұрын
ఎందరికో తెలియని విషయాలు. బాగా వివరించావు సంతోషం వాజ్పాయిగారి హుందాతనం సమయస్పూర్తి గొప్ప ది. మీరు చెప్పినట్లు ఒక పప్పు గాడు వారి తాలూకు ఆడమనిషి వారిని తగ్గించిన విషయం దేశం చూసింది వాళ్ళు పి. వి గారిని కూడా అవమానించడానికి వెనుకాడ లేదు
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 11 күн бұрын
శ్రీ మన్మోహన్ సింగ్ గారు భారత్ దేశానికి చేసిన సేవ వెల కట్టలేనిది. వారికి సత్గతులు కలుగు గాక.ఓమ్ శాంతి శాంతి శాంతి,
@kumaranchalla2289
@kumaranchalla2289 11 күн бұрын
మన్మోహన్ సింగ్ గారు ఒక మంచి ఆర్ధికవేత్త . ఆయనగురించి మంచి విశ్లేషణ చేసి నిజాయితీగా చెప్పారు. Accidental Priminster సినిమా చూశాను.
@phanikumarj2845
@phanikumarj2845 11 күн бұрын
ఇంత చక్కటి ఆర్ధిక వేత్త అయిన మన్మోహన్ ని ఖాన్గ్రెస్ మౌన మోహన్ ని చేసేసింది 😢
@raghunadh9567
@raghunadh9567 11 күн бұрын
కౌరవ పక్షం లో ఉన్న భీష్మ పితామహుడు 🫡 ఓం శాంతి 🙏🙏
@preddy1947
@preddy1947 11 күн бұрын
Not Bhishma.He is Dhritarashtra
@garimellaushakumari8596
@garimellaushakumari8596 11 күн бұрын
💯 నిజం. సత్యం. ప్రాతః స్మరణీయులు వారు మరియు పి.వి.గారు. వారు మన భారత దేశానికే ఠీవి. వారి ఆత్మకు శాంతి మరియు సద్గతి లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
@raghunadh9567
@raghunadh9567 11 күн бұрын
@@preddy1947 దృతరాష్ట్రుడు గాంధీజీ.. ఎందుకంటే అర్హత లేకపోయినా నెహ్రూ పై ప్రేమతో గద్దె నెక్కించాడు..
@satyanarayanakureti6374
@satyanarayanakureti6374 11 күн бұрын
దివంగత మన్మోహన్ సింగ్ గారు గొప్ప విద్యావేత్త, గొప్ప ఆర్ధిక శాఖ మంత్రిగా ప్రజలకు, దేశానికి మేలు జరిగేటట్లు నిర్ణయాలు తీసుకున్నందుకు అభినందిద్దాం. కాని ప్రధానమంత్రిగా ఒక సంవత్సరం గడచిన తరువాతైనా, సోనియమ్మ తెర వెనుక తెరముందు అన్నీ తనై నడిపిస్తున్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు తనకున్న విజ్ఞతతో, తన ఆత్మ సాక్షి ప్రబోధంతో, తాను ఆగ్రూపులో ఇమడలేను అని అనుకొని రాజకీయాలకు దూరంగా ఉండి ఉండవలసింది. కాని అలా చేయనందువలన, దుష్టుల చేతులలో పావుగా మారినందువలన, దేశానికి, తద్వారా ప్రజలకు పూడ్చలేని నష్టం జరిగింది. అలా చేయలేకపోవడం ఆయన బలహీనత మరియు భారత ప్రజల దురదృష్టం. చనిపోయిన వారిని విమర్శించడం భావ్యం కాదు. అందువలన ఇంతకన్నా ఎక్కువ వ్రాయ లేను మన్మోహన్ సింగ్ గారికి సద్గతి ప్రాప్తించాలని భగవంతుడిని వేడుకుంటున్నాను🌹🙏
@rallapalliprasad5959
@rallapalliprasad5959 11 күн бұрын
పదవి కోసం కాకుండా దేశ భవిష్యత్తు దృష్ట్యా ఆయన అవమానాలు భరిస్తూనే ప్రధానిగా కొనసాగారని భావించవచ్చు
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 11 күн бұрын
సోనియా మనవడికి కూడా నమస్కారం పెట్టిన ఘనత పొందిన పప్పెట్ మౌనముని ఈయనే
@venkatalaxmi703
@venkatalaxmi703 11 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై శ్రీ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప గొప్ప భారతీయులు ఎందరో మహానుభావులు ఈ దుష్ట కాంగ్రెస్ రాకాసి సోనియా వంటి రక్కసులకబందహస్తాలలో చిక్కుకుని విలవిలాకొట్టుకుంటూనే భారత దేశం కోసం వారి వారి ఉత్తమ సేవలు అందించారు వీరికి సదా కృతజ్ఞతలు హృదయపూర్వక ధన్యవాదాలు అండి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ జై జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః
@venkatamuddam6288
@venkatamuddam6288 9 күн бұрын
I do support for this
@lokeshraju8897
@lokeshraju8897 10 күн бұрын
ఆయన హయం లో మన హిందువుల కి చాలా ద్రోహం చేసే . బిల్ తేవడానికి పూనుకున్న మహానుభావుడు
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 11 күн бұрын
Leaving economics, MMS PVN Rao were responsible for waqf laws gifting lands to muslims / Sachar committee report gifting natural wealth mines etc rights to muslims....Present govt is facing the ill effects of these appeasement / vote banks...
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 11 күн бұрын
ఓం శాంతి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నా నివాళులు🙏🙏 హిందూ ప్రధాన మంత్రుల గురించి చెప్పేటప్పుడు 'ఆన్ రికార్డ్' అని ఎందుకన్నారో అర్థమైంది అండి మన "రాజీవ్ ఖాన్" గారు కూడా ప్రధానమంత్రి గారు అయ్యారు కదా 😊
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx 11 күн бұрын
ఎవరేమన్నా ఆయన నోరు వాయి లేని మేధావి. భారత దేశ రాజకీయ,ఆర్థిక వ్యవస్థకు పునాది రాయి.నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ. తాను నమ్మిన నిజాలకు కట్టుబడిన దీక్షా దక్షుడు. నవ భారత రాజకీయ తెరమీద అమ్మచేతి కీలు బొమ్మ. భారత దేశం ఒక చక్కని మెరిసే వజ్రాన్ని కోల్పోయింది.కాంగ్రెస్పార్టీ జాతి రత్నాన్ని చే జార్చుకున్నది. వారి ఆత్మకు శాంతి కలుగు గాక.😢
@MrPoornakumar
@MrPoornakumar 11 күн бұрын
దేశ ఆర్ధిక స్వేఛ్ఛకి పునాది(ప్రధాని PV కి ఆర్ధికమంత్రి, తరవాత తనే ప్రధానిగా) వేశాడు. కనుకనే ఈరోజు మనం అంతర్జాతీయ ఆర్ధిక రంగంపై, ధైర్యం గా, ఆత్మస్థైర్యంతో, స్వాభిమానంతో మాట్లాడగలుగుతున్నాం.
@gkr1649
@gkr1649 6 күн бұрын
కౌరవులపట్లా ముఖ్యంగా దుర్యోదనుడిపట్లా కర్ణుడి విదేయత, నెహ్రూ కుటుంబం పట్లా మన్మోహన్ విదేయత రెండూ ఒక్కటే.
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 11 күн бұрын
నెహ్రూ ఇందిర రాజీవ్ గాంధీ వీళ్లంతా ముస్లీంలు కదా
@samabala6348
@samabala6348 11 күн бұрын
Pucca kada
@raovisweswara4429
@raovisweswara4429 11 күн бұрын
మతహింస బిల్లు రాజ్యసభ లో పెట్టడానికి 2 సార్లు ప్రయత్నించారు. ఈ కాంగ్రెస్ ప్రయత్నాన్ని మెజారిటీ లేక పోయినా బీజేపీ అడ్డుకుంది. అహ్మద్ పటేల్ బతికి ఉండి, బిల్లు పాస్ అయివుంటే భారత్ ఈ పాటికి పాకిస్థాన్ లో కలిసి పోయేది చైనా అర్ధ్వ్యం లో. కాంగ్రెస్ కోల్ మంత్రిగా 6 నెలలు ఇచ్చి స్కాం లో ఇరికించి ఇలాంటి పనులు చేయించు కుంది. మన దాసరి ని ఇరికించారు ఈ స్కాం లోనే - సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నారు. అప్పటికీ ఢిల్లీలో ఎన్నో భూములు వక్ఫ్ కు ఇచ్చేసార ని అంటారు. (పి.వి. ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టం ద్వారా) అందుకే రాజకీయాల్లోకి మేధావులు రాకూడదు - వీరిద్దరూ చేసిన పనుల వలన దేశం పని ఏమి ఆయ్యేదో ఆలోచించండి.
@sudharanib4183
@sudharanib4183 11 күн бұрын
TQ so much for this video upload to us sir. gentle man is born in our baarath ,my condolences to manmohan singh gaariki 🙏🙏🙏🙏🌹
@kasiviswanathbhogaraju3977
@kasiviswanathbhogaraju3977 10 күн бұрын
You are right. On record Non Hindu PM. But we had non Hindu PM's in the name of Pundit and Gandhi's.
@bharathigangavajula9951
@bharathigangavajula9951 11 күн бұрын
Om Shanti. మాజీ ప్రధనమంత్రి మన్మోహన్ సింగ్ గారి గురించి ఇంత విపులంగా వివరించి నందుకు మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు.
@suryas1504
@suryas1504 11 күн бұрын
మన్మోహన్ జీ ఆత్మకు శాంతి చేకూరాలి. భగవంతుణ్ణి కోరుకుంటున్నా 🙏
@sree1976
@sree1976 11 күн бұрын
మన్మోహన్ సింగ్ గారి ఆత్మ కు శాంతి కలగాలనీ ఆ దేవుని కోరుకుంటున్నాం 🙏🙏 ఓం శాంతి ఓం 🙏🙏 అందరినీ బాధ పెట్టిన సోనియమ్మా బాగానే ఉంది, చాలా మంది బాధితులు బలై పొయారు,
@syamalaappaji2736
@syamalaappaji2736 11 күн бұрын
మంచి చాకు ను కూరగాయలు తరగడానికి వాడుకోవచ్చు లేక పోతే వేలుకోసుకోవచ్చు వాడుకునే వారి విజ్ఞతను అనుసరించి వుంటుంది
@Venkatanarasimharao-h4g
@Venkatanarasimharao-h4g 8 күн бұрын
Excellent details on Dr Manmoohan Singh, Many more thanks to you Sir.
@SubhashChndraT
@SubhashChndraT 11 күн бұрын
మన్మోహన్ సింగ్ గారు ఎంత విద్యావంతుడు, ఆర్ధిక వేత్త అయినప్పటికి తన ప్రధాని పదవికి తగిన విలువ ఇవ్వలేక, అభివృద్ధికి తన సొంత నిర్ణయాలు తీసుకోలేక సోనియా చేతిలో కీలుబొమ్మగా మారి దేశ అభివృద్ధిలో తన పేరును దిగజార్చుకున్నాడు. ప్రధాని పదవికి ఎవరు చేయలేని మచ్చ తెచ్చిన మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతునితోకోరుతున్నాను. ఓమ్ శాంతి!!!
@Chr-x1y
@Chr-x1y 11 күн бұрын
పాపం పేరుకే ప్రధానమంత్రి పెత్తనం మొత్తం సోనియాగాండీ ది పెత్తనం మన్మోహన్ సింగ్ చేతుల్లో ఉంటే దేశం ఈరోజు ఒక స్థాయిలో ఉండేది మహాశయ నీ మరణానికి మేము చింతిస్తున్నాం
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 11 күн бұрын
Very good explanation about 10 year rule during Ex Prime Minister of Manmohan Singh. Ohm Shanthi.🙏🏼
@badarinarasimha3794
@badarinarasimha3794 11 күн бұрын
సర్: చాలా బాధాకరమైన విషయం.‌ ఒక ప్రధాన వ్యక్తి మరణిస్తే ఇదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే విలువ ? ఎంత దౌర్భాగ్యం.‌ ఆ పార్టీకి ఉన్న దు‌ష్టస్థితి‌ అందరికీ తెలుసు. ముఖ్యమైన వాళ్ళను నిర్లక్ష్యం చేయడం ఆ పార్టీకి ఉన్న దుష్ట బుద్ధి. -- శ్రీ పి. వి. నరసింహారావు గారికి ఏం విలువ ఇచ్చారో అందరికీ తెలుసు. గౌరవనీయులైన మాజీ ప్రధాన మంత్రి శ్రీ మ న్మోహన్ సింగ్ గారి‌ ఆత్మకు భగవంతుడు శాంతి కలుగజేయు గాక! ఓం శాంతి! వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను - నేను , నా‌‌ కుటుంబ సభ్యులు - ‌- జై శ్రీరామ్!!!!
@rahulsai9393
@rahulsai9393 11 күн бұрын
ఆ పార్టి నుంచి విముక్తి అయ్యారు
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 11 күн бұрын
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అద్భుతంగా ఉంది నేను చూశాను
@malathikondamudi546
@malathikondamudi546 11 күн бұрын
ధన్యవాదాలు sir
@vasnaiduvvilluri7894
@vasnaiduvvilluri7894 11 күн бұрын
Excellent.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
అవునా సార్ ఎక్కడా న్యూస్ రాలేదే అయ్యో.శివశివ
@RameshDonthi-t4x
@RameshDonthi-t4x 11 күн бұрын
Sir meeru nijayatheeg, nikkachiga matladuthunnaru. Hats up sir.
@Ramavinjamuri17
@Ramavinjamuri17 11 күн бұрын
ఓం శాంతి; గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త.
@bingisrinivas4494
@bingisrinivas4494 11 күн бұрын
ఏం మాట్లాడుతరండి సోనియ ప్రధాని చేస్తే అయుండు ఆయన ప్రధాని చేస్తే మార్టి గేలువలే మీకు అన్ని తెలుసు కావాల్సి మాట్లాడుతారు
@dasisambaiah1446
@dasisambaiah1446 11 күн бұрын
grate..pm.maajipradhani.manmohangariatmaki.santichakuralani.bagavantunni.koruchunnanu.thankyousir
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 9 күн бұрын
Very Good Video! Without P.V.N.R , there is No. Manmohan Singh!
@gaviniradhakrishnamurty6211
@gaviniradhakrishnamurty6211 11 күн бұрын
He liberalised and brought many changes for the benefit of the country.Though many individuals in the ruling party then were corrupt,common man did not suffer suffocation
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 11 күн бұрын
మౌన ముని. పాపం ఉగ్రవాద దాడులుజరిగినప్రతీసారి మాత్రం.ఉగ్రవాదాన్ని ఉక్కు పాదం తో అణిచి వేస్తాం అనేవారు.మహనుబావుడు చాలా గోప్ప శాంత మూర్తి.ఈ విషయాలు కూడా వీడియోలో చెపితే బాగుండేది.
@renukanerella7393
@renukanerella7393 10 күн бұрын
He will be fondly remembered along with PV Narasimharao Garu for his contribution during 1991-96 periods for economic reforms and tightening of license Raj and allowing FDIs flow into India
@prabhu741181
@prabhu741181 11 күн бұрын
Accidental Prime మినిస్టర్ మూవీ చూసాక వారి పట్ల గౌరవం పెరిగింది. వారు జీవితాన్ని సంపూర్ణంగా జీవించారు
@rallapalliprasad5959
@rallapalliprasad5959 11 күн бұрын
చాలా గొప్ప ఆర్ధిక మంత్రి భారత దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి వివాదరహిత ప్రధాని గాంది నెహ్రుయేతర కుటుంబానికిచెందిన వ్యక్తి 10సంవత్సరాల పాలించారు ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తు న్నాను
@saradakulkarni7635
@saradakulkarni7635 11 күн бұрын
🙏🙏🙏🙏 speechless about Manmohan Singh garu, what ever he may be he is a respectable person as a ex prime minister. Om shanti.
@polatishyamsunderrao275
@polatishyamsunderrao275 11 күн бұрын
Hats up to valuable information
@polatishyamsunderrao275
@polatishyamsunderrao275 11 күн бұрын
.It will very much useful if our current leaders follow this kind of nature
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 11 күн бұрын
సింగ్ హస్తగతం. సోనియా హస్తం లో కీలుబొమ్మ, హస్తం పార్టి, పర హస్త మన్ను మోహమ సింగ్. అస్తమయం
@BubbyMahesh-lj8hu
@BubbyMahesh-lj8hu 11 күн бұрын
I saw sir Accidental Prime minister movie. Manmohan Singh thankyou for saying India from Crisis 1991.Jai Hind
@praveenkumar-uu7wl
@praveenkumar-uu7wl 11 күн бұрын
ఓంశాంతి శాంతి శాంతి. 🎉🙏🙏🙏BJPకాలంలో కాబట్టి దహన సంస్కార విషయంలో PV గారి కన్నా సింగ్ కుటుంబం ,& భారత్ అదృష్టం.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
మంచి ఆర్ధిక విధానాల నిష్ణాతుడు.మంచి వ్యక్తి.
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 11 күн бұрын
Ex pm dr man mohan singh garu oka medhavi mita bhashi gnana nidhi ardhika sastravetta bharata avaniki garva karakudi singh gari astamayam nirantaram marapu ranidi Jai bharat jaihind Our tributes to our bharat muddubidda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 10 күн бұрын
Thanks sir for giving valuable information
@swathidurgaraju9791
@swathidurgaraju9791 11 күн бұрын
మన్మోహన్ సింగ్ గారి గురించి చాలా చక్కగా చెప్పారు
@vengavenkatesh903
@vengavenkatesh903 11 күн бұрын
వాజ్ పెయి గారు ఆదర్శ ప్రధాని ఆదర్శ లీడర్
@luckysallinone2384
@luckysallinone2384 11 күн бұрын
Om Shanthi🙏🙏🙏🙏🙏
@dudduhimanayani9298
@dudduhimanayani9298 11 күн бұрын
Waiting for ur review. Tq.
@TMIXTURE
@TMIXTURE 11 күн бұрын
welcome andi how are you? seeing your comment after a few months
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 10 күн бұрын
మన్ మోహన్ జీ అఃత కాలం అధికారంలో ఉండడానికి కారణం బీజేపీ లాంటి ప్రతిపక్షం ఉండడంవల్లే
@SitamahalakshmiAduri
@SitamahalakshmiAduri 11 күн бұрын
రేవంత్ రెడ్డి/అల్లు అర్జున్ matter నుండి బయటకు వచ్చారనుకున్నా. రాలేదు. ఇందులో కూడా ప్రస్తావించారు. ఒక ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా, ఇంకా ఎన్నో కీలక పదవుల్లో దేశానికి , దేశ ప్రగతికి ఎంతో కృషి చేసారు. వారికి హృదయ పూర్వక నివాళులు. జై హింద్
@GSNMurthy-pn7sw
@GSNMurthy-pn7sw 11 күн бұрын
As a person MNS had great character. He had unblemished history besides a person giving importance to civil qualities. But his bad luck was he was in the company of corrupts Italian lady Sonia, Rahul, Suresh Khalmadi etc., from Sonia Congress; A Raja, Kanimozi, Dayanidi Maran of Dravidian DMK, Lalu of RJD etc., and had to share the bad name fr the corrupt acts of above persons. He had to digest the public disrespect shown by Pappu alias Rahul Vinci, who tore the ordnance approved by Central Government. Even those he was branded as Mauni Baba fr not speaking against the corrupt deeds of Sonia & company and DMK fellows, he graceful swallowed those rhetorics. These are the Civilised and Moral Character of Late Manmohan Singh. May his soul rest in peace.
@bathinaleela4718
@bathinaleela4718 11 күн бұрын
Very informative one
@myalavarapusubbarao1825
@myalavarapusubbarao1825 9 күн бұрын
ఫోటో ల గురించి ఆలోచించాల్సిదే. కాక పొతే ఈ ఆర్ధిక చాణక్యుడు దేశ ఆర్ధిక స్థితిని సమూలంగా మార్చడన్న ది కూడా సత్యమే. ఆదర్ధం కావలసిన విషయం ఏమిటంటే బీదవాళ్ళు బీదవాళ్లయ్యారు, కోటేశ్వరులు బిలియ నీరలయ్యారు. దీనిని ( బీదవాళ్ళు బీదవాళ్ళు కావటం ) ప్రజలు గ్రహించారు కానీ ఎందుకయ్యారు, పరిష్కారం ఏమిటీ అనేదాన్ని సూచించలేక పోయారు. అదే పెద్దలోటు.
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 11 күн бұрын
He taught every citizen how s Prime minister should not be like
@gonthinaramarao2627
@gonthinaramarao2627 11 күн бұрын
SEEN FULL ON 27-12-2024 ప్రైమ్ మినిస్టర్ గా నియమించిన వారు శ్రీమతి సోనియా గాంధీ గారూ అని అందరు మర్చిపోతున్నారు.
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 11 күн бұрын
2014 నుండీ 2014 వరకు భారత్ అధోగతి పాలైన bad కాలం రాష్ట్రపతి నీ రబ్బర్ స్టాంప్ చేస్తే ప్రధానిని రబ్బర్ స్టాంప్ నీ చేసిన ఘనత సోనియా రాహుల్ లదే
@mullapudisatyanarayanasast5789
@mullapudisatyanarayanasast5789 11 күн бұрын
దేశంలో ఉన్న మేధావిని గుర్తించి..ఉన్నతస్థానంలో కూర్చోబెడితే....సముద్రమధ్యంలో మునిగి పోబోతున్న నావ లాంటి భారతదేశాన్ని రక్షించాడు...పి.వి.గారు ఆయనను తెచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టటమేగాక పూర్తి స్వేచ్చనిచ్చారు...కనుక తన సత్తా ఏమిటో చూపించారు.....తర్వాత సోనియా ప్రధాని పదవిలో కూర్చోబెట్టినా....అసలు స్వేఛ్ఛ అనేదే లేకుండా నిర్వీర్యుణ్ణి చేసింది...ఇక తన సత్తా ఏమి చూపించగలడు? ఆయన ముఖాన్ని..ఆతొడుగును అడ్డం పెట్టుకొని అవినీతిపరులు..బొగ్గుగనులను దోచేసినవాల్లు..దేశద్రోహులు..మాఫియా ముఠాలూ...చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు...అట్లా వచ్చే ఆ పదవిని తీసుకోకుండా ఉంటే బాగుండేది... ఏది ఏమయినా..ఒక నిజాయితీ పరుడు..మేధావి..మృదుస్వభావి..దేశభక్తుడు.....ఒక ప్రధానమంత్రిగా తన అసలు స్వరూపమేమిటో..ప్రకటించుకోటానికి వీలులేకుండానే....కాంగ్రెస్ వారికి పాపాలభైరవుడుగా ఉపయోగించి వెల్లిపోయాడు....జీవితాంతం రాహుల్..సోనియాలకు భయపడుతూ పరిపూర్ణ విధేయత్వం ప్రకటించాడు..పాపం! అక్కడ ఆయన అంతకన్నా చేయగలిగేదేముంది?....నిజంగా ఆయన మనస్సులో ఏముందో..తెలుసుకొనగలిగే వారెవరు? విధివిధానమట్లా ఉన్నది...ఆ మహామేధావికి సద్గతి ప్రాప్తికై భారతీయులమైన మనమందరం ప్రార్థిద్దామ్....ఓం శాంతి: శాంతి: శాంతి: ....
@prasadpabolu7143
@prasadpabolu7143 11 күн бұрын
సద్గతి ప్రాప్తి రస్తు. దేశానికీ పట్టిన శని సోనియా
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 11 күн бұрын
thank you media honourable our prime minister we all tribute him snd pray to god his soul rest in peace thsnk you 🙏🌹
@prameelakanthi3809
@prameelakanthi3809 11 күн бұрын
❤many good things came to know about manmohan singh thank you
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 10 күн бұрын
🕉️ మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా చూడాలని అంతేగానీ, ఆ తర్వాత ఇక ఏ విషయం గురించి మాట్లాడినా వ్యర్థం.
@srinivasuluv8335
@srinivasuluv8335 11 күн бұрын
Very good information
@AppalaNaidu-o9w
@AppalaNaidu-o9w 11 күн бұрын
Very good information sir. BJP party vallu like this words. In put in the nation minds. Jai shree Ram.
@kollurusubrahmanyam1914
@kollurusubrahmanyam1914 11 күн бұрын
Tq. Sir great information
@vbalaji_gudur
@vbalaji_gudur 11 күн бұрын
Sir, gold mortgage was done in VP Singh & Chandrasekhar's (Natational front) period, hope not in Congress ruling.
@murthyinutube
@murthyinutube 11 күн бұрын
ఇంత స్పీడ్ గా వీడియో చేసేసావ్, మామూలోడివి కాదు నువ్వు.
@NaliniEmani-h6y
@NaliniEmani-h6y 11 күн бұрын
nijamga manmohansingh గారు చాల గొప్పవారు.వారికి pv నరసింహారావు గారికి ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ అన్యాయమే చేసింది. వారికి రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రానివ్వలేదు. మన్మోహన్‌సింగ్ గారికి మా హృదయపూర్వక నివాళులు.
@srinivasnomula2865
@srinivasnomula2865 11 күн бұрын
Super analysis Sir
@marpuraju5528
@marpuraju5528 11 күн бұрын
వామపక్ష భావాలున్నవారు ఇటీవల దామగుండం వద్ద ఆందోళనలు చేసారుకదా..
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 11 күн бұрын
వాజపేయి గారు అద్భుతమైన మనసున్న నాయకుడు
@murarishettyjagajivan8728
@murarishettyjagajivan8728 11 күн бұрын
Super Currect
@harinathlaxetti146
@harinathlaxetti146 11 күн бұрын
బొమ్మలాదించే వాళ్లే ఇప్పుడు దిష్టి బొమ్మలు అయినారు.
@ssripathica
@ssripathica 11 күн бұрын
THQ for this type of video
@jayashreerao7949
@jayashreerao7949 11 күн бұрын
నిజంగా ఆయన ఆలోచనా సరళితో మనమోహనుడనిపించున్నాడు
@srivasudev
@srivasudev 11 күн бұрын
Ayana Aasthulu gurinchi meeru cheppinadi mummati kee nijam kaadu mithramaa 🙏 Ayana nikaarsyna Nijayithee parudu. Ee vishayam Andaruu oppukuntaaru mithramaa 🙏
@SriRamya-o5s
@SriRamya-o5s 11 күн бұрын
Good ఇన్ఫర్మేషన్
@AnuradhaBhattar-df1fo
@AnuradhaBhattar-df1fo 11 күн бұрын
🙏🙏🙏. Manmohan Singhji🙏
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 11 күн бұрын
Jaisreeram jaimodiji ❤
Why History Remembers Dr. Manmohan Singh? || Thulasi Chandu
20:37
Thulasi Chandu
Рет қаралды 163 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
National Roundup EP -126 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
1:01:01
The Life Of Indira Gandhi
15:02
Arun Surya Teja
Рет қаралды 19 МЛН
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 200 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН