To The Point : అదానీ కేసులో జగన్ మీద ఇందుకే కేసు పెట్టడం లేదా? Kandula Ramesh | Swatantra Tv

  Рет қаралды 11,231

Swatantra TV Live

Swatantra TV Live

Күн бұрын

Пікірлер: 56
@kameswararaokolachina9244
@kameswararaokolachina9244 2 күн бұрын
చక్కగా వివరించారు. మీ విశ్లేషణలు బాగుంటాయి.
@MadhavJK
@MadhavJK 2 күн бұрын
జగన్ తప్పు చేసి ఉంటే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని శిక్షించాలి కానీ, ఎవరో ఏదో అనుకుంటారని వెనుకంజ వెయ్యటం సబబు కాదు. కేసులో అదానీ హస్తం ఉంది కనుక, జగన్ పై కేసు ముందుకు పోతే, అదానీ గుట్టు రట్టౌతుంది. అదానీని కదిపితే మోదీకి కోపం వస్తుంది. మోదీకి కోపం వస్తే బాబుకు ఇబ్బందులు ఎదురౌతాయి. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన భద్రత చూసుకుంటున్నాడు బాబు.
@rangaraopunati1343
@rangaraopunati1343 2 күн бұрын
అదానీ చెప్పిన వారికే CS పోస్ట్ ఇచ్చారుగ ఇంకా కేసు ఏముంటుంది సాక్షి లేకుండా?
@gopalnaidu5267
@gopalnaidu5267 2 күн бұрын
ఎఫ్ బీ ఐ చెప్పినట్లుగా 7500/- కోట్ల రూపాయలు డీల్ విషయం లో జరిగినట్లు గా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ నిర్దారించ లేదు.
@onepluslatest
@onepluslatest 2 күн бұрын
అదానీ పవర్ కాంట్రాక్టు వెనుక ఉన్నది జగన్ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ బినామీ అదానీ ఇక అంబానీకి గ్రీన్ గ్యాస్ కు 5 లక్షల ఎకరాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు రోడ్లు ..సాగు నీటి ప్రాజెక్ట్స్ ప్రైవేటు పరం ఇవి చాలవ? ఇంకోసారి మళ్ళీ కూటమి గెలువదు అనటానికి
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f 2 күн бұрын
అందరూ చెప్పినవి విన్న తరువాత , అందరూ దొంగలే అని భావించవచ్చా సార్?
@aharimohan4730
@aharimohan4730 2 күн бұрын
అదానీ మీదనే కాదు, పాత ప్రభుత్వం మీద ఏ రకమైన కేసులు ఉండవు. ఎందుకంటే కృష్ణ భగవానుడి కి కోపం వస్తుంది. అర్థం కాలేదా రాజా!
@gopalnaidu5267
@gopalnaidu5267 2 күн бұрын
కందుల రమేష్ గా రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్.
@3697papa
@3697papa Күн бұрын
Good analysis
@kumarbalijireddy1239
@kumarbalijireddy1239 2 күн бұрын
చంద్ర బాబు గారిని డు డు అంటున్నారేమిటి సార్
@syedkhasimhussain6579
@syedkhasimhussain6579 2 күн бұрын
Kutami failure. Public disappointed by the attitude of kutami in delealing with Jagan and co. Police totally failed in establishing corrupt charges in the courts. CULPRITS easily getting bails.
@kvramanaidu
@kvramanaidu 2 күн бұрын
బాబు బుద్ది మంచిదే కావచ్చు. కానీ ఆడు అనుకుంటున్నాడు, ఈ బాబు నన్ను చూసి ఉచ్చ పోసుకుంటూ వున్నాడు అని.
@RamDas-bw2tl
@RamDas-bw2tl 2 күн бұрын
🎉❤❤🎉 రమేష్ గారు మీకు మీ షబ్బీర్ లందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు చాలా ద్రోహం చేస్తున్నాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి జగన్ అనే రాక్షసిని విడిచి పెడుతున్నాడు వాడు చేసిన దోపిడి పట్టించుకోవడం లేదు ఇది చాలా ప్రజలకు నష్టమే చేస్తున్నాడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని క్షమించకూడదు దయచేసి గట్టిగా మాట్లాడండి
@ABDSK-n6v
@ABDSK-n6v 2 күн бұрын
కొండల రమేష్ గారు నేను చెప్పేది ఏమంటే జగన్ మీద చర్యలు తీసుకోలేదు అది మటుకు వాస్తవం ఆ దానిని ఏం పీకలేడు డీల్ ని రద్దు చేయాలన్న జగన్ మీద చర్యలు తీసుకోవాలన్న ఆయన ఆధీనంలో లేదు మొత్తం మోడీ చేతుల్లో ఉంది ఆయన చెప్పింది ఈయన వినాలా కూర్చోమంటే కూర్చోవాలా లగ మంటే లెగాలి ఆయన పరిస్థితి అది లేకపోతే తోక కట్ చేస్తాడు అదే ఆయన పరిస్థితి కరెంట్ చార్జీలు పెంచబోమని ఎవరికి తెలుసు బిల్లులలో యాడ్ అయిపోతాయి పెంచిన చార్జీలు యాడ్ అయిపోతాయి ప్రజలకి అర్థం కావటం లేదు చంద్రబాబు నాయుడు పరిస్థితి అది
@RamDas-bw2tl
@RamDas-bw2tl 2 күн бұрын
సఖి ఒప్పందం అది అక్రమం అవినీతితో కూడుకున్న ఒప్పందం దాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు గాయాలు అనుకుంటున్నాడు జగన్ ని కాపాడాలని ఉద్దేశం కాదా లేక ఆధార్ నేను కాపాడాలని ఉద్దేశమా చంద్రబాబు నాయుడు ఈ విషయాల్లో సక్రమంగా వెళ్ళటం లేదు వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముందు మీ పార్టీని కాపాడుకోలేని గుర్తుంచుకోండి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించింది గడ్డల్ని కాపాడటానికి కాదు ప్రజలను కాపాడటానికి అని గుర్తించుకుంటే పార్టీకి మంచిది లేకపోతే మీ మీద విశ్వాసం పోతుంది మీరు చేసే మీ ప్రవర్తన వలన చాలా చిరాకు పుడుతుంది ప్రజల్లో
@MandavaThathaiahMandava
@MandavaThathaiahMandava 2 күн бұрын
, చంద్రబాబు మాటల్లో నాకు అర్థమైనది ఏమిటంటే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ఇటు సంకనాకి పోయిన చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదు నష్టం అంత ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకునే ప్రజలకు ఎందుకంటే ప్రజలారా బాగా అర్థం చేసుకోండి చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు అనేకంటే చంద్రబాబుకు చంద్రబాబు యొక్క పేరు ప్రఖ్యాతలు విశ్వసనీయత చాలా మంచివాడు అనే మాట ముఖ్యం లక్ష కోట్లు కాదు అంతలా ఆంటీ స్వార్థపరుడు చంద్రబాబు పేరు కోసం గడ్డి తినే రకం ఒకరకంగా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు విద్యుత్ ఒప్పందాలలో ఆంధ్రప్రదేశ్ను దారుణంగా మోసం చేస్తున్నాడు ముంచుతున్నారు ఎందుకంటే ఒకవేళ శక్తితో ఒప్పందం రద్దు చేసుకుంటే విద్యుత్ చార్జీల లో కేవలం 3 వేల కోట్లు మాత్రమే సంవత్సరానికి మొత్తానికి రెనాల్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతుంది కానీ ఇక్కడ చంద్రబాబు మా 3 వేల కోట్ల కంటే చంద్రబాబు విశ్వనీయత కోసం మంచితనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి నటువంటి లక్ష కోట్లు ఆ దానికి ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు అంతేకానీ ఆ సఖి అనే సంస్థ మీద జగన్మోహన్ రెడ్డి మీద విద్యుత్ ఒప్పందాల మీద ఎంక్వయిరీ చేసే ఆలోచన చంద్రబాబుకు లేదు అందువల్ల దీనితో తేలింది ఏమిటంటే చంద్రబాబు ఎలాంటి స్వార్ధపరుడు తన కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముంచడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతుంది రద్దు చేసుకుంటే పోయేది మూడు వేల కోట్లు లేదా పదివేల కోట్లు కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల పిరికితనం వల్ల అసమర్థత వల్ల జగన్మోహన్ రెడ్డి అంటే భయం వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఎక్కడ అన్న ఆయన జైల్లో పెడతాడు కొడుకుని వేధిస్తావు అని భయం వల్ల చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని దక్షిణ వదిలిపెట్టాడు అదేమంటే నేను తలుచుకుంటే జై లో పెట్టగలరు అంటాడు కానీ తన స్వార్థం కోసం ప్రజల యొక్క లక్ష కోట్లు విద్యుత్ సంస్థలకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే చంద్రబాబు యొక్క మోసం నిర్లక్ష్యంగా ఖండించండి ప్రజలారా మేధావులారా మీరందరూ ఆలోచించండి చంద్రబాబు మీద దండ ఎత్తండి చంద్రబాబు నిర్వాకాన్ని ఎండ కట్టండి ఇలాంటి పిరికిపంద ముఖ్యమంత్రి వద్దండి ప్రజలకు తెలియ చెప్పండి చంద్రబాబును ధర్మంగా ఉండమని చెప్పండి
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 күн бұрын
How do you know that the penalty for not buying current is 3000 crores?? I heard that it is 6000 crores. Keep paying for 30 yrs then 30x3000= 90000 crores, according to you???
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 күн бұрын
ఏదో ఒకటి మాట్లాడటం మంచిది కాదు. Rs. 3000 croes per year fine కట్టాలని రాశావు. 30 yrs x3000= 90000 కదా???
@BeeHappy007
@BeeHappy007 2 күн бұрын
BJP Adani combination ni emi cheyaleni dhustithi😢 Jagan is safe...😢
@dr.sudhakradepu-qc5uc
@dr.sudhakradepu-qc5uc 2 күн бұрын
Appreciable Content with in depth Analysis. ..Thankyou... AP needs you Brother. May NewYear present you Joy,Happiness and Sound Health.
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 2 күн бұрын
Ayanekemi poyindi .Poyedi prajalu.
@ohhhnoo123
@ohhhnoo123 2 күн бұрын
మీరు ఇక్కడ ఒక్క మాట మరిచారు...ఇరు పార్టీల మిత్రుడు..BJP 😂😂😂🎉
@satyanarayanap4957
@satyanarayanap4957 Күн бұрын
Correct 💯💯💯💯💯 Adani+Jagan+BJP Modi ఒక్కటే ఆంధ్రా govt కు అంత సీన్ లేదు లేదు ప్రస్తుతం ఆంధ్ర లో ఉన్న govt.. Pawan+Modi BJP+YSR ఒక్కటే CBN TDP self goal.. నష్ట పోయేది టిడిపి నాయకులు కొంత మంది నాయకులు..
@suryaprakasarao6646
@suryaprakasarao6646 2 күн бұрын
What CM sir is 100% correct. Action should not be in a hurry
@kvsubbarao3268
@kvsubbarao3268 Күн бұрын
తప్పు చేస్తే ఎవరిని వదలను అన్నాడు బాబుగారు నిజగానే జగన్ వెంట్రుక పీకలేరా?
@reset.india20
@reset.india20 2 күн бұрын
డు...అని CM ని ఎలా అంటున్నారు...
@sudhakarkodaru2289
@sudhakarkodaru2289 Күн бұрын
Case sangathi taruvata a agreement ni cancel cheyandi, people ki burden kada.
@pavankodali129
@pavankodali129 2 күн бұрын
Sir kakurthi padipoyuntaru. Lekha pothe pressure ki vangipoyee untaru. Case lo yemijaragadhu. 25 years prjallu book
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 2 күн бұрын
Case pedthe first vedu jail lo vuntadu. Jai kammoda
@rameshbandi5976
@rameshbandi5976 2 күн бұрын
What is the government role in electricity. It is a regulated commodity and regulation members are there with technical persons and the acts and ARR filings are transparent. Why the technical losses and non technical losses ( theft,pilferage,unmetered ) are shown as losses? Why is the network cost high? Is it not due to laying new lines like evacuation of solar power from rajasthan? What is the life of transformers and how many units are transmitted by it annually ? Can the equipment cost be 40% of the cost. See the ARR filing available in aperc website .
@dabprasad2816
@dabprasad2816 2 күн бұрын
To show soft corner to culprits is some thing too bad to be too good
@rameshbandi5976
@rameshbandi5976 2 күн бұрын
Is it not a fact that vijayanand was energy secretary and responsible for signing the 25 years and even the regulatory APERC has also not commented . Why solar parks in rajsthan when the temperatures are high and GHI is same and percentage variation is a maximum of 1 to 2% in 17 to 20% of generated units annually when compared to same capacity of thermal plant or any plant generating electricity. Why should a common consumer think of setting up a solar when the distribution company can cap the solar and also get green funds access with interest less than 2 to 4% and ultimately the subsidy is received by the solar supplier?
@PopuriVenugopal
@PopuriVenugopal 2 күн бұрын
06.50
@rameshbandi5976
@rameshbandi5976 2 күн бұрын
How was the approval given for the purchase by the APERC and also proposed in the new ARR filing available in internet. Pls see the agricultural and the domestic consumptions. Also see the already contracted PPA for thermal and the cost. What is the need for contracting for 25 years and also so many GIGA watts as the solar being a disruptive technology owing to its cost coming down drastically and it can be installed and dismantled and shifted without any loss and no maintenance or input material but sunlight. Pls check that temperatures also will impact generation. Since solar policy is there for any one to install and supply the tenders to be called for tripartite with distribution company at HT 11 kv or at 415 volts or 230 volts with the installation of smart meter with communication module. No need to lay separate lines for agriculture as the supply can be controlled through meter.
@rameshbandi5976
@rameshbandi5976 2 күн бұрын
Why is Jagan Mohan Reddy being blamed when there are so many technical persons and ERC and solar policy is there. Why distribution companies are calling for tenders for supplying the solar panels as it is synomous for fixing the meter . Why the smart meter and communication module is price is not capped ( fixed) for installation . Similarly call for supply of solar panels with specifying each panel specification and having a test certificate and how to test the working as sunlight is not a standard source and it varies ? Only energy units average range annually can decide. So the units generated will be the base in solar. The size of the panel to be standardized . Since the number of units produced annually is estimated and the panel life is minimum 25 to 30 years. The unit cost without interest or less than 2% can easily be estimated. The inverter cost added to it which can be capped. There is no volume advantage in solar power generation.
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 2 күн бұрын
Jagan ki lab haul. Adani ki kavali.Peoples money looting.
@rameshbandi5976
@rameshbandi5976 2 күн бұрын
What is the point in continuing to buy solar and giving approval for the delay. It is foolish to install giga watt plant lay lines by PGCIL for evacuation incurr line losses and why for 25 years. How will you take the power when the grid frequency is near 50 hz. Solar power is available for less than 2 inr. Unreliable generation being injected into grid through RLDC will impact the grid . Also why the need when the same can be installed and supplied in AP with the distribution company for consumers either through home solar roof tops or for agriculture at the distribution points. Gradually over a period of 5 years and review of existing PPA especially thermal is required. Thermal plants need to run with atleast 50% loads and it is not like hydro. The solar units to be mentioned in million units and not Giga watts. Solar is not recommended to be stepped up and transmit by erecting lines. As there is no advantage in installing in rajasthan and carrying to nrldc periphery and then bringing this unreliable energy to srldc and evacuation which is not true? As flow of energy is only a settlement mechanism but for solar line who has incurred this cost to lay separate lines for evacuation till the srldc and apsldc? How APSLDC or SRLDC which is already having surplus generation PPA and each discom the projected consumption is 3.5 Giga watts or around 36000 to 39 million units. What is the back down cost impact?
@srinivasrao4706
@srinivasrao4706 2 күн бұрын
Tappu chesina vaadini endhuku spare chestunnaru, antey kummakku ayyaru, ycp tappulu chesarani mee kuutami ni ennukundhi
@kuruvakalyan
@kuruvakalyan 2 күн бұрын
Not convinced with your analysis sir. because of at the end AP people are bearing the loss of jagan's fraud.. so this is not acceptable by AP people... from my POV only
@sudhakarkodaru2289
@sudhakarkodaru2289 Күн бұрын
Jagan every scam lo 2019 to 23 bjp hand undi
@SuperVenkat111
@SuperVenkat111 2 күн бұрын
Inthakante maku chrthakadu ante saripoyedi kada?
@maruthiprasad8052
@maruthiprasad8052 2 күн бұрын
Jagan daggara modi and aadani iddaru vunnaru and jagan daggara yevarini aina meneg cheyagala money vundi America lo aadani jagan modi muguru kalisi aadaninjagan meda vunna cese mention chesi cese kotteinchukogaligite appudu yela cheppandi anduke babu garu achituchi adugu vestunnadu lekunte jagan ni lopala veyadam 1 minute ante yela sir babu ni tappu pattakudadu
@subbareddy2947
@subbareddy2947 2 күн бұрын
Cbn gariki prajalu kavalo adani modo kavallo telchuko esari niñnu ap prajalu nammaru 1750kotlu jagan Reddy tisukovadam tappu kada siggundi eepanulu.chestunnara 164seatlu este yemipikutunnaru mugguru
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub 2 күн бұрын
CBN 2019 lo modi ki against ga vellinappudu andhra people CBN ni gelipinchaledu tappu mee daggara pettukoni CBN ni antara ?
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН